КОМЕНТАРІ •

  • @HOSANNAMINISTRIESKURNOOL
    @HOSANNAMINISTRIESKURNOOL 2 роки тому +28

    Thank you everyone ....Praise The Lord.....Keep supporting and be a part of blessing.......God Bless You

  • @GAKSharonChurch
    @GAKSharonChurch 2 роки тому +57

    ఇప్పటికీ వందసార్లు విన్నాము ఈ పాట.
    మీ పాట మమ్ములను ఎప్పుడూ నిరాశ పరచదు.
    Thank you Brother.
    GLORY TO THE LORD JESUS.

  • @krishnaprince3243
    @krishnaprince3243 Рік тому +8

    అతి సుందరుడవు యేసయ్య - మనోహరుడవు నీవయ్యా (2)
    యథార్థవంతుడు సభలో - పరిశుద్ధులతో కలసి నిను ఆరాధించెదను (2)
    హల్లెలూయ.. హల్లెలూయ.. హోసన్నా. ఆరాధన (2)
    1. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు - కృపాక్షేమములు నీ మందిరములో - సమృద్ధిగా కలవు (2)
    నే దీనుడనై నీసన్నిధిని అనుభవించెను (2)
    పరవశించి..పరవళ్లు తొక్కి.. ఆరాధించెదను (2) ||అతి||
    2. అమూల్యములైన వాగ్దానములు అనుగ్రహించావు
    అత్యధికముగా ఆశీర్వదించి - హెచ్చించి యున్నావు (2)
    విశ్వాసముతో ఓర్పు కలిగి - వాగ్దానము నే పొందెదను (2)
    సంపూర్ణతకై.. పరిశుద్ధుడనై.. ఆరాధించెదను (2) ||అతి||
    3. మహారాజువై సీయోనులో ఏలుచున్నావు - పునాదులుగల పట్టణములు కట్టుచున్నావు (2)
    సౌందర్యముగల సీయోనులో ప్రకాశించుచున్నావు (2)
    నీ మహిమనుపొంది.. నీ దరిచేరి.. ఆరాధించెదను (2)
    అతి సుందరుడవు యేసయ్య - మనోహరుడవు నీవయ్యా (2)
    యథార్థవంతుడు సభలో - పరిశుద్ధులతో కలసి నిను ఆరాధించెదను (2)
    ఆరాధనకు నీవు యోగ్యుడవు స్తుతులకు నీవె పాత్రుడవు

  • @maniswarnachadalavada7433
    @maniswarnachadalavada7433 2 роки тому +37

    మీది చిన్న పిల్లల మనస్తత్వం... మిమ్మల్ని చూస్తేనే ఆనందం...అన్న...చాలా ఇష్టం..

  • @vinukondashivaprasad802
    @vinukondashivaprasad802 2 роки тому +25

    ఉజ్జీవం సాంగ్ థాంక్యూ అన్నా మంచి పాట రాసినందుకు మ్యూజిక్ చాలా బాగుంది వందనాలు అన్నయ్య మీరు ఇలాంటి ఎన్నో పాటలు రాయాలని మనసారా కోరుకుంటున్నాను అన్న ఆమెన్ ఆమెన్ ఆమెన్ స్తోత్రం

  • @domalajoel6017
    @domalajoel6017 2 роки тому +73

    హోసన్నా మినిస్ట్రీస్ కి సంగీతం పరిచయం చేసింది ఫ్రెడ్డీ పాల్ అన్న

  • @muthyalajyothi9965
    @muthyalajyothi9965 2 роки тому +36

    అతి సుందరుడవు యేసయ్యా
    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
    హోసన్నా ...,.

  • @paulmanohar7962
    @paulmanohar7962 Рік тому +7

    పాట దేవునికి మహిమ కరముగా ఉంది అన్నా 💐 అన్నీ భాషలలో ఈ పాట రాయడానికి , పాడడానికి యేసయ్య మీకు ఇచ్చిన కృపను బట్టి చాలా సంతోషంతోగా ఉంది అన్నా😍😍😍😍

  • @ks-lu5we
    @ks-lu5we 2 роки тому +16

    నాకు డాన్స్ చేతకాదు..కానీ ఈ పాట వింటుంటే ఆరాధన చేస్తూ దావీదువలే నాట్యం చేయాలని ఉంది...
    All Glory to The Most High God Jesus Christ🙌🙌🙌
    -KS from Bengaluru

  • @ramesh4069
    @ramesh4069 Рік тому +3

    ఈ పాట గురించి వివరించడానికి ఏముంది అన్న గారు పాడుతుంటే ఎగిరి గంతులు వెయ్యాలని అనిపిస్తుంది... దేవునికే మహిమ కలుగును గాక... దేవుడు దీవుంచును గాక... ఆమేన్ ఆమేన్ hallelujah hallelujah

  • @kishorejesta6997
    @kishorejesta6997 2 роки тому +33

    ఎంత చక్కగా దేవున్ని ఆరాధించావు అన్న 👏🏻👏🏻👏🏻👏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻చాలా సంతోషం గా, మనసు నెమ్మదిగా ఉంది ఈ పాట విన్న తర్వాత 🎶🎹🎻

  • @vissuisaac9576
    @vissuisaac9576 2 роки тому +19

    Anna Super tune and Excellent Lyrics దేవుని కొరకు మీరు అర్పించిన జీవితం మహా అద్భుతం,. అన్నా చిరకాలం ఆయన సన్నిధి లో సంతోషంగా జీవించండి.

  • @srinums8707
    @srinums8707 27 днів тому

    YesAmen❤

  • @sureshkorakoppula2141
    @sureshkorakoppula2141 Рік тому +2

    ఈ పాట బయటకు రావడానికి ఇంత మంది సంగీతకారులు దేవునికే మహిమ

  • @dhanesh.paulmanohar1606
    @dhanesh.paulmanohar1606 2 роки тому +26

    సర్వ మహిమా ఘనత ప్రభావము యేసయ్యకే కళుగును గాక ఆమేన్ 💐✝️💐

  • @kodadtownps8606
    @kodadtownps8606 Рік тому

    PRISE THE LORD AYYA SONG CHALA BAGUNDI

  • @madukuri.ratanakumari3342
    @madukuri.ratanakumari3342 Рік тому

    Priddy anna thanks

  • @kamatamsumalatha50
    @kamatamsumalatha50 2 роки тому +5

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @prasannakumar3520
    @prasannakumar3520 Рік тому +3

    Worship of God brings Heaven on Earth Brother Freddy you have the anointing of Elijah each word from your mouth gives us strength and motivates our spirit, really heard this worship 100 times stll not satisfied I can hear 100 times to be filled with the spirit of God there is peace and perfect joy in my Heart God bless you

  • @amos-thirumalesa6813
    @amos-thirumalesa6813 2 роки тому +3

    పాట, సంగీతము, చాలా బాగుంది, అతి సుందరుడైన యేసయ్య గురించి, pastor Freddy Paul అతి సుందరంగా పాడిన ఆత్మీయ పాట, సమస్త మహిమ యేసు క్రీస్తుకే

  • @bandeladarshi9093
    @bandeladarshi9093 Рік тому

    Anna asalu super Anna miru

  • @dynamicexpress7006
    @dynamicexpress7006 Рік тому

    నేను అత్యధిక సార్లు జీసస్ క్రైస్ట్ సాంగ్స్ విన్న పాటల్లో ఇది ఒకటి ఎంత అద్భుతంగా పాడారు అన్న మీరు పాట డాన్స్ వెయ్యాలనిపిస్తుంది ఆ పాటకి ఇంత ఉత్సాహం మనసులో ఉప్పొంగుతుంది. Praise the lord Anna

  • @SantoshiChenaboina
    @SantoshiChenaboina 9 місяців тому

    ❤️❤️❤️❤️❤️❤️

  • @ks-lu5we
    @ks-lu5we 2 роки тому +3

    ఈ పాట తమిళ్ లో కూడా చాలా బాగుంది

  • @saramedia2260
    @saramedia2260 2 роки тому +4

    పాట చాలా బాగావుంది లవ్ యు యేసయ్య

  • @kk-bb2uz
    @kk-bb2uz Рік тому +2

    Wonderful Singing అన్నా and కోరస్ సిస్టర్స్ singing అదుర్స్ 🙏🙏🙏🙏🙏

  • @gosipraveengosipraveen6691
    @gosipraveengosipraveen6691 Рік тому +2

    ప్రేడి పాల్ గారు మీ వాయిస్ లో ఏదో తెలియని. ఒక అద్భుతo ఉంది. పాట వింటుంటే గొప్ప సంతోషం వస్తుంది.

  • @chiranjeevicheru5873
    @chiranjeevicheru5873 Рік тому

    🙏🙏🙏🙂

  • @Deepikagrace-
    @Deepikagrace- 2 роки тому +10

    Excellent Lyrics annayya.
    Music very well & Song Composition very very well. God bless you all.

  • @rajchr14
    @rajchr14 2 роки тому +1

    Patathone MAHA DEVUNE THO KALESE SANTHOCINCHINATLU VUNDHE, SAMASTHA MAHIMA GHANATHA PRABHAVAMULU DEVUNIKE CHELLUNU GAKHA AMEN!

  • @mojeshm5133
    @mojeshm5133 Рік тому +1

    Prasie the lord ayyagaru wonderful song glory to God

  • @SanthoshKumar-nm7dw
    @SanthoshKumar-nm7dw 2 роки тому +1

    First time hosanna ministries lo e song 3 languages lo compose ayindhi.

  • @nesaashoknesaashok1574
    @nesaashoknesaashok1574 6 місяців тому

    ఈ పాట విన్నపుడల్ల పూనాకాలు వస్తాయ్ అన్న❤❤

  • @byr359
    @byr359 2 роки тому +4

    కోరస్ 👍👍👍👍👍🙏🙏🙏🙏

  • @ramadevigiripogula9951
    @ramadevigiripogula9951 Рік тому +2

    Praise the Lord

  • @mangamanga5559
    @mangamanga5559 Рік тому

    అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Chal Santhosamuga మనసు Nemmadiga ఉంది వందనాలు అన్నయ.

  • @kalabandiyesanna2918
    @kalabandiyesanna2918 2 роки тому +1

    అబ్రాహాము దేవుడు వు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడు వు పాట తర్వాత అలాంటి పాట ' బాగుంది. T Q bro

  • @johnmothe3618
    @johnmothe3618 Рік тому +1

    Wonderful Jesus thank you so much hosanna ministry

  • @satyakumar3827
    @satyakumar3827 Рік тому

    Paravasimchanuu chala anandam ga undhi anna song praise for God 🥰🥰🥰🥰🤩🤩🤗🤗🤗

  • @mounikapilli8059
    @mounikapilli8059 Рік тому +2

    Praise the lord brother amen

  • @chandrasekhar-rd8yu
    @chandrasekhar-rd8yu 2 роки тому +4

    Excellent song.... Fantastic music
    Superb song of the album Tnx Freddy anna bringing Srikanth Deva
    Keep it up we support you

  • @g.nsasikumar2035
    @g.nsasikumar2035 Рік тому

    Super song .. praise the lord, super music ❤️❤️👑🥳🔥🔥🔥🔥🔥🔥👏👏🙌🙌

  • @sureshgollapalli4416
    @sureshgollapalli4416 Рік тому

    Wonderful ministries Hosanna ministries

  • @sagarbangaru9965
    @sagarbangaru9965 2 роки тому +2

    Really I love this song always... glory to God alone always.....

  • @janesupastor
    @janesupastor Рік тому

    👌

  • @raviinjeti4941
    @raviinjeti4941 Рік тому

    Praise the lord

  • @kandulanishiah2048
    @kandulanishiah2048 2 роки тому +2

    Wonderful song anna very very nice music and very good music composing sir congratulations 🎉 Ps Freddy Paul anna Srikanth Deva garu once again congratulations me combination lo marinni songs raavalani korukuntunna Praise the lord 🙏

  • @rajatadigiri4842
    @rajatadigiri4842 Рік тому

    Annaiah mee dwara devunike mahima

  • @swarnalatha5141
    @swarnalatha5141 2 роки тому +2

    Praise the lord Anna song super ,devini ka mahima

  • @vickygamingffdd3857
    @vickygamingffdd3857 2 роки тому +2

    Praise tha lord anna

  • @user-pr2lb7us6e
    @user-pr2lb7us6e 2 роки тому +1

    Prise the lord 🙏 iyya

  • @jinigasivaji2913
    @jinigasivaji2913 7 місяців тому +1

    Ⓖⓛⓞⓡⓨ ⓣⓞ Ⓙⓔⓢⓤⓢ

  • @ravinderakunuri5903
    @ravinderakunuri5903 Рік тому

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 👋👋👋

  • @vijayasuseela8047
    @vijayasuseela8047 2 роки тому

    Glory to jesus Annayya 🙏 you're alrouner in christ service's praise to God 🙏🙏T. Vijayasuseela kurnool

  • @dhanesh.paulmanohar1606
    @dhanesh.paulmanohar1606 2 роки тому +1

    అన్నా పాట చాలా ఆత్మీయంగా ఆనందంగా ఉజ్జీవంగా ఉంది అన్నా 😍😍😍

  • @fiathgraphics9797
    @fiathgraphics9797 2 роки тому +1

    music supppppppppprrr, God Bless You .....anna Chala Krothadanamuga song record chesaru prisetheloard

  • @dakkamunidevi8266
    @dakkamunidevi8266 Рік тому

    Fredii అన్న సంగీత ప్రియుడు దేవుణ్ణి గెలిచాడు

  • @jehovahjehovah9435
    @jehovahjehovah9435 2 роки тому +2

    Srikanth sir super 🥳🥳🥳🥳

  • @samueljohnmandula6773
    @samueljohnmandula6773 2 роки тому +1

    Mind blowing song .deva prabhu glory

  • @venkataraotbvshoemart
    @venkataraotbvshoemart 2 роки тому

    దేవుడు నీకీ మహిమ కలుగును గాక

  • @nandepukeerthana6600
    @nandepukeerthana6600 Рік тому

    Glory to God praise the Lord anna

  • @bpraneshkumar251
    @bpraneshkumar251 2 роки тому

    🙏Yesayya nammalo thadri niku mahima kalugunu gakha🙏

  • @Prashanth123-s8l
    @Prashanth123-s8l 2 роки тому +1

    🔥🔥🙏🙏Glory to jesus🔥👌💐🔥

  • @pangilaxmi7920
    @pangilaxmi7920 2 роки тому

    Mimmuni batti deuni ke mahima kalugunu gaka🙏

  • @jesusraju3032
    @jesusraju3032 Рік тому

    Wonderful song

  • @kalyanambharath1296
    @kalyanambharath1296 2 роки тому +2

    Praise The Lord Anna ❤️ 🙏

  • @suredavidhu5929
    @suredavidhu5929 2 роки тому

    Hallelujah suthurmu Amen Amen

  • @trikanthpoluri7377
    @trikanthpoluri7377 2 роки тому +2

    Super anna

  • @anthonynadarmasih612
    @anthonynadarmasih612 Рік тому

    Amen

  • @drbathiniveeraprakashchemi3542
    @drbathiniveeraprakashchemi3542 2 роки тому

    Yes Anna Manoharudu

  • @kranthi_333
    @kranthi_333 Рік тому +1

    Praise the lord 🙏🙏🙏 Anna

  • @ametidasu1699
    @ametidasu1699 2 роки тому +1

    Amen praise the lord bro nice song nice nice nice song

  • @reesa1275
    @reesa1275 2 роки тому

    Yess... This song was very fantastic... Amazing music... It is very mesmerized... All glory to the our heavenly father JESUS

  • @spsndanajittuka345
    @spsndanajittuka345 2 роки тому

    Vammo Ami energy 👌 singing Chala Baga prabuni aradincharu

  • @munugalaaruna8843
    @munugalaaruna8843 Рік тому

    Praise the Lord Brother and Glory to Almighty God Jesus Amen 🙏

  • @Pedacherlopallimpp
    @Pedacherlopallimpp 2 роки тому +2

    Praise the Lord...anna

  • @thatapudiravikumar2586
    @thatapudiravikumar2586 Рік тому

    Super song

  • @amen670
    @amen670 2 роки тому

    Amen powerful singing ayya garu thank you Glory to God amen

  • @jayaramkampati9595
    @jayaramkampati9595 2 роки тому

    Praise the lord Glory to God amen 🙏

  • @jeevanadi
    @jeevanadi 2 роки тому

    Dady glory to GOD

  • @LaxmiLaxmi-mu4lj
    @LaxmiLaxmi-mu4lj 2 роки тому +1

    Good song bro 🙏🙏🙏👏👏👏

  • @gabrielbulla2861
    @gabrielbulla2861 2 роки тому +1

    Hi 🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉

  • @sivarocks7390
    @sivarocks7390 2 роки тому +1

    Beyond Expectations..💫💫👌👌Glory to God

  • @Rkcreationssongs
    @Rkcreationssongs 2 роки тому +1

    Excellent song nice voice

  • @nirmalajyothibheemalla5173
    @nirmalajyothibheemalla5173 2 роки тому

    Excellent song anna
    Meeru eppudu patina chala energetic ga padataru
    God Bless You Annaya

  • @AshaLathacollction
    @AshaLathacollction 2 роки тому +1

    Such a wonderful song 🎵 glory to god 🙏

  • @saidulukethapalli5051
    @saidulukethapalli5051 2 роки тому

    Praise the Lord sir 🙏Wonderful song

  • @broobadya3959
    @broobadya3959 2 роки тому

    Waw super song anna God bless you

  • @rakeshkaram7300
    @rakeshkaram7300 Рік тому

    Wonderful song Amen

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 2 роки тому

    Excellent song 👍👍👍👍👍👍
    in the name of GOD 🙏🙏🙏🙏

  • @mopurinissi1903
    @mopurinissi1903 2 роки тому

    Superbbbbb

  • @abhishekhpc7557
    @abhishekhpc7557 2 роки тому +1

    Super anna👍👌👌👌💐

  • @sakhijay009
    @sakhijay009 Рік тому

    Praise the lord anna nice song glory to god

  • @manjulajohn5247
    @manjulajohn5247 Рік тому

    Anna vandhanalu

  • @gsaikrishna9481
    @gsaikrishna9481 2 роки тому

    Nice song devunike mahima kalugunu gaka

  • @nsreenu407
    @nsreenu407 2 роки тому

    Madhura mayyina song anna😊😊😊😊😊😊

  • @sankatipremaraj7890
    @sankatipremaraj7890 2 роки тому +1

    Super. Anna

  • @swarnapratap1112
    @swarnapratap1112 2 роки тому

    Super song anna exlent siger

  • @YesubabuYanamala
    @YesubabuYanamala Рік тому

    Good comeback Freddy anna ❤️

  • @swarnalatha5141
    @swarnalatha5141 2 роки тому

    Many More Happy Returns of the day Freddy anna