అద్భుతమైన విషయాలు తెలుసుకోగలుగుతున్నాము,ఈ సత్సంగం చేయడం మా జన్మ ధన్యమౌతోంది 😂😂🥰🥰 అశ్వినీ దేవతలు శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰
I have already told some valuable things about creation in my blog very long back. దృశ్యమాన ప్రపంచంలో మనకు తెలిసిన రెండు శక్తులు స్థితిశక్తి,గతిశక్తి అనేవాటికి సంకల్పం ఉండదు - వాటిని ఎవరు ఎక్కడ ఉపయోగించితే అక్కడ తమ విధిని నిర్వర్తించే పనిముట్లు అవి.కాని పరబ్రహ్మ స్వరూపమైన దైవశక్తికి సంకల్పం ఉంటుంది.ఈ అక్షరపరబ్రహ్మము మొదట అవ్యక్తంగా ఉంటుంది.ఈ అనంతాత్మను వైష్ణవులు ప్రియమారగ కొలిచే శ్రీకృష్ణ పరంధాముడు, శైవులు ఉత్సాహంతో కొలిచే ఆదినర్తక నాయకమణి నటరాజు పాలిస్తూ ఉంటారు.ఈ అవ్యక్తమైన అనంతాత్మ అంధకార బంధురమై ప్రణవనాదం కూడ ప్రభవించని నిశ్చలనిశ్శబ్దనిర్మోహానందస్థితిలో ఉంటుంది. వ్యక్తమాన ప్రపంచంలో ఉన్నట్టే సృష్టి ప్రారంభానికి ముందు అవ్యక్తంగా ఉన్న అనంతాత్మకు కూడా సత్వరజస్తమస్సులు ఉంటాయి.అయితే దృశ్యమాన ప్రపంచంలోని స్థావర జంగమాలన్నిటికీ త్రిగుణాలలో ఒకటి ఎక్కువగా ఉండటం సంభవించి అసంపూర్ణసమతాస్థితి(steady state)లో ఉంటే అవ్యక్తంలో ఇవి సమపాళ్ళలో ఉండటం సంభవించి సంపూర్ణసమతాస్థితి(equlibriuam)లో ఉంటాయి.అవ్యక్తం వ్యక్తమయ్యేది కూడా వీటి సంతులనం చెదరడం వల్ల - ఆ చెదరడం నటరాజ మూర్తి చేతిలోని ఢమరుకం ప్రకంపించడం వల్లనే!ఆ ప్రకంపన మొదలై ఆది ప్రణవ నాదం ధ్వనించగానే అవ్యక్తం నుండి దృశ్యమాన ప్రపంచాన్ని నిర్మించడానికి అవసరమైన ఇటుకల వంటి పంచభూతాలు ప్రభవిస్తాయి. వీటినే పంచతన్మాత్రలు అని కూడా అంటారు. ’తన్మాత్ర’ అంటే ‘అది మాత్రమే అయి ఉన్నది’ అని అర్ధం.ఈ తన్మాత్రలు ఏర్పడే సమయం నుంచే ప్రాచీన భారతీయ విజ్ఞానులు సృష్టిని గణితశాస్త్రం యొక్క మౌలికాంశాలతో నిర్వచించడం ప్రారంభించారు.ఏ తన్మాత్ర ఆవిర్భవిస్తున్నదో దాని సూక్ష్మాంశం సగమై మిగతా సగంలో ఇతర తన్మాత్రల సూక్ష్మాంశాలు ఎనిమిదో వంతు కలిసి ఒక నూతన తన్మాత్ర ఆవిర్భవిస్తుంది.అవ్యక్తమైన అనంతాత్మ వ్యక్తరూపం దాల్చే సృష్టి ప్రారంభ సమయంలో తొలుదొల్త ప్రభవించినది పంచభూతాలలోని ఆకాశం.ఇది అన్నిటికన్న అత్యంత సూక్ష్మమైనదీ,అన్నింటిలోనూ భాగమైనదీ అయిన ఆది తన్మాత్ర - శబ్దం దీని లక్షణం!ఆకాశం నుండి రెండవదైన వాయువు ప్రభవించింది - శబ్దం, స్పర్శ దీని లక్షణాలు!వాయువు నుండి అగ్ని ప్రభవించింది - శబ్దం, స్పర్శ, రూపం దీని లక్షణాలు!అగ్ని నుండి జలం ప్రభవించింది - శబ్దం, స్పర్శ, రూపం,రసం దీని లక్షణాలు!జలం నుండి పృధ్వి ప్రభవించింది - శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం దీని లక్షణాలు!వ్యక్తమాన ప్రపంచంలోని అనంతకోటి విశ్వాలు, విశ్వధాతువులైన కృష్ణబిలాలు, అరుణతారలు, పాలపుంతలు, గ్రహతారకలు మొదలైన సమస్త పదార్ధతత్వాలూ ఈ పంచతన్మాత్రలతోనే నిర్మించబడి ఉన్నాయి.అవ్యక్తం నుండి వ్యక్తం ప్రభవించడానికి కారణమైన అవిద్యాయుత అహంకారం తర్వాత రూపాంతరం చెంది "ద్రవ్యశక్తి" అయిన తామసం,"క్రియాశక్తి" అయిన రాజసం,"జ్ఞానశక్తి" అయిన సాత్వికం అని మూడు గుణాలు ఏర్పడినాయి. I am sharing it as You may find some similarities with your talk.
వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ వేంకట రమణా చాగంటి గురు దేవులు అశ్వినీ దేవతలు కూ జైజైజైజైజైజైజైజైజై ఓ-----మ్ నమస్తే 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🍯🍯🍯🍚🍚🍚🍚🥥🥥🥥🍌🍌🍌🌽🌽🌺🌺🧆🧆🍏🦚🦚🍍🍍🌻🍎🍎🐦🐦🍇🍇🌸💐🥭🥭🌷🌷🍒🍓🍓🦜🦜🦜🥰🥰🥰
అవ్యక్తం నుంచి వ్యక్తం ప్రభవించడానికి శ్రీకృష్ణ పరంధాముడి చేత ఉంచబడిన బీజం పేరు అహం.దీనినే మాయ అని కూడా అంటారు.దీనివల్ల తనలోకి తను చూసుకున్నప్పుడు "ఇది నేను!" అనీ ఇతరాల్ని చూసినప్పుడు "ఇది నాది!" అనీ అనిపిస్తుంది.ఇన్ని జరిగినా ఒక తన్మాత్ర కలవకపోతే వ్యక్తమాన ప్రపంచం వ్యక్తం అయిన తొలిక్షణంలో ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది ఏ మార్పూ లేకుండా - అదే కాల తన్మాత్ర!ఈ కాలం అనేది జ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకోగలిగినది,దీనికి అస్తిత్వం లేదు.ఇది కదలదు,కానీ అన్నింటిని కదిలిస్తుంది.తనలో ఎప్పుడూ అనేకానేకమైన పదార్ధతత్వాలు నిరంతరం కదులుతూ ఉన్నప్పటికీ ఆ కదలికల వల్ల అది ప్రభావితం కాదు.అవ్యక్తంలో దీని అవసరం లేదు,వ్యక్తంలో అత్యవసరం - అయినా వ్యక్తం కాదు!కాలానికి కొలతలుగా మనం చెప్పుకునే నిన్న,నేడు,రేపు అనేవి కాలంలో మనం ఉన్న స్థితిని గురించి అర్ధం చేసుకోవడానికి మనం ఏర్పరచుకున్న కాలగణనానికి పనికివచ్చే వర్ణనాత్మకమైన పదాలు తప్ప అవి కాలానికి లక్షణాలు కావు.వ్యక్తంలో ఉన్న సమస్తమూ మాయతో ఆవరించబడినవే - ఒక్క కాలం తప్ప!అందుకే కాలాన్ని భగవత్స్వరూపం అనీ భగవంతుణ్ణి కాలస్వరూపుడు అనీ అన్నారు.వ్యక్తమాన ప్రపంచంలో అన్ని పదార్ధతత్వాలూ కాలవిషయంగా 1).ఏ ఒక్క పదార్ధతత్వమూ ఒకే సమయంలో రెండు స్థలాల్లో ఉండలేదు,2).ఏ రెండు పదార్ధతత్వాలూ ఒకే సమయంలో ఒకే స్థలంలో ఉండలేవు అనే రెండు నియమాలను అతిక్రమించలేవు - కాలోహి దురతిక్రమం!  శివమనోహరి తన భర్త చిద్విలాసాన్ని కళ్ళింతలు చేసుకుని చూస్తూ ఉండగా ఆదినర్తన నాయకమణి ఢమరుకం నుండి ప్రణవనాదం మొదలు కాగానే శ్రీకృష్ణ పరంధాముడు విశ్వరాజ్యాంగసంవిధానం ప్రకారం సృష్టిరచనకు ఉపక్రమిస్తాడు.మహత్వంలో తనకు సాటియైన స్త్రీతత్వం శ్యామలాదేవి శ్రీకృష్ణ పరంధాముడి నుండి వేరుపడి పక్కన నిలుస్తుంది.తర్వాత అక్షరపరబ్రహ్మ కూడా ఉద్భవిస్తాడు.వీరినుండి జనించిన దేవతా సమూహాలే శ్రీకృష్ణ పరంధాముడు సృజించిన అనంతకోటి విశ్వాలలో విశ్వరాజ్యాంగసంవిధానం సరైనతీరున అమలుజరిగేలా నియంత్రించే విశ్వప్రభుత్వయంత్రాంగం అవుతారు.శ్రీకృష్ణ పరంధాముడి సంకల్పంతో ప్రభవించిన అనంతకోటి విశ్వాలు అండాకారంలో ఉండటం వల్ల వీటినే బ్రహ్మాండాలు అని కూడా అంటారు.ఢమరుకం నుండి వినిపించే ప్రణవనాదం ఆగిపోయేవరకు కొత్త విశ్వాలు పుట్టుతూ పాత విశ్వాలు గిట్టుతూ ఉంటాయి.
భారతీయుల కాలగణనము పరమాణువు నుండి మొదలై మహాయుగముల వరకు విస్తరించి యున్నది!పాశ్చాత్యుల కాలగణనములోని 26 మైక్రోసెకండులకు సమానమైనది పరమాణువు, రెండు పరమాణువు లొక అణువు, మూడు అణువు లొక త్రసరేణువు, మూడు త్రసరేణువు లొక తృటి, వంద తృటు లొక వేధ, మూడు వేధ లొక లవము, మూడు లవము లొక నిమేషము, మూడు నిమేషము లొక క్షణము, అయిదు క్షణము లొక కాష్ఠము, పదిహేను కాష్ఠము లొక లఘువు, పదిహేను లఘువు లొక దండ, రెండు దండలు కలిసి పాశ్చాత్యుల 48 నిముషములకు సమానమైన ఒక ముహూర్తము, ముప్పది ముహూర్తము లొక అహోరాత్ర దినము, ముప్పది దినము లొక మాసము, రెండు మాసముల కొక ఋతువు, మూడు ఋతువు లొక ఆయనము, రెండు ఆయనములు కలిసి దేవతల యహోరాత్ర మయ్యెడు ఒక సంవత్సరము, దేవతల మాసమునకు ముప్పది దినములు, దేవతల సంవత్సరమునకు రెండు ఆయనములు మరియు పండ్రెండు మాసములు, 4,800 దివ్యవత్సరము ఒక సత్య యుగము, 3,600 దివ్యవత్సరము లొక త్రేతా యుగము, 2,400 దివ్యవత్సరము లొక ద్వాపర యుగము, 1,200 దివ్యవత్సరము లొక కలి యుగము, ఈ నాల్గు యుగములు కలిసి 4,320,000 మానవ సంవత్సరములకు సమమైనదియునూ సూర్య గ్రహము తన చుట్టు తాను తిరుగు 12000 భ్రమణములకు సమమైనట్టిదియు నైన కాలమొక మహాయుగము, 1000 మహాయుగము లొక కల్పము. 2 కల్పములు విధాత కొక యహోరాత్ర దినము, విధాత మాసమునకు ముప్పది దినములు, విధాత వత్సరమునకు 12 మాసములు అనగా 3.1104 ట్రిలియన్ల మానవ సంవత్సరములు, ఇట్టివి యేబది విధాత వత్సరములు గడిచిన ఒక పరార్ధము, రెండు పరార్ధములు కలిసి 311.04 ట్రిలియన్ల మానవ సంవత్సరముల కాలము మహా కల్పమను పేరున నిర్ధారించి విధాత పూర్ణాయుర్దాయముగ నిర్వచించబడినది, 306,720,000 సౌర సంవత్సరములకు సమమైన 71 మహా యుగములు కలిసి ఒక మన్వంతరము, ప్రతి మన్వంతరమున కొక మనువు శాసన కర్త, ప్రతి రెండు మన్వంతరములకు మధ్యన కృతయుగ కాల పరిమాణముతో నొక సంధికాలము వచ్చును!
@@Dr.VenkataChaganti yes sir we. Would like to go ahead with ur guidance...there r many predictions and fears among people regarding upcoming fluds in kerala during july 2020..namaste
Ok Send your number to my email with all details like where you reside, what places you are expecting the floods, and how much area must be covered etc., to my email: vchaganti7@gmail.com
Sir meeku chinna vishayanni gurtimchalani request chestunna bhagavan ramana maharishi lokaniki EMI seva chesaro teleyalamte okasari dayachese Suri nagammagari lekhalu ane 5volumes of book chadavamdi 🙏💐💐🙏 dhanyavadalu me sevaku
Yes. Mitrama. Ramana Maharshi is a Yogi. He got Self-realization at the age of 16 years and stayed constantly in that stage the whole life. "Talks with Ramana Maharshi and Letters from Suri Nagamma" are the best books to know about Ramana Maharshi' s State even though there are many books. The one who don't study these books can't say that Ramana Maharshi is a Yogi. Kavya Kantha Ganapati Muni who studied very well Vedas, Upanishads etc... submitted himself to have peace at the feet of Ramana Maharshi . Finally he named as "Bhagavan" Not only Dayananda Saraswati but also there are so many Yogis. The one who have differences among humankind is not called Yogi.
Respected Sir, You are saying that those who are in the " Siva Tathva" can know the past, present and future. Does this imply that everything in Nature is predetermined and nobody has any free-will? Then, what's the meaning or use of the Law of Karma? With best regards...
I have same doubt sir. May be the events which are already predetermined due to our previous karma and also the events which are already predetermined by Brahma (as part of the plan) can be known. But the actions/events/future which results from what we are doing now or going to do in future may be can't be known as we have been given the free will to carry out our karma. Where as when it comes to past, I think it is possible to know entirely as it has already happened.
Sir, you are explaining about space and time in simple terms and linking them to Vishnutatva and Sivatatva. The simple link of Time and Space is Energy i.e.mc^square. Einestin helped us. Vishnutatva is dwytham-dual, Sivatatvam is advytham- Mono-Solo.. Vedas take one to ONE only i.e. yekam. Hence Soham. Here comes Ramana Maharshi. You might be knowing all Vedas, but not knowing of Ramana is incomplete in your persuasion. Please make a small effort, so much gets unfolded. You may take Sastryiji's help having referred Ramana in conversation.
This is the problem with those who neither know Physics nor Vedas properly. E = mc2 does not give us space and time. It gives relation between mass and energy. Please correct that one first. Second, if you think Ramana Maharshi is great, then it is your view point. But no one can become greater than Vedas. You should find out if Ramana Maharshi told something that is not present in Vedas and is also true. Let me know one thing that you should be able to prove. Then we can talk.
Sir, I feel I couldn't convey what I wished for. I don't mean Ramana is greater than Vedas and not comparing him to anything/anybody. Vedas are only great. Maharshi himself reiterated it. My concern is that you said that you don't know about him. You, Being a learned man, I wished you to know of him out of respect on you. I found that there is no comment on my clarity on Vishnutatvam and Sivatatvam. Ramana Maharshi taught us about ' yekatvam', and Vedas take us to that ONE only. Then, about E=mc^square. I understand the relation between Energy and Mass is tied down with C, the speed of the light that is time. We measure the time in its terms and accordingly space is defined. Thanking you Sir, for correcting me.
Good morning sir. Yes, Ramana Maharshi is a Yogi. He got Self-realization at the age of 16 years and stayed constantly in that stage the whole life. "Talks with Ramana Maharshi and Letters from Suri Nagamma" are the best books to know about Ramana Maharshi' s State even though there are many books. The one who don't study these books can't say that Ramana Maharshi is a Yogi. Kavya Kantha Ganapati Muni who studied very well Vedas, Upanishads etc... submitted himself to have peace at the feet of Ramana Maharshi . Finally he named as "Bhagavan" Not only Dayananda Saraswati but also there are so many Yogis. The one who have differences among humankind is not called Yogi.
Hmmmm......If you say KK Ganapati submitted to another person, that means KK Ganapati didn't understand Vedas. No one surrenders to a human if they read Vedas and understood them. Other than God we don't surrender to anyone in the Universe and God does not take any form.
@@Dr.VenkataChaganti No sir. Ganapati Muni didn't not adore to human body but God. Here submitted means though he read Vedas,Upanishads,puranas etc...he didn't get Bliss(ఆత్మానందం) .He had number of questions that are answered only by Ramana Maharshi. If you can find a Yogi , you can automatically can find another Yogis. You say Dayananda Maharshi is a Yogi, then why you can't find another Yogis? Yogis have equality not only to all human kind but also animals, birds etc... It you study well the history of Ramana maharishi you can automatically know it. Sir If Dayananda Maharshi is a Yogi, why he doesn't have equality to all. He criticised all Muslims, Christians, Jains, someother Hindus also. Dayananda Maharshi didn't know Arabic and Aramic which are in languages of Quran, and Bible respectively. Without knowing these languages how can he cretised ? Translation is may wrong be in Quran and Bible like in Vedas. You say one should know Vedas very well should learn Sanskrit. Why you should not apply this rule for studying of Quran and Bible etc... Sir I am not arguing you, but I am expressing my opinion only. Thank you very much sir for your response
If Mr KK Ganapati didn't get bliss by reading Vedas means he didn't understand them. At least he could understand someone like him who is a human. To know God one should do Ashtanga Yoga Sadana and I can understand that Mr. KK Ganapati did not do anything to learn Yoga Sadana. Never the less he found someone to solve his problem.
@@Dr.VenkataChaganti sir , whether you may accept or may not but, he is self realised yogi and he is also an అంశ of సుబరహ్మణ్యేశ్వరస్వామి. As learned by kk. Ganapthi. To know about Ramana Maharishi you should go through his teachings. He might be practiced astangha yoga and Vedas in his previous life.
అద్భుతమైన విషయాలు తెలుసుకోగలుగుతున్నాము,ఈ సత్సంగం చేయడం మా జన్మ ధన్యమౌతోంది 😂😂🥰🥰 అశ్వినీ దేవతలు శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰
I am enjoying your videos Thank you so much for your
I have already told some valuable things about creation in my blog very long back.
దృశ్యమాన ప్రపంచంలో మనకు తెలిసిన రెండు శక్తులు స్థితిశక్తి,గతిశక్తి అనేవాటికి సంకల్పం ఉండదు - వాటిని ఎవరు ఎక్కడ ఉపయోగించితే అక్కడ తమ విధిని నిర్వర్తించే పనిముట్లు అవి.కాని పరబ్రహ్మ స్వరూపమైన దైవశక్తికి సంకల్పం ఉంటుంది.ఈ అక్షరపరబ్రహ్మము మొదట అవ్యక్తంగా ఉంటుంది.ఈ అనంతాత్మను వైష్ణవులు ప్రియమారగ కొలిచే శ్రీకృష్ణ పరంధాముడు, శైవులు ఉత్సాహంతో కొలిచే ఆదినర్తక నాయకమణి నటరాజు పాలిస్తూ ఉంటారు.ఈ అవ్యక్తమైన అనంతాత్మ అంధకార బంధురమై ప్రణవనాదం కూడ ప్రభవించని నిశ్చలనిశ్శబ్దనిర్మోహానందస్థితిలో ఉంటుంది.
వ్యక్తమాన ప్రపంచంలో ఉన్నట్టే సృష్టి ప్రారంభానికి ముందు అవ్యక్తంగా ఉన్న అనంతాత్మకు కూడా సత్వరజస్తమస్సులు ఉంటాయి.అయితే దృశ్యమాన ప్రపంచంలోని స్థావర జంగమాలన్నిటికీ త్రిగుణాలలో ఒకటి ఎక్కువగా ఉండటం సంభవించి అసంపూర్ణసమతాస్థితి(steady state)లో ఉంటే అవ్యక్తంలో ఇవి సమపాళ్ళలో ఉండటం సంభవించి సంపూర్ణసమతాస్థితి(equlibriuam)లో ఉంటాయి.అవ్యక్తం వ్యక్తమయ్యేది కూడా వీటి సంతులనం చెదరడం వల్ల - ఆ చెదరడం నటరాజ మూర్తి చేతిలోని ఢమరుకం ప్రకంపించడం వల్లనే!ఆ ప్రకంపన మొదలై ఆది ప్రణవ నాదం ధ్వనించగానే అవ్యక్తం నుండి దృశ్యమాన ప్రపంచాన్ని నిర్మించడానికి అవసరమైన ఇటుకల వంటి పంచభూతాలు ప్రభవిస్తాయి.
వీటినే పంచతన్మాత్రలు అని కూడా అంటారు. ’తన్మాత్ర’ అంటే ‘అది మాత్రమే అయి ఉన్నది’ అని అర్ధం.ఈ తన్మాత్రలు ఏర్పడే సమయం నుంచే ప్రాచీన భారతీయ విజ్ఞానులు సృష్టిని గణితశాస్త్రం యొక్క మౌలికాంశాలతో నిర్వచించడం ప్రారంభించారు.ఏ తన్మాత్ర ఆవిర్భవిస్తున్నదో దాని సూక్ష్మాంశం సగమై మిగతా సగంలో ఇతర తన్మాత్రల సూక్ష్మాంశాలు ఎనిమిదో వంతు కలిసి ఒక నూతన తన్మాత్ర ఆవిర్భవిస్తుంది.అవ్యక్తమైన అనంతాత్మ వ్యక్తరూపం దాల్చే సృష్టి ప్రారంభ సమయంలో తొలుదొల్త ప్రభవించినది పంచభూతాలలోని ఆకాశం.ఇది అన్నిటికన్న అత్యంత సూక్ష్మమైనదీ,అన్నింటిలోనూ భాగమైనదీ అయిన ఆది తన్మాత్ర - శబ్దం దీని లక్షణం!ఆకాశం నుండి రెండవదైన వాయువు ప్రభవించింది - శబ్దం, స్పర్శ దీని లక్షణాలు!వాయువు నుండి అగ్ని ప్రభవించింది - శబ్దం, స్పర్శ, రూపం దీని లక్షణాలు!అగ్ని నుండి జలం ప్రభవించింది - శబ్దం, స్పర్శ, రూపం,రసం దీని లక్షణాలు!జలం నుండి పృధ్వి ప్రభవించింది - శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం దీని లక్షణాలు!వ్యక్తమాన ప్రపంచంలోని అనంతకోటి విశ్వాలు, విశ్వధాతువులైన కృష్ణబిలాలు, అరుణతారలు, పాలపుంతలు, గ్రహతారకలు మొదలైన సమస్త పదార్ధతత్వాలూ ఈ పంచతన్మాత్రలతోనే నిర్మించబడి ఉన్నాయి.అవ్యక్తం నుండి వ్యక్తం ప్రభవించడానికి కారణమైన అవిద్యాయుత అహంకారం తర్వాత రూపాంతరం చెంది "ద్రవ్యశక్తి" అయిన తామసం,"క్రియాశక్తి" అయిన రాజసం,"జ్ఞానశక్తి" అయిన సాత్వికం అని మూడు గుణాలు ఏర్పడినాయి.
I am sharing it as You may find some similarities with your talk.
మీరు సనాతన ధర్మానికి చాలా సేవ చేస్తున్నారు. మీ బ్లాగ్ (blog) వివరాలు ఇక్కడ పోస్ట్ చేయగలరు. ధన్యవాదములు
ఓం🙏
ನಮಸ್ಕಾರ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಕರ್ನಾಟಕ
వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ వేంకట రమణా చాగంటి గురు దేవులు అశ్వినీ దేవతలు కూ జైజైజైజైజైజైజైజైజై ఓ-----మ్ నమస్తే 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🍯🍯🍯🍚🍚🍚🍚🥥🥥🥥🍌🍌🍌🌽🌽🌺🌺🧆🧆🍏🦚🦚🍍🍍🌻🍎🍎🐦🐦🍇🍇🌸💐🥭🥭🌷🌷🍒🍓🍓🦜🦜🦜🥰🥰🥰
అవ్యక్తం నుంచి వ్యక్తం ప్రభవించడానికి శ్రీకృష్ణ పరంధాముడి చేత ఉంచబడిన బీజం పేరు అహం.దీనినే మాయ అని కూడా అంటారు.దీనివల్ల తనలోకి తను చూసుకున్నప్పుడు "ఇది నేను!" అనీ ఇతరాల్ని చూసినప్పుడు "ఇది నాది!" అనీ అనిపిస్తుంది.ఇన్ని జరిగినా ఒక తన్మాత్ర కలవకపోతే వ్యక్తమాన ప్రపంచం వ్యక్తం అయిన తొలిక్షణంలో ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది ఏ మార్పూ లేకుండా - అదే కాల తన్మాత్ర!ఈ కాలం అనేది జ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకోగలిగినది,దీనికి అస్తిత్వం లేదు.ఇది కదలదు,కానీ అన్నింటిని కదిలిస్తుంది.తనలో ఎప్పుడూ అనేకానేకమైన పదార్ధతత్వాలు నిరంతరం కదులుతూ ఉన్నప్పటికీ ఆ కదలికల వల్ల అది ప్రభావితం కాదు.అవ్యక్తంలో దీని అవసరం లేదు,వ్యక్తంలో అత్యవసరం - అయినా వ్యక్తం కాదు!కాలానికి కొలతలుగా మనం చెప్పుకునే నిన్న,నేడు,రేపు అనేవి కాలంలో మనం ఉన్న స్థితిని గురించి అర్ధం చేసుకోవడానికి మనం ఏర్పరచుకున్న కాలగణనానికి పనికివచ్చే వర్ణనాత్మకమైన పదాలు తప్ప అవి కాలానికి లక్షణాలు కావు.వ్యక్తంలో ఉన్న సమస్తమూ మాయతో ఆవరించబడినవే - ఒక్క కాలం తప్ప!అందుకే కాలాన్ని భగవత్స్వరూపం అనీ భగవంతుణ్ణి కాలస్వరూపుడు అనీ అన్నారు.వ్యక్తమాన ప్రపంచంలో అన్ని పదార్ధతత్వాలూ కాలవిషయంగా 1).ఏ ఒక్క పదార్ధతత్వమూ ఒకే సమయంలో రెండు స్థలాల్లో ఉండలేదు,2).ఏ రెండు పదార్ధతత్వాలూ ఒకే సమయంలో ఒకే స్థలంలో ఉండలేవు అనే రెండు నియమాలను అతిక్రమించలేవు - కాలోహి దురతిక్రమం!

శివమనోహరి తన భర్త చిద్విలాసాన్ని కళ్ళింతలు చేసుకుని చూస్తూ ఉండగా ఆదినర్తన నాయకమణి ఢమరుకం నుండి ప్రణవనాదం మొదలు కాగానే శ్రీకృష్ణ పరంధాముడు విశ్వరాజ్యాంగసంవిధానం ప్రకారం సృష్టిరచనకు ఉపక్రమిస్తాడు.మహత్వంలో తనకు సాటియైన స్త్రీతత్వం శ్యామలాదేవి శ్రీకృష్ణ పరంధాముడి నుండి వేరుపడి పక్కన నిలుస్తుంది.తర్వాత అక్షరపరబ్రహ్మ కూడా ఉద్భవిస్తాడు.వీరినుండి జనించిన దేవతా సమూహాలే శ్రీకృష్ణ పరంధాముడు సృజించిన అనంతకోటి విశ్వాలలో విశ్వరాజ్యాంగసంవిధానం సరైనతీరున అమలుజరిగేలా నియంత్రించే విశ్వప్రభుత్వయంత్రాంగం అవుతారు.శ్రీకృష్ణ పరంధాముడి సంకల్పంతో ప్రభవించిన అనంతకోటి విశ్వాలు అండాకారంలో ఉండటం వల్ల వీటినే బ్రహ్మాండాలు అని కూడా అంటారు.ఢమరుకం నుండి వినిపించే ప్రణవనాదం ఆగిపోయేవరకు కొత్త విశ్వాలు పుట్టుతూ పాత విశ్వాలు గిట్టుతూ ఉంటాయి.
భారతీయుల కాలగణనము పరమాణువు నుండి మొదలై మహాయుగముల వరకు విస్తరించి యున్నది!పాశ్చాత్యుల కాలగణనములోని 26 మైక్రోసెకండులకు సమానమైనది పరమాణువు, రెండు పరమాణువు లొక అణువు, మూడు అణువు లొక త్రసరేణువు, మూడు త్రసరేణువు లొక తృటి, వంద తృటు లొక వేధ, మూడు వేధ లొక లవము, మూడు లవము లొక నిమేషము, మూడు నిమేషము లొక క్షణము, అయిదు క్షణము లొక కాష్ఠము, పదిహేను కాష్ఠము లొక లఘువు, పదిహేను లఘువు లొక దండ, రెండు దండలు కలిసి పాశ్చాత్యుల 48 నిముషములకు సమానమైన ఒక ముహూర్తము, ముప్పది ముహూర్తము లొక అహోరాత్ర దినము, ముప్పది దినము లొక మాసము, రెండు మాసముల కొక ఋతువు, మూడు ఋతువు లొక ఆయనము, రెండు ఆయనములు కలిసి దేవతల యహోరాత్ర మయ్యెడు ఒక సంవత్సరము, దేవతల మాసమునకు ముప్పది దినములు, దేవతల సంవత్సరమునకు రెండు ఆయనములు మరియు పండ్రెండు మాసములు, 4,800 దివ్యవత్సరము ఒక సత్య యుగము, 3,600 దివ్యవత్సరము లొక త్రేతా యుగము, 2,400 దివ్యవత్సరము లొక ద్వాపర యుగము, 1,200 దివ్యవత్సరము లొక కలి యుగము, ఈ నాల్గు యుగములు కలిసి 4,320,000 మానవ సంవత్సరములకు సమమైనదియునూ సూర్య గ్రహము తన చుట్టు తాను తిరుగు 12000 భ్రమణములకు సమమైనట్టిదియు నైన కాలమొక మహాయుగము, 1000 మహాయుగము లొక కల్పము. 2 కల్పములు విధాత కొక యహోరాత్ర దినము, విధాత మాసమునకు ముప్పది దినములు, విధాత వత్సరమునకు 12 మాసములు అనగా 3.1104 ట్రిలియన్ల మానవ సంవత్సరములు, ఇట్టివి యేబది విధాత వత్సరములు గడిచిన ఒక పరార్ధము, రెండు పరార్ధములు కలిసి 311.04 ట్రిలియన్ల మానవ సంవత్సరముల కాలము మహా కల్పమను పేరున నిర్ధారించి విధాత పూర్ణాయుర్దాయముగ నిర్వచించబడినది, 306,720,000 సౌర సంవత్సరములకు సమమైన 71 మహా యుగములు కలిసి ఒక మన్వంతరము, ప్రతి మన్వంతరమున కొక మనువు శాసన కర్త, ప్రతి రెండు మన్వంతరములకు మధ్యన కృతయుగ కాల పరిమాణముతో నొక సంధికాలము వచ్చును!
చాలా అద్భుతముగా చెప్పారు
@@Dr.VenkataChaganti thank you sir!
Super 💓💓
Brahmasutram unna lingaanni chute clock and compass gurthostunnayi.
namah shivaya
Matalo cheppaleni 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻danyavadhalu.🙏🏻adbhutamaina vishayalu chepthunnaru 🕉️🕉️🕉️🕉️🕉️
OM NAMASTE OM.
మీరు చేసే సేవ అనిర్వచనీయం
Thank s guruji
కృతజ్ఞతలు
Thank you sir.
అద్భుతం...🙏🙏
NO WORDS TO SPEAKS
Sir kanchi paramachryulu kuda oka yogi ani ayana darshana anubhalni share chesukunna vari nundi kuda telustunnadi
Balaji garu, what is the situation in Kerala? Are you still want the project?
@@Dr.VenkataChaganti yes sir we. Would like to go ahead with ur guidance...there r many predictions and fears among people regarding upcoming fluds in kerala during july 2020..namaste
Ok Send your number to my email with all details like where you reside, what places you are expecting the floods, and how much area must be covered etc., to my email: vchaganti7@gmail.com
సరస్వతి అంటే స్త్రీ కాదు విద్య /జ్ఞానము. బ్రహ్మ అటువంటి జ్ఞానము ను తన దగ్గర పెట్టుకొని లోక సృష్టి చేశాడు.
Sir meeku chinna vishayanni gurtimchalani request chestunna bhagavan ramana maharishi lokaniki EMI seva chesaro teleyalamte okasari dayachese Suri nagammagari lekhalu ane 5volumes of book chadavamdi 🙏💐💐🙏 dhanyavadalu me sevaku
🙏🙏🙏🙏🙏
శివ సంకల్ప స్తోత్రము లింక్ ఇవ్వండి
ua-cam.com/video/LbOyNxacrAE/v-deo.html
Yogulu: Ramana Maharishi, kanchi paramacharya, mouna Swamy, swarakayala swami near tirumala, sadhguru (not jaggi vasdev)
Yes. Mitrama. Ramana Maharshi is a Yogi. He got Self-realization at the age of 16 years and stayed constantly in that stage the whole life.
"Talks with Ramana Maharshi and Letters from Suri Nagamma" are the best books to know about Ramana Maharshi' s State even though there are many books.
The one who don't study these books can't say that Ramana Maharshi is a Yogi.
Kavya Kantha Ganapati Muni who studied very well Vedas, Upanishads etc... submitted himself to have peace at the feet of Ramana Maharshi . Finally he named as "Bhagavan"
Not only Dayananda Saraswati but also there are so many Yogis.
The one who have differences among humankind is not called Yogi.
Your true bro
Respected Sir,
You are saying that those who are in the " Siva Tathva" can know the past, present and future. Does this imply that everything in Nature is predetermined and nobody has any free-will? Then, what's the meaning or use of the Law of Karma?
With best regards...
I have same doubt sir.
May be the events which are already predetermined due to our previous karma and also the events which are already predetermined by Brahma (as part of the plan) can be known. But the actions/events/future which results from what we are doing now or going to do in future may be can't be known as we have been given the free will to carry out our karma.
Where as when it comes to past, I think it is possible to know entirely as it has already happened.
🙏🙏🙏💐💐💐
Sir Radio interview memu live venaleydu. Malley venepenchagalaru🙏🙏
Once we get the link will lwt you all know.
Sir, you are explaining about space and time in simple terms and linking them to Vishnutatva and Sivatatva. The simple link of Time and Space is Energy i.e.mc^square. Einestin helped us.
Vishnutatva is dwytham-dual, Sivatatvam is advytham- Mono-Solo..
Vedas take one to ONE only i.e. yekam. Hence Soham.
Here comes Ramana Maharshi. You might be knowing all Vedas, but not knowing of Ramana is incomplete in your persuasion. Please make a small effort, so much gets unfolded. You may take Sastryiji's help having referred Ramana in conversation.
This is the problem with those who neither know Physics nor Vedas properly. E = mc2 does not give us space and time. It gives relation between mass and energy. Please correct that one first. Second, if you think Ramana Maharshi is great, then it is your view point. But no one can become greater than Vedas. You should find out if Ramana Maharshi told something that is not present in Vedas and is also true. Let me know one thing that you should be able to prove. Then we can talk.
Sir,
I feel I couldn't convey what I wished for.
I don't mean Ramana is greater than Vedas and not comparing him to anything/anybody. Vedas are only great. Maharshi himself reiterated it. My concern is that you said that you don't know about him. You, Being a learned man, I wished you to know of him out of respect on you.
I found that there is no comment on my clarity on Vishnutatvam and Sivatatvam. Ramana Maharshi taught us about ' yekatvam', and Vedas take us to that ONE only.
Then, about E=mc^square. I understand the relation between Energy and Mass is tied down with C, the speed of the light that is time. We measure the time in its terms and accordingly space is defined. Thanking you Sir, for correcting me.
🙏🕉️
Good morning sir. Yes, Ramana Maharshi is a Yogi. He got Self-realization at the age of 16 years and stayed constantly in that stage the whole life.
"Talks with Ramana Maharshi and Letters from Suri Nagamma" are the best books to know about Ramana Maharshi' s State even though there are many books.
The one who don't study these books can't say that Ramana Maharshi is a Yogi.
Kavya Kantha Ganapati Muni who studied very well Vedas, Upanishads etc... submitted himself to have peace at the feet of Ramana Maharshi . Finally he named as "Bhagavan"
Not only Dayananda Saraswati but also there are so many Yogis.
The one who have differences among humankind is not called Yogi.
Hmmmm......If you say KK Ganapati submitted to another person, that means KK Ganapati didn't understand Vedas. No one surrenders to a human if they read Vedas and understood them. Other than God we don't surrender to anyone in the Universe and God does not take any form.
@@Dr.VenkataChaganti
No sir. Ganapati Muni didn't not adore to human body but God.
Here submitted means though he read Vedas,Upanishads,puranas etc...he didn't get Bliss(ఆత్మానందం) .He had number of questions that are answered only by Ramana Maharshi.
If you can find a Yogi , you can automatically can find another Yogis.
You say Dayananda Maharshi is a Yogi, then why you can't find another Yogis?
Yogis have equality not only to all human kind but also animals, birds etc...
It you study well the history of Ramana maharishi you can automatically know it. Sir
If Dayananda Maharshi is a Yogi, why he doesn't have equality to all.
He criticised all Muslims, Christians, Jains, someother Hindus also.
Dayananda Maharshi didn't know Arabic and Aramic which are in languages of Quran, and Bible respectively.
Without knowing these languages how can he cretised ?
Translation is may wrong be in Quran and Bible like in Vedas.
You say one should know Vedas very well should learn Sanskrit.
Why you should not apply this rule for studying of Quran and Bible etc...
Sir
I am not arguing you, but I am expressing my opinion only.
Thank you very much sir for your response
If Mr KK Ganapati didn't get bliss by reading Vedas means he didn't understand them. At least he could understand someone like him who is a human. To know God one should do Ashtanga Yoga Sadana and I can understand that Mr. KK Ganapati did not do anything to learn Yoga Sadana. Never the less he found someone to solve his problem.
@@Dr.VenkataChaganti sir , whether you may accept or may not but, he is self realised yogi and he is also an అంశ of సుబరహ్మణ్యేశ్వరస్వామి. As learned by kk. Ganapthi.
To know about Ramana Maharishi you should go through his teachings. He might be practiced astangha yoga and Vedas in his previous life.
🙏🙏🙏