ఈ చిన్న స్థంభం పడిపోతే ప్రపంచం అంతం ఖాయం

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ •

  • @VillageViharichannel
    @VillageViharichannel  2 роки тому +282

    Shahid [Story Narration & Edit] : opnr.app/ig/wwoixxfps
    Narendra (DOP, Drone Pilot & technician ) : appopener.com/ig/nyck0by0c

  • @sunithag6079
    @sunithag6079 2 роки тому +699

    అస్సలు నేను వెళ్తాము వెళ్లలేము అక్కడికి కానీ మంచిగా చూపించావు గుడి, నువ్వు ఇలాగే అన్ని చేస్తూ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి

  • @butterflyvlogs2110
    @butterflyvlogs2110 2 роки тому +803

    నా ఇష్ట దైవమైన పార్వతీ పరమేశ్వరుని దర్శన భాగ్యం కలిగింది ఇంత పురాతనమైన గుడిని చూపించినందుకు నీకు చాలా ధన్యవాదాలు విహారి.🙏

  • @uveeramaleswarao8982
    @uveeramaleswarao8982 2 роки тому +24

    బ్రదర్ . మీవల్ల పుణ్య క్షేత్రలు చుస్తున్న ము . అది మీ గోప్పతనం . మీకు . పరమ శివుడు చల్లగా చుడలని కోరుతున్నాను👍

  • @kanchanatirumalasetty1273
    @kanchanatirumalasetty1273 2 роки тому +407

    మేము అందరం చాలా
    అదృష్టవంతులమయ్య. దర్శించుకోలేని ఆలయాలను మాకు చూపిస్తూ మమ్మల్ని ధన్యులను చేస్తున్నావు. ఎంత చెప్పినా, నిన్ను ఎంత పొగిడినా తక్కువే. God bless you my son.

  • @etv9channel908
    @etv9channel908 2 роки тому +116

    చాలా థాంక్స్ బ్రో, ఎన్నో దేవాలయాలను కొన్ని లక్షల మంది చూసే విధంగా మీరు చేస్తున్న ప్రయత్నాలకు, నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చాలా తీయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @vaddedoraswamiraju6633
    @vaddedoraswamiraju6633 7 днів тому +1

    షాహిద్ నరేంద్ర
    మహా అద్భుతమైన వీడియో చూపించినందుకు మా జీవితమంతా ధాన్యం అయిపోయింది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @TaraDevi-en8mu
    @TaraDevi-en8mu 2 роки тому +230

    ఓం నమఃశివాయ 🙏🙏🙏 ఇంత అద్భుతమైన దేవాలయాన్ని మేము ఇంట్లోనే ఉండే చుసేటట్టు చేసిన మీకు కోటి ప్రణామాలు 🙏

  • @madugulasrinu8892
    @madugulasrinu8892 2 роки тому +143

    అన్నా మీలాంటి యూట్యూబ్ ఛానల్ ఉండబట్టి ఇలాంటి ఊర్లో చూడగలుగుతున్నాం,, థాంక్స్ అన్నయ్య థాంక్స్ మీరు మీ యూట్యూబ్ ఛానల్ ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 2 роки тому +25

    నిజంగా మీరు చూపించిన ఆలయం అద్భుతం, అపూర్వం...మీకు ధన్యవాదములు...చాలా బాగుంది..చాలా శ్రమ పడ్డారు...ఆ పరమేశ్వరుని🙏🙏🙏 కృప మీకు సదా ఉంటుంది

  • @KondaiguntaUma
    @KondaiguntaUma 2 роки тому +30

    సోదరా నువ్వు చాలా రిస్క్ తీసుకుని మాకు ఈ సృష్టి లోని వింతలు, విశేషాలను చాలా అందంగా చూపిస్తున్నావు అటువంటి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని, ఈ వీడియో తియ్యడం లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని వారిని, వారి కుటుంబాన్ని, వారి వంశాన్ని ఆ పరమాత్మ సదా సంరక్షిస్తూ మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏

  • @sriramojubharathsai5994
    @sriramojubharathsai5994 2 роки тому +96

    ఇంతటి అద్బుతమైన ఆలయాన్ని చూపించినందుకు village Vihari team కి ధన్యవాదాలు

  • @bnrthoughtyoutubechannel8528
    @bnrthoughtyoutubechannel8528 2 роки тому +7

    బ్రదర్ ఇంత ప్రాచీనమైన ఆలయాన్ని చూపించినందుకు మీకు నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇలాంటి ఆలయాలను దర్శించుకోవాలంటే అదృష్టం కావాలి మాకు థాంక్యూ బ్రదర్

  • @skmunna7510
    @skmunna7510 2 роки тому +9

    సూపర్ బ్రో మేము చూడలేని ప్రదేశాలను మేము దర్శించుకో లేని పురాతనమైనా గుడిని మాకు చూపించినందుకు అలాగే ఆ పరమేశ్వరుని దర్శన భాగ్యము మాకు కలిగించినందుకు నీకు రుణపడి ఉంటాము ఆ శివపార్వతుల ఆశీస్సులు ఎల్లప్పుడూ నీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lovelyjagadeesh5201
    @lovelyjagadeesh5201 2 роки тому +16

    షాహిద్ అన్న మీరు మాకు తెలియని హిందూ దేవుళ్ళ చరిత్రని చూపిస్తున్నదుకు ధన్యవాదాలు అన్నా

  • @mohanareddy9962
    @mohanareddy9962 2 роки тому +3

    చి. మీకు నా హృదయపూర్వక ఆశీస్సులు. మీరు చాలా మంచి వీడియోలు చేస్తున్నారు. చాలా సంతోషం. మీరు చూపే ప్రదేశాలు అందరూ వెళ్ళి చూడలేరు. మీరు ఇలాంటి ప్రదేశాలు చూపాలని మా కోరిక. మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు తో పాటు మంచి జీవితం ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ....
    మీ శ్రేయోభిలాషి....
    మోహన రెడ్డి మేకల.

  • @sreesree3670
    @sreesree3670 2 роки тому +49

    షాహిద్ & నరేంద్ర గారికి చాల చాల థాంక్స్ మేము వేల్లలేని temples చూపించినందుకు థాంక్స్ from నంద్యాల , రాయలసీమ

  • @pulakantilakshmi2429
    @pulakantilakshmi2429 2 роки тому +36

    షాహిద్ గారు మీరు ఎంతో రిస్క్ చేసి కష్టపడి మా కోసం మంచి వీడియోలు ప్రెసెంట్ చేస్తున్నారు మీకు నరేంద్ర గారికి నా ధన్యవాదాలు 🎉🙏

  • @peddapapireddigarisubbared5539
    @peddapapireddigarisubbared5539 4 місяці тому +2

    అపురూపమైన గుడి, గోపురాలు, అద్భుతం, అమోగం. మేము చూస్తామోలేదో తెలియదు కాని మంచిగా దైవదర్శనం చూపించారు. కలకాలం చల్లగా వర్దిల్లండి.

  • @PanduqwalityBags
    @PanduqwalityBags 2 роки тому +9

    మహా అద్భుతమైన వీడియో చూపించినందుకు జీవితమంతా ధాన్యం అయిపోయింది నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏♥️♥️👍

  • @chanduntrabhimani2617
    @chanduntrabhimani2617 2 роки тому +19

    ఇలాంటి వీడియో కదా మనకు కావాల్సింది 🔥🔥చాల చాల థాంక్స్ అన్న 🙏🙏

  • @adityastudiohyd8150
    @adityastudiohyd8150 2 роки тому +42

    ఇంతటి అద్బుతమైన ఆలయాన్ని చూపించినందుకు village Vihari team కి ధన్యవాదాలు, ఓం నమశ్శివాయ 🙏.

  • @sriramrajeshwarrao5370
    @sriramrajeshwarrao5370 2 роки тому +34

    I am grateful to you and your team. నేను భారత దేశం లో చాలావరకు ముఖ్యమైన పున్య ప్రదేశాలను దర్శించుకున్నా ను. కానీ మీరు చూపించిన ఈ శివాలయ సందర్శన నాకు చాలా నచ్చింది.దన్యున్నున్ని. మీకు హృదపూర్వక ధ్ణ్యావాదాలు

  • @ashachandu7282
    @ashachandu7282 2 роки тому +38

    చాలా చాలా మంచి ప్లేసెస్ చూపిస్తున్నారు అన్నయ్య, keep it up. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ saftey kuda చూస్కోండి

  • @hemanthtallapragada
    @hemanthtallapragada 4 місяці тому

    Thanks!

  • @gadipellyshailaja5860
    @gadipellyshailaja5860 2 роки тому +34

    శివపార్వతుల దర్శనం నాకు ఇష్టం అయిన దేవుడు thank you shahid garu 👍👍

  • @devipilla7021
    @devipilla7021 2 роки тому +3

    మేము చూడని కూడా చూపిస్తున్నారు మంచి వీడియోలు చేస్తున్నారు మాకు తెలియలేదు కూడా చూపిస్తున్నారు మీ వీడియో చాలా బాగుంటుంది ఇంట్లో నుండి చూసుకునే భాగ్యం కలుగుతుంది

  • @RajeswariK-p7e
    @RajeswariK-p7e Місяць тому +1

    Chala chala santhoshanga vundi egudi memu velli chusinanthaga anubhavam vachindi ancor chala chakka ga chupincharu superb thank you """OM NAMAH SHIVAYA""" ❤

  • @nnarasimha8598
    @nnarasimha8598 2 роки тому +42

    ఓం నమః శివాయ
    హర హర మహాదేవ శంభో శంకర
    ఆ పరమ పవిత్రమైన దేవాలయం
    చూపించి నందుకు మీకు మీ టీమ్
    సభ్యులకు చాలా చాలా కృతజ్ఞతలు

  • @srimathipadmabhajanaavali2330
    @srimathipadmabhajanaavali2330 2 роки тому +37

    మీ శోధనకు మీ ధైర్య శాసలకు మీరు ఇంత శోధించి సాధించి ప్రజల ముందు తీసుకు వచ్చినందుకు వస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తమ్మి

  • @atramnamdev2227
    @atramnamdev2227 Рік тому +2

    చాలా అంటే చాలా బాగుంది village vihari గారు.. లైవ్ లో చూసిన అనుభూతి కలిగిందంటే నమ్మండి..ఇంత అద్భుతమైన దృశ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏

  • @yogeswararao292
    @yogeswararao292 2 роки тому +18

    Thank you brother
    నాకు అలాంటి historical places చూడడం అంటే చాలా ఇష్టం కానీ ఇప్పటివరకు చార్మినార్ తప్ప ఇంకేం చూడలేదు......మీరు చాలా మంచిగా చూపిస్తున్నారు.....thank you brother

  • @lakshmikumari6198
    @lakshmikumari6198 2 роки тому +18

    పురాతన దేవాలయం అమ్మ ను అయ్యవారిని చూపించినందుకు చాలా ధన్యవాదాలు నాయన చల్లగా ఉండండి

  • @malleshyadavmallesh2991
    @malleshyadavmallesh2991 4 місяці тому

    భంభొల శంకరా భగవాన్ కి జై 🚩🙏 సూపర్ అన్న ధన్య వాదములు 🙏🙏🚩🚩❤️

  • @bandiramakrishnamudhiraj1396
    @bandiramakrishnamudhiraj1396 2 роки тому +11

    🙏🕉️ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శివ శంకర పార్వతి పరమేశ్వర 🕉️🙏🙏🙏🙏 తెలుగు యూట్యూబ్ ఛానల్ సూపర్ బ్రో మీరు మన ఇండియన్ హిందూ సనాతన ధర్మం గురించి టెంపుల్ గురించి చాలా చక్కగా వివరించారు రేయెల్లీ గ్రేట్ 🕉️ మీకు దేవుడు శుభం కలుగలని ,,,,✊

  • @moodapellymahendhar3623
    @moodapellymahendhar3623 2 роки тому +45

    💐🙏ఓం నమశ్శివాయః 🙏💐సృష్టిలో శివుని దేవాయలాలు చాలా సంవత్సరాల నుండి వున్నాయి అదే శివ్వయ్య మహాదేవుని లీలలు 🙏💐

  • @DanaK786
    @DanaK786 10 місяців тому +1

    సూపర్ అండీ మీరు మాకు ఇలాంటి వీడియోలు చూపించినందుకు చాలా థాంక్స్ సో మచ్ గాడ్ బ్లెస్స్ యు 🙏🤲🤝

  • @chinnavlogs6154
    @chinnavlogs6154 2 роки тому +24

    ధన్యవాదములు అన్నా మంచి ప్రదేశం లు చూపిస్తున్నారు 🙏 వాటి చేరిత్ర ను కుడా మాకూ తెలియజేస్తునదుకు 🤝సూపర్ అన్నయ్య 👏

  • @utrunstar__ramu
    @utrunstar__ramu 2 роки тому +2

    .......సూపర్ అన్న మేము వెళ్ళి చూసినట్టు ఉంది అలా చూపించావు సూపర్

  • @chiranjeeviparimi893
    @chiranjeeviparimi893 2 роки тому +20

    ఇంత మంచి ప్రదేశాలు చూపించావు ధన్యవాదాలు ఆ గుడికి నేను వెళ్తాను తెలియదు అయినా చూపించండి ఎందుకు ధన్యవాదాలు. నేను అక్కడికి వెళ్లినట్టే అనిపిస్తోంది చాలా సంతోషం

    • @lakshmipagolu5607
      @lakshmipagolu5607 2 роки тому

      meru chupinche pradhesalu chala baguntayi brother. but oka doubt. 3 sthanbalu 3 yugalaki gurthu ayithe aa Temple 1 yuganiki sambandhinchindha

  • @babbi9656
    @babbi9656 2 роки тому +39

    తమ్ముడు నిన్ను పొగడాలి అనడానికి మాటలు లేవు,అండ్ నీవు కారణ జన్ముడు వి తమ్ముడు,నా జన్మ ధన్యం తమ్ముడు.ఈ వీడియో చూసినందుకు,ఒక్క విషయం చెప్తా తమ్ముడు,ప్రపంచం లో అందరి కంటే ఎక్కువ ఆయుషు, ఆయు రారోగ్యలు, నీకు దేవుడు ప్రసాదించాలని ప్రార్థన 🙏ఎందుకంటే నీ ద్వారా ఇన్ని videos చూస్తున్నాము

  • @kumarmidhun6904
    @kumarmidhun6904 2 роки тому +9

    Anna nuvu vaydhavala gurinchu patinchukoku
    As a Hindu ga memu tiragani chudani places nuvu tirigi chupistunav hats off to you ❤️🥰

  • @bandichandrareddy1972
    @bandichandrareddy1972 2 роки тому +6

    చాలామంచి ప్రదేశాలు అద్భుత మైన ఆలయాలు చుపినందుకు కృతజ్ఞతలు

  • @srinivasreddyk6801
    @srinivasreddyk6801 2 роки тому

    Thanks

  • @aiesha7865
    @aiesha7865 2 роки тому +7

    Simply adbhutaha ... Goosebumps vochay video chustunnanthasepu... great job Bros..kudos to u

  • @friendlymoments8052
    @friendlymoments8052 2 роки тому +4

    You r doing such a greatful videos bro. First nunchi ippatidaaka boring video a undadu, anni excellent videos post chestunnaru. Risk+ mystery+ adventerious+ comedy anni combo lo untayi thanks for ur videos 👏 💕

  • @SrilathaDiddi
    @SrilathaDiddi 3 місяці тому

    Entha adrustavanthudivi shivayanu darshanam chesukuntavu youare gret super ❤❤

  • @syamasundararao3149
    @syamasundararao3149 2 роки тому +51

    Your courageous venture to explain our Indian mythological heritage sites is commendable. Best of luck.

    • @PublicLove24
      @PublicLove24 2 роки тому +3

      It's not mythology it's as an history of indian

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 2 роки тому +10

    Superb place guys. Alaagu vellalenu gaa chusesanu kadha chalaa happy. Thank you so much. God bless 🙌 you both. Stay safe, stay blessed and take care guys

  • @Madhu123latha
    @Madhu123latha 5 місяців тому +1

    Nijam memu veltamo ledho teliyadhu kaani thank you super sir
    Steps kindaki water vunnay lopala em vundho Ela vundho telsukovalani intrest ga vundhi but antha varaku ayena maku chupincharu well-done sir

  • @durgareddy5263
    @durgareddy5263 2 роки тому +4

    Shaheed I am Durga reddy advocate and Gautam reddy met u on the hill most adventurous trecking and u arranged tiffin in the hut darkest night and v come down in night with cell torch light really it is impossible even to imagine v discussed lot of temples beautiful photography and history of temple

  • @ushareddy8800
    @ushareddy8800 Рік тому +2

    నిన్ను అర్థం చేసుకోకుండా కామెంట్స్ ఇచ్చే వారి గురించి పట్టించుకో మాకు ఎందుకంటే అక్కడ వరకు వెళ్లే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది నువ్వు ఇంత ప్రయత్నించి మా వరకు అందించేదే గొప్ప విషయం నిండు నూరేళ్లు దేవుడు చల్లగా ఉంచాలి సంతోషం ఇవ్వాలి అలాగే నీకు బలాన్ని ఇవ్వాలి ధైర్యం ఇవ్వాలి 💯💯♥️🙏🙏🙏

  • @Artsby_eLakshmi
    @Artsby_eLakshmi 2 роки тому +2

    ఇంతమంచి ప్రదేశాలు , ప్రాచీన కాలం నాటి గుళ్ళు గోపురాలు చూపిస్తున్న మీకు ధన్యవాదాలు నాన్నా.

  • @vipralavani6356
    @vipralavani6356 2 роки тому +4

    U r so lucky because u r watching so many historical places in india. Thanx for all ancient places video's.

  • @jaishreeram6116
    @jaishreeram6116 2 роки тому +14

    నాకు ఇష్టమైన పార్వతి పరమేశ్వరుడిని దర్శనం మాకు చూపించినందుకు మీకు మీచానల్ కు ధన్యావాదాలు

  • @dhanalaxmisahu9486
    @dhanalaxmisahu9486 2 роки тому

    Meru super bhaya, water lopaliki weylle video teyadam anntey,samanya wesayam kadu👌👌👌

  • @lasya4446
    @lasya4446 2 роки тому +7

    సూపర్ అద్భుతమైన వీడియో చేశారు చాలా ధైర్యం సాహసమనే చెప్పాలి మిమ్మల్ని ఎంత పొగిడిన తక్కువే అన్నయ్య చాలా ధన్యవాదాలు మాకు కూడా దర్శన భాగ్యం కలిగించినందుకు🙏🙏🙏 శివయ్య ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను😊🙏
    ఓం నమః శివాయా🙏

  • @ganeshkunagk5431
    @ganeshkunagk5431 2 роки тому +19

    హర హర మహాదేవ శంభో శంకర🙏

  • @balu254
    @balu254 Рік тому

    చూస్తుంటేనే బయం అనిపిస్తుంది but u r రియల్లీ గ్రేట్....

  • @msanthoshkumar4847
    @msanthoshkumar4847 2 роки тому +12

    A man with zero haters 🔥🤩

  • @imamsharief6964
    @imamsharief6964 2 роки тому +7

    Shahid super and your camera man high level

  • @S.విశ్వనాథ్గౌడు

    Very good నీ ధైర్యం కి ధన్యవాదములు

  • @jayendrapranavkondepudi371
    @jayendrapranavkondepudi371 Рік тому +10

    The quality of production and editing 📈🤯

  • @angadalabhavani3993
    @angadalabhavani3993 2 роки тому +7

    Sir meru chala great మాకు పురాతన కాలంలో మహా దేవుని ఆలయం చూపించి నందుకు మీకు ధన్య వాదములు thanks to all 👌🙏🙏🙏

  • @revathideviponnamaneni8907
    @revathideviponnamaneni8907 Рік тому +1

    Very nice beta kallaku kattinattuga choopistunnauv.tq so much.

  • @user-zb7wd3hq5n
    @user-zb7wd3hq5n 2 роки тому +9

    Very appreciable efforts.Thanks for showing Lord shiva

  • @satyanarayanapanchaparvala1790
    @satyanarayanapanchaparvala1790 2 роки тому +7

    Good vedio
    Good explain
    Good speech
    Good boys
    Love you bro from machilipatnam

  • @ashobha4441
    @ashobha4441 3 місяці тому +1

    శివయ్య ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి అన్నయ్య 🙏🏽

  • @madavidatta9849
    @madavidatta9849 2 роки тому +6

    నీ ధైర్యానికి ధన్యవాదములు...

  • @radhikaankala6881
    @radhikaankala6881 2 роки тому +41

    Thank you for Shahid Anna and Narendra Anna for presenting this historical places not only this you did so many thank you for that anna

  • @anasuyac3536
    @anasuyac3536 5 місяців тому

    Om namah shivaya 🙏🙏 and nnana tq so much mma .meeku devudi Krupa vundaali🙏

  • @nikethamudavath6150
    @nikethamudavath6150 2 роки тому +44

    Do not worry about negative Comments dear Brothers ♥️ your channel is very informative and Useful, chala punyam vastundi anni darshanam chestunna meku and chustunna maku 😍 Thanks a lot for your hardwork to provide us intersting video's, May God bless you and wish you good luck ahead 🎉🎉

  • @manjulakrishnamurthyd7724
    @manjulakrishnamurthyd7724 2 роки тому +8

    Really great anna without fear 😱 you people straight away go into water without knowing what is inside of water. Thank You very much for giving lots of knowledge about the ancient.

  • @sreedevisreedevi3639
    @sreedevisreedevi3639 2 роки тому

    Om namah sivaya🙏🙏🙏🙏💐💐
    Thank you babu
    Choopinchinadhuku

  • @baymax5030
    @baymax5030 2 роки тому +9

    Meeru Eppudu amazing andi . Mee videos chudadaniki oka visuals e reason kaadu . Meeru cheppe history, chupinche prathi place oka importance , meeru maaaku motham chupinchali ane me intention . Slow motion shots , drone shots and specially me passion, naa chuttu pakkala inni places and intha history undi ani Mee valla telsukuntunnanu. Just keep going and all the very best for future endeavours 🎉🎉

    • @cvnarasamma3620
      @cvnarasamma3620 2 роки тому

      A wonderful and adventurous place u have shown us, may God be with you thank you once again

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 2 роки тому +27

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర పార్వతీ పతయేనమః

  • @saisrikanth1530
    @saisrikanth1530 2 роки тому

    Meeru chaalaa baaga chesaaru
    Great🥰🙌🏻👏🏻👏🏻👏🏻

  • @sangeethapathenagarsangeet7621

    అన్న మీవల్ల ఎన్నో చారిత్రక కట్టడాలు వాటి చరిత్రలు ఇంకా ఎన్నెన్నో తెలుసుకోవాల్సిన history తెలుసుకొగలుగుతున్నం అన్న మీరు చాలా సాహసం చేస్తున్నారు .ఇంత మంచి vdo's మాకు అందించే మీకు మా support ఎప్పుడు ఉంటుంది అన్న

  • @saisaketh5037
    @saisaketh5037 2 роки тому +6

    Your effort is as wonderful as the temple.. All the very best..

  • @lavanyalatha8195
    @lavanyalatha8195 7 місяців тому

    Thanq very much నాన్న.....వెళ్లలేని ప్రదేశాలు చాలా బాగా చూపిస్తున్నారు 👌👌👌👍👍👍🙏🙏🙏

  • @Vijc74
    @Vijc74 2 роки тому +4

    Thanks for the video. Amazing , no words to explain for such marvels . You did a great job showing and explaining the details. Thank you and God bless you.

  • @sailakshmi4834
    @sailakshmi4834 2 роки тому +10

    Eye feast asla thank you so mach shahid anna 😍🙌🏻👌🏻

  • @sujathapulakaram612
    @sujathapulakaram612 2 роки тому

    సూపర్ గా చూపెట్టినారు 🙏🏿🙏🏿🙏🏿

  • @gharshith2964
    @gharshith2964 2 роки тому +3

    Om namah shivaya🙏🙏 , sambo shankara namo namo namaha, 🙏🙏 ,Hara hara Mahadev ki jai 🙏🙏 Super journey brother, I also enjoyed this journey very interesting brother.🙏🙏👌

  • @bneelaveni3471
    @bneelaveni3471 2 роки тому +6

    Lucky fellows meeru desham motham cover chestunnaru 👍👍

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 Рік тому

    Mee videos anni adhurs adbhutaha ❤

  • @Tastyfood470
    @Tastyfood470 2 роки тому +7

    Super editing and drone short bro

  • @madhavareddyy3145
    @madhavareddyy3145 2 роки тому +4

    పురాతన గుడిని పరిచయం చేసినందుకు ధన్యవాదములు 🙏

  • @nagendramekala2228
    @nagendramekala2228 Рік тому

    Super bro meeru videos theeyadamkosam chala kastapaduthunnaru really hats off bro

  • @ravigollalpali4320
    @ravigollalpali4320 2 роки тому +31

    అవును ఒక స్తంభం కృతయుగం వేరొక స్తంభం త్రేతా యుగం ఒక స్తంభం ద్వాపర యుగం ఒక స్తంభం కలియుగం ఆ గృహలో నీళ్లు ఎప్పుడూ అలానే ఉంటాయి ఒక వానాకాలం లేదు ఒక ఎండాకాలం అని కాదు ఒక శీతాకాలం అని కాదు ఆ నీరు ఎప్పుడూ అలా ఉంటూనే ఉంటుంది

    • @ksivaji1172
      @ksivaji1172 2 роки тому +1

      సూపర్.......పైన తెలిపినట్టు ఆంగ్లము నందు తర్జుమా చేస్తే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అందరూ వీక్షించడానికి అవకాశము ఉంటుంది అని అనేక మం!
      కావున ఆచరిస్తారు అని ఆశిస్తూ...
      కె.శివాజీ,ఈ.సూరవరం(తు.మం) కాకినాడ జిల్లా
      ధన్యవాదాలు......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @geethayoutubechannel1605
    @geethayoutubechannel1605 2 роки тому +9

    చాలా మంచి ప్లేస్ చూపించారు. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి అని కోరుకుంటూన్న frds

  • @shravan_197
    @shravan_197 Рік тому

    ❣️🙏🌹❣️ అన్నా ఇ వీడియో చాలా మందికి ఆధార్శం నేను frst time చూసాను ని వీడియో అలాగే subscribe కూడా చేశాను. .. జాగ్రత్త అన్నా. .❣️🙏🥰😍

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 2 роки тому +31

    U are showing good places 👌🏿 because of u we r seeing somany historical places love u nd Narendra. Keep it up brothers. ♥️😍

  • @sreelathaanand1178
    @sreelathaanand1178 2 роки тому +5

    What a adventure brother, really very beautiful place and also very good information , thank you 🙏🙏🙏😊😊😊

  • @tejaswilifestyle7819
    @tejaswilifestyle7819 Рік тому

    Great Annaya miku me team ki bhakti ga bayam ga kuda anipinchindi .hattsoff me daring ki

  • @lakshmin6145
    @lakshmin6145 2 роки тому +36

    Village vihari chanalki oka like vesukondi 👍 om namah shivaya 🙏🙏

  • @rakeshcholaraju100
    @rakeshcholaraju100 2 роки тому +21

    Super video anna . Love from banglore.. Because of you we are seeing many historical places..

  • @dsravanthi675
    @dsravanthi675 Рік тому

    Super Anna...☺naku chala nachindi video...pakka veltha nenu na life lo okasari ayina...

  • @appamraghuveer6172
    @appamraghuveer6172 2 роки тому +6

    Great efforts ,God has given you this opportunity or duty to show people who can't reach these places. God blesses you.

  • @alekhyaworld3253
    @alekhyaworld3253 Рік тому +2

    ఎప్పటినుంచో ఫొటోస్ లో చూడడం తప్ప శివయ్య ను ఈ విధంగా మీ వీడియోలు చూపించి నందుకు ధన్యవాదములు