Kannuletthuchunnanu | కన్నులెత్తుచున్నాను | Hosanna Ministries 2024 New Album Song-6 Pas.FREDDY PAUL

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • Pastor: Anand Garu || Central Pastor of Telangana (T.S.)
    Hosanna Ministries, Hyderabad
    For Prayer: 70 36 26 00 77
    #Pastor_Anand, #HosannaMinistriesHyderabad #hosannamandirmallapur
    Pastor Anand Personal UA-cam Channel "Pastor Anand Hosanna Ministries : / @pastoranandhosannamin...
    Pasror: Anand anna Testimony
    పాస్టర్: ఆనంద్ గారు యేసుక్రీస్తును నమ్ముకోనుటకు గల బలమైన కారణం.. www.youtube.co...
    For more messages click here to subscribe: / hosannahyderabad
    Click here to like hosanna mandir hyderabad official Facebook page: / hosannahyd

КОМЕНТАРІ • 4

  • @urjesus4u
    @urjesus4u 5 місяців тому +1

    😭ప్రభువైన యేసుక్రీస్తు నామం లో అందరికీ వందనాలు నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న నాకు ప్రార్ధన చేయడానికి లేదు వాక్యం చదవడానికి లేదు హైదరాబాద్ లో వుండే దేవుని బిడ్డలు మీ ఇంట్లో చిన్న place ఇవ్వండి.
    మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.
    సామెతలు 3: 27

  • @maheshuyala9444
    @maheshuyala9444 5 місяців тому +1

    praise the Lord

  • @sushmavundurthi8325
    @sushmavundurthi8325 6 місяців тому

    స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం యేసయ్య..(2)
    ఆకాశం వైపు నా కన్నులెత్తి చున్నాను..
    నా సహాయకుడు నీవే.. యేసయ్య..
    ప: ఆకాశం వైపు నా కన్నులెత్తి చున్నాను..
    నా సహాయకుడు నీవే యేసయ్యా(2)
    కలవరము నొందను నిను నమ్మి యున్నాను(2)
    కలత నేను చెందను కన్నీరు విడువను(2) (ఆకాశం వైపు)
    1చ: ఆకాశం పై నీ సింహాసనం ఉన్నది..
    రాజ దండముతో నన్నేలు చున్నది..(2)
    నీతిమంతునిగా చేసి..
    నిత్యజీవం అనుగ్రహించితివి..(2)
    నేనేమైయున్నానో అది నీ కృప ఏ కదా(2) (ఆకాశం వైపు)
    2చ: ఆకాశము నుండి నాతో మాట్లాడుచున్నావు..
    ఆలోచన చేత నన్ను నడిపించు చున్నావు..(2)
    నీ మహిమతో నన్ను నింపి..
    నీ దరికి నన్ను చేర్చితివి..(2)
    నీవుండగా ఈ లోకంలో..
    ఏదియు నాకు అక్కర లేనే లేదయ్యా..(2) (ఆకాశం వైపు)
    3చ: ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి ఉన్నది..
    అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది..2
    నా హృదయము నీ మందిరమై..
    తేజస్సుతో నింపితివి..(2)
    కృపాసనముగా నను మార్చి..
    నాలో నిరంతరము నివసించితివి..(2)(ఆకాశం వైపు)
    4చ :ఆకాశము నీ మహిమను వివరించు చున్నది ..
    అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించు చున్నది..(2)
    భాష లేని మాటలేని స్వరమే వినబడినవి..
    పగలు బోధించుచున్నవి..
    రాత్రి జ్ఞానం ఇచ్చుచున్నవి..(2)
    5చ : క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి,నూతన
    యేరుషలేము నాకై నిర్మించు చున్నావు..
    మేఘ రధముల పై అరుదించి నన్ను కొనిపోవా..(2)
    ఆశతో వేచి ఉంటిని..
    త్వరగా దిగి రమ్మయ్య..(2)(ఆకాశం వైపు)..

  • @JESUS_KINGDOM_HAS_COMÉ_8
    @JESUS_KINGDOM_HAS_COMÉ_8 5 місяців тому +1

    Hallelujah ✝️😇