Ekkadi Maanusha - Priya Sisters - The Concert

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 518

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 3 роки тому +113

    ఎంత అర్థం ఉందండి ఈ పాట లో మన జీవితం గురించి ఇది ప్రతీ మనిషి తెలుసుకోవాల్సిన సత్యం ఇదంతా మాయ ఆ మాయలో పడి ఎక్కడికో పోతున్నాం మన చెడు గుణాలు వదలట్లేదు వైరాగ్యాన్ని కోరలేదు మన ఆశలు అంతు లేనివి ఇకనైనా ఈ నిజాన్ని తెలుసుకోండి 🙏

    • @KRISHNAKUMAR-mi2qw
      @KRISHNAKUMAR-mi2qw Рік тому +3

      తెలుసుకోండి కాదు, తెలుసుకుందాము . . నారాయణ

    • @alapatisaisisters2306
      @alapatisaisisters2306 Рік тому +1

      Yes..... absolutely right 100 percent

    • @BhagyaLakshmi-sp7wv
      @BhagyaLakshmi-sp7wv Рік тому +3

      Very nice, no words to tell

    • @PremGarimella
      @PremGarimella 16 днів тому

      Problem entante andi. Nijam telsukovadam antha easy kadu adi kuda ayana Daya lenide avvadu. Idi granchi bratikithe ikkada narakam adi ee kalikalam lo Guppedu metukulu kuda evaru pettaru sati manishiki.

  • @anupamasathiish9709
    @anupamasathiish9709 3 роки тому +88

    అమ్మ లు ఇద్దరికి నమస్కారం. నేను ప్రతి రోజు నిద్రపోయేముందు మీరు పాడిన ఈ పాట విని నిద్రపోతాను. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎంత అద్భుతం గా, మనస్సు కి హత్తుకునేలా ఆలపించిన మీకు శతకోటి వందనాలు. సదా స్వామి ఆశీస్సులు మీపై ఉంటాయి.

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 3 роки тому +46

    సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు కు 1000జన్మలు తేనె తో అభిషేకం చేసి వుంటారు తల్లీ గారు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి ఈశ్వరుడు రక్ష

  • @Hemachandrat
    @Hemachandrat 4 роки тому +97

    అమ్మ లారా, ఆహా ఏమి నా భాగ్యము, తెలుగు వాడిగా గర్విస్తా, కోటి వందనములు

  • @gnaneswararaog.n.9380
    @gnaneswararaog.n.9380 Рік тому +33

    మన ఆత్మ ప్రతిరోజు మనతో మాట్లాడే ఈ అద్భుత జ్ఞానాన్ని మనకు అందించిన శ్రీ పెద తిరుమల ఆచార్యులు (పద కవితా పితామహుడు అయిన అన్నమాచార్యుల పుత్రుడు) వారికి శతకోటి ధన్యవాదములు మరియు నమస్కారములు. దీనిని అద్భుత ప్రతిభ తో పాడిన ప్రియా సోదరీ మణులకు కోటి శుభాభినందనములు

  • @bondalakuntachandrasekhar4073
    @bondalakuntachandrasekhar4073 2 роки тому +22

    ఎంత అద్భుతం గా, మనస్సు కి హత్తుకునేలా ఆలపించిన మీకు శతకోటి వందనాలు. సదా స్వామి ఆశీస్సులు మీపై ఉంటాయి.

  • @sagikantaraokantarao
    @sagikantaraokantarao Рік тому +7

    ప్రియా సిస్టర్స్ లకు నమస్కారములు. చాలా బాగా పాడుచున్నారు.... చాలా అద్భుతంగా పాడుచున్నారు..... ఇవన్నీ చిన్న మాటలు.
    ఇదంతా.... మీ పూర్వజన్మ సుకృతం. భగవస్సంకల్పం లేనిదే ఇలాంటివి అన్యులకు సాధ్యపడదు.
    మీకు జన్మనిచ్చిన తలిదండ్రులు ధన్యులు.
    ఆ వేంకటేశ్వరుని ఆశిస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.

  • @MRajkumarMRajSr
    @MRajkumarMRajSr 4 роки тому +97

    తెలుగు వాడిగా జన్మించినందుకు గర్విస్తున్నాను ...మీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srisarathbabu331
      @srisarathbabu331 3 роки тому +3

      మీకు ఇవే నా పాదాభివందనాలు

  • @raviteja7641
    @raviteja7641 4 роки тому +15

    ప|| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది |
    నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||
    చ|| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము |
    మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ ||
    మరచెద సుఙ్ణానంబును మరచెద తత్త్వ రహశ్యము |
    మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||
    చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు |
    విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ |
    విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును |
    విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||
    చ|| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల |
    తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా |
    అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై |
    నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||

  • @Srinivas.srinivas.srinivas
    @Srinivas.srinivas.srinivas Рік тому +12

    ఎంతో జ్ఞానం కలిగిన మనిషికీ అన్ని గుర్తుంటాయి ఇది మరువడుకానీ ఆ సర్వే శ్వరుడుని మరచిపోతిన్నారు

  • @puttanvittalnarendra4501
    @puttanvittalnarendra4501 2 роки тому +18

    ఎన్ని సార్లు విన్నానో ఈ కీర్తనను ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది.. మీకు శతకోటి వందనాలు తల్లి
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 3 роки тому +34

    Annamacharya's each composition is a diamond!! The rendition of priya sisters is even more melodious and extraordinary!! Both the sisters are blessed and chosen by God to be one more torch bearers of Carnatic music !! We are even more blessed to hear and get peace of mind!!

    • @krishnamanian
      @krishnamanian 3 роки тому +1

      I am one of those persons who entirely agree with your views. Thanks for posting their songs so appealingly sung. Karnatic Music is the gateway to reach divinity. - "M.K. Subramanian.

    • @ramanichoppalli5295
      @ramanichoppalli5295 2 роки тому +2

      It is composed by annamayya’s son it seems

  • @Lawreads
    @Lawreads 3 роки тому +18

    Most underrated song..great lyrics by Sri thaallapaaka guru deva (annamaachaarya gaaru). Insanely addicted to this song and the voice of priya sisters is so angelic like they are coming from heaven and we feel like we are going to a devotional world.
    Anytime in the day with headset + ekkadi maanusha song + eyes closed +listen lonely awesome it refreshes everything, it gives more positive vibes. Thank you amutham and priya sisters.

    • @chittadilsay1
      @chittadilsay1 Рік тому

      it written by pedda tirumalacharya GARU son of Sri annamaachaarya

  • @seenumeruva5737
    @seenumeruva5737 2 роки тому +6

    ఓం నమశ్శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 роки тому +9

    ప్రియా సిస్టర్స్ గాత్రంలో..అమృతధార తొణికిసలాడుతుంది...అన్నమయ్య గారికి
    ఆశ్రు నివాళి..

  • @radhakrishnasistla1461
    @radhakrishnasistla1461 4 роки тому +28

    ఈ గాత్రం వినటమే పూర్వ జన్మ సుకృతం..🙏

  • @sreenivasvarmanampelly8310
    @sreenivasvarmanampelly8310 Рік тому +2

    నేటి తరం యువత తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉంటాయి ముఖ్యంగా అమ్మాయిలు. నాడు మన అమ్మమ్మలు నానమ్మలు పిడికిట్లలో పాణాలు పెట్టుకొని బతికితేనే ఇయ్యాల్ల వాళ్ళు పడ్డ కష్టాలు నష్టాలు కొంచమైనా ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. ఇప్పటికైనా యువత మేలుకోవాలని చేతులెత్తి వేడుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻

  • @AnyelaVega
    @AnyelaVega 3 роки тому +18

    I'm in love with carnatic music. Greetings from Costa Rica

  • @hobulapathi8326
    @hobulapathi8326 6 років тому +25

    మధురమైన కంఠంతో స్వామి వారి అనుగ్రహం పొందిన వీరు గొప్ప వారు.

    • @shanthan7300
      @shanthan7300 5 років тому +2

      Me patalanu vintu vunte malli malli vinalane anipistundhi so sweet

  • @sujana.k2194
    @sujana.k2194 5 років тому +184

    || ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది | నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||
    Caranams
    || మరవను ఆహారంబును మరవను సంసార సుఖము | మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ |
    మరచెద సుజ్ఞానంబును మరచెద తత్త్వ రహస్యము | మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||
    || విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు | విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ |
    విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును | విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||
    || తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల | తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా |
    అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై | నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||

    • @truedemocracy2173
      @truedemocracy2173 5 років тому +7

      Thanks a lot for the lyrics 🙏

    • @p.i.p.lakshmi7247
      @p.i.p.lakshmi7247 5 років тому +3

      Thanks mam

    • @dalapatr2082
      @dalapatr2082 4 роки тому +3

      Extremely well ! Thanx a ton for lyrics !

    • @sudhakarmanchala2409
      @sudhakarmanchala2409 4 роки тому +2

      Thank you for sharing lyrics!

    • @dalapatr2082
      @dalapatr2082 4 роки тому +3

      Annamayya the telugu philosopher
      .. what a great inner spirituality..it is so deep yet explained with a light and simple terms...my heartiest salutations and soul surrenderance at holy feet of great learner.

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 4 місяці тому +2

    Priya Sisters are descended from Heaven to allure the human beings on the earth with their Devine Voice.Though they are two in forms voice is one . That is the miracle we can not imagine the power and melody of the lyric from them.

  • @avnraju
    @avnraju 4 роки тому +6

    అమ్మలారా , ఎదో తెలియని లోకాలకు తీసుకెళ్లారు మీ గాత్రంతో.
    ప్రతినిత్యం నేను అనే ఈజీవి చేస్తున్న తప్పులు.
    సమయం వృధా అయినందుకు బాధతో కన్నీళ్లు.
    తప్పులు దిద్దుకొనే అవకాశం ఉంది అని ఆనంద తో కన్నీళ్లు.
    ఎదో తెలియని బాధ, తెలియని ఆనందం.
    పాదాభివందనం అమ్మలారా,అక్కలారా.

  • @SathyaNaraynan
    @SathyaNaraynan 3 роки тому +11

    This is how it sounds when angels sing together!

  • @girirao8208
    @girirao8208 Рік тому +6

    అమ్మ చాలాబాగా గానం చేసారు. ధన్యవాదములు

  • @gopalreddy590
    @gopalreddy590 5 років тому +5

    అద్భుతహ ఈ ఒక్క కీర్తన చాలు నేటి మనిషి తత్వాన్ని తెలుసుకోవడానికి

  • @santhoshkumarbasvapathri1954
    @santhoshkumarbasvapathri1954 3 роки тому +9

    అద్భుతం...
    మీ పాదాలకు నమస్కారం..
    ఇద్దరు ఇంత ఒక్కటిగా పాడటం మరో అద్భుతం..

  • @AT-yp4py
    @AT-yp4py 5 років тому +28

    || ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది | నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||
    చ|| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము | మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ ||
    మరచెద సుఙ్ణానంబును మరచెద తత్త్వ రహశ్యము | మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||
    చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు | విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ |
    విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును | విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||
    చ|| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల | తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా |
    అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై | నగి నగి నను నీవేలితి నాకా యీమాయ |

  • @manacreativity7101
    @manacreativity7101 3 роки тому +5

    No words అమ్మ.
    నా జీవితం లో ఒక అద్భుతమైన కీర్తన vinannu.
    నా వెంకటేశ్వర స్వామి KI నా paadabhi వందనం 🙏🙏🙏🙏🙏

    • @kalvakotk
      @kalvakotk 3 роки тому

      Simply superb rendition.

  • @ganapathiramaiyer8638
    @ganapathiramaiyer8638 5 років тому +20

    Long live the singing legends by the grace of the lord for filling our heart s with devotion and melody.

  • @ramakrishnagorugantula2441
    @ramakrishnagorugantula2441 Рік тому +5

    సౌభాగ్యవతులకు శుభాశీస్సులు.

  • @alapatisaisisters2306
    @alapatisaisisters2306 Рік тому +3

    Excellent excellent excellent priya sisters gaaru.......no words to say ❤❤❤

  • @Durgaprasad-n6o2t
    @Durgaprasad-n6o2t 9 днів тому

    Chala,chala baga padatharu thallulara mee songs vintunte Ananda bhapalu vasthayi eppudu vinna kuda

  • @aparunpati
    @aparunpati Рік тому +1

    అన్నమాచార్య కీర్తన ప్రియ సిస్టర్స్ మరీ మరీ వినిపించేల గానంచేసారు

  • @muralikrishnavaddadi
    @muralikrishnavaddadi 4 роки тому +35

    Life's knowledge is just loaded into this song.absolutely divine..🙏🏻

  • @dalapatr2082
    @dalapatr2082 2 роки тому +3

    A melodious voice that wakes up spirituality in one’s heart !🙏

  • @asrithagunturu2029
    @asrithagunturu2029 4 роки тому +6

    Superb mam excellent singing we are just going to another world

  • @AnushaC-uq2jw
    @AnushaC-uq2jw Місяць тому

    ||శ్రీ మత్వదీయ చరితామృత మన్నయార్య
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుహు త్వం వెంకటాచలపతేరివ భక్తిసారాం శ్రీ తాళ్ళపాక గురుదేవో నమో నమస్తే.....||

  • @npradeep5915
    @npradeep5915 Рік тому +4

    Excellant devotional song

  • @srinivassishtla2151
    @srinivassishtla2151 5 років тому +22

    Such profound meaning. Can relate to this song so much as someone caught up in battling the mind.

  • @Brahmaji-lz4zd
    @Brahmaji-lz4zd 3 місяці тому +1

    🙏🙏🙏JAISRIRAM

  • @user-zw7bk3qn5q
    @user-zw7bk3qn5q 3 роки тому +5

    Entire battle of life in one poem by annamayya 🙏

  • @mysuruvasudevacharya
    @mysuruvasudevacharya 6 років тому +23

    Excellent Rendition ! Ekkadi manusha Ragam Bowli 15th Mela Janya Adi Talam Annamayya Krithi
    In this Krithi Annamaiah enumerates a number of mundane activities of people who forget the spiritual and eternal values. He wonders why people are in such a delusion (maya).
    P yekkaDi mAnusha janmam bettina phala mEmunnadi
    nikkamu ninnE nammiti nee chittam bikanu ||
    What is the use of this human birth?
    I truly believe in you only.
    It is left to your free will. ||
    C1 maravanu AhArambunu maravanu samsArasukhamu
    maravanu indriya bhOgamu mAdhava nee mAya
    maracheda sujnAnambunu maracheda tatva rahasyamu
    maracheda guruvunu daivamu mAdhava nee mAya ||
    I do not forget food or family pleasures.
    I do not forget physical enjoyment.
    O Madhava, it is all your maya (delusion).
    I forget knowledge and philosophic secret.
    I forget my teacher and God.
    It is Madhava's maya.
    C2 viDuvanu pApamu puNyamu viDuvanu nA durguna mulu
    viDUvanu mikkili yAsalu vishNuDa nee mAya
    viDicheda shat karmambulu viDicheda vairAgyambunu
    viDicheda nAchArambunu vishNuDa nee mAya ||
    I am not aware what sin is and what piety is.
    I do not leave greed.
    O Vishnu, it is all your maya.
    I neglect my religious rituals and forget detachment.
    I ignore customs and traditions.
    O Vishnu, it is all your maya.
    C3 tagileda bahu lampaTamula tagileda bahu bandhamula
    tagulanu mOkshapu mArgamu talapuna entainA
    agapaDi Sree vEnkaTESwara antaryAmi vai
    nagi nagi nanu nee vEliti nAkA ee mAya ||
    I am drawn into entanglements and many bonds.
    I do not cling to the path of liberation.
    I would not even think of it.
    Oh Sri Venkatesa, you are seen as my inner self.
    You rule me smilingly.
    Why then, for me too this delusion?
    Bowli, a janya of 15th mela Mayamalavagowla, is a morning / purvodaya raga with a calm,pious and deep meditative quality. I think this is the main reason for choosing this particular raga for Suprabhathams. The word Suprabhatham itself means Auspicious Morning and Raga Bowli -a Bakthi Rasa pradhana raga is chosen for tuning most of the Suprabathams. Listening to Raga Bowli in the dawn transforms the morning mood to be one of serenity and sacredness. Bowli calms the turbulent mind and promotes relaxation and prevents the effects of chronic stress, promotes emotional well being and maintains positive mental health to begin the day. Bowli has the following Arohana and Avarohana.
    Arohana: S R1 G3 P D1 S
    Avarohana: S N3 D1 P G3 R1 S
    (Shadjam, Shuddha Rishabham, Anthara Gandharam, Panchamam, Shuddha Dhaivatham, Kakali Nishadam).
    Note that the Arohanam of Bowli does not have the Nishadha (N) which is left out making it a nishaada-varjaya in the arohana scaling.
    Jiva/Amsa Swara : R , D (The note which reveals the melodic entity or the Swaroopa of the Raga; (Soul of the raga). To show the Swaroopa of the Raga in an Alapana or sangathi, this note is sung repeatedly, very often. This can be considered as the Main swara of the raga. There can be one or more Hamsa swaras in a raga.)
    Prayogas/Sancharas : GRGDP - PGPDSND - GPDSRS - PDSNDPGPDS-SRGRSND-PDRSNDP-GPDSNDP-GG PP GG DD- SSND-PDSNDPG-GPDPGRS.
    Prayogams of the type of “Janta”(dual swaras like GGPPDD) and “Datu”(skipping of a swara in between like GDPD DRSR ) lend great enchantment to the raga and make it very captivating. Bowli, a morning raga finds a natural place at the beginning of concerts. If I associate Raga Shanmukhapriya to Lord Subramanya, I will connect Raga Bowli to Lord Narayana. Raga Bowli immediately makes one think of Guruvayoour Suprabhatham by Smt.P.Leela and Sriman Narayan sung by M.S.Amma.

    • @malathynarayanan6078
      @malathynarayanan6078 4 роки тому +1

      Thanks

    • @mysuruvasudevacharya
      @mysuruvasudevacharya 4 роки тому +1

      @@malathynarayanan6078 ji My Pleasure 🙏

    • @anithasanjay3978
      @anithasanjay3978 4 роки тому +1

      Thank you very much for providing the lyrics and the detailed information about the raga ! 🙏💐 make this pinned post, so it's easily accessible sir!

    • @mysuruvasudevacharya
      @mysuruvasudevacharya 4 роки тому

      @@anithasanjay3978 Ji Thanks a lot My Pleasure.

    • @gangaravikumar2610
      @gangaravikumar2610 4 роки тому +1

      Sir, your contribution has enriched the video. My humble 🙏🙏🙏s for lyrics, its meaning and profound description of the Raga. Thanks a lot.

  • @arnisreenivasaraognanasaga3451
    @arnisreenivasaraognanasaga3451 3 роки тому

    E kirtana vini naa janmam sarthakam aayeendhamma. Dhanyavaadhamulu shatha koti dandaalu

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 3 роки тому +1

    ఆనంద భట్టర్ గారు స్వర పరిచిన ఈ అన్నమాచార్య కీర్తన ప్రియ సిస్టర్స్ గళంలో అమృతం కురిసిన ట్లున్నది. ఈయన స్వర పరచిన అన్ని పాటలు వీరి గళం లో అందంగా అలరు తున్నాయి.

  • @ramanaprasad9052
    @ramanaprasad9052 2 роки тому +1

    సోదరీమణులు చాలా చక్కగా తన్మయత్వంతో పాడారు అమ్మా.

  • @lakshmiaddepally3990
    @lakshmiaddepally3990 3 місяці тому

    Its real about human life no words to say excellent

  • @veerayyakadimcherla3689
    @veerayyakadimcherla3689 2 роки тому +1

    మనస్సు వికలమై న వేళ మీరు ఆలపించిన ఈ గీతాలు స్వాంతన పరుస్తాయి ,

  • @sarpavani8193
    @sarpavani8193 5 років тому +14

    My favorite song I listen to it as many times as I can in a day great singing thanku sister god bless you both

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 3 роки тому +2

    What a justice did by these sisters to Annamacharya. Great

  • @fernyniharika7790
    @fernyniharika7790 6 місяців тому

    Meeku shatha koti vandanalu ammalara🙏🙏

  • @venkatasubbarao8929
    @venkatasubbarao8929 4 місяці тому

    Mee keerthanalu, gaathram adbhutham maha adbhutham thallulara.

  • @vijayalaxmimane1497
    @vijayalaxmimane1497 2 роки тому

    Govinda Govinda 🙏🙏.swamy anugramu lenidi edi jaragadu. Anta aina Maya❤

  • @sarpavani8193
    @sarpavani8193 5 років тому +7

    Basically I am great fan of Priya sisters l like the way of their singing coming to this song it explains us how the human being is leading their life in false maya

  • @sivaramanvallur7559
    @sivaramanvallur7559 6 років тому +7

    Absorbing music with great Bakthi. Highly talented sisters & decouple of a rarest of rare musician TR. Subramanyan. #BLESSED BY LORD VENKATACHALAAPAGHYY

  • @npradeep5915
    @npradeep5915 5 місяців тому

    Excellant song n voice

  • @healthymind5584
    @healthymind5584 2 роки тому

    Excellent amma....I am very much fortunate to listen this song.....thank u very much amma.....na janma dhanyam ayindhi anukuntunnanu...

  • @srik0322
    @srik0322 2 роки тому +3

    The sister duo is top class🙏

  • @leelasankar830
    @leelasankar830 2 місяці тому

    Verypleasing andmelodius

  • @gayathrieducationchannel2086
    @gayathrieducationchannel2086 4 роки тому +2

    ఎంత అదృష్టవంతులు మీరు..

  • @skylineinfo6215
    @skylineinfo6215 Рік тому

    I think you both of fulfilled God's wish which is to be conveyed to all human kind.thank you for singing such a amazing keerthana

  • @npradeep5915
    @npradeep5915 10 днів тому

    Excellant voice both

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 5 років тому +11

    Excellent Lyrics Excellent singing by priyasisters god bless all of us

  • @dalapatr2082
    @dalapatr2082 4 роки тому +5

    Marvellous ! Tunes that takes you to VISHNU PADAM....

  • @chalapaitrips
    @chalapaitrips 6 років тому +4

    అద్భుతమైన గాత్రము.. అన్నమయ్య పదకవిత..

  • @sudheendrar8087
    @sudheendrar8087 2 роки тому +2

    Telugu Sahityame Adbutham Anmaiah Krutulu adbutam satileni Krutulu 🙏🙏🙏🙏🙏

  • @besiyogeswararao5938
    @besiyogeswararao5938 6 років тому +15

    Excellent , thanks to priya sisters 🙏

  • @pixelperfect1520
    @pixelperfect1520 4 роки тому +1

    Hare Srnivasa. Refreshing.

  • @decentgaming8979
    @decentgaming8979 4 роки тому +5

    It was a heart melting perfomance by priya sisters

  • @jswami45
    @jswami45 2 роки тому +1

    Excellent and melodious rendering. Great keerthanai from Annamacharrya.

  • @thippannamundlur6909
    @thippannamundlur6909 6 років тому +6

    The two sisters have sung very well . God's grace is with them .

  • @vrojiesh
    @vrojiesh 5 років тому +5

    I bow before you sisters , simply superb

  • @indiranibhanupudi7421
    @indiranibhanupudi7421 Рік тому

    Entha manchi keerthana vinataniki entha impuga vundo chala thanks

  • @radhasudarshan1511
    @radhasudarshan1511 9 місяців тому

    🎉🙏🙏💐👏🏻👏🏻🙌జై శ్రీమన్నారాయణ🙏🙏

  • @asudhakar2892
    @asudhakar2892 2 роки тому +1

    SWEET, MELODIOUS VOICE AND NO DOUBT ITS GOD'S GIFT ON BEHALF OF ANNAMAIAH SWAMY.

  • @FmD-u6v
    @FmD-u6v Рік тому

    Evaru padaru excellent 🙏... No lip sink

  • @erukaarivu6404
    @erukaarivu6404 Рік тому

    Brought tears, pranaams sisters

  • @sureshpolali4616
    @sureshpolali4616 5 років тому +1

    Complete surrender. There is some divine power in these great people GOD actually comes through people and Priya Sisters are medium for us see GOD . Close your eyes and simply immerse in BHAKTI.
    Having power of Mind purification . Thanks a lot for those who uploaded this.

    • @madhavaraovachaspathi5563
      @madhavaraovachaspathi5563 4 роки тому +1

      I simply taken out of this world what a divine voice and rendition. Now I am nearer God.

  • @sudheendrar8087
    @sudheendrar8087 2 роки тому

    Annamaya Pushpanjali Patalu adbhutamu Naakue Chala Ishtamu na Sampathu Jeeva Oooosire Sri Srinivasudu 7 Kondala Wada Koneti Rayadu Om Namo Venkatesha ya 🙏🙏🙏🙏🙏

  • @sravankumar5479
    @sravankumar5479 4 роки тому +2

    Great full thanks to Priya sisters for singing such wonderful song when I litsen to your songs healing power I I could feel thanks again Pavani

  • @jaynelamangala5666
    @jaynelamangala5666 4 роки тому +5

    Very soulful rendering. Thank you.

  • @ammammapatalu8060
    @ammammapatalu8060 2 роки тому

    నేను మీ కీర్తనలు వింటూ నేర్చు కుంటున్నాను నాకు చాలా నచ్చాయి నాకు చాలా ఇష్టము సంగీతము

  • @k.v.srinivas3777
    @k.v.srinivas3777 5 років тому +9

    Great devotional spirit. Great voice

  • @venkatesvararavgannavarapu3593

    వాస్తవమైన గ్న నానం పై సమయం కేటా ఇనచరు దాని పై దవ కృపా కటాక్షాలు మనకు లబిచిన విడువరు

  • @sujathac4622
    @sujathac4622 6 років тому +8

    Really ur voice is gods gift 🙏🙏

  • @anjaniprasadnidasanametla3314
    @anjaniprasadnidasanametla3314 Рік тому +1

    Saraswati puthrikulaku naa padabhivandanalu

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 7 років тому +11

    excellent devotional song by priya sisters. thanks. my heart felt satakoti pada namaskarams to lord Sri venkateswara swamy

  • @mahimaisanthisanthi5031
    @mahimaisanthisanthi5031 3 роки тому

    this songs goes towards Lord Balajai very highest HAPPY and divine energy and i got strengthen soul i felt. Thank you never miss your songa daily rotine

  • @shreenivasjakkani
    @shreenivasjakkani 4 роки тому +2

    అన్నమచార్యులకు పాదాభివందనం.

  • @pshivaiah8523
    @pshivaiah8523 4 роки тому +2

    పాట చాలా బాగుంది సూపర్ గా పాడారు 🙏🙏🙏🙏🙏🙏

  • @venkataramanvaradarajan3742
    @venkataramanvaradarajan3742 4 роки тому +1

    Human life is meaningful only with divine music like this rendition.

  • @arunamaliyadri7209
    @arunamaliyadri7209 3 роки тому +15

    Needed more songs like this to heal ourselves and to find out the right path ❤️ keep singing sisters

    • @santakumarireddy
      @santakumarireddy Рік тому

      Telisite Mokshamu…song is also of same type sir please listen 🙏

  • @humanmind7631
    @humanmind7631 5 років тому +4

    Soulful and heart touching singing. Thank you very much for sharing.

  • @svkrishna4976
    @svkrishna4976 5 років тому +6

    ఎక్కడి మానుష జన్మం
    బెత్తిన ఫలమేమున్నది
    నిక్కము నే నమ్మితి నీ చిత్తంబికను
    నీ చిత్తంబికను
    lఎక్కడిl
    మరువను ఆహారంబును
    మరువను సంసార సుఖము
    మరువను ఇంద్రియ భోగము
    మాధవ నీ మాయ
    మరచెద సుజ్ఞానంబును
    మరచెద తత్త్వ రహస్యము
    మరచెద గురువును దైవము
    మాధవ నీమాయ
    lఎక్కడిl
    తగిలెద బహు లంపటముల
    తగిలెద బహు బంధంబుల
    తగులను మోక్షపు మార్గము
    తలపున ఎంతైనా
    అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై
    నగినగి నను నీవేలితి
    నాకా యీ మాయ
    lఎక్కడిl

    • @SagiDevaraju
      @SagiDevaraju 2 дні тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SreekumarKanchi
    @SreekumarKanchi 8 місяців тому

    Fact superb lord balaji

  • @sarpavani8193
    @sarpavani8193 4 роки тому +3

    This song describe the nature of human how they behave great song by sisters 🙏🙏👍🍓🍓

  • @nandivadasrinivasarao4099
    @nandivadasrinivasarao4099 3 роки тому +246

    ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది
    నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||
    మరవను ఆహారంబును మరవను సంసార సుఖము
    మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ
    మరచెద సుజ్ఞానంబును మరచెద తత్త్వ రహస్యము
    మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||
    విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
    విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ
    విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును
    విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||
    తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల
    తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా
    అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై
    నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||

  • @mysuruvasudevacharya
    @mysuruvasudevacharya 6 років тому +37

    Superb ! Ekkadi Manusha Janmam Ragam Bowli 15th Mela Janya Adi Talam Annamayya Krithi
    Understand that This song was written by Sri Annamacharya's son According to Prince Rama Varma disciple of BMK , Pedda Tirumalacharya But There are Contradictions This is one of those keerthanas, which is more a self-appraisal of life by Annamayya. The desolating tone set in this piece urges one to ponder on the purpose of human life.
    It is believed in Hinduism that the soul takes up "Human" life only after serving animal life forms. Animals do not have the discirmination of good/bad/choice etc. They go by instincts, and are only serving to satisfy one of the prominent desires attached to the soul. Human life is intended to work towards salvation/liberation (moksha) and the purposes are given by the four "purusharthas" : dharma-artha-kama-moksha. This keerthana has more dept to it than just the meaning it puts forth and a little complicated for me to explain it here. In this keerthana, the dejected Annamayya rhetorically asks as to what use is the Human life if one doesnot work towards the path of salvation and still is attached to the worldly illusions. The ragam is Revagupti which resembles Bhupalam and Bowli. Revagupti is a janya of Mayamalavagoula.
    He enumerates a number of mundane activities of people who forget the spiritual and eternal values. He wonders why people are in such a delusion (maya).
    P yekkaDi mAnusha janmam bettina phala mEmunnadi
    nikkamu ninnE nammiti nee chittam bikanu
    What is the use of this human birth? I truly believe in you only.
    It is left to your free will.
    C1 maravanu AhArambunu maravanu samsArasukhamu
    maravanu indriya bhOgamu mAdhava nee mAya
    maracheda sujnAnambunu maracheda tatva rahasyamu
    maracheda guruvunu daivamu mAdhava nee mAya
    I do not forget food or family pleasures.
    I do not forget physical enjoyment.
    O Madhava, it is all your maya (delusion).
    I forget knowledge and philosophic secret.
    I forget my teacher and God.
    It is Madhava's maya.
    C2 viDuvanu pApamu puNyamu viDuvanu nA durguna mulu
    viDUvanu mikkili yAsalu vishNuDa nee mAya
    viDicheda shat karmambulu viDicheda vairAgyambunu
    viDicheda nAchArambunu vishNuDa nee mAya
    I am not aware what sin is and what piety is. I do not leave greed.
    O Vishnu, it is all your maya. I neglect my religious rituals and forget detachment.
    I ignore customs and traditions. O Vishnu, it is all your maya.
    C3 tagileda bahu lampaTamula tagileda bahu bandhamula
    tagulanu mOkshapu mArgamu talapuna entainA
    agapaDi Sree vEnkaTESwara antaryAmi vai
    nagi nagi nanu nee vEliti nAkA ee mAya
    I am drawn into entanglements and many bonds.
    I do not cling to the path of liberation.
    I would not even think of it.
    Oh Sri Venkatesa, you are seen as my inner self.
    You rule me smilingly.
    Why then, for me too this delusion?
    Bowli, a janya of 15th mela Mayamalavagowla, is a morning / purvodaya raga with a calm,pious and deep meditative quality. I think this is the main reason for choosing this particular raga for Suprabhathams. The word Suprabhatham itself means Auspicious Morning and Raga Bowli -a Bakthi Rasa pradhana raga is chosen for tuning most of the Suprabathams. Listening to Raga Bowli in the dawn transforms the morning mood to be one of serenity and sacredness. Bowli calms the turbulent mind and promotes relaxation and prevents the effects of chronic stress, promotes emotional well being and maintains positive mental health to begin the day. Bowli has the following Arohana and Avarohana.
    Arohana: S R1 G3 P D1 S
    Avarohana: S N3 D1 P G3 R1 S
    (Shadjam, Shuddha Rishabham, Anthara Gandharam, Panchamam, Shuddha Dhaivatham, Kakali Nishadam).
    Note that the Arohanam of Bowli does not have the Nishadha (N) which is left out making it a nishaada-varjaya in the arohana scaling.
    Jiva/Amsa Swara : R , D (The note which reveals the melodic entity or the Swaroopa of the Raga; (Soul of the raga). To show the Swaroopa of the Raga in an Alapana or sangathi, this note is sung repeatedly, very often. This can be considered as the Main swara of the raga. There can be one or more Hamsa swaras in a raga.)
    Prayogas/Sancharas : GRGDP - PGPDSND - GPDSRS - PDSNDPGPDS-SRGRSND-PDRSNDP-GPDSNDP-GG PP GG DD- SSND-PDSNDPG-GPDPGRS.
    Prayogams of the type of “Janta”(dual swaras like GGPPDD) and “Datu”(skipping of a swara in between like GDPD DRSR ) lend great enchantment to the raga and make it very captivating. Bowli, a morning raga finds a natural place at the beginning of concerts. If I associate Raga Shanmukhapriya to Lord Subramanya, I will connect Raga Bowli to Lord Narayana. Raga Bowli immediately makes one think of Guruvayoour Suprabhatham by Smt.P.Leela and Sriman Narayan sung by M.S.Amma.

    • @humanmind7631
      @humanmind7631 5 років тому +3

      I learnt something new from you today, re: Jiva and Amsha ( Hamsa?) swaras and about RAgA Bowli. Thank you very much for sharing your knowledge about rAgAs and for writing meanings of kriti ‘Ekkadi manusha..’👍🏻👍🏻👍🏻👍🏻👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👍🏽👍🏾👍🏽👍🏽👍🏾👍🏽🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @sarashiruhasanapriye
      @sarashiruhasanapriye 5 років тому +1

      Nicely explained 🙏🏼🙏🏼

    • @cherukupallivenkateswarlu7646
      @cherukupallivenkateswarlu7646 5 років тому +1

      Excellent information Sir. Best of luck and may God with you.

    • @allurambabu220
      @allurambabu220 5 років тому +1

      🙏

    • @Rr77184
      @Rr77184 4 роки тому +1

      Tq Ji.. Tq so much.. God bless u immensely

  • @itsuday3958
    @itsuday3958 4 роки тому +2

    Meeku paadhabivandhanamu🙏

  • @rajaramch3459
    @rajaramch3459 Рік тому

    God bless you Both sisteres long live

  • @duvvurivenkatasitaramayya7157
    @duvvurivenkatasitaramayya7157 3 роки тому +1

    Amazing singing. Wonderful presentation. May God bless