శిరిడి సాయిబాబా బయోగ్రఫీ | Shirdi Saibaba Biography

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 1,5 тис.

  • @ViswanadhVinnakota
    @ViswanadhVinnakota Рік тому +22

    సాయి బాబా గారు అద్భుతమైన సందేశాన్ని సమాజానికి ఇచ్చారు. అవి పాటిస్తే అందరు సంతోషం గా, ప్రశాంతం గా ఉంటారు. వందనాలు సాయి ప్రభో.. 🙏🙏🙏

  • @nandakishorepogu4831
    @nandakishorepogu4831 3 роки тому +112

    మళ్లీ చెప్తున్నాను సార్ మీరు చాలా చాలా చాలా చక్కగా చెప్పారు

  • @asrinivas8304
    @asrinivas8304 10 місяців тому +51

    నేను ప్రతి సంవత్సరాము షిర్డీ వెళ్తాను అక్కడ బాబా ను చుస్తే oka రకమైన వైబ్రేషన్ కలుగుతుంది మనకి జై సాయిరాం

  • @naiduvalmikivillage
    @naiduvalmikivillage 2 роки тому +154

    ఒకప్పుడు తినడానికి తిండి లేదు నేను ఒక ఇల్లు కట్టించుకున్న చాలా సంతోషంగా ఉన్నాను ఇద్దరు కొడుకులు సాయి బాబా జీవిత చరిత్ర సూపర్ ఓం సాయిరాం జైశ్రీరామ్

    • @myadharisivakumar9383
      @myadharisivakumar9383 2 роки тому +1

      Nijangana

    • @menakajogi4121
      @menakajogi4121 2 роки тому +3

      Kastapadithe thindi vasthundi. So prajalu Hindu devullani marachimusleem devunni mokkutharu

    • @menakajogi4121
      @menakajogi4121 2 роки тому +1

      Kastapadithe thindi vasthundi. So prajalu Hindu devullani marachimusleem devunni mokkutharu

    • @menakajogi4121
      @menakajogi4121 2 роки тому +1

      Kastapadithe thindi vasthundi. So prajalu Hindu devullani marachimusleem devunni mokkutharu

    • @naiduvalmikivillage
      @naiduvalmikivillage 2 роки тому +2

      @@menakajogi4121 Om Sai Ram

  • @koteswarraokodavala1695
    @koteswarraokodavala1695 2 роки тому +29

    షిరిడి సాయిబాబా బయోగ్రఫీని చాలా చక్కగా ఎంతో వినడానికి హాయిగా ఉండేటట్లు విశదీకరించారండి మీకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @lakshmineelam1698
    @lakshmineelam1698 3 роки тому +5

    Akhilanda koti brabhamandanayaka saduguru sainatha Maharaj ki jai Om sai ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ssatyanarayana1382
    @ssatyanarayana1382 2 місяці тому +4

    తండ్రి నా సాయి బాబా మీరు కనిపించిన తరువాత నాకుదివ్యజ్ఞానం కలిగింది.అందరూ ఆరాధించండి.మిమ్ములను కాపాడతారు.జై సాయి రాం

  • @sujathah4570
    @sujathah4570 4 роки тому +4

    Very nice video...Jai SAI Ram

  • @naiduvalmikivillage
    @naiduvalmikivillage 2 роки тому +74

    సాయిబాబా దర్శనం కోసం షిరిడికి ఎన్నిసార్లు వెళ్ళినా అన్నిసార్లు దర్శనం సూపర్ గా దర్శించుకున్న నేను సాయిబాబా మాల వేస్తాను ఓం సాయిరాం

    • @meruvaraamaleela9712
      @meruvaraamaleela9712 4 місяці тому +1

      బాబా ని దర్శించుకునే యోగం నాకు ఇంకా రాలేదు బాబా నన్ను ఎప్పుడూ పిలుస్తారో షిరిడీకి వెళ్ళాలి బాబాని దర్శించుకోవాలి అన్న తపన చాల ఉంది నాకు 😢 ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏👣👣

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao3421 2 роки тому +12

    మీరు భరద్వాజ మాస్టర్ గారి సాయిలీలామ్రృతం నుండి సేకరించారు ధన్యవాదాలు good effort

  • @nandakishorepogu4831
    @nandakishorepogu4831 3 роки тому +4

    Sree sachidananda sadguru Sainath Maharaj ki jai.
    Excellent brother.

  • @venkateshvijash2559
    @venkateshvijash2559 3 роки тому +69

    పవిత్రమైన సమాచారం మాకు అందించారు,ధన్యవాదాలు🙏🏽

  • @diptiteluguammay1618
    @diptiteluguammay1618 2 роки тому +65

    బాబా దర్శనం కోసం నేను షిరిడీ వెళ్లాను అక్కడ చాల బాగుంది ఓం సాయి రాం 🙏🙏🙏🙏నాకు గురువారము అంటే చాలా ఇష్టం 🙏🙏🥀🥀🌹🌹

  • @anandprasad2593
    @anandprasad2593 3 роки тому +5

    Chala Baga chepparu sir . Thank you 😊

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 3 роки тому +423

    సాయిబాబా తన దేహం నుండి ప్రాణాన్ని వదిలి 48 గంటల తర్వాత మళ్ళీ బ్రతకడంతోనే తను భగవంతుడని నిరూపించారు మాములు మనుషులు చేయలేని ఎన్నో మహిమలు చూపారు ముమ్మాటికీ సాయి భగవత్ స్వరూపమే తనను నమ్మిన వారికీ కలలో కన్పించి ఎల్లవేళలా అండగా ఉంటారు

    • @rajashekharrajashekhar1956
      @rajashekharrajashekhar1956 3 роки тому +11

      Ala cheste devubu avuthada ithe adhi shankaracharulu kuda devude sai baba bhakthudu

    • @kumarkk5669
      @kumarkk5669 2 роки тому +17

      అబ్బా నిజమే,నువ్వేదో సాయి బాబా time period లో పుట్టి అన్నీ దగ్గరుండి చూసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వెంత సాయి బాబా భక్తుడివి అయితే మాత్రం ఇంత సొల్లు చెప్పాలా బయ్యా

    • @VamshiKrishna-or5sr
      @VamshiKrishna-or5sr 2 роки тому +20

      @@kumarkk5669 భయ్యా బాబా చరిత్ర కేవలం150 సంవత్సరాల ది అది సత్యం కొన్ని లక్షల సంవత్సరాల హిందూ దేవుళ్లను నమ్మే మనం రీసెంట్ గా జరిగిన బాబా మహిమాలను నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం బాబాకు కొన్ని లక్షల మంది భక్తులు ప్రపంచంలో ఉన్నారు

    • @suryasanjeev9739
      @suryasanjeev9739 2 роки тому

      M

    • @kadapasai5899
      @kadapasai5899 2 роки тому +10

      దేవుడు కాదు ఆయన ఎలా దేవుడు చెప్పండి

  • @sathyavatammajanga6038
    @sathyavatammajanga6038 Рік тому

    Chala baga correct ga cheparu.ilage cheppandi cheptune vundandi.jai sairam.jai Sai master.,,

  • @madhavaraoparupalli7244
    @madhavaraoparupalli7244 3 роки тому +16

    Good message for all sai bhakthas.

  • @challasrinivaschowdary4560
    @challasrinivaschowdary4560 3 роки тому +6

    Om Sai Ram 🙏🌹🙏 good information tg bro God bless you

  • @abhigunda4251
    @abhigunda4251 3 роки тому +5

    Om Shri Sainathay Namah 🙇🙏💐
    Om Shri Sainathay Namah 🙇🙏💐
    Om Shri Sainathay Namah 🙇🙏💐

  • @gurusai2803
    @gurusai2803 Рік тому +1

    Naku saibaba ante chala estam...yentha ante chepplaeenu...ayana yeppudu manatho untadu...manalni kapaduthadu..love u Baba.....😘😘😘

  • @krishnareddy9038
    @krishnareddy9038 4 роки тому +27

    so many doubts cleared. my children are very particular on sai baba story and they are praying everyday for his blessings.

  • @chedudupu.srinivassrinivas4550
    @chedudupu.srinivassrinivas4550 2 роки тому

    Chala bagundi om sairam

  • @manjulagl4242
    @manjulagl4242 2 роки тому +10

    Wonderful explanation about Sai Baba🙏🙏

  • @PriyaAkula-tm2fo
    @PriyaAkula-tm2fo Рік тому +1

    tq anna manchi visayam chepparu

  • @idalokamnews356
    @idalokamnews356 4 роки тому +91

    సద్గురు దేవా సాయి దేవా పిలిస్తే పలికే దైవం ఆత్మ అభిమానం అందరికీ ఆనందం కన్నీరు కారుస్తున్న వారిని

  • @arusriyogi8272
    @arusriyogi8272 9 місяців тому

    Thanks bro... Baga chepparu vedio lo❤ .. God bless u😊

  • @dupamramakrishna
    @dupamramakrishna 4 роки тому +30

    ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

  • @amruthaamrutha3469
    @amruthaamrutha3469 2 роки тому +1

    Thanks for ur information

  • @HemaLatha-hd1nf
    @HemaLatha-hd1nf 2 роки тому +5

    చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు

  • @koppulagopinath7973
    @koppulagopinath7973 9 місяців тому +1

    Tq for information

  • @sivaprasad3925
    @sivaprasad3925 4 роки тому +5

    చాలా బాగుంది

  • @saisriveera8925
    @saisriveera8925 Рік тому +1

    Masai Baba Jay Sai Ram

  • @ssnarayana4450
    @ssnarayana4450 2 роки тому +9

    WONDERFUL INFORMATION T Q VERY MUCH SAI BABAS BLESSINGS TO UR FAMILY BRIGHT PROSPERATY FOR LIFE LONG SAI RAM....

  • @srinivasulareddyappalapura1997

    షిర్డీ సాయి జైజయ సాయి సద్గురు సాయి జై

  • @skeletonminds5883
    @skeletonminds5883 4 роки тому +33

    Excellent explanation all are covered in one vedio🙏🏻 om sai ram

  • @raghubalivada4418
    @raghubalivada4418 3 роки тому +19

    నాకు భక్తి,ఆధ్యాత్మికత అంటే ఎంటో తెలియదు..భగవంతుడు కేవలం కోరికల తీర్చడం కోసం మాత్రమే కొలుస్తారు అనుకునే వాని..కానీ..షిర్డీ సాయి సచ్చరిత్ర చదివాక నాకు భక్తి,ఆధ్యాత్మిక పట్ల శ్రద్ద కలిగింది..నిజమైన భక్తి అంటే నమ్మకం, సద్గునం జ్ఞానం,వైరాగ్యం ( గర్వ అహం వదిలి వెయ్యటం) అందులోనే నిజమైన ఆనందం,ప్రశాంతత వుంటుంది
    ఓం సాయి రామ్🙏

    • @mahendramahendra3883
      @mahendramahendra3883 2 роки тому

      చి చి,,

    • @mahendramahendra3883
      @mahendramahendra3883 2 роки тому

      దయచేసి రామ నామాన్ని ,, ఈ తురుక సంకర ఫకీరుద్దీన్ బాబా (సాయి) కి కలుపకు,,

    • @kondetiveerababu8026
      @kondetiveerababu8026 Рік тому +1

      సాయి మంచి దేవుడు గోపృ .మిత్రమా నేను అపొహ పడాను నేను న ను కాపడం గోఫా దేవుడే

  • @harishmaharsha3167
    @harishmaharsha3167 4 роки тому +7

    Chala santosham maku telayena vishayalu chapparu thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AnuradhaYenkayala-z2l
    @AnuradhaYenkayala-z2l 2 місяці тому +2

    నాకు బ్రేన్ ట్యూమర్ సర్జరీ అవసరం ఉందని అన్నారు కానీ నేను మాత్రం భయపడలేదు సర్జరీ కివెళ్ళ్లె ఒక నిమిషం ముందు నేను సాయి బాబా ఒక నమస్కారం చేసుకున్నాను నాకు చాలా ఆనందంగా వుంది నాకు సర్జరీ సక్సెస్ అయింది అప్పటి నుండి ఇప్పటి వరకు బాబా గారు నన్ను కంటికరెప్పలా కాపాడుతున్నాడు మనం నమ్మితే మన వెంటే ఉన్నారు
    Om Sai nath Maharaj ki Jai 🌺🌺🙏🙏🙏🙏🙏🙏🍎🙏🍎❤️ you have any

  • @krishnahcl9699
    @krishnahcl9699 4 роки тому +5

    Om sai ram...very good information all the best entrie team of country thoughts

  • @rameshpinninti876
    @rameshpinninti876 3 роки тому +22

    He is my favourite god. Because he gave good message.

  • @sreeramseelam5537
    @sreeramseelam5537 2 роки тому +12

    శ్రీ సమర్ధ సద్గురువు సాయినాధ మహరాజ్ కి జై . నా శతకోటి వందనాలు సాయి తండ్రీ. నా తల్లి తండ్రి గురువు దైవం నువ్వే సాయి.

  • @boddupallyyadagirichary2416
    @boddupallyyadagirichary2416 3 роки тому +11

    Om Sairam🙏🙏🙏🙏🙏🙏👍

  • @luckylathasri7342
    @luckylathasri7342 3 роки тому +3

    Jaisrisairam

  • @rathanamanjunath5429
    @rathanamanjunath5429 3 роки тому +4

    Srisrisri sachidananda samartha sadguru sainath maharajki jai✍🏻👃👃👃

  • @SachinKumar-hv7no
    @SachinKumar-hv7no 4 роки тому +48

    Om🕉️ sai ram👑

  • @ministarmani4233
    @ministarmani4233 Рік тому +11

    Last లో నువ్వు చెప్తున్న మాటలు ఆ సాయి బాబా చెప్తున్నట్లే అనిపించింది Brother..❤️🥰

    • @crazycreations995
      @crazycreations995 Рік тому

      అవును నకు అలాగే అనిపించింది బ్రో

  • @arangisrinivasarao5180
    @arangisrinivasarao5180 3 роки тому +6

    ఓం శ్రీ సాయిరామ్

  • @lakshmidevimailakuntla5683
    @lakshmidevimailakuntla5683 2 роки тому

    Manchi ga chepparu sir.

  • @prashanthkamatam1655
    @prashanthkamatam1655 4 роки тому +12

    Jai Sai baba🕉️✝️☪️🙏🙏🙏

  • @rajumavuram4869
    @rajumavuram4869 3 роки тому +7

    Om sai sri sai jayajaya sai

  • @PrasadMachavalli-rv7lw
    @PrasadMachavalli-rv7lw Місяць тому +1

    Om Sairam om sairam om sairam.......sradda Saburi....govinda govinda govinda

  • @rajeswaridokkri728
    @rajeswaridokkri728 4 роки тому +69

    Om Sai Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ghema6075
    @ghema6075 Рік тому

    Thanks maku intha manchi vishayam cheppina anduku

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 4 роки тому +119

    ఓం శ్రీ షిరిడీ సాయిబాబా నమః

  • @PriyankaSk-px7wz
    @PriyankaSk-px7wz Рік тому +1

    Chala baga chepparu super🙏👏👏👏om sai Sri sai jaya jaya sai

  • @alharshavardhan4457
    @alharshavardhan4457 4 роки тому +10

    Om sai ram 🙏🕉️🙏🕉️

  • @lovelychinnachinna7313
    @lovelychinnachinna7313 Рік тому

    Maa jeevitham danyam ayyindhi andi TQ for information

  • @mohiddinsheikh4861
    @mohiddinsheikh4861 2 роки тому +19

    ఆపదలో ఇరుక్కొని ఆదుకొండీ*సాయి అనగానే ఠక్కున ఆదుకునే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీ షిర్డీ సాయిబాబా గారు.

  • @srikanthm765
    @srikanthm765 Рік тому +2

    Om Sai Ram...
    Nice research and explain in short

  • @chanikyaaaaaaaaa934
    @chanikyaaaaaaaaa934 4 роки тому +5

    Good

  • @annapurnabadala2542
    @annapurnabadala2542 Рік тому +1

    Very nice information and video BABA blessings 🙌 andariki ondalani OM SAIRAM

  • @VTarun6
    @VTarun6 3 роки тому +46

    అఖిలాండ కోటి భ్రామ్మాoడ నాయకా రాజాధి రాజ యోగిరాజః పరభ్రమ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరాం

  • @kusumavenkat7519
    @kusumavenkat7519 Рік тому

    Chala baga cheparu sir

  • @rajutompalaraju1948
    @rajutompalaraju1948 4 роки тому +16

    బ్రదర్ చాలా బాగా చెప్పారు....

  • @parushuramrk
    @parushuramrk 2 роки тому

    Thank you

  • @navneethkumar6507
    @navneethkumar6507 4 роки тому +9

    Good very informative, thank you 🙏

  • @ravisridevi
    @ravisridevi 4 роки тому +4

    సాయి నాథుడు దత్తాత్రేయ అవతారం దత్తాత్రేయ అవతారానికి ఒక ప్రత్యేకత ఉన్నది రాముడు కృష్ణుడు తమ అవతార కార్యాలు పూర్తవగానే ఈ భూలోకం నుండి వెళ్ళిపోతారు. కానీ దత్తాత్రేయ అవతారం మాత్రం జనులను మంచి మార్గంలో నడిపించడానికి నడయాడే సాధువులుగా కలియుగం ఉన్నంతవరకు దత్తాత్రేయ అవతారం కొనసాగుతూ ఉంటుంది. దత్తాత్రేయ పరంపరలో సాయినాధుడు ఒకరు ఆయన మనుషుల మధ్య కులమత బేధాలు కు తావు లేకుండా పేదలను ధనికులకు అందరినీ సమానంగా చూశారు. అందుకే ఆయన అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి నచ్చిన రూపం సాయినాథ దత్తాత్రేయ రూపం.జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై జై 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hemalathavelpuri5480
    @hemalathavelpuri5480 3 роки тому +9

    Om Sai Raam 🙏🙏🙏🙏

  • @varalasrujana5981
    @varalasrujana5981 3 роки тому +40

    Sai baba garu shiridi lo oka vepa chettu(Neem tree) deggera prakatithamayyaru. Sai baba date of birth avariki teluyadhu. He is not the body which we are watching, It's a supreme power.(God). Read sai sacharithra book written by mani amma. You will understand everything. By reading this book every day you will be protected by Lord sai baba. It's my personal experience

  • @padmapadu5786
    @padmapadu5786 3 роки тому +8

    Om sai shri sai jaya jaya sai 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @cheppaliakhila1961
    @cheppaliakhila1961 4 роки тому +15

    Om sai ram.sainath maharaj ki jai//

  • @sudhakarreddymodugu
    @sudhakarreddymodugu Місяць тому +1

    Om namo sai nathaya namaha. 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐👍👍👍👍👍👌👌✌

  • @androidgamplay4314
    @androidgamplay4314 4 роки тому +24

    Saibaba god gift my family,,,

  • @settysrinu3541
    @settysrinu3541 11 місяців тому +1

  • @naveenkumarmaccha6940
    @naveenkumarmaccha6940 4 роки тому +90

    ఓం సాయి రాం 🙏🙏🙏

  • @gouruvenkateshwarlu5516
    @gouruvenkateshwarlu5516 4 роки тому +7

    Saibaba 1838 onwards explained verywell intrresting facts about baba without any exagaratiom thanks to this vedeo organisers venkateswarao

  • @kotaprabhakaradattu6878
    @kotaprabhakaradattu6878 3 роки тому +13

    ధన్యవాదాలు విలువైన సమాచారం ఇచ్చినా రు.

  • @GkHub365
    @GkHub365 2 роки тому +1

    Baba gurinchi chala baaga chepparu thank you

  • @satishsiddhana6157
    @satishsiddhana6157 3 роки тому +5

    Shirdi sai baba om sai ram🌹🌹🙏🙏

  • @baburaoboyina9942
    @baburaoboyina9942 2 роки тому

    Good informestion about baba

  • @nagarajurallapalli1979
    @nagarajurallapalli1979 4 роки тому +38

    Sai దేవుడా కాదా అనేది పక్కన పెడితే ఆధారాలను బట్టి అతడొక కల్పవృక్షం కామధేనువు. అప్పుడు,ఇప్పుడు. విశ్వసిస్తే అన్నీ తానే,విస్వసించక పోతే గొప్ప నేస్తం.🙏🙏🙏

  • @kishoryerukula7473
    @kishoryerukula7473 6 місяців тому +1

    ❤love you baba sai ❤

  • @karthikkarthik7868
    @karthikkarthik7868 3 роки тому +5

    Sri Sairam 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @tmsadasiva6187
    @tmsadasiva6187 2 роки тому

    Super video sir

  • @ebinezerpower6169
    @ebinezerpower6169 4 роки тому +14

    Do more biographys
    1. Mother Teresa
    2. Jesus Christ
    3. Islam, mohomadh
    All religions are great
    All religions are one
    india is greatest country
    I love India
    Jai hind

    • @YASHVIN2
      @YASHVIN2 Рік тому +2

      Great words. JAI Hind.

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 Рік тому +1

    ఓం షిరిడీసాయి పరబ్రహ్మణే నమః

  • @Funhunt143
    @Funhunt143 2 роки тому +4

    దారి చూపించు సాయి 🌻👏👏👏👏

    • @mahendramahendra3883
      @mahendramahendra3883 2 роки тому

      సాయి దారి చూపిస్తే గోతిలో పడుతావ్,, నువ్ చాలా పెద్దవాడివే , వైదికంగా ఆలోచించు

    • @Funhunt143
      @Funhunt143 2 роки тому

      @@mahendramahendra3883 అరే lafut కళ్ళు దెంగాయా నా age 33 raa పువ్వా.

  • @nagamanikurapati5764
    @nagamanikurapati5764 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏..oom sairam..

  • @purushothamrouth8107
    @purushothamrouth8107 3 роки тому +57

    Sri Sri Sachidananda samartha sadguru sai nath maharaju kisi jai

  • @rajeshgoud.p7768
    @rajeshgoud.p7768 4 роки тому +10

    Om Sai Ram 🙏🙏

  • @bhanubaby6037
    @bhanubaby6037 3 роки тому +4

    Jai sai baba🙏🙏🙏

  • @satyadevimahashiva2939
    @satyadevimahashiva2939 9 місяців тому +1

    Om Sai Ram

  • @shakunthalareddy1533
    @shakunthalareddy1533 3 роки тому

    Super

  • @saitechcreation4521
    @saitechcreation4521 3 роки тому +8

    Om shridi sadguru Sai nath Maharaj ki jai❤️🙏🙏🙏🙏🙏😁😉

  • @shivu874
    @shivu874 3 роки тому

    sai ram om sai sri sai jay jay jay sai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @shivaprasad5590
    @shivaprasad5590 4 роки тому +11

    Om Sri Sairam 🙏🙏🙏🙏🙏

  • @sekharjyothi4264
    @sekharjyothi4264 3 роки тому

    ......tandri nee kada vinaganee naa kallalo Neelu tirigay,......... Om sai ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️

  • @soniyakota4290
    @soniyakota4290 3 роки тому +8

    Om sai ram ❤️💫🙏🏻

  • @poojasankalpadarshanam
    @poojasankalpadarshanam 3 роки тому +1

    Tqq🙏🙏🌹

  • @sajjahemavathisajjahemavat608

    Dhanya vaadalu meeku