హిందోళం గురించి చక్కగా వివరించారు.. రాగాల గురించి కనీసంగా కూడా తెలీదు కాని మీరు పేర్కొన్న పాటలు మాత్రం తెలుసును.. సంగీతం తెలిసిన వారికైతే ఇటువంటి కార్యక్రమాలు బావుంటాయి.. మావంటి పామరులకు (సంగీత జ్ఞానం రీత్యా) కూడా ఓహో హిందోళమంటే ఇదా.. రాగాల విశిష్టత ఇదా.. ఇలా గుర్తించాలా వివిధ రాగాలను అని అర్ధమయ్యేలా విశదీకరించగలిగితే మరింత బావుంటుంది.. నిర్వాహకులకు అభినందనలు..
నమస్తే సార్, మాల్ కౌన్స్ ( స గ1 మ1 ద1 ని1 స) లో కైశిక నిషాధం అంటే ని1, చంద్ర కౌన్స్ (స గ1 మ1 ద1 ని2 స)లో కాకలీ నిషాధం అంటే ని2 వస్తుంది. మిగిలిన స్వరాలు కామన్. (ఈ "మాల్ కౌన్స్ " కి సమాన కర్నాటక సంగీత రాగం" హిందోళం" రాగం.)ఈ రాగాలు హిందూ స్థాని సంగీత రాగాలు.భజన ,నాటక కళాకారులు మాల్ కోసు ,చంద్ర కోసు అని పలుకతారు. ఇలా పలకడం సరికాదు.హిందూ స్థాని సంగీతం లో "కౌన్స్"ఫ్యామిలీ కి చెందిన రాగాలు. మాల్ కౌన్స్ ,చంద్ర కౌన్స్ ,మధుకౌన్స్ ,జోగ్ కౌన్స్ ,నందకౌన్స్ ,సుందర కౌన్స్ ,మోహనకౌన్స్ ,సూర్య కౌన్స్ etc రాగాలు కలవు. ధన్యవాదాలు సార్.
Good Concept. But, better, to Choose, Rare, Raagas... Like, Sumaneshharanjani, Nata hindolam, Brindavani, Rathi pathi Priya, Bhava Priya, May be done. Mohana, hindola, Kalyani,.. Shivaranjani, like Raagas Mostly.. Used. K. Nagaraj, Retd. Govt. Emp. I listed at about, 108..Raagas, in Annamayya keertanas. Happy to Conduct, Such Programmes. If already, covered my, ideas please ignore. This is first, programme, I watched, by this, Channel, Programme.
Neti bharatham movie lo maanavathvam parimalinche song ragam hindola,mariyu vere yedainaraagam kooda vunda? Yendu kante starting lo Ma pa ni pa Ma pa ni pa
ఆశీః పూర్వక అభినందనలు భవ్య
తూములూరు భవ్య స్వరం చాలా బాగుంది శ్రుతి వుంటే ఇంకా బాగుంటుంది..
Nice programme..good..
Udayalakshmi Tadepalli
Manchi prayatnam chakkati sangeetam bhavya chala baga padutondi chakkati gatram chala bavundi programe
Super gng bavya thalli
హిందోళం గురించి చక్కగా వివరించారు.. రాగాల గురించి కనీసంగా కూడా తెలీదు కాని మీరు పేర్కొన్న పాటలు మాత్రం తెలుసును.. సంగీతం తెలిసిన వారికైతే ఇటువంటి కార్యక్రమాలు బావుంటాయి..
మావంటి పామరులకు (సంగీత జ్ఞానం రీత్యా) కూడా ఓహో హిందోళమంటే ఇదా.. రాగాల విశిష్టత ఇదా.. ఇలా గుర్తించాలా వివిధ రాగాలను అని అర్ధమయ్యేలా విశదీకరించగలిగితే మరింత బావుంటుంది..
నిర్వాహకులకు అభినందనలు..
మల్కోస్ రాగమునకు చంద్రకోస్ రాగమునకు గల తేడాలను తెలుసుకోవాలని ఉందండి. దయచేసి తెలుపగలరని కోరుకుంటున్నాను🌹🙏🌹
నమస్తే సార్, మాల్ కౌన్స్ ( స గ1 మ1 ద1 ని1 స) లో కైశిక నిషాధం అంటే ని1, చంద్ర కౌన్స్ (స గ1 మ1 ద1 ని2 స)లో కాకలీ నిషాధం అంటే ని2 వస్తుంది. మిగిలిన స్వరాలు కామన్. (ఈ "మాల్ కౌన్స్ " కి సమాన కర్నాటక సంగీత రాగం" హిందోళం" రాగం.)ఈ రాగాలు హిందూ స్థాని సంగీత రాగాలు.భజన ,నాటక కళాకారులు మాల్ కోసు ,చంద్ర కోసు అని పలుకతారు. ఇలా పలకడం సరికాదు.హిందూ స్థాని సంగీతం లో "కౌన్స్"ఫ్యామిలీ కి చెందిన రాగాలు. మాల్ కౌన్స్ ,చంద్ర కౌన్స్ ,మధుకౌన్స్ ,జోగ్ కౌన్స్ ,నందకౌన్స్ ,సుందర కౌన్స్ ,మోహనకౌన్స్ ,సూర్య కౌన్స్ etc రాగాలు కలవు. ధన్యవాదాలు సార్.
ముగ్గురు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పాటలు మాత్రమే తెలిసిన నాకు చాలా బాగుంది ( సంగీత పరిజ్ఞానం లేదు )
A good programme indeed.thanks to the troup.
👌👌👌 excellent explanation
Excellent program
TQ all
Good Concept.
But, better, to Choose, Rare, Raagas... Like, Sumaneshharanjani, Nata hindolam, Brindavani, Rathi pathi Priya, Bhava Priya,
May be done.
Mohana, hindola, Kalyani,.. Shivaranjani, like Raagas
Mostly.. Used.
K. Nagaraj, Retd. Govt. Emp.
I listed at about, 108..Raagas, in
Annamayya keertanas.
Happy to Conduct, Such Programmes.
If already, covered my, ideas please ignore.
This is first, programme, I watched, by this, Channel,
Programme.
Patala premikulaku chakkani panduge
Neti bharatham movie lo maanavathvam parimalinche song ragam hindola,mariyu vere yedainaraagam kooda vunda? Yendu kante starting lo Ma pa ni pa
Ma pa ni pa
Sudda hindola Ragamula swarulu
Sa ma ga ma da ni sa
Sa ni da ma ga sa