arunacahala shiva lyrics in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 5 тис.

  • @rdharmendra831
    @rdharmendra831 9 місяців тому +20

    ఓహ్ం అరుణాచళేశ్వరాయ నమః 🙏🙏🙏 తండ్రి నీ మహిమ చాలా గొప్పది.. నన్ను అనుగ్రహించు తండ్రి 🙏🙏🙏🙏🙏

  • @Shalini399
    @Shalini399 Рік тому +504

    నా భాగ్య మెంతంటే స్వామి.. నేను నేర్చుకున్న ఈ పాట సాక్షాత్తు నీ ముందే పాడే అదృష్టాన్ని నాకు కలిపించ్చావు. తండ్రి.🙏🙏🙏.

    • @anithavanivlogs2895
      @anithavanivlogs2895 Рік тому +25

      అరుణాచలం లో పాడరా మీరు అబ్బా ఏమి అదృష్టం

    • @muraliv9760
      @muraliv9760 Рік тому +6

      Super

    • @narayanachowdary1737
      @narayanachowdary1737 Рік тому +12

      Miru Siva katakshamu pondaru adbhutam

    • @durgarao1566
      @durgarao1566 Рік тому

      ​@@anithavanivlogs2895kl lnnmkp hi nhi you can ujjjjy😢😮

    • @santakumarireddy
      @santakumarireddy Рік тому +4

      Great 👍🙏🙏🙏

  • @sunilc9579
    @sunilc9579 Рік тому +113

    స్వామీ నీ గిరి ప్రదక్షిణ దర్శనం భాగ్యం కలిపించు స్వామీ ఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @venkateshadepu5607
    @venkateshadepu5607 2 роки тому +240

    నేనూ రెండు సార్లు వెళ్ళిన రెండు సార్లు గిరి ప్రదక్షిణ చేశాను ఫాస్ట్ మ sir వాళ్ళతో వెళ్ళినప్పుడు మా sir నన్నూ కూడా గర్భగుడి లోనికీ తీసుకెళ్లి కూర్చోబెట్టడు 20 మినేట్స్ కూర్చున్న నా అదృష్టంగా భావిస్తున్నాను వొక డ్రైవర్ నీ డ్రైవర్ లా
    కాకుండా ఇంటి మనిషి లా చూడటం నేను చేసుకున్న పుణ్యం న లైఫ్ లో చూడని టెంపుల్స్ నకు చూపిస్తున్నారు అన్ని గర్భగుడి స్పర్శ దర్షణలే చేపిస్తున్నరు
    నేను వాళ్ళకి ఎప్పుడు ఋణపడి ఉంటాను 🙏🙏🙏🙏🙏
    శివుని అనుగ్రహం దొరికింది

  • @mvnageswararao
    @mvnageswararao 3 роки тому +345

    శివునిపై చక్కని పాట విన్నందుకుఈ జన్మ ధన్యం అయింది అరుణాచల శివునిపై ఈ పాట రాసిన వారికి విన్న వారికి శుభ ములుకలుగుగాక

  • @nandiniallinone3280
    @nandiniallinone3280 4 роки тому +438

    ఈ పాట విన్న ప్రతి సారి నాలో ఏదో తెలియని ఉత్తేజం . ఇంకో ప్రపంచం లో ఉన్నట్లు అని పిస్తుంది , అరుణా చల అనే నామం మహిమ ను నా మనసు కు సంపూర్ణంగా అనిపిస్తుంది.

  • @pallesrilaxmi3341
    @pallesrilaxmi3341 7 місяців тому +223

    అరుణాచలం వెళ్లే భాగ్యం కల్పించు శివయ్య తండ్రి 🙏🙏🙏

    • @poornimaabburu5956
      @poornimaabburu5956 6 місяців тому +7

      😊😊

    • @parikiswapna4535
      @parikiswapna4535 3 місяці тому

      L​@@poornimaabburu5956

    • @bhanuteja229
      @bhanuteja229 2 місяці тому

      Arunachala Shiva ​@@poornimaabburu5956

    • @anushamangipudi
      @anushamangipudi Місяць тому +3

      తప్ప కుండా వెళ్తారు అండీ... అరుణాచల శివ 🙏🙏🙏

    • @AkanthT
      @AkanthT 21 день тому +1

  • @raju-bf9iu
    @raju-bf9iu 3 роки тому +428

    స్వామి బ్రతికున్నంత కాలం ప్రతి సంవత్సరం ఈ యొక్క అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తాం స్వామి 🙏 చేయగలిగే శక్తి అనుగ్రహాన్ని ప్రసాదించు స్వామి 🙏 ఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @kvgl5980
    @kvgl5980 Рік тому +173

    అరుణాచలం దర్శనం కు ముందు... దర్శనం తరువాత నా జీవితమే మారిపోయింది... అరుణాచలం లో తప్పకుండ గిరి ప్రదక్షిణ చేస్తాను... స్వామి నాకు ఎల్లవేళలా నీ దర్శన భాగ్యం కల్పించు స్వామి 🙏🙏

    • @VamsiB-s6r
      @VamsiB-s6r Рік тому +2

      em marindo ? nenu titiga em maraledu

    • @udaykiran8717
      @udaykiran8717 Рік тому +5

      ​@@VamsiB-s6r adi nee karma

    • @GaneshKumar-ck4bw
      @GaneshKumar-ck4bw Рік тому

      ​@@VamsiB-s6r😅 8:59 the

    • @tvanazza9881
      @tvanazza9881 Рік тому

      Jarigina marpu naku thelisukovalani undi andi🎉

    • @Pranathi1033
      @Pranathi1033 Рік тому +4

      @@VamsiB-s6r nee karma inka karagaledu ani ardam...inka konni darshanaalu prasadinchu swamy ani vedukondi

  • @santhoshkumarpaloju3351
    @santhoshkumarpaloju3351 Рік тому +220

    అరుణాచలం ఇప్పటి వరకు నేను చూడలేదు, చూసే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి....

  • @sandhyarani.mchelikani7736
    @sandhyarani.mchelikani7736 3 місяці тому +41

    తండ్రి అరుణాచల శివ నీ దయ వలన నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. నాకు సంతాన భాగ్యన్ని ప్రసాధించినందుకు ధన్యవాదములు శివయ్య

    • @SureshBabu-be8ql
      @SureshBabu-be8ql Місяць тому

      Congratulations and ALL THE BEST Sandhyarani garu❤

  • @psivakumar236
    @psivakumar236 3 місяці тому +139

    నేను నిజం చెప్తున మీరు రోజు కాకపోయినా వారం కి ఒకసారైనా ఈ సాంగ్ వినండి ఆ నెలలో కాకపోయినా వచ్చే నెలలో కచ్చితంగా వెళ్తారు శివానుగ్రహం కచ్చితంగా మీపైన ఉంటుంది అయన అనుమతి మీకు చేరుతుంది 100percent జరుగుతుంది 🙏ఓం అరుణాచలం శివ

  • @vasavihardware7256
    @vasavihardware7256 2 роки тому +512

    అరుణాచల శివ పరమేశ్వరా తండ్రి ఎప్పటికీ నలుగురికి సహాయం చేసే స్థితిలోనే వుంచు తండ్రి🙏🙏🙏

  • @vinayKumar-bv7hn
    @vinayKumar-bv7hn 5 років тому +73

    నా తండ్రిని ఎప్పుడు చుస్తానో.. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాశివ,🙏

    • @shikar67
      @shikar67  4 роки тому +3

      🙏అరుణాచలేశా🙏

    • @maghadhanetla3271
      @maghadhanetla3271 2 роки тому +1

      Super bro

    • @kalpanakamle6986
      @kalpanakamle6986 6 місяців тому

      Ma kutumba sabhyulato patu nenu vellalani na asha Swamy epudu Darshana Bhagyaraj istaro . Arunachala shiva Arunachala shiva Arunachala shiva arunachala

  • @Navveenpatel3090
    @Navveenpatel3090 Місяць тому +7

    ఒక్క మిత్రుడు అడిగిన ప్రశ్న నీ ఆస్థి ఎంత?
    ఆ ప్రశ్నకు నా సమాధానం సనాతన ధర్మంలో పుట్టడమే నా అదృష్టం, అరుణాచల శివ కొండా నా ఆస్థి 🙏

  • @sasikalaannamaraju5298
    @sasikalaannamaraju5298 Рік тому +95

    నేను అరుణాచలం వెళ్లలేని ,గిరి ప్రదక్షిణ చేయలేను నేవే దిక్కు అని నమ్మాను భగవంతుడు వేరొకరూపంలో వచ్చి అమ్మ ,స్వామి ,ఏకాంత సేవ,గిరి ప్రదక్షిణ చేయంచావు తండ్రి .నిన్ను మళ్లీ దర్శించాలనేది అత్యాశ కాదు కద తండ్రి మళ్లీ నీ దర్శనము గిరిప్రదక్షిణ చేయంచే భాగ్యం ప్రసాదించు అరుణాచల 🙏🙏

  • @ramakrishnamanukonda5102
    @ramakrishnamanukonda5102 2 роки тому +175

    మీ నామ స్మరనని పలికే యోగ్యత ని ఇవ్వవా అరుణాచలా.....
    అరుణాచల శివ
    అరుణాచల శివ
    అరుణాచల శివ
    అరుణాచలా.....
    🌸🌸🙏🌸🌸

  • @chiranjeevinandagiri826
    @chiranjeevinandagiri826 2 роки тому +19

    అరుణాచలం ఒక మహా మహిమాన్విత పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని నేను ఆరుసార్లు దర్శించుకున్నాను ఆరుసార్లు గిరి ప్రదక్షిణ చేశాను.. ప్రతి కార్తీక మాసంలో కచ్చితంగా ఈ క్షేత్ర దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ చేస్తాను... ఇది ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః....

    • @sailajakarusala7740
      @sailajakarusala7740 2 роки тому

      🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏🙏

  • @jyothithaduri2614
    @jyothithaduri2614 10 місяців тому +47

    అరుణాచల స్వామి నా మనసు నిలకడగా ఉండేలా చూడు తండ్రి

  • @konnavarapusrinu2271
    @konnavarapusrinu2271 Рік тому +46

    తండ్రి ఈ పాట ఉన్నంత సేపు ఉత్తేజం నా బాధలు అన్నీ తీరిపోతాయి ఈ పాట

  • @dalusarada
    @dalusarada Рік тому +24

    తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం వెళ్ళినప్పుడు అరుణాచలం వెళ్లే భక్తులకు స్వామి గోపురం ముందు దీపం వెలిగించoడి...అని ఒత్తులు ఇచ్చాము 6 నెలలకే మాకు అరుణాచల, అరుణాచలేశ్వరుని దర్శనం కలిగేలా స్వామి అనుగ్రహించాడు. గిరి ప్రదక్షిణ చేయగలిగే అదృష్టాన్ని మా కుటుంబానికి అరుణాచలేశ్వర శివుడు అనుగ్రహించాడు. మాకు రుద్రాక్షను కూడా అనుగ్రహించాడు స్వామి ......(అరుణాచల సినిమాలో జరిగినట్టు).

  • @AnilAnil-fb9dh
    @AnilAnil-fb9dh 4 роки тому +207

    స్వామి...నేను ఎప్పుడూ వస్తాను...ని దగ్గరకు....అరుణాచల శివ

    • @shikar67
      @shikar67  4 роки тому +5

      🙏🙏🙏

    • @rkumar2603
      @rkumar2603 2 роки тому +4

      మీకు మళ్లీ పని పడింది.. 2016 లేక 17 సంవత్సరం లో నేను ఈ పద్యం అర్దం అడిగాను.. కానీ అప్పుడు మీరు అరుణాచలే ఈశ్వరుడి దయ అని అన్నారు.. ఇప్పుడు.. 2022 లో శూలబ తెలుగు లో మార్చారు.. సురేష్ kolchala గారు.. m.ua-cam.com/video/U0gIyFUz5mM/v-deo.html.

    • @rkumar2603
      @rkumar2603 2 роки тому +2

      సురేష్ kolchala గారు తెలుగు భాష పరిశోధన కేంద్రం Amaravati ఆంధ్ర ప్రదేశ్ లో expert మెంబర్. అతను అనువాదం చేశారు. పుస్తకం ఇంకా విడుదల కాలేదు కానీ UA-cam లో పెట్టారు. crtlamaravati ఆట్ జీ మెయిల్ కి మరిన్ని వివరాలు aduga వచ్చు.. పుస్తకం డ్రాఫ్ట్ draft copy కూడా UA-cam లో పెట్టారు.. మీరు video చూడ గలరూ.. ఇదే మ్యూజిక్ to background తో పాడాలీ అని మనవి.. శివ కిరణ్

    • @007vijaya
      @007vijaya 2 роки тому +1

      Ayananu prati roju vedukondi.. oka sari aa sivayya mana chetini pattukunte eppatiki vadalaru. Ayana cheyyi anduke ne Daka tappadu

    • @ramadevimukkara606
      @ramadevimukkara606 8 місяців тому +1

      Telugu lo echinanduku thank you so much

  • @venkatrambabukondru8520
    @venkatrambabukondru8520 7 місяців тому +73

    నేను ఆ భగవంతుని దయ వల్ల మూడు సార్లు అరుణాచలం వెళ్ళాను. రెండు సార్లు గిరి ప్రదక్షణం చేశాను. ప్రతీ రోజూ 1 నుంచి 4 సార్లు ఈ అరుణాచల అక్షరమాల వింటాను.

  • @suryaprakash2605
    @suryaprakash2605 3 роки тому +425

    నా మానసిక పరిస్థితి మెరుగుపడి మంచి మనిషిగా నా బాధ్యతలను నిర్వహించగల స్థాయికి తీసుకెళ్లమని ప్రార్థన ...
    అరుణాచల శివ ...!

    • @padmapadma4232
      @padmapadma4232 3 роки тому +9

      Appa na manaseka helth prablam clear.chaiyapa siva

    • @surendrapuli2907
      @surendrapuli2907 3 роки тому +8

      You will get better, try to spend time in Tiruvannamalai

    • @suryasadhu6155
      @suryasadhu6155 3 роки тому +1

      ))

    • @satyanarayanareddy34
      @satyanarayanareddy34 3 роки тому +6

      అరుణాచలశివ అరుణాచల శివ అరుణాచలశివ

    • @venkatsiva5763
      @venkatsiva5763 3 роки тому +3

      Definitely you will get soon bro

  • @donelaganga6197
    @donelaganga6197 3 роки тому +1001

    అరుణాచలం వెళ్ళాలని ఎప్పటినుంచో కోరిక మా ఇంటి దగ్గర అందరు వెళ్తునరు.నాకు ఎంతగానో వెళ్లాలి ఆనిపించింధి. కాని నా దగర డబ్బులు లేవు .స్వామి నీ దర్శనమ కావాలి ఆనీ ఎంతాగానో వేడుకున్ననూ మా అక్క రూపంలో డబ్బులు పంపించారు.అరుణాచలం వెల్లాను.గిరి ప్రదక్షణ చేసుకూనామూ.మాకు ఇల్లు లేదు అమ్మవారి అయ్యవారీ ఆశీర్వాదంతో మంచి పెద్ద ఇల్లు కట్టుకున్నాము.నెంబర్ వన్ పొజిషన్ లో నిలబెట్టారు స్వామి ఇ రోజు.స్వామివారీ అమ్మవారి ఆశీర్వాదం నేను ఎప్పటికి మర్చిపోలేను.

    • @meghanavanivageshwari
      @meghanavanivageshwari 2 роки тому +27

      Om namah shivaaya

    • @gowrisankarpala6572
      @gowrisankarpala6572 2 роки тому +28

      మరువకుండా తలచుకోండి ఆఅయ్యను 🙏🏻🙏🏻

    • @saroja7898
      @saroja7898 2 роки тому +7

      Please provide

    • @Itsmylife0113
      @Itsmylife0113 2 роки тому +26

      అమ్మ అండ్ అయ్య దైవల్ల అన్ని సమకూరాయి
      ఆయన అనుగ్రహం ఉంటే చాలు అన్ని అవే వస్తాయి

    • @kishorek8771
      @kishorek8771 2 роки тому +14

      అది నిజం సోదరా

  • @vishwatejachalla727
    @vishwatejachalla727 3 роки тому +2774

    నేను ప్రతి నెల వెళ్తా 10 రోజు లు ఉంట నేటి కి సరిగా ప్రదక్షిణలు చేశాను గత ఐదు సంవత్సరాల నుండి అరుణాచలం వెళ్తున్నాను

  • @BhavaniKontham-v1y
    @BhavaniKontham-v1y Місяць тому +6

    🌺🌷🌹 మహాదేవ తండ్రి మీ పాదాలకు కోట్ల కోట్ల కోట్ల నమస్కారములు తండ్రి మహాదేవ నేను అరుణాచలం రావాలని ఉంది తండ్రి మిమ్మల్ని చూడాలని వుంది గిరి ప్రదక్షిణ చేయాలని ఉంది తండ్రి నా అంతరంగం లోఉన్నయిసంకల్నం నెరవేర్చండితండ్రి🌺🌷🌹🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎😊❤❤❤❤❤

  • @sowjanyaramya3192
    @sowjanyaramya3192 3 роки тому +220

    Diary I listen this song from 3months, I got govt job and I am blessed with baby girl, my mother health was also good, thank you so much arunachal Siva

  • @rdharmendra831
    @rdharmendra831 9 місяців тому +5

    నీ దర్శన భాగ్యం కల్పించావు స్వామి 🙏ఓహ్ం అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🙏

  • @potnurumanju1471
    @potnurumanju1471 Місяць тому +8

    ఓం నమః శివయ్య హర హర మహా దేవ శంభు శంకర 🙏🙏🙏

  • @BhavaniKontham-v1y
    @BhavaniKontham-v1y Місяць тому +3

    మహా దేవ మీ కు శతసహస్ర కోటి నమస్కారములు తండ్రి మహ దేవ నా పిల్లలు కి మంచి దారి చూపించండి తండ్రి న్యాయం గా థర్మమార్గంలో నడవాలి తండ్రి అందరిని చల్లగా కాపాడండితండ్రి అందరూ బాగుండాలి అందరిలో మెము ఉండాలి తండ్రి 🌺🌹🌷🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎😊❤❤❤❤❤

  • @ramakrishnamanukonda5102
    @ramakrishnamanukonda5102 4 роки тому +192

    స్వామీ మీ దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నాను.
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల

  • @kiranmaibellamkonda7817
    @kiranmaibellamkonda7817 2 роки тому +287

    స్వామిమా ఇంట్లో అందరికీ నీ దర్శనభాగ్యము కలిగించు అరుణాచలశివ అరుణాచలశివ 🙏🙏🙏🙏🙏

    • @katta2419
      @katta2419 2 роки тому +3

      అరుణాచల. శివా🙏🙏🙏

    • @mi-iz6qf
      @mi-iz6qf Рік тому

      Visit velpur ramanaashram

    • @sreekantsanjeevi4793
      @sreekantsanjeevi4793 Рік тому

      Arunachalashiva tappakunda jarugutundhi

  • @sidhikundalini6478
    @sidhikundalini6478 Рік тому +11

    ఈ మధురమైన సాంగ్ వింటుంటే నా మనస్సు కు ఎంతో హాయ్ నీ ఇస్తది

  • @pharalesairam5611
    @pharalesairam5611 7 місяців тому +19

    శివుడా అరుణాచలం ఇప్పటి వరకు నేను చూడలేదు చూసే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి

  • @dreamdestination4u130
    @dreamdestination4u130 3 роки тому +314

    నేను ఈ పుణ్య క్షేత్రం 24 సార్లు దర్శన్ చేసుకున్నాను, గిరి ప్రదక్షిణ చేయడం ఒక అద్భతమైన మనసుకి నచ్చిన భావం, ఆంతా శివుని అనుగ్రహం, ప్రతీ మనిషి తన జీవిత కాలంలో చూడవలసిన మహా పుణ్య క్షేత్రం. అరుణా చల శివ !!!🙏🙏🙏.

    • @bellamkondasandeep87
      @bellamkondasandeep87 3 роки тому +13

      You are Really Blessed with The Lord Arunachaleshwaraya Swamy

    • @dreamdestination4u130
      @dreamdestination4u130 3 роки тому

      @@bellamkondasandeep87 Thank You so much. Watch my Channel.

    • @murtygs1829
      @murtygs1829 3 роки тому +3

      Ccw

    • @mamudurusujatha919
      @mamudurusujatha919 2 роки тому +3

      Nenu ippatiki okDara chuchanu malli chudalani dindi aswami epudu kamikaristado

    • @mandiprathapkumar6014
      @mandiprathapkumar6014 2 роки тому +5

      పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కు అనుమతిస్తున్నారా... దయచేసి తెలుపగలరు

  • @jyothiraj2208
    @jyothiraj2208 4 роки тому +123

    అరుణాచలం దర్శనం ఎన్నో జన్మల పుణ్యం మరియు అరుణాచల శివుని ప్రతినిత్యం ఈ పాట ద్వారా స్మరిస్తున్నాం

    • @shikar67
      @shikar67  4 роки тому +3

      🙏🙏🙏ఓం అరుణాచలేశ్వరాయ నమః🙏🙏🙏

    • @kanakadurgamuggulla4670
      @kanakadurgamuggulla4670 4 роки тому +3

      @@shikar67 sir namaskaramulu
      Dayachesi tatparyam telupagalaru

    • @jayalakshmi6898
      @jayalakshmi6898 4 роки тому +3

      ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
      ,,

    • @shikar67
      @shikar67  4 роки тому +7

      తాత్పర్యం వీడియో ఇంకా చేయలేదండి, చాలా మంది అడుగుతున్నారు ఒకటి చేయడానికి ప్రయత్నిస్తాను

    • @nallinikumaruindukuri9602
      @nallinikumaruindukuri9602 4 роки тому +2

      ARUNACHELA SIVA ARUNACHELA SIVA ARUNACHELA SIVA

  • @BhavaniKontham-v1y
    @BhavaniKontham-v1y Місяць тому +7

    🌺🌷🌹 మహా దేవ తండ్రి నేను అరుణాచలం రావాలని ఎంతో ఆశగా ఉంది తండ్రి మిమ్మల్ని చూడాలని వుంది గారి ప్రదర్శన తిరగాలని ఉంది తండ్రి నా అంతరంగం లో ఉన్న ఇకోరిక నెలవేర్చండిమహాదేవ🌺🌷🌹🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎😊❤️❤️❤️❤️❤️

  • @rrrayala1328
    @rrrayala1328 Рік тому +86

    ఇన్నాళ్లకు ఇప్పటికైనా నిన్ను తెలుసుకొనే భాగ్యాన్ని నాకు ప్రసాదించు న్నందుకు ,నాజన్మ ధాన్య మైనది తండ్రి.నిత్యం నిన్ను స్మరించి తరించే భాగ్య మును ప్రసాదించు స్వామి.ఓం నమః శివాయ.🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @mangalagiribalakrishna6921
    @mangalagiribalakrishna6921 4 роки тому +105

    ఒక మిత్రుడు అడిగిన ప్రశ్న నీ ఆస్తి ఎంత?
    ఆ ప్రశ్నకు నా సమాధానం సనాతన ధర్మం లో పుట్టడమే నా అదృష్టం అరుణాచల కొండ నా ఆస్తి.....

    • @colourschanduchandu2924
      @colourschanduchandu2924 4 роки тому +6

      bhaga cheparu naa adrstam arunachalam naa asthi arunachalam konda

    • @colourschanduchandu2924
      @colourschanduchandu2924 4 роки тому +11

      Ippatiki 80 టైమ్స్ ప్రదక్షిణ చేసాము ఓం నమశ్శివాయ శ౦భొ శ౦కరా అరుణాచల శివ అరుణా శివ అరుణాచల శివా అరుణాచల శివ

    • @mangalagiribalakrishna6921
      @mangalagiribalakrishna6921 4 роки тому +6

      @@colourschanduchandu2924 గారు అదృష్టవంతులు మీరు

    • @bhaskaracharibhaskar8140
      @bhaskaracharibhaskar8140 4 роки тому +2

      Manchi answer echav annaya 🙏superb

    • @KR-vs2dq
      @KR-vs2dq 3 роки тому

      @@colourschanduchandu2924 miru chala chala lucky

  • @sridattasaipeetam
    @sridattasaipeetam 3 місяці тому +12

    నా కొడుక్కి మంచి భవిష్యత్తు నీ ఇవ్వు తండ్రి నా కొడుకు మంచి పెద్ద డాక్టర్ అవ్వాలి వాడికి అంతా మంచి జరగాలి నీ అనుగ్రహం వాడి మీద ఎప్పుడు ఉండాలి కరుణించి రక్షించు తండ్రి శరణు అరుణ చలా శివా శరణు శరణు తండ్రి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 3 роки тому +191

    👏👏👏👏👏
    శ్రీ మాత్రే ఉణ్ణామలై అపీత కుచాంబిక సమేత శ్రీ మన్మహా అరుణాచలేశ్వర స్వామినే నమో నమ: ||
    🇮🇳

    • @SrigiriNilayam
      @SrigiriNilayam 3 роки тому +3

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
      🕉️ అరుణాచలేశ్వరాయ నమః 🔱
      🕉️ நமசிவாய 🔱
      🕉️ Hara Hara Mahadeva 🔱
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nexachary4550
      @nexachary4550 2 роки тому

      అరుణాచలావిర్భావం, మహత్యం, పార్వతి దేవి అరుణాచలేశ్వరంలో తపస్సు చేసి ఏవిదంగా శివావామాభాగినిగా అయిందో, అరుణాచలం యొక్క విశిష్టత, మొదలగు అన్నివిషయాలు.....
      ఓం అరుణాచలశివ 🙏
      ua-cam.com/video/-2A1IAww0Iw/v-deo.html

    • @kmadhu4138
      @kmadhu4138 2 роки тому

      @@SrigiriNilayam if off or no other number adigaru

  • @laxmidevijarapati9093
    @laxmidevijarapati9093 Рік тому +23

    🌹🌹🙏🏻🙏🏻అరుణాచలశివ పరమేశ్వర ఈశ్వర తండ్రి అందరు బగుండాలి శివుని ఆజ్ఞ లేనిదే చీమయిన కుట్టదు అని అంటారు కదా తండ్రి ఎల్ల వేలల అందరిని కంటికి రెప్ప లా కాపాడు తండ్రి 🌹🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @suriindra2548
    @suriindra2548 3 роки тому +117

    Peru talapagane patti lagithivi nee mahima kandurevaru Arunachala
    So true, this song took me to Arunachala for Shiva Rathri this year 🙏

  • @thannerubhagya
    @thannerubhagya 5 місяців тому +11

    శివయ్య మీ అరుణాచలం రావాలని నేను పిన్ని అక్క వాళ్ళు అనుకున్నాము వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వెళ్లారు నా దగ్గర స్తోమత లేక వెళ్ళలేకపోయాను బావతో కలిసి అరుణాచలం దర్శనం అందుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వు తండ్రి ప్లీజ్ నాన్న ఎందుకో మనసు దిగులుగా ఉంటుంది నిన్ను దగ్గరికి రావాలనిపిస్తుంది నాన్న😭😭🙏🏻😭🙏🏻😭

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 4 роки тому +30

    అరుణాచలశివా నీవుతప్పమమ్ము కరుణించు దైవ శిఖామణి వేరెవరు తండ్రీ
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshsujatha9357
    @ganeshsujatha9357 2 роки тому +7

    ఓం నమః శివాయ
    ఓం శ్రీ అరుణాచాలయ నమః
    స్వామి మీ దివ్య దర్శనం మా కుటుంబానికి కావాలని నేను కోరుకుంటున్నాను మీ అపురూప దివ్య దర్శనం కలిగించి మమ్మల్ని మీ అక్కున చేరుకోవా శివా.....

  • @venkatanagaraju4365
    @venkatanagaraju4365 2 роки тому +51

    పరమేశ్వరుని దయ వల్ల నాకు మూడు సంవత్సరాల క్రితం ఒక సారి అరుణాచలం లో స్వామివారి దర్శనం అయ్యింది, ఇక మళ్ళీ నాకు ఆ భాగ్యం ఎపుడు వస్తుందో,

  • @vivekreddy7565
    @vivekreddy7565 9 днів тому +1

    OM Arunachala Shiva...Arunachala Shiva...Arunachala Shiva....
    Thandri❤❤....Giri Pradakshana chese Adrustam ivvu swami❤❤❤❤

  • @nravisankar4853
    @nravisankar4853 2 роки тому +29

    I am addicted to listen this devotional song every morning. This is the first hymn that I listen to start my daily routine. Arunachala! Bless us.

  • @theoutstandingshanmukha3277
    @theoutstandingshanmukha3277 Рік тому +15

    Om namah Shivaya... sleeping peacefully during night with Arunchala shiva's grace!! Swami andarini jaagratha ga kaapadu🙏🙏

  • @venkatareddykanamarla9786
    @venkatareddykanamarla9786 2 роки тому +33

    వినడానికి సులభంగా ఉన్నా అర్థము చేసుకోలేక
    పోతున్నాను. దయచేసి తాత్పర్యం జోడించి ప్రార్ధన 🙏

    • @darsisubramanyam3112
      @darsisubramanyam3112 Рік тому

      You tube arunachala siva song bhava sahita అని కొట్టి వెతకండి దొరుకుతుంది లింక్...జై అరుణాచల

  • @anjaneyulusuddapally8954
    @anjaneyulusuddapally8954 2 роки тому +209

    సత్యమే నీ స్వరూపము నిన్ను తలచుటయే ముక్తికి సోపానం,అరుణాచల శివ🙏🙏🙏🙏🙏

    • @VSR007
      @VSR007 2 роки тому

      Baga chepperu

    • @businesstech7033
      @businesstech7033 Рік тому +1

    • @businesstech7033
      @businesstech7033 Рік тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @MalluriPochanna
      @MalluriPochanna Рік тому

      Aruna chala ❤❤❤

  • @ravikumarsurampalli1378
    @ravikumarsurampalli1378 Рік тому +62

    అరుణాచలం చూడాలని ఉంది నా కోరిక తీర్చు అరుణచల 🙏🙏🙏🙏🙏 13.2.2023.

  • @vivekreddy7565
    @vivekreddy7565 20 годин тому +1

    Thandri❤..Arunachala Shiva..Arunachala shiva..Arunachala shivaa❤❤❤❤
    Maku Darshana Bhagyam ivvu swami❤❤❤

  • @vsrmurty9215
    @vsrmurty9215 3 роки тому +261

    రోజూ రాత్రీ వింటాను ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఓం అరుణాచేశ్వర నాయ నమః 🙏🙏🙏🙏🌹🌹🌹🌹

    • @nag454
      @nag454 2 роки тому +5

      Same brother Nenu kuda

    • @prabhakarmamindla1584
      @prabhakarmamindla1584 Рік тому +9

      Close your eyes watch lord Shiva what else required for this life.. 🙏🙏🙏

    • @sudharani3746
      @sudharani3746 Рік тому +2

      Om arunaachalasiva arunaachala Siva arunaachalasiva arunaachala

    • @sridharkumar9298
      @sridharkumar9298 Рік тому +1

      Om arunachala sivaya namah.

    • @raghubharathi9041
      @raghubharathi9041 Рік тому

      ​@@prabhakarmamindla1584lllllllllllllllllllllllllllllllll llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll llllllllllllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllll ll lllll lllllllllllllllllllll lllllllllllllllllllll lll lllllllll lllllllllllllllllllllllll l lllllllllllllllllllllllllllllllllllll lllll llllllllllllllllllllllllllllll lllllllllllllllllllll l lllllllllllllll love lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllll ll llllllll lllllllllllllllllllllllllllllllllllll lll lllllllll lllllllllllllllllllllllllllllllllllll llllllll lllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll llllllllllll ll llllll ll lllllllllllll lllllllllllll lllllllllllllll la lllllllllllllll ll lllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllll lllllllllllllllllllll llllllllllllllllllllllll ll l lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllll lllllllllllllll lllllllllllllll lllllllllllllll lllllllllllllll lllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllll ll lllllllllllllll lllllllllllll la la lllllllllllll lllllllllllll lllllllllllll lllllllllllllll lllllllllllll l lllllllllllllllllllllllllllllllllllll l lllllllllllllllllllllllllllllllllllll l lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllll l lll l lllllllllllllllllllllllllllllllllllll l lllllllllllllllllllllllllllllllllllll lll l lllllllllllllllllllllllllllllllllllll l lllllllllllllllllllllllllllllllllllll

  • @ramanamajji1316
    @ramanamajji1316 2 роки тому +18

    నాకు 4 సార్లు స్వామి వారి దర్శనం దొరికింది 4 సార్లు గిరిప్రదిక్షన చేశాను ఇంకా వెళ్ళాలి అనిపిస్తుంది ఓం అరుణాచల శివ

    • @789Shiva89
      @789Shiva89 Рік тому

      Hi,e month 26th nenu plan chestuna meku yemina interest vundha

  • @రామరాజ్యంహిందూముద్దుబిడ్డ

    ఏ పుణ్యక్షేత్రములు తిరగక్కర్లేదు ఎక్కడికి వెళ్లవలసిన పనిలేదు ప్రశాంతంగా ఒక్క చోట కూర్చొని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని స్మరించుకుంటే చాలు ఆ మహా మంత్రంలో ఉన్న పరమశివుడు మీ పాప కర్మలను భస్మం చేసి మీకు మోక్ష మార్గం తప్పక చూపిస్తాడు అంతటి కారుణ్య మూర్తి ఆ అరుణాచలేశ్వరుడు చచ్చే లోపు ఒక్కసారైనా అరుణ గిరి ప్రదక్షిణం చేయాలి మహా పంచాక్షరి మంత్రం ఓం నమశ్శివాయ అది మూడు కోట్ల సార్లు స్మరిస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం వస్తుంది మూడు సార్లు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని స్మరిస్తే అక్కడి శివలీలలు అమోఘం అద్భుతం ఆశ్చర్యకరం రమణ మహర్షి సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతి ఒక్కరూ దర్శించండి శివ కటాక్షాన్ని పొందండి ఓం నమశివాయ అరుణాచలేశ్వరాయ నమః ఓం నమో భగవతే రుద్రాయ ఓం రమణ మహర్షి స్వామినే నమః

  • @SriMahaLakshimiSareesMatchings
    @SriMahaLakshimiSareesMatchings 9 місяців тому +25

    చెవిలో అమృతం పోసినట్టుగా ఉంది స్వామి

  • @anjaneyulusuddapally8954
    @anjaneyulusuddapally8954 2 роки тому +141

    నిన్ను మరచుట యే బంధం, నిన్ను స్మరించుట ముక్తి యే అరుణా చల శివ🙏🙏🙏

  • @mastanvali5989
    @mastanvali5989 5 років тому +35

    అరుణాచలం గిరిప్రదక్షణ చేయాలనీ కోరిక ఉంది ఆ కోరిక భగవంతుని దయ వలన మే మాసంలో ఆ కోరిక తీరాలని ఆ అరుణాచాలేశ్వరుని కోరుకుంటున్నాను

  • @VinithaTalks
    @VinithaTalks 4 роки тому +19

    ఈ పాట వింటుంటే మనసంతా ఆనందంతో పులకరించిపోతుంది...
    అరుణాచల శివ...🙏🙏

  • @namthabadpriyajesh524
    @namthabadpriyajesh524 5 місяців тому +3

    అరుణాచలేశ్వర నీ దర్శనానికి ఎదురుచూస్తున్న స్వామి నీ పాదాల చెంతకి రప్పించుకో స్వామి 🙏🙏🙏🙏

  • @aduruusha5044
    @aduruusha5044 Рік тому +42

    నేను 5 సార్లు గిరి ప్రదక్షిణ చేసి వచ్చాను. ఆ అరుణాచల స్వామి అవకాశం ఇస్తే తప్పకుండా గిరి ప్రదక్షిణ చేయాలని ఉంది.🙂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @saiganesh969
      @saiganesh969 Рік тому

      Om Aruna chaleswaraaya namaha
      Ellappuduu maaku thodugaa undi maakutumbaaniki edi manchido ade chei swamy
      Nee darshana bhagyam ellappuduu kaligela deevinchu swamy

    • @SaicharanLanka
      @SaicharanLanka 6 місяців тому

      Lucky meeru

  • @srlakshmareddy4472
    @srlakshmareddy4472 4 роки тому +15

    స్వామీ నీ దర్సణం నాకూ ఏప్పుడూ కలుగునో స్వామీ ,🙏🙏🙏అరుణాచలా శివా అరుణాచలా శివా అరుణాచలా శివా అరుణా శివా🙏🙏🙏

    • @shikar67
      @shikar67  4 роки тому

      🙏🙏🙏 తప్పక దొరుకుతుంది

    • @shikar67
      @shikar67  4 роки тому

      🙏🙏🙏

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 6 років тому +291

    I m not having any habit of doing Nitya anushtana like doing Pooja, Japan etc. But I regularly listen this ARUNACHALA SIVA stotrams soon on getting up from bed at 5am to get energy and positive mind. I request all youth should read this regularly.

    • @shikar67
      @shikar67  6 років тому +25

      ఏ రూపకంగా నైతే నేమి నిత్యం ఆ భగవంతుణ్ణి తలచుకుంటున్నారు, అది చాలు

    • @kalagaramaiah2736
      @kalagaramaiah2736 6 років тому

      BB

    • @shikar67
      @shikar67  6 років тому +2

      🙏🙏🙏

    • @kaushika9985
      @kaushika9985 5 років тому

      Good Sir It's True Om Arunachala Siva

    • @Mukkulapakku
      @Mukkulapakku 5 років тому +4

      Please also just do dakshinamurthy stotram

  • @viswanadhkadavendi8062
    @viswanadhkadavendi8062 4 місяці тому +3

    అరుణాచల శివ ఎన్నిసార్లు చూసినా స్వామివారిని చూడాలనిపిస్తుంది❤

  • @Ajamidha
    @Ajamidha 2 роки тому +16

    This is the English comment you are finding and this song is extremely beautiful. Jai bhagwan Ramana Maharshi, om namah shivaya

  • @raghavareddy7026
    @raghavareddy7026 4 роки тому +12

    అరుణాచలం చాలా మహిమ గల క్షేత్రం ఆ విషయం అక్కడకు వెళ్లే వాళ్లకు అందరికి మాక్సిమం తెలుస్తుంది.

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 2 роки тому +10

    ఓం నమశ్శివాయ అరుణ అరుణాచలేశ్వరాయ నమః స్వామి మా పత్ని ఆరోగ్యము చల్లంగా ఉండునట్లు చూడు స్వామి ఓం అరుణాచలేశ్వర స్వామి నమః

  • @vivekreddy7565
    @vivekreddy7565 Місяць тому +2

    Thandri❤❤...Arunachaleshwaraa❤❤❤❤...Naku Dhyram ivvu Swami..

  • @greeshmanjana9728
    @greeshmanjana9728 3 роки тому +60

    I was not interested in God.. but 7 years I suffered having no children.. e temple ki vellamani oka friend chepthe velli giri pradakshana chesanu.. now my little girl is 5 months old.. am referring to visit this place to my friends and family

    • @hareshnanda7118
      @hareshnanda7118 3 роки тому +1

      arunachala shiva arunachala shiva arunachala shiva arunachala shiva arunachal shiva

  • @anithabhupathi7611
    @anithabhupathi7611 5 років тому +146

    స్వామి ని దగ్గరికి ఎప్పుడు తీసుకు వెళ్తావ్ స్వామి

    • @shikar67
      @shikar67  4 роки тому +9

      🙏🙏🙏ఓం అరుణాచలేశ్వరాయ నమః🙏🙏🙏

    • @anithabhupathi7611
      @anithabhupathi7611 4 роки тому +3

      @Naveen - mannes lekunda matladaku

    • @lakshmimaddu2361
      @lakshmimaddu2361 4 роки тому +3

      Om namasivaya

    • @lakshmimaddu2361
      @lakshmimaddu2361 4 роки тому +4

      Nannu karunichu arunaachala

    • @chitralekhachennuri4195
      @chitralekhachennuri4195 3 роки тому +1

      Shivaya ni manasu purthi ga poojinchandi kachi thamga miku avakasam vasthundi .

  • @andenagesh8370
    @andenagesh8370 Рік тому +11

    ఆ స్వామి కరుణ నామీద ఎప్పుడు కలుగుతుందో. ఓం అరుణాచలాయనమః. 🌹🙏🙏🙏🙏🙏🌹

  • @medadhalakannayya304
    @medadhalakannayya304 8 місяців тому +8

    ఎన్నో ఏళ్ల నుంచి తపస్సు చేస్తే నేటికి నీ దర్శనం చేత మేము ధన్యులము అయినాము ఓ అరుణాచల శివ నీ దర్శనం చేత మేము ధన్యులము ప్రతి ఒక్క భక్తునికి పునర్జన్మ ప్రాప్తిరస్తు

  • @christykrishnakrishna5803
    @christykrishnakrishna5803 4 роки тому +36

    I am from Kerala MY FAVORITE ARUNACHAlA song super TELUGU

  • @bottusrinu4441
    @bottusrinu4441 2 роки тому +53

    తండ్రిని దయతో మొదటి సారీ గీరీ ప్రదక్షిణ దర్శన భాగ్యం లభించింది ప్రతి సంవత్సరం వస్తాను తండ్రి అంత నీ దయ ఓం అరుణాచల 🙏🙏🙏🌺🌺🌹🌹

  • @kumarramv
    @kumarramv 3 роки тому +35

    Arunachala Shiva,my father is ardent devotee of Sri Ramana Maharshi,when he plays this song at home,some cosmic energy is felt,I could feel that inside even now when I hear this out of India,Visiting Arunachalan and feeling the bliss is in my bucket list,With His grace,One day it will come true,Shivoham 🙏🏼🙏🏼🙏🏼

  • @umabharathivissavajjula1191
    @umabharathivissavajjula1191 6 місяців тому +17

    అరుణాచల శివ నా నెగెటివ్ థింకింగ్ తగ్గించు తండ్రీ. నా మనసులో భయాలు తగ్గించు అరుణాచల

    • @Saivlogs958
      @Saivlogs958 13 днів тому +1

      Arunachalam shivunni alaa smaristhu undandi... Automatic ga tagguthundhi...

  • @Anniejames4489
    @Anniejames4489 2 роки тому +26

    నేనెప్పుడూ నీ సేవకుడిని అరుణాచల నమో అరుణాచల ఈశ్వరాయ నమః అరుణాచల ఈశ్వరాయ నమః

  • @rvsrbsarma
    @rvsrbsarma 4 роки тому +11

    శ్రీ అపీతకుచాంబ సమేత శ్రీ అరుణాచలేశ్వరాయ నమఃశివాయ !🙏🙏🙏

    • @shikar67
      @shikar67  4 роки тому

      🙏🙏🙏

    • @rvsrbsarma
      @rvsrbsarma 4 роки тому

      @@shikar67 అరుణాచలశివ అరుణాచలశివ !

  • @Srinivas_12345.
    @Srinivas_12345. 7 місяців тому +9

    మన కష్టాలు తీర్చమని అడుగొద్దు ఎందుకంటే మన కష్టాలు ఆ తండ్రి కి తెలిసే ఉంటాయ్
    ఓం అరుణ చల శివ 🙏🙏

  • @vivekreddy7565
    @vivekreddy7565 23 дні тому +1

    Thandri❤❤❤...Arunachala Shiva Arunachala Shiva Arunachala shivaaa❤❤❤❤❤...
    Na lokam nvve thandri❤

  • @shanflah
    @shanflah Рік тому +5

    I am hearing this bhajan for the first time right now amd ive been wailing like a mad person. I cry and laugh at the same time while trying to dance . Its past my bedtime . 🙏 grateful to bhagwan. Let me forever enjoy the bliss that is Swami. I will visit soon . God bless everyone . Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala

  • @aravindbabu460
    @aravindbabu460 3 роки тому +12

    ఈ పాట వింటే కచ్చితంగా మంచి జరుగుతుంది.

    • @kiranmayee8193
      @kiranmayee8193 3 роки тому

      Yes, sir you are true ✨️✨️

    • @kiranmayee8193
      @kiranmayee8193 3 роки тому

      Aravind babu, This song creates positive energry and it makes me good, as i am searching for this comment 😊😊👍👍✨️✨️ and in last i found it this comment 😊😊

    • @kiranmayee8193
      @kiranmayee8193 3 роки тому

      @@aravindbabu460 welcome 😊😊

    • @aravindbabu460
      @aravindbabu460 3 роки тому

      @@kiranmayee8193 😄😄

  • @rameshreddy8515
    @rameshreddy8515 4 роки тому +63

    అరుణాచల శివ
    అరుణాచల శివ
    అరుణాచల శివ
    అరుణాచల శివ
    అరుణాచల

  • @murugeshmurugesh4760
    @murugeshmurugesh4760 Місяць тому +2

    Sivayya thandri naku arunachalam ravalani,giri pradakshina cheyalani,ninnu chudalani undi swami,nee darshana bhagyanni prasadinchu thandri arunachala sivayyaa

  • @pavankumarrudraraju9644
    @pavankumarrudraraju9644 3 роки тому +40

    I've been going to Arunachala since 1995.I particularly like Sri Ramana Ashramam. It's very peaceful may be bcoz it's the place where Sri Ramana have stayed after coming from his hometown.

  • @lakshmisuneetha6722
    @lakshmisuneetha6722 4 роки тому +34

    As I heard Arunachala mahatyam by Sri.Chaganti.Koteswarao garu in youtube, my friends taken me to giri pradhakshina, thanks to all 🙏🙏🙏

  • @saimani1746
    @saimani1746 5 років тому +40

    What a song feels like leaving everything and pray lord shiva .. any body in Hyderabad .. all shiv Bhakts let’s start bhajans everywhere

    • @shikar67
      @shikar67  4 роки тому +1

      🙏🙏🙏

    • @ashwinkumar495
      @ashwinkumar495 4 роки тому +1

      Very true sir

    • @sunithaMotivate
      @sunithaMotivate 3 роки тому

      @@shikar67 sir remove strike sir I will definitely remove the video please sir

    • @chsubbalakshmi4927
      @chsubbalakshmi4927 3 роки тому

      Aŕuñaçhaĺàsìvàñakumaañasiķasareeķabaĺamùechhimeedarsanaabhgyaķaĺpichuswami

  • @VenkataRaghu42
    @VenkataRaghu42 11 місяців тому +3

    అరుణాచల శివ మిమ్ములను దర్శించుకునే భాగ్యం కలగలేదు 😢😢😢😢😢😢

  • @sivanin2829
    @sivanin2829 Рік тому +7

    మరువలేని అదృష్టం గిరి ప్రదిక్షణ అరుణాచలం. ఓం నమః శివాయ అరుణాచల శివ🙏🙏🙏

  • @rajendarsiddi4539
    @rajendarsiddi4539 3 роки тому +55

    VERY POWERFUL AND HIGH MEDITATION ARUNACHALAM....OM NAMAH SHIVAY..... BLESS WORLD WITH YOUR KIND 🙏

  • @vijayareddykadapagunta8315
    @vijayareddykadapagunta8315 2 роки тому +10

    అరుణాచల శివ పరమేశ్వరా తండ్రి ఎప్పటికీ నలుగురికి సహాయం చేసే స్థితిలోనే వుంచు తండ్రి

  • @j.meneswarjangam6376
    @j.meneswarjangam6376 11 місяців тому +3

    స్వామి.అరుణాచలం.నేను.రావాలి.అనుకుంట.కానీ.రాలేకపోహునాం.స్వామి

  • @gatturadha9041
    @gatturadha9041 2 роки тому +13

    నన్నెలుతా నీ భారం ఆరుఅరుణాఅరుణాచల శివ

  • @kalyansai9190
    @kalyansai9190 4 роки тому +14

    అరుణ చల శివ నీ దర్శనభాగ్యం ఎప్పుడూ అరుణ చలశివ జీవితంలో ఒక సారి నీ దర్శనభాగ్యం కలిపించు స్వామి అరుణ చలశివ అరుణ చల శివ అరుణ చల శివ,,,,

  • @runforgun5572
    @runforgun5572 7 місяців тому +12

    Iam listening 2024 after completing my arunachal shiva dharshanam ❤️‍🩹🤗🔱🔥🔥🔥🔥

  • @dasarijagadeesh9630
    @dasarijagadeesh9630 7 місяців тому +4

    నా కుటుంబానికి ఎప్పుడు స్వామి నీ దర్శనం....స్వామి....

  • @raghuvaransharma3634
    @raghuvaransharma3634 4 роки тому +18

    Please like.. who listen At-least twice a week...❤️
    Arunachala shiva Arunachala shiva 🙏