Pranam vunantha varaku nee padeda heart welming song by Sunil yelagapaati

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2019
  • Written and Composed by : Sunil Yelagapati
    Music : Devote Music Team - Tekkali (Srikakulam Dist)
    keys : Jaya Victor
    Pads: Eli joseph
    Tabla: Paul Victor
    Vocal : Y Sunil kumar

КОМЕНТАРІ • 326

  • @mudavathuvenkatesh9899
    @mudavathuvenkatesh9899 Рік тому +146

    ప్రాణమున్నంత వరకు నే పాడెద
    జీవమున్నంత వరకు స్తుతియించెద |2|,
    నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను
    నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను |2|
    ||ప్రాణమున్నంత వరకు||
    లోకాన ధనవంతులే పుట్టినా
    భూరాజులే భూమిని పాలించినా |2|,
    నా శత్రువులు*** నన్ను తరుముచున్నా|2|
    నీ చేయి అందించి నడిపించుము |2|
    ||ప్రాణమున్నంత వరకు||
    నీ సిలువ చాటున నను దాయుము
    నీ సాక్షిగా నన్ను నడిపించుము |2|,
    నీ చేతి పనులను వివరించుట |2|
    నీ వాక్యమును నేను ప్రకటించుట(నెరవేర్చుట) |2|
    ||ప్రాణమున్నంత వరకు||

  • @lavanyasureshmedia6239
    @lavanyasureshmedia6239 Рік тому +25

    ఎన్ని సార్లు విన్న మల్లీ. మల్లి వినాలనిపిస్తుంది అన్న. ఈ పాటకి ప్రాణం పోశావు అన్న. God bless you

  • @chejarlasatyam1457
    @chejarlasatyam1457 Рік тому +11

    సునీల్ అన్న వందనాలు ఈ పాట చాలా చాలా బాగాదో ఇంకా వినాలనిపిస్తుంది పత్తి హృదయాలు

  • @abmk9033
    @abmk9033 4 роки тому +56

    తమ్మూ...మరణపర్యంతం ఈ గొంతు దేవుని కొరకు పాడని..... అబ్రహం టెక్కలి

  • @singampallivijayakumar4314
    @singampallivijayakumar4314 5 місяців тому +5

    ఈ పాట వింటే ఎక్కడలేని దైర్యం ఓదార్పు దొరుకుతుంది దేవుని నామములో మీకు వందనమలు 🙌🙌🙌🙌🙌

  • @p.hannukah4939
    @p.hannukah4939 Рік тому +15

    పాట చాలా అద్భుతంగా ఉంది యెహోవా నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏💐💐💐👏👏👏

  • @nageshyendluri5420
    @nageshyendluri5420 Рік тому +15

    పాట చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్

  • @sargalaswamy4082
    @sargalaswamy4082 16 годин тому

    నేను యేసయ్య పాటల పిచ్చోడిని
    అవకాశం దొరికితే పాడటం నా అలవాటు...

  • @devkargangadhar6523
    @devkargangadhar6523 3 роки тому +12

    సహోదర చాలా బాగుంది రాగము దేవుడు ఇంకా మిమ్మును దీవించి బహు బలంగా వాడుకుని గాక దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ఆమెన్ ఆమెన్

  • @prasadlovely9629
    @prasadlovely9629 Рік тому +3

    Prana munatha varaku ne పాడెడ
    జీవము ఉన్నత వరకు స్తుతి ఎంచేద

  • @solmanrajsingaluri8202
    @solmanrajsingaluri8202 Рік тому +11

    అద్భుతమైన పాట సునీల్ గారు ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని పాటలు ద్వారా నీకు ప్రభువుతో నడిపించాలని ప్రార్థిస్తున్నాను

  • @vijayanandbondala2443
    @vijayanandbondala2443 4 роки тому +23

    Very good, ఇంకా బాగా పాడి దేవునికొరకు నీ గాత్రాన్ని వెచ్చించి, దేవుని మహిమ పరచాలని కోరుకుంటూ.....
    May god bless you.

  • @vijaygodisela578
    @vijaygodisela578 Рік тому +6

    పాట సూపర్ గా పాడావు బ్రదర్ 👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏

  • @kudumulaadhaam8653
    @kudumulaadhaam8653 7 місяців тому +3

    ఎంత స్తుతించినా ఆయనకే శృతి కలుగును గాక

  • @jayaraju9199
    @jayaraju9199 Рік тому +8

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే పాట అద్భుతంగా పాడారు బ్రదర్

  • @spiritualsingerdeevena6452
    @spiritualsingerdeevena6452 Рік тому +4

    దేవుడు మీకు ఇచ్చిన స్వరమును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @jesuschristchenal1105
    @jesuschristchenal1105 Рік тому +3

    ✝️🙏🔥🔥🔥👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯a swaramlo dhevuni miru entha premisthunnaro thelusthundhi brother idhi ujjevam anteee

  • @ravilimmaka253
    @ravilimmaka253 3 роки тому +19

    Brother చాలా బాగా పాడారు, దేవునికి స్తోత్రం కలుగును గాక

  • @user-lo3qs4fe5x
    @user-lo3qs4fe5x 5 місяців тому +2

    SUPER SONG PRANMUNAKU NEMMADINE YETCHENA SONG FAITH NI BALAPRCHINA SONG GOD BLESS YOU

  • @arunakulavenkatesuludeepik8890

    హృదయం కదలిన పాట పాడినందుకు వందనాలు 🙏🏼బ్రదర్

  • @ushapaul5850
    @ushapaul5850 Рік тому +2

    Super devuniki mahima kalugunu gaaka nice song very nice excellent voice anna vandanaalu 👏👏👏👏👏👏👌👌👌👌👌👌🌷🌷👌👌

  • @PrakashPaul777
    @PrakashPaul777 4 роки тому +16

    చాలా బాగుంది పాట.
    అలాగే music కూడా చాలా బాగుంది.

  • @prasadmuskudi5552
    @prasadmuskudi5552 3 роки тому +4

    ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ మీ సాంగ్స్ విని ఆత్మీయంగా బలపరచ బడుతున్నాను

  • @SatyaSatyan-t5v
    @SatyaSatyan-t5v 14 днів тому

    Praise the lord brother chala Baga padaru

  • @pittapitta6095
    @pittapitta6095 2 роки тому +6

    ప్రైస్ ద లార్డ్ బ్రదర్ 🙏
    సాంగ్ చాలా బాగుందండి ఎక్సలెంట్ బ్రదర్ 🙏👍 బ్రదర్ ఈ సాంగ్ రాసుకోవడానికి సాంగ్ పెట్టండి బ్రదర్ 🙏👍🙌👌

  • @babjigarikina5098
    @babjigarikina5098 3 роки тому +9

    అన్నయ్య దేవునికి మహిమ కలిగే సాంగ్ 🙏

  • @telugugaming2801
    @telugugaming2801 5 місяців тому +1

    Praise the lord brathar god bless you

  • @satyab2093
    @satyab2093 3 роки тому +6

    వందనాములు 🙏🙏🙏🙏👌👌👌👌ఆమెన్ 🙌🙌🙌🙌

  • @rameswarapuchandrasekhar
    @rameswarapuchandrasekhar Рік тому +3

    Glory to God God bless you brother

  • @shyampsb9087
    @shyampsb9087 3 роки тому +33

    ప్రాణం పెట్టి పాడారు బ్రదర్ సూపర్ గాడ్ బ్లెస్స్ యూ 🙏

  • @RajeshEmmanuel
    @RajeshEmmanuel 3 роки тому +12

    Your voice his really God Gift ❤️anna

  • @AnilKumar-te1bd
    @AnilKumar-te1bd 2 місяці тому

    Super 👌 chala baga padaru brother

  • @PremKumar-ez6df
    @PremKumar-ez6df 2 роки тому +1

    నా యేసు గొప్ప దేవుడు దేవునికి మహిమ కలుగును గాక.... ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏿

  • @manikyamch1986
    @manikyamch1986 3 місяці тому

    Super song annaya

  • @kirankumarpalivela2579
    @kirankumarpalivela2579 3 роки тому +8

    God bless you brother
    Nice singing

  • @kankanalajagannadham8305
    @kankanalajagannadham8305 3 роки тому +4

    ఎక్ససులెంట్ సాంగ్. God bless you brother.

  • @lekhasri394
    @lekhasri394 4 роки тому +8

    Supper bro exlent Voice praise the lord

  • @UbaSharon-yu7ip
    @UbaSharon-yu7ip 4 місяці тому

    మీ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి 2000నేను మీ పాట విన్నాను C B m Church lo Andi dharmavaram

  • @regatirajeswari2995
    @regatirajeswari2995 Рік тому +2

    Hallehluya...amen...praise the lord .....

  • @beulah.6202
    @beulah.6202 Рік тому +1

    Praise the lord 🙏 brother chala Baga padaru God bless you 🙏

  • @sangeethagopi7560
    @sangeethagopi7560 10 місяців тому

    Good I like this song

  • @nagamanim2194
    @nagamanim2194 4 роки тому +7

    Adbhutamina gatram devudu meku echaru brother

  • @gaddapraveen5088
    @gaddapraveen5088 Рік тому +1

    Vandhanalu brother pata Inka vintanu vintune vuntanu nenu

  • @prabhudasu.k1987
    @prabhudasu.k1987 2 роки тому +21

    ప్రాణం ఉన్నంత వరకు పాడి స్తుతించిన ఆయన రుణం తీర్చలేము god bless you bro

  • @daveedmadhunagaram7684
    @daveedmadhunagaram7684 2 роки тому +7

    Praise the Lord 🙏 brother. Very superb song .

  • @swamyogidi849
    @swamyogidi849 3 роки тому +5

    Excellent voice and joyful song

  • @murthykrishna5327
    @murthykrishna5327 4 роки тому +7

    God bless brother 🙏🙏🙏🙏🙏

  • @vinaysrinu9897
    @vinaysrinu9897 3 роки тому +7

    వందనలు అన్న God bless u

  • @bandarunaveen647
    @bandarunaveen647 2 роки тому +2

    యావే నామమును మహిమ పరిచారు చాలా అద్భుతంగా good

  • @suhasinitella7854
    @suhasinitella7854 3 роки тому +11

    Your voice is so nice praise the Lord brother🙏🙏🙏🙏

  • @gracemani5153
    @gracemani5153 2 роки тому +10

    అన్న ప్రభువు పరిచర్యలో మీ స్వరం నిత్యము వాడబడునుగాక..

  • @BalusupatiKrishna-vl1tf
    @BalusupatiKrishna-vl1tf 4 місяці тому

    Praise the god 🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌

  • @ravikumarchinthakuntla5143
    @ravikumarchinthakuntla5143 2 роки тому +8

    Praise the Lord brother 🙏. Really good voice. I like this song 👌

  • @killanademullu5195
    @killanademullu5195 4 роки тому +5

    God bless you annaya garu

  • @RaviKumar-tx6kd
    @RaviKumar-tx6kd 2 місяці тому

    Super singer దేవుడు నిన్ను దివించునుగక

  • @kiranmarley5887
    @kiranmarley5887 4 роки тому +4

    Anniya super voice

  • @nirmalagulla1275
    @nirmalagulla1275 4 місяці тому

    amen praise the lord brother

  • @rajchavala
    @rajchavala 4 роки тому +7

    Wonderful singing 👌👌👌

  • @Joel-boy-27
    @Joel-boy-27 2 роки тому +4

    Praise the Lord God bless you annaya super 🙏🙏

  • @venkateswaraservices8427
    @venkateswaraservices8427 3 роки тому +5

    Wonderful singing bro 👌

  • @prasadarao5905
    @prasadarao5905 3 роки тому +4

    Halo Bro..Nice song & nice melody voice...God bless you with wonderful songs.

  • @nokkijoseph7732
    @nokkijoseph7732 4 місяці тому

    Super ❤god bless you ❤🎉

  • @divasahayamsonga7612
    @divasahayamsonga7612 2 роки тому +4

    Nice voice brother God bless you

  • @raghavenderb8606
    @raghavenderb8606 4 роки тому +3

    Super super super super super anna God bless you

  • @nagendraguthala2298
    @nagendraguthala2298 10 місяців тому

    God bless you 🙌🙌🙌 brother

  • @kundaravikumar6476
    @kundaravikumar6476 Місяць тому

    Supper song 😊😊😊

  • @praveenadhimalla9313
    @praveenadhimalla9313 3 роки тому +3

    చాలా బాగా పాడారు బ్రదర్ గాడ్ బ్లేస్ యు

  • @raviparuvu4477
    @raviparuvu4477 Рік тому +2

    Praise the lord brother garu

  • @vimalakummari7001
    @vimalakummari7001 Рік тому +2

    Glory to God amen 👏👏👏👏👏👏👏👏👏👏🔥

  • @mylapallijabilamma3393
    @mylapallijabilamma3393 6 місяців тому

    Super song broo

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 Рік тому

    Deva e vakyam echinaduku veladi vandanalu suthi hallelujah amin praise amin Deva

  • @pavanrowdy2927
    @pavanrowdy2927 5 місяців тому

    Super song

  • @rajagospelmusic8891
    @rajagospelmusic8891 3 роки тому +4

    Awesome....Great singing 👌👌

  • @erohinierohiniesaram206
    @erohinierohiniesaram206 5 місяців тому

    Exsalent brother really heart touching song god bless u meru emka anekamaina songs padalani korukumtunamu salon🙏🙏🙏🙏🙏🙏

  • @bodasunithasunitha6350
    @bodasunithasunitha6350 5 місяців тому

    Anna mimmalni dhevudu dhivinchunu gaka enni sarlu vinnano nake theliyadhu gundelanu pindese song supperga padaru

  • @kusumejyothi8828
    @kusumejyothi8828 Рік тому +2

    Excellent voice brother. God bless you.

  • @chejarlasatyam1457
    @chejarlasatyam1457 Рік тому +3

    అన్నయ్య వందనాలు వందనాలు ఈ సాంగ్ ట్రాక్ pataniya ప్లీజ్

  • @sarithan7127
    @sarithan7127 3 роки тому +1

    Chala chala bagundhi pataa vintune undaalanipistundhi brother
    Tq brother

  • @vijayakumararumalla9850
    @vijayakumararumalla9850 4 роки тому +4

    Wonderful Song Brother Praise The Lord

  • @srinujyothi267
    @srinujyothi267 3 роки тому

    Super voice annayya....

  • @sudheergandham6102
    @sudheergandham6102 4 роки тому +4

    Voice superb anna Garu prise the lord

  • @jeevapravahamministries444
    @jeevapravahamministries444 2 роки тому +4

    Praise the Lord

  • @gracereformedinternational7459
    @gracereformedinternational7459 3 роки тому +3

    GLORY DEO WONDERFUL SONG

  • @pillivijayakumar4387
    @pillivijayakumar4387 2 роки тому +3

    Praise the lord 🙏 very nice 👌 song bro God bless you

  • @middelavanya6027
    @middelavanya6027 2 роки тому +3

    Praise the Lord brother God bless you

  • @sudhirgood2798
    @sudhirgood2798 4 роки тому +1

    beautiful song bro God bless you

  • @daveedmadhunagaram7684
    @daveedmadhunagaram7684 2 роки тому +3

    Praise the Lord 🙏 brother. Very nice song.

  • @RajeshEmmanuel
    @RajeshEmmanuel 3 роки тому +4

    🙏👏👏👏👏👏 What a performance 🙏

  • @hosannakrupaministries
    @hosannakrupaministries 4 роки тому +2

    Wonderpull ga vundhi singing tq

  • @prabhaprakash7830
    @prabhaprakash7830 2 роки тому +3

    Praise the lord brother 🙏 super singing & song.. lyrics kuda pettandi

  • @gracestellatv7540
    @gracestellatv7540 2 роки тому

    Excellent voice dhevuniki mahima

  • @mannpallyratnam4791
    @mannpallyratnam4791 Рік тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍 AMEN

  • @manthannamaduri1615
    @manthannamaduri1615 3 роки тому

    Super heart tuch song music team super

  • @aparnaindian6896
    @aparnaindian6896 Рік тому +2

    God bless u brother 🙏🏻

  • @mmmohan5103
    @mmmohan5103 2 роки тому

    Excellent song.. Tq brother...

  • @chrajesh5580
    @chrajesh5580 3 роки тому

    Very good song very nice voice Brother

  • @srujanasrujana878
    @srujanasrujana878 2 роки тому +3

    Super brother praise the Lord

  • @sunilreddymindi5991
    @sunilreddymindi5991 3 роки тому +1

    Ammesing song, wonderfull singing brother

  • @srinivasracheti5272
    @srinivasracheti5272 3 роки тому +3

    PRAISE THE LORD

  • @nimmakababurao6803
    @nimmakababurao6803 2 роки тому +1

    Wonderful song sir God bless you