Akkaa....I'm very happy to see u after a 25 more years akka....I'm sai...nellore lo mee intlo,venuka unna chinna portion lo maa family rent ki vundevaallam akkaa....really happy akka...sudheshna Akka,rajeswarakka,Anuradha akka,maheswari akka yelaa vunnaru...meeku iddaru baabu lu anukuntanu...andaruu baavunnaraa akkaa....
Thank u very much madom.I heard ur life history.Having done great jobs u got very interest on ciney music.I am learning about cine songs ragas through ur exlenation Once again thank u madom.
అమ్మా .. మీ స్వరం జలాధారాల అనిపిస్తూ ఉంది .... నట భైరవి రాగం యొక్క వివరాలు ఇంత సులభంగా అర్థం అయ్యేలా మాతో పంచుకున్నందుకు మీకు జేజేలు ... మీరు చల్లగా ఉండాలి ..
అవును అండీ .ఇది ఫస్ట్ చేసిన వీడియో . ఎదో కొవిడ్ టైం లో సరదాగా మొదలు పెట్టాను. అందరు బాగుంది కొంచెం రాగ వివరణతో కూడా చెప్పు అనడంతో రెండో వీడియో నుండి పెంచుకుంటూ పోయాను. ఏదైనా 20 నిముషాల లోపే. 😀
అంత తొందరగా పూర్తి చేశారు. కొన్ని కబుర్లు చెప్పి కొంత వివరణ ఇస్తేనే ఇంటరెస్టింగ్ గా ఉంది. ఇలా వరుసబెట్టి అన్ని ఒక్కసారి పాడిస్తే ఎఫో తరుముకు వచ్చినట్టు ఉంది
గతంలో కూడ ఇలాంటి కాన్సెప్ట్ మీద మీరు మంచి మంచి పాటలు పాడి అలరించిన గుర్తు! నేడు ప్రముఖ రాగం నటభైరవి ఆధారితమైన చక్కని గీతాలు బహు చక్కగా పాడి శ్రోతలనలరించారు నాగేశ్వరి గారు! అభినందనలు మీకు! 💐💐💐 మళ్ళీ వచ్చే ఆదివారం మీ కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ….🙏🙏
Akkaa....I'm very happy to see u after a 25 more years akka....I'm sai...nellore lo mee intlo,venuka unna chinna portion lo maa family rent ki vundevaallam akkaa....really happy akka...sudheshna Akka,rajeswarakka,Anuradha akka,maheswari akka yelaa vunnaru...meeku iddaru baabu lu anukuntanu...andaruu baavunnaraa akkaa....
ఓహ్ .. నన్ను గుర్తు పట్టావా.. నేను ఫేస్బుక్ లో ఉన్నాను. నువ్వు కూడా ఫేస్బుక్ లో ఉంటే రిక్వెస్ట్ పెట్టు. నా మొబైల్ నెంబర్ ఇస్తాను.
Thank u very much madom.I heard ur life history.Having done great jobs u got very interest on ciney music.I am learning about cine songs ragas through ur exlenation
Once again thank u madom.
అమ్మా .. మీ స్వరం జలాధారాల అనిపిస్తూ ఉంది .... నట భైరవి రాగం యొక్క వివరాలు ఇంత సులభంగా అర్థం అయ్యేలా మాతో పంచుకున్నందుకు మీకు జేజేలు ... మీరు చల్లగా ఉండాలి ..
Nice concept
Chalakalam nunchi ituvanti programme kosam yeduru chustunnam.
Telugu lo inta baga evvaru cheya ledu.
Superb Madam.
Inka inka cheyandi.
God bless you Madam.
నటభైరవి రాగంలో అద్భుతమైన పాటలు పాడి వినిపించినందుకు ధన్యవాదాలు
మీ అమూల్యమైన సమయం వెచ్చించి నా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు అండీ
సూపర్ అండి చాలా బాగుంది
Amma chala chakkga teliyachesharu .. Dhanyavaadaalu ..
dhanyavaadaalu sir
Amma chal baga paadaaru🙏
🙏🌹🙂🙂🙂హడావుడిగా, గబగబా ముగించారుగా😅😅
అవును అండీ .ఇది ఫస్ట్ చేసిన వీడియో . ఎదో కొవిడ్ టైం లో సరదాగా మొదలు పెట్టాను. అందరు బాగుంది కొంచెం రాగ వివరణతో కూడా చెప్పు అనడంతో రెండో వీడియో నుండి పెంచుకుంటూ పోయాను. ఏదైనా 20 నిముషాల లోపే. 😀
చాలా బాగుంది
అంత తొందరగా పూర్తి చేశారు.
కొన్ని కబుర్లు చెప్పి కొంత వివరణ ఇస్తేనే ఇంటరెస్టింగ్ గా ఉంది.
ఇలా వరుసబెట్టి అన్ని ఒక్కసారి పాడిస్తే ఎఫో తరుముకు వచ్చినట్టు ఉంది
ఇది ఫస్ట్ video..అనుకోలేదు. Covid టైమ్ లో చేసినవి. తరువాత మిగతా తొమ్మిది రాగాలు కూడా చూడండి 🙏🙏
గతంలో కూడ ఇలాంటి కాన్సెప్ట్ మీద మీరు మంచి మంచి పాటలు పాడి అలరించిన గుర్తు! నేడు ప్రముఖ రాగం నటభైరవి ఆధారితమైన చక్కని గీతాలు బహు చక్కగా పాడి శ్రోతలనలరించారు నాగేశ్వరి గారు! అభినందనలు మీకు! 💐💐💐 మళ్ళీ వచ్చే ఆదివారం మీ కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ….🙏🙏
Thank you sir
మేడం థాంక్యూ చాలా చక్కగా వివరంగా చెప్పారు.మీరు పాడే పాటల్లో రఘుపతి రాఘవ రాజారాం పాట పీలు రాగం అనుకున్నాం
మంచి అభిరుచి.ఒకే రాగంలో వివిధ రీతుల ఆలపించబడిన మంచి సినిమా పాటలను వినిపించారు. శుభాభినందనలండి.
ధన్యవాదాలు అండీ
We need mohana raga songs
నమస్కారమండీ 🙏🙏 మధ్యమావతి , కల్యాణి చేశారు అలాగే ఇప్పుడు నటభైరవి చేశారు అద్భుతః. సంగీత విద్యలో ఉండడం పురాకృత పుణ్యం. 🙏🙏🙏🙏
A nice concept madam అద్బుత గాత్రం
Thank you very much andi
Nice selection
Super undhi akka
తెలుగులో ఇటువంటి వీడియోల కోసం చాలా కాలంగా చూస్తున్నాను mam.. ఇటువంటి వీడియో లు ఇంకా చాలా చేయగలరని ఆశిస్తున్నా ను.. ధన్యవాదాలు.. mam గారు
Thank you very much andi
You are great madam.God bless you....🎉🎉🎉....
Old sweet songs ..madhuranga paderu .madam
Thank you very much andi
Mee concept chala bavundi madam.
Thank you so much
Very good performance 👏🏽 👌 👍
Wonderful concept. Very nice voice.
Thank you very much sir
Very very nice & useful concept madam🙏🏻👌👌👏👏
Thank you very much
Very nice madam... Kindly explain how to identify that raagam
Last song highlight. ఆ పాట విని చాలా ఏళ్ళు అయ్యింది
Thank you Madhav
Nice info, Tq.. 🎼🌹⛳️
Thank you andi
Madam garu me viace chala bagundi me songs verry verry good ilanti songs inka enno cheyali God blessyou
నాట్రాగం తెలియజేయండి మేడం గురువుగారు
superb 😍😍✌✌✌
అద్భుతః
Thank you very much andi
జోర్పురి రాగం తెలియజేయండి మేడం
అమ్మ నటభైరవి కి తోడి రాగనికి తేడా చెవుతారా
Very nice
thank you andi
👏👏🙏🙏💐🏵️🌻🌷🌹👏👏🙏🙏
Tq so much
Thank you
🙏🙏🙏
వైచిత్రి.
ఆనందం
Raga విశ్లేషణ కూడా, ఇది వరకు చెప్పి నట్టు చెబితే మీ వీడియో కి అర్థం పరమార్ధం ఉంటుంది మేడమ్.