కంటి శుక్రవారం గడియ - శ్రీ లక్ష్మీ దేవి స్పెషల్ భక్తి సాంగ్స్ 2024 - Niyaaraadhana Friday Maha Laxmi

Поділитися
Вставка
  • Опубліковано 13 бер 2024
  • TELANGANA BHAKTHI SONGS
    కంటి శుక్రవారం గడియ - శ్రీ లక్ష్మీ దేవి స్పెషల్ భక్తి సాంగ్స్ 2024 - Kanti Sukravaram - Niyaaraadhana Friday Maha Laxmi

КОМЕНТАРІ • 134

  • @-RRR1080
    @-RRR1080 2 місяці тому +11

    శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది
    సౌభాగ్య శోభల వరంతెచ్చింది
    శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది
    సౌభాగ్య శోభల వరంతెచ్చింది
    కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
    కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
    మంగళారతులేత్తి ఎదురుగా రండి
    జనులారా రండి ఎదురుగా రండి
    శుక్రవారపు సిరిని సేవించరండి
    శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది
    సౌభాగ్య శోభల వరంతెచ్చింది
    సిద్ధి బుధులనొసగు భారతి మూర్తి
    ఆఆ.. ఆఆ...
    శక్తి యుక్తులనొసగు పార్వతి మూర్తి
    ఆఆ...ఆఆ....
    అష్ట సంపదలొసఁగు శ్రీ సతి మూర్తి
    ముమ్మూర్తులకు మూలం ఈ దివ్య దీప్తి
    కల లేని కన్నులకు కనిపించదండి
    కలత ఎరుగునై సతుల కరుణిచునండి

  • @user-vz8fq5lx9s
    @user-vz8fq5lx9s 2 місяці тому +13

    Amma Laxmi Devi మాకు మంచి ఇల్లు కావాలి తల్లి నీ కరుణ కటాక్ష వుందలమ్మ

  • @user-mt9cg1ds7m
    @user-mt9cg1ds7m 15 днів тому +2

    Jayaho loka matha Lakshmi 🌾🌾🌾🌾🌾🌾💐💐💐💐🌹🌹🌹🌹🌹

    • @KavyaKadavala
      @KavyaKadavala 15 днів тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @govardhantadishetty2521
    @govardhantadishetty2521 14 днів тому +1

    Om Lakshmi Devi ki jai Om Lakshmi Devi ki jai Om Lakshmi Devi ki jai Om Lakshmi Devi ki jai

  • @sujathakondle5990
    @sujathakondle5990 Місяць тому +1

    శ్రీ మాత్రే నమః నీ చల్లని చూపు మాకు ఎల్లవేళలా ఉండాలి తల్లీ,🙏🙏🙏🌺🌹🌺🙏🙏🙏

  • @chiranjeevimusham7725
    @chiranjeevimusham7725 2 місяці тому +2

    ఓం శ్రీ వలక్ష్మి దేవతోభ్యోనామహా

  • @rajiallaripilla7772
    @rajiallaripilla7772 22 дні тому +2

    ఓం లక్ష్మి దేవి నమః 🙏🙏🙏🙏🙏

  • @SrinivasReddy-ho4nn
    @SrinivasReddy-ho4nn Місяць тому +1

    Om 🕉️ Sri lakshmi Devi namha.👌🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽.

  • @SubashReddy-sw1xg
    @SubashReddy-sw1xg 29 днів тому +1

    Jayaho Loka matha..pahimam parameswari..rakshamam ..rajeswary ❤

  • @gayathrigottipolu6328
    @gayathrigottipolu6328 2 місяці тому +2

    వన్డే విష్ణు ప్రియ నమస్తే నమస్తే నమో నమహా శ్రీ మాత్రేనమహ

  • @thebottleflipers6120
    @thebottleflipers6120 2 місяці тому +1

    ఓం శ్రీ మాత్రే నమః🕉🙏 🌺
    ... శోభ గున్నాల 🙏🏻🙏🏻🙏🏻

  • @hariayyala8069
    @hariayyala8069 8 днів тому

    Om sri matre namaha 🙏🙏🙏🌹🌹🌹🥭🥭🥭

  • @gayathrigottipolu6328
    @gayathrigottipolu6328 2 місяці тому +1

    మంత్రం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి దేవి యే నమః

  • @SreeMusic8
    @SreeMusic8 Місяць тому +3

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🔱🌹🔱🌹🔱🌹🔱🌹🔱 ఓం శ్రీ దుర్గ భవాని మాత

  • @bharati4518
    @bharati4518 20 хвилин тому

    Jay shree ram ❤❤😊

  • @user-mb2hr8dd2u
    @user-mb2hr8dd2u 15 днів тому +1

    Jai sri maha asta laxmillu

  • @haranathbabukoduri1375
    @haranathbabukoduri1375 2 місяці тому +2

    Aum Sri Mahalakshmi Daeviyae Namo Namaha.

  • @-RRR1080
    @-RRR1080 2 місяці тому +4

    /ప// కంటి శుక్రవారము గడియ లేడింట
    అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని
    //చ// సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి
    కమ్మని కదంబము కప్పు పన్నీరు
    చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి
    తుమ్మెద మైచాయతోన నెమ్మది నుండే స్వామిని
    //చ// పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి
    తెచ్చి శిరసాదిగ దిగనలది
    అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై
    నిచ్చెమల్లెపూవు నలె నిటుతానుండే స్వామిని
    //చ// తట్టు పునుగే కూరిచి చట్టలు చీరిచినిప్పు
    పట్టి కరగించి వెండి పళ్యాల నించి
    దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది
    బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని

  • @nagarajusrinivasrao1463
    @nagarajusrinivasrao1463 28 днів тому +1

    Om sri matre namaha

  • @satyanarayanasvrl848
    @satyanarayanasvrl848 2 місяці тому +2

    Jayajaya Sri MahLakshmidevinamonamha🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Krishna-ox4zx
    @Krishna-ox4zx 2 місяці тому +5

    🌹శ్రీ లక్ష్మి దేవి మత 🙏🙏

  • @govardhantadishetty2521
    @govardhantadishetty2521 14 днів тому

    Dhanalakshmi ki Jai shree dhanalakshmi ki jai 🎉🎉🎉🎉🎉

  • @haranathbabukoduri1375
    @haranathbabukoduri1375 2 місяці тому +1

    Aum Sri Lakshmi Naaraayanaabhyaayainamaha.

  • @dalurinarsaiah4564
    @dalurinarsaiah4564 15 днів тому

    Jai Amma

  • @gayathrigottipolu6328
    @gayathrigottipolu6328 2 місяці тому +2

    మాకు పుత్ర పౌత్ర అభివృద్ధిని కలిగించ andaraku

  • @user-lh6yi3jj2p
    @user-lh6yi3jj2p 2 місяці тому +2

    Amma 🙏🙏🙏🙏🙏

  • @slkumarig3695
    @slkumarig3695 8 днів тому

    Sri matre namah🙏🙏🙏

  • @govardhantadishetty2521
    @govardhantadishetty2521 14 днів тому

    Astalakismiki Jai shree astalakismiki Jai 🎉🎉🎉🎉🎉

  • @govardhantadishetty2521
    @govardhantadishetty2521 14 днів тому

    Asyariya Lakshmi Devi ki jai asyariya Lakshmi Devi ki jai 🎉🎉🎉🎉🎉

  • @enduvasangamnaidu3947
    @enduvasangamnaidu3947 Місяць тому +1

    Ome sri matre namaha ..

  • @sangadigangamohan5449
    @sangadigangamohan5449 17 днів тому +1

    🥹...........🙏❤

  • @BhimashankerBhimashanker-wy6xh
    @BhimashankerBhimashanker-wy6xh 2 місяці тому +1

    🙏🏻ಜೈ ಅಂಬಾಭವಾನಿ 🙏🏻🕉️🕉️

  • @govardhantadishetty2521
    @govardhantadishetty2521 14 днів тому

    Om Lakshmi Devi ki jai Om Lakshmi Devi ki jai 🎉🎉🎉🎉🎉

  • @thalapatyvijay785
    @thalapatyvijay785 2 місяці тому +1

    Om shree mataye namah

  • @srinivasgangadhara6334
    @srinivasgangadhara6334 2 місяці тому +1

    Ebakti.sang.chala.bagundi

  • @padmavathigajjarapu9241
    @padmavathigajjarapu9241 2 місяці тому +1

    Om sri maatrya namaha

  • @rampermalla6098
    @rampermalla6098 2 місяці тому

    OM Mata Mahalakshmi Devi Talli !!! Meere Maaku Dikku Talli !!! Mee Deevenalu Maaku Kawali Talli !!!

  • @govardhantadishetty2521
    @govardhantadishetty2521 14 днів тому

    Santana Lakshmi Devi ki jai jai shree Santana Lakshmi Devi ki jai 🎉🎉🎉🎉🎉

  • @neelarajesh3541
    @neelarajesh3541 2 місяці тому +4

    🙏🙏🙏🙏

  • @vgscreations369
    @vgscreations369 Місяць тому

    జై దుర్గ దేవీ 🌹💞🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🙏🙏

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828 2 місяці тому

    Sri mahalaxmi deyei namaha ❤❤❤❤🎉🎉🎉😊

  • @Kathalokivelthe
    @Kathalokivelthe 2 місяці тому

    Sri Mahalakshmi Daeviyae Namo Namaha🙏🙏🙏

  • @sambasivarao5381
    @sambasivarao5381 22 дні тому

    Om lashmi devi

  • @gvknarasimharao980
    @gvknarasimharao980 29 днів тому

    Om Shri Narayani namah 🎉

  • @ushasree8214
    @ushasree8214 29 днів тому

    Omsreemahalakshminamaha🎉.
    ,☆

  • @jyothiprakash773
    @jyothiprakash773 День тому

    🙏🙏🙏🙏🙏

  • @user-lb5xp8gg7r
    @user-lb5xp8gg7r Місяць тому

    Om.mahalakshmi yeah namah

  • @ramanajv3431
    @ramanajv3431 29 днів тому

    AUM NAMO NARAYANI.

  • @bagyachittem6934
    @bagyachittem6934 Місяць тому

    Jai matha

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 2 місяці тому +3

    ఓం మహాలక్ష్మి నారాయణి నమోస్తుతే నమస్తే అమ్మ అందర్నీ చల్లగా చూడమ్మా మహాలక్ష్మి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి జగజ్జనని లోకమాత జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమస్తే నమస్తే నమస్తే

  • @AnuRadha-vp3fo
    @AnuRadha-vp3fo 2 місяці тому

    JAI MATHA JI

  • @VentaRamana-fy9cm
    @VentaRamana-fy9cm 2 місяці тому

    Om.namo.laxmi.devishakthi.maatha.namaha.

  • @kalaichelvan2890
    @kalaichelvan2890 2 місяці тому

    Amma porti 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-pu8vj2kh8q
    @user-pu8vj2kh8q Місяць тому +1

    ఒక బిడ్డ నైనా కాపాడు తల్లి లక్ష్మి దేవి యే నమః

  • @devarajulunaidukoi
    @devarajulunaidukoi 2 місяці тому +2

    Sir matre namaste namaha....❤🙏🙏🌹🌹🙏🙏🙏💐💐💐

  • @LeelavathiChitla
    @LeelavathiChitla 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @indiranayana2265
    @indiranayana2265 2 місяці тому

    Om Shree matey namah

  • @sivaprasadsura5186
    @sivaprasadsura5186 8 днів тому

    🙏🙏🙏

  • @mr.seafarer99
    @mr.seafarer99 8 днів тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @malleshiduguttu1620
    @malleshiduguttu1620 22 дні тому +1

    Gqnge❤❤❤❤❤❤❤❤

  • @sekharchituri6776
    @sekharchituri6776 2 місяці тому

    Om namo matre namaha

  • @rohithrohith9948
    @rohithrohith9948 2 місяці тому +1

    🌺🌺🙏🙏

  • @user-nh7gs7xz7s
    @user-nh7gs7xz7s 2 місяці тому

    Jai Mata

  • @S_14360
    @S_14360 2 місяці тому +1

    ❤❤❤❤❤

  • @user-zk6it1rq2q
    @user-zk6it1rq2q 2 місяці тому +1

    🌹🌹🌹🌹🌹

  • @nbrao1583
    @nbrao1583 2 місяці тому

    Sri Mata🙏🙏🙏🥥🌸🌻🌹🌺🌼🌷🥀🏵️

  • @nagasaraswathi6668
    @nagasaraswathi6668 22 дні тому

    🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹

  • @SaiEswarReddy2k24
    @SaiEswarReddy2k24 2 місяці тому +2

    Trending @1 🙌🙌🙌

  • @chippalanareshkumar663
    @chippalanareshkumar663 8 днів тому

    praja prabutwam ravali talli kutami 140+ stanalu gelavali chandrababu garu CM kavali mee kataksham ivvandi prajalanu kaadandi 🙏🙏🙏

  • @chandanam5894
    @chandanam5894 2 місяці тому

    శ్రీ మాత్రేనమః🙏🙏🙏

  • @kukatlapalliindiragandhi3640
    @kukatlapalliindiragandhi3640 2 місяці тому

    Om sri matre namaha
    10:50

  • @nirmalaraju2031
    @nirmalaraju2031 Місяць тому

    🌺🌺🌺🌷🌷🌻🌻🌹🌹🌹🌹

  • @TeluguvaduTV
    @TeluguvaduTV 2 місяці тому +1

    కంటి శుక్రవారము... ఎంత అద్భుతమైన పాట! అసలు అన్నమయ్య సాహిత్యమే ఒక అద్భుతం. తెలుగు పదాల్ని ప్రత్యేకశైలిలో వాడిన మహాత్ముడు! ఆ పదాల ఎంపిక సొంపు అన్నమయ్యగారి సొంతం. ఏదో దివ్యమైన ప్రేరణలేనిదే అలాంటి సాహిత్యాన్ని ఎవరూ రాయలేరన్నది.. ఆ సాహిత్యం వింటేనే అర్థమైపోతూ ఉంటుంది.

  • @Sulakshanareddy-zl6uc
    @Sulakshanareddy-zl6uc 2 місяці тому

    Supereb songs

  • @user-ty8qm8ie8p
    @user-ty8qm8ie8p 2 місяці тому

    Amma thali blass me to out of brablam thalli iam facing finance problam so out of brablam thalli 🙏🙏🙏🙏🙏

  • @SatyaMantha-cj7zt
    @SatyaMantha-cj7zt Місяць тому +1

    అమ్మ చల్లన్ని తల్లీ. 💐💐💐🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏అమ్మ. అమ్మ.

  • @jramesh2547
    @jramesh2547 2 місяці тому +2

    అమ్మ తల్లి శరణం శరణం 🙏🙏🙏🌹🌹🚩

  • @gayathrigottipolu6328
    @gayathrigottipolu6328 2 місяці тому +1

    విష్ణు హృదయ వాసిని శ్రీలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి మహాలక్ష్మి మహా సరస్వతి మహా కాళి నమో నమః అందరినీ రక్షించు అమ్మ అన్ని ఆపదలనుండి అందరికీ అష్ట
    ఐశ్వర్యములు కలసి రావాలని ఆశీర్వదించమ్మా శరణు శరణు

  • @mr.murugesh7774
    @mr.murugesh7774 2 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @-RRR1080
    @-RRR1080 2 місяці тому +2

    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ||
    ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవునీవు
    ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి
    || ఎట్లా నిన్నెత్తు ||
    పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి
    పూవులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై
    కలహంస నడకలతోటి ఘల్లుఘల్లుమని నడిచేతల్లి
    || ఎట్లా నిన్నెత్తు ||
    వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయమువుండుము తల్లి
    సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణాకల్గి
    ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి
    ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము అయిదవతనములిచ్చే తల్లి
    || ఎట్లా నిన్నెత్తు ||
    నవరత్నాల నీ నగుమోమె తల్లి వరలక్ష్మీ తల్లి కనకరాసుల కళ్యాణి
    కుసుమ కోమల సౌందర్యరాశి లోకపావని శ్రీ వరలక్ష్మీ
    శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి
    || ఎట్లా నిన్నెత్తు ||

  • @SatyaMantha-cj7zt
    @SatyaMantha-cj7zt Місяць тому +1

    మమ్మల్ని చల్లగా చూడమ్మా. అమ్మ మాతో వున్నారు. మీరు. అన్ని మీరే. తల్లి 💐💐🌹🌹🙏🙏

  • @AnuRadha-vp3fo
    @AnuRadha-vp3fo 2 місяці тому

    🎉🎉🎉

  • @user-st4xw3lo7p
    @user-st4xw3lo7p 2 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @padmavengudasamy2237
    @padmavengudasamy2237 2 місяці тому

    Naamma

  • @SreeMusic8
    @SreeMusic8 Місяць тому

    🌹🌹

  • @ThoppaniRamanaiah
    @ThoppaniRamanaiah 2 місяці тому

    🙏🙏🙏🌹🌹🌹🍎🍎🍎

  • @Rishi_143
    @Rishi_143 Місяць тому

    ,🙏💐🙏🌺🌿

  • @user-hx5vp8pz3h
    @user-hx5vp8pz3h 2 місяці тому

    😢🌹

  • @rajunerella9900
    @rajunerella9900 2 місяці тому

    ఓం శ్రీ ధాన్యలక్ష్మి దేవతభ్యో నమహా

  • @jyothimadasu8018
    @jyothimadasu8018 2 місяці тому +1

    🙏🙏🙏🙏🍇🍎🥥🥥💐💐🙏🙏🙏🙏

  • @S_14360
    @S_14360 2 місяці тому +1

    ❤❤❤❤❤❤❤❤

  • @thotass8417
    @thotass8417 Місяць тому

    లక్ష్మి మాత నమః

  • @GoralaMalliswari
    @GoralaMalliswari Місяць тому

    Thalemamuchalagachuduamma

  • @narsaiahpaka57
    @narsaiahpaka57 2 місяці тому +27

    🙏🌹🍀🌿🌷జై శక్తి మాత 🌷🌿🍀🌺🌹🙏నమః 🌷🌿🌺🌹🙏

    • @madhavikambam8776
      @madhavikambam8776 2 місяці тому +9

      🙏🙏🙏

    • @SurprisedBanyanTree-yq8pj
      @SurprisedBanyanTree-yq8pj 2 місяці тому +2

      అమ్మ దయ వుంటే చలు

    • @kutumbaraoannavarapu1833
      @kutumbaraoannavarapu1833 2 місяці тому

      🪔🪔🪔🪔🪔🪔🪔🪔🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍎🍍🍒🍓🍅🍈🍐🍎🌶️

    • @konitiseetiramana
      @konitiseetiramana 2 місяці тому +1

      MANOJ

    • @konitiseetiramana
      @konitiseetiramana 2 місяці тому

      MANOJ🎹🤚🤙🚙🤞✍️👈🤞✍️🛞🙏🖖👇🙏👻👿🤖🥸🙏🤌👇🤌👇👇🤌👇🤌👇👇🖐️🖐️💩🖐️💩👻🖐️👻👿👻😈👾🤐😱🫡🤐🫥🤐😐☺️😛🤪😌🤪😛 20:44 20:46

  • @lakshmipallidevi8075
    @lakshmipallidevi8075 Місяць тому

    Nakistam

  • @user-hx5vp8pz3h
    @user-hx5vp8pz3h 2 місяці тому

    Hi

  • @bagyachittem6934
    @bagyachittem6934 Місяць тому

    This temple boduppal Krishna temple

  • @bhukkegeethabai2257
    @bhukkegeethabai2257 2 місяці тому +1

    ,d,dj d Dm. Dtd m dtm. Nd d,m,他,的的虐特么,

  • @sujathag-bc4vv
    @sujathag-bc4vv 2 місяці тому

    , 🙏🏻🌹🥥🌂🍏🍎

  • @bhukkegeethabai2257
    @bhukkegeethabai2257 2 місяці тому

    的等 度蜜月 ,额度,嗯,,,图 ,嗯嗯 屙尿肚饿了嗯,他,哦了,都,缚,的,你好,肚饿的,他肚饿饿饿饿饿嗯,的的,的,,