హిందోళం || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • HINDOLAM || RAAGA VIVARANA || 10 TELUGU CINEMA PAATALU || SINGER NAGESWARI RUPAKULA

КОМЕНТАРІ • 317

  • @saradananduri3430
    @saradananduri3430 4 місяці тому +6

    అద్భుతమైన కంఠస్వరం. కర్ణాటక క్లాసికల్ నేర్చుకున్న వారు ఎంత మాధుర్యంగా సినిమా పాటలు పాడగలరు అని నిరూపించారు. అభినందనలు మీకు.

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 11 місяців тому +2

    చాలా చక్కగా పాడారు తల్లి మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు పురందర దాసుల వారి కీర్తన యారేరంగన యారె క్రిష్ణన కెరెయ ❌ కాదు కరెయబందవరూఅని పలకాలి మనమాతృభాష తెలుగు ఐనందున అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది కెరె అంటె కన్నడ భాషలో చెరువు అని అర్థం కరె అంటే పిలుపు అని అర్థం అన్నితాభావించకండి నమస్సులు

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  10 місяців тому

      ధన్యవాదాలు అండీ... నిజంగా నాకు తెలియదు అండీ. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నది పాడాను. తప్పు దిద్దినందుకు ధన్యవాదాలు.

    • @ramnathraodkp8219
      @ramnathraodkp8219 10 місяців тому

      @@nageswarirupakula63 సంగీతానికి సంబందించిన విషయాలు చక్కగా చెబుతున్నారు మీరు పెట్టిన వీడియో లు నాకు స్పూర్తి అన్ని విషయాలు తెలియజేస్తున్న మీకు ధన్యవాదములు తల్లి మీ వీడియో లు అన్ని చూసి సంగీతం గురించి అవగాహన కలుగుతుంది మీకు ధన్యవాదములు తల్లి

    • @ramnathraodkp8219
      @ramnathraodkp8219 10 місяців тому

      ​@@nageswarirupakula63🙏🙏

  • @tsrvenkat
    @tsrvenkat Рік тому +14

    మీ పాట లు మొదటి సారిగా వింటున్నాను. ఇంత ప్రతిభ కలిగిన వారు మీరు ఇప్పటి వరకు తెలియక పోవడం ఆశ్చర్యంగా ఉంది. అభినందనలండీ.

    • @chunsurinagavaraprasad
      @chunsurinagavaraprasad Рік тому +1

      Mee paatalu naaku chala anandani echinadi God bless you jai hind

    • @arunagogineni7552
      @arunagogineni7552 6 днів тому

      You are blessed with a melodious voice. Your description of Ragas is wonderful.
      God bless you.

  • @padmalayasaraagalu7255
    @padmalayasaraagalu7255 4 місяці тому +5

    హిందోళ రాగం గురించి చక్కగా వివరించారు, ఆ రాగంలో వచ్చిన పాఠాలను చక్కటి శృతిలో పాడి వినిపించారు..ధన్యవాదములు..

  • @gangeyacherukupalli1203
    @gangeyacherukupalli1203 Рік тому +7

    మీ గళం లో జీవం, లలిత్యం మెండుగా తొణికిస లాడుతున్నాయి.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  5 місяців тому

      @@gangeyacherukupalli1203 ధన్యవాదాలు అండీ 🤩😇🙏

  • @LaNaidu-c9h
    @LaNaidu-c9h 3 місяці тому +4

    సరస్వతీ స్వరూపిణి నాగేశ్వర మ్మగరికి అభివాదం , గానీ ఆ మీ శృతి వాల్యుంనితగ్గించితేబగాఉంటాది❤🎉❤

  • @durgakolluri7239
    @durgakolluri7239 23 дні тому +1

    ఎందుకండీ క్షమాపణ? చక్కగా పాడుతున్నారు. మేము చెప్పాలి మీకు Thanks. Please ఇలాగే మమ్మల్ని రాగాల పల్లకిలో తీసుకువెళ్ళమని కోరుకుంటున్నాం. Enjoyed ur program.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  23 дні тому

      మీ ప్రోత్సాహకర స్పందనకు ధన్యవాదాలు అండీ 😇

  • @ChandraSekhar-er4ji
    @ChandraSekhar-er4ji 25 днів тому +1

    🙏 నమస్కారం అమ్మా. దివ్యానుభూతి కలిగించారు. హిందోళ రాగంలో వున్న ఏ పాటైనా నాకు చాల ఇష్టం. ముఖ్యంగా భక్తి గీతాలు... అన్ని పాటలకు అద్భుతంగా న్యాయం చేసారు. శ్రీ కర కరుణాల వాల వేణుగోపాలా వింటుంటే హిందీ పాట "జానే బహార్ హుస్న్ తేరా " పాట పల్లవి గుర్తుకు వచ్చింది 🙏

  • @dr.madhavaraovallabhaneni4146
    @dr.madhavaraovallabhaneni4146 5 місяців тому +6

    లక్ష్మి దేవి, సరస్వతి ఇద్దరు కలిపి స్వరార్చన చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అలా ఉంది.
    మీకు శతకోటి వందనాలు తల్లి
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  5 місяців тому

      చాలా చాలా ధన్యవాదాలు అండీ

  • @merugumalasobhanadri-dm1if
    @merugumalasobhanadri-dm1if Рік тому +3

    Maatalu Levu
    Madhuram Undi
    Ananda sagaram Sarvadaa……

  • @ushaprasad5244
    @ushaprasad5244 Місяць тому +1

    మా స్టేట్ బ్యాంక్ ఉద్యోగి గా వారి పాట సుపరిచితం.

  • @ramachandramurthy6323
    @ramachandramurthy6323 Рік тому +5

    చాలాబాగా ఆలపించారమ్మ

  • @namilakondajayanth1633
    @namilakondajayanth1633 Рік тому +4

    ముగింపుతో గొప్ప గొప్పపాటలు చాలా వండర్ ఫుల్ చెప్పారు
    మొత్తానికి చాలా అద్భుతమైన ఎపిసోడ్ మేడం ఎవరో ఇందులో సిన్మా లో ఛాన్స్ గురించి ప్రస్తావించారు
    నాకనిపిస్తుంది సినీ డైరెక్టర్లు ఇవి చూస్తరు మీ ప్రతిభకు తప్పక ఛాన్స్ ఇస్తారు.
    ఎన్ని రాగాలు ఇవి సినీ కొత్త పాత వారికి డిక్షనరిగా మరియు లిరిక్ వారికి ఒక నిఘంటువుగా ఉన్నయ్ మేడం
    వెరీ సూపర్ మీ కళారాధనకు అభినందన శతవందనాలు
    శుభం భూయాత్ విజయోస్తు
    💐💐💐💐💐💐💐👏👏👏👏👏👏👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  5 місяців тому

      సినిమాలో పాడటానికి చాలా మంది ఉన్నారు కదండీ. ఇది నాకు తోచిన ఒక చిన్నపాటి పరిజ్ఞానాన్ని పంచుకోవడం వరకే. మీ స్పందనకు ధన్యవాదాలు.

    • @prasadabs5149
      @prasadabs5149 22 дні тому

      మీరు కామెంట్లకు సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదమ్మ. ఇది ఒక తపస్సు

  • @hemanthalakshmi8518
    @hemanthalakshmi8518 15 днів тому

    Super Super, రాగాలు teliyani vaallaki idi అమృతం laa undi. ee particular raagaaniki maaku teliyakundaanae memu attract ayyamani ippudae telisindi, idi ee raagamani

  • @gangadharbandari200
    @gangadharbandari200 3 місяці тому +2

    అమ్మ మీ పాదాలకు నా శిరస్సు వంచి నమస్కారం 🙏అమ్మ మీరు మరో సరస్వతి దేవి 🙏

  • @sivesh14
    @sivesh14 Рік тому +19

    అద్భుతం..
    ఈ రోజు మీ విశ్వరూపం చూపెట్టారు.
    మీ వినయం మీ విద్యకు అలంకారం.
    చాలా గొప్ప కాన్సెప్ట్ తో మా అందరినీ అలరిస్తున్నారు.
    మీకు ధన్యవాదాలు .
    నమస్తే .

  • @ashokrokkam5282
    @ashokrokkam5282 Рік тому +3

    మీ పాటలు. మీ వివరణ మీ గాత్రం
    వినడం మా అదృష్టం మీరు రెండేళ్ల క్రింద చేసిన పోస్ట్లు ఇవి మేము చూడటం ఇప్పుడే చాలా ఆలస్యంగా మీ వీడియోలు చూస్తున్నాను ఎంత బిజీగా ఉన్నా చూడాలి అనిపించే రీతిగా ఉన్నాయి మీ వీడియోలు ధన్య వాదాలు తల్లి

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  4 місяці тому

      ధన్యవాదాలు అండీ ...అది నా భాగ్యం. 😇

  • @dwarakakrishna.v344
    @dwarakakrishna.v344 11 місяців тому +3

    అద్భుతమైన సోదాహరణ వివరణ. శ్రావ్యంబైన గానం.

  • @radharao890
    @radharao890 Рік тому +13

    గాత్రం,స్వర గాంభీర్యం అద్భుతం .వాచకం స్వచ్ఛమైన తెలుగు అన్నీ కలిసి మీ ప్రతిభ అనితర సాధ్యం.

  • @oprasad8393
    @oprasad8393 Рік тому +5

    అత్యద్భుతః,ఇన్నిరోజులు తెలియకపోవుట నాదురదృష్ఠంగాభావిస్తూ,వందనాలు అమ్మగారు

  • @anuradhabellamkonda5034
    @anuradhabellamkonda5034 Рік тому +8

    నమస్తే మేడం గారు. ఎంతో అద్భుతం గా పాడారండి. ఎప్పటి నుండో ఒక రాగం గురించీ తెలిసిన పాటలు అన్నీ ఎవరైనా చేస్తే బాగుండు అను కుంటూ ఉండేదాన్ని. చేసే ఉంటారండి. నాకు తెలియక పోవచ్చు. హిందీ పద్యాలు, తెలుగు సినిమా పాటలు అన్నీ cover చేసారండీ. అన్నీ super hit songs. హిందోళం ఇంత బాగుంటుందా అని నాలాంటి సంగీతం తెలియని వాళ్లకు కూడా తెలిసింది old, latest songs అన్నీ బాగా పాడారండి. అనేక అభినందనలు, నమస్కారములు 🙏🙏

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 5 місяців тому +4

    ఇలా అనర్గళంగా అనాయాసంగా ఎలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో. ఒకటే దిగ్భ్రమ గా ఉంది. కోటి కోటి అభినందనలు. వయసులో చిన్నవారు గా ఉన్నందువల్ల వందనం చేయలేక పోతున్నాను.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  5 місяців тому +1

      ధన్యవాదాలు అండీ. మీకు నచ్చింది అది చాలు.

  • @musicvibes154
    @musicvibes154 8 днів тому

    🙏🏻🙏🏻🙏🏻Jai Sri Ram Jai Jai Sri Ram, adbhutham mam

  • @s.v.subbaiah1011
    @s.v.subbaiah1011 11 місяців тому +3

    అమ్మగారూ...అద్భుతమైన గాత్రం..వివరణ కూడా..

  • @venkatasivareddyb1827
    @venkatasivareddyb1827 7 місяців тому +4

    హిందోళరాగం గుర్తించి చాలా చక్కగా వివరించి పాడారు. ధన్యవాదాలు మేడం.❤

  • @MvPrabhakararao
    @MvPrabhakararao 4 місяці тому +3

    Just ultimate andi. Presentation is just immaculate. Time ela gadichipothundo teliyatam ledu. Veenula vinduga vuntunnayi mee videos. Thanks andi.

  • @mpnarasimhulu4602
    @mpnarasimhulu4602 2 місяці тому +1

    Amma vandanam chala Baga chepparu.mohana ragam kuda cheppagalarani korukuntunnamu amma🎉.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  2 місяці тому

      ధన్యవాదాలు అండీ. మోహన రాగం కూడా వీడియో చేసాను . ఈ లింక్ చూడండి.
      ua-cam.com/video/2SwPNk_y1Kc/v-deo.html

  • @tatayyapathalu-1151
    @tatayyapathalu-1151 6 місяців тому +4

    కళా సరస్వతి కి ధన్యవాదములు. 🙏

  • @prakashveeduluri980
    @prakashveeduluri980 5 місяців тому +4

    చాలా చక్కగా వివరించారండి ధన్యవాదములు

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  5 місяців тому

      @@prakashveeduluri980 మీ స్పందనకు ధన్యవాదాలు 🙏

  • @balakrishnapyla5073
    @balakrishnapyla5073 Рік тому +1

    Chala madhuramuga paduchunnaru Madam ji

  • @VenuGopal-lg5gl
    @VenuGopal-lg5gl Рік тому +3

    అద్భుతం..
    ఈ రోజు మీ విశ్వరూపం చూపెట్టారు.
    మీ వినయం మీ విద్యకు అలంకారం.
    చాలా గొప్ప కాన్సెప్ట్ తో మా అందరినీ అలరిస్తున్నారు.
    మీకు ధన్యవాదాలు .
    నమస్తే .
    great amma

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  2 місяці тому

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు అండీ.

  • @arunakondapalli5247
    @arunakondapalli5247 5 місяців тому +3

    Adbhutamga vunnadandi nagasrigaru vinatamlone ma Jaana dhanyamayindi thankyou

  • @jyothirmayinagarur7947
    @jyothirmayinagarur7947 Рік тому +2

    Priyamaina Roopakula Hasanmukhi garu! Adbhutham Mee Gaanam ,mee vishleshana! Innallaki ,naa thapassuki phalitham mee aagamanam thalli! Yilaage,yilaage! Naa shubhaassilu!

  • @pcshekar9458
    @pcshekar9458 13 днів тому +1

    అమ్మ నమస్కారం! మీ పాండిత్యం అమోఘం...

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  13 днів тому

      @@pcshekar9458 ఏదో మీ అభిమానం సర్. నా కన్నా ఉద్ధండులు ఉన్నారు. మీకు నచ్చింది. చాలా సంతోషం 🙏

  • @cmrao7189
    @cmrao7189 Рік тому +4

    అమ్మా..నమస్కారం. మీ జన్మ ధన్యము
    తల్లీ..

  • @tatavartynageswararao8519
    @tatavartynageswararao8519 Рік тому +10

    అద్భుతమైన వీడియో 👏👏
    ఇలా ఇందోళ రాగంలో పాటలు వినాలనే కోరిక ఇన్నాళ్లకి తీరింది.
    ధన్యవాదములు 👏🙏
    T. T. Nageswara Rao
    Sanjose (CA) USA.

  • @manchirajupouranikam2787
    @manchirajupouranikam2787 Місяць тому

    నమస్కారమండి కళామతల్లి నేను చిన్నఫౌరాణిక రంఘస్తల నటుడను నాకు ఏవో డ్రామాపక్కీలో వక 5 రాగాలే తెలుసండి .హిందోళా రాగము ఎప్పుడూ పాడలేదండి అద్బుతముగా తెలియచెసారు,అమ్రుతవర్షిని ణి నాదైన బాణిలో డ్రామా పక్కీలో అన్నానండి,,,రాడాఎ అర్జుడు అని శ్రిక్రిష్ట్నుని రాయభారం లో పడకసీను ,ఈపాటలన్నీ ఈరాగములా అనిపిస్తోంది ఎంత బాగా తెలిపారండి అబ్బా అద్బుతమండి తమకు ప్రత్యేక కళాభివందనములు ,,,మంచిరాజు సుబ్రమణ్యశర్మ

  • @balasujatha5573
    @balasujatha5573 Місяць тому +1

    అత్యద్భుతమైన గాత్రం
    నమస్సులు 🙏

  • @drpoornaiah
    @drpoornaiah Рік тому +1

    Extremely well sung ,
    If we are interested full songs , by you, where do we get..

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  4 місяці тому

      Thank you very much ...But I sang full songs in nageswari stage performances and nageswari melodies. Both available in my channel playlist. Just go through it, if you are interested.

  • @akbars315
    @akbars315 Рік тому +3

    ఎంత మధురమైన గాత్రం అమ్మగారు మీది..... విన్నవారు.... చాలా అదృష్టవంతులు,🙏🙏🙏

  • @dr.p.shashirekha2562
    @dr.p.shashirekha2562 Рік тому +8

    పద్యం చాలా హృద్యంగా ఆలపించారు.

  • @rajendraprasad4219
    @rajendraprasad4219 Рік тому +3

    ప్రతిభామూర్తికి...
    వందనం...
    అభివందనం...
    నమస్సుమాంజలులు...
    🙏

  • @RaviShankar-ss3ii
    @RaviShankar-ss3ii Рік тому +10

    శుద్ధమైన స్వరంతో..అద్భుతమైన హిందోళ రాగాన్ని ఆవిష్కరించారు..ధన్యవాదాలు నాగేశ్వరి గారు..! 🙏🙏🙏

  • @muraliosuri9616
    @muraliosuri9616 3 місяці тому +3

    సంగీత సరస్వతి కి 🙏🙏🙏

  • @venkataramana5735
    @venkataramana5735 Рік тому +12

    మీరు సినిమా పాటలు పాడక పోవడం కర్ణాటక సంగీతం చేసుకున్న అదృష్టం. మీరు ఇలాగే శాస్ర్తీయ సగీతం గురించి ఇంకా ప్రాచుర్యం చేయాలని ఆ భగంతుని కోరుతున్నాను .

    • @venkataramanaraomuddu2953
      @venkataramanaraomuddu2953 Рік тому +1

      Your vivara 0:09 0:09 na about Kapi ra 0:09 ra gam

    • @kamujuqp2588
      @kamujuqp2588 Рік тому

      Good amma🎉🎉🎉🎉🎉🎉🎉

    • @kamujuqp2588
      @kamujuqp2588 Рік тому

      Wow Amma🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sureshkurugonda4681
    @sureshkurugonda4681 3 місяці тому +1

    Meeru cheppe vidhanam chala chala bagundhi medam pataku swaralu kuda pettandi medam

  • @FluteMelodies7
    @FluteMelodies7 Рік тому +2

    Telugu Hindi Tamil & Kannada ...really gr8 talent 👏 what an excellent coordination with the Raag and songs 🎵 really mesmerized 🙏🙏

  • @Manchivishayam
    @Manchivishayam 5 місяців тому +2

    Adbhutam madam...anta అలవోకగా పాడటం ..వివరించడం...ఇట్ will take somuch efforts tqqqqqq so much for sharing your knowledge. Mee sangeeta prema ku నిదర్శనం❤🎉🎉🎉

  • @KSRAJU-i8g
    @KSRAJU-i8g Рік тому +2

    Mee lanti varivalla Inka Karnataka sangeetam bratuku chunnadamma t.q.god bless you.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  4 місяці тому

      ధన్యవాదాలు అండీ. ఎందరో మహానుభావులు ఉన్నారు అండీ. నేను పిపీలికాన్ని.

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 5 днів тому

    నా లాంటి సంగీత జ్ఞానం లేనివారికి రాగాల గురించి చెప్తూ ఆ రాగాల పై ఆధార పడి సంగీత దర్శకులు చేసిన సినిమా పాటలను పాడి విపిస్తున్నారు. దీనివలన చాలా మంది శ్రోతలకు ఆ రాగాల గురించి కొంత అవగాహన ఏర్పాడు తోంది. మీ శ్రావ్యమైన గొంతు తో పాడుతూ అందరి ప్రశంసలు అందుకున్నారు.

  • @hydm.vamshikrishna143.7
    @hydm.vamshikrishna143.7 Місяць тому +1

    Super sweet voice Mam ❤😂

  • @lathapurushotham
    @lathapurushotham 2 місяці тому +1

    కంఠ స్వరంలో మాధుర్యం మనసుని ఆహ్లాదపరుస్తుఃది. ఇంతమందికి ఆనందం కలిగించిన మీకు దెవుడు మీ మనోకామనలన్నీ పూర్తి చేయుగాక

  • @పద్మావతిchitturi9564
    @పద్మావతిchitturi9564 5 місяців тому +1

    అమ్మనమస్కారము.మీగానం అధ్బుతం.దయచెసి వసంత,వరాళి రాగాలగురించి వీడియొ చేయగలరామేడం.❤

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  5 місяців тому

      @@పద్మావతిchitturi9564 ఆ రాగాలలో ఎక్కువ పాటలు లేవు అండీ. ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు 🙏😇

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 Рік тому +6

    సంగీత సరస్వతి కి అభినందన సహిత నమస్సులు 🌷🙏

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram5512 3 місяці тому +1

    అంతా మన మంచి కే లో నేనే రాధ నో యీ కోసం ఆశగా ఎదురు చూశాo.
    అద్భుతమైన అరుదైన వీడియో. కోటి కోటి
    ప్రణామములు.

  • @netisastry9319
    @netisastry9319 2 місяці тому

    What an exposition. Your humility and simplicity are the rare attributes that add beauty to your heavenly voice. May God bless you with all round happiness, name and fame. What a pleasant treat to the ear. We are blessed.

  • @subbaraokavuru5830
    @subbaraokavuru5830 Місяць тому +1

    అద్భుతమండి. ఎంత చక్కగా వివరించారు. మీ ప్రతిభకు జోహారులు.

  • @satyanarayanamanchiraju4947
    @satyanarayanamanchiraju4947 5 місяців тому +2

    God send you madam, your explains ragas and signing related songs, thanks

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  5 місяців тому

      Thanks a lot. It is the greatness of our telugu music directors.

  • @y.l.sethumadhava273
    @y.l.sethumadhava273 2 місяці тому

    Thank you. It was really melodious. Great your work in presenting movie songs in particular raga. 💐💐💐

  • @vasanthakumarkadiri7801
    @vasanthakumarkadiri7801 Рік тому +2

    Very nice. I like hindola raaga songs. Thank you very much Madam.

  • @raajilakshmi274
    @raajilakshmi274 Рік тому +3

    Excellent andi.👏👏
    Chala bagundi mee voice..❤

  • @geethakappagal9861
    @geethakappagal9861 Рік тому +2

    Good madam enjoyed with your learned and sadhana of music , mee sangeeta vivaranamulaka dhanyavaadaalu .

  • @saradananduri3430
    @saradananduri3430 4 місяці тому +1

    మేడం ఒక రాగం లో ఎన్ని పాటలు ఉన్నాయని ముఖ్యంగా వీణ కళాకారులకు మంచి హింట్ ఇచ్చారు. థాంక్యూ.

  • @RamRamramkrishna-qb3gb
    @RamRamramkrishna-qb3gb 4 місяці тому +1

    A.nr.natana.lo.super.meeru.saveetamlo.super.mee.peerulu.okaty..🎉🎉🎉🎉

  • @ramprasadpb8612
    @ramprasadpb8612 5 місяців тому +1

    EXCELLENT MADAM.

  • @GSubhalaxmi
    @GSubhalaxmi 11 місяців тому +1

    Amma swarakalpana gurinchi cheppandi please nerchukovalni undi

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933 5 місяців тому +1

    Thank you for presenting wonderful video.

  • @pulipatigopalakrishnamurth2787

    అద్భుతంగా పాడారు తల్లీ.

  • @manchirajupouranikam2787
    @manchirajupouranikam2787 Місяць тому

    మనసే అందాలబ్రుందావనం రాజషేకరా ,పగలే వెన్నెలా ,ఈపాటలన్నీ మేము బజన కీర్తనలు చేసి పాడుకుంటామండి ,కాని ఈరాగమని తెలియదు ,మీకుధన్యవాదము మరొకసారి నమస్తె😊

  • @prabhakargundlapalli393
    @prabhakargundlapalli393 5 місяців тому +2

    Superb coverage of old film music 🎉

  • @sesagiriraoyeddulapalli814
    @sesagiriraoyeddulapalli814 3 місяці тому +1

    Melodious voice.....interesting video 😊😊

  • @mohanramprasadpotluri6410
    @mohanramprasadpotluri6410 8 місяців тому +5

    Excellant.. మీరు రాగేశ్వరి గారు.. అంతే..

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  5 місяців тому

      @@mohanramprasadpotluri6410 😁ధన్యవాదాలు అండీ 😇🙏

  • @VenketeshwarraoRajayavarapu
    @VenketeshwarraoRajayavarapu Рік тому +2

    Excellent Madam.😊❤

  • @GSS1230
    @GSS1230 3 місяці тому +1

    OUTSTANDING PERFORMANCE MAA!

  • @raghuperi6065
    @raghuperi6065 Рік тому +2

    👌🤝సూపర్

  • @cktraveller6278
    @cktraveller6278 Рік тому +1

    అద్భుతమైన. 👏👏👏👏👏

  • @jagadeeshwarreddy5647
    @jagadeeshwarreddy5647 Рік тому +1

    God blessed you with extraordinary melodious voice let people feel the sweetness

  • @pallavidasari1512
    @pallavidasari1512 7 місяців тому +1

    హిందోళ రాగం:
    ఆ: స గ మ ద ని స
    అ: స ని ద మ గ స
    కీర్తనలు-
    సామజవరగమన...
    మనసులో మర్మమును తెలుసుకో...
    మామవతు శ్రీ సరస్వతీ...
    యా రే రంగనా యా రే కృష్ణ...
    భజ రే గోపాలం...
    కట్టెదుర వైకుంఠము...
    కొండలలో నెలకొన్న...
    దేవ దేవం భజే...
    చిత్ర గీతాలు-
    1.శ్రీకరమగు పరిపాలన నీవే...
    2.నారాయణ హరి నారాయణ...
    3. మనసే అందాల బృందావనం...
    4.రాజశేఖరా నీపై...
    5.పగలే‌ వెన్నెల...
    6.గున్నమామిడి కొమ్మ మీద...
    7.పిలువకురా అలుగకురా...
    8.సాగర సంగమమే...
    9.శ్రీకర కరుణవాల వేణుగోపాల..
    10.రఘుకులేశుడే ధర్మము వీడి...
    11.రంగులలో‌ కలవో...
    12.అనురాగానికి నీవే నిలయం...
    13.నమ్మకు నమ్మకు ఈ రేయిని...
    14.ఓం నమః శివాయ(సాగర సంగమం)
    15.లలిత నాట్యాల మా‌ సాటివారు...
    16.ప్రణయమా మరుమల్లెపూలతోటలో...
    17.నన్ను వదలి నీవు పోలేవులే...
    18.ఆత్మను నేనంటివి...
    19.శ్రీ చక్రపుర నివాసా...
    20.నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపా‌..
    21.సామజవరగమనా..

  • @damarasinguvenkatagowri3572
    @damarasinguvenkatagowri3572 9 місяців тому

    Excellent Ganesh chepparu ... 👏👏👏👌👌🎼❤️🙏💐💐

  • @paruchurisubbarao8374
    @paruchurisubbarao8374 3 місяці тому

    Sruthi ekkuva teesukunnaru. High lo valume taggutondi. Voice superb madem garu.

  • @SairamGanti-g4k
    @SairamGanti-g4k 3 місяці тому

    ఈ రాగంలో అద్భుతమైన పద్యాలు ఉన్నాయి పేరాణిక నాటకాలలో

  • @janardhanrao2046
    @janardhanrao2046 Рік тому +1

    Superb Telugu vallu chesukunna adrustam Mee lanti varivalana

  • @superheroinmcudcshorts2143
    @superheroinmcudcshorts2143 7 місяців тому +1

    Namaste chala bavundamma

  • @krishnamurthyrukmabhatla2797
    @krishnamurthyrukmabhatla2797 Рік тому +4

    సంగీతానికి మీరు చేస్తున్న సేవ గొప్పది ఆశీస్సులు

  • @chandrakaladeekonda2924
    @chandrakaladeekonda2924 Рік тому +1

    Music therapy కి సరియైన దివ్యగళం🙏🙏

  • @venkataraomadisetty4392
    @venkataraomadisetty4392 5 місяців тому

    Your voice is very good tq. For explaining

  • @undyalaprabhakarreddysongs6431

    జై శ్రీమన్నారాయణ 🙏

  • @rudrarajuraju6887
    @rudrarajuraju6887 Рік тому +3

    Namasthe Madam! And thank you for the overview of Hindola Raagam and giving an extensive list of padyams, keertanaas and movie songs set in Hindolam. I look forward to another such list of compositions in Hindolam. May Mother’s Grace be showered on you in abundance. 🙏🙏🙏

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 Рік тому +1

    ఎలాటి సంగీత పరికర సాయం లేకుండా శ్రుతి యుక్తంగా పరిశోధనాత్మకంగ అందించేరు.ధన్యవాదములు.

  • @papajonnalagadda5781
    @papajonnalagadda5781 Рік тому +1

    🙏🙏🙏Guruvu gari ki padsbhivandanalu Amma

  • @veena_iig
    @veena_iig Рік тому +1

    great work Nageswari garu, it helps us to understand the raga in detail, we can try those film songs in Veena or in other instruments, Thank you so much

  • @kotamarthygopalam4336
    @kotamarthygopalam4336 5 місяців тому +1

    Very very nice sangeethaavadhanam Music will no end

  • @GSubhalaxmi
    @GSubhalaxmi 11 місяців тому +1

    Hindolam varnam okati paadandi please

  • @mramanjaneyulu8617
    @mramanjaneyulu8617 8 місяців тому

    The people, who don't know any basics on Karnataka music also will appreciate the greatness of these ragas and will try to learn from now on, after listening your explanation and examples. Thank you madam. Great effort. Thanks to the technology.

  • @jagadeeshwarreddy5647
    @jagadeeshwarreddy5647 Рік тому +2

    Madam your voice resembles p suseela gari voice please sing in films

  • @GSubhalaxmi
    @GSubhalaxmi 11 місяців тому

    Namaste madam garu nenu koncham sangeetham berchujunnanu naku chala aasakti undi inka nerchukovalni aasa mee vivarana chaaalaa bavundi santosham maatllo cheppalenu meelo unna aa sangeeta sarswati ki na hrudya poorvaka paada hivandanamulu talli 🙏🙏

  • @prabhakargundlapalli393
    @prabhakargundlapalli393 5 місяців тому +2

    Deva devam.... Are there many variations in the lyrics ?
    Say... Rana pungavam....

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  4 місяці тому

      దేవ దేవం భజే దివ్యప్రభావమ్ ।
      రావణాసురవైరి రణపుంగవమ్ ॥ కొంతమంది రఘుపుంగవం అని కూడా పాడుతారు.

  • @arpstatistics7764
    @arpstatistics7764 Рік тому +1

    అమ్మా మీ గానం, గాత్రం అద్భుతం. ఒక్క విషయం అర్థం కావడం లేదు. ఒక పాట వినగానే అది ఏ రాగంలో వుంది అని ఎలా తెలుసుకోవాలి? వివరించగలరు. ఉదాహరణకు హిందోళ రాగాన్ని ఎలా కనిపెట్టాలి?

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  Рік тому +1

      స్వరాల ఆరోహణ అవరోహణ సంచారం తెలిసి ఉండాలి. ఆ రాగం గురించి పూర్తి అవగాహన కావాలి అంటే కొంత సంగీత పరిజ్ఞానం అవసరం అండీ 🙏🙏

  • @padamavathisahini213
    @padamavathisahini213 Рік тому

    Chala baga padaru Amma gods gift

  • @mallikarjunaraopulipati7512
    @mallikarjunaraopulipati7512 9 місяців тому

    Mee kantham chaala bagundi madam.thanks very much.