సప్త లోకాలు ఎవరు సృష్టి చేసారు - అహం బ్రహ్మాస్మి అంటున్న సత్యనరహరి విశ్లేషణ

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 59

  • @TheGeeyes
    @TheGeeyes 5 місяців тому

    thank you sir

  • @pbreddy2730
    @pbreddy2730 Рік тому

    🙏🙏🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 роки тому +1

    ఒక్కో లోకానకి ఒక్కో అధిపతి ఉన్నారని అర్థమైంది,గోలోకము గురించి ప్రవచించ ప్రార్థన ఓ-----మ్ నమస్తే 🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥰🥰

  • @narasimhasarmasaijipudiped6405
    @narasimhasarmasaijipudiped6405 4 роки тому +1

    శుభోదయం గురువు గారు.

  • @kalyanchakravarthy188
    @kalyanchakravarthy188 4 роки тому

    We need you kind of people to be always with us 🙏❤️... the way you explain, your calmness and your warmth nature...inspires me... thank you గురువుగారు 🙏

  • @chandnavk9816
    @chandnavk9816 4 роки тому +1

    Pranams.Your explanation totally dovetails Naasadeeya suktam

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 роки тому

    గురువు గారికి ధన్యవాదాలు జై శ్రీరాం భారత్ మతాకీ జై జై హింద్

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 4 роки тому +1

    Dhanyavadalu sir chalaa chalaa chalaa chakhagaa chepparu very interesting umdi sir 🙏💐

  • @harikrishna-uw2ij
    @harikrishna-uw2ij 4 роки тому

    Meeru chaala clarityga vivaristaru sir

  • @VVV-wx3ui
    @VVV-wx3ui 4 роки тому +3

    this is the best I learnt about the power of "Sankalpa". I have been perplexed and answered myself about the need for Sankalpa in everything we do (refer పూజ పధతిలు). Pooja is nothing but what we want to become or aim to do. Its within and out of the Individual. One can be what they want to be with "Sankalpa".
    This seem one way as anyone can be what they want to be ...... I am sure that Sankalpa will come with order and that is, it should not harm anything now or in future. Period.
    Great philosophy and theory. I am proud to be part of it and a జీవితకల విద్యార్థి or should i say భాహ్మకాల విద్యార్థి

  • @drshankarnsharmasharma9409
    @drshankarnsharmasharma9409 4 роки тому

    Chala baga chepparu sir! Dr.shankar .Ganti

  • @venkatrao5435
    @venkatrao5435 4 роки тому +3

    Namasthe venkat Dr CHAGANTI Garu.. Waiting for Ur thought provoking n Rational knowkedged info.

  • @ravindrababu7231
    @ravindrababu7231 4 роки тому

    We are all the Sankalpa of our ancient Rishis . The present demographic distribution of this planet of earth. Thank you.

  • @sureshpaul2579
    @sureshpaul2579 4 роки тому +3

    నమస్తే అండి.
    నేను లోగాన్ పాల్.
    ఒకప్పుడు క్రైస్తవం లో ఉండేవాడిని.
    ఇప్పుడు వేదం మీద అధికమైన ఆసక్తి.
    తరించడం ఎలా?
    ఇక్కడ వేద పాఠశాలలో నన్ను చేర్పించుకోవట్లేదు.
    స్వరం తో నేర్చుకోవాలంటే ఎవరిని అడగాలి

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +2

      Contact Sarada Peetam, near Vishakhapatnam. Try there and see if they teach you.

    • @sureshpaul2579
      @sureshpaul2579 4 роки тому +1

      Definitely sir.
      I'll try and say about it.

    • @chakravarthi369
      @chakravarthi369 4 роки тому

      @@sureshpaul2579 mundu
      Nenu evarani ani meeku meeruga
      telusukondi Daanikosam OKA GOPPA GURUVUNI kalavandi
      vedalu Upanishads Anni vastai
      Mundu janma venuka janma nothing is there
      Just ee janma lone ee Guruji Ni kalavandi
      english.srisrisriguruviswasphoorthi.org/scientificsaint.aspx

  • @ramakrishnavummadi9768
    @ramakrishnavummadi9768 4 роки тому

    OM gurubhyonamaha 🙏🙏🙏💐💐🙏

  • @3మే2చె1గో-ఘ9ఖ
    @3మే2చె1గో-ఘ9ఖ 4 роки тому +1

    హిందువుల అజ్ఞానం - ఒక ఇంగ్లీషు డాక్టరు వుబ్బసానికి ఒక ఇన్ హేలర్ (నొటితో మందు పీల్చేది) ఇస్తే అనందంగా పీలుస్తారు. కానీ అదే ఫలితం యజ్ఞం వలన వుంటుందంటే ఒప్పుకోరు. కానీ ఒక అమెరికా వోడో, జెర్మనీ వడో, జపాను వాడో చెపితే వింటారు. వుపవాసం లేదా లంఖణం అనేది మనకు తర తరాలుగా తెలుసు, దానిమీద ఒక జపాను వాడు పరిసొధన్ అని చెప్పి మన పిల్లలకు కూడా తెలిసిన విషయాలు ఒక పేపర్ ఇస్తే వాడికి నోబెల్ బహుమతి ఇచ్చారు. కళ్ళు తెరవండి..

  • @rohithvarmasunitha
    @rohithvarmasunitha 2 роки тому

    జీవుడు సృష్టి చేయలేడు అన్నారు.. మరి విశ్వమిత్రుడు ప్రతి సృష్టి చేసాడు కదా.. ఎలా సాధ్యం..? చెప్పగలరు 🙏

  • @veenajaganchar8449
    @veenajaganchar8449 4 роки тому +1

    Namaste guruvugaru

  • @kiran10521
    @kiran10521 4 роки тому +1

    Namathe sir

  • @mahidhfc3710
    @mahidhfc3710 4 роки тому

    Namasthe guruvu gaaru🙏🏻🙏🏻🙏🏻

  • @VVV-wx3ui
    @VVV-wx3ui 4 роки тому

    While I have few questions on the crux of the matter but that can be delayed further....till i get పరిపూర్ణత.
    నమస్కారం Arya Venkata Chaganti.

  • @ramavatramadevi5595
    @ramavatramadevi5595 4 роки тому +1

    Kaliyuga maharshi Gaaru good evening,namaskaram guruvu gaaru

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 4 роки тому

    guruji namasthe.

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 4 роки тому

    Sri Dandibhatla viswanadha pastry gari gurinchi cheppandi

  • @srinivassn2521
    @srinivassn2521 4 роки тому

    Om. Jai Sriram. Jai Bharatha Maata.

  • @nagalaxmi1624
    @nagalaxmi1624 4 роки тому

    🙏 namaskaram guruvu gaaru 🙏

  • @deepakk9087
    @deepakk9087 4 роки тому +3

    అదే కదండి భగవద్గీత లో శ్రీ కృష్ణ భగవానుడు చెప్పంది.
    "యం యం వాపి స్మరణ్ భావం త్యజంత్యంతే కళేబరం తం తం ఏవైతి కౌన్తేయ సదా తద్భావి భావిత‌‍‌‍:" దయ చేసి సమాధానం చెప్పగలరు.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +3

      This is the time when we are about to leave the body. What you think at that instant, that you will become.

  • @captainamerica8999
    @captainamerica8999 4 роки тому

    This is very deep. Thank you sir!

  • @sreevanineelima8168
    @sreevanineelima8168 4 роки тому

    Good morning Sir yesterday I missed your Vedio

  • @ilakshmanarao491
    @ilakshmanarao491 2 роки тому

    సార్ మన హిందువులు
    వాటికన్ మరియు ఇటలీ ఇశ్రాయేలు
    ఇంగ్లాండ్లలో భగవత్ గీత మరియు
    వేద పాఠశాలలు ఎందుకు నెలకొల్పాలెదు
    అసలు మన దేవాలయం ప్రభుత్వం
    ఎందుకు స్వాధీనం చేసుకుంది
    ముఖ్యంగా నాకు కూడా
    హిందుమతం అంటే ప్రభుత్వ మతం అనే
    భావన వస్తుంది నాకు సంబంధం లేనిది
    మతం ప్రభుత్వం చూసుకుంటుందిలే
    అనిపిస్తుంది
    ముఖ్యంగా క్రిస్టవం అనేది ప్రపంచానికి
    ప్రమాదం. మరియు
    మానవత్వానికి మచ్చ
    ముస్లిం మతం కన్నా క్రిస్టియన్ టి ప్రమాదం
    ఎందుకంటే క్రిస్టియన్స్
    డబ్బు మరియు అబద్దాలు. అలాగే మనిషి
    బలహీనతలు వాడుకుని మతం మారిస్తున్నది అందువల్ల
    వాటికన్
    ఇటలీ
    ఇశ్రాయేలు
    ఇంగ్లాండులో వేద పాఠశాలలు మరియ
    భగవత్ గీత యూనివర్సిటీ లూ పెడితే
    అబద్దాలు బైబిల్ ని నమ్మి మోసపోరుగా

  • @rajeswarisusarla2778
    @rajeswarisusarla2778 4 роки тому

    Meeru suryuni meeda prayogala gurinchi vedaalalo emundo chepthanannar guruvu gaaru

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +1

      Yes already started telling about Surya. Refer to our videos on RigVeda (7-41-1). We will be continuing this series until we complete about Surya.

  • @nagendra_9567
    @nagendra_9567 4 роки тому

    Ome,,🙏🙏

  • @santhoshd9864
    @santhoshd9864 4 роки тому

    So complex but malli malli vinali...Edhiemaina idhi adhbutham

  • @Venkatexplorings99
    @Venkatexplorings99 4 роки тому

    Video lenth penchadi guruvu gaaru

  • @pavan04n55
    @pavan04n55 4 роки тому

    I have a question,assume a situation if all souls got liberated (moksham) ?then how is the universe?
    Is there any time?
    Is there any creation and destruction of universe?
    do all liberated souls can aain get separated from the god?
    Please explain .

  • @rajasekhargadamsetty6673
    @rajasekhargadamsetty6673 4 роки тому

    Hindu's heart guruvugaru

  • @babub2550
    @babub2550 4 роки тому +1

    ನಮಸ್ಕಾರ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಕರ್ನಾಟಕ

  • @gvsssraju
    @gvsssraju 4 роки тому

    Hi sir I need know about Chaturvarnam tala nunchi bhramin Bhujbala nunchi kshtriya like so on ila cheppadaniki reason cheppandi chala mandhi comment chestunaru evaraina talli Nundi pudatru kani brama ki pudatam Enti ani egatali chestunaru

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 4 роки тому

    Agnivrath గారి వీడియో లు చూడండి.. ఎంతో research చేశారు

  • @Venkatexplorings99
    @Venkatexplorings99 4 роки тому

    Veda bramhanudiki naa gowrava namaskaralu

  • @rajendrakumar1427
    @rajendrakumar1427 Рік тому

    bramma unikiledu

  • @kirankmp
    @kirankmp 4 роки тому

    sir, Brahma ane form ledu kada malli brahma day and night ante enti

    • @kalyankumar110
      @kalyankumar110 4 роки тому

      పరబ్రహ్మముకు రూపం లేదు. చతుర్ముఖ బ్రహ్మకు రూపం ఉంది. ఇది ప్రాథమిక విషయమ్.

  • @sridevibonam301
    @sridevibonam301 4 роки тому

    🙏🏻🙏🏻🙏🏻