అవును డాక్టర్ గారు చాలామంది ఎల్లో తినకుండగా వైట్ని మాత్రమే తింటున్నారు గురించిన విషయాలన్నీ మాకు వివరంగా తెలియపరచినందుకు మీకు ధన్యవాదములు అపోహలు తొలగిపోయేలా మాకు అవగాహన కలిగించినందుకు కూడా థాంక్యూ
చాలా మంచి సమాచారం ఇచ్చారు సార్ ఇలాగ చాలా డౌట్స్ ఉన్నాయి చాలా రోజుల నుంచి మీ వీడియోతో చాలామందికి నేను ఇది షేర్ చేయాలని అనుకుంటున్నాను మరియు ఎగ్ గురించి చాలా గొప్పగా చెప్పారు. Thank you sir..🙏
ఒకప్పుడు కోడి గుడ్లు ఎలాంటి శేషభిషలు లేకుండా పచ్చి వాటితో సహా తీసుకునేవాళ్ళు .ఏమయిందో ఏమో కానీ గడచిన 10 సంవత్సరాల నుండి గుడ్డు లోని పచ్చ సొన మీద చాలా వివాదాలు సృష్టించటం వలన పచ్చ సొన తీసేసి కేవలం తెల్ల సొన మాత్రమే తింటున్నారు .ఇప్పుడిప్పుడే కొంచెం అవగాహనా వస్తుంది మీలాంటి వారి వలన .
Mana kante kaakule chala thelivainavi. Memu egg yellow lo fat content vuntundi ane apohalo white thinesi yellow kaakulaki pettesthunnamu. Kaakulu chala intelligent avi egg white vesina thinavu. Vaatiki yello ne istam. Doctor gaaru Maa kallu theripinchaaru mi beautiful smile tho tq so much. God bless you
Meerentha goooood doctor ante Actual ga meeku Mee practice tho saripothundi Kani maa kosam prathi vishayamlo clarity istaru thank thankyou vary much sir God Bless you
Viewer andaru medicos. Mee professor meeku ela explain chesi undaru. We are lucky we are having super professor Dr. Ravi. K. We are getting so much medical knowledge. And also we are seeing good teacher and good motivater and everything. DOCTOR IS GOD. ante mere. Iam watching every vedio. No more words 🙏🙏.
If any one is having negative perception about doctors,they can change it by watching the videos of Dr.Ravikanth garu for the valuble information shared with great service mind
మా మిత్రుడు అన్నట్లు డాక్టర్ గా మీరొక అద్భుతం. నాదొక చిన్న అనుమానం నా వయసు 67 సంవత్సరాలు మాకు చిన్నప్పుడు జ్వరం వస్తే 2 లేదా 3 రోజులు అన్నం పెట్టకుండా తర్వాత రోజు రసం తో అన్నంపెట్టి నిద్ర పోనిచ్చే వారు కాదు నిద్రపోతే మరలా జ్వరం తిరగ బెట్టేది. దీనికి శాస్త్రీయ కారణాలేమిటి? అలా నే లంకణం పరమోషధం అనేది ఈ రోజు కు కూడా వర్తింస్తుందా?
Nice presentation with super helpful health information Thank you Dr sir 💐 let me know if a hypertension person control on medication, can take yellow yoke , per week how many yellow yokes can we take thanks in advance sir 💐
Very good n valuable info... Personally useful to me. B'coz living in aboard very hard to get doctor appointment here. B'coz ur video it's really helpful to me. God bless u. Thanks, When I come to India next I want to see u personally.
Sir...Thank u so much for your information. You clarified my years together doubt...whether egg will come to veg or non veg...u clarified my biggest doubt... Thanks a ton jee...
Thanks a lot from Somany days i am eating only weight of boild egg because other doctor told don't eat yellow part its totally cholesterol increase heart attack risk. you have been clear all doubts i can eat daily 2 eggs very piece full because i missed a lot yellow part its very tasty naaa
పాలని పొదిగితే పిల్ల పుట్టదు డాక్టర్ గారూ.. కానీ, గుడ్డుని పొదిగితే ఒక ప్రాణం పురుడు పోసుకుంటుంది. గుడ్డుని తినడం అంటే ఒక జీవిని తింటున్నట్టే. Veg కి Non Veg కి మధ్య వ్యత్సాసానికి నిర్వచనం జీవం-నిర్జీవం. ఇదే అసలైన Logic. గుడ్డు ఖచ్చితంగా Non Veg నే..
Sir ఈ మధ్య మీ వీడియో లు చూస్తున్నా చాలా మంచి విషయాలు మాకోసం చెపుతున్నారు మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలి నమస్తే సార్
డాక్టర్ గారు మీకు నా కృతజ్ఞతలు నేను మీ చెప్పినట్టు రోజు గుడ్డు తింటున్నాను
మంచి విషయాలు చెప్పారు మీలాంటి మహానుభావుడు దొరకడం అదృష్టం
ఇలానే కంటిన్యూ చేయండి నమస్కారం డాక్టర్ గారు
ఈ సమాజానికి మీలాంటి డాక్టర్ చాలా అవసరం
మీలాంటి డాక్టరు గారికి ప్రభుత్వం మీ సేవలను గుర్తించి అవార్డు ఇవ్వాలి....
Sir మీరొక అద్భుతం అంతే 👌🏻🙏🏾🙏🏾🙏🏾
*::'
🤝❤️🥰⚘️🙏👍🍰💖
Yeeeeesssssssssssssssss
అవును డాక్టర్ గారు చాలామంది ఎల్లో తినకుండగా వైట్ని మాత్రమే తింటున్నారు గురించిన విషయాలన్నీ మాకు వివరంగా తెలియపరచినందుకు మీకు ధన్యవాదములు అపోహలు తొలగిపోయేలా మాకు అవగాహన కలిగించినందుకు కూడా థాంక్యూ
కోడిగుడ్డు పై ఉన్న చాలా అపోహలు తొలగించారు థాంక్యూ సో మచ్ సార్
డాక్టర్ గారు ఎగ్స్ గురించ చాలా బాగా చెప్పారు . కొడవ గుడ్డు తినాలంటే నేను చాలా బయపడేవాన్ని మీరు చెప్పిన తర్వాత eggs తినాలనుకొంటున్నాను . ధన్యవాదాలు
గుడ్ ఈవెనింగ్ సార్
ఎగ్గు గురించి చాలా వివరంగా చెప్పారు సార్
ఇంత వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు సార్
చాలా మంచి సమాచారం ఇచ్చారు సార్ ఇలాగ చాలా డౌట్స్ ఉన్నాయి చాలా రోజుల నుంచి మీ వీడియోతో చాలామందికి నేను ఇది షేర్ చేయాలని అనుకుంటున్నాను మరియు ఎగ్ గురించి చాలా గొప్పగా చెప్పారు. Thank you sir..🙏
Sir...love u sir....whole india should be proud about ur knowledge &service.....And especially we r proud about that ur from our vijayawada
Mimmli choosi, doctors Pina value perigindi, hero lv u
చాల మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదలు
👌🏻చాలాబాగా చెప్పారు సార్. అయితే
ఏ egg ఆరోగ్యానికి మంచిది
బ్రాయిలర్ కోడి ఎగ్గా, నాటుకోడి ఎగ్గా ఇది కూడా చెప్పండి.🙏🏻
Sundeluka karavatam valla emanna pramadama pls cheppandi sir
చాలా మంచి వివరణ ఇచ్చారు డాక్టర్ గారు
Thank you so much sir ..ma sister yellow thisesi white thintadi lavuga avutha ani chalamandiki ardam ayyela chepparu ....
చాలా మంచిగా విశ్లేషణ చేసి మాకు చెప్పినందుకుtq sir మేము చాలా మీ దగ్గర నేర్చుకుంటున్నాను. మా డాక్టర్ గారు అని గర్వంగా చెప్పుకుంటున్నాను tq sir 🙏🙏
Danyavaadadalu sar.
ఒకప్పుడు కోడి గుడ్లు ఎలాంటి శేషభిషలు లేకుండా పచ్చి వాటితో సహా తీసుకునేవాళ్ళు .ఏమయిందో ఏమో కానీ గడచిన 10 సంవత్సరాల నుండి గుడ్డు లోని పచ్చ సొన మీద చాలా వివాదాలు సృష్టించటం వలన పచ్చ సొన తీసేసి కేవలం తెల్ల సొన మాత్రమే తింటున్నారు .ఇప్పుడిప్పుడే కొంచెం అవగాహనా వస్తుంది మీలాంటి వారి వలన .
Mana kante kaakule chala thelivainavi. Memu egg yellow lo fat content vuntundi ane apohalo white thinesi yellow kaakulaki pettesthunnamu. Kaakulu chala intelligent avi egg white vesina thinavu. Vaatiki yello ne istam. Doctor gaaru Maa kallu theripinchaaru mi beautiful smile tho tq so much. God bless you
you gave clarity to so many people. I take more Eggs in a week. I didn't believe the rumours. I will share this video
Meerentha goooood doctor ante
Actual ga meeku Mee practice tho saripothundi
Kani maa kosam prathi vishayamlo clarity istaru thank thankyou vary much sir
God Bless you
good evening dr big doubt cleared sir thank you very much 😍
Sir. This is good information for all.pls Weigh loss diet .. Pls upload video. No of persons faceing this problem.
Na douts Anni clear ayyayi sr tq so much doctor garu
Viewer andaru medicos. Mee professor meeku ela explain chesi undaru. We are lucky we are having super professor Dr. Ravi. K. We are getting so much medical knowledge. And also we are seeing good teacher and good motivater and everything. DOCTOR IS GOD. ante mere. Iam watching every vedio. No more words 🙏🙏.
Good messages Dr.Ravi kanth sir
మీ వివరణ చాలా మందికి ఉపయోగ కరం గా ఉంటుంది.
మీ వీడియోకు కామెంట్స్ ను ప్రతి ఒక్కరు మనస్సు తో తమ భావాలను అందిస్తారు.
వుందా!!
Apohalalu tolaginchi arogyam ananadam pencharu dhanyavadalu.
Thank you doctor good information salamandi doubt look clear chaser
Thanks for the info Ravi Kanth and very Helpful info and I was under myth till now and thanks for Clarifying in relation to that
If any one is having negative perception about doctors,they can change it by watching the videos of Dr.Ravikanth garu for the valuble information shared with great service mind
Chala years nundi waiting sir e point medha eppudu chusanu
1st stage knee pain gurinchi video pettandi sir 🙏cottilage tablets ela vaadaali please 🙏🙏🙏🙏
Sir,
Namaskaram,
We are Kindly requesting
A video on
Carbohydrates,
Proteens,
Moderation
Is sources,
Pertaining to our food
Namaskaram sir
మా మిత్రుడు అన్నట్లు డాక్టర్ గా మీరొక అద్భుతం.
నాదొక చిన్న అనుమానం నా వయసు 67 సంవత్సరాలు మాకు చిన్నప్పుడు జ్వరం వస్తే 2 లేదా 3 రోజులు అన్నం పెట్టకుండా తర్వాత రోజు రసం తో అన్నంపెట్టి నిద్ర పోనిచ్చే వారు కాదు నిద్రపోతే మరలా జ్వరం తిరగ బెట్టేది. దీనికి శాస్త్రీయ కారణాలేమిటి? అలా నే లంకణం పరమోషధం అనేది ఈ రోజు కు కూడా వర్తింస్తుందా?
Sir diniki answer kavali ravikanth sir plz meeru cheppandi
avunu Sir Answer Cheyandi Ravi anna
మంతెన గారు ఇప్పటికే చెప్పి ఉన్నారు.
@@sandheep3877 vaadi bonda
అవును sir మాకు అలానే చేసేవారు
Nenu alane chestunna sir yellow 🟡 padstanu now start to eat yellow thanks for good information sir
From
Vijayawada
Tq sir Mee video sandesham super sir
Good evening Doctor Garu thanks for Valuable information for All
🙏🙏🙏
Meru chesthunna e help chala goppadhi. Chala chala thanks andi.
Nenu 10 days nundi mi video lu chustunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
Hi sir good morning Nidrura lo guraka rakunda undalante ela
Full clarity
డాక్టర్ గారు, నాటు కోడి గుడ్లు, నంబర్ వన్, సేమ్ ప్రోటీన్ రెండిట్లో ఉంటుంది, హైబ్రే షన్ ద్వారా లేయర్ గుడ్డు తయారు అవుతుంది అది క్యాన్సర్ కార కం సార్
Super explanation Dr... Really you have good patience
Danyavadamulu sir
Thanks
Nice presentation with super helpful health information Thank you Dr sir 💐 let me know if a hypertension person control on medication, can take yellow yoke , per week how many yellow yokes can we take thanks in advance sir 💐
Healthy & knowlegetic information,good.
Very good n valuable info... Personally useful to me. B'coz living in aboard very hard to get doctor appointment here. B'coz ur video it's really helpful to me.
God bless u.
Thanks,
When I come to India next I want to see u personally.
Thanq sir
Sir badam nanapetti pottu theesi thinaala, thiyyakunda thinaala okkokkaru okala cheputhunnaru meeru cheppandi please
Wonderful human being, a big fan of you,,,,,,,🙏🙏
very good information sir tq very much. mee valuable time lo society ki service esthunnaru. 🙏
మంచి సందేశం ఇచ్చారు చాలావందనాలుమీకు
What about cholesterol doctor garu
Excellent.... well explained.
Varicose veins gurinchi vedio cheyandi sir ala thaginchukovalo
Sir i was taught n heard anything which can reproduce it's self of same kind is Nv
ఎగ్ ఫై ఉన్న అన్ని అపోహలు పోగొట్టారు సార్ ... గుడ్ ... 🙏🙏🙏
Chala bhaga cheparu sir
Good ఇన్ఫర్మేషన్. థాంక్స్ సార్ 🙏నమస్తే సార్ 🙏
Sir...Thank u so much for your information. You clarified my years together doubt...whether egg will come to veg or non veg...u clarified my biggest doubt... Thanks a ton jee...
Well said Doctor.. it's true but nobody knows the fact..now every one start believing it by your reveal sir. God bless you 🙏
Gud evening sir thanku so much for ur valuable information
Dr babu kancer brest kancer unna vallu egg thinocha antha apreshan kimo anni aina vallu deeni meeda vidio chyandi please sir
Sir lavuga unnavallu yellow tinakodadu antunaru chala baga cheparu
Hi sir good message thank you for you
In this commercial world of people, v r blessed to have u sir, God bless you sir
Very clear and clarity voice sir
Sir, egg nudi jeevi utpathi avuthundhi. Palanudi jeevi utpathi kakudukadaa. Palu mamsaharam elaa avuthundhi.
Meeru super Bro same ma Annaya batch la unnaru....same voice same explanation.....
Namaskaram doctor
Spondylitis gurunchi cheppandi
Hi sir now a days Harmonies💉💉 given to 🐔🐔🐔 then we take the egg sir?
Good information Doctor Garu....
Sir.. thanq for valuable information
May God bless your and keep you in HIS grace 🙏
Thank you Doctor for very useful information 🙏
🙏 sir.. Mari body build chayali anukuntea yantha varaku eggs tiskovachu sir
Sir me videos chala bagunai Naku body pains vashunae solutions chepandi pl reply sir
Nice information thq sir👏👏👏
Thanks a lot from Somany days i am eating only weight of boild egg because other doctor told don't eat yellow part its totally cholesterol increase heart attack risk. you have been clear all doubts i can eat daily 2 eggs very piece full because i missed a lot yellow part its very tasty naaa
Good morning Dr.Ravikanth ,egg half boiled thinte manchidi antaru ,nijamena,?mee videos are superb,,God bless you
Ayana cheppe manchi vishayala gurinchi thelusukondi personal life gurinchi kaadhu
Sir lips colour change avvadaniki yedainaaa treatment &cream suggest cheyyandi
Sir pls eee migraine gurinchee seppandi chalaa ibbandhi gaa untundhi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Doctor garu thank you manchi messages iccharu
Doctor garu how about dry fish
Thanks for your suggestion sir 🙏🙏
Sir you are great 👍👍👍
Hello doctor Garu hair growth gurinchi cheppandi please
థాంక్ యూ సర్
Dr sir సోరియాసిస్ కీ పర్మినేట్ సొల్యూషన్ ఉందా దయచేసి ok వీడియో చేయండి plzzzzz 🙏🙏🙏🙏🙏
Thankyou doctor Babu
పాలని పొదిగితే పిల్ల పుట్టదు డాక్టర్ గారూ.. కానీ, గుడ్డుని పొదిగితే ఒక ప్రాణం పురుడు పోసుకుంటుంది. గుడ్డుని తినడం అంటే ఒక జీవిని తింటున్నట్టే. Veg కి Non Veg కి మధ్య వ్యత్సాసానికి నిర్వచనం జీవం-నిర్జీవం.
ఇదే అసలైన Logic.
గుడ్డు ఖచ్చితంగా Non Veg నే..
Alagaithe rice nonveg..aa. Danilo kuda jeevam vuntundi. ...rice natithe malli mokka vasthundi kada
Doctor garu cheppina egg layers eggs no life in them.
Natu kodi eggs lo life vuntundhi.
మనం తినేటటువంటి.బ్రాయిలర్ గుడ్లు ఫలదీకరణ గుడ్లు కాదు. దానిలో జీవం వుండదు
Manchi clarity echaru
Sir you didn't mention organic or broiler eggs... slight confusion still exists
Namste sir
Wonderful explanation sir. Doubt clear👍👍👍👍👍👍
Ur campanion is very nise Ravi sir
Sir egg chickens ki hormonal injections chstunaru ani talk