I am indebted to Annamacharya for giving us such an Amazing Kruti, Anand Bhattar for his Excellent composition and priya sisters for their beautiful rendering. I think if we understand this song very well, there is nothing else needed for us other than this song to liberate us from bondage of Samsara.
ఈ సంకీర్తన అన్నమాచార్యులు మన కోసమే ఇచ్చారు. ఇది ఒక నిందాస్తుతి, జీవుని ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎట్టి అవరోధాలు కల్గుతాయో అవన్నీ, స్వామీ! మాకేమీ తెలియదు అంతా మీ నిర్వాకమే. మాకు జన్మలు, కర్మలు తెలియవు. జీవితం అనే స్వతంత్ర్యం ఇచ్చి పుణ్యము పాపము అంటే ఎలా? మాయను కప్పి ఆ మాయను తెలుసుకొని జ్ఞానాన్ని పొందాలి అంటే ఎలా అంటూ స్వామిని అడుతున్నారు అన్నమాచార్యులు. వేంకటేశ్వర స్వామి అన్నమయ్యకు మోక్షం ఇస్తాను అని చెప్పి రోజుకు ఒక్క సంకీర్తన తక్కువ కాకుండా పాడమని చెప్పాడు. అటువంటి అన్నమయ్య పై విధంగా స్వామిని దెప్పడానికి కారణం ఏమిటి అంటే మన వంటి సామాన్యులకు స్వామి కరుణ ఏలా అందుతుంది? ఏమీ రాకపోతే కనీసం ఇలాగైనా అడుగు అని ఆచార్యుడై మనుకు అందించిన సంకీర్తన. కాలగమనంలో అన్నమయ్య సంకీర్తనలకు స్వర గంధం మనం కోల్పోయినా. ప్రత్యేకంగా ఈ సంకీర్తనకు శ్రీ ఆనంద్ భట్టర్ గారు చక్కటి స్వర రచన చేసారు. వేంకటేశ్వర స్వామి వారి హృదయానికి తాకే విధంగా ఉంది శ్రీమతి షణ్మఖప్రియ, హరిప్రియల గాన మాధుర్యం. మాటలు రాని చోట ఇన్ని మాటలు మాట్లాడడం అజ్ఞానం ఆయినా హృదయంలో ఈ సంకీర్తన పట్ల, అన్నమయ్య పట్ల, వేంకటేశ్వర స్వమి పట్ల, ఆనంద్ భట్టర్ గారి పట్ల, ప్రియా సోదరీ మణుల పట్ల కృతజ్ఞతలు తెలియజేయడానికే ఈ ప్రయత్నం. మేలైతే స్వీకరించండి కీడైతే మన్నించండి
Namasthe mam mee swaram meeku devudu ichina goppa varam mee patalu vintu vunte ma kastalu anni marachi poi ma manasu aa swamy chenthaku velli nantha happy maku satha Koti namasumanjali meeku
Very excellent and an outstanding Keertana and outstanding performance by priya sisters and both them will have blessings of the lord SRI VENKATESHWARA SWAMY FOREVER AND EVER JAISRIMANNARAYANA
Whatever the priya sisters sing is great great flow in their voices excellent keep it up god bless you both with more and more success I am a big fan of both of you whatever you sing I hear I hear the great ms subbalakshmi garu songs and second is yours madam it is not that other singers voice are not good they are always excellent but this is my feeling it always varies from person to person please
Really soulful song. ప్రియా సిస్టర్స్ ఈ పాటని ఎంత మంచిగా పాడారంటే, ఎన్నిసార్లు ఈపాటని విన్నాసరే కళ్ళవెంట నీరొస్తుంది . మీరు మన ఆంధ్రా వారు అవటం మా అదృష్టం . ACTUALLY, EVERY SONG OF THEIR IS A JEWEL.
Amazing ,madam Priya sisters sing on Lord Sri venkteswara swamy very happy , I am very proud ,Apriciatable ,Ma jeevatalu danyam kavincharu variki ma danya vadamulu.
I feel my soul reaches to God when I listen to it & purifies my inner soul too along with heart & mind refreshing. What a soulful plea to God really !!! Amazing. 👍👌. Priya sisters , composed Sri ranga bhattar gari, annamacharya gari paadaalaku namaskaaramulu. 👣🙏🙏🙏👌👌👌👏👏👏.
An immensely helpful for mind, heart, soul purification whenever we are down in life war to bounce back with refreshment. Of course always & forever too.
ఈ పాట మీరు పాడి తేనె ఈ పాట కు న్యాయం జరిగి మమ్ము ఆ స్వామి వారి పాదాల చెంతకు తీసుకుని వెళ్ళపోయింది. ధన్యవాదాలు
🎉
Ee keerthanalyrics kavali please
Ee keerthanalyrics kavali please
🙏💐🙏 ఆర్తితో మీరు పాడిన గానామృతం విని తరించే అదృష్టం మాది అమ్మ మీ గం ధర్వ గానం అద్భుతం, అనంతం మీతో పాటు మమ్మలిని తరింపచ్చేసినారు 🙏నమో శ్రీనివాస 🙏
సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను |
సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా ||
వూరకున్నజీవునికి వొక్కొక్క స్వతంత్రమిచ్చి |
కోరేటియపరాధాలు కొన్ని వేసి |
నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటూ |
దూరువేసేవింతేకాక దోషమెవ్వరిదయ్యా ||
మనసు చూడవలసి మాయలు నీవే కప్పి |
జనులకు విషయాలు చవులుచూపి |
కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి |
ఘనము సేసేవిందు కర్తలెవ్వరయ్యా ||
వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే |
కన్నకన్న భ్రమతలే కల్పించి |
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె |
నిన్ను నన్ను నెంచుకుంటే నీకే తెలియునయ్యా |
🙏🙏🙏🙏🙏
🙏💯
I am indebted to Annamacharya for giving us such an Amazing Kruti, Anand Bhattar for his Excellent composition and priya sisters for their beautiful rendering. I think if we understand this song very well, there is nothing else needed for us other than this song to liberate us from bondage of Samsara.
🙏🙏🙏
Super song I love Priya sister voice
Om NamO Venkatesaya.Melodious..Namasthe Madams.Namo Annamaiah...❤❤❤
Ento ....maatalu levamma..inta manchi paata ...vine bhaghyamu devudu ippudu ichchadu
Om NamO Venkatesaya.Adbhutham.Dhanyavadamulu To Madams.Namo Annamaiah..❤❤❤
I love this song. 💐👏👏👌😍🙏🙏Govinda Govinda. Priya sisters song Amrutham la vunnadi vimtumte apalani vumdadu.
Priya sisters padutunu Annamaya keerthanulu ventuntaya antho anbhuthe pondutunanu nanu.Vare galam lo arthit vunadhe.Sakshathu a Tirumaleswardu tana pattalu vare chyata padesutanu naru.A Adukondala vare asesulu veku vundale elagaya meru pattalatho maku manche anbhuthe,bhakti bhavam kalegenchale tallu.🙏🙏🙏🙏🙏
Mi patalu vinna entho prashanthatha osthundi
A devudu prathi roju vintuntadu kavachu really great ammaa
Kannillu vasthunnayi
Vintunte
Entha manchi gatram
Swararachana
It is so beautiful and melodies song heard by me through guru gari tone is unforgettable in my whole life
అన్నమయ్య కృతులు మీనోట విన్నప్పుడే మాధుర్యం తెలుస్తూ ఉంది.
This,is the,most,best,traditional,song,of,the,century
ఈ సంకీర్తన అన్నమాచార్యులు మన కోసమే ఇచ్చారు. ఇది ఒక నిందాస్తుతి, జీవుని ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎట్టి అవరోధాలు కల్గుతాయో అవన్నీ, స్వామీ! మాకేమీ తెలియదు అంతా మీ నిర్వాకమే. మాకు జన్మలు, కర్మలు తెలియవు. జీవితం అనే స్వతంత్ర్యం ఇచ్చి పుణ్యము పాపము అంటే ఎలా? మాయను కప్పి ఆ మాయను తెలుసుకొని జ్ఞానాన్ని పొందాలి అంటే ఎలా అంటూ స్వామిని అడుతున్నారు అన్నమాచార్యులు.
వేంకటేశ్వర స్వామి అన్నమయ్యకు మోక్షం ఇస్తాను అని చెప్పి రోజుకు ఒక్క సంకీర్తన తక్కువ కాకుండా పాడమని చెప్పాడు. అటువంటి అన్నమయ్య పై విధంగా స్వామిని దెప్పడానికి కారణం ఏమిటి అంటే మన వంటి సామాన్యులకు స్వామి కరుణ ఏలా అందుతుంది? ఏమీ రాకపోతే కనీసం ఇలాగైనా అడుగు అని ఆచార్యుడై మనుకు అందించిన సంకీర్తన.
కాలగమనంలో అన్నమయ్య సంకీర్తనలకు స్వర గంధం మనం కోల్పోయినా. ప్రత్యేకంగా ఈ సంకీర్తనకు శ్రీ ఆనంద్ భట్టర్ గారు చక్కటి స్వర రచన చేసారు. వేంకటేశ్వర స్వామి వారి హృదయానికి తాకే విధంగా ఉంది శ్రీమతి షణ్మఖప్రియ, హరిప్రియల గాన మాధుర్యం.
మాటలు రాని చోట ఇన్ని మాటలు మాట్లాడడం అజ్ఞానం ఆయినా హృదయంలో ఈ సంకీర్తన పట్ల, అన్నమయ్య పట్ల, వేంకటేశ్వర స్వమి పట్ల, ఆనంద్ భట్టర్ గారి పట్ల, ప్రియా సోదరీ మణుల పట్ల కృతజ్ఞతలు తెలియజేయడానికే ఈ ప్రయత్నం. మేలైతే స్వీకరించండి కీడైతే మన్నించండి
Good explanation about this song...
Govinda Govinda Govinda
Danyavadamulu sisters
Nijamga song vunnappudu Naku telikunda kannillu vachayi.... Priya Sisters maatallo cheppalemandi mee gannamrutham🙏🙏
Anand bhattar gaariki, priya sisters ki padabhivandanalu... Mee vivaranaki na Vandanalu... Tears rolled out. Madhi ninda aa venkateswaruduni tho nindi poyindhi
Excellent Translation and singing too
Naakku telugu theliyalethu.i am chennai.i am 52 yrs mom.bt my swasam priya sisters songs.thanks a lot sisters.long live
Very meaningful song,very melodious voice ofPriya sisters 🌹🌹🌺🌷🌻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤
What a melody may Almighty bless these sisters abundantly
Ammalu.. Enthabaaga padaaru thalli.. Naaku edupu vachindi amma.. Govindaa.. Govinda... Kallallo nillu thirigiedchesanu.. Dhanyavadalu thallulu.
అమోఘం అద్భుతం
Namasthe mam mee swaram meeku devudu ichina goppa varam mee patalu vintu vunte ma kastalu anni marachi poi ma manasu aa swamy chenthaku velli nantha happy maku satha Koti namasumanjali meeku
What a melodious Keerthana!Hats off to Annamaya thanks to Priya sisters
No words to express my feelings👌👌👌👌
ఏ పుణ్య ఫలమో ఏ యోగ బల.మో మీ స్వరం అమృతం
Sarvam Sri bhoomi Neela sametha Srisrinivasaarpanamasthu
Sarvantharathmavu Thiruvenkideszwara Ghovindha, Narayana,
Iryshekhesha, Madhava, Damodhara, Achyutha,
Padhmanbha, Krishna
Ghuruvayoorappa, Hare
Viszwashera, Viszwah
Viszwanadha,Om Namoh
Narayana, Abhishekam
Kandhuthozhuthen, Dheepa
Dhoopa Arathyium Derszhechchu Bhaghavane,
Sarvamanghala, Sarva Aparadham Kshemeszha
Akhileszara, Manaszakum Thulaszekkathirr Archana
Cheyyunnnenn. Om..
Eee pata Ante naki pranam Amma swameeda chala chakaga padaru chala Dhanyawad alu
Sri Lakshmi Narayana 🙏 U both are Blessed Amma 🙏🙏
అద్భుతమైన కీర్తన. చాలా బాగా పాడారు
సాహిత్యం,సంగీత రచన ,గానం అత్యద్భుతం.
గంధర్వగానం ! అంటే అతిశయోక్తి అని తీసిపారేస్తారు.
No words. Unconditional surrender to lord Balaji is a way out for mukti
ప|| సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను | సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా ||
చ|| వూరకున్నజీవునికి వొక్కొక్క స్వతంత్రమిచ్చి | కోరేటియపరాధాలు కొన్ని వేసి |
నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటూ | దూరువేసేవింతేకాక దోషమెవ్వరిదయ్యా ||
చ|| మనసు చూడవలసి మాయలు నీవే కప్పి | జనులకు విషయాలు చవులుచూపి |
కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి | ఘనము సేసేవిందు కర్తలెవ్వరయ్యా ||
చ|| వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే | కన్నకన్న భ్రమతలే కల్పించి |
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె | నిన్ను నన్ను నెంచుకుంటే నీకే తెలియునయ్యా ||
Very excellent and an outstanding Keertana and outstanding performance by priya sisters and both them will have blessings of the lord SRI VENKATESHWARA SWAMY FOREVER AND EVER JAISRIMANNARAYANA
I am the big fan of their keertanas
An outstanding performance and meaning of the keertana is excellent amazing to listen
Very.msg
Excellent amma u r proxy Sarada Matha
Ganaamrutam antaru. Ennallaki ardham telisindi Priya sisters paadina Annamacharya keertanalu vintuntee.God bless you both.
❤️ good to hear this kind of words
Adhutam aanannhattaru gariki dhanyavadulu ,🎉
They'll sing thebhavam which touch our soul deeply. You are so amazing.
నమో నారాయణాయ కీర్తన చాలా బాగుంది తల్లి
చక్కని కీర్తన, ప్రాచుర్యంలో లేనిది. అద్భుతంగా ఆలాపించిన గాయనీమణులకు జోతలు.
Anaatharakshaga govinda
Apathpanthava govinda
Adiyen drowned out in the karunarasam. Let Priyasisters live long and do enormous music kainkaryam.
Great philosophical essence is hidden in this holy keerthana Sarvaparidhinethi prabhu om namo Venkateshaya
Whatever the priya sisters sing is great great flow in their voices excellent keep it up god bless you both with more and more success I am a big fan of both of you whatever you sing I hear I hear the great ms subbalakshmi garu songs and second is yours madam it is not that other singers voice are not good they are always excellent but this is my feeling it always varies from person to person please
Like many, I listen to the Keertana daily at least once, to raise my spirits and feel as if I were at the Lord’s feet.
Myself too
అత్యద్భుతమైన గానం.
EXCE RENDERING.నభూతో నభవిష్యతి
Really soulful song. ప్రియా సిస్టర్స్ ఈ పాటని ఎంత మంచిగా పాడారంటే, ఎన్నిసార్లు ఈపాటని విన్నాసరే కళ్ళవెంట నీరొస్తుంది . మీరు మన ఆంధ్రా వారు అవటం మా అదృష్టం .
ACTUALLY, EVERY SONG OF THEIR IS A JEWEL.
avunandi.
Sarvanth ratmudavu.. Pranams to you my sisters. You made me to....realise. Priya sisters... Mee ru dhanyulu.. Karana janmulu
Heart touching. Singing. Hats off Priya sisters. Anantha. Namaskar ms
Mee janmalu danyam sisters🙏🙏👏👏👍👍
Sarvejanaaha Sri Srinivasa Venkatesa Padmavathi AshtaLakshmi LakshmiNarasimha Sitalakshmana Ramachandra Hanumanta Aseervada Phalasiddhirasthu Shubhamasthu Vijayamasthu 🙏👍🙏👍🙏👍💚💚💚
🙏🙏🙏🙏🙏
Nijamga heart ni touch chestundi kallammata nellu vasthunnai ennisarlu vinna padukunna
I listen so many times this heart touching philosophy of Annamayya and I Have no words to tell these sisters such a way they sang
Excellent singing. Excellently composed by Sri Vedavyasa Ananda Bhattar garu.
🙏🙏 melodious voice. When I am in stress I listen this immediately my mind fill with divinity and i feel that i got blessings from Lord venkateshwar a
Very TRUE andi. 🙏
Amazing ,madam Priya sisters sing on Lord Sri venkteswara swamy very happy , I am very proud ,Apriciatable ,Ma jeevatalu danyam kavincharu variki ma danya vadamulu.
Challani tallulu challagaa vundaali inkaa paiki raavaalani 🙏🙏🙏
Priya sisters are celestial singers sent to earth by God himself to make the human beings piousmided devotees
this keertana itself is enough to beg apology at God feet
Saranu saranu Sri venkatesa
Very great melody & aarti and aaradhana is very nice.
Very divine sharnagathi really total surrender to God vekateshwara thanks to Priya sisters 🙏🙏🙏🙏
Chla chala baguga undhi amma
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
అద్భుతం
Soulful ,Divine singing by Priya sisters.👌👌👌🙏🙏🙏
🙏🙏Athiadbhutham 🙏🙏 super singing super singing amma 🙏
Priya sisters
Thankyou so much Anand batter garu 🙏🌹🌹
అమ్మా మీ గానం అమృతం.అమ్మా మీకు వందనం
Sriman Narayana 🙏🙏🙏👌👌🙌🙌
Priyamaina Priya sisters pata naku pranam.varu Padina Annamayya keerthana arthaniki tagina bhavamtho bhagavanthunni kanula Mundu niluputharu.sisters ni chudalanipistundi.vallaki mrokkalanipistundi.
yes, so true. i feel same always.
Even I feel the same i like them very much
What a great philosophical adyathmika keerthana
Wonderful singing
God bless you soul
Annamayya chaaryulu🙏🙏🙏🙏🙏
One of Amazing song And Amazing 😍 voice
అద్భతమైన కీర్తన 👏🙏🤗
my opinion also same as Indira.thank u.when ever I heard their songs I want to touch their feet.a big fan of Priya sisters.they r God's gift for us.
Thank you so much Vasundhara garu. Yes they are true blessed souls by GOD. I admire them a lot.
vasundara Manikuppam za
s they Are divine sisters
No words super song
So melodious n soul touching
I feel my soul reaches to God when I listen to it & purifies my inner soul too along with heart & mind refreshing. What a soulful plea to God really !!! Amazing. 👍👌.
Priya sisters , composed Sri ranga bhattar gari, annamacharya gari paadaalaku namaskaaramulu. 👣🙏🙏🙏👌👌👌👏👏👏.
ప్రియా సిస్టర్స్ ఈ పాటని ఎంత మంచిగా పాడారంటే, ఎన్నిసార్లు ఈపాటని విన్నాసరే కళ్ళవెంట నీరొస్తుంది . మీరు మన ఆంధ్రా వారు అవటం మా అదృష్టం
@@sankarmurthy66 రై
చాలా బాగా చెప్పారు.చిరంజీవులు చక్కగా పాడారు.
Awesome. Soulful rendition Thanks
Sarvaparidhinethi Swami. Om namo Venkateshaya
Om namo venkateshaya Govinda govinda 🌷🥀🌹🌺🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏
Jgd excellent to listen 🙏👏
MadhuraGanamTq priyasister
An immensely helpful for mind, heart, soul purification whenever we are down in life war to bounce back with refreshment. Of course always & forever too.
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
really superb
Sarvam Sri Venkateshwara Swami chara Aravindan arpana masthu
Sarvam Sri Venkateshwara Swami various padaravindarpanamasthu
thanks for keeping the song so much
my pleasure :-)
👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍😃😃😃😃😃
All Glories to Lord Venkateswara.
Uy.%2%%
yp
Op pp op ppo
Y 2 ለማግኘት ፖ ፒ.ፒpt ii and down too much to do it for you to get the
Lovely singing by Priya Sisters along with matching Video of Divine Srivaari Pooja, excellent!
An incredible rendition, thanks for sharing this song. I can’t find this song anywhere else
Soulful and meaningful and audibly
Beautiful madam....
Best 👍 nice meditation 👍🆗👌
What a beautiful rendition
Kudos to Priya sisters
Many many thanks vasudeva..
siter u might have win the heart of sri venkateswara sure
I will like this song
Tq uPriya sisters
Namo venkatesha