KARUNINCHAVA DEVA |

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 1,3 тис.

  • @JoshuaShaik
    @JoshuaShaik  Рік тому +812

    Lyrics:
    కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా
    నీ ప్రేమలోనే - కావుమా
    శ్రమలోన తోడే లేక - శిలనైన కానే కాక
    వేసారిపోయా యేసయ్య
    పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా
    నా జీవ దాత యేసయ్య

    1. ఆశే నీవై నాలో - నా జీవ గమనములోన
    దారే చూపే నాకు - నీ వాక్య వెలుగులలోన
    నీలో నివాసమే - నాలోని కోరిక
    నీ స్నేహ బంధమే - సంతోష కానుక
    నీలో నిరీక్షణే - నా మౌన గీతిక
    కాలాలు మారినా - నీవుంటే చాలిక

    2. ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా
    ధైర్యం నాలో నింపి - నాతోటి నడచిన దేవా
    నీ సత్య మార్గమే - నా జీవ బాటగా
    నీ నామ ధ్యానమే - నాలోని శ్వాసగా
    నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షినై
    సాగాలి యేసయ్య - నా జీవితాంతము
    Karuninchava Deva - Karunaathmuda Raava
    Nee Premalone Kaavuma
    Sramalone Thode Leka - Silanaina Kaane Kaaka
    Vesaaripoya Yesayya
    Pilichaanu Ninne Deva - Kada Dhaaka Naatho Raava
    Naa Jeeva Dhaata Yesayya
    1. Aase Neevai Naalo - Naa Jeeva Gamanamulona
    Dhaare Choope Naaku - Nee Vaakya Velugulalona
    Neelo Nivaasame - Naaloni Korika
    Nee Sneha Bandhame - Santhosha Kaanuka
    Neelo Nireekshane - Naa Mouna Geethika
    Kaalaalu Maarina - Neevunte Chaalika
    2. Preme Choopi Naapai - Naa Cheyi Viduvani Deva
    Dhairyam Naalo Nimpi - Naathoti Nadachina Deva
    Nee Sathya Maargame - Naa Jeeva Baataga
    Nee Naama Dhyaaname - Naaloni Swaasaga
    Neelone Yekamai - Nee Prema Saakshinai
    Saagaali Yesayya - Naa Jeevithaanthamu

    • @kalyankumar156
      @kalyankumar156 Рік тому +9

      Praise the lord Anna 🙏
      Hyderabad Anna🙂

    • @sunillankapalli5140
      @sunillankapalli5140 Рік тому +11

      What a Marvellous melodic song anna...! this song Just stole's my heart @joshua Shaik @Pranam kamalakar ...❤ thank you so much for this Beautiful song...❤

    • @rajashekarborelli1122
      @rajashekarborelli1122 Рік тому +8

      Thank you Anna 😊💐

    • @rajkumar_112
      @rajkumar_112 Рік тому +7

      New day begun with new song worshipping lord.

    • @Praveenkumar76808
      @Praveenkumar76808 Рік тому +9

      Anna song was very good,and good lyrics,anna small request e song ni male chethakuda padinchara plz anna

  • @holyfireministriesofficial
    @holyfireministriesofficial Рік тому +108

    కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా
    నీ ప్రేమలోనే - కావుమా
    శ్రమలోన తోడే లేక - శిలనైన కానే కాక
    వేసారిపోయా యేసయ్య
    పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా
    నా జీవ దాత యేసయ్య

    1. ఆశే నీవై నాలో - నా జీవ గమనములోన
    దారే చూపే నాకు - నీ వాక్య వెలుగులలోన
    నీలో నివాసమే - నాలోని కోరిక
    నీ స్నేహ బంధమే - సంతోష కానుక
    నీలో నిరీక్షణే - నా మౌన గీతిక
    కాలాలు మారినా - నీవుంటే చాలిక

    2. ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా
    ధైర్యం నాలో నింపి - నాతోటి నడచిన దేవా
    నీ సత్య మార్గమే - నా జీవ బాటగా
    నీ నామ ధ్యానమే - నాలోని శ్వాసగా
    నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షినై
    సాగాలి యేసయ్య - నా జీవితాంతము

  • @naniterlapu9533
    @naniterlapu9533 Рік тому +280

    చైత్ర గారు, కమలాకర్ గారు, జాషువా గారు.. మీరు చేసిన కష్టానికి దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు.. చెత్త, రెచ్చగొట్టే మ్యూజిక్, చెత్త సాహిత్యం ఉన్న రోజుల్లో.. అసలైన పాటలను అందిస్తున్న మీకు కృతజ్ఞతలు 🙏

  • @TruthOfTruths
    @TruthOfTruths Рік тому +39

    దేవునికి శ్రేష్ఠమైన అర్పణ ఇవ్వడం ...........మీ నైజం ..........జాషువా గారు & కమలాకర్ గారు.........................ThankQ

  • @yerukondaramesh6778
    @yerukondaramesh6778 Рік тому +18

    కీర్తనల ప్రవాహం
    ప్రభునకే మహిమ
    Amen Amen Amen

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 Рік тому +187

    ఎండవేడిలో దాహము తీర్చిన గానము నిండుగుండెలలోంచి ఉప్పొంగిన స్వరామృత స్వరమాలికా నా గుండెపై సంతకమై నా జీవితానికి ఆనందమయముచేసింది నీ ప్రేమ కరుణించే దేవా నీవే నా గానము ||

    • @jc.vc.musicstudio
      @jc.vc.musicstudio Рік тому +10

      బ్రదర్ కామెంట్ అందరికీ నచ్చేలా కవితలు రాయడం కాదు దేవుని కోసం చిన్న పాట రాయడం మొదలుపెట్టు ఇలా కామెంట్ శెక్షణ్లో లో వచ్చి రాయడం కాదు 👍

    • @johnpitarmylapalli5584
      @johnpitarmylapalli5584 Рік тому +7

      Ok thanks sir Jesus Christ bless you brother your family and your spiritual life

    • @johnpitarmylapalli5584
      @johnpitarmylapalli5584 Рік тому +9

      దేవునికృపను బట్టి కొన్న పాటలు వ్రాశాను అవే నాబ్రతుకులో ఓనమాలుగా ఉన్నాయ్ ఒకరోజు వస్తుంది క్రైస్తవ ప్రపంచమంత ఆదేవుని పాటలువింటారు.

    • @scotty2505
      @scotty2505 Рік тому +4

      @@johnpitarmylapalli5584 super answer brother...

    • @johnpitarmylapalli5584
      @johnpitarmylapalli5584 Рік тому +6

      ​@@scotty2505 ok thanks brother Jesus Christ bless you brother your family and your spiritual life 🤝🙏

  • @Swaroop9955
    @Swaroop9955 3 місяці тому +9

    క్రైస్తవ సంగీత జగత్తులో ఇంతకన్నా గొప్పగా, చక్కగా, మనసుకు హత్తుకునేల మృదుమధురంగా ఇంకెవ్వరూ సృష్టించలేరు. అటువంటి అద్భుతమైన గీతాన్ని అందించిన మీకు హృదయ పూర్వక అభినందనలు...

  • @kanchuhomegardening
    @kanchuhomegardening Рік тому +48

    మనసుకు ప్రాంతంగా ఉంది విన్నంత సేపు ఈ పాట , ఆ దేవాది దేవునికే సమస్త మహిమ

  • @jamesthinkcricket
    @jamesthinkcricket Рік тому +131

    జాషువా గారు thanks sir మీ మినిస్ట్రీస్ లో నుడి వచ్చిన ప్రతి పాట ఎంతో అర్దవంతముగా మనసుకు హత్తుకునేల వుంటాయి. మీరు చేస్తున్న ఈ పరిచేరియా అంతట్టిలో ఆ దేవతీ దేవుడూ మీకు ఎప్పుడు తోడైయుడును గాక. వినుచున్న మాకు ఆశీర్వదమం వచ్చును గాక ఆమెన్.

  • @maheshthudumu9909
    @maheshthudumu9909 3 місяці тому +13

    వందనాలు మాత్రమే చెప్పగలను 🙏🙏🙏

  • @nagatechtelugunagatechtelu3828
    @nagatechtelugunagatechtelu3828 Рік тому +50

    అన్న మీ మదిలో పుట్టే ప్రతి ఆలోచన ఇలా పాటల రూపంలో మా మధ్య కు తీసుకు రావడానికి దేవుడు మీకు ఇచ్చిన ఆలోచన బట్టి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తూ మీరు ఆత్మ కొరకు మీరు పడుతున్న ప్రయాసను బట్టి మీకు వందనాలు

  • @Anilbava143
    @Anilbava143 Місяць тому +4

    దేవునికి యుగములు మహిమ కలుగును గాక ఆమెన్ అద్భుతమైన సాంగ్ ఈ పాట అందించిన వారందరికీ శుభాభివందనం🙏❤️💖✨

  • @samarpanadurgada5077
    @samarpanadurgada5077 Рік тому +77

    మీ ప్రతీ పాట,రచన, స్వరకల్పన, సంగీతం, చాలా అద్భతంగా ఉంటుంది. ఈ తరంలో ఇంతకన్నా క్వాలిటీగా యేసు ప్రభువు పాటలు అందించడం చాలా కష్టం జాషువా గారు, ఆ కృప దేవుడు మీకు మాత్రమే ఇచ్చాడు Glory to God

  • @santhikala6155
    @santhikala6155 Рік тому +75

    అద్భుతమైన పాట,👌👌పాట పాడిన చైత్ర గారి రక్షణ కొరకు అందరూ ప్రార్ధించండి🙏

  • @josephdupana4217
    @josephdupana4217 Рік тому +35

    అడుగు వాటికంటే ఉహించిన వాటికంటే అత్యదికమైన మేలులు చేసే దేవుడు ఆయన, దేవుడు పరసంబంధ మైన జ్ఞానం తో నింపి,ఆయన మహిమర్థమై, మీ పరిచర్య ను యింత గొప్పగ
    వాడుకుంటూన్నాదుంకు, యింత చక్కటి పాటను మాకు అందించినందుకు నా హృదయం ఏంతో హర్షిస్తున్నది 😊😊😊😊😊వండర్ఫుల్ సాంగ్ 👌God bless you

  • @luckymusic6954
    @luckymusic6954 Рік тому +20

    నీ స్నేహ బంధమే - సంతోష కానుక...
    నీలో నీరీక్షనే - నా మౌన గీతిక....
    అద్భుతం జాషువా గారు.....
    మీ పాటకు 100% న్యాయం చేశారు చైత్ర సిస్టర్ గారు.....
    Wonderful... Wonderful.....
    🎉🎉🎉

  • @davidswankothapalli4161
    @davidswankothapalli4161 Рік тому +12

    అద్భుతమైన పాటలు స్పష్టంగా వినిపిస్తున్నారు. ఎప్పుడూ చూడని వాయిద్యాలు చూస్తున్నాము, వింటున్నాము. అయినా గాయనీ గాయకుల స్వరాలను చక్కగా వినగలుగుతున్నాము. దేవుడు మిమ్మును దీవించి ఎప్పుడూ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మీలో కుమ్మరించిన ప్రేమను కాపాడుకుంటూ మాకు ఇంకా ఎన్నో గొప్ప గొప్ప పాటలు వినిపించాలి. దేవుడు మీ ప్రతి అక్కర తీర్చి ఆయనే మహిమ పొందును గాక.

  • @fr.yesuratnamthota8109
    @fr.yesuratnamthota8109 Рік тому +11

    అద్భుతమైన సంగీతం, అద్భుతమైన గానం. సమస్త ఘనత ప్రభావం యేసయ్యకె కలుగును గాక...ఆమెన్

  • @musicvibes7954
    @musicvibes7954 Рік тому +13

    నిజముగా ఒక ఆత్మీయ ఉజ్జివ ప్రభావాన్ని రేకెత్తే మధురమైన పాట సర్ కమాలాకర్ జీ. శృతి లయల లోపాలతో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పాటల నుండి విమోచించె ఇలాంటి సేద తీరే ఉల్లాసవంతమైన సంగీతంతో అందిస్తున్న మీ సేవ ఎంతో గొప్పది.❤

  • @Anilbava143
    @Anilbava143 Місяць тому +1

    ఈ పాటను బహుమానంగా ఇచ్చిన వారందరికీ. దేవుని పేరిట సర్వ శుభాలు కలుగును గాక అద్భుతమైన ఈ సాంగ్ దేవుని నామాన్ని మహిమపరుచును గాక ఆమెన్

  • @AnandKumar-nb4hg
    @AnandKumar-nb4hg Рік тому +15

    అన్నా! మీ ఆరాధన పాటలన్నీ తప్పకుండా మా హృదయాల్ని తాకుతాయి. ఈ ప్రార్థన పాట మా హృదయపు లోతుల్ని స్పృశించింది. ప్రార్థన తెలియనివారికి సైతం విజ్ఞాపనని నేర్పించింది.
    Thank you Bro. Jashua, Bro. Kamlaakar and Sis. Chaitra

  • @RamkumarRamkumar-qq6cb
    @RamkumarRamkumar-qq6cb 7 місяців тому +4

    మా తెలుగు ప్రజలలో ఇలాంటి తలాంతులు ఉంచినందుకు మీకు వందనాలు యేసయ్య
    కొత్త వ్యక్తులకు కూడా అవకాశాలను ఇస్తున్న జాషువా అన్న గారిని అలాగే కమలాకర్ అన్న గారిని దీవించండి, ఇలాంటి తలాంతులు కలిగిన వారిని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు యేసయ్య ఆమెన్

  • @AlenSuzen
    @AlenSuzen Рік тому +34

    Put this song in car at dark night and go for long drive I will guarantee that u will fall in love with our lord Jesus Christ. thanks a lot whole team of this song.

  • @JohnJhashua
    @JohnJhashua 8 днів тому +1

    చాలబాగా పాడావు అమ్మ బాగావాయిచారు అన్న 🎹🥁🙏🙏👌👌❤️❤️

  • @satviksatvikkumar912
    @satviksatvikkumar912 3 місяці тому +3

    మరిమరి వినాలనిపిస్తుంది .pristalad.

  • @gurajakanakaraju8186
    @gurajakanakaraju8186 3 місяці тому +2

    మీ మధురమైన ఖాంటం యోహావ దేవది దేవుడు అయినా యేసయ్య..... దీవెనలు... కలుగును గాక..... ఎడారిలో పాయించే బాటసారికి నీటి చక్కగా ఉంది..... ఎంత మధురముగా..... ఉంది.... చల్లగా ఉండు తల్లీ....... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @godfamilygroupservantofgod8730
    @godfamilygroupservantofgod8730 Рік тому +17

    May god bless u అన్నా మీ సాంగ్స్ అన్నీ సముద్రంలో ముత్యాలే అవి ఏరి మాకొరకు మాలగా కూర్చి ఆమాలని దేవునికి మెడలో కొత్తసింగర్స్ ద్వారా దేవునికి వేస్తున్న విధానం అబ్బోసూపర్👌👌👌 👏👏👏👍👍👍🙌🙌🙌🙏🙏🙏మీ పరిచర్య ఇంకనూ దీవింపబడునుగాక 🙌🙌🙌🙌ఇందులో పనిచేసే టీమ్ అందరికి దేవుడు దీవించు గాక🙏🙏🙏🙌🙌🙌🙌ఆమెన్.

  • @corneliuskaalla1744
    @corneliuskaalla1744 Рік тому +29

    స్వర సంపద దేవుడిచ్చిన గొప్ప వరం . ప్రతీ నాలుక ఆయన నామమును స్తుతించును గాక , ప్రతీ మోకాలు ఆయన నామములో వంగును గాక....
    మరొక అద్భుతమైన మెలోడీ అందించినందులకు జాషువా అన్నకు , కమలాకర్ గారికి , చాలా ఆత్మీయంగా పాడిన సహోదరికి వందనాలు ❤❤❤

  • @ravibaruch5413
    @ravibaruch5413 Рік тому +25

    Praise the Lord Joshua garu మీ కలం.. నుండి మీ హృదయమునుండి వచ్చే పాటలు ప్రభువు మీకు ఇచ్చేన వరము....🙏🙏🙏🎤🎤🎤🎺🎺🎺

  • @PRABHUBHUSHANOFFICIAL
    @PRABHUBHUSHANOFFICIAL Рік тому +9

    దేవా ...మీకే వందనం యేసయ్య ❤మంచి పాట🎉

  • @NCSSatyaranjan
    @NCSSatyaranjan Рік тому +8

    దేవునికి మహిమ కలుగునుగాక.... ఆమెన్...

  • @bosedk4
    @bosedk4 4 дні тому +1

    My all Time favorite song ❤

  • @bujjibabu4239
    @bujjibabu4239 3 місяці тому +2

    ఈలాంటి అద్బుతమైన పాటలను 8d నందు కంపోజ్ చెయ్యండి .చాలా సార్లు విన్నాము దేవుడు మిమ్మును నిండారుగా ధివించునుగాక ఆమెన్.

  • @chvnarayana3722
    @chvnarayana3722 Місяць тому +2

    Praise god అద్బుతంగా పడారు voice chalabagundi

  • @AnilVoice15
    @AnilVoice15 Рік тому +20

    Devudu మీమల్ని దీవించును గాక inka ఇలాంటి songs మరిన్ని తీయాలని కోరుకుంటున్నాము, God bless u all జాషువా brother, kamlakhar brother & all team members

  • @Jesussaveme-b3i
    @Jesussaveme-b3i 11 місяців тому +4

    Akka nee voice chala ante chala bagundhi akka jesus niku chala manchi voice echadu akka praise the lord akka

  • @desabathuladevadasu4230
    @desabathuladevadasu4230 Рік тому +15

    ప్రైస్ ది లార్డ్ జాషువా గారు 🙏 మీరు రాసిన ఈ పాట ప్రతి హృదయానికి తాకి దేవుని మహిమ పరిచే వారి గా ఉండును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 Рік тому +6

    హృదయ ఊయల ఊగిసలాడింది ఉల్లాసించింది హృదయంత రంగము మురిసిపోయింది

  • @luckymusic6954
    @luckymusic6954 Рік тому +14

    ఇంత ఆత్మీయముగా ఎలా రాయగలుగుతున్నారు జాషువా గారు.... దయచేసి
    మీ సాక్ష్య జీవితం ఒకసారి మా కోసం పంచుకోగలరు...
    🙏🌹🙏

  • @nerellamurali609
    @nerellamurali609 Рік тому +6

    Me team, alage, Joshua garu, kamalakar garu prathi okkarini దేవుడు బహుగ Deevinchunu గాక, vaadukonunu గాక amen🙏

  • @anuradha9274
    @anuradha9274 Рік тому +8

    అద్భుతమైన మ్యూజిక్ అద్భుతమైన చైత్ర గారి గానం అద్భుతం నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ పాట కరుణించవా 🙏🙏🙏🙏🙏 🎶🎶🎶🎶🎶🎶🎶🎧🎧🎧🎧🤗🤗🤗🤗🤗🤗🤗🍫🍫🍫🍫🍫🍫🍫🍫

  • @satyanarayantanty20
    @satyanarayantanty20 42 хвилини тому

    Praise the lord
    God bless you,
    always I hearing,
    Heart teaching Song,
    Thanks,
    From Odisha.

  • @samsony6934
    @samsony6934 Рік тому +34

    వందనాలు అన్న ఈ పాట వలన ఆత్మీయులకు ఆదరణ ఆనందం కలుగుతుంది దేవునికి నిత్యము మహిమ కలుగును గాక

  • @GNaveen124
    @GNaveen124 7 місяців тому +1

    పాట రాసిన వారికి నా ధన్యవాదములు 🙏

  • @jeenarenju
    @jeenarenju 5 місяців тому +2

    രചന, സംഗീതം, നന്നായിട്ടുണ്ട് പശ്ചാതല സംഗീതം സൂപ്പർ നല്ല ഫീൽ ദൈവം അനുഗ്രഹിക്കട്ടെ ❤

  • @bhushanamchalla364
    @bhushanamchalla364 3 місяці тому +2

    Suuuuuper అమ్మ చాలా బాగా పాడవు ఎక్సలెంట్ మ్యూజిక్ సూపర్ 🙏

  • @mbmadduleti7684
    @mbmadduleti7684 Рік тому +6

    అబ్బా దేవా యేసుక్రీస్తు నాధ నీకే నీ కరుణకే ​​స్తోత్రములు ఆమెన్ సూపర్ సాంగ్🎉

  • @drgeorgemullar5855
    @drgeorgemullar5855 17 днів тому +1

    Praise God for your music ministry, quality singers, musicians

  • @gracevictoria2468
    @gracevictoria2468 Рік тому +4

    రియల్లీ heart touching song దేవునికే మహిమ

  • @kotikoti2576
    @kotikoti2576 2 місяці тому +1

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఈ పాటకి జీవం పోసింది మీరే అన్నయ్య ప్రాణం కమలాకర్ అన్నకి హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్ములను ఆయన సేవలో ఇంకా బహు బలంగా వాడుకొనును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @rajukondala4314
    @rajukondala4314 6 місяців тому +3

    Devuniki Mahima kalugunu gaka❤ superb song superb lyrics all music technician s exlent work ❤❤

  • @srianandtamarapalli3104
    @srianandtamarapalli3104 6 місяців тому +2

    బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Timothyvemulapally
    @Timothyvemulapally Рік тому +6

    మంచి గీతాన్ని అందించినందుకు మీకు వందనాలు బ్రదర్
    దేవుడు ఇంతమంది ప్రజలను మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా మార్చారు ఆ దన్యత మీకు కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను
    ఇంతమంది ప్రజలు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి నా మనసులో ఒక చిన్న మాట మీతో పంచుకుంటున్నాను
    మీరు సువార్త సందేశాత్మక గీతాలు కొన్ని అయినా సరే రాసి విడుదల చేస్తే అవి చాలా మందికి చేరుతాయని నమ్ముతున్నాను
    వాటి ద్వారా అనేకమంది రక్షించబడతారని కూడా ఆశపడుతున్నాను
    దయతో ఆలోచించగలరు
    దేవుడు మీకు తోడైయుండి మిమ్మల్ని నడిపించును గాక ఆమెన్

  • @ramakrishna-tk5cy
    @ramakrishna-tk5cy 2 місяці тому +2

    What a lyrics & music, what a mesmerizing voice 😮👏👏

  • @addankivijaysaradhi3667
    @addankivijaysaradhi3667 Рік тому +4

    మహా అద్భుతం అనిపించేలా ఉంది, దశాబ్దానికి ఒకసారి వచ్చే పండగలా ఉంది, కమలాకర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే

  • @kavuriprem2924
    @kavuriprem2924 Місяць тому +1

    Ee paata enni sarlu vinnano chala manchi adharana kaligistundhi

  • @sunil_7192
    @sunil_7192 Рік тому +8

    అన్న మీరు అందించే ప్రతీ పాట ఆ దేవునితో నేను ఏమని స్పదించాలో ఏ విధముగా చెప్పాలో మీరు అందించే ప్రతీ పాటలో నా దేవునితో చెప్పుకూనట్టు వుంటాయి అన్న యేసయ్య నామములో మీకు వందనాలు అన్న 🙏

  • @Mintutito55
    @Mintutito55 3 місяці тому +1

    Ee song raasina vaariki chakkani swaraanni kurchina variki na sathakoti vandhanaalu❤❤❤❤💝🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏

  • @chmadan1929
    @chmadan1929 3 місяці тому +2

    Lyrics rasina,music chesina,song padina, all are blessed and who listening song also blessed. All are glorify the lord, praise the lord amen❤.

  • @DokuburraChinnari
    @DokuburraChinnari 2 місяці тому +2

    Totalga na life lo chala late ga telusukunna song amaging there is no words anthey ❤ feeling soo cried iloveyou God nuvvu thappa evarunaru naku

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi1464 Рік тому +2

    Brother mee combination lo bachina prathi song adbuthamga padaru sistergariki miku devuniki mahimakalugunugaka amen

  • @ramelisetti4347
    @ramelisetti4347 3 місяці тому +2

    నమస్తే సార్! నేను చక్కని సంగీత ప్రేమికుణ్ణి సార్. అద్భుతంగా స్వరపర్చారు. అంతే అద్భుతంగా పాడారు. సూపర్! ఒక మతపరమైన పాటలా అనిపించనేలేదు. చాలా కమర్షియల్ గా అనిపించింది. బాగుంది సార్.

  • @KantaPrasanna
    @KantaPrasanna Рік тому +9

    Excellent music sir 👍👌🥰♥️..mind blowing sir ♥️♥️🥰🥰

  • @gdr45
    @gdr45 6 місяців тому +1

    excellent voice super super super.....

  • @peterpaul137
    @peterpaul137 Рік тому +5

    జాషువా గారి కలం నుండి, కమలాకర్ గారి స్వర కల్పన నుండి వచ్చిన ప్రతీ పాట ఒక వ్యసనం...

  • @javajiradha3887
    @javajiradha3887 Рік тому +1

    Haleluya haleluya Haleluya haleluya Haleluya haleluya Haleluya haleluya Haleluya haleluya Haleluya haleluya Haleluya haleluya Haleluya haleluya Haleluya haleluya Haleluya haleluya Haleluya haleluya Haleluya haleluya thandri Deva Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen parishuda vandalu sthuthi haleluya Haleluya haleluya Haleluya haleluya Haleluya haleluya Haleluya haleluya

  • @naveenraj3815
    @naveenraj3815 10 місяців тому +3

    Deva gospel ministries akka voice fabulous ga undi same song

  • @jaggulucky7633
    @jaggulucky7633 6 місяців тому +1

    Praise the lord
    Anna nijamu ga hrudayani kadelinche song edi but ur music fantastic like music director Ilayaraja garu💐👏🙏

  • @Madhu-nl3rl
    @Madhu-nl3rl Рік тому +5

    జాషూ వ గారి రచన అద్బుతం కమలాకర్ గారి సంగీతం ఇంకా అద్బుతం మీ నుంచి వచ్చే ప్రతి పాట చాలా బాగుంటుంది సార్ గాడ్ బ్లే యు

  • @williamcarey1360
    @williamcarey1360 8 місяців тому +1

    సిసలైన షణ్ముఖ ప్రియ రాగాన్ని ఎంతో లలితంగా మధురంగా స్వర పరచిన కమలాకర్ గారికి గాయని చైత్ర కు అభినందనలు. ! Dr Carey

  • @ChandraShekar-fm7we
    @ChandraShekar-fm7we Рік тому +4

    జాషువా గారు కమలాకర్ గారు మీరు దేవుని krupalo ఇంకా అనేక పాటలను క్రైస్తవ ప్రపంచానికి అందించాలని కోరుకుంటున్నాను పాట చాలా చాలా బాగుంది పాడిన చైత్ర గారికి thank you

  • @VagmareGanesh
    @VagmareGanesh 7 місяців тому +1

    మీ స్వరం వింటుంటే పాదాభివందనం చెయ్యాలని ఉంది అక్క 👌👌❤❤ దేవుని మహిమ కలుగునుగాక

  • @thundergales9985
    @thundergales9985 Рік тому +11

    I am addicted to this song 😍

  • @RajeRaje-bn4lo
    @RajeRaje-bn4lo Рік тому +1

    Aha entha madhuramaina pata..Jashua sir,and kamalakar sir,enka meru elantee enno madhuramaina patalani makandinchi devuni devenalanu pondukovalani devadi devuniki manavi chestunna God bless you and your ministry 💐💐

  • @anushatony9981
    @anushatony9981 Рік тому +3

    ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ 🙏 మీరు వ్రాసే ప్రతి అక్షరం మా జీవితాలను కడిలింప జేస్తున్నాయి మా మనసులో నెమ్మదిని ఇస్తున్నాయి. ఇంకను మీరు యేసయ్యా గారి కృపలో అనేకమైన పాటలని రచించి అనేకమందిని రక్షణలో నడిపించాలని కోరుకుంటున్నాను. యేసయ్య కృప మీకు తోడుగా ఉండును గాక! ఆమెన్ 🙏

  • @singerkamal2161
    @singerkamal2161 4 місяці тому +1

    Intha adbhutamaina paata ki music ichina music director ki lyricist, musicians ki and singer ki na hrudayapurvaka dhanyavadalu👏👏🙏🙏🙏🙏🤗🤗❤❤❤,,God bless you all✝️✝️❤

  • @swarnalathadayala2686
    @swarnalathadayala2686 Рік тому +10

    పిలిచాను నిన్నే దేవా కడదాకా నాతో రావా నా జీవ దాత యేసయ్య. Beautiful lirics praise the lord 🙏 God bless you brother n Your team 🙌.

  • @chettipalliarunaaruna8605
    @chettipalliarunaaruna8605 5 місяців тому +1

    I love you daddy my daddy is my hero one and only jesus ❤

  • @sridharkuwait842
    @sridharkuwait842 Рік тому +4

    మీ కాలమునుండి ఒక అద్భుతమైన పాటను అందించిన మీకు నావందనములు 🙏🙏🙏👏👏👏

  • @Bro_PAUL_JOSEPH
    @Bro_PAUL_JOSEPH Рік тому +1

    కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా - నీ ప్రేమలోనే కావుమా (2)
    శ్రమలోన తోడే లేక - శిలనైన కానే కాక - వేసారిపోయా యేసయ్యా ఆ ఆ
    పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా - నా జీవ దాత యేసయ్యా || కరుణించవా ||
    1. ఆశే నీవై నాలో - నా జీవ గమనములోన
    దారే చూపే నాకు - నీ వాక్య వెలుగులలోన
    నీలో నివాసమే - నాలోని కోరిక
    నీ స్నేహ బంధమే - సంతోష కానుక
    నీలో నిరీక్షణే - నా మౌన గీతిక
    కాలాలు మారినా - నీవుంటే చాలిక || కరుణించవా ||
    2. ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా
    ధైర్యం నాలో నింపి - నాతోటి నడచిన దేవా
    నీ సత్య మార్గమే - నా జీవ బాటగా
    నీ నామ ధ్యానమే - నాలోని శ్వాసగా
    నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షినై
    సాగాలి యేసయ్య - నా జీవితాంతము || కరుణించవా ||

  • @abhitrusty
    @abhitrusty Рік тому +24

    0:40 Outstanding male voice by bro Williams👏

  • @SivaParvathi-r1p
    @SivaParvathi-r1p 9 місяців тому +1

    ఈ పాట వింటుంటే మా బాధలన్నీ మాకు గుర్తొస్తున్నాయి దేవుడు మాకు ఏం మేలు చేశాడో కూడా మాకు తెలుస్తుంది శిలనైన కానే కాక శ్రమలోన తోడే లేక ఆ మాట వ ఆ మాట ఆ పదము వింటుంటే ఎన్నోసార్లు దేవుడు మాకు ఎన్నోసార్లు ఎన్నో వేల సార్లు మాకు దేవుడు చేసిన మేలు ఎంతగానో గుర్తొస్తున్నాయి సిస్టర్ మీ పాట మీరు పాడేరుతుంటే మాకు నిజంగా దేవుడు మేం పాడుతున్నట్లు అనిపిస్తుంది థాంక్యూ సిస్టర్ మాకు ఇంత మంచి సాంగ్ మీరు క్రియేట్ చేసి పాడి జనంలోకి తీసుకొచ్చినందుకు దేవుడు గొప్పతనం తెలియజేస్తున్నందుకు ఆయనకు వేలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాడిన మీకు కూడా దేవుడు ఎంతగానో ఇంకా ఆశీర్వాదం ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా

  • @joelbabu465
    @joelbabu465 Рік тому +11

    Awesome vocals
    Melodious music
    Excellent lyrics
    GBU entire team

  • @jayasriavadhanula4311
    @jayasriavadhanula4311 9 місяців тому +1

    ఈ పాట ద్వారా ప్రతి క్షణం ఓదార్పు అనుభవిస్తున్న.దేవుడిచ్చిన కృపను మీ పాటలో చక్కగా అనుభవిస్తున్న.యేసయ్య నీకు వందనాలు.అన్న వందనాలు

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 Рік тому +4

    అన్నయ్య గారు ప్రైస్ ది లార్డ్ మీరు ఎంతో అద్భుతంగా రాసిన మీకు పాడినవారు కంపోజింగ్ చేసిన వారందరికీ దేవునికి మహిమ కలుగును గాక మీకు ప్రత్యేకమైన వందనాలు

  • @Sujathadekka
    @Sujathadekka Рік тому +2

    దేవుడు ఇచ్చిన తలంతులను దేవుని పనికి ఉపయోగించడం చాలా మంచి పని దేవునికి స్తోత్రం కలుగునుగాక 🙏

  • @yesudasnamburi6364
    @yesudasnamburi6364 Рік тому +6

    మరియొక నూతనమైన పాటను మీ ద్వారా కలిగినందుకు చాలా వందనములు BLESS YOU Sir

  • @sharath4408
    @sharath4408 9 місяців тому +2

    L❤y song,God bless you

  • @sharath4408
    @sharath4408 9 місяців тому +2

    Amen 🎉

  • @johnmosesnarikimelli4603
    @johnmosesnarikimelli4603 Рік тому +2

    Jashua saik గారి కల౦ ను౦డి జాలువారి కమలాకర్ గారి సంగీత ప్రవాహము లో శ్రోతలను వీనులవి౦దు చేసిన మరొక ఆణిముత్యం, దేవుని కే సమస్త మహిమ కలుగును గాక ఆమేన్

  • @SrikanthGunnala
    @SrikanthGunnala Рік тому +5

    ఎంత పొగిడినా తక్కువే Sir
    మీరు చేసే సేవ తరాలు నిలిచిపోతుంది
    దేవుడు మీకు ఇంకా అనేక పాటలు ఇచ్చును గాక

  • @bro.dileepkumarcmc471
    @bro.dileepkumarcmc471 5 місяців тому +1

    Wah❤....How Beautiful 😍..Sister U r voice 🙌🙏🙏🙏... Wonderful words....All glory to Jesus ❤🙏🙏🙏.. దీనురాలి దరికి చేరి , దీవెనలతో నింపవా యేసయ్య😢😢😢😢.. మహా అద్భుతం,~నాకు వర్ణించడం రావడం లేదు కానీ ఈ గీతం అనేకులను ఆదరిస్తుంది.

  • @ps.m.abraham5498
    @ps.m.abraham5498 Рік тому +4

    ఆత్మతో దేవునిని ఆరాదించడం నేర్పిస్తున్నారు 🙏👏💐
    మనస్సును కూడ సంగీతం దేవుని ఆదీనంలోకి నడిపించడం ఇదే దేవుడిచ్చే వరం 🙏👍👌🎶👌

  • @d.r.rajasekarsekar2694
    @d.r.rajasekarsekar2694 Рік тому +2

    We bless you all in the name of Lord jesus chirist Amen Lord.Wonderfjul team.Please transilate in tamil Please.

  • @paulchinna8123
    @paulchinna8123 8 місяців тому +4

    Nice singing, nice composing, nice music, male Chorus is highlight.. totally it's nice feeling and heart touching.. god bless you all.

  • @konapallisrinu
    @konapallisrinu Рік тому +1

    Mirundali.sir.abbhaàaaaààa.soper.song.❤❤❤❤❤❤❤❤❤💯👌👌👌👌👌👌👌👌⛪🙏

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Рік тому +3

    ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @pollavenkatarosaiah5630
    @pollavenkatarosaiah5630 11 місяців тому +1

    voice bagundhi elaantive devunilo enkaa paadali korutunna god bless you sister

  • @femindaniel1462
    @femindaniel1462 6 місяців тому +2

    I don't know Telugu, First time I heard this song . I feel presence of God and I fall in love of Jesus....... thank you for the whole team's for this songs . Sister your voice is very sweet. God bless you, thanking you ❤

  • @sschalam1061
    @sschalam1061 2 місяці тому +1

    Praise the lord brother Jashua n Kamalakar ❤❤🙏🙏.