Це відео не доступне.
Перепрошуємо.

వెజ్ మీల్ కాంబో | చామదుంపల వేపుడు | బీరకాయ రోటి పచ్చడి | Veg Meal Combo

Поділитися
Вставка
  • Опубліковано 15 сер 2024
  • వెజ్ మీల్ కాంబో | చామదుంపల వేపుడు | బీరకాయ రోటి పచ్చడి | Veg Meal Combo | Chamadumpala Vepudu | Beerakaya Roti Pachadi ‪@HomeCookingTelugu‬
    #meals #vegthali #meal
    Chapters:
    Promo - 00:00
    Beerakaya Pachadi - 00:11
    Chamadumpa Vepudu - 10:21
    Our Other Veg Meal Recipes:
    Palli Tomato Pachadi: • పల్లీ టొమాటో రోటి పచ్చ...
    Thotakura Pappu: • తోటకూర పప్పు | Thotaku...
    Vankaya Vepudu: • వంకాయ పల్లీకారం వేపుడు...
    Sambar: • ముల్లంగి సాంబార్ | Mul...
    Cabbage Fry: • క్రిస్పీ క్యాబేజి ఫ్రై...
    Nuvvulu Annam: • నువ్వుల అన్నం | Sesame...
    కరకరలాడే చామదుంపల వేపుడు ఎంతో రుచిగా చేయండిలా | Arbi / Colocasia Fry
    కావలసిన పదార్థాలు:
    చామదుంపలు - 1 / 2 కిలో
    నీళ్ళు
    ఉప్పు
    పసుపు - 1 / 2 టీస్పూన్
    కారం - 3 టీస్పూన్లు
    ధనియాల పొడి - 2 టీస్పూన్లు
    జీలకర్ర పొడి - 2 టీస్పూన్లు
    ఇంగువ - 1 / 4 టీస్పూన్
    శనగపిండి - 2 టీస్పూన్లు
    బియ్యప్పిండి - 2 టీస్పూన్లు
    నూనె - 3 టేబుల్స్పూన్లు
    కరివేపాకులు
    దంచిన వెల్లుల్లి రెబ్బలు
    బీరకాయ, బీరకాయ పొట్టుతో ఒక రుచికరమైన రోటి పచ్చడి | Beerakaya Roti Pachadi
    పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు:
    బీరకాయలు
    బీరకాయ పొట్టు
    నూనె - 1 టేబుల్స్పూన్
    పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
    మినప్పప్పు - 1 టీస్పూన్
    ధనియాలు - 1 టీస్పూన్
    టొమాటో - 1
    పచ్చిమిరపకాయలు - 4
    వెల్లుల్లి రెబ్బలు - 5
    కల్లుప్పు - 1 1 / 2 టీస్పూన్లు
    చింతపండు
    తాలింపు వేయడానికి కావలసిన పదార్థాలు:
    నూనె - 4 టీస్పూన్లు
    మినప్పప్పు
    ఆవాలు
    జీలకర్ర
    ఎండుమిరపకాయలు
    వెల్లుల్లి రెబ్బలు
    ఇంగువ
    కరివేపాకులు
    Vegetarian meal is a wholesome, fulfilling food that can be enjoyed for lunch or dinner. There are a lot of options with a lot of vegetables for preparing the side dishes and all of them taste great with hot rice and ghee. So today, in this video, you can watch the preparation of two beautiful side dishes for rice, they are arbi fry/chamadumpala vepudu and ridge gourd chutney/beerakaya roti pachadi. This combination is so soothing, one of them, the fry is crispy and the other, the chutney is satiating with its rich flavor. So watch this video till the end to know how to make chamadumpala vepudu and how to make beerakaya roti pachadi in telugu and try the recipes. These two sidedishes make a great part of telugu meal thali. Let me know how they turned out for you guys in the comments below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 18

  • @lakshmivatsalyajonnada2671
    @lakshmivatsalyajonnada2671 5 місяців тому +1

    Chuteny we do as it is but chamadummpala veppudu is new to me Hemagaru tq u for the recipe .

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  5 місяців тому

      Most welcome lakshmi garu, tappakunda try chesi ela undo cheppandi💖🤗😍

  • @seshukumari1442
    @seshukumari1442 5 місяців тому

    బీరకాయ తొక్కు పచ్చడి కూడా బాగుంటుంది

  • @parimalah9236
    @parimalah9236 5 місяців тому +1

    Super mam it's my favorite dish yummy yummy recipe excellent 👌 👍

  • @lasyad1000
    @lasyad1000 5 місяців тому +1

    Super tasty recipe Akka chamagadda fry yummyi will try

  • @padmap6177
    @padmap6177 5 місяців тому

    చాలా బాగుందమ‌్మ

  • @rajanikumaripenumala6367
    @rajanikumaripenumala6367 5 місяців тому

    hi Akka❤ mee dress wow 😍💕 chamagadda fry yummyi will try madam

  • @swathigauribhatla6204
    @swathigauribhatla6204 5 місяців тому

    Nice recipes super super super ❤

  • @pvsssraju1622
    @pvsssraju1622 5 місяців тому

    Nice recipe

  • @jagadeeshpatra7410
    @jagadeeshpatra7410 5 місяців тому

    Super madam miru kuda super ❤

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  5 місяців тому

      Thanks andi, do try this combo and enjoy🙏😇