Sankara Nada Sareera Para| swaramanjari music | Aswathy|

Поділитися
Вставка
  • Опубліковано 11 бер 2021
  • A song from Sankarabharanam film | by Aswathy| Like,share,and Subscribe|

КОМЕНТАРІ • 1,8 тис.

  • @kotik6539
    @kotik6539 Місяць тому +4

    నీ గానమృతానికి ఆ పరమేశ్వరుడు ఖచ్చితం గా మా మనసులో తాండవం చేశాడు తల్లి. ఓం నమః శివాయ

  • @chennarao111
    @chennarao111 Рік тому +74

    నీకు నా పాదాభివందనం తల్లి కళ్ళు మూసుకొని వింటే శివతాండవం అడుతున్నట్లు ఉంది

  • @lakshminarasimhalugoddumar7444
    @lakshminarasimhalugoddumar7444 Рік тому +36

    చాలా అద్భుతంగా పాడారు మేడం

  • @darlaadinarayana7798
    @darlaadinarayana7798 Рік тому +128

    తెలుగు... పాటను...చాలా బాగా పాడిన..
    . మీకు... తెలుగు వారందరి.... తరుపున... కృతజ్ఞతలు 🎉

  • @prabhakargandhe5516
    @prabhakargandhe5516 Рік тому +34

    ఎక్స్లెంట్ సూపర్ వాయిస్ చాలా చక్కగా పాడారు

  • @vivaanandhvt1087
    @vivaanandhvt1087 Рік тому +60

    ഇത്രയും പ്രതീക്ഷിച്ചില്ല നല്ല ഗാംഭീര്യമുള്ള ശബദം
    വളരെയധികം നന്നായി പടി

  • @syedabdulshukur6627
    @syedabdulshukur6627 Рік тому +2

    చాలా చోట్ల అక్షరదోషాలున్నాయి.
    ఏది ఏమైనప్పటికీ ఒక మళయాలీ అమ్మాయి తెలుగులోని ఇంత కఠినమైన పాటపాడడం అభినందనీయమే.

  • @pankajakshanpankajashan2121
    @pankajakshanpankajashan2121 6 місяців тому +3

    Sound very good. Remember to SB. High rich. Very good songs. Good future
    Pankajakshan MV
    MA history (stenography)

  • @raviprakashm7798
    @raviprakashm7798 Рік тому +113

    బంగారు తల్లి.. నీ గొంతుకి, నీ పాటకు నా నమస్కారములు... అలాగే నిన్ను కన్న ఆ తల్లి దండ్రుల పాదాలకు నమస్కరిస్తున్నాను... బంగారు నీవు నూరేండ్లు చల్లగా ఉండాలని దీవిస్తున్నాను... థాంక్యూ..

    • @venkatramvenkatram-cj5bx
      @venkatramvenkatram-cj5bx Рік тому +8

      4
      ³

    • @ASHOKKumar-sz8kf
      @ASHOKKumar-sz8kf 11 місяців тому +1

      Purandarulu.....
      Thyagaraajulu....
      Kanna daasa gaaru....(Tamil Nadu)
      Irayimman Tampi gaaru....( Keral)
      Bala murali Krishna gaaru......
      Bala subramaniam gaaru......
      Swathi thirunal...( Keral)
      Endaro...mahanu baavulooo....
      Andarigi....vandanamu.....🙏🙏🙏

    • @sanjeevagaddam2448
      @sanjeevagaddam2448 5 місяців тому

      😢🎉🎉🎉🎉👌👌👌🌹🌹🌹🌹

    • @user-ig3ms1oz6f
      @user-ig3ms1oz6f 2 місяці тому

  • @kalidassai5608
    @kalidassai5608 Рік тому +48

    when sankarabharam movie got dubbed in to malayalam, from original Telugu language the malayalam cinema poets couldn't translate the songs into malayalam becuase of rich Telugu poetry which so close to Sanskrit - so the original songs from Telugu language in the movie were kept as it is, in Malayalam dubbed movie 🙏🙏🙏🙏this is a great tribute to the telugu poet veturi sumdara rama Murthy who wrote all songs in sankarabharam ( other than classical kruthis / keerthanas of Thyagaraja, Mysore vasudevacharya, Bhakta Ramadasu... Etc) pranams to director K Viswanath - music director KV Maha devan - singer Baalu 🙏🙏🙏🙏

    • @sree5278
      @sree5278 Рік тому +2

      అవునా soo great🙏🏻🙏🏻🙏🏻

    • @umamahas5648
      @umamahas5648 4 місяці тому

      A

  • @sureshkumarkunjuramanasary785
    @sureshkumarkunjuramanasary785 Рік тому +25

    എനിക്ക് വളെരെ വളരെ ഇഷ്ടം ഉള്ളൊരു സോങ് ആണ് അത് ഇത്രയും നല്ലതുപോലെ ആലപിച്ച ഈ കൊച്ചു ഗായികയെ സർവശക്തനായ ഭഗവാൻ ഇനിയും അനുഗ്രഹിക്കട്ടെ 🙏🙏🙏

  • @saideswaraosampatha3762
    @saideswaraosampatha3762 Рік тому +32

    అద్భుతమైన గాత్రం

  • @balasubramaniamm1722
    @balasubramaniamm1722 3 роки тому +22

    Being a Keralite the singer had sung the Telugu song with. Full sprit. Amazing ...... I wish the singer with best wished.

  • @angukarthi8171
    @angukarthi8171 Рік тому +14

    நல்ல குரல்வளம் வாழ்க வளமுடன் வாழ்த்துக்கள்

  • @gudipatisiva4372
    @gudipatisiva4372 Місяць тому +2

    Super singing and voice

  • @ChandraShekar-ei1qr
    @ChandraShekar-ei1qr 3 роки тому +5

    తల్లి పాదాభివందనం మంచి పాట మంచి గొంతుతో పాడారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 👌👌👌👌👌 🌹🌹🌹🌹🌹

  • @pentaiahkatta6942
    @pentaiahkatta6942 3 роки тому +51

    భాష గురించి తెలియకున్నా తెలుగు భాషలో ఎంత చక్కగా పాడావు తల్లి 🙏🙏🙏🙏

  • @AIOG_
    @AIOG_ 2 роки тому +130

    పల్లవి :
    శంకరా... నాదశరీరా పరా...
    వేదవిహారా హరా.. జీవేశ్వరా
    శంకరా... నాదశరీరా పరా...
    వేదవిహారా హరా జీవేశ్వరా
    శంకరా...
    చరణం 1 :
    ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
    మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...
    ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
    మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...
    నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
    నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
    ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరా
    క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించ రా...
    విని తరించరా ...
    శంకరా... నాదశరీరా పరా...
    వేదవిహారా హరా జీవేశ్వరా
    శంకరా...
    చరణం 2 :
    మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
    ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
    మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
    ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
    పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
    పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
    నా గానలహరి నువు మునుగంగ
    ఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ..
    శంకరా... నాదశరీరా పరా...
    వేదవిహారా హరా జీవేశ్వరా
    శంకరా... శంకరా... శంకరా...

  • @mumtazbegum8438
    @mumtazbegum8438 4 місяці тому +9

    ಸೌಹಾರ್ದ ಭಾವನೆಗಳನ್ನು ಬೀರುವ ಇಂಥಹ ಹಾಡುಗಳನ್ನು ಕೇಳಿದಾಗ ಬಹಳ ಆನಂದವಾಗುತ್ತದೆ ❤🎉

  • @syamprasad711
    @syamprasad711 Рік тому +25

    മഹാദേവൻ മധുര ശബ്ദം നൽകി അനുഗ്രഹിച്ചതിൻ്റെ ഉത്തമ ഉദാഹരണം. മഹാദേവൻ്റെ കാൽക്കൽ തന്നെ: സൂപ്പർ - അഭിനന്ദനങ്ങൾ:

  • @sureshbabur.v.g.2532
    @sureshbabur.v.g.2532 3 роки тому +11

    The singer forget herself and others .she completely invollved and sinked in singing.This shows the real attitude of singer.Dear singer,hats of you and greatful to you.

  • @nagarajannagarajan1513
    @nagarajannagarajan1513 Рік тому +3

    நான் மீண்டும் மீண்டும் கேட்கவேண்டும் மிக மிக அருமை நல்ல குரல் வளம் மிக்க மகிழ்ச்சி

  • @ramammap.v3286
    @ramammap.v3286 Рік тому +15

    నీ కంఠం నుండి అమృతం జాలువారుతోంది తల్లీ
    దీర్ఘాయుష్మతీ భవ, శుభం భూయాత్...

  • @purushothamareddyr1732
    @purushothamareddyr1732 Рік тому +22

    evergreen song and your performance also extraordinary 🙏🙏

  • @vijayakrishna617
    @vijayakrishna617 3 роки тому +7

    మీకు ధన్యావాదాలు పాట చాలా బాగా పాడారు అక్క సంతోషం

  • @ManjunathManjunath-wr8se
    @ManjunathManjunath-wr8se Рік тому +11

    Tumba ಚನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದೀರಿ, ನಿಮಗೆ ದೇವರು ಒಳ್ಳೆಯದು ಮಾಡಲಿ.

  • @muralit.s8510
    @muralit.s8510 4 дні тому

    ഒരു ഫീമെയിലിനു ഇത്ര ഭംഗിയായി പാടാൻ കഴിയുമെന്ന് വിചാരിച്ചില്ല. സൂപ്പർ❤❤❤❤👍

  • @kathamvenkatareddy4393
    @kathamvenkatareddy4393 3 роки тому +6

    I am from Hyderabad telugu man very much enjoyed god bless you 🙏

  • @dineshscb1924
    @dineshscb1924 3 роки тому +18

    Fantastic performance my sister, keep it up, bright future ahead.

  • @nagarajannagarajan1513
    @nagarajannagarajan1513 Рік тому +3

    மிக மிக அருமை நல்ல குரல் வளம் மிக்க மகிழ்ச்சி

  • @nagarajannagarajan1513
    @nagarajannagarajan1513 Рік тому +2

    மீண்டும் மீண்டும் கேட்கவேண்டும் மிக மிக அருமை வாழ்த்துக்கள்

  • @sivagnanamselvaraj2076
    @sivagnanamselvaraj2076 3 роки тому +64

    I am tamil. My classmate max malayali girls most of them singing tamil and all language songs well. Iam very much encourage this kind of singing. Marvellous sister

  • @kumarayyat3845
    @kumarayyat3845 3 роки тому +3

    Yeh appaa. What a beautiful voice excellent highpitch super presentation oh my child I pray God to always protects you. Aayushmaan bhava Aishwarya man bhava vidhyaman bhava. Vijayee bhava

  • @ravikiran5897
    @ravikiran5897 Рік тому +7

    Beautifully sung, and beautifully written by Veturi SundaraRamaMurty, in the sweetest language of the world , Telugu. (Bengali is not even close to Telugu in sweetness)

  • @varadaraj1608
    @varadaraj1608 Рік тому +3

    Marvelous singing
    Listening in female voice excellent
    But can't compare with Dr.SPB Voice
    God bless you

  • @bhaskarn8618
    @bhaskarn8618 3 роки тому +7

    Grown-up by listening to these songs from Shankara Bharanam...... The Great S.P.B, Vishwanath

  • @mbtv7021
    @mbtv7021 Рік тому +21

    మేడం నాకు సంగీతం గురించి పెద్దగా మీ గొంతు కి మీరు పాడిన విధానానికి మీ పాదాలకు నా శిరస్సు వంచి 🙏🙏🙏

  • @seachaitanya7
    @seachaitanya7 Рік тому +27

    Absolutely wonderful. The way you just went on every note 🎶 is highly commendable. Deserve an ovation for grand performance

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 Рік тому +13

    Lord Shiva bless you forever with noble awards and honours.Excellent performance.

  • @ankammarao1002
    @ankammarao1002 3 роки тому +19

    బాగా పాడారు అశ్విత గారు.

  • @anandkumar647
    @anandkumar647 7 місяців тому +3

    Singing one of the top telugu gem song in Malayalam so beautiful, nice voice, so happy 👏👏👍👌

  • @nagarajannagarajan1513
    @nagarajannagarajan1513 Рік тому +2

    மீண்டும் மீண்டும் கேட்கவேண்டும் என்று தெரியவில்லை என்றும் அவர்

  • @bangarubabukothapalli767
    @bangarubabukothapalli767 11 місяців тому +3

    This is the credit goes to ur mother & father. Finally ur haveing a good teaching with ur family encouragement. U have a very good trainer for ur nice voice.💐👏👏👏

  • @kondalgujjar7944
    @kondalgujjar7944 3 роки тому +8

    చాలా అద్భుతంగా పాడారు

  • @SAYUJYA1000
    @SAYUJYA1000 3 роки тому +16

    Wow ,excellent melody ..beyond words ..

  • @pydimohan8840
    @pydimohan8840 Рік тому +33

    అద్భుతం తల్లి నీకు ఆ పరమ శివుని ఆశీస్సులు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా

  • @maramrajender7151
    @maramrajender7151 10 місяців тому +2

    గాయకులు చాలా అద్భుతంగా పాడారు సూపర్ ధన్యవాదాలు

  • @barnabaspaturi2822
    @barnabaspaturi2822 3 роки тому +11

    What a beautiful voice . thank you sahoodari God bless you and your future

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 роки тому +9

    SUPER DUPER THALLEE EXLANT BAGA PADUCHUNNAARU YOUR SUPER VOICE CINIMA VACHINAPPUDU K.VISHVANATH SIR GAARIKI MEERU DHORUKEDHI UNDENU.

  • @OmprakashSingh-jr9oj
    @OmprakashSingh-jr9oj Місяць тому

    Bahut Sundar prastuti murzaye Jindagi Mein utsah Bhar Diye shubhkamnaen

  • @prasadaraoprathapurao2721
    @prasadaraoprathapurao2721 8 місяців тому +12

    మేడం గారు నమస్కారం ఈరోజు శుభ శుక్రవారం శుభ రాత్రి మీ నోటి ద్వారా చాలా మంచి పాట వినిపించినందుకు మీకు మీ కుటుంబానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తల్లి నమస్తే 🙏

  • @bhaskarsj4223
    @bhaskarsj4223 3 роки тому +39

    our Indian culture and tradition will never die. JAI HIND

  • @gumireddyjayaramireddy3163
    @gumireddyjayaramireddy3163 3 роки тому +9

    You are Nightingale of this song, God bless you.

  • @praneshramchandran6175
    @praneshramchandran6175 10 місяців тому +1

    Terrific emulation of the legendary immortal SP Bala sir ...very good performance by this young female singer !

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 7 місяців тому +2

    Glowing performance it's Gods gift MAA SAKTHI bless you❤❤❤❤❤❤❤❤❤

  • @ankarboyinarajeswar3554
    @ankarboyinarajeswar3554 3 роки тому +3

    Very nice Madam.Awesome Voice.May God bless you with good health wealth and prosperity.

  • @srinivasaraokandikuppa5170
    @srinivasaraokandikuppa5170 Рік тому +24

    ఓం సాయిరాం. భగవత్ ప్రసాదిత మైన సుమధుర గాత్రం తో ఆ శంకరుని గీతాన్ని అద్భుతం గా ఆలపించావు.అభినందనలు🌺🕉️🌺

  • @mohananek7830
    @mohananek7830 8 місяців тому +2

    സൂപ്പർ. ജീവിച്ചിരിക്കുന്നവർക്ക് ഊർജം നൽകുന്ന ആലാപനം.

  • @koteeswarankolanthaiachari3408
    @koteeswarankolanthaiachari3408 Рік тому +11

    Super singer. No one could find a word beyond appreciation.

  • @kmnagarajbhatt1871
    @kmnagarajbhatt1871 3 роки тому +5

    Amazing voice beauty with talent good luck for lifetime achievement

  • @madhusudhana9078
    @madhusudhana9078 3 роки тому +10

    An excellent maam. God always help you

  • @rajarathnamvarikuti7694
    @rajarathnamvarikuti7694 Рік тому +1

    I am a telugu parson from telangana state,i an very much enjoy with your telugu song thinks to you ma.

  • @sajikg8140
    @sajikg8140 5 місяців тому

    Despite some misses, she came back with those stunning finish.
    Created the real SPB feel.
    GREAT EFFORT by this young singer.... 🙏❤️👍

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 роки тому +3

    VISHVA NATH SIR MALLEE EE "SHANKARA BHARANAM" CINIMA THEESTHEY MEETHOTEY PAADISTHARU 100%

  • @gireeshpillai1374
    @gireeshpillai1374 3 роки тому +12

    അതിഗംഭീരം ആയി പാടി.....❤️

  • @Nani-bo1vb
    @Nani-bo1vb Рік тому +2

    నమ సుమంజలులు సుమధుర గాత్రం, గ్రేట్ తల్లి

  • @balasubramanianm.t.9808
    @balasubramanianm.t.9808 Рік тому +2

    I have heard the beautiful song many times
    sung by the singer with wonderful voice and feeling. Wish to hear more songs from the singer. My God bless

  • @BhanuAtoZeventsandsounds-70322
    @BhanuAtoZeventsandsounds-70322 3 роки тому +13

    Exlent singing... super....mind Blowing.....

  • @jmohanrao6556
    @jmohanrao6556 3 роки тому +14

    Good voice, nice song. Great thing is u did it without holding lyrics script. Best of luck.

  • @madhavpilaka9268
    @madhavpilaka9268 Рік тому +1

    Excellent, chala baga padaru , i like this songe very much of lord Shiva

  • @malinim9935
    @malinim9935 Місяць тому

    ಹಾಡು ಕೇಳಿದಗಾ ಮೈ ರೋಮಾಚನ ಗೊಂಡಿತು 🙏🏻 ನಿನಗೆ ವಂದನೆಗಳು 🙏🏻🙏🏻🙏🏻

  • @gorigeuttamaiah7519
    @gorigeuttamaiah7519 3 роки тому +3

    Wwhhoooo exllenet Profemenc❤❤❤❤ asome beautiful✨✨✨😍😍😍😍❤❤❤❤

  • @rammohanreddy905
    @rammohanreddy905 Рік тому +44

    This film was released 42 years back. But you are now also singing in your state Kerala. God bless you and your family. You are giving more respect for this telugu song about God shiva. Great! Sister.

  • @velunagarajan3941
    @velunagarajan3941 8 місяців тому

    വളരെ സ്പെഷ്യൽ അത്ഭുതകരമായ സൗന്ദര്യം ദീർഘായുസ്സോടെ സമൃദ്ധമായ ആരോഗ്യം ആരോഗ്യത്തോടെ ജീവിക്കാൻ ആശംസിക്കുന്നു

  • @pandemrajuyadavpandamraju4607
    @pandemrajuyadavpandamraju4607 8 місяців тому

    Super song shankarabharanam song. Excellent perfomence godblees you

  • @pujarieswaramma1572
    @pujarieswaramma1572 Рік тому +19

    Wonderful voice 🤩

  • @willsonpp4493
    @willsonpp4493 Рік тому +18

    ശങ്കരന്റെ എല്ലാ അനുഗ്രഹവും ഉണ്ടാകട്ടെ ഓം നമശിവായ

  • @seemalanarasamhamurthy4205
    @seemalanarasamhamurthy4205 9 місяців тому

    EXCELLENT GA PADARU VERY NICE VOICE EXCELLENT GA VUNDHI RA GOD BLESS YOU

  • @rakeshvulise4761
    @rakeshvulise4761 2 роки тому +9

    Iam from telangana...excellent performance

  • @Voyager234
    @Voyager234 Рік тому +10

    Hinduism was corrupted in north
    India because of mogul invaders , but true spirit and pristine form and rendtion is being as always seen only in south India .Proud of these nice and loving people . Love and regards from Gurgaon Haryana.🙏🏼🙏🏼🌹🌹

    • @Hanu-in
      @Hanu-in 11 місяців тому

      Yes, it may be correct and it is by product. But North Indian people sacrificed their lives more, even in the independence struggle.
      Loved good, where it is North or South from AP

    • @user-lx4yk1md5e
      @user-lx4yk1md5e 8 місяців тому

      Thanks for not spreading your STUPIDITY!

  • @bhaskarsj4223
    @bhaskarsj4223 3 роки тому +14

    unbelievable great great, god bless her

  • @gangadhard3112
    @gangadhard3112 2 місяці тому

    ತುಂಬ ಚೆನ್ನ ಗೀತ ಗಾಯನ ಮಾಡಿರುವ ಧನ್ಯವಾದ ಗ ಳೂ
    ,

  • @nsvasan
    @nsvasan 3 дні тому

    கண்ணை மூடிக் கொண்டு சிவ தாண்டவம் கேட்பது போல் உங்களுக்கு என் பாதாபிவந்தனம்

  • @jayachandrareddygajjala3961
    @jayachandrareddygajjala3961 3 роки тому +17

    Perfect singing. No words to say.

  • @saikrishnavedula8330
    @saikrishnavedula8330 Рік тому +5

    Sang in a very high pitch but Marvelous.👍👍👍
    God bless you.

  • @user-kq3jv1lp6y
    @user-kq3jv1lp6y 2 місяці тому

    Appreciated, because of your courageous , and today he have a visitor in Kailash, name is swami Ayyappan. Sankar 's son it is a beliefs of Hinduism and expect their's hard decision may tomorrow om namasivaya

  • @naladalanarasaiah
    @naladalanarasaiah 20 днів тому

    మీకు... తెలుగు వారందరి.... తరుపున... కృతజ్ఞతలు

  • @ramkingcreativemind9899
    @ramkingcreativemind9899 3 роки тому +7

    Wow what a beautiful and wonderful melodious voice ❤️

  • @cvunnam
    @cvunnam Рік тому +5

    After Balu guru, You presented this song very well.

  • @sathyakumars735
    @sathyakumars735 3 місяці тому +2

    Super action and song🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🤲🤲

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 7 місяців тому

    I don't her no Telugu language but I saw it 500times Bharth Mata Saraswati putrika.,. more than orginal song.... MAA SAKTHI bless you chinna.... other territory Bidda..if Telugu person gu...❤❤❤❤❤❤ super 🌟 God bless you

  • @kumaraswamypr1685
    @kumaraswamypr1685 3 роки тому +10

    ಸೂಪರ್ ಸಾಂಗ್ ಸಹೋದರಿ ನಾನು. ಕುಮಾರ್ ಪಿರಿಯಾಪಟ್ಟಣ, ಸೂಪರ್ ವಾಯ್ಸ್

  • @raghunathg9678
    @raghunathg9678 3 роки тому +3

    Excellent song, excellent singer, beautiful voice and beautiful girl

  • @balasubramaniamtirumala4967
    @balasubramaniamtirumala4967 2 роки тому +1

    Om namasivayaha omnamasivaya omnamasivaya 💐💐💐🙏🏻🙏🏻🙏🏻supar song

  • @user-oo2kq1uk8h
    @user-oo2kq1uk8h Рік тому +1

    ഒരുപാട് തവണ കേട്ടു എങ്കിലും ഇന്ന് ഒരു കമെന്റ് ഇടുവാ,,,,,,,,,,, gud 🥰🥰🥰🥰ഭാഗവാനോടുള്ള ഭക്തി പാട്ടിൽ ഉണ്ട്

  • @msb3332
    @msb3332 3 роки тому +46

    I am a Telugu man from Andhra, enjoyed your Telugu song very much, may God bless you.🙏

  • @madhumandli
    @madhumandli Рік тому +8

    i am from telugu really you are singing without lyrics and without word missing great and talented lady

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Рік тому +1

    It's Rocking, God bless you

  • @baburaodantham4836
    @baburaodantham4836 Рік тому +1

    konni vandala sarlu vinna vinali anipincheyla padav ,om namah sivaya

  • @rajanka3171
    @rajanka3171 3 роки тому +5

    Super. God bless you