గాయత్రి మంత్రము వివరణ మరియు జప ఫలితము

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 168

  • @DendukuriZitendraRao-y3h
    @DendukuriZitendraRao-y3h Рік тому +9

    చాలా విశేషమైన ప్రవచనం. ఇంతకాలం వీరి మాట వినలేక పోవడం ఒకింత విచారకరం.ఇప్పటికైనా వినేటట్లు చేసినా ఆ గాయత్రి మాత కు వందనాలు. వెంకట్ R చాగంటి వారికి ధన్యవాదాలు.

  • @junnurusrinivas9293
    @junnurusrinivas9293 4 роки тому +13

    గురువుగారు మా కుటుంబ సభ్యులందరికీ గాయత్రి మంత్రం గురించి చి మీరు వివరించిన అర్ధ భావాల వలన జ్ఞానోదయం కలిగింది అని చెప్పడానికి ఎంతో సంతోషంతో మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇట్లు శ్రీనివాస్ విజయనగరం

    • @santusanthosh8055
      @santusanthosh8055 3 роки тому +2

      స్త్రీ పురుష భేదం సిరీరానికే.🙏ఆత్మకు లేవు. స్త్రీలు కూడా జపించవచ్చును 🙏ఆహారానియమాలు తప్పనిసరి 🙏ఓమ్ 🙏

  • @veerangulu
    @veerangulu 3 роки тому +7

    ఓం నమో శ్రీమద్విరాట్ విశ్వకర్మ భగవాన్ కి జై, చాగంటిగారికి మా ధన్యవాదములు,

  • @tarunbanala7633
    @tarunbanala7633 5 років тому +25

    My Mathematics lecturer in intermediate once said, Mathematics is the language of physics. I still remember his words. Was a great person.

    • @tarunbanala7633
      @tarunbanala7633 5 років тому +3

      I almost forgot what my physics professor replied. He said, most of the mathematicians were physicists and mathematics wouldn't have developed without physics. Hmm now that you can call great words as well. Great rivalry between them. Both of them were great people.

  • @kavisdiary1469
    @kavisdiary1469 Місяць тому

    Thank you Gurugaru 🙏🙏🙏🙏🙏

  • @samavedkrishna
    @samavedkrishna 4 роки тому +8

    Sir, I am listening this level of indepth meaning for the first time. thank you so much.

  • @anandboddupalli6979
    @anandboddupalli6979 3 роки тому +4

    అయ్యగారు నమస్కారములు గాయత్రీ మంత్రం గురించి చక్కగా వివరణ ఇచ్చారు. ఉపనయనము నాడు ఉపనయనము చేయబడుతున్న వ్యక్తి గాయత్రి మంత్రము ద్వారా ఒక తీర్మానము తీసుకుంటున్నాడు.అయితే ఆ సృష్టికర్త ఎవరు మనము ఆయనను ఎలా తెలుసుకోగలము చెప్పగలరా కచ్చితంగా ఆ సృష్టికర్త ఎవరో ఒకరు అయి ఉండాలి కచ్చితంగా సృష్టికర్త ఒక్కరే ఆయన తనకు తాను మనకు బయలు పరచుకొని ఉండాలి వేదాలు ఆ సృష్టికర్త గురించి ఏమని చెబుతున్నాయో మీరు కచ్చితంగా చదివే ఉంటారు. ఆయనను గూర్చిన గుణ లక్షణాలన్నీ వేదములలో రాయబడి ఉన్నవి. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును గాక.

    • @SinivascharyBuvana
      @SinivascharyBuvana Місяць тому

      విశ్వకర్మ పరమాత్ముడు

  • @satyanadendla5410
    @satyanadendla5410 3 місяці тому

    చాలా కృతజ్ఞతలు
    మీ కృషి ఎంతో శ్లాఘనీయం

  • @imraghava
    @imraghava 5 років тому +13

    నేను చిన్నప్పటి నుండి మంత్రం జపిస్తున్న నాకు ఈ మధ్యే అర్ధం అయింది ఏంటి అంటె, మనస్సు తో చేయటం చాలా కష్టం. మనస్సు తో చేసేటపుడు ఏకాగ్రత అంత మంత్రం మీద నే పెట్టాలి. ఇన్ని రోజులు మంత్రం ను నోటి తో జపించడం వళ్ళ మనస్సు ఏకాగ్రత కోల్పోయేది అందుకే నేను మనస్సు తో చేయడం మొదలు పెట్టాను . ఆడవాళ్ళూ మంత్రం జపించొచ్చా? ధన్యవాదాలు!

    • @kalyankumar110
      @kalyankumar110 5 років тому +3

      సంధ్యావందనంపై సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనాలు వినండి.

    • @eswararya7893
      @eswararya7893 3 роки тому +7

      No women is less than anyone!
      Vedas for all the humans. No discrimination 🙏

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 5 років тому +6

    మాస్టారు మీకు శతకోటి నమస్సులు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SinivascharyBuvana
    @SinivascharyBuvana Місяць тому

    నమో విశ్వకర్మ నే

  • @santusanthosh8055
    @santusanthosh8055 3 роки тому +1

    ప్రయత్నిస్తాను 🙏ఓమ్ 🙏

  • @manapuramsaimanohar3162
    @manapuramsaimanohar3162 3 роки тому +4

    ఓం గురుభయోన్నమః 🙏

  • @padmodayabhaskara2299
    @padmodayabhaskara2299 2 роки тому

    Namaskaaram guruvugaaru, mee visleshana veda paramgaa vivaristunna paddhathi chala baagunnadi, dhanyavadamulu

  • @kr-ft6qo
    @kr-ft6qo 3 роки тому +2

    ఓం గురువు గారికి నమస్కారం 🙏🙏🙏🙏

  • @subbaraogudala4193
    @subbaraogudala4193 4 роки тому

    Gayatri mantranni ardhavanthanga chakkaga vivarincharu.ardham thelsi patisthe manasu Danni pattukuntundi.commitment vundi phalitham vuntundi.tq.

  • @Chandupodishetti
    @Chandupodishetti 5 років тому +3

    ధన్యవాదాలు గురూజీ

  • @dewpoint1637
    @dewpoint1637 4 роки тому +1

    Chala manchiga cluptamga vivarincharu, dhanyavadamulu.

  • @Chandupodishetti
    @Chandupodishetti 5 років тому +14

    గాయత్రీ మంత్రం నమ్మినొడికి నమ్మినంతా

  • @sowjanyagajula3010
    @sowjanyagajula3010 Рік тому +1

    please share pranayama associated with gayatri mantra . Thank you for sharing and appreciate your effort.

  • @kingsrt2009
    @kingsrt2009 4 роки тому +2

    Excellent explanation sir. Good work. Keep uploading such videos...Very useful

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 Рік тому +1

    ఓమ్ భూర్భువస్సువః / ఓమ్ భూర్భువస్వః ఇందులో ఏది నిజమో తెలియజేయండి. ఎందుకంటే రెండు విధాలుగా చూస్తున్నాను. మీ నుండి సరైన సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను.

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 6 місяців тому

    Om namaskaram guru garu 🙏

  • @lakshmimandadi3288
    @lakshmimandadi3288 Рік тому

    इदं विशिष्टं ज्ञानं नास्तिकैः न प्राप्यते एव ! भगवद्गीतायां परमात्मना एवम् उक्तं खलु !

    "इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयाऽनघ।
    एतद्बुद्ध्वा बुद्धिमान्स्यात् कृतकृत्यश्च भारत"।।15.20।।
    "इदं ते नातपस्काय नाभक्ताय कदाचन।
    न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति"।।18.67।।

  • @preethiiyyar612
    @preethiiyyar612 Рік тому

    Me lanti person ni chudadam ma adrustam🙏🙏

  • @Chandupodishetti
    @Chandupodishetti 5 років тому +5

    Exactly supermeaning

  • @arrvind2087
    @arrvind2087 4 роки тому

    Kruthagnathalu, Swamy garu we were very lucky

  • @8956deep
    @8956deep 4 роки тому +2

    Ur right sir..nenu 3.30am nundi daily chestha Gayatri inka panchakshari mantra Kuda chestuna everything works manasulo chesthe work avthundi baga 5yrs nundi chesthuna

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 5 років тому +5

    ఆది భూతమే అద్భుతము

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 років тому +5

      Wonderful Satya Narahari Mallisetty garu! You are right "ఆది భూతమే అద్భుతము". It is very difficult to make people understand about this. But you made a very simple statement and put the picture in words. Even Scientists who are doing research about the creation, talk the same but in a different way. I think finally scientists will rest saying "ఆది భూతమే అద్భుతము".

    • @satyanaraharimallisetty
      @satyanaraharimallisetty 5 років тому +1

      @@Dr.VenkataChaganti చాలా ధన్యవాదములు సార్.

  • @km-oe1ci
    @km-oe1ci 2 місяці тому

    namaskaram, dhanyavaadaluu

  • @adithyasriram173
    @adithyasriram173 Рік тому

    VVV.good..definition..regards.

  • @venkatasheshadritirumala1591
    @venkatasheshadritirumala1591 4 роки тому +3

    చాలా బాగా చెప్పారు

  • @gnaanavikasam7652
    @gnaanavikasam7652 5 років тому +5

    గురువుగారు ప్రాణాయామం సహితంగా అంటే ...ఎలాగో ఒకసారి చిన్న వీడియో ద్వారా తెలియ చేయగలరు . Please........?

    • @madhuric9775
      @madhuric9775 2 роки тому

      I divide mantra into 4 parts
      N pranayama 4 parts, పూరక, కుంభక, రెచక, శూన్యక whn i do పూరక (inhale) i do ఓం భూర్బువ:స్వ: and so on

  • @gopalreddysrinolla325
    @gopalreddysrinolla325 5 років тому +4

    Plz uploade some more mantras in vedic so we will practice and once at a time read gayatri mantram and keep voice sir

  • @bijjalaanjaneyulu111
    @bijjalaanjaneyulu111 4 роки тому +1

    Excellent 👌 sir

  • @Sriramramramram
    @Sriramramramram 5 місяців тому

    Super sir 👌🙏👌

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 4 роки тому +3

    అయ్యా! మోక్షమంటే ఏమిటి?

  • @meesevarachuru5693
    @meesevarachuru5693 4 роки тому +1

    థాంక్స్ సర్

  • @anjaneyuluaenepalli1044
    @anjaneyuluaenepalli1044 8 місяців тому

    మంచిగా చెప్పారు 🙏🙏🙏👏👏👏

  • @-mlr726
    @-mlr726 5 років тому +2

    OM

  • @kittukum4614
    @kittukum4614 5 років тому +1

    Namaste Swamy

  • @preethiiyyar612
    @preethiiyyar612 Рік тому

    Sir me medhasu ki satakoti pranamamulu

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 4 роки тому +2

    ప్రాణాయామసహితంగా అంటే ఎలా?

  • @anchevutu4226
    @anchevutu4226 3 роки тому

    👍👍👍🙏🙏🙏 చేవుటుల‌క్ష్మణ్

  • @YashwanthA-jv2sp
    @YashwanthA-jv2sp 6 місяців тому

    😊😊😊😊😊😊😊😊😊

  • @satyasastry4750
    @satyasastry4750 4 роки тому +1

    Thanks Andi suvah ani andaru palukutunna gayatri mantram kakunda correct ayina swaha ani correct ayina gayatri mantranni prastavincharu santosham

  • @gajakarnam9270
    @gajakarnam9270 5 років тому +1

    when did viswa Mithra discovered gayathri( approx yrs )

  • @akshith1091
    @akshith1091 3 роки тому +1

    ఓమ్

  • @sunilkumarbhogi8882
    @sunilkumarbhogi8882 5 місяців тому

    namaste sir.🙏

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 4 роки тому +1

    వెంకట్ గారు పంచ మకారాలు గురించి చెప్పండి!

  • @surendharsurineni6103
    @surendharsurineni6103 5 років тому +3

    నమస్కారం గురువుగారు, చాలా బాగా చెప్పారు. మీకు ధన్యవాదములు. గురువుగారి దగ్గర ఉపదేశం పొందకుండా గాయత్రి మంత్రం చదువుకుని అర్థం తెలుసుకుని మీరు చెప్పిన విధంగా పాటించి ఎవరైనా జపం చేసుకోవచ్చా?

  • @rajiyamaniyarerajiya582
    @rajiyamaniyarerajiya582 3 роки тому

    🙏

  • @vyamajalalakshmikanthasarm6019
    @vyamajalalakshmikanthasarm6019 2 роки тому

    Namasthe sir.gayathri manthra adhishtaana devatha shtri murthyga chupeduthunnaru. Vishnuvu ante purusha murthyga chupeduthunnaru.bt gayathri mathram endhuvalana.shtrimurthy.dayachesi vivarinchagalara

  • @meesevarachuru5693
    @meesevarachuru5693 4 роки тому

    గురువు గారు నిత్య గణపతి హోమం తెలియచేయండి.

  • @RaviKumar-gt3hl
    @RaviKumar-gt3hl 4 роки тому +2

    super

  • @anilkumarthatikonda2895
    @anilkumarthatikonda2895 2 роки тому

    Excellent

  • @8956deep
    @8956deep 4 роки тому

    Nenu nonveg manesinchala years ayindi panchakshari sivaya kosame manesa

  • @Vsl2015
    @Vsl2015 5 років тому +2

    Thank you sir

  • @ramac3310
    @ramac3310 4 роки тому

    Good message sir

  • @tarunbanala7633
    @tarunbanala7633 5 років тому +5

    Professor! thank you for your detailed reasoning, but around 17:28 you said Bhagwan is "Sukha" swaroopam. I apologize before hand if I am saying something wrong with my limited knowledge. But I don't think it is "Sukha" swaroopam, but it is "Ananda" swaroopam. Because "Sukha" and "Anand" are two words with different meaning. Please correct me if I am wrong.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 років тому +6

      Here Sukha swaroopam is Ananda swaroopam. Kham = Anandam, sukham = State of Mukthi. The word Sukham that we use in daily life is borrowed from the above to indicate our happiness.

    • @tarunbanala7633
      @tarunbanala7633 5 років тому +4

      @@Dr.VenkataChaganti Thank you for the clarification Professor!

  • @krishnakaliga254
    @krishnakaliga254 Рік тому

    నాస్తికులు కేవలం ఒక మతాన్ని మాత్రమే విమర్శలు చేస్తారు.

  • @kvsnarayana2968
    @kvsnarayana2968 2 роки тому +1

    Chala Depth ga Analise chesi chepperu Sir. 🙏🙏🙏🙏🙏

  • @fasalfpc
    @fasalfpc 5 років тому

    Guruji mruthunjaya mantram vivaralu tho vidio cheyandi

  • @gbramam8753
    @gbramam8753 Рік тому

    జపం చేస్తున్నప్పుడు వ్యాహృతులు కలిపి జపం చెయ్యాలా

  • @gopimanthrashasrasadhanasa4042
    @gopimanthrashasrasadhanasa4042 5 років тому +2

    సర్ నాకు కాళీ ధ్యాన శ్లోకం అంగన్యాసం కరణ్యశాలు మంత్ర ఋషి తెలియ చేయండి

  • @thetorch3014
    @thetorch3014 4 роки тому +1

    thank you very much for your prompt reply. Is it compulsory to perform mudras when ever we do Gayatri japa.

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 5 років тому +1

    🙏🙏🙏🙏🙏

  • @sapstar2561
    @sapstar2561 4 роки тому

    🙏🙏🙏

  • @PavanKumar-dh7gn
    @PavanKumar-dh7gn 4 роки тому +1

    sir non Bramhins who doe not have Yagnopa vettam can chant it

  • @chanduvarma2079
    @chanduvarma2079 5 років тому +3

    Namaste Chaganti Sir
    I stopped non vegetarian, I'm planning for a non vegetarian restaurant . Now am I fit for the chanting .
    2 . Running a non vegetarian restaurant is right or not as it involves himsa . I enquired someone who told me that it's a profession . Now I'm in a cross roads . Please guide me

    • @Muralikrishnagorthi
      @Muralikrishnagorthi 5 років тому

      goo.gl/search/What+happen+if+every+one+vegitarian
      What would happen if the world suddenly went vegetarian? - BBC People become vegetarians for a variety of reasons. Some do it to alleviate animal suffering, others because they want to pursue a healthier lifestyle. ... But if everyone became a committed vegetarian, there would be serious drawbacks for millions, if not billions, of people.

    • @Muralikrishnagorthi
      @Muralikrishnagorthi 5 років тому

      Good

  • @avinashavi7824
    @avinashavi7824 5 років тому +1

    Guruji waiting for the video on difference between God and Yogi..

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 років тому

      Sure Avinash garu! But I am curious to know why you want to know? Just curiosity!

    • @anjaneyuluanji6236
      @anjaneyuluanji6236 5 років тому

      @@Dr.VenkataChaganti explain about big bang theory guruvugaaru if it's right varaha avataar will becomes wrong

  • @kotadurgaraoperisetti344
    @kotadurgaraoperisetti344 3 роки тому

    Gayatri Mantram lo manaku ardam kaani equations Evo vunnattu vunnai...vaatini D code cheyyadam dwarane Viswamitrula vaaru Srusti ki pratisruti cheyyagaligaara ???

  • @sandeepbodola4352
    @sandeepbodola4352 5 років тому +1

    🙏🙏🙏👏👏👏

  • @srikanthperi4615
    @srikanthperi4615 4 роки тому +1

    please tell the full details of Vilom of Gayatri, what's the usage of reverse chanting and when to use it. Is it necessary to do Gayatri Japa with mudras..???
    what happens if anybody who do not know the mudras and doing only chanting ..???

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +2

      There are some Sanskrit words that on reversing give meaning. We have not done such work on Gayatri yet. But you do the Gayatri direct and you will get best results. Don't do reverse.

  • @manumanohar8899
    @manumanohar8899 4 роки тому

    Sir jadhaym lekuda Gayatri mantram japam chesco achcha

    • @hyd36
      @hyd36 3 роки тому +1

      You need to perform Upanayanam

  • @kishorepoola1787
    @kishorepoola1787 3 роки тому

    can chant narasimha gayatri without yagnopaveetham and upadesam. I am only devotte in my family i got astakshari mantram by guru. i am doing 10 to 15min daily and doing puja for load narasimha swami i am interested in narasimha gayathri mantram at the time of my marriage (my upanayanam is planed at that time). let me know the process to get manthram by specific person and how to contact and how can i get it. simply i can take my father but he is not chanting is that ok to get and chant narasimha mantram from my marriage. my age is 30 now

  • @kasturivr8359
    @kasturivr8359 Рік тому

    Sir back side music is overtaking your narration.if you can stop the back music concentration comes on your words

  • @madhuric9775
    @madhuric9775 2 роки тому

    🙏🏻🙏🏻🙏🏻నమస్కారం అండి గురువు గారు.....గాయత్రీ మంత్రం రిగ్వేదం సామ వేదం లో వ్యాహృతులు లేకుండా ఉంది కదా, మరి మేము వ్యాహృతులతో జపం చేయాలా, వ్యాహృతులు లేకుండా చేయాలా???

  • @myna2mac
    @myna2mac 4 роки тому +1

    background mantra rendition is distracting.

  • @ll-sh7vl
    @ll-sh7vl 5 років тому

    Sir Gayatri Mantramu japichadamu valana kundali jagaran jarigidhi 2 month nuchi nidhura ledhu 10 sarlu japiste talabaruvuga authindhi 5 years nuchi japiste ani daily 1008 times

  • @natureisgod2897
    @natureisgod2897 5 років тому +2

    Namaste guruvu garu 🙏, gayathri mantram upadesam lekundaa chadavakudadu antaaru, andaru chaduvukokudadu antaaru, pls clarity ivvandi, Sarva Gayathri mantram andaru chadavochu annaru, rendu gayathri mantralu samanamina ardam kaligi unnaya? Pls reply ivvagalaru🙏, dhanyavadalu 🙏.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 років тому +5

      As I mentioned in the video, there are some requirements that one should follow in order to get the benefits of the Mantra. You can once again see and understand the requirements. Now your question "gayathri mantram upadesam lekundaa chadavakudadu antaaru", is this true? Dear Dhana Lakshmi Sajja garu, can you tell me who was the guru of Rshi Vishwamitra? There was no guru for him. Then how did he chant and also get Siddhi? That means anyone can chant the Mantra provided he/she meets the requirements that I mentioned in the video.

    • @natureisgod2897
      @natureisgod2897 5 років тому

      @@Dr.VenkataChaganti Chala thanks Andi reply ichinanduku, thanks for your videos also🙏

    • @ramanaraoa5409
      @ramanaraoa5409 4 роки тому

      @@Dr.VenkataChaganti
      సర్, నమస్తే
      విశ్వామిత్రుడు గాయత్రి మంత్రం ఎక్కడ నేర్చు కున్నాడు, ఎవరు గురువు అనే మీ సంజాయిషీ (logic)👍🏽 అద్భుతం. మీ వేద పరిజ్ఞానానికి నా జోహార్.
      సర్, గాయత్రి మంత్రాలు ఎన్ని ఉన్నాయి.
      కొందరు జెంట్స్, లేడీస్ వేరుగా ఉన్నాయని రాస్తున్నారు.నిజమేనా ?
      ఎవరో రేపు గాయత్రి జూనియర్, గాయత్రీ స్ట్రాంగ్, గాయత్రి లైట్ అలాగ
      సృష్టిస్తారేమో.

  • @sriramamurtyn.3829
    @sriramamurtyn.3829 3 роки тому

    Dasa Gayatri looks incorrect, instead total of 108 or 1008 or 36 each 3 times a day as 9 , Nava Gayatri is better , to perform in short time . Pl clarify.

  • @arjunarjunmohana4948
    @arjunarjunmohana4948 4 роки тому

    Sir konthamandi aadavaaru Gaayatri mantram patimcharaadu Ani,upadesam pondi undaalani antaaru nijame naa...

  • @bagyambandaru4252
    @bagyambandaru4252 2 роки тому

    గురువుగారుమహిళలుగాయత్రిమంత్రంజపించ కూడదా

  • @laxmanjallarapu3649
    @laxmanjallarapu3649 5 років тому

    back ground music distrab u r spech sir

  • @rohithvarmasunitha
    @rohithvarmasunitha 2 роки тому

    గాయత్రి మంత్రం ఉపాసన చేయాలంటే.. యజ్ఞ ఉపవీతం ఖశ్చితంగా ఉండాలా..? చెప్పగలరు 🙏

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  2 роки тому +2

      యజ్ఞోపవీతము ఉంటే శ్రేష్ఠము. యజ్ఞము చేయవలసిన పద్ధతి నేర్చుకోవడానికి యజ్ఞోపవీతము అవసరము. యజ్ఞోపవీతము యెవరన్నా ధరించవచ్చు. గాయత్రీ జపము చేయడానికి, గాయత్రీ యజ్ఞము చేయడానికి యజ్ఞోపవీతము ఉండాలి అన్నది చాలా మంది అభిప్రాయము.

    • @rohithvarmasunitha
      @rohithvarmasunitha 2 роки тому

      ధన్యవాదములు గురువుగారు 🙏

  • @baskarm456
    @baskarm456 3 роки тому

    I'm non brahmin, upanayanam kaunda gayatri mantram chadavavacha?

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  3 роки тому +1

      ఉపనయనం అందరూ చేసుకోవచ్చు.

    • @baskarm456
      @baskarm456 3 роки тому

      @@Dr.VenkataChaganti 🙏

  • @nagabhaskararaovusa6707
    @nagabhaskararaovusa6707 3 роки тому

    Sir Gaytahri manthra japam, can it be practiced by every one (non Brahmin)

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  3 роки тому

      Yes, everyone can practice.

    • @tejasri1155
      @tejasri1155 2 роки тому

      ఉపనయనం కాక పోతే గాయత్రి మంత్రం చేయకూడదని అంటారు గమనించండి

  • @techgenixtelugu526
    @techgenixtelugu526 5 років тому +3

    నా పేరు మూర్తి
    అస్త్రవిద్య శస్త్రవిద్య ల గురించి వేదంలో ఉందా కొంచెం తెలుపగలరు

  • @myna2mac
    @myna2mac 4 роки тому

    Sir, what is the difference between Mantra and Sloka (or strotrams)

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +5

      Mantras are from Vedas (Only from RigVeda, Yajur Veda, Sama Veda, and Atharvanna Veda). But now a days people try to put slokas as Mantras. This is not correct. For example the slokas from Bhagavath Geeta are not Mantras.

    • @balaco1154
      @balaco1154 2 роки тому

      Sir, ladies pathinchavacha?

    • @MINDOFSTONE106
      @MINDOFSTONE106 Рік тому

      @@balaco1154 వేదం అనేది సర్వజనులు తెలుసుకోవాల్సిన జ్ఞానం దానిలో జెండర్ ఫీలింగ్ ఉండదు జెండర్ ఫీలింగ్ అనేది మనుషులు సృష్టించుకున్న మతాల్లోనే ఉంటది వేదమనేది ఆ పరాబ్రహ్మకు ప్రతిరూపం

    • @maheswarareddy7621
      @maheswarareddy7621 11 місяців тому

      ​@@Dr.VenkataChaganti❤❤

  • @rolexgopi
    @rolexgopi 5 місяців тому

    Guruji🙏 Edi savita mantram kada gayatri mantram kadu kada..

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 місяців тому

      Both are same. In the Mantra you will get the word "Savita" and the Chandas of this Mantra is "Gayatri".

    • @rolexgopi
      @rolexgopi 4 місяці тому

      ​@@Dr.VenkataChagantiguruji🙏
      Actually this mantra is in sampurna Gayatri chandas or
      Nichrut gayatri chandas.

    • @rolexgopi
      @rolexgopi 4 місяці тому

      Guruji🙏🙏
      Ide purushudu mantram kada
      Mari gayatri( female) mantram ela ayindi..?? When gayatri is Chandus as you told

    • @rolexgopi
      @rolexgopi 3 місяці тому

      Guruji🙏🙏🙏

  • @rajithan2025
    @rajithan2025 5 років тому +1

    Advitham nammithe vividha devullaki pooja cheyavalsina avasaram ledaa? Adbitham Anadarki arthamithe prapancham maripothondhi kadha, enduku meelanti vedha jynanam telisina varandharu enduku advitam bodinchakududu?

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 років тому

      Because Advaitam meaning is different than what you or others are thinking. I will explain it in another video.

    • @satyanaraharimallisetty
      @satyanaraharimallisetty 5 років тому +1

      అద్వైతం అంటే దేవుడు ఒక్కడే అని అర్థము కాదు రజిత గారు. అద్వైతము అంటే జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని తెలుసుకోవడం. అద్వైతం అంటే అందరిలోనూ ఉన్న పరమాత్మ తత్వము ఒక్కటే అని తెలుసుకోవడం.అద్వైతం అంటే తత్వం అసి అని తెలుసుకోవడం

    • @satyanaraharimallisetty
      @satyanaraharimallisetty 5 років тому

      కొందరు అంటునట్లు అద్వైతం అంటే దేవుడు ఒక్కటే అంతా ఒక్కటే రూపంలో లేని వాడు మాత్రమే దేవుడు అయితే. విశ్వం ఇంత విస్తృతంగా విజృంభించేది కాదు. ఇన్ని రూపాలు పొంది ఉండేది కాదు.

  • @prasadyasari4869
    @prasadyasari4869 5 років тому

    Eee mantram upanayanam ayinavaare japinvalena, sir

  • @freshedits8408
    @freshedits8408 5 років тому

    Veda mantraalu evaru raayaledhu kada mari gayatri mantram mana vedaallo ela undhi?? Because adi vishwa mitrudu madyalo bodhinchina mantram kada?? My big doubt 🤔🤔

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 років тому +3

      Vedas were given at the beginning of the creation. Those who did penance and obtained the meaning of the Mantra, on their name the Mantra is referred. Sage Vishwamitra did the same and we remember the Mantra on his name. Now the question is, if the Vedas were given at the beginning of the creation how come Vishwamitra who was during Sri Rama's period gave the meaning? That means did no one knew the meaning till that day? I will clarify these doubts in some future video.

    • @freshedits8408
      @freshedits8408 5 років тому

      @@Dr.VenkataChaganti please explain fully in one video guru ji..

  • @narasimhasharma183
    @narasimhasharma183 5 років тому +2

    Hello sir, just because we know how to recite vedas doesn’t make us anywhere equal to sage Vishwamitra or Vashistha. I am no one to tell you, but there are some rules that mantras shouldn’t be played in public or on websites. Running aveda school, you should atleast practice it 🙏 please do not play mantra in the background, it is passed down from guru to shishya in a parampara, please don’t disrespect it 🙏

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 років тому +5

      Narasimha Sumanth Yajamanyam garu, Can you tell me in which Veda, which Mandalam or which Adhyayam or which Dasathi or which Kandam, which Suktham and which Mantra says that we should not play the Mantra publicly? If you cannot tell then you don't know it. It is just your imagination or some idiot told you that.

    • @narasimhasharma183
      @narasimhasharma183 5 років тому +1

      @@Dr.VenkataChaganti certainly not idiots. in my view far more knowledgable, devoted their life to vedas, vedic traditions and living by it - Brahmasri Chaganti Koteeswara rao garu, BrahmaSri Samavedam Shanmukha Sharma garu, BrahmaSri Garikapati Narasimha Rao garu - they all have read even more than what you may have read in parampara and they themselves have said in so many pravachanams.
      my virtual guru Sri Samavedam Shanmukha Sharma garu has done and still doing a lot of work for reviving sanathana dharma and has devoted his life, so yes I will believe if he says it is true.
      And not everything is found just by reading all four Vedas, few things which are coded in vedas could have been explained in dharma shastras too. I am still doing my baby steps in learning sanskrit, but certainly i will find and let you know why they shouldn't be played in websites, tape recorders.
      I read in Swami Dayanand Saraswati's book on Gayatri Mantra, that mantras like these should be recited in mind (manasika japam) and not sing it out loud. I don't think, we are more knowledgeable than him 🙏

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 років тому +5

      I asked you one question and you are not able to reply. I am asking once again "Can you tell me in which Veda, which Mandalam or which Adhyayam or which Dasathi or which Kandam, which Suktham and which Mantra says that we should not play the Mantra publicly?" If you cannot tell then you don't know it. It is just your imagination or some idiot told you that.

  • @varunbyreddy3539
    @varunbyreddy3539 3 роки тому

    Guruvu garu, is it mandatory to undergo upanayanam for chanting gayatri mantram? Thank you.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  3 роки тому

      Yes and no

    • @varunbyreddy3539
      @varunbyreddy3539 3 роки тому

      @@Dr.VenkataChaganti sincerely request you to elaborate on this. I am very confused, as I keep hearing conflicting answers for my question.

    • @kirankumar-zj3mf
      @kirankumar-zj3mf 3 роки тому

      @varun Byreddy no , satyasai baba said on one of his video . search on his video u will get know that .
      Many people said mandatory but bhagawan baba said no need . u watch once that video .

  • @aravapallimani1785
    @aravapallimani1785 5 років тому

    Sir , meeru okariki Viswamithruniki guruvu upadesam ledhu annaru adhi nijam kadhu sir endhukantay aayana guruvu Vasistudu varu vunnaru inka aayaniki upadesam chesinidhi aayana kadhu
    Kani guruvu lu ki kuda guruvu aa nirakara parabrahmam aayana dwara vachhina shabdam Viswamithruniki dhyanam lo vinapadindhi adhay Gayatri mantram
    Inka aa mantram aayana dwara prakatam ayyindhi kani dhani mundhu nunday aa mantram vundhi alanay niyamalu kuda vunnay
    Adhi kevalam oka vyakthi ki thana Varna dharmam dwara upanayanam jarigina tarvata athani thandri dwara matramay upadesam jaragali , oka Vela athani ki thandri lekapothay Guruvu dwara upadesam jaragali
    Inka Gayatri mantram eppudu paiki cheppakudadhu andhukay upanayanam roju kuda thandri ledha guruvu adhi kevalam Chevu lo matramay cheputharu
    Panchakshari mantram niyamalu upadesam iyna variki oka la kani variki oka la vari ashrama dharmam batti vidhincharu
    Inka upadesam leni varu japinchadaniki variki thagina inkoka mantram vundhi dhanni aa vyakti paiki cheppachhu
    Inka sir Samastha vedam telisina varu evaru leru samanya manushullo Mari meeru confirm ga idhi vedham lo cheppaledhu ( vedham lo ramuni gurinchi , Krishna nudi guruinchi ledhantaru, vundhi sir 100percent vundhi sir)
    Endhukantay vedam anantam adhi kevalam yoguluku , avadhootalaku, guruvulaku ,aa bhagwanudu ki mantramay telusu Inka Mana lanti variki vari Anugraham dwara,anubhuti Loki vastundi anthay kani books chadivithay radhu sir
    Konni books ki parimitham kadhu vedham Adhi anantham prasthutham manaki vunnavi kevalam andhulo oka bagam ani kuda Ana lemu endhukantay antha takkuva Mana daggara vunnavi
    Kani aa anantha maina vedam telusukunay rahasyam prasthutham vunna vedham lo vundhi adhay guruvunu aasrainchadam , ledha ishta devata upasana (Yama niyamalu patisthu) appudu aa anthamaiyna eeswarudi Anugraham pondhi sampoorna Veda jnalulam avutam sir
    Meeru Vigraha Aaradhana gurinchi chesina vedios lo adigina sandhehaliki samadhanam cheppaledhu sir
    Sir meeru scientific ga Chala baga cheptunnaru sir kani bilwa Pooja, Abhishekam ivanni vedam lo levu anadam sari kadhu andhulo vunnai ani chaganti koteswara garu , samavedam shanmukha Sharma garu ila entho Veda parijanam kaligina varu cheptunnaru kani meeru ledhu anadam enti sir lekapothay mari Abhishekam appudu chadivay Rudra Namaka Chamakalu vedam lo na vunnai sir
    Inka Sringeri peetam Jagadguruvulu kuda Vigraha Aaradhana chestaru alanay ennadu varu Gayatri mantram paiki cheppaledhu sir
    Please don't mislead the devotees by saying that it is not in vedam by inserting your own opinion
    And sir your background is running Gayatri mantram sir please don't tune it no one has right to tune it that everyone one can hear
    But one restriction is there in vedam eppudaithay vedam lo cheppabadina YagnaYagadgulu jaruguthayo akkada matram paiki cheppachhu Gayatri mantram ok thank you for your valuable vedios Sir

  • @Ravishastry63
    @Ravishastry63 4 роки тому

    వేదవిద్య మిగిలిన విద్యలకంటే అతీతము,అతి పవిత్రము.ఈ విద్య ఋషి పరంపర నేపథ్యముగల ఇళ్ళవాళ్ళకే పరిమితం.ఆ పరంపరలోనూ నేడుకూడా అంకితమైనవాళ్ళుమాత్రమే అనుసరించవలసి వుండును.ఒకవేళ పరంపరలో పుట్టుకొచ్చినవారు అన్యమార్గావలంబితులైనపుడు వారికీ ఈ విద్య నిషేధింపబడును. ఒకవేళ అన్యులు పవిత్రులైనప్పటికీ ఈ విద్య అభ్యాస ఆమోదింపబడదు!. వారికి ఈ విద్యకు సరిసాటియగు స్తోత్రములున్నవి.ఎవరంటే వారికి ఈ విద్య నేర్పుటచేత నేర్పుటకు ఉత్సాహం చూపిస్తున్న చేత వేదములు తమ విలువలను పోగొట్టుకుంటూవస్తున్నవి, కాదు కాదు మనుషుడే పోగొడుతున్నాడు.!! దాని ఫలితమే నేటి ప్రపంచ పరిస్థితి.!!

  • @krishnaprasad-jv4fn
    @krishnaprasad-jv4fn 5 років тому

    Madyalo vere valla relegion gurinchi manakendukandi

    • @govindaraju456
      @govindaraju456 5 років тому

      Vere religion vallu Mana vigraha aradana ,Diwali festival gurinchi matladinapudu manam matladatam lo tappu ledu don't be too open minded

  • @krishnaprasad-jv4fn
    @krishnaprasad-jv4fn 5 років тому

    Meeru cheppina gnananni ardam chesukoru kaani only aa relegion ni annaru ani vastaru kanuka mana pani manam chesukundam manalni ante reply iddam ante kani manam verecallani mundu ga mana vaipununchi anoddu