ఎన్నో ఉన్నాగాని నాకన్నీ నీవే యేసు అంతా ఉన్నాగాని నాసొంతం నీవే యేసు....!! ఏడాబాయని దేవుడు నీవే ననువీడని దేవుడు నీవే ప్రేమించే దేవుడు నీవే క్షమియించే దేవుడు నీవే లోకాన ఏదేమున్న నీ సన్నిధి చాలయ్యా.....!! ఎన్నో 1. భవనాలు నాకెనున్నా, బంగారం బోలెడు ఉన్నా నిజమైన ఆనందం లేనే లేదయ్యా దనరాసులు పొర్లుతుఉన్నా, బాగ్యాలు ఎన్నో ఉన్నా నిజమైన సంతోషం నీవే యేసయ్యా...!! నీతో ఉంటే చాలు కొదువేమి ఉండదయ్యా నీతోనే సహవాసం చేస్తాను యేసయ్యా....!! ఎన్నో 2 లోకంలో బలమెంతున్నా, అధికారం నా చెంతున్నా నాలో నువు లేకుంటే అంతా వ్యర్థమయ్యా దానాలు చేస్తూ ఉన్నా, నలుమూలలు తిరుగుతు ఉన్నా నీ రక్షణ లేకుంటే అంతా శూన్యమయ్యా.....!! నీవైపే నా మనసు ఉంచాను యేసయ్యా నీతోనే నా అడుగులు వేస్తాను యేసయ్యా...!! ఎన్నో
ఎన్నో ఉన్నాగాని నాకన్నీ నీవే యేసు అంతా ఉన్నాగాని నాసొంతం నీవే యేసు ఏడబాయని దేవుడు నీవే - నను వీడని దేవుడు నీవే ప్రేమించే దేవుడు నీవే - క్షమియించే దేవుడు నీవే లోకాన ఏదేమున్న నీ సన్నిధి చాలయ్యా ||2|| ||ఎన్నో ఉన్నాగాని|| 1. భవనాలు నాకెనున్నా - బంగారం బోలెడు ఉన్నా నిజమైన ఆనందం లేనే లేదయ్యా దనరాసులు పొర్లుతు ఉన్నా - బాగ్యాలు ఎన్నో ఉన్నా నిజమైన సంతోషం నీవే యేసయ్యా ||2|| నీతో ఉంటే చాలు కొదువేమి ఉండదయ్యా నీతోనే సహవాసం చేస్తాను యేసయ్యా ||ఎన్నో ఉన్నాగాని|| 2. లోకంలో బలమెంతున్నా - అధికారం నా చెంతున్నా నాలో నువు లేకుంటే అంతా వ్యర్థమయ్యా దానాలు చేస్తూ ఉన్నా - నలుమూలలు తిరుగుతు ఉన్నా నీ రక్షణ లేకుంటే అంతా శూన్యమయ్యా ||2|| నీవైపే నా మనసు ఉంచాను యేసయ్యా నీతోనే నా అడుగులు వేస్తాను యేసయ్యా ||ఎన్నో ఉన్నాగాని||
3 year ayyindha relies ayyi song nenu e rojey vinna prathi line baga rasavu padavu anna nijam ga annitikanna anni yesu ney ma pastor anna cheppi play chepincharu e roju voice bagundhi god bless you brother
ఎన్నో ఉన్నాగాని నాకన్నీ నీవే యేసు
అంతా ఉన్నాగాని నాసొంతం నీవే యేసు....!!
ఏడాబాయని దేవుడు నీవే ననువీడని దేవుడు నీవే
ప్రేమించే దేవుడు నీవే క్షమియించే దేవుడు నీవే
లోకాన ఏదేమున్న నీ సన్నిధి చాలయ్యా.....!! ఎన్నో
1. భవనాలు నాకెనున్నా, బంగారం బోలెడు ఉన్నా
నిజమైన ఆనందం లేనే లేదయ్యా
దనరాసులు పొర్లుతుఉన్నా, బాగ్యాలు ఎన్నో ఉన్నా
నిజమైన సంతోషం నీవే యేసయ్యా...!!
నీతో ఉంటే చాలు కొదువేమి ఉండదయ్యా
నీతోనే సహవాసం చేస్తాను యేసయ్యా....!! ఎన్నో
2 లోకంలో బలమెంతున్నా, అధికారం నా చెంతున్నా
నాలో నువు లేకుంటే అంతా వ్యర్థమయ్యా
దానాలు చేస్తూ ఉన్నా, నలుమూలలు తిరుగుతు ఉన్నా
నీ రక్షణ లేకుంటే అంతా శూన్యమయ్యా.....!!
నీవైపే నా మనసు ఉంచాను యేసయ్యా
నీతోనే నా అడుగులు వేస్తాను యేసయ్యా...!! ఎన్నో
👌👌
Super ga vundhi bro song
3
Super devuniki mahima kalugunu gaaka nice song
Thank Anna song petaru
good dong my dear brother excellent
బ్రదర్ సునీల్ గారు
గాడ్ బ్లెస్స్ యు
Superb anna
Super song... God bless you bro...
Wonderful brother ❤❤❤lyrics bagunnye devineke Mahima ❤
Very very nice song brother🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼god bless you🎉🎉
అన్నయ్య ఈ సాంగ్ చాలా చాలా బాగుంది అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక అన్నయ్య మీరు మీరు పాడిన సాంగ్ అనేకులు వింటూ విని చాలా వరకు మారిపోతారు అన్న
ఎన్నో ఉన్నాగాని నాకన్నీ నీవే యేసు
అంతా ఉన్నాగాని నాసొంతం నీవే యేసు
ఏడబాయని దేవుడు నీవే - నను వీడని దేవుడు నీవే
ప్రేమించే దేవుడు నీవే - క్షమియించే దేవుడు నీవే
లోకాన ఏదేమున్న నీ సన్నిధి చాలయ్యా ||2||
||ఎన్నో ఉన్నాగాని||
1.
భవనాలు నాకెనున్నా - బంగారం బోలెడు ఉన్నా
నిజమైన ఆనందం లేనే లేదయ్యా
దనరాసులు పొర్లుతు ఉన్నా - బాగ్యాలు ఎన్నో ఉన్నా
నిజమైన సంతోషం నీవే యేసయ్యా ||2||
నీతో ఉంటే చాలు కొదువేమి ఉండదయ్యా
నీతోనే సహవాసం చేస్తాను యేసయ్యా
||ఎన్నో ఉన్నాగాని||
2.
లోకంలో బలమెంతున్నా - అధికారం నా చెంతున్నా
నాలో నువు లేకుంటే అంతా వ్యర్థమయ్యా
దానాలు చేస్తూ ఉన్నా - నలుమూలలు తిరుగుతు ఉన్నా
నీ రక్షణ లేకుంటే అంతా శూన్యమయ్యా ||2||
నీవైపే నా మనసు ఉంచాను యేసయ్యా
నీతోనే నా అడుగులు వేస్తాను యేసయ్యా
||ఎన్నో ఉన్నాగాని||
Super 🎉
Super song Thammudu Garu🙏🙏🙏🎤🎤🎵🎵🎶🎶🎶🎶🎤🎤🎤🎤🎤
super brother
Annayya enni sarlu vinna malli malli vinalanipistundi super song
Almighty God jesus Christ loves you🌹 India🇮🇳
May God bless you🌹 India🇮🇳
Thank you🙏 good song, voice. 🎉
Super tone and good song. GOD bless you gentle man.
,చాలా బాగా పాడారు
👌 song bro garvam unnavari ki e song vini maratharu
Super thammu voice super
Praise the Lord
Super voice.. super song..
Meaning ful song
....
God bless you
god bless you brother❤❤
Super singing song annya
God. Bless. You. Anna
పాట చాలా అద్భుతంగా ఉంది యెహోవా నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏💐💐💐👏👏👏
Sunil sir Mee songs Anni worship ki అద్భుతంగా మంచి ఫీల్ ఇస్తాయి .
Annya super singing song🤝🥰🥰👍👍👍inka eno elati songs padadi
Very nice the song prayear the god bless you ❤❤😊😊
Challa baga padaru anna
మీ వాయిస్ చాల భాగున్నుది అన్న
Voice chala bagundhi brother 💐💐💐💐
Sunil anna song super ga padaru God bless you anna
Bro song super gaa padevu ..... 🤝
ప్రైజ్ ది లార్డ్ సునీల్ బాబు గాడ్ బ్లేస్ యువర్ ఫ్యామిలీ ఇంకా ఎనో పాటలతో దేవుడు మీమల్ని బాయుగ వాడుకొనును గాక 🙏నైస్ సాంగ్ 🙏🤲🙏
బ్రదర్ మీ వాయిస్ నాకు చాలా ఇష్టం దేవుడు ఇంకా అధికంగా వాడుకోవాలని ఆ దేవుడిని కోరుతున్నారు🙏🙏🙏🙏🙏
అన్నయ్య వందనాలు అన్న ఈ సాంగ్ చాలా చాలా బాగుంది అన్నయ్య
Anna song chala super Anna,May God bless you anna
Maa kosam prayer cheyandi health kosam prayer cheyandi
సునీల్ అన్నయ్య మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం నా దేవుడు ఇంకా నా దేవుడు నిన్ను ఆశీర్వదించును అనేక మంది తో నీ పాటతో మరు హృదయం తో మాట్లాడాలి🙏🙏
దేవుడు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యు అన్నయ్య 🙏🙏🙏
పాట చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏💐💐💐
మీ సాంగ్స్ ఫాలో.అవుతున్న. బ్రదర్
సూపర్ singing God bless you
Thank you brother
God bless you
Praise the lord brother song chala bagundhi,
❤❤❤❤ supper brother
3 year ayyindha relies ayyi song nenu e rojey vinna prathi line baga rasavu padavu anna nijam ga annitikanna anni yesu ney ma pastor anna cheppi play chepincharu e roju voice bagundhi god bless you brother
అన్నయ్య చాలా అధ్బుతంగా పాడారు
వాయిస్ చాలా బాగుంది అన్నా .చాలా బాగా పాడుతున్నారు .యేసయ్య మిమ్మల్ని తన పరిచర్య లో బాగా వాడుకోవాలని ...దేవున్ని మనసారా కోరుకుంటున్న బ్రదర్.. ఆమెన్
God bles you
God bless you bro
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 e
Praise the Lord brother 🙏 🎉🎉
Good song Good voice
Wonderful song ...🙏🙏
Chala bhagundhi annayya song and mee voice
Heart touching song ❤👌🥰 nice voice brother 💟 God bless you brother ✝️🙏
I like this song brother....
Praise the lord 🙏
Praise tha Lord brother song chala Baga paderu 🙏🙏🙏🙏
Chala bagundi mee voice anna
Super anna ni savram
Superb song, exlent
Danamma .nice soing annayya
Amen👌🏼👌🏼👌🏼
Brother mee voice chalabagundi .mimmulanu prabhu balanga mimmalunu vasukoni ,asrvadinchalani koru kontunnanu. Amen. Meeru prabhuni anubavinchi padutunnara. Assannagaru alaga padavaru.anduka eerojuku appatalo jeevamu vuntundi. Mee patta alaga vuntundi. Avuna brother.
Exlent singing brother
Praise the lord Anna 🙏 పాట
చాలా బాగా పాడారు అన్న 👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏
God bless you Anna praise tha lord 🌺🌺🌺
Super voice Anna 👍🙏
అన్నయ్య మంచి స్వరము దేవుడు ఇచ్చాడు దేవుడు ఇంకా ఆశీర్వాదకరంగా పాడుకోవాలి
Brother super singing 🎶 👍🙏
Praise the lord
చాలా బాగా పాడారు బ్రదర్ మంచి వాయిస్
Wonderful voice bro god bless u
Chala baga padaru annayya
Nice song .. praise the lord 🙏🙏 brother
super anna
చాలా చాలా బాగా పాడుతున్నారు
Praise the lord anna
సునీల్ అన్నయ్య వందనాలు అన్నయ్య ఈ సాంగ్ చాలా బాగుంది ట్రాక్ పెట్టు ప్లీజ్ అన్న
PRISE THE LORD 🙏 annya song excellent please send me lyrics annya
అద్బుతం మంచి స్వరాన్ని ఆ నాజరేయుడు మీకు ఇచ్చారు గ్లోరీ.... ❤️👌🏻🙏🏻
Really your very excellent and awesome blessing songs all glories to God
Glory to god praise the Lord anna..... Voice supperb anna.....
యానో ఉన్న గాని నాకు అని నేవీ యేసు
మరియొక ముత్యమును దేవుడు తెలుగు ప్రజల కొరకు నిన్ను ఇచ్చాడు... 🙏
Adlikuna asuuuentiy chalu
superb broo 🙏🙏
Prise tha Lord అన్న may god bless you🙏🙏🙏 glory to God 🙏🙏🙏🙏🙏🙏
Praise lord annaya
Preise the lord anna worndarful song 🙏👍👍
P, rambabu yamipadinau. Pranampeetinau
Amen Amen Amen Glory Our God Jeses
E vakyam echinaduku the lord amin the
👌👌💐💐❤❤
Praise the lord 🙏
బ్రదర్ చాలా బాగా పాడారు really hart tuching song
Nice song Sunil anna
సూపర్ బ్రదర్
Chaala baga Paadinaru Bro...
Super annaya voice prise the lord
Praise the Lord anna challa manchiga undhi songs
Atmeeyudu album UA-cam lo pettandi
ఆత్మీయంగా వున్నాయి songs
Praise the Lord Track petandi Brother
Track anna vanadanalu
Super voice midhi 👍 god bless you 🙌
Praise tha lord Brother voice super🙏 God bless you🙏