. ఒక నిజం గ్రహించాలి అందరూ. బుర్రల్లేక, ఆలోచించే శక్తి లేక, తప్పనిసరి పరిస్తుతుల్లో హిస్టరీ సబ్జెక్ట్ తీసుకుని ఎలాగో అష్టకష్టాలు పడి చదివే ఇటువంటి కొందరు అజ్ణానప్రాణుల మెదడుల్ని ఆయుఢాలుగా వాడుతున్న వామపక్ష కుహనావాదుల ఉచ్చుల్లో పడి తమకు తెలియకుండానే విలవిల్లాడుతున్న సాంస్కృతిక దరిద్రులు వీళ్లు. ఉదాహరణకు రామాయణవిషవృక్షం అనే పుస్తకం రాసింది ఒక తలకు మాసిన కవయిత్రి. అందులో సీతని అనుమానించాడు, ఒక సామాన్య రజకుడు ఏదో అన్నాడని సీతని అడవిలో వదిలేసిన దుర్మార్గుడు అని వీడిలాగే పిచ్చివాగుళ్లు వాగుతుంది. కానీ నిజం ఏమిటంటే, అంత గొప్ప రాజు ఐవుండి, ఇంకో వందమందిని పెళ్ళి చేసుకోకుండా ఆమె కోసం అష్టకష్టాలు పడి భర్త అంటే ఎలాఉండాలి అని సూచిస్తుంది రాముడి అవతారం. భార్య శీలం మీద నమ్మకం ఉంది కాబట్టే అగ్నిప్రవేశం చేయమన్నాడు. లేకపోతే ఇలా బుర్రలు లేనివాళ్ళు ఇప్పుడు కూడా అమెని అవమానిస్తు ఉండేవాళ్ళు. రామాయణం అనే మాట వింటే తండ్రి మాట జవదాటక పోవడం, భార్య కోసం అష్టకష్టాలు పడటం, ప్రజలకోసం త్యాగం, గురువుల్ని గౌరవించడం, మితృల్ని ప్రేమించడం గుర్తుకువస్తాయా లేక ఈ కుహనావాదుల వాదాలు గుర్తుకువస్తాయా? ఈ రోజు వీళ్ల అమ్మానాన్నలు, తాతముత్తాతలు అడ్దదార్లు తొక్కకుండా భావితరాలకు ఆదర్శమయ్యారంటే దానికు కారణం ఈ గొప్ప సంస్కృతే ఆ సంస్కృతికి మూల స్తంబాలు ఈ దేవుళ్ళే
చాలా చక్కగా , ఓపికతో హుందాగా సమాధానలు, చెప్పారు. ప్రశ్నలు కూడా చాలా చక్కగా, అర్థవంతంగా వేశారు. మీకు అభినందనలు👍. భవిష్యత్తులో ఇంటర్వూ లోమంచి మార్కులు సాధించి , మంచి అధికారి కావాలని కోరుతూ, ఆల్ ది బెస్ట్ 👍. భైరీ. నరేష్ అన్న గారికి జై భీమ్ ✊
ఈ ఇంటర్వ్యూ ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ఉందని నా అభిప్రాయం. నేటి యువత ప్రపంచపు వెలుగే అనీ మీ ఇద్దరి ద్వారా స్పూర్తి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్ఞానం వర్ధిల్లాలి నాస్తికత్వం వర్ధిల్లాలి బుద్ధిజం వర్ధిల్లాలి.✅✅✅✊✊👍👍🌄🌄🌄
ఏ పొలిటికల్ రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే ఎంపీ అయినా నరేష్ అన్న తోని ఒక గంట సేపు ఏ విషయంపైనైనా మాట్లాడగలరా అన్నకు సమాజం గురించి మాట్లాడుతాడు పొలిటికల్ గురించి మాట్లాడుతాడు ప్రతి ఒక్క విషయం గురించి అన్నకు పట్టు ఉన్నది గ్రేట్ మ్యాన్ నరేష్ అన్నగారు 🙏🙏🙏🙏🙏
మీ ఆత్మవిశ్వాసం ఎందరికో స్ఫూర్తి మీ ఆవేశం సహజమే - నేడు మనం ఉన్న సమాజంలో ఇదే స్పందన కొంత శాంతియుతంగా చెప్పిఉంటే బాగుండేది. 100% ఖచ్చితంగా ఏకీభవిస్తున్నాను మీ ఆలోచన విధానాన్ని. కానీ వింటున్నంత సేపు గుండె వేగంగా కొట్టుకుంటుంది.
Chala rojula tarwata Manchi vedio chesaru naresh anna.... Shiavaraj brother all the best for ur Civilc interviews..... Jai BHEEM to all..... Tc care naresh anna
అన్న అన్న నమస్తే అన్న ......అబ్బుతం మీ వివరణ,జ్ఞానవంతులు సమాజ శ్రేయస్సును కోరి తపనపడుతారు వారే మీరు అన్న,మీ ఆవేదన మీ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మార్పు వైపు ఆలొచ్చించాలి,స్వార్థం లేని మీ తపన నాకు నచ్చింది అన్న,సమాజం పౌరులు ద్వందవైకారిని అవలంబిస్తుంన్నారు,జ్ఞానవంతులను పోగొట్టుకొని అంధకారంలో బ్రతకడం, మూఢనమ్మకాలను పెంచి పోసించ్చడం,మరదలు వాదినాలు ఒకరికి ఒకరు గాజులు వెయిచ్చుకోవలట లేదా ఒక మనుమడు ఉంటే అంమ్మమ్మలు స్యలువ కప్పి కుడుకలు వెయ్యలాట, ఇంకా చాలవున్నాయి,ఎలాంటి వాటిని నమ్ముతూ భయంతో బతికే మన బౌజనుల దైవనివన్న నువ్వు,హేతువదాన్ని బోధించే మీరు 100.....
అన్నగారు జై భీమ్ జై ఇన్సాన్ మీ మెద శక్తి మీ ఆలోచనలు ఈ సమాజానికి ఎంతో అవసరం మీ జ్ఞానాన్ని నీ మంచి ఆలోచనలను ఇలాగే పంచుతూ మీ విలువైన సమయాన్ని ఈ సమాజం వైపు మేల్కొలుపుతూ పయనిస్తున్న అందుకు మిమ్ములను అలాగే సుజాత చెల్లెమ్మకు మనస్ఫూర్తిగా అభినందనలు జై భీమ్ జై ఇన్సాన్
జై భీమ్ అన్నా చాల గొప్పగా చెప్పారు. ఇప్పుడు ఈ దోపిడిదారుల పాలనలో జనం ఇలాంటి ఆలోచనాపులవైపు మారాలి. ఇంకోటి అన్నా మీ పై దాడి చేసినంక రూపాయికి పనికి రాని మతోన్మాద చెత్తవేధవులు వీడియోలు చేయటం ఒక ఆనవాయితీగా మార్చుకుంటూ వారికి వారే డప్పు కొట్టుకుంటున్నారు. ఇలాంటి వారికి బుద్ది చెప్పే రోజులు దగ్గర్లో ఉన్నాయి అనిపిస్తోంది.. జై భీమ్ 🤝🙏
సూపర్ బర్రె నరేష్ గారు. మీరు రెండవ పాల్ గారు. యాంకర్ ప్రశ్నలను ముందే ప్రిపేర్ చేశారు. కెమేరా ముందు బాగా నటిస్తున్నారు. ముందు సినిమాల్లోకి వెళ్లి తరువాత రాజకీయాలలోకి వెళ్ళండి. మీరు ఇలా కామేడీ షోస్ చాలా చెయ్యాలని దేవుడిని కోరుకుంటున్నాను.
జై భీమ్... పెరియార్ గారు హేతువాది కాకముందే రాజకీయ నాయకుడు కనుక ప్రత్యన్మాయ సంస్కృతిలోకి ప్రజలను చేర్చగలిగారు. వర్ణ బేధాలతో ఏర్పాడి కుల దొంతరలతో అల్లుకోపోయిన భారతదేశాన్ని సంస్కరించాలంటే కొంతమంdi సంస్కరna వాదులుగా మరికొంత మంది రాజకీయ నాయకులుగా మారక తప్పదు. చివరిగా మనం దేశ పాలకులం కానంత వరకు ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనలను కలిగించలేము. అందుకే పొలిటికల్ki మాస్టర్ కి అన్నారు అంబేద్కర్ గారు.
నమ్మకం ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ మతం ఉంటుంది. మతం ఎక్కడ ఉంటే అక్కడ కులం ఉంటుంది. కులం ఎక్కడ ఉంటే అక్కడ భనిసత్వం అంటరనిథనం రాజకీయం ఉంటుంది. ఎక్కడైథె రాజకీయం ఉంటూన్డొ అక్కడ అవినీతి ఉంటుంది.ఎక్కడైథె అవినీతి ఉంటుందో అక్కడ అబద్దం ఉంటుంది.ఎక్కడైథె అబద్దం ఉంటూన్డొ అక్కడ ముడనమ్మకం ఉంటుంది.ముడనంమకమె నమ్మకం ఔతుంది. నమ్మకం మళ్లీ దేవున్ని తయారుచెషతారు ఇదంతా ఒక circle లాగ ఉంటుంది.చెట్టు ఆకు ని పట్టుకుంటే చెట్టు వేర్లు కాదలవు.చెథనైథై గొడ్డలి పట్టు.ఎలా నరకలొ నేను చెప్తా. మనకు టైం లేదు నరేశ్ అన్నాఆ....
*🇮🇳☝️అంబేద్కర్, కాన్షిరాం గార్ల తర్వాతి తరం నాయకులు చాలా మందిలో అవగాహనా రాహిత్యం ఎక్కువ, నాయకత్వ లోపాలు కూడా ఎక్కువై ఇటువంటి అనవసర రాద్ధాంతానికి దారి తీస్తుంది. కానీ అన్నిటి ఆలోచన సిద్ధాంతం ఒక్కటే కనుక అందరు మంచి నాయకులుగానే పార్టీల అలయెన్స్ కు కృషి చేస్తేనే వాళ్లకు రాజకీయ కుయుక్తి ఉన్నట్లు లెక్క. లేదంటే అగ్రవర్ణాలలు కొమ్ముకాసే పార్టీగా ముద్ర పడుతుంది. కనుక మారండి. ఇంకా మాల మాదిగలమని అడుక్కోకుండా రాజకీయంగా ఎదిగి మీ జ్ఞానాన్ని అంబేద్కర్ కాన్షిరాం లకు తగ్గట్టుగా మార్చుకొని విజ్ఞత ప్రదర్శించి బహుజన జాతిని తద్వారా సమానత్వాన్ని ముందుండి నడపండి. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ 🇮🇳☸️✝️🕉️☪️🙏✅️*
జై భీమ్ నీ ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంది అన్న ✊✊
నీ ఉద్యమం చాలా గొప్పది👃🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నరేష్ అన్న గారు మేము కూడా నీ అడుగు జాడల్లో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుటున్నాను జై బీమ్
గొప్ప మనిషి.....నరేష్ అన్న ..... 🙏🙏🙏నిజం ఎప్పుడు వెగటుగా నే ఉంటుంది ఈ సమాజానికి
. ఒక నిజం గ్రహించాలి అందరూ. బుర్రల్లేక, ఆలోచించే శక్తి లేక, తప్పనిసరి పరిస్తుతుల్లో హిస్టరీ సబ్జెక్ట్ తీసుకుని ఎలాగో అష్టకష్టాలు పడి చదివే ఇటువంటి కొందరు అజ్ణానప్రాణుల మెదడుల్ని ఆయుఢాలుగా వాడుతున్న వామపక్ష కుహనావాదుల ఉచ్చుల్లో పడి తమకు తెలియకుండానే విలవిల్లాడుతున్న సాంస్కృతిక దరిద్రులు వీళ్లు.
ఉదాహరణకు రామాయణవిషవృక్షం అనే పుస్తకం రాసింది ఒక తలకు మాసిన కవయిత్రి. అందులో సీతని అనుమానించాడు, ఒక సామాన్య రజకుడు ఏదో అన్నాడని సీతని అడవిలో వదిలేసిన దుర్మార్గుడు అని వీడిలాగే పిచ్చివాగుళ్లు వాగుతుంది. కానీ నిజం ఏమిటంటే, అంత గొప్ప రాజు ఐవుండి, ఇంకో వందమందిని పెళ్ళి చేసుకోకుండా ఆమె కోసం అష్టకష్టాలు పడి భర్త అంటే ఎలాఉండాలి అని సూచిస్తుంది రాముడి అవతారం. భార్య శీలం మీద నమ్మకం ఉంది కాబట్టే అగ్నిప్రవేశం చేయమన్నాడు. లేకపోతే ఇలా బుర్రలు లేనివాళ్ళు ఇప్పుడు కూడా అమెని అవమానిస్తు ఉండేవాళ్ళు.
రామాయణం అనే మాట వింటే తండ్రి మాట జవదాటక పోవడం, భార్య కోసం అష్టకష్టాలు పడటం, ప్రజలకోసం త్యాగం, గురువుల్ని గౌరవించడం, మితృల్ని ప్రేమించడం గుర్తుకువస్తాయా లేక ఈ కుహనావాదుల వాదాలు గుర్తుకువస్తాయా? ఈ రోజు వీళ్ల అమ్మానాన్నలు, తాతముత్తాతలు అడ్దదార్లు తొక్కకుండా భావితరాలకు ఆదర్శమయ్యారంటే దానికు కారణం ఈ గొప్ప సంస్కృతే ఆ సంస్కృతికి మూల స్తంబాలు ఈ దేవుళ్ళే
అవును అన్న నిజమే మీరు చెప్పింది..
@@srujankasturi5737 😊😊😊😊a
చాలా చక్కగా , ఓపికతో హుందాగా సమాధానలు, చెప్పారు. ప్రశ్నలు కూడా చాలా చక్కగా, అర్థవంతంగా వేశారు. మీకు అభినందనలు👍. భవిష్యత్తులో ఇంటర్వూ లోమంచి మార్కులు సాధించి , మంచి అధికారి కావాలని కోరుతూ, ఆల్ ది బెస్ట్ 👍. భైరీ. నరేష్ అన్న గారికి జై భీమ్ ✊
ఈ ఇంటర్వ్యూ ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ఉందని నా అభిప్రాయం. నేటి యువత ప్రపంచపు వెలుగే అనీ మీ ఇద్దరి ద్వారా స్పూర్తి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
జ్ఞానం వర్ధిల్లాలి నాస్తికత్వం వర్ధిల్లాలి బుద్ధిజం వర్ధిల్లాలి.✅✅✅✊✊👍👍🌄🌄🌄
Ore fool Ramana rao, Budhism naasthikatvam kadhu.
Very knowledgeable person Bhairi Naresh Garu
🌹👍జ్ఞానమొక్కటే నిలిచివెలుగును 👌👍
మత ములన్నియి మాసిపోవును జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును
జై భీమ్ .నరేష్ అన్న. జై జై భీమ్.
నరేష్ అన్న జ్ఞానవంతుడు ✊✊
గుడ్ ఇంటర్వ్యూ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఇంటర్వ్యూ లు ఇంకా చెయ్యాలి శివరాజ్ గారు జై భీం
నరేష్ అన్న మీరు చెప్పింది 100 పర్సెంట్ కరెక్ట్. నిజం నిప్పులాంటిది ఏదో ఒక రోజు తెలుస్తుంది
Jai Bheem anna 🙏
Jai Bheem
Your channel is very good for society
Excellent express speech 🙏
ఏ పొలిటికల్ రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే ఎంపీ అయినా నరేష్ అన్న తోని ఒక గంట సేపు ఏ విషయంపైనైనా మాట్లాడగలరా అన్నకు సమాజం గురించి మాట్లాడుతాడు పొలిటికల్ గురించి మాట్లాడుతాడు ప్రతి ఒక్క విషయం గురించి అన్నకు పట్టు ఉన్నది గ్రేట్ మ్యాన్ నరేష్ అన్నగారు 🙏🙏🙏🙏🙏
True bro
Ore nomula Upendar, ee bairi gaadu anni abaddaalu cheppu thaadu, neethi, reethi leni brokaru, neeku thelivi perugaalante books chaduvu.
Oka Madiga
Ore bairi, Ambedkar bommanu yenduku addam pettukunte, fake Ambedkarists lu ee samajanni mosamu chestunnaaru, vidagottutaku kutralu chesthunnaru.
Oka Madiga.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒకసారి నరేష్ గారితో ఇంటర్వ్యూ ఇవ్వండి అప్పుడు మీరు నిజమైన పరిపాలకురు ఐతరు...
👏👏👏👏👏👏
Wonderful video wonderful massage 💯 correct thank you thammudu jai beem jai insan jai banasa
మీ ఆత్మవిశ్వాసం
ఎందరికో స్ఫూర్తి
మీ ఆవేశం సహజమే - నేడు మనం ఉన్న సమాజంలో
ఇదే స్పందన కొంత శాంతియుతంగా చెప్పిఉంటే బాగుండేది.
100% ఖచ్చితంగా ఏకీభవిస్తున్నాను మీ ఆలోచన విధానాన్ని.
కానీ వింటున్నంత సేపు గుండె వేగంగా కొట్టుకుంటుంది.
Good job brother ❤❤ to all valuable questions 🙏✊
Excellent bro
Jai Bheem bro
Nice interview bro
All the best both of you
Bro..........
Great words🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
ప్రతీ ఒక్కరూ పూర్తిగా వినండి
ఇదీ నా విన్నపం
Chala rojula tarwata Manchi vedio chesaru naresh anna.... Shiavaraj brother all the best for ur Civilc interviews..... Jai BHEEM to all..... Tc care naresh anna
All the best Shivaraj bro for Civils services
Nice interview
Nice vedio anna
Very good Anna
great ingerview both of u and all best SHIVARAJ for future
నరేష్ గారు చాలా గ్రేట్ మెన్ ❤
అన్న అన్న నమస్తే అన్న ......అబ్బుతం మీ వివరణ,జ్ఞానవంతులు సమాజ శ్రేయస్సును కోరి తపనపడుతారు వారే మీరు అన్న,మీ ఆవేదన మీ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మార్పు వైపు ఆలొచ్చించాలి,స్వార్థం లేని మీ తపన నాకు నచ్చింది అన్న,సమాజం పౌరులు ద్వందవైకారిని అవలంబిస్తుంన్నారు,జ్ఞానవంతులను పోగొట్టుకొని అంధకారంలో బ్రతకడం, మూఢనమ్మకాలను పెంచి పోసించ్చడం,మరదలు వాదినాలు ఒకరికి ఒకరు గాజులు వెయిచ్చుకోవలట లేదా ఒక మనుమడు ఉంటే అంమ్మమ్మలు స్యలువ కప్పి కుడుకలు వెయ్యలాట, ఇంకా చాలవున్నాయి,ఎలాంటి వాటిని నమ్ముతూ భయంతో బతికే మన బౌజనుల దైవనివన్న నువ్వు,హేతువదాన్ని బోధించే మీరు 100.....
Wonderfully explained the situation.
One should have sence of circumstances. Well said !!!!!
Jai bheem. Jai naresh anna✊✊✊
జై భీమ్ ఫ్రెండ్స్....
జై ఇన్సాన్ 🌹🌹🌹🙏🙏🙏🙏
జైజై భైరి పులికి జైజైజై నరేష్ గారు మొగాడు
టైటిల్ కి లోపల Matter Ki Sanbhandam Ledhu.... ప్రశ్నలకి చక్కని సమాధానాలు చెప్పారు...జై భీం నాస్తికత్వం వర్ధిల్లాలి
అన్నగారు జై భీమ్ జై ఇన్సాన్ మీ మెద శక్తి మీ ఆలోచనలు ఈ సమాజానికి ఎంతో అవసరం మీ జ్ఞానాన్ని నీ మంచి ఆలోచనలను ఇలాగే పంచుతూ మీ విలువైన సమయాన్ని ఈ సమాజం వైపు మేల్కొలుపుతూ పయనిస్తున్న అందుకు మిమ్ములను అలాగే సుజాత చెల్లెమ్మకు మనస్ఫూర్తిగా అభినందనలు జై భీమ్ జై ఇన్సాన్
Great ఇంటర్వ్యూ
Excellent speech Naresh garu . Hatsup....
జై భీమ్ అన్న మీరు చాల గొప్ప వారు సమాజ మార్పు కొరకు మీరు చేయుచున్న త్యాగము చాల గొప్పది సార్ ధన్యవాదములు
జై భీమ్ జై ఇన్సాన్ జ్ఞానం వర్ధిల్లాలి
జై బైరి నరేష్ అన్నా
👏👏👏
Jai bhim 💙
Excellent Anna 💯
Jai Bheem everyone.we should be know what is facts, what is right 👍
100% మీరు కరెక్ట్ way లో ఉన్నారు..మీ ఆశయాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.❤
Supar Anna jei Bheem
Bhairi Naresh Anna Ne Interviews chusi Chala Nerchukunna
Jai beem
జై భీమ్ అన్న
జై భీమ్ అన్నా
చాల గొప్పగా చెప్పారు. ఇప్పుడు ఈ దోపిడిదారుల పాలనలో జనం ఇలాంటి ఆలోచనాపులవైపు మారాలి.
ఇంకోటి అన్నా మీ పై దాడి చేసినంక రూపాయికి పనికి రాని మతోన్మాద చెత్తవేధవులు వీడియోలు చేయటం ఒక ఆనవాయితీగా మార్చుకుంటూ వారికి వారే డప్పు కొట్టుకుంటున్నారు. ఇలాంటి వారికి బుద్ది చెప్పే రోజులు దగ్గర్లో ఉన్నాయి అనిపిస్తోంది.. జై భీమ్ 🤝🙏
Super anna
Tremendous
సర్ మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ మీ జ్ఞానానికి నేను ... మీతో కలవాలని ఉన్న కావలెను నేను శ్రీకాకుళం నుండి
Honest Title for the Video 👍
నువ్వు చాల గ్రేట్ అన్న జైభీం
Jai Bhim
మీరు ఇద్దరు కూడా గ్రేట్ చాలా చక్కగా వివరించారు మీ ఇద్దరి కృతజ్ఞతలు
Jai Bheem Jai insaan
జై భీమ్ జై ఇన్సన్❤❤❤❤❤❤❤
Jai bheem anna
Jai bheem Naresh
Man of mind never dies
Ye suhtt up
Super ❤️💕 anna😊
Super
Super Anna .....
🙏✊👍💐💐🙂
jai beem Bairi naresh
Jai bhim
Jai bheem anna. Nikunna knowledge super anna. Apara medhaavi naresh anna.
Sandeep from dubai
Jai bheem🙏🏿🙏🏿🙏🏿
Jai bheem
సూపర్
Book reading challenge లో నేను పాల్గొన్నా...
Very good speech naresh bhai
Jai bheem❤
Anna tho interview chala thelivi kavali❤❤❤❤❤❤
నరేష్ అన్న నువ్వు సూపర్ ✊✊✊✊✊
Jai Bairi Naresh Bhai✊
Great man🎉🎉🎉🎉
You అర్ గ్రేట్ సార్
All the best for u r exams.... Sivakumar garu
Jai bhim naresh Anna
సూపర్ బర్రె నరేష్ గారు. మీరు రెండవ పాల్ గారు. యాంకర్ ప్రశ్నలను ముందే ప్రిపేర్ చేశారు. కెమేరా ముందు బాగా నటిస్తున్నారు. ముందు సినిమాల్లోకి వెళ్లి తరువాత రాజకీయాలలోకి వెళ్ళండి.
మీరు ఇలా కామేడీ షోస్ చాలా చెయ్యాలని దేవుడిని
కోరుకుంటున్నాను.
Superb
Jai bheem anna ✊
జై భీమ్...
పెరియార్ గారు హేతువాది కాకముందే రాజకీయ నాయకుడు కనుక ప్రత్యన్మాయ సంస్కృతిలోకి ప్రజలను చేర్చగలిగారు.
వర్ణ బేధాలతో ఏర్పాడి కుల దొంతరలతో అల్లుకోపోయిన భారతదేశాన్ని సంస్కరించాలంటే కొంతమంdi సంస్కరna వాదులుగా మరికొంత మంది రాజకీయ నాయకులుగా మారక తప్పదు.
చివరిగా మనం దేశ పాలకులం కానంత వరకు ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనలను కలిగించలేము.
అందుకే పొలిటికల్ki మాస్టర్ కి అన్నారు అంబేద్కర్ గారు.
Super anna
జై భీమ్ అన్నా సార్.🙏🙏🙏🙏
నమ్మకం ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు.
దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ మతం ఉంటుంది.
మతం ఎక్కడ ఉంటే అక్కడ కులం ఉంటుంది.
కులం ఎక్కడ ఉంటే అక్కడ భనిసత్వం అంటరనిథనం రాజకీయం ఉంటుంది.
ఎక్కడైథె రాజకీయం ఉంటూన్డొ అక్కడ అవినీతి ఉంటుంది.ఎక్కడైథె అవినీతి ఉంటుందో అక్కడ అబద్దం ఉంటుంది.ఎక్కడైథె అబద్దం ఉంటూన్డొ అక్కడ ముడనమ్మకం ఉంటుంది.ముడనంమకమె నమ్మకం ఔతుంది.
నమ్మకం మళ్లీ దేవున్ని తయారుచెషతారు
ఇదంతా ఒక circle లాగ ఉంటుంది.చెట్టు ఆకు ని పట్టుకుంటే చెట్టు వేర్లు కాదలవు.చెథనైథై గొడ్డలి పట్టు.ఎలా నరకలొ నేను చెప్తా. మనకు టైం లేదు నరేశ్ అన్నాఆ....
Yes bro
Jai Bheem bro
💐💐💐 Super Naresh garu 💐💐💐💐💐 Bellam Sudhakar 💐💐💐💐💐💐💐💐💐💐
Knowledge is power. Naresh is. An intellectual person.
All the best Shivaraj తమ్ముడు
✊️✊️
Jai Bheem Nareshgaru Nee Matalu Nee Vekthithwam Chalanachindi
Congratulations
Naresh Anna nuvvu super Anna
Church lo 10% vaata gurinchi kuda cheppu Anna
Jai bheem
*🇮🇳☝️అంబేద్కర్, కాన్షిరాం గార్ల తర్వాతి తరం నాయకులు చాలా మందిలో అవగాహనా రాహిత్యం ఎక్కువ, నాయకత్వ లోపాలు కూడా ఎక్కువై ఇటువంటి అనవసర రాద్ధాంతానికి దారి తీస్తుంది. కానీ అన్నిటి ఆలోచన సిద్ధాంతం ఒక్కటే కనుక అందరు మంచి నాయకులుగానే పార్టీల అలయెన్స్ కు కృషి చేస్తేనే వాళ్లకు రాజకీయ కుయుక్తి ఉన్నట్లు లెక్క. లేదంటే అగ్రవర్ణాలలు కొమ్ముకాసే పార్టీగా ముద్ర పడుతుంది. కనుక మారండి. ఇంకా మాల మాదిగలమని అడుక్కోకుండా రాజకీయంగా ఎదిగి మీ జ్ఞానాన్ని అంబేద్కర్ కాన్షిరాం లకు తగ్గట్టుగా మార్చుకొని విజ్ఞత ప్రదర్శించి బహుజన జాతిని తద్వారా సమానత్వాన్ని ముందుండి నడపండి. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ 🇮🇳☸️✝️🕉️☪️🙏✅️*
జ్ఞానం వర్ధిల్లాలి
Nation needs u
Super excellent
Jaibheem annagaru 🙏