How to Get Relief Neck and Back Pain | Sciatica Pain Relief | Disc Prolapse | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • How to Get Relief Neck and Back Pain | Sciatica Pain Relief | Disc Prolapse | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #backpain #neckpain #sciatica #painrelief #discprolaps #drravihospital #drravikanthkongara

КОМЕНТАРІ • 827

  • @kirankrupa7421
    @kirankrupa7421 Рік тому +270

    Sir మీలాంటి డాక్టర్స్ లక్షలో ఒక్కరూ వుంటారు దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఆయుష్షు దయచేయలని కోరుకుంటున్నాను sir

    • @krishnag4923
      @krishnag4923 Рік тому +9

      I too pray God.

    • @srimaan1464
      @srimaan1464 Рік тому +7

      yes

    • @younusmondal3918
      @younusmondal3918 Рік тому +10

      @@srimaan1464 మంచి సలహాలు ఇచ్చారు. ఈ రోజుల్లో patiencesto వ్యాపారం చేస్తున్న డాక్టర్ ల కాకుండా డాక్టర్ దేముడిలా మంచి సలహాలు ఇస్తున్నందుకు మీకు భగవంతుడు నూరేళ్ళు ఆరోగ్యం, సంపద ఇవ్వాలని కోరుకుంటున్నాను.

    • @madhuramkitchen5358
      @madhuramkitchen5358 Рік тому +5

      Crores lo okkaru ...andamu correct

    • @nareshaekula7723
      @nareshaekula7723 Рік тому +1

      Hi sir tq for good information

  • @Ashok-99084
    @Ashok-99084 Рік тому +117

    సార్, నాది ఒక విన్నపము సార్. మీరూ వీడియో మధ్యలో " టాబ్లేట్స్ " పేర్లు చెప్పేటప్పుడు వాటి యొక్క పేర్లను స్క్రీన్ మీద వచ్చేలా చేయండి. ధన్యవాదాలు ... 😊

    • @sulochanarani-zt8pi
      @sulochanarani-zt8pi Рік тому +5

      Sir chala busy ga vunna mana kosam videos chesthunnaru.ade padivelu.Ila cheppe doctors ekkado okare vuntaru

    • @gajularamu3967
      @gajularamu3967 9 місяців тому

      You tube lo CC option on cheyandi bro..English words display avuthayee

  • @vihaanvillagekids1065
    @vihaanvillagekids1065 Рік тому +30

    నేను ఇప్పటి వరుకు చూసిన డాక్టర్స్ లో నీతి నిజాయతీ మానవత్వం వున్న డాక్టర్ మీరే Sir 🙏
    డబ్బులు కోసం కాకుండా పేషంట్ మంచి కోసం డాక్టర్ మీరు🙏🙏🙏

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 Рік тому +90

    దేవుడు ఇంకా ఇంకా ఇలా ప్రజలకు సహాయం.మీ U TUBE.ద్వారా .
    సహాయం.చేయాలని ఆశిస్తున్నాను.
    డాక్టర్. బాబు.గారూ.
    అమ్మ

    • @jampalamurali38
      @jampalamurali38 Рік тому +1

      Dr. Garu maku 1 year mundu telisi unte mee daggarevacheavallamu ma babuki operation chesamu

    • @manijyothivegi9034
      @manijyothivegi9034 Рік тому

      Hi sir💐naku already disc prolapse surgery iyyindi but enka eado teliyani bayam undi
      Mimmalni chusina mi matalu vinna naku chela relief😌 ga anipistundi💕

  • @ful36
    @ful36 Рік тому +55

    మీరు న్యూరో సర్జరీలో స్పెషలైజ్డ్ కాకపోయినా చాలా చక్కగా టూత్ పేస్ట్ ట్యూబ్ ని ఉదాహరణగా తీసుకొని చెప్పిన విధానం బాగుంది. మీలో ఒక గొప్ప మెడికల్ ప్రొఫెసర్ దాగి వున్నారు🙏🙏🙏

  • @mohana7klbdrlkkvxkoufchari8
    @mohana7klbdrlkkvxkoufchari8 Рік тому +31

    సార్ గారికి పాదాభివందనం సార్ మీలాగే ప్రతి ఒక్కరూ డాక్టర్స్ ఆలోచించి మీలాగా టైం కేటాయిచ్చి ఫోన్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తే ఐదేళ్లలో ఎంత మార్పు వస్తుంది అంటే చెప్పలేనంత మాలాంటి వాళ్ళ బీదవాళ్లకు చాలా హెల్ప్ ఐతుంది సార్ మీరు ఇలాగే చేస్తూ ఉంటే దేవుడు అనే పదానికి అది మీరే ఉంటారు సార్ సారు సారు కుటుంబము ఆ దేవుడు నిండు నూరేళ్లు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం థాంక్స్ సార్

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 9 місяців тому +6

    నాలో సంకల్పబలం పెంచిన ఈ వీడియో చేసిన డాక్టర్ గారికి కృతజ్ఞతలు.
    భగవంతుడు మీలాంటివార్ని సృష్టిస్తున్నాడు. భగవంతుడికి ధన్యవాదాలు..

  • @jbhargav9494
    @jbhargav9494 Рік тому +118

    థాంక్యూ సో మచ్ డాక్టర్ గారు మీలాంటి డాక్టర్ గారు ఉండడం వల్ల ఎలాంటి రోగమైన నయమవుతుంది సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @gram1037
    @gram1037 Рік тому +41

    కలియుగంలో ప్రత్యక్ష దైవం మీరు డాక్టర్ గారు

  • @nmvsreenu4879
    @nmvsreenu4879 Рік тому +79

    మీ సహాయం మాకు గొప్ప వరం డాక్టర్ గారు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @gerdauramky1704
    @gerdauramky1704 Рік тому +7

    భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారనడం ఇది వాస్తవం అండి
    అది మీ రూపంలో సహాయం అందిస్తున్నారు 🌸🙏🌸

  • @harithavanam4750
    @harithavanam4750 Рік тому +55

    మీ సూచనలు, సలహాలు చాలా మందికి ఉపయోగ పడతాయి డాక్టర్ గారు 🙏🏻🙇‍♀️🙏🏻మీలాంటి డాక్టర్స్ నూటికో కోటికో వుంటారు

    • @Madamkitchen99
      @Madamkitchen99 Рік тому

      Maa problem meeku vachinatle exact ga chebutharu...

    • @swarnagrace6391
      @swarnagrace6391 Рік тому

      Dr.garu meelati varu makosam dorakatam God gift .daily ma kosam mee time spend chestu maku anekamaena health gurinch chepputunnaru Thanks Dr. Ģaru .erojullo oka Dr. Daggara ku vellite patients cheppe health problem Vinitam ledu meeru prati okkariki artham iyyetatllu manchiga chepputunnaru meeku many times Thanks Dr.Garu.
      .

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 Рік тому +4

    అసలు డాక్టర్ అంటేనే సేవకు ప్రతిరూపంగా అనుకుంటాం. అలాంటిది ఈ మధ్య వైద్యం కూడా commercial అయిపోయింది. మీరు వృత్తి ధర్మాన్ని పాటిస్తూ, ఇంతమందికి ఉపయోగపడే పని చేస్తున్నారు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆశీర్వదిస్తున్నాను. ( వయసుతో మీకన్నా చాలా పెద్దదాన్ని కాబట్టి )

  • @venkannababuimmaneni8147
    @venkannababuimmaneni8147 7 місяців тому +4

    మరక మంచిదే అన్నట్టు.
    మీ మెడనొప్పి చాలామందికి మంచిచేసింది అన్నమాట డాక్టర్ గారు.

  • @ysgaming9932
    @ysgaming9932 Рік тому +18

    డాక్టర్ గారికి🙏 మీరు మాకు ఒక ఫ్యామిలీ డాక్టర్ గా మారిపోయారు . మీ యొక్క సలహాలు సూచనలు అమోఘం, అద్భుతం.ఆరోగ్యరీత్య ఎలాంటి జాగ్రత్తలు అవసరమో , ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపే ఉద్దేశ్య ప్రయత్నమే మీ వీడియోల సిద్ధాంతం అభినందనీయం🙏

  • @prasadbabu4870
    @prasadbabu4870 Рік тому +6

    ఆప్రభువు మీ ద్వారా ప్రజలకు ఉచిత సలహాలు తెలియ పరచు చున్నందుకు ఆ దేముని దీవెనలు మీకు నిరంతరం ఉండాలని ఆశిస్తున్నాను. మీకు నా వందనములు.

    • @naveenroyal
      @naveenroyal Рік тому +2

      Prabhuvu kosam oka question vestha answer isthara mastaru?

  • @paparaodora2442
    @paparaodora2442 Рік тому +13

    Sir సాయటిక గురించి చాలా బాగా చెప్పారు ప్రస్తుతం నాకుకూడా సాయటిక ఉంది సార్ ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ నీ కలిశాను అతను కనీసం ఎక్సరే కానీ స్కానింగ్ కానీ చెయ్యకుండా మీకు సర్జరీ చెయ్యాలని చెప్పాడు ఎందుకో నాకు నచ్చలేదు అందుకే ఏదోఒకటి యూట్యూబ్ లోదొరుకు తుందని దానిగురించి వేతకటం మొదలు పెట్టాను ఇంతలో మీ ఛానల్ దొరికింది మీరు జనాలకి వివరిచిన విధానం నాకు బాగా నచ్చింది ఒక్కసారి మిమ్మల్ని కాలవాలి అనుకుంటున్నాను మీ అస్పత్రి లో టైమింగ్స్ ఏంటి సార్ తెలియ చెయ్యగలరు

    • @Shyam-yn8ez
      @Shyam-yn8ez Рік тому

      Doctor garini కలిసారా

  • @chunkichinnu1017
    @chunkichinnu1017 Рік тому +35

    మీలాంటి వారు ఈరోజుల్లో చాలా అవసరం డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏🙏

  • @khajairfanvali8761
    @khajairfanvali8761 Рік тому +3

    సార్ ఇలాంటి మంచి అవగాహన కల్పిస్తున్న మీకు ఆ దేవుడి ఆశీర్వాదం మీ పై ఉండాలి అని కోరుకుంటున్నాను సార్, కేవలం డబ్బులు సంపాదించాలి అనే ఒకె ఒక భావజాలం తో పోటున్న వారికి మీరూ మంచి మోటివేటర్ సార్

  • @dinesharchana2617
    @dinesharchana2617 Рік тому +7

    Hi sir హైటెస్ హెర్నియా గురించి ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్ సార్ మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయిస్తున్నందుకు థాంక్యూ సో మచ్ సార్ మీరు నా హీరో సార్ 🧑‍⚕️🧑‍⚕️❤️❤️🙏🙏

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 Рік тому +3

    సుత్తి లేకుండా స్త్రైట్ గా పాయింట్ చేబుతారు. థాంక్యూ. మీ స్మైల్ తోనే సగం బాధలు పోతాయి.

  • @satyaadndupati8507
    @satyaadndupati8507 Рік тому +2

    Sir, మీకు నా మనస్సు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ వీడియో నాకు చాలా ఉపయోగకరంగా ఉంది ఈ మందులు వాడి నేను మిమ్మల్ని మీ హాస్పిటల్ లో కాలుస్తాను
    థాంక్యూ సర్

  • @arunamaddirala60y.t.
    @arunamaddirala60y.t. Рік тому +3

    ఎంత చక్కగా చెబుతున్నారు బాబు మాట్లాడుతూ మంత్రం వేస్తున్నారు మీరు

  • @ramagadiraju5982
    @ramagadiraju5982 Рік тому +3

    🙏🏻🙏🏻🙏🏻sir మీలాంటి dr s దైవ స్వరూపాలు ఈ రోజుల్లో ప్రతి చిన్నదాన్ని భూత అద్దం లో చూపించి భయపెట్టే వాళ్ళే ఎక్కువ sir

  • @d.n.r4507
    @d.n.r4507 Рік тому +2

    మీరు సూపర్ సార్ మీలాంటి డాక్టర్ ఊరికి ఒక్కరుంటే దేశం బాగుపడుతుంది

  • @nandavaramthimmaiah9299
    @nandavaramthimmaiah9299 Рік тому +1

    కోటి మందిలో ఒకడు,కోటికొక్కడు దేవుడే మీరు,డాక్టర్ గారు

  • @boggarapuraja4540
    @boggarapuraja4540 Рік тому +4

    Meelanti doctor's middle-class ki poor people ki chala avasaram very Good doctor God bless you

  • @mukkaassociates951
    @mukkaassociates951 Рік тому +13

    మీ సూచనలు, సలహాలు చాలా మందికి ఉపయోగ పడతాయి డాక్టర్ గారు,మీ సహాయం మాకు గొప్ప వరం,Thank you so much for sharing informative videos about health

  • @user-yk6jm8mp3d
    @user-yk6jm8mp3d Рік тому +6

    మీలాంటి doctor ఉండటం కలియుగానికి గొప్ప వరం మీరు

  • @mvssathyanarayana4621
    @mvssathyanarayana4621 Рік тому +1

    డాక్టర్ గారు నమస్కారమండి మీలాంటి డాక్టర్లు అరుదుగా అందరి ఆరోగ్యం బాగుండాలని కోరుకునే వారు చాలా తక్కువగా ఉంటారు నీకి ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సుఖశాంతులు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను

  • @VijayaLakshmi-xw1lp
    @VijayaLakshmi-xw1lp Рік тому +1

    Vydhyo నారాయణ హరి అన్న పదానికి అచ్చమైన ఉదాహరణ మీరే. థాంక్స్ సర్

  • @ramug6714
    @ramug6714 Рік тому +2

    Doctor garu meeru isutuna information chala valuable sir really hero sir meeru

  • @srinivasreddyambati2135
    @srinivasreddyambati2135 10 місяців тому +1

    చాలా బాగా చెప్పారు ప్రజలకుభగవంతుడుకు అనుసంధానకర్త మీరే సార్

  • @ramadevirella4829
    @ramadevirella4829 Рік тому +1

    Meeru Chala friendly Doctor. Mee matalu
    Vintunte chala relax ga untundhi.

  • @banil123
    @banil123 Рік тому +2

    మీ సహాయం మాకు గొప్ప వరం డాక్టర్ గారు

  • @usharanic5962
    @usharanic5962 7 місяців тому +1

    Thank you very very much doctor garu,
    మీరు చెప్పిన ఈ సమస్య నాకూ చాలా రోజుల నుండి ఉంది, చాలా సార్లు డానికి ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆయుర్వేద ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను కానీ, పూర్తిగా సమస్య పోవడం లేదు,,, అప్పుడప్పుడు బాదిస్తున్నటుంది
    మీరు, చెప్పిన ఆ టాబ్లెట్స్ నేను కూడా వాడ వచ్చా, తెలుపగలరు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @nagababuvemula6766
    @nagababuvemula6766 Рік тому

    SIR, DOCTOR GARU, మీరు చిన్న పిల్లలకు చెప్పినట్లుగా చాలా సులభంగా చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు అర్థం ఔతుంది.లక్షల రూపాయలు ఖర్చు చేయలేని అనేక మందికి దేవుడు పంపిన డాక్టర్ మీరు.అందరి దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి మిమ్మల్ని,మీ కుటుంబాన్ని ఎప్పుడూ కాపాడాలని కోరుకుంటున్నాము.

  • @suhasinisuhasini8704
    @suhasinisuhasini8704 Рік тому +10

    చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ🙏

  • @parameswaridr
    @parameswaridr 11 місяців тому +1

    Common complaints కి అవసరమైన జాగ్రత్తలు చాలా బాగా చెప్తున్నారు

  • @Naani.J
    @Naani.J Рік тому +5

    Doctor garu miru మాట్లాడుతుంటే మీరు చెప్పే విధానం ఎలా వుందంటే నిజంగా మమ్ముల్ని చూసుకుంటూ మీరు మాట్లాడుతున్నట్లు వుంటుంది అంటే ఒక వీడియో కాల్ చేస్తే ఎలా మాట్లాడుతారో .మకు అలాగే అనిపిస్తుంది.సూపర్ sir మీరు.

    • @advisorauntyb1247
      @advisorauntyb1247 Рік тому +1

      చాల అందంగ చెప్పారు👌👌👏👏😊

    • @navadeeparigela3000
      @navadeeparigela3000 Рік тому +1

      Hi doctor garu age 35 nenu 3 years nundi left side timmiri. Pain. Chala hospital ki vellanu MRI scan chysaru 4 times chysaru all test Li chysaru. .. vakko doctor vakko complaint chypparu but pain tablets vesukonnty takkutundhi. Headache bagaa.. untundhi ela

  • @bsr11156
    @bsr11156 Рік тому +6

    Good morning doctor garu 🙏 🙏 🙏

  • @santhinokku5029
    @santhinokku5029 Рік тому +21

    You deserve Bharata Ratna sir.
    For your attitude and kind concern about the needy people.
    The most valuable gift is time to give others.Its a portion of life.your giving such a valuable gift to us selflessly.

    • @pokurisuresh2918
      @pokurisuresh2918 Рік тому

      We are very grateful to you for removing ignorance and bringing in Awreness in common man.

    • @moturisaiprasad2464
      @moturisaiprasad2464 Рік тому

      Yes deserve Bharat ratna award

  • @januramesh9030
    @januramesh9030 Рік тому +5

    Hai sir good morning thank you so much your advice sir

  • @subhashnitaneti6714
    @subhashnitaneti6714 Рік тому +2

    TREATMENT FREE GA CHEBU THUNNARU THANK YOU DOCTOR GARU MONEY LENY VALLAKI HELP AVtHUNDI GOD BLESS YOU

  • @shankardada5857
    @shankardada5857 9 місяців тому

    సార్ మీకు ఒక పెద్ద నమస్కారం సార్ మీకు ఎంత సోషల్ బాధ్యత ఎవరికి ఉండదేమో❤❤❤

  • @VASUJOBS
    @VASUJOBS Рік тому +2

    మీ వీడియోలు చాల మందికి ఉపయోగకరంగా ఉన్నాయ్ సార్ ... గుడ్ ... 🙏🙏🙏

  • @tummagodavari9381
    @tummagodavari9381 Рік тому +4

    చాలా చాలా ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🙏

  • @mnaresh4968
    @mnaresh4968 10 місяців тому +1

    Dr గారు చాలా ధన్యవాదములు 🙏 గొప్ప సందేశం

  • @buddepunageswararao1591
    @buddepunageswararao1591 Рік тому +9

    శతకోటి వందనాలు మీకు మరియు మీ కుటుంబంకూ మంచి జరగాలి 🙏🙏🙏

  • @bajajemploy7015
    @bajajemploy7015 Місяць тому

    మా అమ్మకి కూడా సయాటికా నొప్పివుండేది. చిగురుపాటి హరిబాబు గారూ inguntur వారిదయవలన తగ్గింది. ఇసుకకట్టు వేసి వారు అమ్మానొప్పితగ్గించారు. నాకువుంది. కాని ఆమహానుభావుడు Drharibaabugaaru ఇప్పుడు లేరు. మీ వీడియో చూసాక ఆనాటి వైద్యం గుర్తొచంది. మీకు 🙏🙏స్వర్గస్తులైన హరిబాబుగారికి 🌹🌹🙏🙏

  • @prasannakumari6843
    @prasannakumari6843 Рік тому +1

    Dr.garu miku na danyavadamulu every one usefull to your valuable health talks God bless u dr. Garu very very useful for all are❤

  • @naranayanarao3307
    @naranayanarao3307 3 місяці тому

    Sir మీ మంచి సలహా లకు చాలా ధన్య వాదములు

  • @raghuvalab
    @raghuvalab Рік тому +3

    Nobody commented by following how many got cured. People are mentioning thank u for suggestion. Whoever got benefited should and mention in how much they got cured and what steps they followed. Not only this channel in all channels i observed the same

  • @surekhamandagiri8706
    @surekhamandagiri8706 Рік тому +5

    Sir plantar fascitis gurinchi oka vedio cheyandi (madama noppi ) exercise medicines evi vadalo cheppandi requesting u sir

  • @lovalakshmivanapalli6784
    @lovalakshmivanapalli6784 Рік тому +3

    Tanq Dr Ravi sir it's great and nessasary information for us especially 30 to 60 yrs age

  • @tsrcmurthy4052
    @tsrcmurthy4052 Рік тому

    Sir your suggestion are very good your really a god's gift for all kinds of people no in

  • @rajumaheshwaram5178
    @rajumaheshwaram5178 Рік тому

    సార్ మీరు అనేకమందికీ హీరొ మంచిమనసున్న మీకు దేవుడు తోడుగా వుండును గాక

  • @hazarathreddy5239
    @hazarathreddy5239 Рік тому +3

    Sir meeru maa Bhart Ratna. Mee vedios valla na lo chala bayalu poyyayi like stress, heart attack, neck pain, carrier guidance for students so many. Big respect to you 🙏.

  • @sreetm5359
    @sreetm5359 Рік тому

    ఇలాంటి డాక్టర్ ను నేను ఇంతవరకు చూడలేదు. అంతా పెంపకం ఘనత.

  • @padmajaveerapaneni17
    @padmajaveerapaneni17 Рік тому +17

    Really a great human being .. by profession too truthful to his profession and all humankind. .. can be described as ...a path shown by this doctor garu for genuine revolution in medical profession

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому +4

    ఓమ్ నమశ్శివాయ.
    Dr. Gaaru . దృష్టి తీయించుకొండి. మీ అమ్మగారి చేత.
    యిది యీ తల్లి అభ్యర్థన.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🌺🙏☘️

  • @kishorekumarsrirangam4503
    @kishorekumarsrirangam4503 Рік тому +22

    Good Morning Doctor
    i am a physiotherapist since 2004 from Visakhapatnam and i also suffer from two level severe disc prolapse and extrusion at the lumbar spine since 15 years.
    I was advised not to drive two wheeler, but still i am driving by taking the above precautions and doing some specific exercises..
    Thank u for educating public.

  • @chiruvellalakshmi9084
    @chiruvellalakshmi9084 Рік тому +1

    Sir I see your every video .soon I get the notification I see your video. Sir iam having HEEL pain since 3 years. Took tablets & injection but no use.i thought of sharing my problem with you sir.expecting solution from my family doctor.

  • @lokeshadari7793
    @lokeshadari7793 Рік тому

    Hospital ni business ga cash chesukune ee rojullo intha clear ga andhariki ardham ayyela opika ga cheppe me vidhanam vyakthithvam me maanavatha drukpadham chala great sir

  • @rajuk4687
    @rajuk4687 Рік тому +9

    Such a genuine... doctor you are

  • @jkothuru4877
    @jkothuru4877 6 місяців тому

    Good morning Doctor garu your messages are Excellent very very good and important messages , Thanks a lot K.Jagadish Hyd

  • @voiceofhema9170
    @voiceofhema9170 Рік тому

    సార్ నమస్తే అండి మీ వీడియోస్ చాలా ఉపయోకరంగా వున్నవి చాలా మంచి విషయాలు షేర్ చేస్తున్నారు మీకు ఎన్ని రకాలుగా థాంక్స్ చెప్పనా చాలా తక్కువ అవుతుంది బట్ మేము మీకు థాంక్ మాత్రమే చెప్పగం, థాంక్ you సార్ భగవంతుడు మిమ్మల్ని మీ ఫ్యామిలీ ని చల్లగా చూడాలని కోరుతున్నాను. L4, l5 సమస్య వున్న వాళ్ళ కోసం కూడా ఒక వీడియో చేయండి ప్లీజ్ సార్. నమస్తే 🙏🏻డాక్టర్ గారు

  • @devarakondaharivenkataphan2451

    మీ లాంటి డాక్టర్ ఎక్కడ ఉందర్రు.thank you very much god bless you

  • @venkateswaraprasad6449
    @venkateswaraprasad6449 Рік тому +11

    Very grateful for your service doctor garu towards people and society..🙏

  • @rajyalakshmilakshmi6464
    @rajyalakshmilakshmi6464 Рік тому

    డాక్టర్ గారు మీరు ఇలాంటి video's enno cheyali ani కోరుకుంటున్నాము, మా husbend నేను ఇద్దరo మీ video's చూస్తాము రవిగారు , మాకు అవసరానికి follow అవుతున్నాం దిర్ TQ so much andi tq

  • @sewanthipisupati3748
    @sewanthipisupati3748 Рік тому +5

    Good morning 🌞 Doctor bless u n family

  • @sivajinekkalapu698
    @sivajinekkalapu698 Рік тому +15

    As usual you are amazing and more human than some doctors sir,hats off to you.

  • @obaiahanumpalli1795
    @obaiahanumpalli1795 Рік тому

    English tittlle is in video very useful to me

  • @Hlm789
    @Hlm789 Рік тому

    Sir.
    Mee ru - ee maanavaaliki - Devudu pampina pedda gift,
    Meeru.eelaage 100 yrs healthy ga vundi maanava seva cheyyali,

  • @indiraguntur6256
    @indiraguntur6256 Рік тому

    Meeru great sir meelanti doctors chala అరుదుగా untaru great sir👏

  • @9585424242
    @9585424242 Рік тому +10

    No one can tell this type of suggestions. Thank you Dr. Hatsoff to you sir.

  • @nainakalpana5580
    @nainakalpana5580 Рік тому +9

    Sir i feel ur pure soul ....

  • @Milkymayasarapu2016
    @Milkymayasarapu2016 Рік тому +1

    Daily mrng vedio update cheyyandi sir.. Mimalni chuste day anta mentally feel good😍🥰💐

  • @percisshalom1917
    @percisshalom1917 Рік тому +8

    You are best doctor with ethics

  • @patlollashirisha415
    @patlollashirisha415 Рік тому +1

    Super sir 🙏 treatment kante kuda meru eche advice , way of explanation mental ga diryani esthindi 👍🙏

  • @harshaperala4265
    @harshaperala4265 Рік тому +7

    Good morning sir 🌻

  • @jayakamishetty6865
    @jayakamishetty6865 Рік тому

    Namasthe Dr garu very good information back pain patients
    Ku meru chakkati video chesaru many many thanks

  • @giridandu2836
    @giridandu2836 Рік тому +2

    Thank u very much Dr garu.very useful .

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 Рік тому

    Aa bhagavantudu meku Aayouraarogyalu pradaadinchaalani koritunnanu brother Nizanga meeku Naa Namassumanjalulu!

  • @satyaprakashvinukonda21
    @satyaprakashvinukonda21 Рік тому

    Sir chala chala thank you sir meeru live low ney entha clearga ma andhari kapadutunnaru God bless you sir mimmulanu kalisi thanks cheppalani vundi sir nenu eppudu mimmulanu kalasi a treatment cheyinchukoledhu kaani entho mandi me video chusi anni telusukuntunnaru e rojulalow meeru mathramy entha chakkaga cheptunnaru edi chalu sir ma family low meeru vunnaru sir Naku chala dhirayamuga vundi sir

  • @sirishaallundi8250
    @sirishaallundi8250 Рік тому +1

    Thank so much doctor am from karnataka thank you for valuable information 🙏

  • @sathyanarayana2595
    @sathyanarayana2595 Рік тому +1

    Very good information sir 💐💐💐💐 thank you sir
    💐💐💐💐💐💐💐💐💐

  • @ambedkarrail
    @ambedkarrail Рік тому +3

    Jaibheem jaibuddha to Dr Ravi kongara gaaru for your kind and heartful advice to patients with valuable advice.

  • @prabhakarthonupunoori5857
    @prabhakarthonupunoori5857 Рік тому +9

    Thank you so much doctor for your valuable suggestions 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkateshpinapatruni1156
    @venkateshpinapatruni1156 Рік тому

    Sir meru problem ni chala baga cheptunnaru. Coccydynia gurinchi expla cheyandi, solution cheppandi

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 Рік тому +8

    Thank you sir for your valuable advice 🙏

  • @nishalkidschannel3515
    @nishalkidschannel3515 Рік тому

    Thank you so much doctor garu.uour great job.sir one request please tell me cure of cold and cough

  • @lakshminarayana4228
    @lakshminarayana4228 Рік тому +1

    Nakoda same problem miru cheppintal chestana Sir.Tq so much Sir

    • @md.arief.1882
      @md.arief.1882 Рік тому

      Back pain kosm.super human video chudandi naku.thgindi no

  • @gopusagar1123
    @gopusagar1123 Рік тому +3

    Super sir మీరు. నడుమునొప్పి కి అలోపతి, కేరళ ఆయుర్వేదిక్ ట్రీట్ మెంట్,హోమియోపతి ట్రీట్ మెంట్ తీసుకున్న చాలామందిని చూశాను. నేను నడుము నొప్పి నరకాన్ని భరించిన వాడినే. మీ సలహాలు అందరికీ చాలా ఉపయోగపడతాయి.

    • @md.arief.1882
      @md.arief.1882 Рік тому

      Back pain kosm.super human video chudandi naku.thgindi no tablet

    • @MahendharGaddam
      @MahendharGaddam Рік тому

      @@md.arief.1882 meeku backpain purthiga thagginda bro

  • @Bhimvaram_kurrodu
    @Bhimvaram_kurrodu Рік тому

    Same problem tho badhapadutunanu nenu try chesta thanku so much sir 🙏🙏🙏Sarina time ki devudila kanipinchru🙏🙏

  • @sonygudala
    @sonygudala Рік тому +9

    Thank you so much Sir. 2 నెలల క్రితం నేను కూడా ఈ సమస్య తో బాధ పడ్డాను. Dr అదే మెడిసిన్స్ సజెస్ట్ చేశారు ఇంకా ఫిసియో థెరపీ కూడా.I'm absolutely alright now.

    • @vijaypanda7424
      @vijaypanda7424 Рік тому

      Meeku purthiga thaggindha Andi...one month nundi neenu suffer avuthunna

    • @md.arief.1882
      @md.arief.1882 Рік тому

      Back pain kosm.super human video chudandi naku.thgindi no tablet

    • @danielpremassis4637
      @danielpremassis4637 Рік тому

      Nijamgane tagginda? Am suffering from last 7 yrs

    • @danielpremassis4637
      @danielpremassis4637 Рік тому

      @@md.arief.1882 super human video anti artham kaledhu, can u explain please

  • @nagamanilankapalli2256
    @nagamanilankapalli2256 Рік тому +1

    Your. Brother. Most. Comarsheyal. But. Your right sar. Super. Tq. 🙏🏻🙏🏻

  • @punuruvijaya2947
    @punuruvijaya2947 Рік тому

    Sir neck pain gurinchi koda vedio cheyyandi

  • @hasinibodipodi-mq2ix
    @hasinibodipodi-mq2ix Рік тому

    సార్ చాలా బాగా చెప్పారు థాంక్స్ సార్

  • @nagendrarao303
    @nagendrarao303 Рік тому +1

    Thankyou doctor for your valuable advice thankyou so much