Difference Between AP Students And Telangana Students | Andhra Vs Telangana Education | RajakeeyamTv

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025
  • Difference Between AP Students And Telangana Students | Andhra Vs Telangana Education | Rajakeeyam Tv
    #apgovtschools #telanganagovtschools #apstudents #telanganastudents #cmrevanthreddy #socialpost #rajakeeyamtv
    Your premier destination for comprehensive political news, engaging talks, exclusive interviews, and in-depth analysis. As the first UA-cam channel dedicated to providing insightful political coverage, Rajakeeyam TV is committed to keeping you informed and engaged with the political landscape.
    Comprehensive Political News: Stay updated with the latest political developments and breaking news. We cover everything from local events to national issues, ensuring you're always in the know.
    Engaging Talks: Tune in to thought-provoking discussions and debates that delve into the heart of political narratives. Our engaging talks provide diverse perspectives and stimulate critical thinking
    Exclusive Interviews: Watch candid interviews with political leaders, policymakers, and influencers. Get firsthand insights into their thoughts, strategies, and visions for the future.
    In-Depth Analysis: Gain a deeper understanding of political events and trends through our thorough analyses. We break down complex topics into simple, clear, and digestible content.
    Focus on Telangana Politics: Stay informed about the political dynamics in Telangana. We offer detailed coverage of local politics, key players, and significant developments.
    Leader Biographies: Explore the lives and careers of prominent political figures through our detailed biographies. Learn about their journeys, achievements, and contributions to the political arena.
    At Rajakeeyam TV, our commitment to simplicity and clarity ensures that political news is accessible and understandable for everyone.
    Join the Rajakeeyam TV Community!
    Subscribe now and become a part of our growing community. Hit the bell icon to receive instant notifications of new content. Stay connected with all the latest political updates, exclusive interviews, and in-depth discussions.
    Connect with Us:
    Follow us on our social media platforms for additional updates, interactive content, and opportunities to engage with our team. We value your feedback and look forward to hearing from you.
    Subscribing to Rajakeeyam TV ensures you never miss out on crucial political news and analysis. Hit the notification bell to receive real-time updates on our latest videos
    Follow Us on Facebook:
    / rajakeeyamtv
    For Brand Partnerships, Promotions, Collaborations, and Business Enquiries
    ➤ Reach us at: sales@socialpostdigital.com
    Regards,
    Rajakeeyam Team

КОМЕНТАРІ • 2,3 тис.

  • @shankarsimha8239
    @shankarsimha8239 6 місяців тому +464

    ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఆడపిల్లల్లో ఇలాంటి ఆత్మవిశ్వాసం ధైర్యం ఉండటం ప్రతి ఆడపిల్లలు నేర్చుకోవాలి

  • @krishgoud2234
    @krishgoud2234 7 місяців тому +357

    ఉద్యమాల గడ్డ మీద పుట్టిన ఓరుగల్లు బిడ్డా నీ మాటలు చాలా ఆదర్శవంతంగా గా ఉన్నాయి అమ్మ....నీకోసం కాకుండా అందరికోసం చదువు గురించి సిఎం గారిని అడగటం చాలా అభినందనీయం....తల్లి

    • @ravir984
      @ravir984 Місяць тому +2

      శుభాకాంక్షలు తల్లి

    • @vugguramanjaneyulu3858
      @vugguramanjaneyulu3858 25 днів тому

      Correct ga chepparu. Neru andhra. Kani telangana Ammai chala baga cheppini

  • @rajaparameshwarudu3411
    @rajaparameshwarudu3411 7 місяців тому +1355

    తెలంగాణ అమ్మాయి స్కూల్స్ కు కావలసిన అవసరాలు విద్యార్థుల సమస్యల పైన బాగా చెప్పింది

    • @jesusthepreeminent
      @jesusthepreeminent 6 місяців тому +8

      Cheppindi. Not fluently.

    • @ganapathirao5778
      @ganapathirao5778 6 місяців тому +12

      అయ్యా ఇది ఒక మాజీ సీఎం డబ్బా కొట్టుకోవడం. ఇక్కడ ఏపీ అమ్మాయి తక్కువ కాదు. ఇంత కంటే మహా అద్భుతం గా మాట్లాడే అమ్మాయిలు ఉన్నారు. కాని ఇక్కడ తెలంగాణ స్వంతం గా నే మాట్లాడింది. ఏపీ అమ్మాయి సీఎం భజన మాత్రమే రాసి ఇచ్చినది చెప్పింది 😢😢

    • @harikrishnaogirala5269
      @harikrishnaogirala5269 6 місяців тому +1

      ​వాస్తవం చెపుతున్నారు ఇక్కడ డబ్బా కాదు no పాలిటిక్స్

    • @krishnarjunaraokoppisetti2035
      @krishnarjunaraokoppisetti2035 6 місяців тому

      ​ippudu ap students nautharu

    • @besaiabhishay7088
      @besaiabhishay7088 6 місяців тому +1

      Yes good speech 👍❤

  • @chuttugullanarasimha5933
    @chuttugullanarasimha5933 6 місяців тому +249

    మాది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అమ్మాయి అందరికీ కోసం బాగా మాట్లాడింది గ్రేట్

    • @RajeshIdha
      @RajeshIdha Місяць тому

      👍🙌👊👊💐💐

    • @RajeshIdha
      @RajeshIdha Місяць тому

      Andharu bhagundali 💐💐

  • @Redgamer903
    @Redgamer903 7 місяців тому +2631

    ఇక్కడ తెలంగాణ అమ్మాయి ఆంధ్ర అమ్మాయి అని కాదు అంత చిన్న వయసులో స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇవ్వడమే చాలా గొప్ప విషయం

    • @rajithapullela1508
      @rajithapullela1508 7 місяців тому +18

      Ofcourse but govt schemes gurinchi cheppadanike cheptunnatu undi

    • @jaibharatngprao5010
      @jaibharatngprao5010 7 місяців тому +4

      Niku raadaa speech evvadam nuv evvaleda

    • @bujjaiahtupakula6119
      @bujjaiahtupakula6119 7 місяців тому +3

      Pondina mellulanu chepuchu echinavaarini pogadatam lo tappu ledu…at same way., authorities nundi kavasaina avasaralu adgadam tappu ledu..,

    • @harianji1773
      @harianji1773 7 місяців тому +1

      Yes bro

    • @muniswamy3554
      @muniswamy3554 6 місяців тому +5

      Idddaru girls Baga speech icharu. God bless u . Stage ekki speech iyyadam chala great. Keep it up both. ❤❤❤❤

  • @ranivennam6839
    @ranivennam6839 4 місяці тому +27

    తెలంగాణ బిడ్డా... నువ్ అందరి ఆశీస్సులతో ఉన్నత స్థాయి కి వెళ్ళాలి. ని గురించే కాకుండా... నీతోటి వారికి ఎం కావాలి, మన స్కూల్ లకు ఏమి అవసరాలు ఉన్నాయి అని ధైర్యంగా అడగడం గ్రేట్. ఉచిత విద్య అందించాలని, టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, ప్రభుత్వ స్కూల్ లలో అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల కోర్సులు ఉండాలని అన్ని సమస్యలు పబ్లిక్ గా cm గారి దృష్టికి తీసుకెళ్లినవు. థాంక్యూ తల్లి. గాడ్ బ్లెస్స్ యు.

  • @bobbydevgannoju2377
    @bobbydevgannoju2377 6 місяців тому +70

    ఇద్దరు విద్యార్థినిలు వాళ్ళ పరిధిలో మాట్లాడారు కాకపోతే తెలంగాణా అమ్మాయి భవిష్యత్తు గురించి తన తోటి పిల్లల గురించి మాట్లాడటం చూస్తే కొంచెం పరిణతి చూపింది ఇద్దరికీ అభినందనలు💐

  • @tammamarupa8489
    @tammamarupa8489 6 місяців тому +206

    నేను ఆంధ్రప్రదేశ్ మహిళను కానీ తెలంగాణ అమ్మాయి కే నా ఓటు ❤ఆ పాప వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వానికి మన సమస్యలు తెలియచేసింది తను కరెక్ట్ గా మాట్లాడింది👏👏👏 కానీ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ప్రభుత్వానికి భజన చేస్తూ మాకు ఏసమస్యలూ లేవూ, ఇంక ప్రభుత్వం ఏమీ చేయక్కర్లేదు చేసింది చాలా ఎక్కువ అని తన అవకాశాన్ని తన స్వార్థం కోసం వినియోగించుకుంది 😔😔😔😔

    • @amarnathreddy8817
      @amarnathreddy8817 4 місяці тому

      TDP BROKAR GADIVI

    • @TalariNagendra-k6j
      @TalariNagendra-k6j 2 місяці тому

      Styji jagan ni pogudeaki ekkindhi ee Andra ammai jagannmaya

    • @jaiTG
      @jaiTG Місяць тому +1

      yes meru cheppindi curect nd

  • @nittus1168
    @nittus1168 6 місяців тому +93

    వాళ్ళ భజన చేయడం కాకుండా మనకి ఇంకా ఏం అవసరమో అది అడగాలి I like తెలంగాణ స్టూడెంట్

  • @VibewithPrasannaa
    @VibewithPrasannaa 7 місяців тому +422

    తెలంగాణ అమ్మాయి చక్కగా లోటుపాట్లు వివరిస్తూ తన అవసరాలు తన తోటి వారి అవసరాల గురించి చక్కగా మాట్లాడింది సమాజానికి ఇటువంటి వారే అవసరం

    • @mahendarthangavelu7658
      @mahendarthangavelu7658 6 місяців тому

      👌💥👏👏👏💥

    • @funnylucky999
      @funnylucky999 6 місяців тому

      😮​@@mahendarthangavelu7658

    • @kvenkatareddy8696
      @kvenkatareddy8696 4 місяці тому

      Being educated we should accept goodness wherever it is but not differentiate Andra/ Telangana

    • @RUPADESARAJU
      @RUPADESARAJU 3 місяці тому

      Chaala cgakkaga vinayamga government schools problems cheppindi Telangana girl

  • @bashipanguvenkat9268
    @bashipanguvenkat9268 7 місяців тому +744

    తనతోపాటు తన తోటి విద్యార్థులకు కూడా మెరుగైన విద్యా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంది ఆ కొరత తీర్చి విద్యా బోధన చేయాలని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తి చూపిన తెలంగాణ ముద్దుబిడ్డ ఈ అమ్మాయి.... సూపర్ తల్లి నీలా ఆలోచిస్తే అనుకున్నది తప్పకుండా సాధిస్తాం

    • @sureshrenukuntla815
      @sureshrenukuntla815 7 місяців тому +6

      J̤a̤i̤ j̤a̤g̤a̤n̤

    • @Hello-os
      @Hello-os 7 місяців тому +6

      ఇక్కడ తెలంగాణ అమ్మాయా ఆంధ్ర అమ్మాయా అనేది కాదు. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నది జగన్ రెడ్డి. ముఖ్యమంత్రుల ముఖ్యమంత్రి లో తేడా

    • @umareddy7450
      @umareddy7450 7 місяців тому

      అమ్మాయికి లేవు కాబట్టి మాట్లాడండి మన అమ్మాయిలకు ఉన్నాయి ఉన్నవి మన అమ్మాయి చెప్తుంది గర్వంగా మన అమ్మాయి గౌరవం ఎట్లా ఉంటుందో వేరే వాళ్ళది గౌరవంగా ఉంటుంది దూరం ఏం చేస్తాం బుర్ర కో బుద్ధి జిహ్ కో రుచి కామెంట్ చేస్తే మీరే చేయాలి మరి

    • @dandemrajashekar98
      @dandemrajashekar98 7 місяців тому +6

      రాష్టం ఏదైనా cm ఎవరైనా పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ అమ్మ నాన్న పడే కష్టాలను అర్ధంచేసుకొని గవర్నమెంట్ స్కూల్స్ లో అన్ని సౌకర్యాలు ఉండేలా చూడండి cm గారు 🙏

    • @Nature12345-s
      @Nature12345-s 7 місяців тому +1

      👌👏👏👏

  • @srinivasbanala8750
    @srinivasbanala8750 7 місяців тому +960

    తెలంగాణ విద్యార్ధిని స్పీచ్ సూపర్బ్.... నేచురల్ స్పీచ్.

  • @hpkskuruva4691
    @hpkskuruva4691 5 місяців тому +39

    తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వం స్కూల్ అభివృద్ధి కోసం చాలా చక్కగా వివారించారు చిన్న వయసులో స్టేజ్ పై నిలబడి మాట్లాడే ధైర్యం అభినందించాలి

  • @DurgaPrasad-mq2gt
    @DurgaPrasad-mq2gt 6 місяців тому +44

    అది ఎవర్యనాసారె మానగురించి కాకుండా పక్కవాళ్ళగురించి ఆలోచన అనేది చాలామంచిది తెలంగాణ అమ్మాయి బాగా.అడిగింది సూపర్ 👍👍👍💖🇮🇳🇮🇳🇮🇳

  • @Reshi-o4j
    @Reshi-o4j 7 місяців тому +253

    నేను ఏపీ కానీ తెలంగాణ అమ్మాయికి నా సపోర్ట్ ❤❤ గ్రేట్ స్పీచ్, ఆ అమ్మయి మాటలు వింటే తనకి మంచి లైఫ్ వుంది అండ్ తెలివితేటలు చాలా వున్నాయి 👏👏👏👏

  • @naralanarasimha2253
    @naralanarasimha2253 7 місяців тому +501

    తెలంగాణ విద్యార్థి స్పీచ్, న్యాచురల్ గా ఉంది

  • @gaganlogics61315
    @gaganlogics61315 6 місяців тому +37

    జై తెలంగాణ కోటి రతనాల వీణ
    నువ్వు చెప్పింది కరెక్ట్
    ఆంధ్రా సిఎం పొగడ్తలు
    తెలంగాణలో సిఎం ను సమస్యలను చెప్పడం మనం బాగుపడాలి ఇతరులు కూడా బాగుండాలి అనే అంశంపై చాలా చక్కగా చెప్యావు ❤

  • @devendherreddy4449
    @devendherreddy4449 День тому +1

    ఆంధ్ర అమ్మాయి చాలా fluent గా మాట్లాడింది కానీ సమస్యల గురించి తెలంగాణా అమ్మాయి చాలా బాగా మాట్లాడింది superb

  • @rajasulochanakalakonda1375
    @rajasulochanakalakonda1375 3 дні тому +1

    తెలంగాణ విద్యార్థి స్పీచ్ చాలా బాగుంది మన ఓరుగల్లు వరంగల్లు గడ్డ మీద అమ్మాయి నీ మాటలు చాలా ఆదర్శంగా ఉన్నాయి🎉

  • @srinivasthota9
    @srinivasthota9 7 місяців тому +489

    ఏపీ స్టూడెంట్ సీఎం ని పొగిడింది
    TS స్టూడెంట్ విద్యా వ్యవస్థ లో సమస్యలు వివరించింది
    ఫైనల్ గా తెలంగాణా స్టూడెంట్ స్పీచ్ సూపర్ 👌👌 అండ్ usefull

    • @S.Srinivas
      @S.Srinivas 7 місяців тому +4

      చదువు విషయంలో ప్రభుత్వం బాగానే మంచిగా చేశారు.

    • @rameshk9164
      @rameshk9164 7 місяців тому +3

      Ap CM emi takkuva cheyaledu kadha jai jagan

    • @Nature12345-s
      @Nature12345-s 7 місяців тому +1

      👌👏👏👏

    • @వెంకట్1975
      @వెంకట్1975 7 місяців тому +9

      ఆంధ్రా విద్యార్థి సిఎం ను పొగిడింది అంటే..ఆంధ్రా లో విద్యా విధానం స్కూల్స్ విద్యా ప్రోత్సాహం బాగుంది కాబట్టే పొగిడింది సార్..అదే తెలంగాణా విద్యార్థి లోపాలు చెప్పింది అంటే అలా ఉంది కాబట్టే చెప్పింది..ఇద్దరు చూసిందే చెప్పారు..

    • @padmapriyarajavarapu514
      @padmapriyarajavarapu514 6 місяців тому +5

      Ap స్టూడెంట్ నిజాలు చెప్పింది.ఇలాగే ఈ ఫెసిలిటీస్ కంటిన్యూ చెయ్యమని చెప్పింది. తెలంగాణా వాళ్లకు ఎప్పుడూ కరువే ఎంతవున్నా ఇంకా అధికావాలి, ఇదికావాలి.ఒక్కొక్కసారి ఏదీ వుండి ఛావదు, అంతా కరువు,అన్నిటికీ కట,కట.

  • @anjichilka4319
    @anjichilka4319 7 місяців тому +31

    విద్యార్థుల స్టడీ లో ఉన్న సమస్యల గురించి అందరిముందు ధైర్యంగా మాట్లాడిన అమ్మాయికి నా వందనాలు.

  • @vntspecials5407
    @vntspecials5407 7 місяців тому +165

    ఒకరు నేర్చుకున్న మాటలు, ఇంకొకరు సొంత మాటలు. God bless you both.

    • @yasodhavuppala5501
      @yasodhavuppala5501 6 місяців тому

      Stage meeda tadabadakunda cheppadaniki nerchukunna ammayi okaru. Gud preparation she has done whereas the other girl is spontaneous. Both have done gud job .

  • @mallojukrishnamacharry
    @mallojukrishnamacharry 4 місяці тому +11

    ఒక కార్పెంటర్ కూతురు ఇంత సాధించింది అంటే ఎంతో గర్వంగా ఉంది. నేనూ ఒక కార్పెంటర్ నే అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను. కార్పెంటర్ల గౌరవాన్ని పెంచావ్. థ్యాంక్ యూ తల్లి. గాడ్ బ్లెస్ యూ ❤❤❤❤🎉🎉

  • @gorlaveedurameshdubhasi5074
    @gorlaveedurameshdubhasi5074 2 місяці тому +2

    చాలా మంచి స్టేజ్ ని చాలా మంచి అవకాశాన్ని చాలా సద్వినియోగం గా వినియోగించుకొని చాలా చక్కగా అందరికీ అర్థం అయ్యేలా వివరించారు... సర్కారీ స్కూల్ మీద ఉన్న సమస్యల గురించి చక్కగా వివరించారు గాడ్ బ్లెస్ యు తల్లి బెస్ట్ ఆఫ్ లక్ ఇన్ యువర్ ఫ్యూచర్

  • @shreecreations8053
    @shreecreations8053 7 місяців тому +211

    తెలంగాణ వాళ్లకి ఉన్నది ఉన్నటు సూటిగా మాట్లాడం తెలుసు నవ్వుతూ పోగుతూతు లొంగి ఉండటం రాదు తెలంగాణ అంటే అలాగే ఉంటుంది నీలాదీసి మాట్లాడం ఇతరులకు ఆపద వస్తే తన ప్రాణాలను కూడా లెకచేయకుండా చేతనైనంత హెల్ప్ చేస్తుంది జై తెలంగాణ 🙏🙏💐💐💐
    చిన్న వయసులో స్టేజ్ మీద మాట్లాడిన మీ ధర్యానికి ధన్యవాదములు 👏👏

    • @RamadeviMukka-du9tk
      @RamadeviMukka-du9tk 6 місяців тому +6

      That is Telgana👌👌👌👌👌

    • @itsmeesubbu
      @itsmeesubbu 5 місяців тому +10

      నాది ఆంధ్ర కానీ మీరు చెప్పిన దాని నేను పూర్తిగా సమర్ధిస్తునాను. భవిష్యత్తులో తెలుగు భాష తెలంగాణాలో మాత్రమే బ్రతికి ఉంటుంది అని చెప్పగలను

    • @dnraojhs
      @dnraojhs 3 місяці тому +3

      Telangana ammayi baga matladi. samsyala gurinchi, bhavisythu lo kavalasina soukaryala gurinchi. Nice🎉

    • @physicalscienceacademy9552
      @physicalscienceacademy9552 3 місяці тому +1

      Jai telangana

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 7 місяців тому +249

    వైసిపి గురించే మాట్లాడింది ఆంధ్ర అమ్మాయి.తెలంగాణ అమ్మాయి ఎంతవరకు మాట్లాడాలో, ఏంమ్మాట్లాడాలో అదే మాట్లాడింది. సహజంగా ఉంది.👏👏

    • @PUBL9529
      @PUBL9529 7 місяців тому +6

      Endukante andhra ammayini motham free ga chadivincharu maa jagan garu aa matram visvasam chupinchara

    • @Mr_lv8919
      @Mr_lv8919 6 місяців тому

      Ma Telangana lo kuda free school ye bro vallu em fees pay cheyadam ledu AP lo kanna ma TS lo school's baguntayi

    • @maheswaraomaddirala-ps8or
      @maheswaraomaddirala-ps8or 6 місяців тому

      Evaru cm ayina free ne ra babu...

    • @PUBL9529
      @PUBL9529 6 місяців тому

      @@Mr_lv8919 brother mitho argument kadu kani maku ap lo white cord holders ki motham degree engineering varaku kuda free ne

    • @Mr_lv8919
      @Mr_lv8919 6 місяців тому

      @@PUBL9529 TS lo kuda unnayi bro

  • @pvasu1996
    @pvasu1996 7 місяців тому +369

    Telangana వాళ్ళతో అంత ఈజీ గా ఉండదు తప్పు ఉంటే నిలదేస్తారు మాకు ఏమి కావాలన్న పోరాడి సాధించుకునే సత్తా ఉంది జై తెలంగాణ

    • @lathaparchuri2470
      @lathaparchuri2470 7 місяців тому +2

      Exactly right 👍

    • @krishnasai7506
      @krishnasai7506 6 місяців тому +2

      మరి ఇంటర్ వాళ్లు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏ అమ్మాయి ప్రశ్నించింది? మెడికల్ స్టూడెంట్ పవన్ కళ్యాణ్ కు డాక్టర్స్ గురించి ఇచ్చిన స్పీచ్ వీడియో చుస్తే అన్నీ స్టేట్స్ కు దిమ్మ తిరిగేలా మాట్లాడింది

    • @kallepallisai3095
      @kallepallisai3095 6 місяців тому

      ​@@krishnasai7506orey babu kcr ni padagotinde students ra babu😂🤦‍♂️

    • @vadlaganesh2297
      @vadlaganesh2297 6 місяців тому +3

      Jai TG

    • @k.nagaraju1727
      @k.nagaraju1727 6 місяців тому +1

      That is mana telangana

  • @simbhavinmaharajpachhala9607
    @simbhavinmaharajpachhala9607 6 місяців тому +25

    అవినీతి మరియు అన్యాయాన్ని ఎదిరించే సత్తా కేవలం తెలంగాణ గడ్డ పైన ఉంది.... జై తెలంగాణ

    • @globenature9573
      @globenature9573 3 місяці тому

      Razakar movement and Nizam ruling choosaka naaku ardamayyindi evaru ento.

    • @gprasad7436
      @gprasad7436 3 місяці тому

      Aha.....avuna ....alagaaa

  • @seshagiriraomeduri1318
    @seshagiriraomeduri1318 5 днів тому +1

    తెలంగాణ విద్యార్థిని మాటలు చాలా విద్యార్థులుకు స్పూర్తి దాయకంగా ఉన్నాయి. 🎉🎉

  • @kottamkumaraswamy1346
    @kottamkumaraswamy1346 7 місяців тому +2225

    సీఎంలను పొగటం కాదు వాళ్ళ తప్పులు ఎత్తిచూపిన అమ్మాయి కి నా వందనం దాటిజ్ తెలంగాణ ఉద్యమ గళం

    • @Ramu30news
      @Ramu30news 7 місяців тому +72

      తెలంగాణ లో విద్య లో లోటు ఉంది, ప్రభుత్వం స్కూల్ ఇంగ్లీష్ మీడియం లేదు ప్రభుత్వం స్కూల్ చాలా లోపాలు unnaie కాబట్టి ప్రభుత్వం కొరింది, జగన్ గారు ap లో ప్రభుత్వం స్కూల్ ఇంగ్లిష్ మీడియంతో పాటు వాళ్ళ పిల్లలు చదివే chadhuvulu పేదపిల్లలకు ఏర్పాటు chesharu, ప్రభుత్వం స్కూల్ అన్నీ పెశ్వల్టీ ఏర్పాటు cheshaka ap విద్య లో ఏ ప్రాబ్లమ్స్ requst చేస్తుంది cheppandi, ఏర్పాటు చేసిన నాయకుడు జగన్ పొగుడుతుంది కదా

    • @pranavientertainmentvlogs9123
      @pranavientertainmentvlogs9123 7 місяців тому +44

      కంపారిజన్స్ అనవసరం, ఎక్కడ ఉండేవి అక్కడ ఉంటాయి. అవి మంచి అయినా చెడు అయినా.....
      ఇలా ఆంధ్ర గొప్పా... తెలంగాణ గొప్పా అనే డిస్కషన్ పెట్టడం వాళ్ల అనవసరమైన వైషమ్యాలు పెంచిన వాళ్ళమౌతము...

    • @sivaprasad227
      @sivaprasad227 7 місяців тому +9

      కింద పడిన నాదే పై చెయ్యి anerakam

    • @bommenaramajaneyulu6796
      @bommenaramajaneyulu6796 7 місяців тому +1

      Yes

    • @bhupaladdan8760
      @bhupaladdan8760 7 місяців тому +2

      చాలా బాగా చెప్పావు భువన

  • @padithyagangavath5600
    @padithyagangavath5600 7 місяців тому +372

    TG అమ్మాయి స్పీచ్ హైలెట్స్ నేచురల్ గా ఉంది

  • @radha3895
    @radha3895 7 місяців тому +1641

    Ap ammai batti pattinattu cheptundi telangana ammai 👌👌👌👌👌🥰🥰👌 telangana vallu vunte likes vesukondi 🥰🥰🥰🤗🤗

    • @liveforgod9580
      @liveforgod9580 7 місяців тому +15

      Ammai cheppina vishayallo nijayithi undhi em vinnavu

    • @Adhi-laxmi12
      @Adhi-laxmi12 7 місяців тому +18

      Ap, TS kadhu manam telugu vallam

    • @saraswathisaru2546
      @saraswathisaru2546 7 місяців тому +13

      అవరాండి meeru ap ts ani tag pedutharu మానం antha ఒకటే......

    • @sonyvishlavath7376
      @sonyvishlavath7376 7 місяців тому +2

      Telangana me

    • @radha3895
      @radha3895 7 місяців тому

      @@sonyvishlavath7376 🤗🤗

  • @m.saicharan1714
    @m.saicharan1714 Місяць тому +2

    ఎదున్న చదువుకి ప్రోసహం ఇవ్వాలి. ❤❤❤ సూపర్ మార్కెట్ లో పనీ చేయాలి అన్నా ఇంగ్లిష్ రావాలి. తెలంగాణా govt కూడా అన్ని school s Lo ఇంగ్లిష్ మీడియం పెట్టాలి. జగన్ సార్ నీ ఆదర్శ్ ంగా తీసుకోవాలి ❤❤❤❤❤❤

  • @kgangasagar3464
    @kgangasagar3464 6 місяців тому +6

    ఇందు లొ ఎముంది ఎపి లొ అమె సిమ్ గారిని పొగిడింది తెలంగాణలలొ ఈమె ప్రబుత్వ పాటశాల లొ ఎమి అవసరమొ వాటికొసమ్ దర్యంగ సిమ్ గారికి వివరించింది గూడ్ గర్ల్ జై తెలంగాణ

  • @padma278
    @padma278 6 місяців тому +134

    తెలుగులో మాట్లాడి తెలంగాణాలోనే తెలుగు బతికే ఉందని తెలియచేసినందుకు ఆ పాపని అభినందిస్తున్నాను 👌👌👍

  • @Deeagri87
    @Deeagri87 7 місяців тому +106

    తెలంగాణ అమ్మాయి నేచురల్ గా మాట్లాడింది.
    ఆంధ్ర అమ్మాయి బానే మాట్లాడింది కానీ బట్టి పట్టి చెప్తున్నది🎉

  • @samyukthagatla
    @samyukthagatla 7 місяців тому +29

    చాలా చక్కగా మాట్లాడినవ్ రా భువన కృతి... గాడ్ bless యు రా తల్లీ.. 👏👏👏💐💐💐 10/10 వచ్చినందుకు శుభాకాంక్షలు... తెలంగాణ అంటేనే.. ధైర్యం.. తప్పును వేలెత్తి చూపే నైజం.. అందరూ మనోళ్లే అనే తత్వం...

  • @NupaShankar
    @NupaShankar 6 днів тому +2

    నాది ఆంధ్రప్రదేశ్ అయన తెలంగాణ బిడ్డ గ్రేట్ ❤❤❤❤

  • @Venkatachary-mb5te
    @Venkatachary-mb5te 6 місяців тому +2

    అక్కడ cm అమ్మ ఒడి కార్యక్రమం చాలా బాగుంది కాబట్టి పొగిడింది. ఇక్కడ అమ్మ ఒడి లేదు కాబట్టి ప్రశ్నించింది.కాబట్టి ఈ అమ్మాయి చాల మంచి గా మాట్లాడి క్వేషన్ వేసింది జై విశ్వకర్మ జై హింద్ జై భారత్

  • @gogurlamani
    @gogurlamani 7 місяців тому +774

    పొగడ్త కంటే విమర్శ మంచిది... tg అమ్మాయి గ్రేట్

    • @mercychandra4654
      @mercychandra4654 7 місяців тому +13

      Ur correct.but telagana schools lo facilities levy కాబట్టి ఆ అమ్మాయి అలా చెప్పింది.బట్ ఆంధ్ర లో జగన్ అన్న స్కూల్స్ లో అలాంటి facilities Anni కలిగించాడు.so there is no difficult situation.two girls speech superrr

    • @Shiny_323
      @Shiny_323 7 місяців тому

      Bokkem kaadhu

    • @knagajyothi9428
      @knagajyothi9428 7 місяців тому

      Yes true words ​@@mercychandra4654

    • @psr505
      @psr505 7 місяців тому +2

      Rendu avasarame

    • @Jsr-cw4ze
      @Jsr-cw4ze 7 місяців тому +1

      విమర్శలో బాధ వుంది పొగధ్టలో నిజం గుర్తించు

  • @nirmalas9678
    @nirmalas9678 7 місяців тому +87

    తెలంగాణా అమ్మాయే సూపర్గా మాట్లాడింది.తెలంగాణ వాళ్ళు నిజాలు matladindi.

  • @knowledgeispower2126
    @knowledgeispower2126 7 місяців тому +60

    ప్రభుత్వ పాఠశాలల్లో లోపాలను ఎత్తి చూపిన తెలంగాణ ప్రతిభా బాలికకు, మరియు లోపాలను శ్రద్ధగా విన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి హేట్సాఫ్.🎉🎉

  • @SanjanaGR28
    @SanjanaGR28 Місяць тому +2

    మనకోసం మాట్లాడం కాదు అందరికోసం మాట్లాడిన అమ్మాయి సూపర్ అండ్ మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి కానీ వాళ్ళని పొగడటానికి స్టేజ్ మీదకు వెళ్ళకూడదు
    Government school lo m undav kabatti school ki kavalsinavi cheppindhi
    Private school lo anni untai kabatte thanu avi kavali evi kavali ani cheppaleykapoindhi both are good 👏👏 iam also telangana 😍

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 5 місяців тому +11

    ఇది అవసరమా??, పోలిక, విద్యార్థులు మంచివారు నేను అన్నీ స్టేట్స్ స్టూడెంట్స్ కి టీచ్ చేసాను , స్టూడెంట్స్ చాలా మంచివాళ్ళు , 1988 నుండి నేను కేంద్రీయ విద్యాలయ teacher

  • @BoiniAnji-ng8tz
    @BoiniAnji-ng8tz 7 місяців тому +134

    T G , నేను పేద కుటుంబం నుండి వచ్చిన govt స్కూల్ లో చదివి 10/10సాధించిన అని చెప్తున్నది
    AP అమ్మాయి జగన్ అన్న గురించి చెప్తున్నది 👍ఇద్దరు మన తెలుగు అమ్మాయి లు,, మంచిగా చదివి మీ అమ్మ నాన్న కుటుంబ నీకి ఆదర్శం గా నిలవాలని కోరుకుంటున్న 🙏💐

    • @sailajareddy72
      @sailajareddy72 7 місяців тому +7

      Okaritho okariki polika enduku pettaru telangana vallamu bold ga vuntamu edi evaru ela anukunna nizam

    • @BoiniAnji-ng8tz
      @BoiniAnji-ng8tz 7 місяців тому +3

      @@sailajareddy72 yes 🤝

    • @prasaddasarp114
      @prasaddasarp114 7 місяців тому +7

      తెలంగాణ అమ్మాయి తెలంగాణాలో స్కూల్ సమస్యలను చెప్తోంది.
      ఆంధ్రాలో ఆ ఖర్మ లేకుండా జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రా స్కూల్స్ అన్నీ కార్పోరేట్ స్కూల్స్ లాగా చేసాడు.
      అలాంటప్పుడు ఆంధ్రా అమ్మాయి ముఖ్యమంత్రిని పొగడక ఏం చేస్తుంది..

    • @BoiniAnji-ng8tz
      @BoiniAnji-ng8tz 7 місяців тому +1

      @@prasaddasarp114 🤝👍

    • @BoiniAnji-ng8tz
      @BoiniAnji-ng8tz 7 місяців тому +1

      Tq 🤝💐🫂

  • @RagaRagaswami-ee3rh
    @RagaRagaswami-ee3rh 7 місяців тому +58

    బ్రదర్ ఇద్దరు. మన ఆడపిల్ల లే ఇది 2.రాష్ట్రలు పిల్లలు మనవాళ్ళు 👌👌👍👍👍👌

    • @prakashnalimela8464
      @prakashnalimela8464 4 місяці тому

      కరెక్ట్.
      ఇద్దరూ సమానమైన మన తెలుగు బిడ్డలే. గర్వకారణం 🎉

  • @manatelugusamskruthi3430
    @manatelugusamskruthi3430 7 місяців тому +64

    తెలంగాణా అమ్మాయి చక్కగా మాట్లాడింది. ఆంధ్రా అమ్మాయి భజన.....భజన బాగా చేసింది. 🤦🏻‍♀️🤦🏻‍♀️

    • @VijayalaxmiThonda
      @VijayalaxmiThonda 6 місяців тому

      వందేమాతరం పౌండేషన్ వ్రాసి ఇచ్చిన ఉపన్యాస పట్టిక,AP వైఎస్ఆర్సీపీ పార్టీవారు వ్రాసి ఇచ్చిన ఉపన్యాస పట్టిక అదీ విషయం.

  • @sitaramkancharana
    @sitaramkancharana 3 місяці тому +5

    ఆంధ్ర అమ్మాయి రాజకీయాలలో చేరితే షైన్ అవుతుంది. తెలంగాణ అమ్మాయి చాలా ప్రాక్టికల్ గా మాట్లాడింది. ఈ అమ్మాయి వలన సమాజం ప్రగతి సాధిస్తుంది.

  • @Rainbows7777
    @Rainbows7777 4 місяці тому +4

    I'm Andra great speech of Telangana student and salute to she back bone of teachers.
    In Andra last cm all stages all speeches like this think what's &where is the problem.

  • @MadhukarSingham
    @MadhukarSingham 7 місяців тому +22

    వరంగల్ బిడ్డ గా చాలా బాగ మాట్లాడవు చెల్లమ్మ god bless you

  • @gadigudagondi7876
    @gadigudagondi7876 7 місяців тому +173

    TG అమ్మాయి Good speech.
    AP అమ్మాయి CM గురించి మాట్లాడడం . పథకాలు చేప్పుతుంది.

    • @venkataramanavegulla3979
      @venkataramanavegulla3979 7 місяців тому +2

      5 years nundi ycp ruling lo chaduvu kundi, TS lo student ippati prabhutwam 5 months matramey kadha.

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 7 місяців тому +61

    తప్పుని ఎత్తి చూపే ధైర్యం,ఆ చూపిన తప్పును స్వీకరించే దమ్ము ఉన్నవారు సమాజం పురోగతికి ఉపయోగపడతారు,తప్ప పొగడ్తలతో, బట్టి పట్టి చిలకపలుకులు పలికేవారు,పొగిడించుకునేవారు సమాజానికి ఏ రకంగానూ పనికిరారు..

  • @amarenderreddy5298
    @amarenderreddy5298 6 днів тому +1

    AP girl more vocally very sound & firm good 👍
    I am from telangana

  • @rajashekar7954
    @rajashekar7954 24 дні тому

    విద్యార్థుల సమస్యలు చెప్పడానికి స్టేజి పైన మాట్లాడుతున్నారా లేక ముఖ్యమంత్రిని పొగడటానికి స్టేజి పైన మాట్లాడుతున్నారా...... 🤔
    తెలంగాణ అమ్మాయి 👌🏻👍🏻👏🏻👏🏻👏🏻👏🏻 god bless you sister

  • @arunat8802
    @arunat8802 7 місяців тому +160

    Telangana student speech is natural and she is the best.

  • @siddaiahbodagala5348
    @siddaiahbodagala5348 6 місяців тому +17

    Yes. తెలంగాణ అమ్మాయిది వాస్తవాలతో కూడిన instant, inspired speech. తెలుగు అమ్మాయిది తయారు చేసుకోచ్చిన కేవలం సీఎం గారిని సంతొషం పెట్టేదానికి చెప్పిన స్పీచ్.

  • @masnavenkateshwarlu3358
    @masnavenkateshwarlu3358 7 місяців тому +66

    TG student Bhuvanakruthi is my student. She speaks wonderfully in English also but the organisers encouraged her to give Telugu speech. God bless her.

  • @akhilmahaarajmudigonda181
    @akhilmahaarajmudigonda181 2 місяці тому

    సిస్టర్ మీరు చాలా బాగా మాట్లాడారు, మన తెలంగాణ ఆడబిడ్డలు ఇంకా బాగా ఎదగాలి, వాళ్ళకి, ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం, రాజకీయ నాయకులు విద్యార్థులకి అనుకునంగా ఉండాలంటూ కోరుతున్న

  • @marrichittibabu3403
    @marrichittibabu3403 3 місяці тому +1

    నాది ఆంధ్రప్రదేశ్ కానీ నేను ఇచ్చే ఓటు మాత్రం తెలంగాణ అమ్మాయి కె ఎందుకంటే ఈ అమ్మాయి ప్రభుత్వం పాఠశాలలో ఉండే సమస్యలు ఉన్నది ఉన్నటు చెపింది అందుకే తెలంగాణ అమ్మాయి గ్రేట్ ఎవరో ఇచ్చిన స్పీచ్ బట్టి పట్టి చెప్పడం నా దృష్టికి కరెక్ట్ కాదు ఉన్నది ఉన్నటు మాట్లాడాలి పొగడ్తలు చెప్పాలి కానీ లేనిది ఉన్నటు చెప్పకూడదు

  • @kgnstar134
    @kgnstar134 7 місяців тому +60

    కరెక్ట్ భయ్యూ బట్టి పట్టడానికి సొంతంగా చెప్పడానికి గల తేడాలు సూపర్ గా చెప్పావ్

  • @roxy_29
    @roxy_29 7 місяців тому +109

    మా ఆంధ్రవాళ్ళకి అన్నీ ఫ్రీగా వచ్చేయ్యాలి తెలంగాణ లో కష్టపడేవాళ్ళు ఎక్కువ ఆడవాళ్లు కూడా పువ్వులు అమ్ముకునో కూలీ చేసుకునే బ్రతుకు తరు మా ఆంధ్రలో కాలిగా కూర్చుని ఇలాంటి ఉచిత పతకాలు ఎవరు ఇస్తారా అని ఎదురు చూడటం

    • @S.Srinivas
      @S.Srinivas 7 місяців тому +11

      కొంచెం బయటికి వచ్చి చూడు.

    • @NagaMani-qf9hy
      @NagaMani-qf9hy 7 місяців тому +9

      Nuv nijanga andhra na

    • @umareddy7450
      @umareddy7450 7 місяців тому

      అన్ని పెట్టే ఫ్రీగానే అంటారు పెట్టకపోతే ఏమి ఇవ్వలేదు అంటారు అంతకంటే ఎక్కువగా ఎక్కువగా అన్ని అబద్ధాలు చెప్పి వచ్చిన వాళ్ళకి మటుకు ఓట్లు వేస్తారు ఇప్పుడు చంద్రబాబు ఇంకా ఎక్కువ చేశాడు మరి దానికి ఏమంటారు

    • @nagarampasulamogili3912
      @nagarampasulamogili3912 7 місяців тому

      ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉచితాలు తీసుకొని కూడా జగన్ ని మోసం చేసి ఓడించారు‌.మోసగాడు చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చారు. మూర్ఖులు తాము తినే కంచములో తామే అశుద్ధము తిన్నారు. వీరికి పుట్టగతులు ఉండవు.ఛీ...

    • @riyazahmed1972
      @riyazahmed1972 6 місяців тому +1

      Ippudu cbn pk pack Double istarau santoshapadu Pachcha batch la unnadu.

  • @NaveenKumarVemulawada-eb6dn
    @NaveenKumarVemulawada-eb6dn 7 місяців тому +204

    ఉద్యమాల పురిటిగడ్డ.. మీద పుట్టిన తెలంగాణ బిడ్డల మాట్లాడనవ్ అమ్మ శబాష్ ... Cm లను పొగడటం ఈరోజుల్లో కమాన్ ఐ పోయింది..

  • @maryalavenkateshwarrao241
    @maryalavenkateshwarrao241 Місяць тому +2

    Jai Telangana chala baga matladinaa warangal amaiki congratulations 10/10 GPA sadhinchinadhuku all the best future 🎉

  • @GaddamSuresh-tt8yw
    @GaddamSuresh-tt8yw 6 місяців тому +4

    నేను ఒక్కటే చెప్పగలను. తెలంగాణ అమ్మాయి అందరిగురించి ఆలోచించింది.కానీ,ap అమ్మాయి తనకు జరిగినసౌకర్యలగురించి చెప్పింది

  • @ramaarul3990
    @ramaarul3990 7 місяців тому +90

    Mana Telangana ammai ki oka like vesukondi, ammai chaduvu gurinchi matladithe inko ammai padavi gurinchi matladuthundi , thera meere chudandi.

  • @odaiahreddy3887
    @odaiahreddy3887 7 місяців тому +94

    TG Telangana is great girl speech

  • @telanganafocusdaily8565
    @telanganafocusdaily8565 3 місяці тому

    తెలంగాణ అమ్మాయి సమస్త విద్యార్థుల గురించి వారి అవసరాల గురించి వెలిగెత్తి చాటి చెప్పింది. ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరింది. తెలంగాణ అమ్మాయి తనలాగే ఇతరులను ప్రేమించింది. ఆంధ్ర అమ్మాయి వ్యక్తిగతంగా ప్రారంభించి వ్యక్తిగతంగా తన స్పీచ్ క్లోజ్ చేసింది.

  • @raghuvardhanraghuvardhan1274
    @raghuvardhanraghuvardhan1274 16 днів тому

    నేను గత కొన్ని నెలలుగా కాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను ఇంతకుముందులా నడిచేవాడిని కాదు కూర్చున్న నొప్పులు వస్తున్నాను నేను ఇంతకుముందులా ఏ పని చేయలేకపోతున్నాను నాకు చాలా కష్టంగా ఉంది కానీ వీటన్నిటిని ఒక మందు ఏం చేసింది నేను ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం వాడుతున్నాను. ఇప్పుడు నా మోకాళ్ళ నొప్పులు చాలా వరకు తగ్గిపోయాయి నేను నా సొంత పనిని సులభంగా చేసుకోగలుగుతున్నాను దీనికి కారణం డాష్ డాష్ మందు మీరు కూడా దీని వాడండి అని టీవీలో వచ్చే యాడ్ లా ఉంది ఈ స్పీచ్ స్క్రిప్టు చాలా బాగా రాసారు ఈ ఆంధ్రప్రదేశ్ పాపకి 😁😁😁

  • @malleshure7069
    @malleshure7069 7 місяців тому +36

    సూపర్ రా తెలంగాణ bidda🎉🎉🎉

  • @venkateswarlupokala7272
    @venkateswarlupokala7272 7 місяців тому +110

    ఆంధ్ర పిల్ల ముఖ్యమంత్రిని పొగుడుతుంది తెలంగాణ పిల్ల సమస్యలను చూపుతుంది..

    • @prasaddasarp114
      @prasaddasarp114 7 місяців тому +6

      తెలంగాణ పిల్ల చెప్పిన సమస్యలన్నీ, ఆంధ్రా ముఖ్యమంత్రి ఎప్పుడో తీర్చేసాడు.
      కాబట్టే ఆంధ్రా పిల్ల పొగుడ్తుంది ఇందులో తప్పేముంది?
      ఆంధ్రాను చూసి తెలంగాణా ముఖ్యమంత్రి సిగ్గు పడాలి.

    • @venkateswarlupokala7272
      @venkateswarlupokala7272 7 місяців тому +4

      @@prasaddasarp114 # మీరు జీవితంలో అత్యంత అందమైన కళలో బతుకుతున్న విధానం బాగుంది

    • @asrini4u
      @asrini4u 7 місяців тому +1

      ముఖ్యమంత్రి ని పొగడకపోతే జగన్ రౌడీల్ని ఇంటికి పంపిస్తాడు. సారి ...పోలీసుల్ని పంపిస్తాడు.

    • @sweetmemoriesSR
      @sweetmemoriesSR 7 місяців тому

      ​@@prasaddasarp114 Mali kethi Reddy, pratap reddy special ga visit chesi tiduthunaru kadha eeme maintain chesthunnaaru ani..antey videos choosi chepthunanu...kontha varaku schools hostels development iyayi I agree and I like jagan but Inka avali..telanganalo kooda koni chotla develop iyaye schools hostels Inka avali and facilities develop cheyali...

    • @gudlasantosh4500
      @gudlasantosh4500 7 місяців тому

      Guys dnt be stupid on regional terms
      In this video one girl is neutral and other one has trained to talk on political stage just understand the facts
      Talent andi a Telangana Andhra lo kadu ee persons loo untundi
      Instead of getting a emotional judgement come to see the facts

  • @MoneyEarningtips948
    @MoneyEarningtips948 7 місяців тому +10

    మన ఆంధ్రలో సీఎం ను పొగిడిన్చు కోవడానికి,తెలంగాణా లో విద్యార్థుల సమస్యలు తెలపటానికి.

  • @liyakhatalikhan9124
    @liyakhatalikhan9124 3 місяці тому

    తెలంగాణా లో చైతన్యం చాలా ఎక్కువ అని నిరూపించింది ఈ అమ్మాయి....ఇలాంటి చైతన్యం గల పిల్లలు ఉన్న రాష్ట్రం అభివృద్ధి లోకి వస్తుంది.hats off talli

  • @shobhanadurgam3961
    @shobhanadurgam3961 6 місяців тому +3

    ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అమ్మాయి లు ఎలా మాట్లాడారు అని కాకుండా ఎం మాట్లాడారు అనేది చూడండి.. తెలంగాణ అమ్మాయి విద్య వ్యవస్థ లో ఉన్న లోటుపట్ల గురించి చాలా అవగాహతో ఉంది విషయం అక్కడి పెద్దలకు చెప్పింది.. ఆంధ్ర అమ్మాయి మన జగన్ అన్న గారి భజన చేసింది..

  • @ramanujareddy6359
    @ramanujareddy6359 6 місяців тому +7

    AP అమ్మాయికి స్క్రిప్ట్ అందజేసి నట్టుగా ఉంది. కానీ పాపం ఆ అమ్మాయి తప్పు కాదు. తెలంగాణ అమ్మాయి 👌.

  • @MaheshwarapuVenkanna
    @MaheshwarapuVenkanna 6 місяців тому +13

    Jai Telangana ❤ I love my state.
    Ts speach own ga cheppindhi chala Baga vivarinchindhi.
    Ap batty laga undhi & rajakiyanayakulani pogadam thappa akkadem ledhu but stage paina matladam antey greatey.so ts greatey ap great a.k

  • @atramnamdev2227
    @atramnamdev2227 7 місяців тому +18

    ఇద్దరూ బాగా మాట్లాడారు. కానీ Naturality TG అమ్మాయిలో ఉంది..విద్యావ్యవస్థ లోని సమస్యలను చక్కగా,నొప్పించకుండా చెప్పింది.

  • @lingamurthimuthamalla5239
    @lingamurthimuthamalla5239 6 місяців тому

    సీఎం ముందర సమస్యల గురించి మాట్లాడడం చాలా గొప్ప తెలంగాణ విద్యార్థిని గ్రేట్👏👏👏

  • @Sateeshxyz
    @Sateeshxyz 4 місяці тому

    అమ్మాయి స్టేజి భయం లేకుండా చాలా మంచిగా మాట్లాడారు. కానీ AP CM ని పొగడమని మంచి ట్రైనింగ్ ఇచ్చి పంపించారు.
    Hatsoff ap cm

  • @TBC55
    @TBC55 7 місяців тому +233

    Ap లో విద్యార్థుల చేత మాట్లాడిస్తారు.....
    తెలంగాణ లో విద్యార్థులు మాట్లాడు తారు

    • @prasaddasarp114
      @prasaddasarp114 7 місяців тому +5

      APలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పిల్లలకు స్కూల్ సమస్యలన్నీ తీర్చేసాడు.
      కాబట్టే ఆంధ్రా స్కూల్ పిల్లలు ముఖ్యమంత్రిని పొగుడ్తంన్నారు.
      తెలంగాణా స్కూల్స్ దరిద్రంగా ఉన్నాయి కాబట్టి ఆంధ్రా స్కూల్స్ లాగా చెయ్యమని తెలంగాణ స్కూల్ అమ్మాయి తెలంగాణ ముఖ్యమంత్రికి చెప్తోంది.
      ఆంధ్రా గురించి తెలియకుండా కొజ్జా మాటలు మాట్లాడొద్దు...

    • @NIKHILGAMER-y8s
      @NIKHILGAMER-y8s 7 місяців тому +3

      Bongu ame kadu anduka mattilo kotukupoyadu jagan

    • @umareddy7450
      @umareddy7450 7 місяців тому

      అలా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా ఆంధ్ర లో అన్ని ఉన్నాయి నీకు అర్థం కావట్లేదా కనపడటం లేదా అవి తెలంగాణలో ఉన్నాయా అవి చూసుకో నీ రాజకీయం నీది నోరు మూసుకుని కూర్చుంటే మంచిది

    • @degamahesh550
      @degamahesh550 7 місяців тому

      AP anduke 🍆gudisindi

    • @srinu955
      @srinu955 7 місяців тому

      Cha antha ledhu ra

  • @krishnamraju1380
    @krishnamraju1380 7 місяців тому +7

    ఏపీ స్టూడెంట్ వాళ్లకు గవర్నమెంట్ కల్పించిన సదుపాయాలు గురించి చాలా విపులంగా చెప్పిన స్టూడెంట్ కి ధన్యవాదములు 🙏

  • @phrao100
    @phrao100 7 місяців тому +22

    Andhra girl speach is prepared by IPAC team whereas Telangana girl gave what she has in her mind

  • @venkataswamym.venkataswamy5576
    @venkataswamym.venkataswamy5576 3 місяці тому

    ఎవరీ తెలంగాణ తల్లి
    విద్యా సమస్యలు చక్కగా వివరించింది 🎉

  • @shatrughansinha596
    @shatrughansinha596 7 місяців тому +13

    5:25 తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ. అలాంటి గడ్డలో పుట్టిన తల్లి, ముందు సీఎం ఉన్నా వాని మొగుడు PM ఉన్నా, చూసిన ఉత్సాహం లో , pm లేదా సీఎం నీ ఉత్సాహపరచాలనే ఉదేశ్యం తో మాట్లాడడం కాకుండా , మన రాష్ట్రం లోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కావలసిన వసతులు ప్రభుత్వం నుండి అడగాలనే నీ ఉత్సాహం,ధైర్యం అమోఘం, సాహాసనీయం. సీఎం కానీ పీఎం నీ కానీ ఇలాంటి వేదికలో కలిసేదే వారి నుండి మనకు కావలసిన వసతులు కల్పించేలా,మన సమస్యలు వారికి వినిపించడానికి అది వేదిక .అంతే కానీ పొగిడించుకుంటే ఏముంది బొంగు.

  • @rajaraonaidufollowers
    @rajaraonaidufollowers 6 місяців тому +9

    తెలుగు అమ్మాయిలు ఇద్దరు పిల్లలు సూపర్/స్పీప్చ్👍🏻💐👍🏻

  • @soujanyapanikala8777
    @soujanyapanikala8777 7 місяців тому +9

    Telangana అమ్మాయి..... very good... correct ga... చెప్పింది

  • @Venkatachary-mb5te
    @Venkatachary-mb5te 6 місяців тому

    ఈ అమ్మాయి మాట్లాడిన మాటలు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శం,God bless you

  • @naralamangamma1375
    @naralamangamma1375 7 місяців тому +18

    Super thalli, God bless u amma, telangana schools problems CM gaarki chakkaga vivarinchi, solutions kuda viveribchavu, goal reach iyyaka kuda ambitions ina rural service maravodhu, andra ammay kante ur speach is genuine and powerful, stay blessed maa, we need this type of students to Make India 🎉🎉

  • @ravindernathdubba9147
    @ravindernathdubba9147 7 місяців тому +16

    First of all we all should appreciate the girls who spoke on the dias, they expressed their feelings very freely, why this media wants to compare Tela ngana and Andhra, , why they want to create differences, both the states r focusing much on education, it's Good, as the girls said we need to strengthen the Education system Jai Bharath matha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajuvarikuppala9791
    @nagarajuvarikuppala9791 6 місяців тому +5

    Telangana with this speech very good.

  • @sakuntaladevi3339
    @sakuntaladevi3339 6 місяців тому +2

    చిన్న పిల్లల్లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల తేడా ద్వారా పిల్లల్లో తేడాలు ప్రోత్సహించడం
    ఆరోగ్య కరమైన మార్పు కాదు.

  • @purnachandra1333
    @purnachandra1333 6 місяців тому

    నిజంగా చదువు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి అది నేనొక తెలంగాణ తెలుగుదేశం అభిమానిగా అభినందిస్తున్న కానీ మా ప్రభుత్వంలో కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఇంకా మంచిగా ఆలోచించి ఇంకా విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పిస్తారని కోరుకుంటున్న ఇది రేపటి తరానికి మీకు ఒక మెట్టు 🌹🙏🌹

  • @sadaiaheggadi2228
    @sadaiaheggadi2228 6 місяців тому +10

    తెలంగాణ అమ్మాయిలో చాకలి ఇలమ్మ , మల్లు స్వరక్యం వీరత్వం తాతరాల బానిస సంకెళ్లను చింతిస్తున్నమాటలు, సమాజ సృప, ఒక బెల్లి లలిత ఆశయాలు వినబడ్డాయి

  • @malleshure7069
    @malleshure7069 7 місяців тому +43

    ఒకరి వి నేర్చు కున్న మాటలు enkokarivi నేర్పిన మాటలు

  • @JABBERBASHASHAIK
    @JABBERBASHASHAIK 7 місяців тому +16

    తెలంగాణ అమ్మాయి, అక్కడ ఉన్న అసౌకర్యాలు గురించి తెలుపుతూ సౌకర్యాలు లభించాలి అనే విధంగా మాట్లాడింది, ఆంధ్ర అమ్మాయికి సౌకర్యాలు లభించడం వలన ఆనందంగా మాట్లాడింది రెండు న్యాచురల్.
    తెలంగాణ అమ్మాయికి ఆంధ్ర సౌకర్యాలు లభించి ఉంటే తను కూడా అలాగే మాట్లాడి ఉండేది.

  • @sankarkumar2788
    @sankarkumar2788 6 місяців тому +1

    AP govt schools
    Private schools ని మించి develop చేశారు
    మంచి quality కుర్చీలు, బల్లలు, మంచి education,
    మంచి food, బట్టలు, books, shoes, 8th standard నుండి Tabs, తో బాటు మంచి toilets కూడ ఇచ్చారు.

  • @vangalasrinivasreddy9105
    @vangalasrinivasreddy9105 6 місяців тому

    ఇద్దరు చాలా చక్కగా మాట్లాడారు.. చిన్న వయసులో ఇలా మాట్లాడడం గ్రేట్

  • @Karthik-ez6sb
    @Karthik-ez6sb 7 місяців тому +40

    ఆంధ్ర అమ్మాయి క్రమం తప్పకుండా చర్చికు వెళ్తున్నట్టుంది

    • @bodigesuman3763
      @bodigesuman3763 7 місяців тому

      😂😂😂😂

    • @kolipakavenkataswamy1610
      @kolipakavenkataswamy1610 7 місяців тому

      😂😅

    • @kolipakavenkataswamy1610
      @kolipakavenkataswamy1610 7 місяців тому

      😂😂

    • @venubingi2415
      @venubingi2415 7 місяців тому

      That's right

    • @MrMvictor19
      @MrMvictor19 6 місяців тому +1

      I think you people never change your mindset, why you are dragging this issue into religious things. Don't you have brain while given comment in public chat. One should be impartial.

  • @MVN686
    @MVN686 7 місяців тому +95

    TG న్యాచురల్
    AP ప్రవచనాలు 😁🤦

  • @madhavigurram-qj5cn
    @madhavigurram-qj5cn 7 місяців тому +11

    Super .matured words forTsgirl

  • @anandkumarvejandla9193
    @anandkumarvejandla9193 Місяць тому

    ఆంధ్రప్రదేశ్ విద్య సూపర్ సిస్టర్ తెలుగులో చాలా చక్కగా మాట్లాడవు జై హిందు