న తస్య ప్రతిమా అస్తి అంతే ఏమిటి? దేవుడికి విగ్రహం ఉందా? Part -1

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • In this video we have given clear meaning for Veda Mantras and supporting videos
  • Розваги

КОМЕНТАРІ • 50

  • @dev28014
    @dev28014 9 місяців тому +1

    Confusion lo paddanu🫤

  • @گذگاگوڈا
    @گذگاگوڈا Рік тому +1

    ఎవడు భక్తితో పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితముగా సమీర్పించుచున్నాడో అట్టివానిని నేను ప్రితితో స్వీకరించిచున్నాను. ఈ విషయమై భగవంతునికి వీటిని యెలా సమర్పించుకోవాలి. ప్రతిమా రూపుడు కానప్పుడు.

  • @selvaraj-rs4sg
    @selvaraj-rs4sg 5 років тому +7

    నాకు తెలిసి ’విగ్రహారాధాన’ గురించి ఇంత చర్చ అవసరం లేదు ... ఎందుకంటే, మనం విగ్రహాలను, దేవునితో సమానం అని భావించి వాటిని పూజించడం లేదు ... అలాంటి వారమైతే అసలు నిమజ్జనం ఎందుకు చేస్తాము ??? ... పైగా దాని వలన మంచే కాని ఎటువంటి చెడు పర్యవసనాలు లేవు కదా ... బిగినర్స్ కు, కాన్సన్ ట్రేషన్ కోసం అది అవసరమని అందరూ ఒప్పుకుంటారు .. సైన్స్ కూడా దాన్ని నిర్థారించింది .. హిప్నటిజం చేసే వాళ్లు ఒక వస్తువును కళ్ల ముందు ఊపడం మనం గమనించవచ్చు .... విగ్రహారాధన చేయని దేశాల్లో పరిస్థితులు ఎంత హింస, విచ్చలవిడితనం తో కూడుకున్నాయో అందరికీ తెలిసిందే ... ’విగ్రహారాధాన’ చేస్తున్న వారు ముస్లింల లా, ఎవరో చెప్పే బూటకపు మాటల పై, ఆధారపడక .... సొంతంగా దైవాన్ని ఒక్కరే కొలుస్తారు ... అందుకే, ఎందరో మహానుభావులు తయారయ్యారు, మనది శాంతికాముక దేశం అయింది ... వేదాల్లో అసలు ’విగ్రహారాధన కూడదు’ అని కూడా ఎక్కడా లేదు .... ’సమానమైనది’ అని మనం ఎప్పుడూ ’విగ్రహారాధాన’ చేయలేదు .... కావునా దీని గురించి వ్యతిరేకత అనవసరం ... ఇతరులకు అవకాశం ఇవ్వటమే అవుతుంది.

    • @krishnakaliga254
      @krishnakaliga254 Рік тому +2

      మనం విగ్రహాన్ని పూజిస్తాం.ఆ విగ్రహం చెప్పిన మాటలు పాటించడం లేదు.

  • @sridharnalla5610
    @sridharnalla5610 5 років тому +1

    Chaala chakkagaa vivarincharu Venkata Chaganti garu.. Meeku aneka Dhanyavadamulu.. alage Garikapati garikinnnu namaskaralu

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 5 років тому +2

    ధన్యవాదాలు వెంకట చాంగంటి గారు. చాలా బాగా విశ్లేషించి చెప్పారు.

  • @ankammarao2774
    @ankammarao2774 5 років тому +3

    విగ్రహారాధన కరెక్ట్. science fic ga yoga lo నిరూపణ ఉంది.

  • @venkatgudimetla973
    @venkatgudimetla973 27 днів тому

    Tirupati lord balaji is syam- bu ga vellsaruga mari adi emti. Mana india lo chala chotla syam- bu ga vuna devullu chala mandi vunaru ga..

  • @pavanvanicherla265
    @pavanvanicherla265 5 років тому +9

    దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవః సనాతనః - అని వేదం చెబుతుంది.

    • @Alphamale11007
      @Alphamale11007 2 роки тому +1

      super bro..అంటే దేవాలయం మరియు విగ్రహం ఉన్నట్టే కదా

  • @shivamanoj2101
    @shivamanoj2101 5 років тому +7

    ఈ video కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను గురూ గారు Thank You For your Explanation .....
    Waiting For part 2😊

  • @komerajhansi
    @komerajhansi 4 роки тому +1

    garbha ante meening emiti gurooji sansckritlo cheppara

  • @sramanaidu1646
    @sramanaidu1646 5 років тому +7

    ఓం నమః శివాయ

  • @SP91223
    @SP91223 5 років тому +2

    Conclude cheste bauntadi, Chaganti garu

  • @gollaprolumanojkumar
    @gollaprolumanojkumar 5 років тому +6

    చాగంటి గారు వీరు పంపేది ఎలా వుంటుంది అంటే మనోజ్ యదవ,అంతే వాక్యం, ఇదిగో మనోజ్ యదవ వుంది అంటారు, కాని దానికి ముందు తనకు రావాల్సిన నిజం ని రాబట్టే విషయం లొ, అనే వాక్యం ని వదిలేస్తారు, వాక్యం ముందు, వెనుక ఏముంది చూడరు

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 5 років тому +3

    Sir
    Bhagavatam 8 type material for idol worship
    Who can create name of God or DAIVAM according
    Calender or before calender

  • @syedellias5730
    @syedellias5730 5 років тому +2

    Vigrahaniki Prana pratishta cheyali. Devudiki pranam poyali. Brahmanulu maathrame pranam postharu, Itharulu pranam poyaleru. Arya samajam vallu vigraharadhana cheyaru.

  • @SP91223
    @SP91223 5 років тому +2

    Confuse chestunaru sir

  • @suriyasoul
    @suriyasoul 5 років тому +2

    భగవంతునికి ఆకారం వుంది...!
    భగవంతుడు నిరకరాడు అనగా అసలు ఆకారం లేదునికాదు, నిరకరాడు అనగా మానవులలాగా ఎలాంటి స్థూల ఆకారంతో కూడిన భౌతిక శరీరం లేదని అర్ధం. అలాగే భగవంతునికి మిగతా ఆత్మలకు ఉన్నట్లు స్థూల శరీరం ఉండదు ఆయన అశరీరి. శరీర ఆకారంతో కూడిన రూపం లేకపోయినా భగవంతునికి తన అవినాశి రూపం ఉంది. దానినే జ్యోతిరిబిందువు అని అంటారు. దాని యొక్క స్థూల మరియు ఘనరూప పోలికయే శివలింగం.
    'లింగం' అనగా ఒక వస్తువుకు బదులుగా వేరొక దానిని సూచించు చిత్రమని లేదా చిహ్నమని అర్ధం. ఉదాహరణకు కొవ్వొత్తి లేదా దీపం వెలిగించినప్పుడు దాని నుంచి వెలువడుజ్వాల ఒక అండాకారములో ఉంటుంది. ఆ జ్వాలను స్థూల రూపములో 'శివలింగం' గా చూపించారు.
    భగవంతునికి దైవికమైన జ్యోతిఆకారం ఉంది. కాని అది చాలా సూక్షామతి సూక్ష్మ మై కంటికి కనపడని అద్బుతం. ఈ ఆకారాన్ని ఈ స్థూల నేత్రాలతో చూడలేము. అందుకే దైవికమైన నేత్రం కావాలి.
    భగవంతుడు ఈ మానవసృష్టి వృక్షానికిబీజము. స్థూలబీజం చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ దాని నుండి వెలువడే వృక్షం ఎంతో పెద్దదిగా ఉంటుంది. అలాగే పరమాత్ముడు మనకు కనపడనంత సూక్ష్మమైన విచిత్రుడైనప్పటికి సర్వశక్తివంతుడు, సర్వ ఆత్మలకు తండ్రి పరమాత్ముడు.
    శివశంకరులలో తారతమ్యము...!
    చాలా మంది “శివుడు-శంకరుడు” అనే శబ్దాలు రెండూ, ఒకే దేవుని పేర్లనుకొంటారు. కాని వీరిరువురిలో చాలా భేదముంది. వీరి విగ్రహ మూర్తులు కూడా వేరు వేరుగా ఉండుట మీకు తెలిసిన విషయమే. “శివుని” మూర్తి లింగాకారములో ఉండగా “శంకరుని” మూర్తి శరీరాకారమును కలిగి ఉంటుంది. పరమపిత శివపరమాత్మ ఈ విషయంలో మాకు బోధించిన విశేషములను ఇచట పొందుపరుచుచున్నాము.
    మహాదేవ శంకరుడు
    1. ఈయన బ్రహ్మా, విష్ణువుల వలె సూక్ష్మమైన శరీరము కలవాడు. ఈయనను మహాదేవుడు అనవచ్చు కానీ “పరమాత్మ” శబ్దమితనికి వర్తించదు.
    2. ఈయన బ్రహ్మా, విష్ణుల వలె సూక్ష్మ లోకంలో శంకరపురిలో ఉంటారు.
    3. బ్రహ్మా, విష్ణు దేవతల వలె ఈయన కూడా పరమాత్ముని సృష్టి
    4. శంకరుడు కేవలము మహావినాశన కార్యమును మాత్రమే గావిస్తారు. కాని స్థాపన, పాలనాకర్తవ్యమును నిర్వహించరు.
    పరమపిత శివ పరమాత్మ
    1. పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడైన చైతన్య మూర్తి ఇతనికి స్థూల సూక్ష్మ స్వరూపములు రెండూ లేవు.
    2. పరమాత్మ బ్రహ్మా-విష్ణు-శంకరుల సూక్ష్మలోకాలకు పైన బ్రహ్మలోకంలో (ముక్తిధామంలో) ఉంటారు.
    3. ఈయన త్రిమూర్తి, అనగా బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడ సృష్టించినవాడు.
    4. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా సృష్టి స్థాపన, శంకరుని ద్వారా మహావినాశనము, విష్ణువు ద్వారా పాలన, చేయించు విశ్వకళ్యాణకారి.

    • @Alphamale11007
      @Alphamale11007 2 роки тому

      కొంపదీస నువ్వుి బ్రహ్మకుమారీ కాదుకదా..మన సనాతన మతానికి పట్టిన ఇతర మతస్థుల దరిద్రం చాలదన్నట్టు..మీదో దరిద్రపు బావజాలం

    • @rohit4music247
      @rohit4music247 Рік тому +1

      Eee Brahma kumaris chalaa.danger వీళ్ళు వేదం కి విరుద్ధం

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 5 років тому +2

    mee iruvuriki namaskaralu

  • @ankammarao2774
    @ankammarao2774 5 років тому +1

    ప్రతి ఆకారం దైవం అయినప్పుడు విగ్రహం ఉన్నట్టే గా.

  • @SP91223
    @SP91223 5 років тому +1

    Krishnudu, Ramudu, paramtma okka avatarama kaada??
    Asalu avataralu unnaya?? Direct answer istaru ani asistunnanu chaganti garu.. pls thank u

    • @nabeenzoshi9168
      @nabeenzoshi9168 3 роки тому +1

      Avataralu vundavu, devudu avataralu teesukodu, sarvam vyapinchina vadu devudu, ramudu krishnudu kooda manushule

  • @radhikarani5704
    @radhikarani5704 5 років тому +1

    బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం వారు చెప్పేది పరిగణలోకి తీసుకోగలరు..భగవంతుడు చైతన్య బిందుస్వరూపుడు,సచ్చిదానంద స్వరూపుడు,విశ్వమంతటికి ఒక్కడే..శివపరమాత్మ వేరు,దేవతలు వేరు.

    • @budigichakravarthi6782
      @budigichakravarthi6782 2 роки тому +1

      Om శాంతి ప్రకారం, దేవుడు పరంధామం లో ఉండాడు, కానీ వేదంలో పరమాత్మ సర్వవ్యాపి, కాబట్టి వేదం అంగీకరించదు

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 5 років тому +1

    🙏🙏🙏🙏🙏

  • @rajeshsajja6022
    @rajeshsajja6022 5 років тому +1

    Dayachesi confuse cheyakandi janalani, e garikipati garu aavu oka sadaranamaina jenthuvu ani kuda annaru, ayaniki pandithyam ekkuvayyo unna mathi poyindhi, ayana matalu asalu vinakandi

  • @Ammulu16583
    @Ammulu16583 5 років тому +1

    నమస్కారం సార్ , మన సాంప్రదాయం లో మడి , అంటు కి చాలా ప్రాధాన్యం ఇఛ్చారు. దాని వెనుక శాస్త్రం ఏమిటి? అలాగే మీ దృక్పథం. నా పేరు ఫణి కిరణ్.

    • @krishnakaliga254
      @krishnakaliga254 Рік тому +1

      Only for health.that to in joint families
      All our principals for health only

  • @KingHari010
    @KingHari010 5 років тому +3

    All those worst fellows who refer that mantra are pasting only First Part. IT clearly says that we could not restrict god into any single form! And it's meaning ends with the consummated statement that he resides in all these forms as an integral part.
    The complete meaning asserts all pervasive quality of the Creator.

  • @rajeshsajja6022
    @rajeshsajja6022 5 років тому +1

    Try to learn everything properly by approaching a Bonafide vishnava guru, not just by watching videos on youtube

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 5 років тому +2

    ye prasna ayina sAndeha nivarAna kosAm ayite daaniki hinduizm lo vuntundi. Alaaga kAka yedo AdugudAamu vimarsidham anukunte aa samadhanam sAntrupthinivvDu

  • @krishnasallapu9804
    @krishnasallapu9804 5 років тому +4

    విగ్రహాలు లో దేవుడు కళ్ళ తో ఉండడు మనస్సుతో చూస్తే ఉంటాడు

    • @kdaveedu2198
      @kdaveedu2198 5 років тому +1

      mukkoti devatalu yekkada nunchi vachharu

    • @kvenkataraju6618
      @kvenkataraju6618 5 років тому +3

      Thirty two Mandi kanyalani yehova em chesaadu

    • @aswinisuneetha6196
      @aswinisuneetha6196 3 роки тому +1

      @@kvenkataraju6618 ardham కాలేదు

  • @suryadevararao1795
    @suryadevararao1795 5 років тому +1

    Devude agni, devude jalam...Mottham jalam antana? chembulo neellu kudana? Poyyilo manta? deepamlo manta? lekunte prapamchamlo unna agni antana? .....ivannee limited chudandi. Atlane, vigrahamlo devudu kuda....ayanaku limit ledu.

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 5 років тому +1

    andukAne poorvAm gurukulAlo cherinA VENTANE CHADUVU CHEPPARU. ATHaniki pAripAKVATa ki raagAne chebuthRu

  • @gollaprolumanojkumar
    @gollaprolumanojkumar 5 років тому +1

    Good morning Sir

  • @bhupathiraju2955
    @bhupathiraju2955 5 років тому +1

    ఓం నమః

    • @kdaveedu2198
      @kdaveedu2198 5 років тому +1

      adiyevaru shariram leenideuduyevaru