ప్రోటీన్ అధికంగా ఉండే గోంగూర మీల్-మేకర్ కూర |Gongura Meal Maker Curry Recipe |

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • గోంగూర మీల్-మేకర్ కూర | Protein Rich Gongura Meal Maker Curry | Soya Chunks Curry @HomeCookingTelugu
    #gonguramealmaker #mealmaker #curry
    PLEASE CLICK ON CC FOR SUBTITLES IN ENGLISH
    Our Other Gongura Recipes:
    Gongura Pachadi: • గోంగూర పచ్చడి | Gongur...
    Gongura Pulihora: • ఒకసారి చేసిన గోంగూర పే...
    Gongura Chicken Biryani: • గోంగూర చికెన్ బిర్యానీ...
    Gongura Roti Pachadi: • పచ్చిమిరపకాయలతో ఎంతో ర...
    Gongura Chicken: • గోంగూర చికెన్ | Andhra...
    Gongura Mutton: • గోంగూర మటన్ కర్రీ । Go...
    Gongura Pappu: • గోంగూర పప్పు | Gongura...
    తయారుచేయడానికి: 10 నిమిషాలు
    వండటానికి: 25 నిమిషాలు
    సెర్వింగులు: 4
    కావలసిన పదార్థాలు:
    గోంగూర ఆకులు
    పచ్చిమిరపకాయలు - 4
    నూనె - 3 టేబుల్స్పూన్లు (Buy: amzn.to/3KxgtsM)
    జీలకర్ర - 1 టీస్పూన్ (Buy: amzn.to/2NTgTMv)
    తరిగిన వెల్లుల్లి - 2 టేబుల్స్పూన్లు
    ఉల్లిపాయలు - 2
    టొమాటోలు - 3
    ఉప్పు - 1 టీస్పూన్ (Buy: amzn.to/2vg124l)
    పసుపు - 1 / 2 టీస్పూన్ (Buy: amzn.to/2RC4fm4)
    కారం - 2 టీస్పూన్లు (Buy: amzn.to/3PLJgwx)
    ధనియాల పొడి - 2 టీస్పూన్లు (Buy: amzn.to/36nEgEq)
    గరం మసాలా పొడి - 1 టీస్పూన్ (Buy: amzn.to/2TPe8jd)
    ఫ్రెష్ క్రీం - 1 టేబుల్స్పూన్
    తయారుచేసే విధానం:
    ముందుగా ఒక బౌల్లో మీల్ మేకర్ వేసి, అందులో వేడి నీళ్ళు పోసి పావు గంట సేపు మీల్ మేకర్ను నానపెట్టాలి
    ఆ తరువాత వాటిని గట్టిగా పిండి, నీళ్ళు తీసేసి, పక్కన పెట్టుకోవాలి
    ఒక ప్యాన్లో నూనె వేసి అందులో గోంగూర ఆకులు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించి, పక్కన పెట్టాలి
    గోంగూర, పచ్చిమిరపకాయలు కాస్త చల్లారిన తరువాత మెత్తగా రుబ్బి, పక్కన పెట్టాలి
    గోంగూర మీల్ మేకర్ కూర చేయడానికి ఒక వెడల్పాటి కడాయిలో నూనె వేసి, అందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి
    ఆ తరువాత తరిగిన ఉల్లిపాయలు వేసి, అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించాలి
    ఉల్లిపాయలు వేగిన తరువాత తరిగిన టొమాటోలు వేసి, కలపాలి
    అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి టొమాటోలను బాగా మగ్గనివ్వాలి
    టొమాటోలు బాగా మగ్గిన తరువాత రుబ్బిన గోంగూర పేస్టు వేసి, బాగా కలపాలి
    గోంగూర మసాలా కాస్త పలచన అవ్వడానికి కొన్ని నీళ్ళు పోసి కలపాలి
    ఇందులో గరం మసాలా పొడి వేసి బాగా కలిపినా తరువాత, వేడి నీళ్లలో నానపెట్టిన మీల్ మేకర్ వేసి కలపాలి
    కూరలో కొన్ని నీళ్ళు పోసి, కడాయికి ఒక మూత పెట్టి, కూరను పది నిమిషాలు ఉడికించాలి
    ఆ తరువాత పొయ్యి కట్టేసి, ఫ్రెష్ క్రీం వేసి, కలపాలి
    అంతే, ఎంతో రుచిగా ఉండే గోంగూర మీల్ మేకర్ కూర తయారైనట్టే, దీన్ని చపాతీ, రోటీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
    ఒకవేళ మీరు దీన్ని అన్నంలో కలిపి తినాలనుకుంటే ఫ్రెష్ క్రీం వేయకుండానే ఈ కూరను చేసుకోవచ్చు
    తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి
    Gongura meal-maker curry is a healthy side dish recipe. This curry is made with gongura(sorrel leaves) and meal maker (soya chunks). Hence, this dish is an excellent source of iron and protein. You can enjoy this slightly sour and spicy curry with chapathi or with rice. We have added fresh cream to the curry at the end which makes it an ideal side for rotis/chapathis/phulkas, but if you want to enjoy it with rice and ghee, you can skip the fresh cream and do the rest as is. Watch this video till the end to know how to make gongura meal maker curry at home easily. Try the recipe and enjoy.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 26

  • @HomeCookingTelugu
    @HomeCookingTelugu  7 місяців тому +2

    There's a surprise element added in this video, watch and let me know if you enjoyed it😍

  • @podilasreenivasulu4653
    @podilasreenivasulu4653 Місяць тому

    Good and very good Explain 👍 from the Director Vasu 📽🎬

  • @ruharuha4381
    @ruharuha4381 7 місяців тому +2

    I lykd video b4 seeing nly madam bcz ur dng wndrful dishes. Dnt knw y I mssd ur chanel b4. I nvr knw abt dis curry I vl try 4 sure. Luks vry tmtptng 🔥

  • @mandaramalini978
    @mandaramalini978 7 місяців тому +1

    Nice curry. Looking yummy. Please do same style curry with paneer.

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  7 місяців тому

      Sure dear malini🤗 will do it some time💖😍

  • @jhansivelagadurru8624
    @jhansivelagadurru8624 7 місяців тому +1

    woow naaku istamaina koora...thank u madam

  • @nalinit6097
    @nalinit6097 7 місяців тому

    Mam, mee recipes chala intresting ga vuntayi, tasty ga vuntayi, Daibetic vallaki and dieting chesevallaki breakfast and lunch recipies and dinner recipies anni Episodes cheyandi, at present in every house every requires such recipies daily and at the same time weight gain recipies also pl cheypandi this is most requirement for Mothers after 55 yrs age

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  7 місяців тому

      Sure andi stay tuned and please check my page for all those recipes🤗💖

  • @sravanthipaladi1950
    @sravanthipaladi1950 7 місяців тому

    very good receipe .... ma'am can u show how to do banana,strawberry puddings... not d jelly form... layered receipes .....plz

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  7 місяців тому

      ua-cam.com/video/lhsLJawuTo4/v-deo.htmlsi=_TjSzQIrhHB2qm-R here's the strawberry cream pudding. Will sometime try the banana one💖🤗😍

  • @rajanikumaripenumala6367
    @rajanikumaripenumala6367 7 місяців тому +1

    nice curry madam. 😋😋😋

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  7 місяців тому

      Thank you so much rajani garu, tappakunda idi try chesi ela undo cheppandi 😍💖🤗

  • @annapurnae396
    @annapurnae396 7 місяців тому +1

    Wow yummy yummy and healthy recipe andi 👌👌👍👍

  • @keerthipelluri994
    @keerthipelluri994 7 місяців тому

    I wana to try really
    Curry point curry once i tasted last year 😋

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  7 місяців тому

      You should! Tappakunda enjoy chestaru😍💖😇🤗

    • @keerthipelluri994
      @keerthipelluri994 7 місяців тому

      @@HomeCookingTelugu yes when I cook will definitely give comment

    • @keerthipelluri994
      @keerthipelluri994 2 місяці тому

      Finally today I make this curry taste 😋
      Tq for sharing this curry hema garu 🙏🏻

  • @meegadadineshreddy8373
    @meegadadineshreddy8373 7 місяців тому

    Super mam

  • @RambabuMeka-q6x
    @RambabuMeka-q6x 7 місяців тому

    Garam Masala powder recipe pettandi

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  7 місяців тому

      ua-cam.com/video/IyavzfEBLDI/v-deo.htmlsi=5W-DfRP9-sAOMYfq here's the link💖😊

  • @mdhaseena6968
    @mdhaseena6968 7 місяців тому

    Madam miru chef aaa