Thank you so much..I have been searching for this song from so much time. Unfortunately I couldn’t find I thought it was deleted but god’s grace found this. I have a habit of listening this daily morning..!🥺
నేను ప్రతిరోజు ఈ స్తోత్రంలు వింటూ రోజుకొక శ్లోకం వ్రాసుకొంటాను అండి అవి రోజు స్టేటస్ క్రింద పెట్టుకొంటాను. మీరు మొన్న తీసేసిన దక్షిణామూర్తిస్తోత్రం లో అలాగే వ్రాసేను అవే ఎక్కవ గా ఉండేవి. మీరు మళ్ళీ శ్లోకం అర్ధం పెట్టినందుకు మీకు ధన్యవాదములు 🙏
Hello everyone Dakshinamoorthy stotram changed my life I got good job .... My thoughts will be pure while chanting everyday day by day I will be better just strongly believe Dakshinamoorthy he will take care of your life Now actually UA-cam views 32 lakhs coming days it will be more than 1 crore views❤❤
ఈ శ్లోకం నేను ప్రతి రోజు పొద్దున్నే వినటం అలవాటు కానీ కొన్ని రోజుల నుండి ఈ శ్లోకం కనిపించడం లేదు చాలా సెర్చ్ చేశాను అయినా కనిపించలేదు ఇప్పుడు కనపడింది 🙏🙏🙏🙏🙏🙏
మీ స్వరంతో ఈ స్తోత్రం మా పిల్లలకు నాకు ప్రాణప్రదం యూట్యూబ్ లో తీసేసినందుకు చాలా బాధ పడ్డాం మళ్ళీ తాత్పర్య సహితంగా పెట్టినందుకు వేనవేల ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
ఎందరో మహానుభావులు అందరికి వందనములు. శంకరాచార్యుల వారి శ్లోకాలను, శ్రావ్యంగా ఆలాపించి, తాత్పర్యం జతచేసి చిత్ర పటంతో మాకు అందచేసిన మీలో శంకరులు దూరి మీ చేత ఈ కార్యాన్ని చేయించారు. పాదాభివందనములు
నిజం అంది ఇన్నాళ్లు ఏమైపోయింది చాలా వెలిటిగావుండేది ఈ స్వరం వినకపోతే మాకు వచ్చినసరే మీ స్వరంలో వింటే తృప్తిగా ఉండేది ధన్యవాదాలు మేడం ఒకసారి బాక్గ్రౌండ్ కలర్ మార్చండి
Jai Sri Ram 🙏 Jai Sri Ram 🙏 Jai Sri Ram 🙏 Jai Sri Ram 🙏Jai Sri Ram 🙏 Jai Sri Ram 🙏 Jai Sri Ram 🙏Jai Sri Ram 🙏 Jai Sri Ram 🙏 Jai Sri Ram 🙏 Jai Sri Ram 🙏
🕉️🔱🙏 మీ స్వరం లో వున్న స్వచ్చత చాల బాగుంది. ఇది కేవలం మీకు మరియు వినేవారికి పరమేశ్వర అనుగ్రహం..శ్లోకాలు blue&black మార్చి కొద్దిగా దృష్టి వున్నా వారికి కూడా కనిపించేలా ,నీలం రంగు కన్నా తెలుపు గాని పసుపు రంగు back ground వుంటే బాగుంటుందని అనుకున్నాను... విన్నంత సేపు ఏకాగ్రత కుదురుతున్న స్వర విన్యాసం..🕉️🔱🙏
మీ గానామృతానికి నా హృదయపూర్వక ధన్యవాదములు 💐🙏🙏🙏🙏🙏 చాలా రోజులుగా మీ గానామృతాన్ని వెతుకుతున్నాను ఈరోజు దొరికింది🙏🙏 మీరు టైటిళ్లు ఇమేజ్ మార్చారు అందులో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అని నా నమ్మకం
I'm searching for the old dakshinamurty video but at last I'm happy to watch the powerful stotram with lyrics and meaning. 😊Om Shri Dakshinamurthaye Namaha 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏Om Sri Dhakshinamurthiye Namaha, Om Sri Dhakshinamurthiye Namaha, Om Sri Dhakshinamurthiye Namaha, Om Sri Dhakshinamurthiye Namaha, Om Sri Dhakshinamurthiye Namaha, Om Sri Dhakshinamurthiye Namaha, Om Sri Dhakshinamurthiye Namaha, Om Sri Dhakshinamurthiye Namaha, Om Sri Dhakshinamurthiye Namaha, Om Sri Dhakshinamurthiye Namaha, Om Sri Dhakshinamurthiye Namaha🙏🙏🙏🙏🙏🙏
Avunu asalu vinali anipinchatledu entha vethukutunano dannam pettukuna a voice tho video kanipinchali ani swami vinnaru malli e roju pettaru tq sooooo much❤❤❤❤
చాలా రోజుల కిందట రెగ్యులర్ విన్నాను మధ్యలో గ్యాప్ వచ్చింది ఒకసారి వితికితే దొరకలేదు చాలా బాధ అనిపించింది. వాయిస్ చాలా బాగుంటుంది. ఈరోజు అనుకోకుండా వెతికితే వచ్చింది చాలా హ్యాపీ గా ఉంది. కోట్లు పెట్టీ సినిమా సాంగ్స్ తిస్తార్ గానీ ఈ శ్లోకం లో మ్యూజిక్ లెక్కున ఆ వాయిస్ కే చాలా ఆనందగా వుంటుంది.
Voice is clear. Very exciting to hear. I don't know what made to hide this sloka being recited from her noble voice! After several days I am listening this sloka from her voice. Thanks a lot.
I am entirely hypnotized by the background music and shloka. Excellent. Please make videos like this. 🙏
Thank you ! Please share with you friends and family.
Thank you so much..I have been searching for this song from so much time. Unfortunately I couldn’t find I thought it was deleted but god’s grace found this. I have a habit of listening this daily morning..!🥺
🙏🏼🙏🏼
@@______7396 🙏
వేరేవి అస్సలు వినాలి అనిపించలేదు. మీ వాయిస్ చాలా స్పష్టం గా చాలా క్లియర్ గా ఉంది. చాలా రోజుల నుంచి వెతుకుతున్నాం. ఇప్పటి కైనా దొరికింది. Very happy.
Same naku Kuda అలాగే అనిపించింది
నిజం, రోజు వెతుకుతున్న, ఈరోజు కనిపించింది 🙏వేరేది వినాలని అనిపించదు
❤Naku alane anipinchindhi
Nijam ga ne roju vetika e roju dorikindi download chesukunna.thank you ma .
99@@umakiranumakiran921
మీస్వరం చాలా బావుంది నానా😊 వేరే గొంతుతో శ్లోకాలు వినలేను
ఈ శ్రావ్యమైన గానం మనసుకు ఎంతో హాయిగా వుంది. చాలా రోజులు నుండి ఈ గొంతు కోసం వెతుకుతున్నాను
ధన్యవాదములు
గురుమూర్తి.గురమూర్తి.ఏడికోరెక్ట్
దీని కోసం రోజు చెక్ చేస్తున్నాం,ఈ శ్రావ్యమైన గానం మనసుకు ఎంతో హాయిగా వుంది. చాలా రోజులు నుండి ఈ గొంతు కోసం వెతుకుతున్నాను
ధన్యవాదములు. very happy.
nenu kuda… youtube lo e voice tho unna strotram miss aindi. malli erose vintuna.🙏
We are searching for this voice since 3 months thanks for coming with this voice again
@@burelasubrahmanyam7072yes, me too
Yes🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
నేను ప్రతిరోజు ఈ స్తోత్రంలు వింటూ రోజుకొక శ్లోకం వ్రాసుకొంటాను అండి అవి రోజు స్టేటస్ క్రింద పెట్టుకొంటాను. మీరు మొన్న తీసేసిన దక్షిణామూర్తిస్తోత్రం లో అలాగే వ్రాసేను అవే ఎక్కవ గా ఉండేవి. మీరు మళ్ళీ శ్లోకం అర్ధం పెట్టినందుకు మీకు ధన్యవాదములు 🙏
Hello everyone
Dakshinamoorthy stotram changed my life I got good job .... My thoughts will be pure while chanting everyday day by day I will be better just strongly believe Dakshinamoorthy he will take care of your life
Now actually UA-cam views 32 lakhs coming days it will be more than 1 crore views❤❤
ఇప్పుడే డౌన్ లోడ్ చెయ్యాలి రోజు వెతికి కనిపించక పోతే ఎదో తెలియని అయోమయం 😢😢 TQ malli మాకోసం అప్లోడ్ చేసినందుకు🙏🙏
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం
వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥ 1 ॥
వటవిటపిసమీపేభూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ ।
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి ॥ 2 ॥
చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా ।
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ॥ 3 ॥
నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ ।
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ॥ 4 ॥
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే ।
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ॥ 5 ॥
చిద్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే ।
సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః ॥ 6 ॥
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే ।
వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ॥ 7 ॥
అంగుష్ఠతర్జనీ యోగముద్రా వ్యాజేనయోగినామ్ ।
శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః ॥ 8
విశ్వం దర్పణ-దృశ్యమాన-నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా ।
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 1 ॥
బీజస్యాంతరి-వాంకురో జగదితం ప్రాఙ్నిర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ ।
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 2 ॥
యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ ।
యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 3 ॥
నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే ।
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 4 ॥
దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః ।
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 5 ॥
రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ ।
ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 6 ॥
బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా ।
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 7 ॥
విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః ।
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 8 ॥
భూరంభాంస్యనలోఽనిలోంబర మహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ ।
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 9 ॥
సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ ।
సర్వాత్మత్వ మహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య-మవ్యాహతమ్ ॥ 10 ॥
❤🙏
Wonderful ❤
చిద్ఘనాయ shlokam missing in audio
Opened opo
Om Namah Sivaya
ఈ శ్లోకం నేను ప్రతి రోజు పొద్దున్నే వినటం అలవాటు కానీ కొన్ని రోజుల నుండి ఈ శ్లోకం కనిపించడం లేదు చాలా సెర్చ్ చేశాను అయినా కనిపించలేదు ఇప్పుడు కనపడింది 🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ దక్షిణామూర్తి నమః
దక్షిణామూర్తి స్వామి వారి ధ్యాన శ్లోకం:
గురవే సర్వ లోకానామ్
భిషజే భవరోగినమ్
నిదయే సర్వ విద్యానామ్
దక్షిణామూర్తియే నమః
CFBR
😊😊
😊
😊
❤
ఓం హే ప్రభో!దక్షిణా మూర్తె! పాహిమాం భక్త వత్సల! త్వమే వ సచ్చిదానంద! సర్వం సర్వత్ర సర్వ దా "
శాంతిపాఠః
ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।
తం హ దేవమాత్మబుద్ధిప్రకాశం
ముముక్షుర్వై శరణ మహం ప్రపద్యే ॥
ధ్యానం
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం
వర్షిష్ఠాంతే వసదృషిగణైః రావృతం బ్రహ్మనిష్ఠైః ।
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥ 1 ॥
వటవిటపిసమీపేభూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ ।
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి ॥ 2 ॥
చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా ।
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ॥ 3 ॥
నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ ।
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ॥ 4 ॥
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే ।
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ॥ 5 ॥
గురు బ్రహ్మ గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః । గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ॥ 6 ॥
చిద్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే ।
సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః ॥ 7 ॥
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే ।
వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ॥ 8 ॥
అంగుష్ఠతర్జనీ యోగముద్రా వ్యాజేనయోగినామ్ ।
శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః ॥ 9 ॥
శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం |
సూత్రభాష్య కృతౌ వన్దే భగవంతౌ పునః పునః II 10 II
శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం । నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ॥ 11 ॥
సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం ।
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం॥ 12 ॥
నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం ।
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం॥ 13 ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
స్తోత్రం
విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా ।
యః స్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 1 ॥
బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాఙ్గ్నిర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ ।
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 2 ॥
యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ ।
యత్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 3 ॥
నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే ।
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 4 ॥
దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః ।
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 5 ॥
రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ ।
ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్య భిజ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 6 ॥
బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా ।
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 7 ॥
విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః ।
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 8 ॥
భూరంభాంస్య నలోఽనిలోంబర మహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ ।
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 9 ॥
సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్య శ్రవణాత్ తదర్థ మననాత్ ద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ ।
సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చ ఐశ్వర్య మవ్యాహతమ్ ॥ 10 ॥
॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం దక్షిణాముర్తిస్తోత్రం సంపూర్ణమ్ ॥
మీ గాత్రం లో వున్న మాధుర్యం.ఇంకేది వినాలనిపించదు..🙏
😊
మీ స్వరంతో ఈ స్తోత్రం మా పిల్లలకు నాకు ప్రాణప్రదం యూట్యూబ్ లో తీసేసినందుకు చాలా బాధ పడ్డాం మళ్ళీ తాత్పర్య సహితంగా పెట్టినందుకు వేనవేల ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
Devuda nenu maa tammudu baga chadavali devuda on dakshinamurthy namaha
Devuda full day baga chadavali devuda om dakshinamurthy namaha
ఓం శ్రీ దక్షిణామూర్తి నమః🙏
ఎందరో మహానుభావులు అందరికి వందనములు. శంకరాచార్యుల వారి శ్లోకాలను, శ్రావ్యంగా ఆలాపించి, తాత్పర్యం జతచేసి చిత్ర పటంతో మాకు అందచేసిన మీలో శంకరులు దూరి మీ చేత ఈ కార్యాన్ని చేయించారు. పాదాభివందనములు
నిజం అంది ఇన్నాళ్లు ఏమైపోయింది చాలా వెలిటిగావుండేది ఈ స్వరం వినకపోతే మాకు వచ్చినసరే మీ స్వరంలో వింటే తృప్తిగా ఉండేది ధన్యవాదాలు మేడం ఒకసారి బాక్గ్రౌండ్ కలర్ మార్చండి
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Read the slokas with devotion..and detachment means leave all to HIM , you too can read like that ,try
ఓం శ్రీదక్షిణామూర్తిస్తోత్రం :-
నిధయే సర్వవిద్యానాం
భీషజే భవరోగిణామ్ |
గురవే సర్వలోకానాం
దక్షిణామూర్తయే నమః ||
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you Andi, enni రోజులకి మళ్లీ కనిపించింది, వేరేవి వినాలనిపించడం లేదు.
Same feeling
ఓం శ్రీ దక్షిణా మూర్తి యై నమః నా పిల్లలకు మంచి విద్యను ఇవ్వు తండ్రీ 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ దక్షిణామూర్తిస్తోత్రం :-
ఈశ్వరో గురురాత్మేతీ మూర్తిభేదవిభాగినే
వ్యోమవధ్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తియే నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీదక్షిణామూర్తిస్తోత్రం :-
బీజస్యాంతరివాకురో జగదిదం ప్రాజ్నినిర్వికల్పం
పునర్మాయా కల్పిత దేశ కాలకలనా వైచిత్ర్య చిత్రీకృతమ్
మాయావీవ విజృంభయాత్యపి మహాయాగీవ యఃస్వేచ్చయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం శ్రీ దక్షిణామూర్తయే
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీదక్షిణామూర్తి స్తోత్రం :-
వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ |
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్చేదదక్షం నమామి ||
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om dakshinamurthy namah, Om dakshinamurthy namah, Om dakshinamurthy namah Om dakshinamurthy namah Om dakshinamurthy namah
ఓం శ్రీదక్షిణామూర్తిస్తోత్రం :-
ఓం నమః ప్రణవార్దాయ శుద్దజ్ఞానైకమూర్తయే |
నిర్మలాయ ప్రశాంతాయ
దక్షిణామూర్తయే నమః ||
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దీని కోసం రోజు చెక్ చేస్తున్నాం but raledu. thanks 🙏🙏🙏🙏
ఓం శ్రీదక్షిణామూర్తిస్తోత్రం :-
చిత్రం వటతరోర్మూలే వృద్దాః శిష్యా గురుర్యువా
గురోస్తు మౌనం వ్యాఖ్యానం
శిష్యాస్తుచ్చిన్నసంశయాః ||
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీదక్షిణామూర్తిస్తోత్రం :-
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం
వర్శిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టైః |
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి సర్వకాల సర్వావస్థ లందు అందరిని చల్లగా కాపాడు స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙇🏻♀️🌸🌺
Swami na jivitham lo evarni nammali evarni nammakudadho theliyatle swami ....
Evaru em chesthunnaro emo ardham kavatle Swami
Antha ni dhaya Swami ....
DHAKSHINA MURTHAYE NAMAHA
గురవే సర్వలోకానాం
భిషజే భవరోగిణాం
నిథయే సర్వవిద్యానాం
శ్రీ దక్షిణామూర్తయే నమః
ప్రథమం. దక్షిణామూర్తి నామ
ద్వితీయం.వీరాసనస్థితం
తృతీయం. వటవృక్షనివాసంచ
చతుర్ధం. సనకసనందనాదిసన్నుతం
పంచమం. నిగమాగమనుతంచ
షష్ఠం.బ్రహ్మజ్ఞానప్రదం
సప్తమం. అక్షమాలాధరంశ్చ
అష్టమం. చిన్ముద్రముద్రం
నవమం. భవరోగభేషజంశ్చ
దశమం. కైవల్యప్రదం
ఏకాదశం. భాషాసూత్రప్రదంశ్చ
ద్వాదశం. మేధార్ణవం ||
సర్వం శ్రీ మేధాదక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు🙏
Thanks for making this video, our entire family liked it, so peaceful while listening this, Om Sri Dakshinamurthaye Namaha
Devuda inter baga chadavali devuda om dakshinamurthy namaha
Jai Sri Ram 🙏 Jai Sri Ram 🙏 Jai Sri Ram 🙏 Jai Sri Ram 🙏Jai Sri Ram 🙏 Jai Sri Ram 🙏 Jai Sri Ram 🙏Jai Sri Ram 🙏 Jai Sri Ram 🙏 Jai Sri Ram 🙏 Jai Sri Ram 🙏
Daily search chestunna....finally dorikindi ...chala 🙏🙏🙏🙏🙏 thankyou.
🕉️🔱🙏 మీ స్వరం లో వున్న స్వచ్చత చాల బాగుంది. ఇది కేవలం మీకు మరియు వినేవారికి పరమేశ్వర అనుగ్రహం..శ్లోకాలు blue&black మార్చి
కొద్దిగా దృష్టి వున్నా వారికి కూడా కనిపించేలా ,నీలం రంగు కన్నా తెలుపు గాని పసుపు రంగు back ground వుంటే
బాగుంటుందని అనుకున్నాను...
విన్నంత సేపు ఏకాగ్రత కుదురుతున్న స్వర
విన్యాసం..🕉️🔱🙏
Chla thansk andi ma papa ki ee slokam play chestene tanu padukuntadi tq
ఓం శ్రీ గురు దక్షిణా మూర్తి నమో నమః 🙏🙏🙏
నేను గత 3 సంవత్సరాలు నుండి వింటూవునను నాకు. ఎంతో. మంచి జరిగింది మనసంతి గా వున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏
🎉🎉🎉🎉
ఓం శ్రీదక్షిణామూర్తిస్తోత్రం :-
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మారామం ముదితవదనం
దక్షిణామూర్తి మీడే ||
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హరి ఓం నమశ్శివాయ చాలా కృతజ్ఞతలు స్వామి మాకు ఇలాంటి మంచి స్తోత్రం అందించినందుకు
ఓం శ్రీదక్షిణామూర్తిస్తోత్రం :-
విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మనీ మాయయా బహిరీవోధ్బూతం యధా నిద్రయా
యః సాక్షాత్కురుతే ప్రభోద సమయే స్వాత్మాన మేవాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Really superb
Thankyou for wonderful song ....! Everyday i am sitting near to god by playing this song ..
Please share with family and friends.
Nenu 40 days everyday vinatamu valla naaku chala manchi jarigindi vinakunda vundalenu thanq chala baga padaru
Thank you ! Please share with you friends and family.
మధురమైన స్పష్టమైన స్వరం.
గురవే సర్వలోకానాం బిషజే భవరోగినాం నిదయే సర్వవిధ్యానాం దక్షిణామూర్తయే నమః ॥
Namaste madam me voice super om sri dhakhnamoorthyena maha
చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ వాయిస్ లో స్తోత్రం వింటున్న మనసు ప్రశాంతంగా ఉంది
Stotram+ your voice= 🕊️ peace ❤
Thank you ! please share with your family and friends.
ఓం శ్రీదక్షిణామూర్తిస్తోత్రం :-
నానాచ్చిద్ర ఘటోదర స్థితి మహాదేవ ప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే
జానామితి తమేవ బాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీదక్షిణామూర్తయే||
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ee roju Baga jaragali devuda om dakshinamurthy ee namaha
అద్భుతం. శ్రావ్యమైన స్వరం
Sree Dakshinamurthiye Namaha Amma🙏
Arunachala Shiva shambho shankara nanu praikishi chaku thandri Naku nee darshanam kaliginchu thandri 😭😭😭 naa parnam neelo karigi povali thandri 😭😭😭🌹🌹🙏🙏🙏
ఓం శ్రీదక్షిణామూర్తిస్తోత్రం :-
యస్యైవ స్పురణం సదాత్మకమసత్కల్పార్థకం బాసతే
సాక్షాత్తత్త్వ మసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్
యత్సాక్షాత్కరణాద్బవేన్న పునరావృత్తిర్బవాంభోనిదౌ
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ గానామృతానికి నా హృదయపూర్వక ధన్యవాదములు 💐🙏🙏🙏🙏🙏
చాలా రోజులుగా మీ గానామృతాన్ని వెతుకుతున్నాను ఈరోజు దొరికింది🙏🙏
మీరు టైటిళ్లు ఇమేజ్ మార్చారు అందులో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అని నా నమ్మకం
Praying shri Dakshinamurtye namaha. Always chat world master
Daily okkasari vinte challu mana jeevithame maripothundhi thanks alot🙏🙏❤️🩹🙏🙏
I'm searching for the old dakshinamurty video but at last I'm happy to watch the powerful stotram with lyrics and meaning. 😊Om Shri Dakshinamurthaye Namaha 🙏🙏🙏🙏
చాలా రోజుల నుంచి నాకు నిద్ర పట్టడం లేదు సరిగ్గా ఈ సాంగ్ వింటుంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది నిద్ర కూడా బాధపడుతుంది❤
మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది అండి మీ స్వరంతో ఈ స్తోత్రం వింటే😊😊
వినసొంపైన కంఠస్వరం అద్భుతం
I missed the magic voice some days... Your voice give relax to brain....
మీ మధురమైన గొంతు లో ఎంతో మాధుర్యం ఉన్నది సరస్వతీ మాత అనుగ్రహముతో మీరు ఎన్నో ఎన్నెన్నో పాడండి 5.11.2024.
నమస్కారం చాలా రోజుల నుండి వెతుకుతున్నాను ఈ రోజు దొరికింది చాలా సంతోషం
వేరేవి వినాలని pinchadu
ఓం శివాయ నమః 🎉
Excellent andi ..chala baaga paadaru ......meeru paadatam valla slokam baaga nachindi .❤❤❤❤❤❤❤❤.
చాల బాగా వినడానికి హృదయానికి హత్తుకునేలా చదివేరు అమ్మ
Devida baga chadavali devuda on dakshinamurthy namaha
Nenu morning nundi vethukuthunna andi dhorakatledu eppudu dhorikindhi thankyou God🙏🙏🙏❤
Your voice giving peace to our mind.
Memu kuda aa lyrics gurinchi vethikanu. Finally Got it. Gurubhyo namaha
🙏🙏 ఓంశ్రీ దక్షణా మూర్తి దేవతాభ్యోనమః శ్రీగురుదేవతాభ్యోనమః
అర్థంతో సహా అప్లోడ్ చేసినందుకు ధన్యవాదములు. మీ స్వరం చాలా బాగుంది.
Swamy na kuturi ki manchi Jeevitanni prasadinchu swamy .
🙏🙏🙏🙏🙏Om Sri Dhakshinamurthiye Namaha, Om Sri Dhakshinamurthiye Namaha, Om Sri Dhakshinamurthiye Namaha, Om Sri Dhakshinamurthiye Namaha, Om Sri Dhakshinamurthiye Namaha, Om Sri Dhakshinamurthiye Namaha, Om Sri Dhakshinamurthiye Namaha, Om Sri Dhakshinamurthiye Namaha, Om Sri Dhakshinamurthiye Namaha, Om Sri Dhakshinamurthiye Namaha, Om Sri Dhakshinamurthiye Namaha🙏🙏🙏🙏🙏🙏
Avunu asalu vinali anipinchatledu entha vethukutunano dannam pettukuna a voice tho video kanipinchali ani swami vinnaru malli e roju pettaru tq sooooo much❤❤❤❤
అవును వేరే ఏవో కనిపిస్తున్నాయి కానీ ఇది కనిపించట్లేదు అవేవీ వినాలని అనిపించడం లేదు ఇది వింటుంటే చాలా చాలా వినాలని అనిపిస్తుంది.
Devida baga chadavali devuda om dakshinamirthy namaha
Nenu roju mi voice paina search chesanu...but raledu...migathavi anthaga manchiga anipinchaledu... devotional feeling raledu...thank you soo much mam❤
Andariki vari agnanam nundi gnananni prasadhinchu dakshina murthi
చాలా రోజుల కిందట రెగ్యులర్ విన్నాను మధ్యలో గ్యాప్ వచ్చింది ఒకసారి వితికితే దొరకలేదు చాలా బాధ అనిపించింది. వాయిస్ చాలా బాగుంటుంది. ఈరోజు అనుకోకుండా వెతికితే వచ్చింది చాలా హ్యాపీ గా ఉంది. కోట్లు పెట్టీ సినిమా సాంగ్స్ తిస్తార్ గానీ ఈ శ్లోకం లో మ్యూజిక్ లెక్కున ఆ వాయిస్ కే చాలా ఆనందగా వుంటుంది.
Thank you so much for reposting the video madam I love the voice ❤❤❤
❤
Voice is clear. Very exciting to hear. I don't know what made to hide this sloka being recited from her noble voice! After several days I am listening this sloka from her voice. Thanks a lot.
Om Sri Veda dhakshninamurthayee naahaa
Nenu kuda search chesthunna Mee voice kosam
అద్భుతం చక్కని స్వరం
ఓం శ్రీదక్షిణామూర్తి స్తోత్రం :-
రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్చదనాద్
సన్మాత్రః కరోణప సంహారణతో యో భూత్సషుప్తః పుమాన్ |
ప్రాగస్వాప్సమితి ప్రభోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om dakshinamurthaye namaha...full vinrations...tq universe
Om Sri dhakshina Murthy e nama ha
శ్రీ దక్షిణామూర్తి నమః
Excellent voice amrutham adhbhutam anandam 🙏🙏🙏
తల్లి! అపర సరస్వతీ దేవి! సాష్టాంగ ప్రణామములు .
Devuda exam baga rayali om dakshinamurthy namaha 100 💯 confirm
అద్భుతమైన వాయిస్ మీది. చాలా బాగుంది
Chala rojulaki naku dorikindi chala vetikanu thank you 🙏