గౌతమ బుద్ధుడు బయోగ్రఫీ | Gautama Buddha Biography | Gautama Buddha Real Story

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • గౌతమ బుద్ధుడు బయోగ్రఫీ | Gautama Buddha Biography | Gautama Buddha Real Story
    THANKS FOR WATCHING.
    Nithin Biography :- • నితిన్ బయోగ్రఫీ | Nith...
    Mahesh Babu Biography :- • మహేష్ బాబు బయోగ్రఫీ | ...
    NTR Biography Part-1:- • మహేష్ బాబు బయోగ్రఫీ | ...
    NTR Biography Part-2:- • Jr.ఎన్టీఆర్ బయోగ్రఫీ ప...
    PawanKalyan Biograpy:- • పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ...
    Prabhash Biography:- • ప్రభాస్ బయోగ్రఫీ| PRAB...
    RaviTeta Biography :- • రవితేజ బయోగ్రఫీ | Ravi...
    AlluArjun Biography Part-1 :- • అల్లు అర్జున్ బయోగ్రఫీ...
    AlluArjun Biography Part-2:- • అల్లు అర్జున్ బయోగ్రఫ...
    Harikrishna Biography :- • హరిక్రిష్ణ బయోగ్రఫీ |...
    Rajamouli Biography:- • రాజమౌళి బయోగ్రఫీ | Raj...
    Trivikram Biography Part-1:- • త్రివిక్రమ్ శ్రీనివాస్...
    Trivikram Biography Part-2:- • త్రివిక్రమ్ బయోగ్రఫీ |...
    LaxmiParvathi Biography:- • లక్ష్మీపార్వతి బయోగ్రఫ...
    K C R Biography;- • KCR బయోగ్రఫీ | kcr bi...
    Y S R Biography :- • YSR బయోగ్రఫీ | YSR Bio...
    Silk Smitha Biography : - • సిల్క్ స్మిత బయోగ్రఫీ ...
    Vijay Devarakonda Biography :- • విజయ్ దేవరకొండ బయోగ్రఫ...
    Ram Gopal Varma Biography :- • రామ్ గోపాల్ వర్మ బయోగ్...
    Kalyan Ram Biography :- • కళ్యాణ్ రామ్ బయోగ్రఫీ...
    Siddharth Biography :- • సిద్ధార్థ్ బయోగ్రఫీ | ...
    Ramcharan Biography :- • రామ్ చరణ్ బయోగ్రఫీ | R...
    Sampoornesh Babu Biography :- • సంపూర్ణేష్ బాబు బయోగ్ర...
    RamGopalVarma Biography :- • రామ్ గోపాల్ వర్మ బయోగ్...
    Sudigali Sudheer Biography :- • సుడిగాలి సుధీర్ బయోగ్ర...
    Nani Biography :- • నాని బయోగ్రఫీ | nani ...
    Sarvanand Biography : - • శర్వానంద్ బయోగ్రఫీ | S...

КОМЕНТАРІ • 406

  • @NareshDivanam-hp2kl
    @NareshDivanam-hp2kl 11 місяців тому +18

    బాగవత్గీత, ఖురాన్, బైబుల్ ఎంత ముఖ్యమొ వాటికంటే చాలా అవసరమైన ఈ మాటలు ప్రతి ఒక్క మనిషికి. నమో బుద్దయ

  • @chiranjeevigedela1465
    @chiranjeevigedela1465 4 роки тому +133

    మీరు upload చేసిన videos చూస్తున్న sir.. బాగా చెబుతున్నారు sir.. మీరు చేసే ప్రయత్నం చాలా బాగుంది sir.. ప్రతీ విషయం అందరికి తెలియాలనే మీ ఆశయం చాలా గొప్పది sir...

  • @suryanarayanachebrolu2108
    @suryanarayanachebrolu2108 2 роки тому +34

    నేటి ప్రపంచానికి బుద్ధ భగవానుని వచనములు చాలా అవసరం జయహో బుద్ద

  • @surpambrahamanand6117
    @surpambrahamanand6117 2 роки тому +66

    బుద్ధం శరణం గచ్ఛామి 🙏🙏 బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గలు జ్ఞాన బోధన పద్ధతులు అతను ఆనుసరించిన మార్గాలు నేటి యువతకు నేటి సమాజానికి ఎంతో మేలు చేస్తాయి

  • @harshiniegavinti2026
    @harshiniegavinti2026 3 роки тому +64

    మీ సేకరణ మరియు చెప్పే విధానం సూపర్ సూపర్.మీలాంటి వారి అవసరం ఇప్పుడున్న సమాజానికి చాలా అవసరం సర్

  • @ranjithbachagari735
    @ranjithbachagari735 3 роки тому +18

    Superb anna.a patya పుస్తకాలలో కూడా ఇంత content దొరకదు

  • @indian5546
    @indian5546 3 роки тому +86

    నేటి సమాజానికి బుద్ధుని జ్ఞాన బోధ నలు చాలా అవసరం 🙏🙏🙏

  • @veerababu1602
    @veerababu1602 Рік тому +22

    ఏదీ శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితైనా సరే మారిపోక తప్పదు.....#Be Cool
    .....#Lord BUDHA 🙏

    • @whysoserious2419
      @whysoserious2419 Рік тому +2

      Andhum perminent kadhu annadu bhuddhudu but bro akaleysi thiney food perminent kadhu pilchey gaali,pranum yedhi kadhu Mari ivvi Anni cheytla

    • @tejanaidu9549
      @tejanaidu9549 Рік тому

      జై శ్రీరామ్

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 3 роки тому +16

    బుద్ధం శరణమ్ గచ్ఛామి. జై బుద్ద. జై భీమ్

  • @chiranjeevigedela1465
    @chiranjeevigedela1465 4 роки тому +23

    మీ explanation సూపర్ sir...

  • @nageshbabu4050
    @nageshbabu4050 3 роки тому +5

    మీరు చాలా మంచి గా చెప్పారు ధన్యవాదములు అండీ

  • @dailygyan2771
    @dailygyan2771 3 роки тому +24

    ఇతి పి సో భగవా అరహం, సమ్మాసంబుద్దో,
    విజ్జాచరణ సంపన్నో, సుగతో,
    లోకవిదు, అనుత్తరో,
    పురిసదమ్మసారథి, సత్య దేవ అనుస్సానం,
    బుద్దో భగవతి ||
    బుద్దం జీవితం పరియత్నమ్
    శరణం గచ్ఛామి|
    ఏచ బుద్దా అతీతా చ,
    ఏచ బుద్దా అనాగతా|
    పచ్చుపన్నా చ యే బుద్దా,
    అహం వందామి సబ్బదా "2"
    నత్తీ మే శరణం అఙ్మ్ ,
    బుద్దో మే శరణం వరం|
    ఎతేనా సచ్చవజ్జెన
    హొతూ మే జయ మంగళం "2"
    ఉత్తమగ్గెన బదే 'హం'
    పాదపంసు వరుత్తమం|
    బుద్దెయో ఖలితో దోసో,
    బుద్దో ఖమతు తం మమం "3"
    య కించి రతనం లోకో,
    విజ్జతి వివిధం పుథు|
    రతనం బుద్దసమం నత్తీ,
    తస్మా సోత్తీ భవంతు మే "4"
    యో సాన్నీనిన్నో వరబోధి ములె
    మారం ససెనం మహంతి విజేత్వా|
    సంబోధి మాగచ్చి అనంతఙన,
    లోకత్తమో తం పణామామి బుద్ద "5"

  • @molugurikrishna431
    @molugurikrishna431 2 роки тому +15

    చివరికి జై...హిందు అనటం ఏంటి...?
    బౌద్ధం గొప్పది కదా.☸️

    • @arunachalashiva7697
      @arunachalashiva7697 2 роки тому

      S

    • @r.venkateswararao3892
      @r.venkateswararao3892 2 роки тому

      బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గం హిందూ మత గ్రంధాల్లో లేనిది కాదు. హిందూ మతంలో సాంస్కృతికంగా ఏర్పడ్డ దురాచా రా లను మాత్రమే వ్యతిరేకించాడు. ఆ తరువాతి కాలంలో బౌద్ధం కూడా శాఖో పశాఖలైంది.

    • @saibabu-il4hj
      @saibabu-il4hj 2 роки тому +1

      జైహింద్ అది, జై హిందు కాదు....

    • @venkysagar
      @venkysagar Рік тому +1

      సోదరా {కృష్ణ }ఆ పేరు మార్చుకో!
      హిందూ దేవుళ్లకు ఆధారాలు ఉన్నాయి?
      కాబట్టీ ఆధారాలు లేని మతాలు నీకు గొప్పవిగానే అనిపిస్తాయి!కాబట్టీ నువ్వు ధైవాన్ని నమ్మకపోతే తప్పు లేదు? కానీ
      విమర్శించకు?ఎందుకంటె నమ్మకాన్నీ మించినా సంస్కృతి మరోకటి లేదు? ఇపుడు బౌద్ధం అంటారు ?రేపు క్రైస్తవo అంటారు? మరునాడు నాస్తికులు అంటారు? కాని మన పూర్వీకులు మనకు నేర్పిన మానవ శిక్షాన, బ్రతుకు ధెరువు, ధైవం పట్ల భక్తి, పద్ధతి గల కట్టుబాట్లు, విశ్వాసాలను ఎన్నటికీ మార్చిపోవద్దు? ఒకవేల మార్చిపోయినట్టు అయితే?అప్పటి బ్రిటిష్ వాడి చేతిలో ఒకప్పటి మన బ్రతుకులు ఎలా ఉండేవో గుర్తుచేసుకో?

    • @VMurali-om2su
      @VMurali-om2su 5 місяців тому

      Jkjjl😢
      ​@@venkysagar

  • @bgmbeats1691
    @bgmbeats1691 3 роки тому +22

    Superb,excellent,your way of explanation,and we must have follow goutama Buddha🙏🙏🙏🙏🙏

  • @lakshmiprabha2309
    @lakshmiprabha2309 2 роки тому +33

    బుద్ధుడు బోధనలు విన్న కొంత మంది రాజులు భౌద్ద మతాన్ని అవలంబించారు. అశోక చక్రవర్తి లాగ. ఈ విషయం తెలుసుకున్న ఇతర దేశాల రాజులు మన దేశాన్ని ఆక్రమించారు. మన ప్రజలు బాధలు అనుభవించారు. రాజు ఎప్పుడు ప్రజలను రక్షించాలని నా అభిప్రాయం.

    • @bharath508
      @bharath508 2 роки тому +3

      సింపుల్ గా చెప్పాలి అంటే కుక్క పని కుక్క చెయ్యాలి గాడిద పని గాడిద చెయ్యాలి ఇది ఫిక్స్ లేకపోతే బ్రిటిష్ వాడు నవాబులు వచ్చి మనల్ని పాలించారు కాదా ఆలా ఉంటుంది..... హిందుత్వమే మేలు saami

    • @ravisoljar6803
      @ravisoljar6803 Рік тому

      @@bharath508 నీవు మాత్రం బాపనోల మొడ్ద గుడువండి

    • @Chinnuchinny3978
      @Chinnuchinny3978 Рік тому +2

      ​@@bharath508 అయితే మూఢ నమ్మకాలతో అయ్యగారు దేవుడితో సమానం అని వాడి కాళ్ళు మొక్కుతూ బతకాలంట😂వ్

    • @Scientificknowledge26
      @Scientificknowledge26 Рік тому +1

      @@bharath508 poyi aghra varnala sanka nakuu

    • @vijjuvijay224
      @vijjuvijay224 Рік тому

      🤝👌

  • @ursjaya...5748
    @ursjaya...5748 Рік тому +2

    చెప్పే విధానం చాలా బాగుంది ❤😊

  • @kondalaraokolluru1910
    @kondalaraokolluru1910 Рік тому +1

    Itlante manche Budha history clear ga maku ardhamayalaga cheppinanduku chala thanks sir 🙏

  • @spraveenkumarvajrapu686
    @spraveenkumarvajrapu686 3 роки тому +19

    Good Explanation Sir, if you add present palaces also will help to learn a lot

  • @vasanthabusarapu1085
    @vasanthabusarapu1085 2 роки тому +2

    చాలా బాగా అర్థమయ్యేలా.. చెప్పారు సర్..,👌

  • @thulchapathirathnam4399
    @thulchapathirathnam4399 Рік тому +6

    చక్కగా వివరించారు.
    జై భీమ్, జై బుద్ధ.

    • @venkysagar
      @venkysagar Рік тому +1

      అంబేద్కర్ గారు బౌద్ధాన్ని స్వీకరించారు బాగుంధీ? కాని గౌతమ బుద్ధుని గురువులు బ్రాహ్మణులు కదా!అది తెలుసుకోలేక పోయాడా ? అంబేద్కర్

    • @Nagendrareddy273
      @Nagendrareddy273 Рік тому +1

      Inkenni years leputhar ra aa ambedkar gadini

    • @vijayreddy6504
      @vijayreddy6504 11 днів тому

      ​@@Nagendrareddy273ఇదే మాట డైరెక్ట్ గా అంటే నిన్ను లేపుతారు...

  • @mdw1391
    @mdw1391 4 роки тому +3

    చాల goppaga చెప్పారు ,thanks anna.

  • @kumarjakke
    @kumarjakke Рік тому +36

    ప్రపంచాన్ని హృదయం తో జయించిన వాడు గౌతముడు..... 🙏

  • @angadalabhavani3993
    @angadalabhavani3993 Рік тому +1

    Thankyou sir great message thankyou very much sir 👌 బుద్ధం శరణం గచ్చామి💐

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 Рік тому +3

    బుద్దిడి ఆలోచనలు అయిన బోధనలు సేకరించి వివరించి నందుకు మీకు ధన్యవాదాలు❤

  • @kadiyalavenkatalakshmi234
    @kadiyalavenkatalakshmi234 3 роки тому +4

    Very nice explanation and pin point correct information about Goutham budha keep it up

  • @technicalfitnesscenter1638
    @technicalfitnesscenter1638 3 роки тому +2

    Baga chepparu sir.. Thank for presenting this video.....

  • @gangaprameela8892
    @gangaprameela8892 3 роки тому +6

    Entha vunnatha vyaktithwam...Buddha had Excellent speech no words 👏👏👏🙏🙏🙏🙏

  • @reddappabodidavedu5397
    @reddappabodidavedu5397 2 роки тому +6

    Daily Morning I listen this video, which makes me feel whole day as I've lot of worries.

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 3 роки тому +37

    Excellent video. Everyone should follow the Teachings of Budda Bhagsavan

    • @lochan6175
      @lochan6175 3 роки тому +2

      Q1l%¹111¹¹²4

    • @mallumallu7405
      @mallumallu7405 2 роки тому +1

      First u have to know that, he is not bhagwan

    • @kongalabhavagna9684
      @kongalabhavagna9684 2 роки тому

      Yes

    • @nimeshvemula5640
      @nimeshvemula5640 Рік тому

      ​@@mallumallu7405 Ala kalalo vachhi cheppindhi ela brother Maha shakthi ga ela maradu Buddha bagavan antaru ayanu follow avadam chala manchidhe buddhudu dhevudu ledu ani ekkada cheppale manaki dhevudi avasaram ledhu annadu anthe idhi teliyaka jenalu konnitiki mila appose avuthunaru bro

  • @sanjeevbairaboina8052
    @sanjeevbairaboina8052 7 місяців тому +1

    Jai Siddha Buddha Gautama buddhudu Kolisamaj mudhiraj 🙏🏻🇧🇹

  • @padmahasini1137
    @padmahasini1137 2 роки тому +2

    Tnq for explaining the message and how I wish I would have liked that time, I like Buddha's teachings very much

  • @alaikyareddy4185
    @alaikyareddy4185 3 роки тому +4

    Manchi Sandeesam thanks

  • @chandrasekarsimbothula2026
    @chandrasekarsimbothula2026 2 роки тому

    Meru Baga ardham ayyatatlu chapparu tq

  • @kaladikarthikumar5354
    @kaladikarthikumar5354 Рік тому +2

    Excellent information sir🤝 future generation also useful 😘

  • @rajinikanthrajini4352
    @rajinikanthrajini4352 4 роки тому +1

    Chaala manchi story thank q

  • @swapnasweety3541
    @swapnasweety3541 3 роки тому +6

    Great explanation sir 👍

  • @kanakarajuutunga8093
    @kanakarajuutunga8093 3 роки тому +2

    చాల మంచి విశ్లేషణ

  • @srimedha3863
    @srimedha3863 3 роки тому +5

    Wow!! Very well articulated.

  • @madhureddy8618
    @madhureddy8618 4 роки тому +23

    Tamil director shankar sir biography please anna

  • @mallayyaraju4777
    @mallayyaraju4777 6 місяців тому

    చక్కటి లోతైన సమాచారం.బౌద్దం గూర్చి టెలుసుకొనెవారికి ఇది అద్బుతమైన అవకాశం అని చెప్పవచ్చు.ఇందులో కొన్ని సవరణలు.అన్యదా భావించరని మనవి.
    1.ధర్మం..అన్నచోట "ధమ్మం"అని పలకాలని మనవి.ఎందుకంటే బాబాసాహెబ్ గారు ధమ్మానికి-ధర్మానికి నిర్వచనం ఇవ్వడం జరిగింది.
    2.ధర్మ చక్ర పరివర్తన అంటున్నారు.మనకు వున్న బౌద్ద సాహిత్యం ప్రకారం మనం "ధమ్మ చక్ర ప్రవర్తన ".అన్నదే వాస్తవం.నేను పెట్టిన సూచన వాస్తవం గా భావిస్తే తదుపరి సమాచారములలొ సరిచేయగలరని మనవి.ఇది విమర్శ కాదు.నా విన్నపం.
    నమో బుద్దాయ..జై భీమ్

  • @keertana12
    @keertana12 3 роки тому +1

    Chalaa baga chebutunnaru konni vakyalu sarigga cheppandi pls

  • @satyapushpa325
    @satyapushpa325 3 роки тому +2

    Thanks ...

  • @poreddyanudeepanudeep6258
    @poreddyanudeepanudeep6258 Рік тому +2

    అన్ని మతాలకు తల్లి హిందూమతం.

  • @user-wl5if6qn2m
    @user-wl5if6qn2m 4 місяці тому

    Chala baaga chepparu thanks

  • @ammulubaby4430
    @ammulubaby4430 3 роки тому +5

    Thank you so much

  • @somanathasomu1972
    @somanathasomu1972 3 роки тому +4

    Amazing story bro

  • @lakshminarayana.vudumula3461
    @lakshminarayana.vudumula3461 3 роки тому +10

    GODBLESSED To All 👪 Familys 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍✨✨✨
    🎉😊👏😁👏😃🎉
    Congratulations!

  • @BGMI944
    @BGMI944 4 роки тому +11

    Bro love you♥️ nee voice superb

  • @kalwalachandu3138
    @kalwalachandu3138 3 роки тому +7

    జై బుద్దిజం జై అంబేద్కర్

  • @ravisambaturu717
    @ravisambaturu717 3 роки тому +3

    Good explanation .thank you sir

  • @venkateshhmanchukonda2297
    @venkateshhmanchukonda2297 2 роки тому +1

    Thank you

  • @kranthimudhiraj8901
    @kranthimudhiraj8901 3 роки тому +3

    Super🙏🙏

  • @nanimunna979
    @nanimunna979 2 роки тому

    ఇండియన్ హిస్టరీ స్ కూడా చెప్పండి.
    బ్రో చాలా బాగా ఎస్ప్లానెషన్స్ చేస్తున్నారు బ్రదర్స్
    నైస్ వాయిస్

  • @markondareddy4477
    @markondareddy4477 3 роки тому +12

    Buddisam is only the way to the human being. In future the time will come that every human has to follow Ashtanga sutraas. It is only the way that gives peace and hormoney. Wants are the causes for sorrow. please everyone follow Ashtanga suthra.

  • @sadhuram4331
    @sadhuram4331 4 роки тому +2

    Super sir I like it story

  • @lakshminarayanakonidena1837
    @lakshminarayanakonidena1837 3 роки тому +2

    Very good exceplining sir .

  • @navyans3812
    @navyans3812 6 місяців тому

    Thanks gurugaru

  • @sureshuppada9450
    @sureshuppada9450 Рік тому

    Very useful for competitive exams thankq....

  • @mohanrao1932
    @mohanrao1932 3 роки тому +2

    Super video sir 🙏🙏🙏🙏

  • @aparnananulu5729
    @aparnananulu5729 4 роки тому +1

    Chala baga chepparu sir

  • @SaiKumar-ld5qw
    @SaiKumar-ld5qw 4 роки тому +3

    Super sir
    Good job

  • @chaitanyasrinivasulugudipa8205
    @chaitanyasrinivasulugudipa8205 3 роки тому +4

    Excellent sir 🌹👌🙏👏🙏

  • @Anu-wv7nj
    @Anu-wv7nj 3 роки тому +1

    Sir chala tq

  • @Saibaba93451
    @Saibaba93451 3 роки тому +13

    Buddha Was Against Brahmins
    Le Brahmins: Buddha is 9th Avatar of Lord Vishnu

    • @venkysagar
      @venkysagar Рік тому

      But Brahmins are teachers of Gautama Buddha !

  • @mandaraju8960
    @mandaraju8960 2 роки тому +2

    Jai Yayati Maharaj Jai Mahabaratam Jai Kurukshetram .Yayati Maharaj Wife's Devayani Sharmishtta. Jai Peddamma Talli. Jai Mudhiraj

  • @brahmanavara6105
    @brahmanavara6105 3 роки тому +7

    Please give full details of history of goutama buddha.

  • @muralipotnuru441
    @muralipotnuru441 3 роки тому

    Baga chapparu జై బౌద్ధం

  • @siddharth3640
    @siddharth3640 Рік тому +1

    telugulo tolisari vinnanu chala manchiga prabhodincharu Namo Budhaya Jai Bhim Sir

  • @pallitavudu1269
    @pallitavudu1269 3 роки тому

    సూపర్ అన్న

  • @narasimharaofor_evr1439
    @narasimharaofor_evr1439 2 роки тому

    Super viedeo

  • @pydiraju4213
    @pydiraju4213 2 роки тому +1

    🌼🌻🏵️🌸🌺🥀I Like very so much

  • @sajabbarjabbar604
    @sajabbarjabbar604 2 роки тому

    Very good version about tatgat buddha .I love and like video

  • @padmaadiraj8598
    @padmaadiraj8598 Рік тому

    చాలా బాగా చెప్పారు...

  • @galiramanaji7625
    @galiramanaji7625 8 місяців тому

    bhaga chepparu

  • @nakkewarharidas8996
    @nakkewarharidas8996 3 роки тому

    Tq Sir

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Рік тому

    బుద్ధి వికాసమే బుద్ధి ఇజం ధన్యవాదాలు మేరా భారత్ మహాన్

  • @vijjuvijay224
    @vijjuvijay224 Рік тому

    Alagey bodhidharma gurinchi kuda chopandi sir

  • @shirishapatel
    @shirishapatel 3 роки тому

    Great

  • @sailohith6479
    @sailohith6479 3 роки тому

    Tqqqqq nyc 🙏🙏🙏🙏🙏🤝👌

  • @introvertfitness4395
    @introvertfitness4395 4 роки тому +24

    Allah & Jesus gurinchi chepu bro

  • @byallamuralikrishnamurali8686
    @byallamuralikrishnamurali8686 3 роки тому +3

    ❤️💰🙏 Thankyou guruvu garu thankyou univarse thankyou money thankyou midiya ♥️💰🙏

  • @bvskrishna3459
    @bvskrishna3459 4 роки тому +2

    Nice bro . Please do video on Swami Vivekananda and rama krishna paramahamsa sarada Devi. My request

  • @AnilkumarAnilkumar-vl1rn
    @AnilkumarAnilkumar-vl1rn Рік тому

    Super ga cesharu brother ❤

  • @ramsaidinesh2225
    @ramsaidinesh2225 4 роки тому +2

    Super bro.

  • @jyothisarla6410
    @jyothisarla6410 3 роки тому

    🙏chala baga prastaavinchaaru

  • @naveenchandu5452
    @naveenchandu5452 3 роки тому +1

    Inspired

  • @sknishar2339
    @sknishar2339 Рік тому +2

    #buddha

  • @vijayamandala8178
    @vijayamandala8178 10 місяців тому

    👌

  • @kunukuloohith7767
    @kunukuloohith7767 Рік тому +1

    Super. Sir

  • @nunduripratyusha3382
    @nunduripratyusha3382 2 роки тому

    Thank you for explaining

  • @govindareddy312
    @govindareddy312 2 роки тому

    This is very good video and rare one.

  • @lakshmichennaiah5097
    @lakshmichennaiah5097 Рік тому

    For explained about Buddha 🙏

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 Рік тому +1

    Present people live love money only selfish motive no hesitation to harm others how budha help us what next path

  • @amb85rvijay48
    @amb85rvijay48 4 роки тому +1

    Me explanation super sir

  • @seshaveniedupuganti7504
    @seshaveniedupuganti7504 3 роки тому +1

    🙏 thanks you so much 🙏

  • @anagantikrishnakumar1095
    @anagantikrishnakumar1095 3 роки тому

    సూపర్

  • @SriHanvi
    @SriHanvi 2 роки тому

    Informative

  • @jajamvenkataramanarao2563
    @jajamvenkataramanarao2563 2 роки тому

    Exlent sir

  • @ppavan9072
    @ppavan9072 Рік тому

    Chalabagaexplenchesarutq

  • @madhuramehethrajkar4307
    @madhuramehethrajkar4307 3 роки тому +1

    thank you so much sir