Dr గారు, మీ మీద నమ్మకం తో నాకున్న spine ప్రాబ్లెమ్ తో 2018 లో మీ దగ్గర కొచ్చాను... 2019 లో మీరు నాకు 8:36 spine సర్జరీ చేశారు... 4:56 నా కున్న "కాళ్ళల్లో నుంబనెస్ " పూర్తిగా తగ్గింది... నా ఏజ్ 72...మీ ఋణం తీర్చుకోలేనిది... నేను ఏది చెప్పినా వింటారు మీరు... అదికూడా నాకు చాలా సంతృప్తి నిస్తుంది.... 💫🌈
హమ్మయ్య ఒక డాక్టర్ గారు egg ఎల్లో గురుంచి చెప్పటం చాలా గొప్ప విషయం. చాలా మంది డాక్టర్లు మారాలి. డాక్టర్లు చెపితే మాత్రమే చాలా మంది వింటారు. ఏదేమైనా డాక్టర్ గారు ధైర్యంగా చెప్పారు
Thank you💐డాక్టర్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పచ్చసోనా వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి అని మాకు కోలేస్త్రోల్ అనుకొన్నాము కానీ అది good కోలేస్త్రోల్ అని తెలియదు
నమస్కారం డాక్టర్ గారు చాలా విషయాలు చెప్పినారు ధన్యవాదాలు నాకు యూరిన్ కొద్దిమొత్తం లో ప్రోటీన్ పోస్తుంది నేను egg white మరియు yellow రెండు ఎంత మొత్తం లో తినాలి దయచేసి నాలాంటి వాళ్లకు కూడా ఉపయోగం ఉంటుంది కాబట్టి సలహా ఇవ్వండి
డాక్టర్ గారు మీకు మనఃపూర్వక వందనములు, విషయ వివరణ సంపూర్ణముగా ఉన్నది, చాలా ఓపిగ్గా నిర్మలమనసుతో వివరించారు, ఎంతో ఉపయోగకరంగా మరెన్నో వీడియోలు చేయగలరు ఆశిస్తూ -నమస్సులు
Chala rojulaki Oka manchi Knowledge unna Doctor ni Chustunna sir , your very Knowledgeable person , Mee lanti subject meeda knowledge unna vallu , Kothaga vachina studies ni adopt chesukune vallu chala takkuva .
సోదరా! హోమియోపతి మందులంటే అపోహలెందుకు? మామనవళ్ళు వయసు ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు. వాళ్ళకు చంటి పిల్లలకు వచ్చే అనారోగ్య సమస్యలు పెద్దగా రాలేదు కానీ చంటి పిల్లలకు సామాన్యంగా వచ్చే పొట్ట ఉబ్బరం, నీళ్ళవిరోచనాలు, ముక్కు పడిచం వంటి సమస్యలు వచ్చినపుడు హోమియో మందులు వాడుతూనే ఉంటాము. సమస్య తీరుతుంది. అపోహలు వద్దు. క్వాలిఫైడ్ డాక్టర్లను సంప్రదించి హోమియోపతి మందులు వాడండి. చాలా సౌకర్యంగా ఉంటుంది. (స్వంత వైద్యం వద్దు)
నాకు back pain వుందని ఈ డాక్టర్ దగ్గరకి వెళ్ళాను ఏవేవో టెస్టుల పేరుతో వున్న money antha దోచుకున్నాడు.... ఇతను మాట్లాడని voice రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ... పక్కా కమర్షియల్ fellow
ధన్యవాదములు డాక్టర్ గారు.. నాటు కోడి గుడ్డు బెటరా.. ఫారం గుడ్డు బెటరా.. షుగర్ పేషట్స్ ఎలా తింటే బెటర్ అనేది చెప్పుంటే చాలా బాగుండేది... త్వరలో మరొక వీడియో చేస్తారని ఆశిస్తున్నాను... 🙏🙏🙏🙏🙏🙏🙏
Doctor Garu namaste very important information it was general doubt most of them by your information it has become very we have to eat whole egg Thankyou
Ela videos chesetappudu chala baga matladutharu anni vishayalu vivaranva explain chestharu. Kani real ga vari daggariki checkup kosam vellithe 5miutes kuda manatho matladaru complete case study cheyyaru asalu mana badalu cheppadaniki time evvaru . Dr. Feeani testlu ani xray ani scaning ani vellu vellu dhochukontaru ee kaliyugam doctors mana dhaggara yenthadhochukonna yentha baga brathikina chivariki atha ee bhumeemeeda vadhali velli povalsinde edi thelusukoni prathiokkaruthelusukoni manchiga brathekithe baguntundi
Really your video on the nutritional value of the whole egg and yellow yoke specifically has really dispelled all the apprehensions about yellow egg yoke. Thank u doctor for valuable information .
From past 3 years, i'm having 2 boiled eggs in the breakfast (including yellow)... Before this I used to have HDL as 28 and LDL as 130... now HDL is 58 and LDL is 90... and also it helped me to reduce weight about 4 kgs ...and most important...I never attacked by COVID till now..I guess it is due to good immunity from Egg yellow...
@@RAMYAramya-kn4uk Nothing specific diet iam following... 1) Morning 1 liter hot water with lemon on empty stomach 2) Every day breakfast with 2 boiled eggs along with 4 soaked nuts each of Pista, almonds and walnut (one day cheating with bread omlette). 3) Normal Lunch 4) Dinner mostly fruits and one/two days cheat with Biryanis..
@@krishnakamal251 డాక్టర్స్ చెప్పేవాటిలో చాలా హాని చేసేవి కూడా ఉంటాయి. గ్రుడ్డు పచ్చసొన, నెయ్యి, గట్టి పెరుగు, కళ్ళుఉప్పు, ఇంకా ఇలాంటివి చాలా తినవద్దు అని చెబుతారు. ఇవన్నీ ఆరోగ్యానికి మంచి చేసేవే తప్ప హాని చేసేవి కావు బ్రదర్.
@@karinimoolarao2353 ante maa nanna ku sugar high bp vundhi anna dani valla 2017 lo esic hospital lo 27days admit ayyindu treatment taruvatha vallu yellow thinoddu white egg thinali ani chepparu anduke ardam kaka adiganu okaru thinumantaru inkokaru vaddu antaru
@@krishnakamal251 డాక్టర్ కి షుగర్ వ్యాధి ఉంటే కూడా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందే. కానీ డైట్ ప్లాన్ తీసుకుని పక్కాగా పాటిస్తే మూడు నెలల్లో షుగర్ పూర్తిగా మాయం అవుతుంది, BP నార్మల్ అవుతుంది, ఇంకా అనేక లాభాలు ఉన్నాయి.
Thank you dr. Garu good information Very good video chaala mandhiki egg Gurinchi enno doubts vunnai egg cholesterol ani adhi meeru clear chesaru Tq so much sir., 🙏🙏🙏👍
గుడ్డు తినాలంటే కొంచం భయం ఉండేది సార్! కొలెస్ట్రాల్ పెరుగుతుందేమో అని ఇప్పుడు అసలు భయం లేదు thank you very much
ఎగ్ ఎల్లో గురించి చాలా వివరంగా వివరించారు. ఎగ్ ఎల్లో తినవచ్చని స్పష్టంగా చెప్పారు. ఇకనుంచి నేనూ తింటానండి...
Thank you very much much for your elaborate answer for egg n yellow content. This is very useful information for so many people under darkness
Dr గారు, మీ మీద నమ్మకం తో నాకున్న spine ప్రాబ్లెమ్ తో 2018 లో మీ దగ్గర కొచ్చాను... 2019 లో మీరు నాకు 8:36 spine సర్జరీ చేశారు... 4:56 నా కున్న "కాళ్ళల్లో నుంబనెస్ " పూర్తిగా తగ్గింది... నా ఏజ్ 72...మీ ఋణం తీర్చుకోలేనిది... నేను ఏది చెప్పినా వింటారు మీరు... అదికూడా నాకు చాలా సంతృప్తి నిస్తుంది.... 💫🌈
ధన్యవాదాలు సార్....చాలామందికి ఉన్న అనుమానాన్ని Egg ఎల్లో విషయంలో నివృత్తి చేసారు.
ఇక ఈవీడియో చూసిన వారు నిర్భయంగా Egg ఎల్లో తింటారు.
Super and valuable information sir
హమ్మయ్య ఒక డాక్టర్ గారు egg ఎల్లో గురుంచి చెప్పటం చాలా గొప్ప విషయం. చాలా మంది డాక్టర్లు మారాలి.
డాక్టర్లు చెపితే మాత్రమే చాలా మంది వింటారు.
ఏదేమైనా డాక్టర్ గారు ధైర్యంగా చెప్పారు
పచ్చసొన గురించి బాగా వివరించారు డాక్టర్ గారు
Thak you for your good information.
One year నుండి daily 4 ఎగ్స్ తింటున్న చాలా బాగుంది
ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు థాంక్యూ సార్
Thank you💐డాక్టర్ గారు
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పచ్చసోనా వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి అని మాకు కోలేస్త్రోల్ అనుకొన్నాము కానీ అది good కోలేస్త్రోల్ అని తెలియదు
మంచి వివరణను ఇచ్చి అనుమానాలు నివృత్తి చేసారు . ధన్యవాదాలు .
❤❤
నమస్కారం డాక్టర్ గారు చాలా విషయాలు చెప్పినారు ధన్యవాదాలు నాకు యూరిన్ కొద్దిమొత్తం లో ప్రోటీన్ పోస్తుంది నేను egg white మరియు yellow రెండు ఎంత మొత్తం లో తినాలి దయచేసి నాలాంటి వాళ్లకు కూడా ఉపయోగం ఉంటుంది కాబట్టి సలహా ఇవ్వండి
డాక్టర్ గారు మీకు మనఃపూర్వక వందనములు, విషయ వివరణ సంపూర్ణముగా ఉన్నది, చాలా ఓపిగ్గా నిర్మలమనసుతో వివరించారు, ఎంతో ఉపయోగకరంగా మరెన్నో వీడియోలు చేయగలరు ఆశిస్తూ -నమస్సులు
అంతొద్దు...
N hu hu hu na
ముఖ్యంగా చాలా మంచి వీడియో ఇది
డాక్టర్ గారు గుడ్లు గురించి మంచిగా వివరముగా చెప్పడం చాలా బాగుంది వందనములు
Wonderful sir, thank you very much
Chala rojulaki Oka manchi Knowledge unna Doctor ni Chustunna sir , your very Knowledgeable person , Mee lanti subject meeda knowledge unna vallu , Kothaga vachina studies ni adopt chesukune vallu chala takkuva .
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు
12 year child ki homeopathy medicines suggest chahie achcha
సోదరా! హోమియోపతి మందులంటే అపోహలెందుకు? మామనవళ్ళు వయసు ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు. వాళ్ళకు చంటి పిల్లలకు వచ్చే అనారోగ్య సమస్యలు పెద్దగా రాలేదు కానీ చంటి పిల్లలకు సామాన్యంగా వచ్చే పొట్ట ఉబ్బరం, నీళ్ళవిరోచనాలు, ముక్కు పడిచం వంటి సమస్యలు వచ్చినపుడు హోమియో మందులు వాడుతూనే ఉంటాము. సమస్య తీరుతుంది. అపోహలు వద్దు. క్వాలిఫైడ్ డాక్టర్లను సంప్రదించి హోమియోపతి మందులు వాడండి. చాలా సౌకర్యంగా ఉంటుంది. (స్వంత వైద్యం వద్దు)
ఎగ్ గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరంగా చెప్పారు సార్
ధన్యవాదాలు.
నాకు back pain వుందని ఈ డాక్టర్ దగ్గరకి వెళ్ళాను ఏవేవో టెస్టుల పేరుతో వున్న money antha దోచుకున్నాడు.... ఇతను మాట్లాడని voice రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ... పక్కా కమర్షియల్ fellow
😂
Common Jada for test go to govt hospital
చాలా మంచి ఇన్ఫర్మేషన్. బాగా అర్థం అయ్యేలా చెబుతున్నారు. చాలా థాంక్స్ అండి.
Good suggestion 👌 egg motttamu teesukontanu sir namaste 🙏
Thank you the valuable information sir . From Ramesh Kasula
Doctor garu, Very nicely explained. Thank you. I have came across double yolk eggs and they are also fine I think
Valuable information sir so many negative rumours on yolk
ధన్యవాదములు డాక్టర్ గారు.. నాటు కోడి గుడ్డు బెటరా.. ఫారం గుడ్డు బెటరా.. షుగర్ పేషట్స్ ఎలా తింటే బెటర్ అనేది చెప్పుంటే చాలా బాగుండేది... త్వరలో మరొక వీడియో చేస్తారని ఆశిస్తున్నాను... 🙏🙏🙏🙏🙏🙏🙏
Respect sir I am very grateful for the valuable information about benefits of eating eggs.
Information is elaborative with clarity..tq sir..Dr P. V.Ramana,Ph.D
Thank you so much sir for giving us vallluable information. Hiow many eggs shall we can take per day,
Thank you so much doctor garu 🙏🙏
Egg ఎల్లో గురించి మంచి విషయాలు తెలియచేశారు TQ sir 🙏🙏🙏🙏
Super
Real Dr. Sir is we r thankful for kind information , excepting many more clarifications on doubtful problems, may god bless ur respectable doctorship.
Nice explanation Sir about Egg 👍
Doctor Garu namaste very important information it was general doubt most of them by your information it has become very we have to eat whole egg
Thankyou
Nice information sir tq
Ela videos chesetappudu chala baga matladutharu anni vishayalu vivaranva explain chestharu. Kani real ga vari daggariki checkup kosam vellithe 5miutes kuda manatho matladaru complete case study cheyyaru asalu mana badalu cheppadaniki time evvaru . Dr. Feeani testlu ani xray ani scaning ani vellu vellu dhochukontaru ee kaliyugam doctors mana dhaggara yenthadhochukonna yentha baga brathikina chivariki atha ee bhumeemeeda vadhali velli povalsinde edi thelusukoni prathiokkaruthelusukoni manchiga brathekithe baguntundi
Very well said sir..very happy...sir...God bless you
Thank you very much
సార్ ఇంకా ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్య సూచనల వీడియో లు చేయగలరని మనవి.
Thanks doctor garu, చాలా చక్కగ వివరించారు. నేను egg white మాత్రమే తింటున్నాను, ఇకనుండి egg yellow తో తీసుకుంటా.
Thank u sir.Mee vediolu public ki chala upayoga padthayi.
ధన్యవాదములు అండీ.
Egg Yellow gurinchi chaala baga cheppinaru tq Dr gaaru
Your way of explaining Awesome sir
Really your video on the nutritional value of the whole egg and yellow yoke specifically has really dispelled all the apprehensions about yellow egg yoke. Thank u doctor for valuable information .
🙏🙏chala baga cheapparu doctor Garu thank you sir
Thank you sir చాలా మంచి విషయాలు చెప్పారు ❤❤🙏🙏
Thanks sir chala Baga chepparu Dr.garu
From past 3 years, i'm having 2 boiled eggs in the breakfast (including yellow)... Before this I used to have HDL as 28 and LDL as 130... now HDL is 58 and LDL is 90... and also it helped me to reduce weight about 4 kgs ...and most important...I never attacked by COVID till now..I guess it is due to good immunity from Egg yellow...
Sir me diet cheppara
Yes....
@@RAMYAramya-kn4uk Nothing specific diet iam following... 1) Morning 1 liter hot water with lemon on empty stomach 2) Every day breakfast with 2 boiled eggs along with 4 soaked nuts each of Pista, almonds and walnut (one day cheating with bread omlette). 3) Normal Lunch 4) Dinner mostly fruits and one/two days cheat with Biryanis..
@@suryaraju31 sir, can we boil egg in pressure cooker. Or will you kindly guide how to boil egg and can we eat half boiled egg
@@suryaraju31
Did you take any medicine to reduce LDL?
Dr. Garu Namaste. Thank you for this useful informative video.
Thank u sir.very useful
Message. మీ patience కి
పాదాభివందనం.
Thank you very much
Good information. Cleared the doubt about. Yellow part of the egg.
Thanks for you sir you are given verry powerful explanation message about eggs for..yellow..god bless to you..sir,..
Sir, many thanks about Eggs and it's use, .
Thanks Doctor for the valuable information and clarifying the most doubted question.
EXcellent informative video sir.. Thankyou very much Sir
Thank you sir
చాలా బాగా చెప్పారు సార్
ధన్యవాదాలు ❤
Nice explanation sir
Please do more videos nutrients and body building and mechanism.
Very good and useful information sir thank u very much
Thank you Dr Subbaiah for driving away the myth.
Doctor you have cleared many doubts on the yellow portion of egg, thanks
Important information about egg yolk. Thank you Doctor garu 🙏
మనకు కావలసిన మంచి కొవ్వులు గ్రుడ్డు పచ్చసొనలోనే ఉన్నాయి అని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ధన్యవాదాలు సార్🙏🙏🙏🙏🙏
Meeru cheppedhi nijama aana? Mari esi hospital doctor professor sir rajeev sir maa nanna ku egg white matrame thinamani cheppadu
@@krishnakamal251 డాక్టర్స్ చెప్పేవాటిలో చాలా హాని చేసేవి కూడా ఉంటాయి. గ్రుడ్డు పచ్చసొన, నెయ్యి, గట్టి పెరుగు, కళ్ళుఉప్పు, ఇంకా ఇలాంటివి చాలా తినవద్దు అని చెబుతారు. ఇవన్నీ ఆరోగ్యానికి మంచి చేసేవే తప్ప హాని చేసేవి కావు బ్రదర్.
@@karinimoolarao2353 ante maa nanna ku sugar high bp vundhi anna dani valla 2017 lo esic hospital lo 27days admit ayyindu treatment taruvatha vallu yellow thinoddu white egg thinali ani chepparu anduke ardam kaka adiganu okaru thinumantaru inkokaru vaddu antaru
@@krishnakamal251 డాక్టర్ కి షుగర్ వ్యాధి ఉంటే కూడా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందే. కానీ డైట్ ప్లాన్ తీసుకుని పక్కాగా పాటిస్తే మూడు నెలల్లో షుగర్ పూర్తిగా మాయం అవుతుంది, BP నార్మల్ అవుతుంది, ఇంకా అనేక లాభాలు ఉన్నాయి.
@@karinimoolarao2353 please detaild ga cheppandi nenu mottam screen shots teesukontanu anna
Thank you very much 🙏 doctor ! For the clarification of egg diet 👍👍👍
Thankyou sir detailed ga chepparu nalo unna apohalu poyinay 🙏🙏
Doctor Garu Dhanyavadamulu Meeku 🙏🌹
Wonderful message I agree with you sir Thank you so much sir for valuable information
కొలస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ప్రతిదీ జాగ్రతగా చూసి తినడం మంచిది..
Thank you for your video nenu kuda egg yellow tinalantey bayapadey vadini... But daily enni eggs tinochu cheppagalaru
Very nice and valuable information doctor garu about egg.
Excellent excellent and excellent sir ❤
THANKS FOR CLARITY OFYELLOEGGS
Well explained sir l am very happy now
Good Information Clearly Explain Sir😊
Chala bhagansar thank you
Thank you so much sir......due to half knowledge avoided egg yolk for last few years......even never tried to search to know the facts 🙏💐
Sir, many thanks about Eggs. Some doubts about yellow in Eggs so many says, don't eat yellow part in egg.
Dr. Garu , కోడిగుడ్డు లో గల ఎన్నో విలువైన పోషకాల గురించి ఎంతో విలువైన సమాచారం ఇచ్చారు. 👌👍💐
Thankyou Sir 🙏🙏🙏
"గుడ్డు 🥚వెరీ గుడ్డు" 👌 అన్నమాట
)paa}³.
Thank you dr. Garu good information
Very good video chaala mandhiki egg
Gurinchi enno doubts vunnai egg cholesterol ani adhi meeru clear chesaru
Tq so much sir., 🙏🙏🙏👍
Excellent explanation sir.
Thank you 🙏🙏🙏
Meeru chala great mimal ni life lo okasari ina chudalu andi
Sir d. V. T. Unavalu egg thinavchaa cheppandi please
I found that reduces my skin rashes when I used eggs in my morning diete.
Thanks
Good information about eggs
Tq good video sir.
Sir, you are clarified all my doubts about egg. Thank you.
Bf
.
గుడ్ ఇన్ఫర్మేషన్ sir TQ 🥰
Good information sir ,thank you
Very clear clarification,Thanq Sir
Thank you 🙏
Sir there is no words enough to say except thanks.
Tq sir chalabaga chaparu
Very good explained egg sub thanks sir
Excellent, correct information for all. Great effort sir. Dr.ch.vishnumurthy, Amalapuram,AP
Thank you very much 🙏🙏
Good information sir chala information tilsundi sir 🙏🏻🙏🏻🤝🤝
Good information about egg 🥚 thank you sir.
Very nice explanation about egg yellow. Thank you sir.
Egg diet conflicting opinion positive side it is good food In negitive dangerous lipids
Well Explained . Thank you Sir
All doughts clear sir..
Yery good Information Doctor
Sir excellent information