Sundarakanda Songs | Ulikipadaku | Venkatesh, Aparna | TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 24 сер 2011
  • Watch Sundarakanda Songs Ulikipadaku Song. Venkatesh, Meena, Aparna and others. Music Composed by MM Keeravani. Directed by K. Raghavendra Rao. #SundarakandaSongs #SundarakandaSongsTelugu #TeluguOne
    Music - M M Keeravani
    Lyricist - Veturi Sundararama Murthy

КОМЕНТАРІ • 573

  • @srinuelectrical898
    @srinuelectrical898 4 роки тому +619

    మనిషిడికి చివరకు మీగేలేవీ ఆస్తిలూ అంతస్తులు కాదు ఇలాంటి పాటలు వీంటూంటే గుర్తుకొచ్చే తీయనీ జ్ఞాపాకాలు ఎమంటారు

  • @Satya_780
    @Satya_780 4 роки тому +254

    బాబోయ్.. ఈ పాటలో వేటూరి వారి సాహిత్యం వినాలో, కీరవాణి సంగీతం వినాలో, వెంకటేష్ అందం చూడాలో, అపర్ణ హావభావాలు చూడాలో, పాట చిత్రీకరణలో అందాన్ని చూడాలో అర్ధం కాదు... కానీ నామనసు అన్నిటికన్నా ఎక్కువ ఆస్వాదించినది వేటూరి వారి సాహిత్యాన్నే... భగవంతుడా ఏం పదాలురా.. బాబు. "నన్నయ భట్టుకు నవలలు నచ్చే వేళ..కౌగిలి పర్వం కొత్తగ రాస్తావా!",
    "పైటకు చాటుగ పద్యము రాసే వే.....ళ , ఉత్పలమాలల కూపిరి పోస్తావా"..
    నీకు 🙏 స్వామి. అద్భుతం అంతే మీ సాహిత్యం...

  • @durgempudisaidhareddydsred6727
    @durgempudisaidhareddydsred6727 4 роки тому +359

    1980నుండి 2000వరకు వచ్చిన సినిమాలు ఎన్నటికీ మరిచిపోలేని ఆణిముత్యాలు

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 2 роки тому +37

    మానవజాతి ఉన్నంతకాలం ఈలాంటి బతికేఉంటాయి..మరణంలేని పాటలు అంటే ఇవే

  • @knrnidhi4549
    @knrnidhi4549 4 роки тому +124

    తెలుగు భాష లో ఎదో తెలియని మత్తు దాగుంది

    • @RR_49
      @RR_49 2 роки тому +6

      దేశ భాషల యందు తెలుగు లెస్స😍

    • @swamy8706
      @swamy8706 Рік тому

      @@RR_49 avunu

  • @srinivasuvasu6494
    @srinivasuvasu6494 4 роки тому +118

    అండమాన్ నుండి 215 మంది పారిపోయారంట వాళ్ళు ఎవరో నాకు తెలిసిపోయంది ఈ పాటకి dislike కోట్టినవాళ్లు వాళ్లే. 🤣🤣🤣

  • @alk4140
    @alk4140 2 роки тому +98

    మంచి వర్షంలో సినిమా కి వెళ్లి థియేటర్ నుంచి బయటకి వచ్చిన కూడా జోరు వాన....ఆహా ఆ వాతావరణం ఆ పాటలు...మరపురాని అనుభూతి

    • @mohanavamsikolluri2550
      @mohanavamsikolluri2550 Місяць тому

      సింపులర్ స్టెప్స్.. డ్రెస్సింగ్ also సూపర్. సుందరకాండ dress ఆ రోజుల్లో మా నాన్న కొనిచ్చాడు.. వెంకటేష్ వేసుకున్న t షర్ట్ లాంటి.. నా చిన్నప్పటి జ్ఞాపకం ❤

  • @rambabumanchala6667
    @rambabumanchala6667 2 роки тому +32

    ఆ రోజుల్లో పాటలే వేరు అవి వింటుంటే మనుసుకి ఎంతో హాయిగా ఉంటుంది కదా

  • @RamaKrishna-cs1mx
    @RamaKrishna-cs1mx 5 років тому +140

    ఇలాంటి కొన్ని పాత పాటల్ని వింటుంటే ఏమని వర్ణించాలో నాకు అర్ధం కాదు.....పదాలు వెతుక్కుంటా వర్ణనాతీతం...

  • @venkateshmettu
    @venkateshmettu Рік тому +48

    కీరవాణి గారి సంగీతం 🎶🎶
    వేటూరి గారి సాహిత్యం writing✍️✍️✍️
    బాలు మరియు చిత్ర గారి గానం singing🎤🎤🎤
    ప్రభుదేవా గారి నృత్య దర్శకత్వం🕺💃
    వెంకటేశ్ గారి మరియు అపర్ణ గారి అభినయం 💃🕺👯
    అన్ని కలిసి ఈ పాటకు అద్భుతంగా కుదిరాయి

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 4 роки тому +240

    1991 లో ఈ సినిమా పాటల క్యాసెట్ రికార్డుస్థాయిలో అమ్ముడుపోయాయి. క్యాసెట్ ఇప్పటికి నా దగ్గర వుంది. సూర్యా రికార్డింగ్ కంపెనీ

  • @sureshprasanna.lucky.1233
    @sureshprasanna.lucky.1233 4 роки тому +47

    అబ్బా ఏ పాట రా. బాబు.👌👌👏👏😍

  • @harsha1788
    @harsha1788 Рік тому +19

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు మళ్ళీ మళ్ళీ వినాలని వుంది 🎶🎶🎶😍😍😍

  • @mohanavamsikolluri2550
    @mohanavamsikolluri2550 Місяць тому +3

    ఒకసారి హీరో వెంకీ, ఇంకోసారి అపర్ణ.. ఇంకోసారి స్టెప్స్.. ఇంకోసారి లిరిక్స్. ఇంకోసారి ప్రకృతి అందాలు.. అలా ఎన్ని సార్లు వుంటున్నానో. చూస్తున్నానో ❤

  • @ashok677
    @ashok677 5 років тому +150

    నాకు ఇష్టం ఈ పాట అంటే ,మరియు వెంకటేష్ నా అబీమాన హీరో..😎

  • @sakethram3294
    @sakethram3294 2 роки тому +23

    What a కొరియోగ్రఫీ? ప్రకృతి లో నెమళ్లు అన్ని కలిసి నృత్యం చేసినట్లు గా ఉంది...సంగీతం సూపర్బ్.

  • @kavithakuppili8298
    @kavithakuppili8298 Рік тому +30

    సంధ్య...సమయాన....ఒక...చెట్టు...కింద కూర్చుని... ఇలా..మధుర...గీతాలు వింటే...మాటల్లో...చెప్పలేని అనుభూతి కలుగుతుంది..ఇలాంటి పాటలు వింటే ఆ నాటి జ్ఞాపకాలు గుర్తుకు వొస్తయీ...సూపర్ సాంగ్...బాలు గారు..మీరు లేనందుకు నేను చాలా బాధపడుతున్నాను...మీరు పాడి ఆ పాట నే అద్భుతం చేశారు...🙏🙏🙏🙏

  • @malleshchiraboina3240
    @malleshchiraboina3240 3 роки тому +41

    నేను చిన్న నాటి సాంగ్ ఆరోజుల్లో సూపర్ లవ్ స్టోరీ

  • @vijaykumar-oe8hr
    @vijaykumar-oe8hr 2 роки тому +6

    1990 to 2000 varaku aa rojule veru 😊😊😊 ippudu emo ardam kani cinema lu songs😏😒😒😒

  • @Reddys8555
    @Reddys8555 3 роки тому +23

    వేటూరి సుందరరామ్మూర్తి గారి రచనల్లో 😉రసం సరసం ఎం ఎం కీరవాణి గారి సంగీతం లోని మాధుర్యం రొమాన్స్ అమ్మ మొగుడు కె.రాఘవేంద్ర రావు గారి టేకింగ్ మాటల్లో వర్ణించలేం వర్ణించలేం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anaggressiveroyalbengaltig1723
    @anaggressiveroyalbengaltig1723 5 років тому +162

    ఎన్నిసార్లు విన్నా... మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.😘😘😘😘😘😘😘

  • @pamarthivenkat6035
    @pamarthivenkat6035 3 роки тому +43

    School days gurthuku vastundi e song s ventunta

  • @rafiqbasha1452
    @rafiqbasha1452 4 роки тому +11

    APARNA Garu cute Expression

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 5 років тому +102

    కీరవాణి గారు బాలు గారు చిత్ర గారు వేటూరి గారు మీకు ధన్యవాదాలు తప్ప ఏమి చెప్పగలం

  • @Puli1111
    @Puli1111 Рік тому +4

    Heroine ki kallajodu petti kuda heroine ni glamourous ga chupincadam okka raghavendra Rao gari Valle avuthundhi.

  • @nageshvanihanvika
    @nageshvanihanvika 5 років тому +68

    Are emi song ra babu. Emi melody,emi music magic emi lyrics. Superb👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏

  • @shafikhshaik6743
    @shafikhshaik6743 4 роки тому +19

    Veturi gari lyrics, Prabu deva choreography,kiravani music, Ragavendra rao style magic this song🎶🎶🎶🎶💐💐💐💐💐💖💖💖💖💖💖💘💘💘💘💛🧡💙💚🎷🎷🎷🎻🎻🎻🎵🎵💞💞💞💖💖💖💖💖💖💖💖💖💖💖💖 song🎉🎉🎉🎉🌹🌹🌹🌹🌹🌹

  • @pk9832
    @pk9832 Рік тому +5

    aparna ki ee movie tho vacchina craze antha intha kadhu,adhento tarvata oke okka cinema Rajendra prasad tho chesi mayam aipoyindhi

  • @mohanavamsikolluri2550
    @mohanavamsikolluri2550 Місяць тому +1

    2.06 అపర్ణ with డాన్సర్స్ వావ్.. ఏమి స్టెప్. ఆలా నెమలి లా నడుస్తూ... కాసేపు mind బ్లాక్ ❤❤❤❤

  • @ganeshthota920
    @ganeshthota920 3 роки тому +25

    అపర్ణ కోసం సినిమా చాలా సార్లు చూసాను

    • @chitralahari5361
      @chitralahari5361 3 роки тому +3

      Super lady aprna garu

    • @ameerhussain3520
      @ameerhussain3520 3 роки тому +3

      Correct Sir..
      Chesindi Rendu cinemale ayina ippatiki marchipopemu

    • @bharathishiva199
      @bharathishiva199 Рік тому +2

      Yes, i saw sooo many times only for 👸🏻👸🏻👸🏻👸🏻 APARNA cute expressions

  • @adimulamsaikrishna2987
    @adimulamsaikrishna2987 2 роки тому +10

    వేటూరి గారు మీకు పాదాభివందనం.... 🙏

  • @MrVijay1432u
    @MrVijay1432u Рік тому +3

    E Songs vintunte chinnanati gyapakalu gurtu vastai...appudu life lo oka tention kuda undakapoyedi..

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 роки тому +107

    పల్లవి:
    ఉలికిపడకు కుకుకుకు
    పెదవి కలిపేందుకు కుకుకుకు
    కలలు కనకు కుకుకుకు
    కథలు నడిపేందుకు కుకుకు
    చిలక పలికిన వయసుకు
    వయసు తొడిగిన సొగసుకు
    షరాలు పెంచకు... కుకుకుకుకు
    ఉలికిపడకు కుకుకుకు
    పెదవి కలిపేందుకు కుకుకుకు
    కలలు కనకు కుకుకుకు
    చరణం:1
    మొగ్గ విచ్చే వేళ నా మోజులన్నీ
    పోటు తుమ్మెదల్లే తేనె విందుకొస్తావా
    సిగ్గులొచ్చే వేళ నే దగ్గరైతే పాలబుగ్గలోనే
    ఎర్రపొంగులిస్తావా
    మత్తుగ మల్లెలు అత్తరు చిందేవేళ
    చంపకమాలలు సొంపులకిస్తావా
    పైటల చాటుల పద్యము రాసేవేళ
    ఉత్పలమాలలకూపిరి పోస్తావా
    నీవడిగే దోపిడిలో... నీ ఒడిలో ఒత్తిడిలో
    వసంతవేళకు... కుకుకుకుకు
    ఉలికిపడకు కుకుకుకు
    పెదవి కలిపేందుకు కుకుకుకు
    కలలు కనకు కుకుకుకు
    చరణం:2
    ఆడదయ్యే వేళ నీ అందమంతా
    ఎండ కన్నుదాటి గుండెలోకి వస్తావా
    పాయసాలు పొంగే నీ పక్కకొస్తే
    ముద్దు బారసాల ముందుగానే చేస్తావా
    నన్నయభట్టుకు నవలలు నచ్చే వేళ
    కౌగిలి పర్వం కొత్తగ రాస్తావా
    చక్కిలిగింతలు తిక్కనకొచ్చిన వేళ
    నర్తనశాలకు నాతో వస్తావా
    నా ఎదలో పూపొదలో
    నా కథలో నీ జతలో
    సందేహమెందుకు కుకు కుకుకుకుకు
    ఉలికిపడకు కుకుకుకు
    పెదవి కలిపేందుకు కుకుకుకు
    కలలు కనకు కుకుకుకు
    కథలు నడిపేందుకు కుకుకు
    చిలక పలికిన వయసుకు
    వయసు తొడిగిన సొగసుకు
    షరాలు పెంచకు... కుకుకుకుకు
    ఉలికిపడకు కుకుకుకు
    పెదవి కలిపేందుకు కుకుకుకు
    కలలు కనకు కుకుకుకు
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    Cell:9603008800

  • @munibhaskargangula6572
    @munibhaskargangula6572 2 місяці тому +1

    ఈ పాట ఎన్ని సార్లు విన్నాను అంటే నాకే తెలియదు ఇలాంటి ఆణిముత్యాలు ఇక రావే మో

  • @mannemhanumanthuhanumanthu6551

    మాకు ఎంతో ఇష్టమైన కే రాఘవేంద్రరావు ఎంఎం కీరవానికి దండాలు

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 Рік тому +4

    Tamil movie kante mana telugu sundarakanda chala bagundi,student ga kuda aparna baagaaa sutr ayyaru👍👍👍👍superrrr movieee👌👌👌❤️❤️❤️❤️

  • @Imiss-pq1iy
    @Imiss-pq1iy 2 роки тому +16

    02:48
    ఆడదయై ఈ వేళ నీ అందమంతా
    ఎండ కన్నుదాటి గుండెలోకి వస్తావా..
    పాయసాల పొంగై నీ పక్కకొస్తే
    ముద్దు బారసాల ముందుగానే చేస్తావా...
    ✍️వేటూరి గారికి..🙏🙏🙏🙏
    🎤 చిత్ర గారికి ..🙏🙏🙏🙏

  • @devisreevijayisthala959
    @devisreevijayisthala959 4 роки тому +47

    2000 నుండి నేను ఇప్పటికి కూడా ఈ పాట ను వింటున్నాను

  • @perepoguprasad7897
    @perepoguprasad7897 Рік тому +4

    పాటలో చంపకమల ఉత్పలమాల పదాలు.వేటూరి గారు మీకు 🙏🙏🙏

  • @nagaraju3839
    @nagaraju3839 3 роки тому +13

    Mind-blowing song super venky Sir

  • @VijayavlogsinDubai
    @VijayavlogsinDubai 2 роки тому +4

    ఈ సినిమా వచ్చినప్పుడు నేను 1st class చదువుతున్నాను , నిజంగా sweet memory😋😋😋

  • @NagaMani-qf9hy
    @NagaMani-qf9hy Рік тому +4

    Aparna expressions 💚💚💚💚❤️❤️
    Venky as usual always rocks 🌷🌷🌷🌷🌷

  • @kranthikumar5857
    @kranthikumar5857 5 років тому +21

    Best movie ...student & Master relation, principuls attitude... super 🙏 show Masteru.

  • @Kish79able
    @Kish79able 3 роки тому +6

    Divine melody by the genius Keeravani sir! I am a Kannadiga by identity and Tamizhan by ethnicity from Bangalore and don't understand Telugu much but the melody is so soulful and doesn't need understanding of the language. Came to know about this movie from a friend who studied in Vijaya high school Bangalore when the herione Aparna studied there way back in 1992/93. Heard the song then and am still hooked. Ilaya raja in Tamil, Hamsalekha in Kannada and Keeravani in Telugu are a class apart: melody kings. Their songs will stand the test of time. Venkatesh sir is always a likeable darling!

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 3 роки тому +13

    Excellent 👌 Music by legendary Keeravani sir

  • @AadhyaVideosOnYT
    @AadhyaVideosOnYT 4 роки тому +32

    2020 lo vinnavallu like

  • @dr.agupta
    @dr.agupta 3 роки тому +12

    Only the Star-maker Raghavendra Rao garu can show ANY girl beautiful 👏
    In movie, he is Telugu lecturer, keeping that in mind Veturi garu so beautifully wrote this song including both literature and romance.. spellbound because I was a kiddo when this was released with no understanding or appreciation for sahityam :) That's why they say, "Sahityam, AlOcanAmrtam"

  • @vinodhkumar5405
    @vinodhkumar5405 9 місяців тому +2

    కొన్ని పాటలు వింటే ఇప్పటికీ చిన్నప్పుడు మేము ఆడి పాడుకున్న మా అమ్మామ వాళ్ళ ఊరు ఏలూరు గుర్తు వస్తుంది....అలాంటి పాటలో ఇది ఒక్కటి

  • @agurusuresh2204
    @agurusuresh2204 Рік тому +3

    కీరవాణి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి చిత్ర గారికి వేటూరి సుందరముర్తి గారి 🙏🙏🙏

  • @sireeshachitti7984
    @sireeshachitti7984 4 роки тому +3

    Uthpalamaa
    Champakamala
    Nannaya parvam
    Thikkanna
    Narthanashala
    Venturi gaaru kalam nundi achha telugu padaalu....adi oka romantic melody lo ...,great sir..........

  • @VijayavlogsinDubai
    @VijayavlogsinDubai 2 роки тому +1

    Naaku 4 years ee cinema vacchinappudu

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 2 роки тому +2

    Yi pata antha beautiful ga tesaru raghavendarao. Yi pata prathi frame lo venkatesh ni andam ga chubincharu raghavendarao

  • @lovelyanjels943
    @lovelyanjels943 Рік тому +6

    మళ్ళీ రావు ఆ రోజులు ఆ పాటలు

  • @kumarct6941
    @kumarct6941 4 роки тому +7

    Awesome music by M.M.Keeravani garu.
    Veturi sundar ramamurthy garu lyrics are at peak.
    S.P. Balu & Chitra gari voice is irreplaceable.
    Venkatesh garu is simply superb. Cool and steady performance.
    Aparna garu is really gorgeous, especially in certain expressions she looks like Angel.
    Last but not least, director K.Raghavendra
    Rao gari taking was completely different. He has shot this song in quite different way compare to his previous movie songs.
    Nostalgic feeling. Missing those golden days.

  • @chakri4839
    @chakri4839 6 років тому +22

    Aparna looking so lovely....

    • @Kish79able
      @Kish79able 3 роки тому

      Bangalore Kannada girl, was my friend's senior in Vijaya high school, Jayanagar 3rd block, Bangalore.

  • @krishnamurthy2556
    @krishnamurthy2556 7 років тому +20

    Crazy combination in tollywood KRR-MMK super evergreen

  • @user-wv3mj5wn9v
    @user-wv3mj5wn9v 2 місяці тому +1

    Maa amma school ki ready chesthunte ee song radio vachedi,
    Chinnanati theepi gnapakalu gurthoesthunai❤❤❤
    Eppudu Amma ledu 😭😭

  • @Uday99977
    @Uday99977 2 роки тому +3

    Sahithyam tho unde songs chala romantic ga untai sooo nice

  • @narts5579
    @narts5579 2 роки тому +2

    ప్రొడ్యూసర్స్ గ్యారెంటీ హీరో...వెంకీ సర్..

  • @uka0002
    @uka0002 5 років тому +35

    Keervani tunes had a special unique magic .... melody through out the song embedded.. not just good sounds...

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 2 роки тому +2

    Yi cinema apatlo family ladies youth tega chusaru.

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 5 років тому +56

    Veturi garu mee romantic thoughts ku vandanalu sir. "Paitala chatuna padyam rase vela" .. No censor guy can catch this 😂

    • @thatajiyalamanchili2146
      @thatajiyalamanchili2146 4 роки тому +3

      veturi garu mee ratha loo vuna aardham telusu kovali antee koni sarllu vinali...🙏

    • @yraju5436
      @yraju5436 3 роки тому

      @@thatajiyalamanchili2146 ez
      877

    • @yraju5436
      @yraju5436 3 роки тому

      @@thatajiyalamanchili2146 ez
      877

    • @kaasyap
      @kaasyap 2 роки тому

      Lol. True. 😀

  • @vijayraghuteja786
    @vijayraghuteja786 3 роки тому +5

    In this Song heroine is Very Smart.This Movie Came I Am in 3rd or 4th Standard.I Used to feel I want this kind of Heroine As My Childish friend.Love U Aparna Garu.💖🕺💖🕺💖🕺.

  • @mohanavamsikolluri2550
    @mohanavamsikolluri2550 Місяць тому +1

    వింటూనే వున్నా 2 డేస్ నుండి..❤❤❤

  • @prabhudeva6960
    @prabhudeva6960 6 років тому +76

    Old song lo una feeling new song lo undadu.I love old song

  • @nagarajahv7303
    @nagarajahv7303 3 роки тому +9

    Beautiful lyrics.

  • @rajitha5016
    @rajitha5016 Рік тому +3

    సూపర్ సాంగ్ వెంకీ సూపర్

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 6 років тому +47

    Excellent music by Keeravani garu

  • @rahamtullahsheikh1286
    @rahamtullahsheikh1286 7 років тому +35

    My all time favourite song ❤ Thank u Venky sir 👍 and Meena mam.

  • @sudeerd2828
    @sudeerd2828 Місяць тому

    నేను 5వ తరగతి సంక్రాంతి సెలవుల్లో నిడదవోలు వెంకటేశ్వర థియేటర్‌లో స్నేహితులతో కలిసి సూపర్ సినిమా

  • @smartguy4836
    @smartguy4836 Рік тому +1

    Rojuki minimum oka saraina vintanu e pata ❤❤

  • @MyContent0.1114
    @MyContent0.1114 Місяць тому

    1980నుంచి2000వరకు జరిగినవన్నీ అద్భుతాలే సినిమాల పరంగా.అబ్బబ్బా...ఏమీ సాహిత్యం, ఏమీ సంగీతం,ఏమీ అభినయం,మళ్ళీ అందులో ఎంత సమాచారం,చూసిన వారికి కంటికి ఎంత వినోదం,ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నా వారికి ఎంత సమాచారం,ఆ పదాలు అర్ధమైన వారికి ఎంత ఆనందం,ఆశ్చర్యం.ఇంకా చెప్పాలి అంటే...ఆహా ఓహో ...ఇలాంటి వాటిని చిత్రీకరించిన వారికి, నటించిన వారికి, పాడిన వారికి, రాసిన వారికి, ఆడిన వారికి, ఆడించిన వారికి, అందరికీ కూడా.. ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్న వందనాలు చెల్లించిన తక్కువే 👌👌👌👍👍👍🤝🤝🤝🤝🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @anjanreddy9392
    @anjanreddy9392 9 місяців тому +1

    వేటూరి గారికి... కీరవాణి గారికి... బాలు గారికి., నా పాదాభివందనాలు.... 👌👌👌👌

  • @abhiramabhi4447
    @abhiramabhi4447 Рік тому +7

    Early 90s is nostalgic decade

  • @Nurizz723
    @Nurizz723 6 років тому +27

    Aparna cute expressions

  • @user-sriram88308
    @user-sriram88308 2 роки тому +1

    2000 varaku manchi songs vachayi…a tharavthe daridram pattukundi films ki🙏🏻🙏🏻🙏🏻..

  • @sanjanareddy3508
    @sanjanareddy3508 4 місяці тому +2

    Venkatesh acting next level

  • @prathyusha90
    @prathyusha90 4 роки тому +9

    Omg she was just 13 yrs old how cute 😊 she acted very well for her first film

    • @sowjansagar109
      @sowjansagar109 4 роки тому

      Really..?! I don't think so

    • @prathyusha90
      @prathyusha90 3 роки тому +1

      @@sowjansagar109 yes see the interview in tv9 with her may b 14 9th class

  • @vamshi3656
    @vamshi3656 3 роки тому +2

    Abba ee pata vinakunda inni rojulu miss ayanu, ori nayano aa heroin yevaru, Naku night kalloki vasthundhi

  • @rameshpande9483
    @rameshpande9483 6 років тому +16

    మంచి ప్రాధాన్యత గలా పాట

  • @786fanjum
    @786fanjum 12 років тому +26

    MY LIFETIME FAVOURITE MOVIE I SAW THIS MOVIE 45 TIMES IN SAME THEATRE

    • @reyyuvlogs8828
      @reyyuvlogs8828 4 роки тому +1

      Really your words r amazing.. is it true ...I salute to you sir. 7 years back your posted this comment..

    • @rvtnrptact123
      @rvtnrptact123 3 роки тому +1

      Wow..thank you Annayya I'm big fan of venkatesh garu nenu kuda venkatesh gari movies so many times chusta.. repeatedly

  • @duas74
    @duas74 4 роки тому +5

    Excellent song , venky is allways energy ⭐, positive Actor ever

  • @rattiviswanadham6300
    @rattiviswanadham6300 3 роки тому +5

    Venky bro simply dance beautiful 👌😍

    • @Puli1111
      @Puli1111 Рік тому +2

      Irgadese dancee avasarledhu

  • @prraj6424
    @prraj6424 10 років тому +16

    It's a good and interesting movie . . and songs are really good and pleasant especially this one . . . .

  • @Ashokkumar-li9xv
    @Ashokkumar-li9xv 6 років тому +6

    Raghabender rao garu meru ade thesena adubutham
    Oka pakka fruits
    Leka vegetables
    Leka location
    Leka costumes
    Leka dancing
    Meku mere sate sir hats off
    Mee laante colorful director mere a film industry lo leru eka raru kuda sir and once again hats off to u sir

  • @karthikkarthikv1360
    @karthikkarthikv1360 5 років тому +11

    My childehood memory s n now hits

  • @vasanthagandamala6446
    @vasanthagandamala6446 5 років тому +12

    Keeravani , Bali chitra venturi Gary we song Ku pranam posharu

  • @lakshmanvarma2370
    @lakshmanvarma2370 2 роки тому +1

    Narappa chusina tarvatha malli vintage Venky mama ni chudalani pinchi itu vacha

  • @Pokemon_master_1571
    @Pokemon_master_1571 Рік тому

    బాహుబలి రూంలో మరికొన్ని లభ్యం....అవరలో ప్రత్యేక కార్యక్రమం...రహసయంగా ఆఆఆరాజ్యం...

  • @ayaansk7924
    @ayaansk7924 5 років тому +6

    Prabhu deva coreografy magic this song

  • @sanjakumardaida1392
    @sanjakumardaida1392 3 місяці тому

    రాఘవేంద్రరావు సినిమా లోని పాటలు అమృతం లాగా ఉంటాయి

  • @krishnabogi1987
    @krishnabogi1987 5 років тому +4

    I like this song very much... daily I listen to this song at least once in a day... thank you Keeravani sir giving this kind of great Melody song....

  • @vasanthagandamala6446
    @vasanthagandamala6446 Місяць тому

    Keeravani gari baaneelu,Balu,chitra gari swaram ee song ke pedda hilight

  • @dileepn2688
    @dileepn2688 3 роки тому +1

    Nenu puttinapoudu ea Cinema release ayyindhi...nenu 10 years nunchi vintunnanu ea Song ni... super Song...

  • @duas74
    @duas74 5 років тому +5

    Old is gold ,see how lyrics r clear,n venky nag chiru has grace in dance ,but nw a days no grace ,,no meaning in songs ,no feel in songs

  • @chandrakanth.t6617
    @chandrakanth.t6617 3 роки тому +5

    All time favourite song..😘

  • @madhuvanjarapu171
    @madhuvanjarapu171 7 років тому +41

    I love venky he is wolrd famous actor

  • @venki1349
    @venki1349 5 років тому +3

    Keeravani garu. What quality. Superb. True Telugu Nativity in tones. Thanks sir.

  • @dharmachakra369
    @dharmachakra369 Рік тому +1

    2022 -2023 lo kuda chustha maybe 2050 varaku tarvata generation ki ee song thelidu

  • @ideacs3698
    @ideacs3698 8 місяців тому +1

    I'm from karnatak but I love this song a lot. Music , lyrics everything extrordinary