శ్రోతులందరికి జై శ్రీ రాం శుభోదయం. నాదోక చిన్న విన్నపము మన గుళ్లలో విగ్రహలకు ప్రాణప్రతిష్ఠ చేస్తారు అంటే వాటికి ప్రాణం వచ్చింది అని అర్థం, కాబట్టి అట్టి విగ్రహలను నిల్చొబెట్ట కుండ వాటిని కూర్చొ పెడితే బాగుంటుంది నా ఉద్దేశము. నిల్చొబెట్టడం వలన వాటికి కాళ్లు నొప్పి పెడతాయెమో నా ఉద్దేశము. ఎందుకంటే వాటికి ప్రాణప్రతిష్ఠ చేసాము కాబట్టి.
భక్తి భావం ఉంటె చాలు, నిలిచుందా ,కూర్చున్నారా అనే భావం ఉండకూడదు . ఎందుకంటే , దేవి దేవతలకు కాళ్ళు నెప్పిపుట్టవు . మీరు ఏ ఉద్దేశ్యముతో వ్రాసారో తెలియటల్లేదు. 🙏🕉️🙏
@@sriramayadavalli206తప్పుగా భావించవద్దు. అది భగవంతునిపయిన అత్యంత ప్రేమ, గౌరవం. శబరి కూడా ప్రేమ స్వయం శ్రీ రామ చంద్రునిపై చూపించింది. అత్యంత ప్రేమ. భక్తి.
ఒక్కక్క పాట ఒకరు కంఠం లోనే బాగుంటుంది. అలా వచ్చిందే ఈ శ్లోకం. ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే శ్లోకం. ఈ శ్లోకం రోజు కొకసారైన వింటే శోకం పోతుందనుటలో సందేహం లేదు. జై షణ్ముకాయ నమః
అత్యంత అద్భుతంగా శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అందించిన మీకు మా హృదయపూర్వక పాదాభివందనములతో కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేస్తున్నాను .. శ్రీవల్లీ దేవసాన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యే నమః
అయ్యా నమస్కారం. ఈ డిస్ లైక్ ఇచ్చిన వాళ్లు ఒకసారి కాదండి ఇది రిపీటెడ్ గా ఒక రెండు మూడు సార్లు గాని విన్నట్లయితే ఆ వీడియో చూస్తున్నట్లయితే వాళ్లకి కూడా అర్థం అవుతుంది వాటిని డిస్ లైక్ గా భావించకూడదు 50 శాతం మందికి పైగానే వీడియో ప్లే అవ్వడానికి ముందే లైక్ డిస్ లైక్ నొక్కేస్తున్నారు ఏది ఏమైనా ఎంత మంచి వీడియోను మంచి సంగీతంతో నేర్చుకోవడానికి వీలుగా ఉండేటట్టు మనందరికీ అందించిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను
స్వామీ చాలబాగపాడా రు ప్రాక్టీస్ చేస్తాను పాదాభివందనం పాత పద్ధతి లో పాడారు ఎటువంటి స్టైల్ లేదుకాబట్టిబాగుంది జనాలకి మీలాంటివారు ఇలాగే ఎన్నో స్తోత్రాలు చదివి విన్పించి పుణ్యం కట్టుకోండి నమస్తే తాతలుపోయారు వారుచదివినవితేలుసు అలాగే చడవగలిగినవారుమీరు కాపాడండి జనాలని జై భక్త సమాజం
For first delivery I got c-section but for second delivery I want to go for normal delivery and i am delivered normally after listening this thank you God and it's a best sign of God that he's blessings are on me that I give birth to my on Tuesday. As the God takes prayes on Tuesday .
I lost my husband due to COVID. Am living in fear and anxiety. Oh Lord Subrahmanya Swamy pease help me and my three children who are still not settled to overcome this trauma and give us strength and good health to bear this loss.
నాకూ ఉద్యోగం వచ్చింది సుబ్రమణ్య భుజంగం రోజూ వినడం వలన 🙏 అలాగె నేనూ ట్రైనింగ్ లో మంచి పేరు సంపాదించి టాస్క్స్ కంప్లీట్ చెయ్యాలి అనీ కోరుకుంటున్నాను🙏 ఏ ఆటంకం రాకుండా అంత మంచే జరగాలి అని అనుకుంటున్న 🙏 నాకు ఈ టెన్షన్ ప్రెషర్ లేకుండా రోజు చెక్కగా టాస్క్ కంప్లీట్ చేసి టెక్నాలజీ నేర్చుకొని ఇంకా సక్సెస్ రావాలి అని కోరుకుంటున్న 🙏🧿
Thanks a lot to the team for providing such wonderful strotam with clarity pronunciation Also an appreciation for not putting ads in video (even at beginning) for interests of devotees 🙏 Kudos 🎉
శ్రోతులందరికి జై శ్రీ రాం శుభోదయం. నాదోక చిన్న విన్నపము మన గుళ్లలో విగ్రహలకు ప్రాణప్రతిష్ఠ చేస్తారు అంటే వాటికి ప్రాణం వచ్చింది అని అర్థం, కాబట్టి అట్టి విగ్రహలను నిల్చొబెట్ట కుండ వాటిని కూర్చొ పెడితే బాగుంటుంది నా ఉద్దేశము. నిల్చొబెట్టడం వలన వాటికి కాళ్లు నొప్పి పెడతాయెమో నా ఉద్దేశము. ఎందుకంటే వాటికి ప్రాణప్రతిష్ఠ చేసాము కాబట్టి.
భక్తి భావం ఉంటె చాలు, నిలిచుందా ,కూర్చున్నారా అనే భావం ఉండకూడదు . ఎందుకంటే , దేవి దేవతలకు కాళ్ళు నెప్పిపుట్టవు . మీరు ఏ ఉద్దేశ్యముతో వ్రాసారో తెలియటల్లేదు. 🙏🕉️🙏
@@sriramayadavalli206తప్పుగా భావించవద్దు. అది భగవంతునిపయిన అత్యంత ప్రేమ, గౌరవం. శబరి కూడా ప్రేమ స్వయం శ్రీ రామ చంద్రునిపై చూపించింది. అత్యంత ప్రేమ. భక్తి.
@@sriramayadavalli206kk
@@sekharamdola ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయాల నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. ఆ శాస్త్రాన్ని ఎవరూ మార్చటం కుదరక పోవచ్చు.-------ఓం తత్సత్
ఓ షణ్ముఖ స్వామి, నా కొడుకు, కోడలు వివాహమై 6 సంవత్సరాలు అయినా, ఇంతవరకు సంతానం అందటం లేదు, మీరు పుత్ర సంతానం కలిగేటట్లు అనుగ్రహం చూపించండి.
ఒక్కక్క పాట ఒకరు కంఠం లోనే బాగుంటుంది. అలా వచ్చిందే ఈ శ్లోకం. ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే శ్లోకం. ఈ శ్లోకం రోజు కొకసారైన వింటే శోకం పోతుందనుటలో సందేహం లేదు. జై షణ్ముకాయ నమః
హిందూ దేవుళ్ళ పాటలు వినలన్నా, హిందూ దేశంలో పుట్టి పెరగలన్నా, బ్రతకాలి అన్నా ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి,
👍
Yes
@@adityaroadcarriersdviswesw2050 y⅚
భరత దేశంలో పుట్టి, ఇక్కడే బ్రతుకుతు,పరయి దేశ సంస్కృతిని అనుచరించే వారికి ఇలాంటి స్తోత్రాలు వినాలంటే కష్టం గానే ఉంటుంది ....
Absolutely Right ❤
స్తోత్రం వింటూ ఉంటే ఆనందంగా ఉంది.తెలుగులో శ్లోకం అర్ధం అయ్యే అవకాశం వాఖ్య రూపేణా ఉంటే బాగుండును అనిపించింది! గురువు గారి కి నమస్కారములు !🙏 !
❤❤
ఓం శరవణ బవయ నమః నాకు , నా కడుపులో ఉన్న బిడ్డ కి ఎలాంటి అపాయం కలగకుండా చుడు స్వామీ,ఆరోగ్యం బాగుండాలి ,,, కాపాడు కరుణించు స్వామీ,,,అందరూ బాగుండాలి
🙌🙌
God bless you
@@akulasrilakshmi8724💐💐😮🎉😢😊❤
¹💐
God bless u sis
BJ hm @@vasuvasu2516
ఓం శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మన్యేశ్వరా స్వామి యే నమః
అత్యంత అద్భుతంగా శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అందించిన మీకు మా హృదయపూర్వక పాదాభివందనములతో కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేస్తున్నాను .. శ్రీవల్లీ దేవసాన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యే నమః
నేను ప్రతి రోజు ఉదయం చదువుతాను.
షట్ పది స్తోత్రం,సుదర్శన స్తోత్రం,సుబ్రమణ్య బుజంగ స్తోత్రం,ఆంజనేయ దండకం,దక్షిణా మూర్తి స్తోత్రం,కాలభైరవాస్టకం
🙏
ధన్యులు
ఇటువంటి స్పష్టమైన శ్లోకాలు పాడేవారు ఉన్నందుకు మనం అదృష్టవంతులం...🙏🙏🙏
namastesir
చాలా చక్కగా పాడారు సార్ చక్కగా ఆడియో ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్🙏🙏
Namkar
Very great singing wonderful sir💐😊🙏🙏🏻🙏🏻
ఓం నమో శరవణభవ 🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🙏🙏ఓం శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి నమో నమః💐💐సరైన ఉచ్ఛారణ, ఎంతో బాగుంది. గురువు గారికి ధన్యవాదాలు
అద్భుతమైన కంఠస్వరం ,స్పష్టమైన ఉచ్చారణ ఈ కంఠస్వరం దైవదత్తం .రాఘవరెడ్డిగారు మీకు పాదాభివందనం సమర్పించు కుంటున్నాను .
Cz
9kjiingb@@ramadasbirakayalaatchutasi3020biob bv hpìj
Hi.
అద్భుతమైన voice, ఇక వేరే ఎవ్వరిది వినాలి అని అనిపించదు, మీ కు మాకు స్వామి దయ వుండాలని కోరుకుంటూ
అవును ఈ వాయిస్ లోనే పాట చాలా అద్భుతంగా శ్లోకాలు బాగా ఉన్నాయి వేరే వారిని విన్నాము కానీ ఇది బాగుంది ఓం స్కందాయ నమః
అయ్యా నమస్కారం. ఈ డిస్ లైక్ ఇచ్చిన వాళ్లు ఒకసారి కాదండి ఇది రిపీటెడ్ గా ఒక రెండు మూడు సార్లు గాని విన్నట్లయితే ఆ వీడియో చూస్తున్నట్లయితే వాళ్లకి కూడా అర్థం అవుతుంది వాటిని డిస్ లైక్ గా భావించకూడదు 50 శాతం మందికి పైగానే వీడియో ప్లే అవ్వడానికి ముందే లైక్ డిస్ లైక్ నొక్కేస్తున్నారు ఏది ఏమైనా ఎంత మంచి వీడియోను మంచి సంగీతంతో నేర్చుకోవడానికి వీలుగా ఉండేటట్టు మనందరికీ అందించిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను
వాళ్ళకి శ్రీ రెడ్డి వీడియో లు నచ్చుతాయి
గాడిదలని, వీధి కుక్కలని పట్టించుకోవద్దు.
Subramanya swami naaku chakani arogyakaramaina babu ni evvu swami
స్వామీ వారి కృప కటాక్షములు సర్వదా ఉండును గాక అందరూ ఆనందంగా ఉండాలి లోక సమస్త శుకినోభావంతు లోకా సమస్త శుకినోభావంతు నమస్తే
సరైన ఉచ్ఛారణ, ఎంతో బాగుంది. గురువు గారికి ధన్యవాదాలు
పాడిన గురువులకు పాదాభివందనం 🙏
పాడిన గురువు గారికి పాదభివందనం
Hi
⁸l on u un oh
ఓం శరమణభవ ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నాకు సంతానం ప్రసాదించు స్వామి
ఓం శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి నమో నమః💐💐
🙏🙏🙏
ఓం సుబ్రహ్మణ్య వల్లీ దేవసేన నమో నమః ఓం శరవణభవ🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ వల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః స్వామి మా ఇద్దరి కుమారులకు త్వరగా వివాహం జరిపించు తండ్రి
🙏🙏🙏🙏🙏గాంగేయం, వాహినిగర్భం, శరవణజనితం, జ్ఞానశక్తిం, కుమారం, బ్రహ్మహణ్యం, స్కందదేవం, రుద్రతేజ స్వరూపం, సేనాన్యం, తారకజ్ఞానం, గుర్మజలమతీం, కార్తికేయం, షడశ్యాం, సుభ్రమణ్యం, మయూర, ద్వజ, రథ సహితం, దేవదేవం నమామి, సుబ్రహ్మణ్యయ్, శేషయ్, శివాయ, శివభూషణ భూషిణే, బ్రహ్మాండబార వాహాయ నాగరాజయతే నమోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏
కాపాడు తండ్రి కార్తికేయ మా కుటుంబం,మా అక్క,మా తమ్ముడు కుటుంబాలు అపాయాల నుండి కాపాడు తండ్రి🙏🙏🙏🙏🙏
VAlli Devasena sametha sri subhramanya swaminena maha 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri Subrahmanyaswami will definitely protect the families of you, your elder sister and your younger brother. You can rely on His grace
May Lord Subramanya protect all your family🙏💥🔥
చాలా చాలా బాగుందండీ ఉచ్చారణ,గానం...
భక్తి మయంగా...ఉన్నది.వందనములండి
ఓం శ్రీ స్కందయ నమః. తండ్రి పహిమాం, మమ్మల్ని కాపాడు తండ్రి.
స్వామివారి, ఆలాపన ఆ స్వామి, మీకు మంచి స్వరం ప్రసాదించి గానాలాపన గావివించి న ఆ భగవంతుని ఆశీస్సులు, మీకు మెండుగా వుండుగాక.....
సుబ్రహ్మణ్య స్వామి నమో నమః
మా పెద్దోడికి సత్సంతానం ప్రసాదించు
స్వామి నాకు ఆరోగ్యానికి ప్రసాదించు తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర నాకు ఆరోగ్యానికి సుబ్రహ్మణ్యేశ్వర
నేను ప్రతీ రోజూ వింటాను. హనుమాన్ చాలీషా,కాలభైరవాష్టకం,ఆదిత్య హృదయ స్తోత్రం కూడా.
CNzvnZMCMXZMXNVZCzmvXzbvMZmvzmzzcnc
🙏🏻🙏🏻🙏🏻
నేను ప్రతి రోజు ఉదయం చదువుతాను.
షట్ పది స్తోత్రం,సుదర్శన స్తోత్రం,సుబ్రమణ్య బుజంగ స్తోత్రం,ఆంజనేయ దండకం,దక్షిణా మూర్తి స్తోత్రం.
@@janardhanstudioallur1570 అంత టైం ఉంటుందా? గుడ్.
Sri Valli Devasena Sametha Subrahmanya Swamy ne Namaha
🙏🙏🙏🙏🙏🙏🌹🌹
🙏🌹🌷🌺ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియేనమః 🌷🙏💐🪷🌿🙏మా తమ్ముడికి కళ్యాణం త్వరగా జరిపించు తండ్రి 🙏🌷🌹🌺
Chakkaga aalapinchina ee bhaktunni Devudu challaga chudaalani prarthistunnanu 🙏🙏🙏💐💐💐
చాలా బాగా పాడారు..స్పష్టంగా వున్నది 7:55
స్వామీ చాలబాగపాడా రు ప్రాక్టీస్ చేస్తాను పాదాభివందనం పాత పద్ధతి లో పాడారు ఎటువంటి స్టైల్ లేదుకాబట్టిబాగుంది జనాలకి మీలాంటివారు ఇలాగే ఎన్నో స్తోత్రాలు చదివి విన్పించి పుణ్యం కట్టుకోండి నమస్తే తాతలుపోయారు వారుచదివినవితేలుసు అలాగే చడవగలిగినవారుమీరు కాపాడండి జనాలని జై భక్త సమాజం
podicheti sridevi om
Omnamokarthikeyayaamaha
Nice
i fully agree
.
Please sing Vishnu Sahasranamam swamy
Sree Sadguru Sankaraacharyulavari paadaabhivandanamulu samarpinchukontunnanu 🙏🙏🙏💐💐💐
For first delivery I got c-section but for second delivery I want to go for normal delivery and i am delivered normally after listening this thank you God and it's a best sign of God that he's blessings are on me that I give birth to my on Tuesday. As the God takes prayes on Tuesday .
4
Boy or girl
నిజం హిందూ దేశం లో మనం పుట్టుట మనం పూర్వ జన్మ లో చేసిన పుణ్యం మరియు పాపం కూడా ఎందుకంటె పాపం నాశనం చేసుకోవాలి అంటే హిందూ మత తత్వం లో ఉంది ఆ సీక్రెట్
Today I got positive results for pregnancy..bcuz of listening this subramanya bhujangam...
How many day u listen this song
@@sravanthivangala5680 listen daily
Om sharavana bhavaya namaha
Om Saravana bhava
Very good
ఇటువంటి మంచి స్తోత్రాలకి లైక్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ డిస్ లైక్ ఇవ్వకండి మీకు నచ్చకపోతే వినకండి
Chakkaga aalapinchina ee bhaktunni Devudu challaga chudaalani prarthistunnanu 🙏🙏
గత మూడు నెళనుంచీ ప్రతి రాత్రి విని ఆనందిస్తున్నాను.చాల బాగుంది
ధన్యవాదాలు స్తోత్ర బృందం కు.. ఓం నమో సుబ్రహ్మణ్య దేవాయ నమః
Om Sri subramanya swamy ne namah 🙏🙏🙏 guruvu gari voice chala bavundi chala spasthamga vundi, nenu prathi roju vintanu.
చక్కటి ఉచ్చారణ భక్తి భావం వెల్లి విరుస్తోంది ధన్యవాదములు
గురువు గారి పాడుతుంటే తన్మయం, భక్తీ కలుగుతున్నాయి. మీ vioce బాగుంది గురువు గారు. మీకు మా వందనములు.🙏🙏🙏🙏🙏
నేడు ఆడి కృత్తికా నక్షత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః
శ్రీవల్లీ దేవసేన సమేత. సుబ్రహ్మణ్య స్వామి నమో నమః
స్వామి చాలా బాగుందండి స్వామి బాగా రాగం లో పాడుతుంటే చెప్పలేను 🙏🙏🙏🙏
Om subrahmanyeshwaraya namaha Sharanagathi🙂🙏🙏🙏🙏
ఓం శరవణ భవ
ఓం శరవణ భవ
ఓం శరవణ భవ
ఓం శరవణ భవ
ఓం శరవణ భవ
🙏🙏🙏🙏🙏
I lost my husband due to COVID. Am living in fear and anxiety. Oh Lord Subrahmanya Swamy pease help me and my three children who are still not settled to overcome this trauma and give us strength and good health to bear this loss.
Same problem
అమ్మ మీకు దేముడు ఈ కష్టాన్ని తట్టుకొనే శక్తి ని ఆర్థిక బలాన్ని ఇవ్వాలి .
May God bless give you enough strength and good health in this tough time
May God bless you and support you in this tough time 🙏
@@veeralakshmi9377 MAY GOOD GIVE YOU STRANTH
చాలా భాగుంది. ప్రతి రోజు నేను చదువుతుంటారు ఆరాగే నేర్చుకుంటూ ఉన్నాను చాల ప్రశాంతంగ ఉంటుంది
అద్భుతమైన ఉచ్చారణ...
అద్భుతమైన స్తోత్రం...
శ్రీ తిరుచెందూరు సుబ్రమణ్య స్వామి వారికి అనేక నమస్కారాలు...
పునః దర్శన ప్రాప్తిరస్తు....
@@dinred85
00
@@madduripraveenvidhyasagar7425 )
@@dinred85 00000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000
..m
Th mk ii mm
.mm mm
Guruji namaskaramlu chala bagaa keertana chesaru ohm subramanya swami ne namah naa biddaku tagudu mani vese gunnani evvu badhaga vundi .
Guruvugariki paadaabhivandanaalu samarpinchukontunnanu 🙏🙏💐💐
నాకు భలే నచ్చింది.బాగ పాడారు.రెండు నెలలుగా వింటున్నాను
Chakkaga aalapinchina mimmalni devudu challaga chudaalani prarthistunnanu 🙏🙏
అత్యద్భుత ఖంఠ స్వరముతో భుజంగస్తోత్రాన్ని గానఘందర్వునిగా భక్తి రస మాధుర్యాన్ని పంచిన మీకు ధన్యవాదములు గురువుగారు
చాలా సంతోషంగా వుంది దేవుడు సంగీతం వినతరువత
ఓం శ్రీ సుబరహ్మణ్యేశ్వరస్వామి స్వామి నమో నమః 🙏🙏🙏
Sri Sri Sri Sankaraacharyulavari paada padmamulaku pranamamulu 🙏🙏🙏💐💐💐
శ్రీ శ్రీ శ్రీ వల్లి , దేవసేనా సమేత సుబ్రహ్మణ్య. స్వామియే నమః.
శ్రీమతి గుళ్లపల్లి రాజ్యలక్ష్మి పంతులు.
విశాఖపట్నం , ఆంధ్రప్రదేశ్.
ua-cam.com/video/bMMrDjBRi1Q/v-deo.html
ఇంత చక్కటి స్తోతము మధురమైన గాత్రం అద్భుతం
శ్రీవల్లీ దేవసేన సమేత నాగబంధన సుబ్రహ్మణ్యస్వామి
Na parnitha na husband na health na kadupulo bidda andharu bagundali ani dhivinchu swamy kapadu thandri
Devudu mimmalni andarini challaga chudalani prarthistunnanu maa 🙏🙏🙏💐💐💐
Koduku ni prasadh ichu thandri👍
స్కందౌత్పతి చదవండి
Swamy nannu kastala nunchi kaapaadu swamy❤❤❤
Naku aarogyamina biddani ivvu tandri🙏 santhanam kaliginchu tandri🙏
ఓమ్ శ్రీశరవణభవ నమస్తే నమస్తే నమస్తే నమః
మధురమైన కంఠం, ఉచ్చరణ అద్భుతం వినాలి అనీ అనిపించే గొంతు 🙏🙏
ఓం శ్రీ సుబరహ్మణ్యేశ్వరస్వామి య నమః 🙏🙏🙏
Grammar mistake
ಓಂ ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿ ನೇ ನಮಃ
Om Namoshreesubrahmanyeshwaraya Sharanagathi Thandri 😊 🙏🙏🙏🙏
Om Swamy Saravanabhava. Wonderful rendition
నాకూ ఉద్యోగం వచ్చింది సుబ్రమణ్య భుజంగం రోజూ వినడం వలన 🙏 అలాగె నేనూ ట్రైనింగ్ లో మంచి పేరు సంపాదించి టాస్క్స్ కంప్లీట్ చెయ్యాలి అనీ కోరుకుంటున్నాను🙏 ఏ ఆటంకం రాకుండా అంత మంచే జరగాలి అని అనుకుంటున్న 🙏 నాకు ఈ టెన్షన్ ప్రెషర్ లేకుండా రోజు చెక్కగా టాస్క్ కంప్లీట్ చేసి టెక్నాలజీ నేర్చుకొని ఇంకా సక్సెస్ రావాలి అని కోరుకుంటున్న 🙏🧿
స్వామి నాకు సంతానం ప్రసాదించు తండ్రి
ఓం శరవణ భవ అందరిని కోవిడ్ నుండి ప్రపంచ విపత్తుల నుండి కాపాడమని ఆ సుబ్రహ్మణ్య స్వామిని వేడుకుంటూ ప్రార్ధిస్తూ శత కోటి వందనాలు
Rendering of this Bhujangam is so powerful and laden with Bhakthi,it brings peace and happiness to the listeners.Thanks for this video.
ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నాకు సంతానం ప్రసాదించు సుబ్రహ్మణ్యేశ్వర ఓం శరమణభవ
శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః
Very nice voice
Guruvugariki paadaabhivandanamulu samarpinchukontunnanu 🙏🙏🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
Om Subrahmanya Swamy ne Namaha
Maa andharani challaga choodu Thandri. Vamsabhivrudhi Jaragali Thandri
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
I feel like shri adi Shankaracharya himself sang this, the voice is just divine 🙏🙏🙏
Om Saravanabava subrahmanyaya namah
వందనం అభివందనం 🙏🙏
Chakkaga aalapinchina mimmalni Devudu challaga chudaalani prarthistunnanu 🙏🙏🙏
ఇలాటివి కూడా dislike చేసే మహానుభావులను ఎలా అర్థం చేసు కోవాలో తెలియడంలేదు.
Valaki andhulo emi tappu kanipinchindho
Sree Aadi Sankarachayulavariki paadaabhivandanamulu samarpinchukontunnanu 🙏💐🙏💐
Om Sri Valli Devasena Sameta Sri Subhramanya Swami Namo Namaha 🙏 🙏🙏
Pahimam Rakshmam 🙏 🙏 🙏
Swami saravana please give blessings on me and my family
Oh God please Bless Both Of US with a healthy child and keep all of we three safe and healthy 🙏🙏🙏
Thanks a lot to the team for providing such wonderful strotam with clarity pronunciation
Also an appreciation for not putting ads in video (even at beginning) for interests of devotees 🙏
Kudos 🎉
గురువు దేవా నమస్తే నమస్తే నమస్తే నమః 🙏🙏🙏🙏🙏
అర్ధమయ్యేట్లు పఠించారు గురువు గారు🇮🇳🙏
🙏🙏🙏🙏🙏 శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః
ఓం నమో సుబ్రహ్మణ్య స్వామి యః, ఉచ్చారణ చాలా బాగుంది
Respected sir. Namaskarams sir. Really, we are blessed sir. Great voice blessed by God to you sir. Bless us sir.
Such a clarity in pronunciation and sung with so much bhakti....inspires to learn in the same way
ఓమ్ శ్రీ "శరవణ భవ",,,,, ఓమ్ నమశ్శివాయ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very Peaceful Voice 👍👍👍👍👍 Great Singer..👌👌👌👌💐
Each and every word is very clear please bless me and my daughter om namo Subramanya Swamy namaha