దివ్య దృష్టి సాధ్యమా? నేటి ఆధునిక విజ్ఞానం ఏమి చెబుతుంది? ఇదిగో సాక్ష్యము

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 124

  • @anithabhushan6958
    @anithabhushan6958 Рік тому +1

    🙏🙏🙏🙏

  • @annavaramsurya8109
    @annavaramsurya8109 Рік тому +2

    ధన్య వాదములు గురువూ గారు చాల అద్భుతంగా వివరించారు Sir Tq

  • @annadanammallikarjuna9089
    @annadanammallikarjuna9089 Рік тому +1

    Great Om

  • @durgaprasadaraokrg7130
    @durgaprasadaraokrg7130 Рік тому +1

    Wonderful explanation and very interesting.

  • @hanumamylife6510
    @hanumamylife6510 2 роки тому +3

    మీ విద్యార్థులు, అనుయాయులు ఎంత అదృష్టవంతులు 🙏🙏🙏

  • @saikumarpatrisaikumarpatri3790

    Om nama guru deva

  • @rkanthpable
    @rkanthpable 2 роки тому +2

    Thank you somuch sir for giving such a wonderful analysis.

  • @krishnakaliga254
    @krishnakaliga254 Рік тому +1

    We feel the presence of five elements.but not soul as it live in body of five elements.these days people are mostly running after rituals after death.but never think how to make others happy with out cheating any systems of God.we are not giving importance to manomaya kosa. 🌹🙏

  • @trinadkarri9886
    @trinadkarri9886 2 роки тому +2

    జైభారత్ జైశ్రీరామ్ ధన్యవాదాలు వెంకట చాగంటిగారు జైశ్రీరామ్ అండి..మీలాంటి వారు భారతదేశంలో లేరన్న కాస్త బాధగా ఉన్నా సంకరజాతి వెదవలకు మీరు ఇచ్చే సమాధానం మా చెవుల లలో అమృతం పోసినట్లిగా ఉంది గురువుగారు.జైహింద్

  • @prakashrao551
    @prakashrao551 3 роки тому +1

    very nice sir

  • @arrvind2087
    @arrvind2087 3 роки тому +1

    Thank you sir.

  • @arrvind2087
    @arrvind2087 3 роки тому +1

    Jai guru Datta

  • @arrvind2087
    @arrvind2087 3 роки тому +1

    Sri Guru datta

  • @Sreenivas.M
    @Sreenivas.M 3 роки тому +1

    🌱🌷🌷🌷

  • @srinivassn2521
    @srinivassn2521 4 роки тому +1

    Om.

  • @karunasree2735
    @karunasree2735 2 роки тому +2

    శతాయుష్షు.

  • @subramanayakumarkumar7122
    @subramanayakumarkumar7122 4 роки тому +2

    Jai sadguru సత్సంగం అంటే మీరు పంపిన vedeo చూడటము. thankyou lokasamaatah sukhino bhavantu.

  • @thirupataiahthirupataiah7553
    @thirupataiahthirupataiah7553 3 роки тому +2

    40:00

  • @akasharamanna9406
    @akasharamanna9406 4 роки тому +1

    Paadhabhi Vandhanaalu Guruvu Garu.

  • @arrvind2087
    @arrvind2087 3 роки тому +1

    Sri padha rajam Saranam prapadhye

  • @sreedevipotluri9208
    @sreedevipotluri9208 2 роки тому +1

    Excellent clarification 🙏🙏
    Will you please suggest the mantras to chanted to attain moksha

  • @pgrajulu8668
    @pgrajulu8668 5 років тому +5

    నమస్కారమండి వెంకట చాగంటి గారు మంచి వివరణ ఇచ్చారు కానీ దివ్య దృష్టిని మన జ్ఞానులు తపస్సు ద్వారా పొందారు WELL DONE SIR

  • @harikrishna-uw2ij
    @harikrishna-uw2ij 4 роки тому +1

    Super sir

  • @jbsiloveindia7671
    @jbsiloveindia7671 5 років тому +14

    ******మంచి వాళ్ళు బ్రతకాలంటే చెడ్డ వాళ్లు అంతం అవ్వల్సిందే .ఇది నిజం గురువు గారు పిచ్చోడీ చేతిలో రాయి చెడ్డ వాడి చేతిలో ఆయుధం అంతే ప్రమాధకరము*****

  • @harinarayanaalamuri3430
    @harinarayanaalamuri3430 4 роки тому +3

    Sir
    I have learned a new topic correlating science and puranas . Thank you sir for sharing your time and thoughts

  • @shivaprrasadsk3060
    @shivaprrasadsk3060 3 роки тому +2

    మన గోత్ర నామ లతో, ఏదైనా హోమం ను , మనం హాజరు కాలేని పక్షంలో, సుదూర ప్రాంతంలో ఉన్న వేద పండితుల సహకారం తో జరిపితే మనకి ఫలితం ఉంటుందా?

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 4 роки тому +1

    మన ఋషులు చెప్పినవి ఏవి అబద్ధం కావు. ఇప్పుడు ఈ పిల్లకాకులకు తెలియక ఎదో వాగుతారు. మీరు చాలా చక్కగా అర్ధం అయ్యేలా వివరించారు

  • @atozmobilesdigitals3765
    @atozmobilesdigitals3765 5 років тому +6

    కృతజ్ఞతలు,సర్ యుద్ధం గురించి మీరు చెప్పిన విషయం ఇంకా క్లుప్తంగా వివరిస్తారని ఆశిస్తున్నాను.-అచ్యుత రామా రెడ్డి.

  • @karunasree2735
    @karunasree2735 3 роки тому +3

    సాధన అంటూ మొదలు పెడితే ఎన్నో రకాల విచిత్రాలు, విశేషాలు శరీరంలో, మనసులో, ఆత్మలో మొదలై విశేషంగా అభివృద్ధి చెందుతూ వుంటాయి.
    ఇవన్నీ కూడా సాధ్యమే నండీ.
    ఆశ్చర్యం ఏమీ లేదు.

  • @sudhakarkondapally6574
    @sudhakarkondapally6574 5 років тому +6

    అద్భుతం గురువు గారు.🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @AdwaitaAdwi
    @AdwaitaAdwi 4 роки тому +1

    Hm

  • @manapuramsaimanohar3162
    @manapuramsaimanohar3162 3 роки тому +2

    ఓం గురుబ్యోనమః 🙏

  • @bharanikumarpalakodeti8631
    @bharanikumarpalakodeti8631 4 роки тому +3

    Sir, Venkat garu, Namaste.
    Am Bharani Kumar,Palakodeti . I live in Singapore, been a regular follower of your videos along with Sri Satry garu.
    You have taken up this noble task of bringing our Veda Vanmayam to ordinary souls like us, we are ever indebted to you.
    Here in Singapore we are a group of friends eagerly looking to start Agni Karyam, looking for lock down ending, to get the items.
    we pray god to give you long life, to continue to guide us and bring this divine knowledge.
    Regards

  • @vijayajillella
    @vijayajillella 4 роки тому +2

    Thank you venkat garu .. it’s my fortune seeing ur videos. Just one video came in scrolling then started seeing videos. I have been doing meditation for 1 year sincerely. I feel body vibration. With this video many of my doubts r clarified . Thank you 🙏.

  • @vlprofession
    @vlprofession 4 роки тому +2

    కన్ను అదిరితే నాకు చాలా జరిగాయి ఉదా. మొన్న జంతువులు అడవిలో కాలిపోయినప్పుడు, అలాగే ఇప్పటికి చైనా లో జరుగుతున్న నాశనం కూడా నాకు అర్థం అవుతుంది, ఇంట్లో గొడవలు, మంచి గౌరవం అనేది, డబ్బులు వచ్చినప్పుడు కానీ నాకూ చెడు జరిగినప్పుడు ఎడమ, మంచి జరిగినప్పుడు కుడి కన్నులు ఎన్నోసార్లు కొట్టుకున్నాయి ఇది నిజమండి సర్

  • @anumanchipallisathikonda4860
    @anumanchipallisathikonda4860 4 роки тому +2

    We are indebted to you. You have shared great knowledge.

  • @raneejetty7982
    @raneejetty7982 4 роки тому +1

    Awesome explanation venkata Garu 🙏
    Sastry Garu ki kuda🙏

  • @tat_twam_asi2990
    @tat_twam_asi2990 5 років тому +3

    గురువుగారు మీ వీడియోలు ప్లేలిస్ట్ గా విభజించి అందిస్తే అన్ని వారుసక్రమంలో చూసే వీలుంటుంది , ఇప్పుడు ఒక టాపిక్ గురించి పూర్తిగా చూడాలంటే వెతుక్కోవలసి వస్తోంది, మీకు శ్రమ అనుకోకపోతే యాగాలపై పరిశోధన సిరీస్, హేతువాదుల ప్రశ్నలు సమాధానాలు, నూతన పరిశోధనలు వేదం విజ్ఞానం , ధర్మసందేహాలు సమాధానాలు అని విడివిడిగా ప్లేలిస్ట్ ఉంటే నాలాగే కొత్తగా చూసేవారికి సులభమౌతుంది , ధన్యవాదాలు

  • @geethabharathi2464
    @geethabharathi2464 5 років тому +4

    Om. Sathakoti vandanalu.

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 5 років тому +15

    యుద్దం:- ఇద్దరూ సమాన శక్తి యుక్తులు కలిగి పరస్పర వ్యతిరేక భావజాలంతో ఉండి పొట్లాడం
    దాడి:- ఒక బలహీనులని బలవంతులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం చేసే హత్యా కాండ

  • @ravikanthgarimella6715
    @ravikanthgarimella6715 4 роки тому +3

    దనుర్వేదం గురించి చెప్పగలరు

  • @balu..g254
    @balu..g254 5 років тому +5

    Thank you for sharing knowledge

  • @vadlurinareshkumar4340
    @vadlurinareshkumar4340 5 років тому +2

    Excellent sir

  • @konurinarahari4048
    @konurinarahari4048 5 років тому +3

    వాయోర్ సాత్వికాంశాత్ మనః సంభూతః

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 років тому +2

      పృథి వ్యాపస్తేజో వాయురాకాశం కాలో దిగాత్మా మన ఇతి ద్రవ్యాణి . వైశేషిక దర్శనం. 1-1.5
      Meaning పృథివి, ఆపః, తేజః, వాయుః, ఆకాశం, కాలః, దిక్క్, ఆత్మ, మనః are the materials in the world. Here పృథివి, ఆపః, తేజః, వాయుః, ఆకాశం are the pancha bhUtas with which the world is made. In that world ఆత్మ is introduced with the help of కాలః, దిక్క్, and మనః.

    • @konurinarahari4048
      @konurinarahari4048 5 років тому +2

      @@Dr.VenkataChaganti thanking you sir.

  • @sramanaidu1646
    @sramanaidu1646 5 років тому +7

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @SaiKrishna-xw1cc
    @SaiKrishna-xw1cc 4 роки тому +2

    Astakshari mantram gurinchi cheppandi

  • @sambaiahnaidu4434
    @sambaiahnaidu4434 5 років тому +2

    Wonderful information sir

  • @sharadasingam7034
    @sharadasingam7034 4 роки тому +1

    Vedamulu explain cheyandi...

  • @shriyathryakshari7570
    @shriyathryakshari7570 4 роки тому +2

    Sir Santhoshi G varilagane naku anpistadi ooha kadu feeling.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +1

      Nice to know Shriya garu! Let me know more about it. Write to vchaganti7@gmail.com if you want to share.

  • @jvnKumar-qi9ed
    @jvnKumar-qi9ed 5 років тому +2

    Great revelation sir.Adbhutam ga chepparu.

  • @rafeemahammad8002
    @rafeemahammad8002 5 років тому +8

    Good morning sir. Wah! What a excellent explanation of Quantum entanglement . Really amazing sir. I studied Satyartha prakasam .I got Bhagavad Geeta in which fabricated slokas are there from" Amba darsna Grandhamala" Kuchipudi, Guntur district. After studying Bhagavad Geeta I will get 4 Vedas commented by Maharishi. Dayananda Swamy.

  • @Nature-wp5nm
    @Nature-wp5nm 5 років тому +3

    Sir...miru... Great.....

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 5 років тому +2

    guruji namasthe. sir u r explaining everything in scientific manner.

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 5 років тому +9

    సంతోషి జీ గారి ఊహ 100% సత్యం

  • @kittusharma3037
    @kittusharma3037 5 років тому +3

    ఓం..
    నమస్కారం
    నా పేరు కృష్ణ శర్మ..
    నేను నా వృత్తి కారణంగా ఎక్కువగా బయటరాష్టాలో ఉంటాను..నెను వేదం నేర్చుకోలేదు కానీ నాకు వేదం అంటే అపారమైన గౌరవం..
    మీ వీడియోలు హీందీ English లో కూడా విడుదల చేస్తే వాటిని ప్రచారం చేయటానికి సులభంగా ఉంటుంది.. నాకు ఆ సదావకాశం ఇస్తారని కోరుతున్నాను..
    మీరు యోగా లో యమాల గురించి చెప్పారు..
    నియమాల వీడియో గురించి ఎదురుచూస్తూ ఉన్నాను...
    నమస్తే..

  • @tat_twam_asi2990
    @tat_twam_asi2990 5 років тому +2

    ఈ ఫోటాన్లపై పరిశోధన వల్ల చైనా వారు ప్రస్తుతం ఉపయోగిస్తున్న క్వాంటమ్ కమ్యూనికేషన్ సాటిలైట్ టెక్నాలజీ కూడా హాక్ అవ్వచ్చు అని అనిపిస్తోంది , ఇది నా బుర్రకు తట్టిన ఆలోచన . చైనా వారు ఇప్పుడు వారు ఉపయోగించే టెక్నాలజీని ఎవరు హ్యాక్ చేయలేరు అని చెబుతున్నారు, ఆ ధైర్యంతో ఇతర దేశాల నెటీవర్కులను హ్యాక్ చేస్తున్నారు. మీరు చెబుతుంటే వేదాలలో సైన్స్ బాహ్య చైతన్యం వికాసముగా ,యోగము అంతః చైతన్య వికాసముగ అవగతంవుతోంది. ధన్యవాదాలు 🙏

  • @polamarasettimahesh625
    @polamarasettimahesh625 5 років тому +2

    Entaga manishi maaralanna maaralekapothundu endukani.peaceful ga ee janmalo jeevinchalema?

  • @tarunbanala7633
    @tarunbanala7633 5 років тому +3

    I would like to give my opinion on wars and why wars were done once upon a time.
    1) Yes, wars are necessary for Dharma Samsthapana.
    2) With human capabilities, he can live longer life and also overcome diseases through medicine. At this rate, definitely the population increases. This can cause unbalance in nature. So, they are done by many rules dictated as Yuddha Shastra.

  • @rajendraprasad-xv8dj
    @rajendraprasad-xv8dj 4 роки тому +1

    DIVY DRISTHI DYANA THAPASSULA DWARA SADHYAME

  • @seelamthirupathaiah2777
    @seelamthirupathaiah2777 5 років тому +2

    Sir scientific ga example thi clarity ga chepparu super anduke ma dhamram lo lenidi antu edi ledu

  • @rajendraprasad-xv8dj
    @rajendraprasad-xv8dj 4 роки тому +1

    SCIENTIFIC GA OKA STETHASKOPE HEART PY VINTUNNARU GA

  • @aadibrahma1148
    @aadibrahma1148 5 років тому +1

    గురువుగారికి ధన్యవాధాలు

  • @శ్రేయరాణి-ఱ7ణ
    @శ్రేయరాణి-ఱ7ణ 5 років тому +5

    హర హర మహా దేవ 🦚🦚✳️✳️✳️

  • @vlprofession
    @vlprofession 4 роки тому +1

    శ్వాస కూడా చూసుకుంటా సూర్య నాడి, చంద్ర నాడి నీ బట్టి కొన్ని విషయాలు తెలుస్తుంది

  • @ohindumelukonirathamarchuk6300
    @ohindumelukonirathamarchuk6300 5 років тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ajmirabhangilal9154
    @ajmirabhangilal9154 4 роки тому +1

    Sir,ఈ బయో-ఫోటోన్స్ నే ఆలోచనలు అనవచ్చా?

  • @sharadasingam7034
    @sharadasingam7034 4 роки тому +1

    Sir vedhamulu telugulo vunaya..... Vunte vedhamulu books pdf petagalaru 👏

  • @thuvvaraju1142
    @thuvvaraju1142 5 років тому +3

    guruvu gaaru:🙏🙏 naado chinna sandeham shivudu shudruda.....?

  • @pavan04n55
    @pavan04n55 5 років тому +4

    Excellent explanation like always you do.Sir please do it in english as well or add subtitles so it can reach to larger audiences

  • @sirigirimanojkumar4287
    @sirigirimanojkumar4287 5 років тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravisekharsridharreddynedu8538
    @ravisekharsridharreddynedu8538 5 років тому +2

    Sir what about faster than light experiments and two x (electrons?) Of opposite Spins? Sir Ekkirala Bharadwaja Master explained much in his 3 books EMV + In British Library I used read or borrow journal like Physics I was goading others to substantiate smt that by giving such j s& books like Biography of E. Mc2 F C s Tao of PH Wuling Dance Your bio photon and Photon Entanglement is superb for I am not inHydd Br library Thank you very much indeed IA B Asmi Ribhu Gita of Ramanaasramam!

  • @bellalavenkatesh5077
    @bellalavenkatesh5077 4 роки тому +1

    Namaste sir, bio photons concept is amazing ......
    Miru cheppina dani petti chooste ade " AURA antaru anukunta...
    If nenu wrong ayithe plz clear regarding aura concept...

  • @thararosenursery5470
    @thararosenursery5470 4 роки тому +1

    Sir what u told that is linked with optical fiber technology now a days telecom field running on that

  • @sharadasingam7034
    @sharadasingam7034 4 роки тому +2

    Sir vedamulo 1st manthramu anti?

  • @TheVenkateshsai
    @TheVenkateshsai 4 роки тому +1

    Great knowledge explained thank you

  • @shastra_dindima9409
    @shastra_dindima9409 5 років тому +1

    నమస్కారమండీ యజ్ఞోపవీతం సూదులు వేసుకోవచ్చా

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 років тому +1

      సూదులు?

    • @shastra_dindima9409
      @shastra_dindima9409 5 років тому +1

      @@Dr.VenkataChaganti sorry sir శూద్రలు

    • @Alphamale11007
      @Alphamale11007 5 років тому +1

      @@Dr.VenkataChaganti శూద్రులు అనుకుంటా గురువు గారు

    • @mulukutlakrishnamurty8638
      @mulukutlakrishnamurty8638 5 років тому +6

      @@Dr.VenkataChaganti
      నమస్కారము అయ్యా. మీరు ఆధునిక భౌతిక శాస్త్రం ఏం చెబుతోంది, అసలు వేదంలో ఏముంది అనేది, ఇంతవరకు ఎవ్వరూ బోధించని విధంగా చాలా వివరంగా చెబుతున్నారు. మీలాంటి వారికి దీర్ఘ ఆయురారోగ్య ఐశ్వర్యాలు చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

  • @vijeshsurya4493
    @vijeshsurya4493 5 років тому +2

    Wonderful, adbutham, i am feeling very very happy sir, need some more knowledge from you, and i want to know, is there anything mentioned in vedhas about, naaga dhevatha, and naagula chevavithi.
    .

  • @KotaSreenivasulu-tb8ie
    @KotaSreenivasulu-tb8ie 5 років тому +2

    All 1st

  • @sandhyarani3485
    @sandhyarani3485 5 років тому +2

    Chaganti Garu ee universe oka devine sound tho erpadindi. Ee devine sound man made kaadu. Ee sound ni prati vyakti vinagaladu dhyanamulo. Ee sound ni Pranava naadamu antaru hinduvulu, Mohammed ee sound ni sada asamani antaru. Allah akbar annappudu 2 chevulu moosukoni chestharu. Mohammed sanketamuga indirect ga cheputhunnadu aa Devine sound ni vinamantunnadu. Jesus annadu "In the beginning there was sound, sound is God and God is sound" ani chepparu". Gurunanak kooda " Ek omkar sath naam, karthapoorakh......."ila enlightened masters andaru aa pranava naadamu gurinchi chesthunnaru. Anduke hinduvulu prati prardhana tharuvatha om shanti shanti antaru. Muslims prayer tharuvatha "aameen" antaaru, Christians prayer tharuvatha " Omen" antaru. Omnipresent antaru Jesus. Ye mathamuvallu kooda Aa Omkarani, Ameen, sada asmani, omen, ominipresent ni ardhamu chesukokunda, daani prati vyakti dhyanmu tho anubhavamu tho anubhooti chenda ochu. Ee prapanchamulo prathi anuvu aa sound dwarane erpadindi. So, devine sound ni, devine smell ni, devine touch ni devine space( antharakash) ni ila enno man made kaanivi dhyanamu lo anubhava poorvakamukaga anubhooti chenda ochu. Knowing Outer knowledge is waste of time. Patanjali cheppinattu "Yama, niyama, Asana, Pranayama,Pratyahara,dhyana, dharana mariyu samadhi" veetini sadhana chesthe third eye ante agya chekramu activate ayyi, sahasraramu activate ayyi jariginadi, jarugedi , jaraga boyedi telusthundi. Prati vyakti ki sadhyamu. Idi naa anubhavapoorvakamuga chebuthunnanu. Chadavatamu dwara only knowledge osthundi, aa knowledge enduku paani ki raadu. Anduke Living Enlightened masters ni cheri sadhana cheste universal secrets anni anubhavamu lo ki osthai vaati ni anubhooti chenda ochu. Sadana cheyumura naaruda sadhyamu kaani pani ledu ra. Adi mana sathyam avuthundi. Atma gnanamu Paramatma gnanamu pondi aa sthithi lo jeevisthu " Aham bhramasmi" ani cheppagalamu. Prathi vyakti Yogi avvadani ke janminchadu. Adi marchi poyi ee samsarame satyamani andulo kottu mittaduthunnadu. You can ask any question any doubt to me. I can give answer as par as my personal experience. Thanq very much 🙏

    • @polamarasettimahesh625
      @polamarasettimahesh625 5 років тому

      Naku nerpinchu akka please. Eppatinuncho interest .evvaru ila cheyali ani nerpaledhu.akka nenu chala selfish..nenu selfish attitude lo ninchi ela bayta padali??waiting for your solution

    • @sujatha123ful
      @sujatha123ful 4 роки тому

      Adi bigbang song

  • @seshagiriraod661
    @seshagiriraod661 4 роки тому

    Clairvoyance, telepathy అనేవి quantum entanglement కి మొదటి మెట్టా.

  • @nsbrodars8249
    @nsbrodars8249 4 роки тому

    Sir adavallu Hagan cheyyaccha

  • @ahalyarentala2401
    @ahalyarentala2401 5 років тому

    In my experience manasu gali your third question my sister in Hyderabad almost doctors chethulethesaru appudu nenu west Indies lo unnanu from here mruthunjaya mantram Japam chesthe two days lo aameki pranam vachindi. This is my experience believe it or not

    • @polamarasettimahesh625
      @polamarasettimahesh625 5 років тому

      Ahalya rentala .please mruthyunjaya mantram naaku kuda kaavali.please send it to me.I want to help others.please.. Waiting for your reply ..

  • @SaiKrishna-xw1cc
    @SaiKrishna-xw1cc 4 роки тому +2

    Ee mantram ee vedam lo undi

  • @jvnKumar-qi9ed
    @jvnKumar-qi9ed 5 років тому +2

    Sir, since you are a Professor and a doctorate in Physics, none other than you can tell emphatically about this subject. Please enlighten us more about each aspect of Vedas correlating with modern scientific discoveries and papers submitted by them in scientific journals as you are already doing. This should obviously shut the mouth of those stupid Naastik people, who have no other business other than criticize our Sanathana Dharma with their hollow brains.

  • @Muralikrishnagorthi
    @Muralikrishnagorthi 5 років тому +1

    Sir మన వేదాలు చివరకి మనం మోక్షం కొరకే ప్రయత్నించాలి అని చెప్పయి , అందుకు యోగి అవ్వాలని అన్నయి , యోగి యొక్క లక్షణాలు ఎలా వుండాలో కూడా చెప్పాయి ,
    మరి మీరు వేదాలు చదివారు చదువుతున్నారు , ఇంతకీ మీరు మోక్షానికి సాధన చేస్తున్నారా లేదా ? చివరకి మీరు ఇంత చదివిన కూడా మోక్ష సాధన చెయ్యకపోతే , మీరు చదివిన వేద చదువు హృదాయే కదా , అంటే మీరు భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకోవడం లేదు కదా ? ఇందుకు సమాధానం ఇవ్వాలని కోరుతున్నాను , కోరుతున్నాను?
    మరియు మోక్ష సాధనలో సంసారాన్ని వదలాలని చెప్పారు ఇది ఎంతవరకు correct , అల కుటుంబాన్ని వదిలితే ఎలా ?

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 років тому +2

      Good question and you will surely get the answer in a future video. I have already mentioned it in a previous video and you might have not noticed it or seen it.

    • @Muralikrishnagorthi
      @Muralikrishnagorthi 5 років тому +2

      @@Dr.VenkataChaganti
      Ok sir i am waiting for your answer
      Thank you

  • @shastra_dindima9409
    @shastra_dindima9409 5 років тому +2

    నమస్కారమండి మీరు 33 దేవతలు అని మీరు అంటున్నారు కానీ ఆ 33 దేవతల్లో అయ్యప్ప స్వామి, కుమార స్వామి ,గణపతి లేరు కదా

    • @VijaiPari
      @VijaiPari 5 років тому +1

      There are 33 Supreme, Divine and Eternal qualities called *33 Uchkothi Divya Vibhuti*- basic Features of God but we can call them with Different names per situation. Dities name explain their specific mastery.

  • @rajendraprasad-xv8dj
    @rajendraprasad-xv8dj 4 роки тому

    ALAGE RAMAKRISHNA PARAMA HAMSA SWAMY & ABOUT I &
    HAJI VARISH AALISHA GARI NUNDI KONTHA SUVASANALU SUGANDHA VASANALU RAVADAM JARIGINADI ALAGE GUNTURI LO OKAPPUDU ANDARINI OKKOKKA JANTHUVU PERU PETTI THITTEVADATA OKADU VACHI AAYANANU PRASNICHINAPPUDU NANU THAKI AA MANISHINI CHOODU ANI ANNAPPUPPUDU AA VYAKTHI ALA CHESI CHOOSTHE ALA EDO VOKA JANTHUVU LAGA NE ANDARI KI KANAPADADAM CHOOSARANI OKA GUTHA PANCHAGAM LO NENU SWAYAM GA CHADAVADAM JARIGININADI

  • @rajendraprasad-xv8dj
    @rajendraprasad-xv8dj 4 роки тому

    GAMANISTHE DYANA CHESTHE PEEK STHYI ANAGA SAHASRA CHAKRANI KI CHERI NAPPUDU APPUDE AA DIVYA MYNA AA VELUGU NU ANDARU CHOODADAM JARUGUTHUNDI EDAYINA CHEYUTAKU SAKTHI GALI UNTARU SCIENCE KU ANDADU CHINNA BAACTIERIA YOKKA GAMANAM VISHAM PARISEELANA KUDA CHESI POORVA VISHAYAM PARA VISHAYALU CHEPPA GALARU CHEYA GALARU VARI KI SADYAM KANIDI EMEE LEDU ADE DIVYA SAKTHI
    AMMA

  • @kishore254
    @kishore254 4 роки тому +1

    Naku oka doubt andi prathi yuganiki oka avatara purushudu vastharu antaru kada. Mari ee yuganiki evaru vacharu ?
    And ee yuganiki oka Avatara purushudu ani vacharu ani chepthunaru e link chudandi. Nijame na leda chepagalaru?
    ua-cam.com/video/CmjN6cmk-6A/v-deo.html

  • @prabhakarrao4142
    @prabhakarrao4142 5 років тому +3

    అధర్మం పెరిగినపుడు యుద్ధమైతే నేటి రోజుతో పోల్చితే నాటి మహా భారత యుద్ధ కాలానికి పోలికే లేదు. ఇంతటి దుర్మార్గమైన అధర్మం గురించి తెలిస్తే నాటి ధుర్యోధనుడే ధర్మ రక్షణ చేసుండేవాడు. ఈ విషయంలో నాకు చాలా పెద్ద సందేహమే ఉంది..

    • @Alphamale11007
      @Alphamale11007 5 років тому +1

      ధుర్యోధనుడు అంటే ఈర్ష ,ధ్వేషాలు అనే గుణాలకు బ్రాండ్ అంబాసిడర్..అలాంటి వాడు ధర్మం పక్షం ఎలా ఉంటాడు..ధుర్యోధనుడి అసలు పేరు సుయోధనుడు..అతని లక్షణాల కారణంగా ఆపేరు వచ్చింది

    • @pavankumar-rz8qi
      @pavankumar-rz8qi 5 років тому

      Adhi dwapara yugam idhi kali yugam

    • @ponakantidakshinamurthy2007
      @ponakantidakshinamurthy2007 4 роки тому +1

      పరశు రాముని వద్ద కర్ణుడు మారురూపంలో పాశుపతాన్ని పొందుటకై వచ్చిన దివ్య దృష్టితో ఓయీ సూతపుత్రా అంటాడు కదా.ఆదృష్టికుంతి, సూర్యుని దాక పోలేదెందుకని.చెప్పగలరా?

  • @maheshcheemala1260
    @maheshcheemala1260 3 роки тому +1

    🙏🙏

  • @subramanayakumarkumar7122
    @subramanayakumarkumar7122 4 роки тому

    Jai sadguru సత్సంగం అంటే మీరు పంపిన vedeo చూడటము. thankyou lokasamaatah sukhino bhavantu.

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 5 років тому +2

    🙏🙏🙏🙏🙏

  • @ramakrishnavummadi9768
    @ramakrishnavummadi9768 5 років тому +1

    🙏🙏🙏🙏🙏