వందనాలు బ్రదర్ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవుని చిత్తమైనప్పుడు పరిచర్య చేయడానికి తప్పకుండా ఆయన మీకు అవకాశం ఇస్తారు మీరు కూడా పట్టుదలతో దేవుని ప్రార్థించండి
Praise the Lord Jesus Christ మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను సిస్టర్. మీ అవసరాలు దేవుడు తప్పక తీరుస్తారు. మీరు కూడా భక్తితో ,పట్టుదలతో , దేవుని ప్రార్థించండి. దేవుడు మీకు తప్పక సహాయం చేయను గాక ఆమెన్
క్షమించు అన్నా మీరు ముందు పెట్టిన వీడియో లో గోడ గురించి వివరణ ఇవ్వలేదు అని అపార్ధం చేసుకున్న, ప్రతీ దానికి సమయం ఉంది అని ఇప్పుడే తెలుసుకున్నాను 👏🏻గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య 🤍షాలోమ్ వందనాలు
Praise the Lord Brother Ramesh ఇందులో క్షమించడానికి ఏముంది? మనమందరం ఒకే కుటుంబం. ఒకే కుటుంబం లోని అన్నదమ్ములకు క్షమాపణ అనే మాట ఉండకూడదు. బైబిల్ ని అర్థం చేసుకుంటూ... బైబిల్లో దేవుడు చెప్పిన విధంగా మనం జీవించినట్లయితే దేవుడు సంతోష పడతాడు మనలను దీవిస్తాడు. గాడ్ బ్లెస్స్ యు అండ్ యువర్ ఫ్యామిలీ థాంక్యూ బ్రదర్
అన్నా నువ్వు ప్రతి వీడియో తీసింది చూస్తున్నాం కృతజ్ఞతలు ఏసుప్రభు దేవుడు అంటున్నారు శక్తివంతమైన దేవుడా మహిమ గల దేవుడా ఓకే నామం కోసం దేవుడా దీని గురించి చెప్పాలంటే ఆశిస్తున్నాను వీరంగ తెలుపుతారని బంగారు బాబు తెలుపుతారని ఎదురు చూస్తున్నాం
ఏసుప్రభు వారు దేవుడు అని బైబిలే చెప్తుంది. ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అని బైబిల్ లో వ్రాయబడి ఉంది. ఆ మాటను నేను నమ్మి ఆయనను దేవుడిగా విశ్వసిస్తున్నాను. అంగీకరిస్తున్నాను. ఇందులో నీకు వచ్చిన ప్రాబ్లం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆయన శక్తివంతమైన దేవుడా? మహిమగల దేవుడా? ఒకే నామం కలిగిన దేవుడా? అని అడిగావు. దేవుడు అంటే శక్తి కలిగిన వాడు. మహిమ గలిగినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అలాంటి వారినే దేవుడు అని అనగలం. యేసు క్రీస్తు ప్రభువు వారు "నేను దేవుని కుమారుడని" అని చెప్పారు. అలా అంతకుముందు ఏ ప్రవక్త కూడా చెప్పలేదు. ఆకాశము నుండి దేవుని స్వరం ఈ విధంగా చెప్పింది "ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన యందు నేను ఆనందించుచున్నాను" అని. అలా దేవుడు ఏ ప్రవక్తను ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పలేదు. అంతేకాదు చనిపోయిన ఏ ప్రవక్త కూడా తిరిగి లేవలేదు. కేవలం ఏసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే చనిపోయి మూడవ రోజున తిరిగి లేచిన మృత్యుంజయుడు. మరో ముఖ్యమైన మాట ఏమిటంటే, ఏసుక్రీస్తు ప్రభువు వారు ఇలా అన్నారు "నేనే మార్గము. నేనే సత్యము. నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు" అని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మాటలు నేను, క్రైస్తవులందరూ నమ్ముతున్నాం. ఇందులో సందేహం ఏ మాత్రం లేదు. మేము మనస్ఫూర్తిగా ఏసుక్రీస్తు ప్రభువు వారిని దేవుడిగా ఒప్పుకుంటున్నాం. నువ్వు ముస్లింవి కాబట్టి నమ్మకపోతే నమ్మకపోవచ్చు. నిన్ను నమ్మమని నేను చెప్పలేదు. నువ్వు ఆయనను దేవుని కుమారుడిగా అంగీకరించు అని నిన్ను కోరలేదు. నేను ఆయనను దేవుడిగా అంగీకరిస్తున్నాను. ఇందులో మీ అభ్యంతరం ఏమిటో నాకు అర్థం కాలేదు. నువ్వు ఇలాంటి ప్రశ్న ఎందుకు వేసావో కూడా నాకు తెలుసు. థాంక్యూ బ్రదర్ నీ ప్రశ్నలకు నిజంగా నీకు సమాధానం కావాలంటే, నీవు కూడా బైబిల్ చదువు నీకు కూడా అర్థమవుతుంది.
@@brobenhurbabu3055 అన్నా థాంక్స్ బైబిల్ గురించి తెలుసు కాబట్టి అడిగిన ఏసుప్రభు పుట్టక ముందు మిమ్మల్ని ఏమని పిలిచేవారు పేరు మీద మతం సృష్టించుకున్నారు పురం డౌట్ పురం క్రైస్తవ మతమే లేదు మతమే లేదు ఇది వివరణ ఇస్తారని ఆశీస్సులు సర్వ సృష్టికర్త కృతజ్ఞతలు
సంవత్సరం క్రితం అంటే యుద్ధం మొదలవకముందు ఒక్కరికి 1,70,000 ఇప్పుడు యుద్ధం జరుగుతున్న కారణంగా ఎవరికి వీసా ఇవ్వటం లేదు. యుద్ధం ఆగిన తర్వాత ఎంత అవుతుందో తెలియదు
ఇప్పుడు మేము అక్కడ లేవండి ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు తీసిన వీడియోలు ఇప్పుడు అప్లోడ్ చేశాను యుద్ధం ముగిసాక మరోసారి వెళ్తాం ప్రస్తుతం ఇజ్రాయిల్ దేశంలో యుద్ధం జరుగుతూ ఉంది దేవుడు వారికి తోడుగా ఉన్నాడు ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు కాపరి కాబట్టి ఇశ్రాయేలు దేశానికి ఎప్పుడు విజయమే లభిస్తుంది ఆమెన్
Brother, 2nd temple కట్టింది జేరుబ్బాబేలు నాయకత్వంలో యూదులు. ఆత్మీయ revivalism తెచ్చింది ఎజ్రా. అనగా spiritual building కట్టించింది ఎజ్రా.నెహెమియ కు temple building కు సంబంధం లేదు. యెరూషలేము పట్టణ ప్రాకారం కట్టించింది Nehmiah. కాబట్టి 2nd temple కు ఎజ్రా, Nehemiah ki సంబంధం లేదు. దయచేసి refer చేసుకోండి
Yes you are right the Jews are special but they are not the ones who came to our country now they came here two thousand years ago they were fine in the beginning and now our country is like them
ఈ టాపిక్ మీద మీరు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పను అని వీడియోలో ముందుగానే చెప్పాను. అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను బ్రదర్. అది యూదులు పెట్టుకున్న పద్ధతే.... నేను కాదనటం లేదు. నేను ఇజ్రాయిల్ దేశం వెళుతున్నాను కాబట్టి కొందరు వారి ప్రార్థన విన్నపాలను అక్కడ పెట్టమని ఇచ్చారు కాబట్టి నేను పెట్టాను అని చెప్పాను. సరే నేను యూదుడిని కాదు కానీ... ఒకవేళ లెటర్ రాసి అందులో పెడితే తప్పు ఏమైనా ఉందా? ఈ విషయంపై మీ అభ్యంతరం ఏమిటో నాకు అర్థం కావడం లేదు బ్రదర్. ప్రార్థన విన్నపాలను అలా పెడితే పాపమా? అది తప్పా? తప్పు లేదా పాపం అయితే చెప్పండి. ఇప్పుడు నేను ఏమైనా పాపం చేశానా?...!
నువ్వు చెప్పేది బైబిల్ కి విరుద్ధంగా ఉంది ఖురాన్ కి విరుద్ధంగా ఉంది అసలు యూదులు దేవుని శాపానికి గురై ఉన్నారు ఎందుకు అంటే వారు ఏసు క్రీస్తుని నమ్మలేదు తిరస్కరించి ఏసు ని రాల్లతో తరిమి తరిమి కొట్టారు ఏసు తల్లి మర్యం ని వ్యబిఛారీని అన్నారు నిందలు వేసారు స్వయంగా దేవుడు చెప్పిన కూడ మీరు ఏసు క్రీస్తు శత్రువులను అబిమానిస్తున్నారంటే మీరు కడుపుకి అన్నం తింటున్నారో గడ్డితింటున్నారో మరి
ఒకసారి బైబిల్ చదువు నీకే అర్థమవుతుంది. కడుపుకి అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? అని అడుగుతున్నావంటే నువ్వు ఆ గడ్డి కూడా తినడం లేదని అర్థం అవుతుంది. ఆ గడ్డి కూడా కాకుండా ఇంకేం తింటున్నావో నీకే తెలియాలి. అయినా మా ఇష్టం వచ్చిన దేవుడిని మేము పూజిస్తాం ప్రార్థిస్తాం ఇందులో నీకు వచ్చినట్టు ఇబ్బంది ఏంటో మాకు అర్థం కావటం లేదు. నేనేమైనా ముస్లింలను తిట్టానా? ద్వేషించానా? వారి గురించి చెడ్డగా మాట్లాడానా? ఇందులో నీకు వచ్చిన బాధ ఏంటి? ముస్లిమ్ కి యూదులకి గొడవలు ఉంటే ఉండొచ్చు కానీ మధ్యలో క్రైస్తవులు ఏం చేశారు? క్రైస్తవులు బహుదేవత ఆరాధన చేస్తున్నారని నువ్వు చెప్తున్నావ్. క్రైస్తవులు ఆరాధించేది తండ్రి కుమారా పరిశుద్ధాత్మ అనే త్రియేక దేవుని మాత్రమే... ఇది గుర్తుపెట్టుకో మాటలు నీకు మాత్రమే ....కాదు మాకు వచ్చు .కానీ ఏసుక్రీస్తు ప్రభువు వారు ఎవరిని ఏమీ అనకూడదు అని చెప్పారు కాబట్టి క్రైస్తవులు నోరు మూసుకొని ఉంటున్నారు ఈ విషయం గుర్తుపెట్టుకో.
నేను చెప్పేది బైబిల్ కి విరుద్ధంగా ఉంది అన్నావు నేను ఎక్కడ బైబిల్ కి విరుద్ధంగా చెప్పాను ఒకసారి చెప్పు. ఏసుక్రీస్తు ప్రభువు వారిని యూదులు రాళ్లతో తరిమి తరిమి కొట్టారు అని చెప్పావు. ఆ విషయం బైబిల్ లో ఎక్కడా రాసి లేదు. వాళ్ళు సిలువ వేశారు . ఏసుక్రీస్తు ప్రభువు వారి తల్లి మరియని వ్యభిచారి అని ఎవరు అనలేదు. ముస్లిం అయ్యుండి నువ్వే అంటున్నావ్. జాగ్రత్త దేవునితో పెట్టుకోకు ఫలితం అనుభవిస్తావ్.
మేము వెళ్లి చూస్తమో లేదో కానీ
మీరు వెళ్లి మాకు కండ్లకు కట్టినట్టుగా చూపించారు, అర్థమయ్యేటట్లు వివరించారు. ధన్యవాదాలు 🙏🙏🙏
Praise the Lord Jesus Christ
Thank you
తమ్ముడు నువ్వు పెట్టే ప్రతి వీడియో చూస్తున్న తమ్ముడు చాలా బాగుంటాయి తమ్ముడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు తమ్ముడు
ఆమెన్ మీ దీవెనలకు మీ ప్రార్ధన కోసం వందనాలు సిస్టర్
8iiuuii8iiiïīiiiiiïiiiiiiiiïi8iiiuü8i8ii88iiiiiiiiiïii88iu7ui8i III is uuuiuuuuiuu uuuuuiiiuu I uiuuiuuuuuuuuuu you uu7u7uuuu@@brobenhurbabu3055
వందనాలు బ్రదర్ ❤. నా క్రీస్తు ప్రభువు సువార్త పరిచర్యలు కోసం దేవునికి ప్రార్థన చేయండి
వందనాలు బ్రదర్ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవుని చిత్తమైనప్పుడు పరిచర్య చేయడానికి తప్పకుండా ఆయన మీకు అవకాశం ఇస్తారు మీరు కూడా పట్టుదలతో దేవుని ప్రార్థించండి
వందనాలు అన్నయ్య.మీవీడియోస్.అన్ని.చాల.బాగుంటాయినాకొరకుప్రార్థించండి.అన్నయ్య..మాఇల్లు.అమ్మిన.డబ్బు.పూర్తిగ.మాచేతికి.వచ్ఛేలప్రార్థించండి.అలాగే.నాకుమంచిఅద్దె.ఇల్లు.దొరికేల.ప్రార్థించండిఅన్నయ్య.గారు.వందనములు
అలాగే మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను దేవుడు మీకు సహాయం చేయను గాక ఆమెన్
Brother గారికి నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌.
Praise the Lord
Thank you brother
వందనాములు అయ్యగారు 🙏 🙏🙏
వందనాలండి
Very nice video thank you so much God bless you and your family 💗
తమ్ముడు నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి తమ్ముడు కొంచెం బాధల్లో ఉన్నాను ఎప్పుడు అడగలేదు తమ్ముడు నిన్ను ప్రార్థనలో పెట్టండి
Praise the Lord Jesus Christ
మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను సిస్టర్.
మీ అవసరాలు దేవుడు తప్పక తీరుస్తారు. మీరు కూడా భక్తితో ,పట్టుదలతో , దేవుని ప్రార్థించండి. దేవుడు మీకు తప్పక సహాయం చేయను గాక ఆమెన్
వందనములు అన్న దేవుడు మీ కుటుంబమును దీవించునుగాక
Amen
Praise the Lord
Thank you brother
Sir meru pattena video chala super 👍🏻👍🏻👍🏻💯 god bless you
Praise the Lord
Amen
Thank you
Praisethelordannayya 🙏🙏🙏
Praise the Lord
Thank you sister
వందనములు బ్రదర్ చక్కగా వివరిస్తున్నారు
Praise the Lord Jesus Christ
Amen
Thank you
Praise theLord so nise explanation thank u brother
Praise the Lord
Thank you
Goppa devuda shathakoti vandhanalu
Vandanallu ayyagaru hallelujah praise the lord Jesus Christ amen God bless you 👏 your family praise the God sir ❤
Praise the Lord Jesus Christ
Amen
Thank you
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯🙌
అన్న మీ మెసేజ్ చాలా బాగుంది వందనాలు 🌹🌹
Praise the Lord
Thank you brother
గుడ్ మెసేజ్ సార్ Thanku
Thank you
Brother praise the lord 🙏 ఇప్పుడు ఉన్న మరియు ఇంకా లోకం పలు మూలలు నుండి రాబోయే యూదులు ప్రభు రక్షణ పొందుకుంటారా విడియో చేయండి
Thanks good impression Behar babu garu god bless you and your family
Praise the Lord Jesus Christ
Amen
Thank you
వందనాములు అయ్యగారు 🙏మీ పరిచర్య దీవించబడును గాక ఆమేన్
my brother job ravaliain prayer cheyandi 🙏 plz
Praise the Lord Jesus Christ
Amen
Thank you
సరే మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను మీరు కూడా దేవుని ప్రార్థించండి
తమ్ముడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు చల్లగా తీసేస్తారు తమ్ముడు వందనాలు తమ్ముడు
Praise the Lord Jesus Christ
Amen
Thank you sister
Yesssyya bro dwara e wall nu huche bagham in chinadhiku vandhanalu
వందనాలు బ్రదర్
Praise the Lord
Thank you
Very good video godblessyou bro thor pray for my family members.
Praise the Lord Jesus Christ
Amen
Thank you, I will
Thank you brother happy to see this video God bless you ❤🙏❤ brother pls lrau for my family
Sure I will
amen🎉🎉🎉
My Lord Jesus Christ Please forgive my Sins 🙏 Bless my Family 🙏
Praise the Lord brother🌹🌹👏👏👏👏👏🌹🌹
Praise the Lord Jesus Christ
Amen
Thank you
Praise the lord Jesus
వందనాలు తమ్ముడు
వందనాలు సిస్టర్ మీ కోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను దేవుడు మీకు సహాయం చేయను గాక ఆమెన్ మీరు కూడా దేవుని పట్టుదలతో ప్రార్థించండి
క్షమించు అన్నా మీరు ముందు పెట్టిన వీడియో లో గోడ గురించి వివరణ ఇవ్వలేదు అని అపార్ధం చేసుకున్న, ప్రతీ దానికి సమయం ఉంది అని ఇప్పుడే తెలుసుకున్నాను 👏🏻గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య 🤍షాలోమ్ వందనాలు
Praise the Lord
Brother Ramesh
ఇందులో క్షమించడానికి ఏముంది? మనమందరం ఒకే కుటుంబం. ఒకే కుటుంబం లోని అన్నదమ్ములకు క్షమాపణ అనే మాట ఉండకూడదు. బైబిల్ ని అర్థం చేసుకుంటూ... బైబిల్లో దేవుడు చెప్పిన విధంగా మనం జీవించినట్లయితే దేవుడు సంతోష పడతాడు మనలను దీవిస్తాడు. గాడ్ బ్లెస్స్ యు అండ్ యువర్ ఫ్యామిలీ థాంక్యూ బ్రదర్
@@brobenhurbabu3055 ఆమెన్ లవ్ యు అన్నయ్య ప్రైస్ ద లార్డ్ గాడ్ బ్లెస్స్ యు టు 🤍👏🏻🙌🏻🥰
Praise the lord Brother ❤ 🙏
Praise the Lord
Thank you brother
@@brobenhurbabu3055 Brother Jerusalem trip package for one preson
Tanke u anna
Praise the lord annaya
Praise the Lord Jesus Christ
Amen
Thank you
Meeke tho balanni sakthinichhi ilanti videos pettalani vellalenivariki idhoka manchi avakasamu devudu mee dwara iccdani nammuchunnamu
Praise the Lord Jesus Christ
Amen
Thank you
Thank you so much 🧡
Hallelujah hallelujah hallelujah
వందనాలు బ్రదర్ మీరు మీరు ఇశ్రాయేలీయులు
Amen praise the lord Glory to God amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord
Thank you
Praise the lord 🙏 please pray for me to get Ireland visa 🙏🙏
Ok we will pray for you
అన్నా నువ్వు ప్రతి వీడియో తీసింది చూస్తున్నాం కృతజ్ఞతలు ఏసుప్రభు దేవుడు అంటున్నారు శక్తివంతమైన దేవుడా మహిమ గల దేవుడా ఓకే నామం కోసం దేవుడా దీని గురించి చెప్పాలంటే ఆశిస్తున్నాను వీరంగ తెలుపుతారని బంగారు బాబు తెలుపుతారని ఎదురు చూస్తున్నాం
ఏసుప్రభు వారు దేవుడు అని బైబిలే చెప్తుంది. ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అని బైబిల్ లో వ్రాయబడి ఉంది. ఆ మాటను నేను నమ్మి ఆయనను దేవుడిగా విశ్వసిస్తున్నాను. అంగీకరిస్తున్నాను. ఇందులో నీకు వచ్చిన ప్రాబ్లం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆయన శక్తివంతమైన దేవుడా? మహిమగల దేవుడా? ఒకే నామం కలిగిన దేవుడా? అని అడిగావు.
దేవుడు అంటే శక్తి కలిగిన వాడు.
మహిమ గలిగినవాడు.
ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అలాంటి వారినే దేవుడు అని అనగలం. యేసు క్రీస్తు ప్రభువు వారు "నేను దేవుని కుమారుడని" అని చెప్పారు. అలా అంతకుముందు ఏ ప్రవక్త కూడా చెప్పలేదు. ఆకాశము నుండి దేవుని స్వరం ఈ విధంగా చెప్పింది "ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన యందు నేను ఆనందించుచున్నాను" అని. అలా దేవుడు ఏ ప్రవక్తను ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పలేదు. అంతేకాదు చనిపోయిన ఏ ప్రవక్త కూడా తిరిగి లేవలేదు. కేవలం ఏసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే చనిపోయి మూడవ రోజున తిరిగి లేచిన మృత్యుంజయుడు.
మరో ముఖ్యమైన మాట ఏమిటంటే, ఏసుక్రీస్తు ప్రభువు వారు ఇలా అన్నారు "నేనే మార్గము. నేనే సత్యము. నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు" అని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మాటలు నేను, క్రైస్తవులందరూ నమ్ముతున్నాం. ఇందులో సందేహం ఏ మాత్రం లేదు. మేము మనస్ఫూర్తిగా ఏసుక్రీస్తు ప్రభువు వారిని దేవుడిగా ఒప్పుకుంటున్నాం. నువ్వు ముస్లింవి కాబట్టి నమ్మకపోతే నమ్మకపోవచ్చు. నిన్ను నమ్మమని నేను చెప్పలేదు. నువ్వు ఆయనను దేవుని కుమారుడిగా అంగీకరించు అని నిన్ను కోరలేదు. నేను ఆయనను దేవుడిగా అంగీకరిస్తున్నాను. ఇందులో మీ అభ్యంతరం ఏమిటో నాకు అర్థం కాలేదు. నువ్వు ఇలాంటి ప్రశ్న ఎందుకు వేసావో కూడా నాకు తెలుసు. థాంక్యూ బ్రదర్ నీ ప్రశ్నలకు నిజంగా నీకు సమాధానం కావాలంటే, నీవు కూడా బైబిల్ చదువు నీకు కూడా అర్థమవుతుంది.
@@brobenhurbabu3055 అన్నా థాంక్స్ బైబిల్ గురించి తెలుసు కాబట్టి
అడిగిన ఏసుప్రభు పుట్టక ముందు మిమ్మల్ని ఏమని పిలిచేవారు పేరు మీద మతం సృష్టించుకున్నారు పురం డౌట్ పురం క్రైస్తవ మతమే లేదు మతమే లేదు ఇది వివరణ ఇస్తారని ఆశీస్సులు సర్వ సృష్టికర్త కృతజ్ఞతలు
❤❤❤
Naku Serushalem velli nattu undi bro🙌🙌🙌
ఓకే థాంక్యూ మీరు రాస్తున్నప్పుడు అక్షరం తప్పు పడి ఉంటుంది యెరూషలేము కి బదులుగా అక్షరం తప్పు వచ్చింది చూసుకోండి బ్రదర్
🙏🙏🙏❤️❤️🕎
How much for package anna ?
సంవత్సరం క్రితం అంటే యుద్ధం మొదలవకముందు ఒక్కరికి 1,70,000 ఇప్పుడు యుద్ధం జరుగుతున్న కారణంగా ఎవరికి వీసా ఇవ్వటం లేదు. యుద్ధం ఆగిన తర్వాత ఎంత అవుతుందో తెలియదు
బ్రదర్ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా .ఎలా వుంది
ఇప్పుడు మేము అక్కడ లేవండి ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు తీసిన వీడియోలు ఇప్పుడు అప్లోడ్ చేశాను యుద్ధం ముగిసాక మరోసారి వెళ్తాం ప్రస్తుతం ఇజ్రాయిల్ దేశంలో యుద్ధం జరుగుతూ ఉంది దేవుడు వారికి తోడుగా ఉన్నాడు ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు కాపరి కాబట్టి ఇశ్రాయేలు దేశానికి ఎప్పుడు విజయమే లభిస్తుంది ఆమెన్
Yenthyna aa devadhi devuniki lekkalenanni kruthagnathalu
Mimmalni devudu deevinchi aaseerwadhinchalani yesayyanu vedukontunnanu
Praise the Lord Jesus Christ
Amen
Thank you
Brother, 2nd temple కట్టింది జేరుబ్బాబేలు నాయకత్వంలో యూదులు. ఆత్మీయ revivalism తెచ్చింది ఎజ్రా. అనగా spiritual building కట్టించింది ఎజ్రా.నెహెమియ కు temple building కు సంబంధం లేదు. యెరూషలేము పట్టణ ప్రాకారం కట్టించింది Nehmiah. కాబట్టి 2nd temple కు ఎజ్రా, Nehemiah ki సంబంధం లేదు. దయచేసి refer చేసుకోండి
Praise the Lord
Ok
Thank you brother
Please prayer for me plz
Ok we will
Some Jews in Guntur area are there
But they don't look like Jews, just like Telugu people. Jews are good looking with good complexion
Yes you are right the Jews are special but they are not the ones who came to our country now they came here two thousand years ago they were fine in the beginning and now our country is like them
wailing wall lo jews letters pedatunnaru christians kadhu anna meeru adhe aacharanni paatincharu kadha , adhi manushulu create chesina oka padhathi, mari meeru jews ah , aa padhathi follow ayyaru , christians avaru pettatledhu annaru
ఈ టాపిక్ మీద మీరు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పను అని వీడియోలో ముందుగానే చెప్పాను. అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను బ్రదర్. అది యూదులు పెట్టుకున్న పద్ధతే.... నేను కాదనటం లేదు. నేను ఇజ్రాయిల్ దేశం వెళుతున్నాను కాబట్టి కొందరు వారి ప్రార్థన విన్నపాలను అక్కడ పెట్టమని ఇచ్చారు కాబట్టి నేను పెట్టాను అని చెప్పాను.
సరే నేను యూదుడిని కాదు కానీ... ఒకవేళ లెటర్ రాసి అందులో పెడితే తప్పు ఏమైనా ఉందా? ఈ విషయంపై మీ అభ్యంతరం ఏమిటో నాకు అర్థం కావడం లేదు బ్రదర్. ప్రార్థన విన్నపాలను అలా పెడితే పాపమా? అది తప్పా? తప్పు లేదా పాపం అయితే చెప్పండి. ఇప్పుడు నేను ఏమైనా పాపం చేశానా?...!
Bro pls is it possiable your contact
నువ్వు చెప్పేది బైబిల్ కి విరుద్ధంగా ఉంది ఖురాన్ కి విరుద్ధంగా ఉంది అసలు యూదులు దేవుని శాపానికి గురై ఉన్నారు ఎందుకు అంటే వారు ఏసు క్రీస్తుని నమ్మలేదు తిరస్కరించి ఏసు ని రాల్లతో తరిమి తరిమి కొట్టారు ఏసు తల్లి మర్యం ని వ్యబిఛారీని అన్నారు నిందలు వేసారు స్వయంగా దేవుడు చెప్పిన కూడ మీరు ఏసు క్రీస్తు శత్రువులను అబిమానిస్తున్నారంటే మీరు కడుపుకి అన్నం తింటున్నారో గడ్డితింటున్నారో మరి
ఒకసారి బైబిల్ చదువు నీకే అర్థమవుతుంది. కడుపుకి అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? అని అడుగుతున్నావంటే నువ్వు ఆ గడ్డి కూడా తినడం లేదని అర్థం అవుతుంది. ఆ గడ్డి కూడా కాకుండా ఇంకేం తింటున్నావో నీకే తెలియాలి. అయినా మా ఇష్టం వచ్చిన దేవుడిని మేము పూజిస్తాం ప్రార్థిస్తాం ఇందులో నీకు వచ్చినట్టు ఇబ్బంది ఏంటో మాకు అర్థం కావటం లేదు. నేనేమైనా ముస్లింలను తిట్టానా? ద్వేషించానా? వారి గురించి చెడ్డగా మాట్లాడానా? ఇందులో నీకు వచ్చిన బాధ ఏంటి? ముస్లిమ్ కి యూదులకి గొడవలు ఉంటే ఉండొచ్చు కానీ మధ్యలో క్రైస్తవులు ఏం చేశారు? క్రైస్తవులు బహుదేవత ఆరాధన చేస్తున్నారని నువ్వు చెప్తున్నావ్. క్రైస్తవులు ఆరాధించేది తండ్రి కుమారా పరిశుద్ధాత్మ అనే త్రియేక దేవుని మాత్రమే... ఇది గుర్తుపెట్టుకో మాటలు నీకు మాత్రమే ....కాదు మాకు వచ్చు .కానీ ఏసుక్రీస్తు ప్రభువు వారు ఎవరిని ఏమీ అనకూడదు అని చెప్పారు కాబట్టి క్రైస్తవులు నోరు మూసుకొని ఉంటున్నారు ఈ విషయం గుర్తుపెట్టుకో.
నేను చెప్పేది బైబిల్ కి విరుద్ధంగా ఉంది అన్నావు నేను ఎక్కడ బైబిల్ కి విరుద్ధంగా చెప్పాను ఒకసారి చెప్పు. ఏసుక్రీస్తు ప్రభువు వారిని యూదులు రాళ్లతో తరిమి తరిమి కొట్టారు అని చెప్పావు. ఆ విషయం బైబిల్ లో ఎక్కడా రాసి లేదు. వాళ్ళు సిలువ వేశారు .
ఏసుక్రీస్తు ప్రభువు వారి తల్లి మరియని వ్యభిచారి అని ఎవరు అనలేదు. ముస్లిం అయ్యుండి నువ్వే అంటున్నావ్. జాగ్రత్త దేవునితో పెట్టుకోకు ఫలితం అనుభవిస్తావ్.
MI phone number pampandi please 🥺🥺
Praise the lord brother. Sent your mobile number please