CT Scan Causes Cancer? | What is CT Scan | How Does it Work? | X Ray | MRI | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 22 тра 2024
  • CT Scan Causes Cancer? | What is CT Scan | How Does it Work? | X Ray | MRI | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, kongara ravikanth, cancer risk from ct scans, ct scans cause cancer, mri, mri scan, x ray, ultra rays, ultra sound scan, ct scan test, radiations, what is ct scan, cancer, cancer problem,
    #ctscan #cancer #xray #mriscan #radiations #drravihospitals #drravikanthkongara

КОМЕНТАРІ • 337

  • @gnm874
    @gnm874 Місяць тому +44

    మీ వివరణ మీరు అందజేసే మెడికల్ నాలెడ్జ్ లక్షలాది మంది కి ఉపయోగపడుతుంది
    మీకు నా ధన్యవాదాలు కృతజ్ఞతలు

  • @srivallisrivalli1503
    @srivallisrivalli1503 Місяць тому +12

    ఎప్పటినుంచో వేధిస్తున్న ma అనుమానాలకు ఈ రోజు మీ ద్వారా సమాధానం తో భయం తొలిగింది🙏🙏🙏

  • @srinivasaraokoyyalamudi9483
    @srinivasaraokoyyalamudi9483 Місяць тому +15

    ఒకటవ తరగతి పిల్ల వాళ్లకి చెప్పినట్లు చాలా వివరంగా చెబుతున్నారు ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 Місяць тому +16

    వెలకట్టలేని విలువైన మెడికల్ సమాచారం చెప్పారు ధన్యవాదములు డాక్టర్ గారు 💐🙏

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 Місяць тому +11

    డా.రవికాంత్ గారి కిఅభివందనాలు.. క్యూరీ గారి కి అభివందనాలు 👌

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 Місяць тому +12

    నమస్కారం డాక్టర్ గారు మీ అమూల్యమైన సమయాన్ని మా అందరికీ తెలిసేలా చేసారు ధన్యవాదాలు సార్

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Місяць тому +11

    సరళమైన భాషలో సామాన్య ప్రజలకు అర్థం అయ్యేలా సిటి స్కాన్ గురించి చక్కగా వివరించారు డాక్టర్ గారు. నాకు కూడా సందేహం ఉంది చాన్నాళ్లుగా. మా ఫామిలీ తో నలుగురు డాక్టర్లు ఉన్నారు. ఎప్పుడూ ఎవరి బిజీలో వారు ఉంటారు. అటువంటి సమయంలో వారిని.ఇబ్బంది గురి చేయకూడదని ఎప్పుడూ అడగలేదు. న్యూరాలజిస్ట్,డెంటల్,ఐవిఎఫ్.డాక్టర్లు ఉన్నారు. వీరందరూ మీ పొరుగున ఉన్న బాలాజీ నగర్ లో కొత్తపల్లి సూర్యనారాయణ గారి😅కోనేరు రాధాకృష్ణ మనమలు+మనవరాళ్లు డాక్టర్ గారు

  • @ranigovindu1740
    @ranigovindu1740 Місяць тому +6

    చాలా వివరంగా తెలియని చాలా మంచి విషయం తెలియ చేసారు. చాలా చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు

  • @krishnamurthypelluri5823
    @krishnamurthypelluri5823 Місяць тому +12

    చాలా చాలా ధన్యవాదములండీ డాక్టర్ రవికాంత్ గారూ! చాలా వివరంగా చెప్పారు C T Scan గురించి!!

  • @gowrikumar6031
    @gowrikumar6031 Місяць тому +11

    మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు...sir

  • @narasingaraodvssl9538
    @narasingaraodvssl9538 Місяць тому +1

    డాక్టర్ గారు నమస్కారము. మీ వివరణ చాలా ఉపయోగకరము. ధన్యవాదాలు

  • @ysgaming9932
    @ysgaming9932 Місяць тому +3

    డాక్టర్ గారికి 🙏
    సి.టీ. స్కాన్ గురుంచి చాలా వివరంగా చెప్పారు .ధన్యవాదాలు🙏

  • @kumariyangala5652
    @kumariyangala5652 Місяць тому +3

    అయ్యా మీకు నమస్కారాలు ఇంత మంచిగా వివరంగా చెబుతున్నారు డాక్టర్ గారు కానీ నాకు గాలి బ్లాడర్ ఆపరేషన్ చేశారు అయ్యా చేసినంక ఒక సంవత్సరం అయిపోయినంక నొప్పి వస్తుంది లెఫ్టు రొమ్ము కింద మళ్ళీ నొప్పి వస్తుంది స్కానింగ్ చూపించిన ఏమీ లేదు అంటున్నారు ఎక్స్రే తినిపించిన ఏమీ లేదు అంటున్నారు,

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 Місяць тому +2

    Thank you, vivaraga చెప్పారు

  • @sanjeevkmr15-cc3dd
    @sanjeevkmr15-cc3dd Місяць тому +1

    Dr..గారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు🙏 విలువైన సమాచారాన్ని తెలియపరిచినందుకు.👋

  • @ekanarayanarao5290
    @ekanarayanarao5290 Місяць тому +3

    మీకున్న ఓపికకు వేల వందనాలు ప్రతి విషయాన్ని కూడా ఇంత ఓపికతో మాట డుతున్నందకు🙏🙏🙏

  • @krishnareddygangavarapu9573
    @krishnareddygangavarapu9573 Місяць тому

    Thank you Dr రవికాంత్ గారు

  • @chintakrishnamurthy3290
    @chintakrishnamurthy3290 Місяць тому

    డాక్టర్ రవికాంత్ గారు నమస్కారం అండి మీరు చెప్పిన విధానం చాలా బాగున్నది ఎంత చిన్న పిల్లల చక్కగా అర్థమయ్యే విధంగా ఉన్నది కృతజ్ఞతలు

  • @RevathiOruganti
    @RevathiOruganti Місяць тому +2

    Malanti samanyulaki manchi useful information cheputunnaru sir 🙏🙏🙏💐💐

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 Місяць тому +2

    చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ 🤝

  • @veeramallidivya
    @veeramallidivya Місяць тому +4

    Thank you doctor garu. Nenu adigina ventane reply ichinanduku. Andulonu intha detailed ga types of rays tho saha information ichinanduku. Thank you sir.

  • @amithajampana146
    @amithajampana146 Місяць тому

    Thankyou so much dr.gaaru 🙏good information 🙏🙏

  • @kbkr1261
    @kbkr1261 Місяць тому +2

    Thank you so much Doctor garu. It is really very useful information for us.

  • @bunnibabuparla7829
    @bunnibabuparla7829 Місяць тому

    Thank you so much Doctor garu for a great explanation, as always. YOU are the BEST! 🙏

  • @allaboutfoodgardening
    @allaboutfoodgardening Місяць тому +1

    E doubt chala mandiki untundi ,thank you for sharing the information sir

  • @212sudi
    @212sudi Місяць тому +2

    So great full to you dr for this explanation

  • @InnocentHikingTrail-pe6oj
    @InnocentHikingTrail-pe6oj Місяць тому

    Thank you doctor garu chala vivaranga chepparu ❤

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 Місяць тому +2

    Namaste sar veri good message thankyou doctor Babu

  • @estherbhanu4859
    @estherbhanu4859 Місяць тому

    హృదయపూర్వక కృజ్ఞతలు డా . గారు

  • @ShivaKumar-yr4dp
    @ShivaKumar-yr4dp Місяць тому +1

    Very good information Sir.. Thank u so much 🙏🙏🙏

  • @user-uw7ok5mi3o
    @user-uw7ok5mi3o Місяць тому

    Doctor Ravikanth garu.God bless you and your family 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @estherrani8376
    @estherrani8376 Місяць тому +1

    🎉👏👌💐 explanation doctor garu🙏

  • @vadlalaxminarayana1633
    @vadlalaxminarayana1633 Місяць тому +1

    Thank you very much sir valuable information

  • @anuradhagadicherla7661
    @anuradhagadicherla7661 Місяць тому

    Sir aentha pedda specialise chaduvu kinna vallu aina memu baaga అవగాహన అయిన vishayam అడిగితే cheppaleru but meeru aela sir mind lo vunnadi ala chepestaru fast ga appatikappudu telusukunnadaithe Ela cheppaleru you r great sir mimalni రియల్ గా చూడాలని వుంది sir Mee పదాలకు namaskarinchukovali sir

  • @sreenivsv1130
    @sreenivsv1130 Місяць тому

    Thanks for giving wonderful information

  • @prasanthiyerrapragada3063
    @prasanthiyerrapragada3063 Місяць тому

    Sir your explanation way is simply super
    It is so clear and no doubt at all

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 Місяць тому

    Very very useful information for all. Thank you doctor garu. CT scan gurinchi short video twaraga cheyyagalaru.

  • @haribabugovindarajula616
    @haribabugovindarajula616 Місяць тому

    Danyavaadalu Doctor

  • @janisdjani5553
    @janisdjani5553 Місяць тому +1

    Manchiga chepparu

  • @lakshmibhagya6453
    @lakshmibhagya6453 Місяць тому

    You have explained very clearly about Ct scan .dr ravikanth garu.thank you

  • @sreenivasulukadisetty6425
    @sreenivasulukadisetty6425 Місяць тому +6

    Good morning sir చాలా మంచి ఇఫర్మేషన్ చెప్పారు. మీరు చల్లగా వుండాలి 🎉

  • @prabhavathi2281
    @prabhavathi2281 Місяць тому

    Chala baga explain chesaru sir tq🎉

  • @VadlaramuluVramulu-bu4zy
    @VadlaramuluVramulu-bu4zy Місяць тому +2

    This is highly importent infermation sir thank u

  • @revathireddy1227
    @revathireddy1227 Місяць тому

    You are a good Lecturer too

  • @minemadhavi8477
    @minemadhavi8477 Місяць тому

    Chala baga chepparu doctor garu

  • @polamurmila6104
    @polamurmila6104 Місяць тому

    Very,very use full message thank you doctor garu

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu6259 Місяць тому

    Very good and very useful information. Thank you very much Sir 🙏

  • @santhoshzany1451
    @santhoshzany1451 Місяць тому

    Great info Dr. Thank you

  • @srinivasakumar5140
    @srinivasakumar5140 Місяць тому

    Thanks for your valuable information . Really it is very valuable

  • @HinduKumari-bn9vr
    @HinduKumari-bn9vr Місяць тому

    Namaste sir, thank you so much for giving good information.

  • @ksoumya3048
    @ksoumya3048 Місяць тому +5

    Sir naku 28 years naku iddaru pillalu naku two years nundi left side stomack lo pain ante ala kurchunte pattesinattu untundi normal ga rest theskunte pani chesukunte nakem theliyatledu but kurchunte noppilaga vasthundi scanning inka endoscopy cheyinchukunna adulo ami ledu anni nornmal gane unnayi nd healthy ga unnanu naku ithara samasyalu kuda amee levu even fever lantivi kuda appudu ravu deniki parishkaram antoo arthm avvatle naku noppi ilage unte cect scan cheyinchukomannaru ante antee nenu am chesthe baguntundo me matallo cheputharani aduru chusthu untanu mela treat chese valle leru assalu meru chala great andi plz nakosam konchm time thesukuni vedio cheyagalarani korukuntunna plz sir ...

  • @AlekhyaVinni
    @AlekhyaVinni Місяць тому +1

    ధన్యవాదాలు డాక్టర్ బాబు గారు 🙏 ఒక మాట

  • @rbhuvaneswari9608
    @rbhuvaneswari9608 Місяць тому

    Thank you sir.your information.most important

  • @padmaneti6799
    @padmaneti6799 Місяць тому

    Thank you so much for the information andi 🙏

  • @vireshkosanam6018
    @vireshkosanam6018 Місяць тому

    Sir , Your not only doctor, you have good knowledge in engineering and physics

  • @Vamsi.Madineni
    @Vamsi.Madineni Місяць тому

    Well described Sir.. Thank you..

  • @SanKiranKReddy
    @SanKiranKReddy Місяць тому

    Great explanation Dr 👍👍👌👌 that’s why 12th physics & chemistry important for life 😊😊😊

  • @sureshreddy5074
    @sureshreddy5074 13 днів тому

    thanks for explaining so well sir, how about performing for babies same tests.

  • @yashoday3416
    @yashoday3416 Місяць тому

    Thank you doctor garu ,

  • @lakshmiravula8981
    @lakshmiravula8981 Місяць тому +1

    Thank you for your information sir

  • @TeamCultD
    @TeamCultD Місяць тому

    I skip this chapter in my school time, now it is full filled I felt it's a science class thank you sir

  • @saraswatidurgavajhula8444
    @saraswatidurgavajhula8444 Місяць тому

    Thank you so much doctor garu. Your videos are always a book for us. I too had heard of the side effects of CT scan but was wondering about MRI. Glad to hear that MRI is not dangerous. My MRl is due for the third time owing to my illness. Very much relieved with this video.

  • @ramakrishnaiahalam983
    @ramakrishnaiahalam983 Місяць тому

    Good information, thank you very much sir

  • @nagamallika8777
    @nagamallika8777 Місяць тому

    Super doctor garu 0:37

  • @gayathri746
    @gayathri746 Місяць тому

    Very nice topic sir thankyou

  • @yellareddyponna8409
    @yellareddyponna8409 Місяць тому

    Super explaion namaste sir

  • @War_Thunder_Player1
    @War_Thunder_Player1 Місяць тому

    Thank you Dr garu 🙏

  • @saikumarnaidu7866
    @saikumarnaidu7866 6 днів тому

    nice explanation sir

  • @nagamallika8777
    @nagamallika8777 4 дні тому

    Thank you 🙏

  • @bhimayyaviswanadham4010
    @bhimayyaviswanadham4010 Місяць тому

    Very excellent explanation Sir..

  • @rnkumar5007
    @rnkumar5007 Місяць тому

    Thank u so much Sir, Giving this information 🎉

  • @srinivasulupabbisetty5551
    @srinivasulupabbisetty5551 Місяць тому +2

    Good information🎉🎉🎉🎉🎉

  • @adurtypadmalatha7178
    @adurtypadmalatha7178 Місяць тому

    Money kosam arata padi doctor vuna e rojullo chinna chinna problems kosam hospital ki vellakunda me mate mandula, mantram la panichestundi ento mandiki, thanku hero doctor

  • @MrBeetla
    @MrBeetla Місяць тому

    Another good video from leaving legend, I think we can thank him only one way let shar his videos to reach as many as possible to reach maximum number so that, govt recognise his sarvice to the society and award him with Padma award, so that may young doctors nspire his lectures and take him as their role model.

  • @ashokvelagapudi4516
    @ashokvelagapudi4516 Місяць тому

    Hi Dr. Ravi garu, good information and educating viewers. Can you please explain using Microwave impacts on health. thanks

  • @harishbhai9701
    @harishbhai9701 Місяць тому

    Thank you sir
    Good information
    🎉

  • @panditelizabeth1407
    @panditelizabeth1407 Місяць тому

    Sir meru chala great Doctor

  • @jayapradha4325
    @jayapradha4325 Місяць тому +2

    మీకు ప్రతి సబ్జెక్టు మీద మంచి అవగాహన వుంది డాక్టర్ బాబు.చక్కగా అర్థమైంది.భయం పోయింది.ఇంతగా విడమర్చి టెన్త్ ఇంటర్ ఫిజిక్స్ నేర్చుకొన్నట్లు అనిపించింది.మేడం క్యూరీ నోబెల్ ప్రైజ్ అండ్ రీసెర్చ్ గురించి కంపేర్ చేస్తూ ఆల్ఫా,బీటా,గామ కిరణాల ల్యాబ్ లో ఆమె ప్రయోగాలు వివరణ అత్యద్భుతం.నమస్తే తమ్ము.

  • @prasannajm
    @prasannajm Місяць тому

    Very very informative information

  • @mdkhajabasheerddin3354
    @mdkhajabasheerddin3354 Місяць тому

    ధన్యవాదాలు.

  • @bharathikuruganti3556
    @bharathikuruganti3556 Місяць тому

    good explsnstion doctor. Iam a teacher by proffession now, i will be your student because youinspire me

  • @sarathchandra1994
    @sarathchandra1994 Місяць тому

    Solid knowledge

  • @subbumuvvala4346
    @subbumuvvala4346 Місяць тому

    Excellent information

  • @manjulathathumuluri9056
    @manjulathathumuluri9056 Місяць тому

    Very nice explanation

  • @kasiannapurna5306
    @kasiannapurna5306 Місяць тому

    Sir me videos very useful to the society carryon❤

  • @chandrakalakumar3075
    @chandrakalakumar3075 Місяць тому

    Thank you so much sir 🙏

  • @padmabalaji5836
    @padmabalaji5836 Місяць тому +1

    Thank u so much for information about ct scan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤❤❤

  • @hemasrinu9482
    @hemasrinu9482 Місяць тому

    Very useful information sir

  • @user-sr1of4zc1u
    @user-sr1of4zc1u Місяць тому

    Thank you sir

  • @T.venkateshwaramma
    @T.venkateshwaramma Місяць тому

    TQ,so much sir

  • @azeezunsk7569
    @azeezunsk7569 Місяць тому

    Good information sir thanks 🙏🏻

  • @leelakumari8930
    @leelakumari8930 Місяць тому

    TQ very much andi

  • @sisindriStudio
    @sisindriStudio Місяць тому

    ThankQ Sir

  • @anjliramesh3531
    @anjliramesh3531 Місяць тому +1

    Hai sir super information 👏

  • @karunakarreddy366
    @karunakarreddy366 Місяць тому

    God bless you sir 🙏

  • @UmaUma-rb3yo
    @UmaUma-rb3yo Місяць тому

    Very informative video👌👍

  • @ruthschannel1462
    @ruthschannel1462 Місяць тому

    Good information sir
    Okasari pulmonary arterial Hypertension and Tricuspid regurgitation medha video cheyandi sir

  • @jadduvasavi9186
    @jadduvasavi9186 3 дні тому

    Tq sir

  • @VASUJOBS
    @VASUJOBS Місяць тому

    good information and good talking sar ... 💯%

  • @samueldappu8479
    @samueldappu8479 Місяць тому

    Hi sir , explane is very well ,