Hethuvemi lekunda | హేతువేమి లేకుండా wonderful song by Sunil Yelagapati

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • #sunilyelagapati #2022songs #newyearsongs #JoshuaShaikSongs #PranamKamlakhar #MohammadIrfan #TeluguChristianSongs2021 #JesusSongsTelugu #LatestTeluguChristianSongs #sunilsongs #newchristmassongs #new2021songs #christiansongs #christiantelugusongs #Hosannsongs #teluguchristianworshipsongs #latestsongs #sunilsujatha #livingstoneministries #johnwesley

КОМЕНТАРІ • 50

  • @Anand-ct3xw
    @Anand-ct3xw 7 днів тому

    Praise the Lord, brother Praise the Lord brother, hrudayanni pindese pata chala ardvanthamina lirics chala bagundi brother 🙏🙏🙏chala bagundi song

  • @PadalammaPadalamma
    @PadalammaPadalamma 6 днів тому

    🙏🙏🙏🙌🙌🙌❤❤❤🎉🎉🎉🤝

  • @davidrajkeysrythm4438
    @davidrajkeysrythm4438 Рік тому +25

    హేతువేమి లేకుండా స్వార్థమేమి లేకుండా
    నన్ను ఎన్నుకున్న ఏసయ్యా
    ఏముంది నాలో ఏసయ్యా
    చెడియున్న బ్రతుకే నాదయ్యా
    "2"
    యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా
    "2"
    (హేతువేమి లేకుండ)
    1. కలిమి లేమి నీ వశము
    నీ కార్యములు ఇహపరము
    "2"
    నీవు నా ప్రాణము
    నీవు నా ధ్యానము.
    "2"
    ప్రేమకు రూపం నీ రూపము
    "2"
    (యేసయ్యా)
    2. పాపములోనే తిరిగితిని
    నా పాపములు విడిచితిని
    "2"
    నన్ను దీవించినావు
    నన్ను పోషించినావు
    "2"
    జీవపు ఊటలు నాకొసగి నావు
    "2"
    (యేసయ్యా)

  • @mahimarani7194
    @mahimarani7194 Рік тому +1

    ప్రతీపాటలీరీక్స్.పేటండీబ్రదర్.వీనీనేర్చుకోవటనీకీబగుంటుందీ.వందనలు.ప్రభుకేమహీమ

  • @ShyamShyam9989-cx5ig
    @ShyamShyam9989-cx5ig 7 місяців тому +1

    సూపర్ అన్న పాట సూపర్ బ్రో అన్నా సూపర్

  • @mulakalapalliemanial6713
    @mulakalapalliemanial6713 2 роки тому +9

    దయచేసి లిరిక్స్ పెట్టాల్సిందిగా ప్రభువు నామములో మనవి చేస్తున్నాను

  • @mahimarani7194
    @mahimarani7194 Рік тому +4

    పాపములోనేబ్రతీకీతినీనాపాపములువీడీసీతినీ.నాన్నుక్షేమీంచీనావునాన్నుదరీచేర్చీనావు.అనీపాడవలసీందీఅయినమీస్వరంఅద్బుతంయేసుప్రభుమీకుతోడు.అమేనె

  • @kavithabommarathi5764
    @kavithabommarathi5764 Рік тому +1

    Very good brother

  • @veerababu6178
    @veerababu6178 Рік тому +2

    Excellent voice wonderful keyboard playing brother

  • @lifeturningwords2070
    @lifeturningwords2070 2 роки тому +7

    అన్న అద్భుతమైన పాట అతిశయించుటకు వీలు లేని పాట

  • @morthanayomi2820
    @morthanayomi2820 3 роки тому +6

    Very nice song bro

  • @Akhila-c1h
    @Akhila-c1h Рік тому

    Super Anna chala chala chala bagudhi chala baga padaru

  • @SankeerthanaNekuri
    @SankeerthanaNekuri 2 місяці тому

    😢😢😢 nannu annukunna yeasayya😢😢😢

  • @Divya-re1bz
    @Divya-re1bz 5 місяців тому

    Key board playing super b😊

  • @koteswararaokodali9256
    @koteswararaokodali9256 2 роки тому +2

    Good singing Anna garu nice song Anna garu

  • @balajidas7728
    @balajidas7728 2 роки тому +3

    Wow nice song brother

  • @samuelsamuel8234
    @samuelsamuel8234 Рік тому +2

    Nice 👍 Song🎉 Nice Voice. Thankyou Brother ❤️

  • @sheknawzia5299
    @sheknawzia5299 Рік тому +3

    praise the Lord brother garu 💐💐

  • @venkatraousikala4273
    @venkatraousikala4273 5 місяців тому

    Excellent song Anna

  • @manikondaprasanth6899
    @manikondaprasanth6899 Рік тому +2

    Wonderful song brother. God bless u in HIS ministry

  • @PantamPremSagar
    @PantamPremSagar 7 місяців тому

    Nice song brother 🙏🙏

  • @lakshmilaxmi2213
    @lakshmilaxmi2213 Рік тому +3

    అన్న వందనాలు

  • @narasimhamurthy3953
    @narasimhamurthy3953 Рік тому +2

    Praise the lord

  • @pradeepdasgangavarapu9967
    @pradeepdasgangavarapu9967 Рік тому

    Very Nice Song Brother . Thank You.

  • @rajkumarvoleti3667
    @rajkumarvoleti3667 6 місяців тому

    Baga padavu anna

  • @vemularamesh1358
    @vemularamesh1358 Рік тому +1

    Bro track pettandi pls

  • @udayabhaskard8085
    @udayabhaskard8085 10 місяців тому

    Praise the lord Sunil anna

  • @PantamPremSagar
    @PantamPremSagar 9 місяців тому

    Nice song

  • @gracestellatv7540
    @gracestellatv7540 3 роки тому +3

    Good voice midhi dhevuniki mahima

  • @surya2789
    @surya2789 8 місяців тому

    Good singing annaaaa

  • @p.ss.mangaiahp.s.s.mangaia353
    @p.ss.mangaiahp.s.s.mangaia353 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏Anna

  • @revukrishna2196
    @revukrishna2196 Рік тому +1

    ఆమెన్🙏🙏

  • @kalluribalaji3525
    @kalluribalaji3525 3 роки тому +4

    Praise the lord glory to God

  • @BNandhu-lb8vh
    @BNandhu-lb8vh 7 місяців тому

    లిరిక్స్ పెట్టండి ప్లీజ్

  • @sathibabumandapati662
    @sathibabumandapati662 Рік тому

    Praisthalord annaya 🙏🙏

  • @APARNAINDIAN
    @APARNAINDIAN 10 місяців тому

    🙏🙏🙏

  • @p.ss.mangaiahp.s.s.mangaia353
    @p.ss.mangaiahp.s.s.mangaia353 2 роки тому

    Amen🙏💐

  • @bsraoprofessionals1181
    @bsraoprofessionals1181 2 роки тому +1

    Praise God.....

  • @potlasham1225
    @potlasham1225 3 роки тому +2

    💒💒💒💒

  • @lajarbabababa9179
    @lajarbabababa9179 Рік тому

    Ku

  • @vasantCi
    @vasantCi 7 місяців тому +6

    హేతువేమి లేకుండా స్వార్థమేమి లేకుండా
    నన్ను ఎన్నుకున్న ఏసయ్యా
    ఏముంది నాలో ఏసయ్యా
    చెడియున్న బ్రతుకే నాదయ్యా
    "2"
    యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా
    "2"
    (హేతువేమి లేకుండ)
    1. కలిమి లేమి నీ వశము
    నీ కార్యములు ఇహపరము
    "2"
    నీవు నా ప్రాణము
    నీవు నా ధ్యానము.
    "2"
    ప్రేమకు రూపం నీ రూపము
    "2"
    (యేసయ్యా)
    2. పాపములోనే తిరిగితిని
    నా పాపములు విడిచితిని
    "2"
    నన్ను దీవించినావు
    నన్ను పోషించినావు
    "2"
    జీవపు ఊటలు నాకొసగి నావు
    "2"
    (యేసయ్యా)