ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రందాటిన రూట్

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 117

  • @brobenhurbabu3055
    @brobenhurbabu3055  5 місяців тому +33

    ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటిన ఆధారాల వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నాను చూడని వారు చూడండి
    ua-cam.com/video/unSLK7DkFvs/v-deo.htmlsi=ow62XH5JgDeVrLZM

    • @krishnakandregula4276
      @krishnakandregula4276 5 місяців тому +3

      Thank u so much brother🤝🤝🤝🫂🫂🫂

    • @talarisuresh4668
      @talarisuresh4668 3 місяці тому

      ua-cam.com/video/upGrC7r9ofk/v-deo.htmlsi=SgxRrtACWImQr8eW

  • @LaxmiBhavani-nu5dp
    @LaxmiBhavani-nu5dp 5 місяців тому +14

    Praise the Lord 🙏 అయ్యగారు మి పరిచర్య దీవించబడును గాక మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం దేవుని కృప ప్రయాణింలో క్షేమము ఉండెను గాక ఆమెన్ వందనములు

  • @SureshThalari-qs5jc
    @SureshThalari-qs5jc 5 місяців тому +6

    దేవాతి దేవునికి స్తుతులు ఆరాధనలు నా గొప్ప దేవా నా పై నా కుటుంబ సభ్యులపై మీరే మా తండ్రి మాదేవుడని మీ దీవెనల కోసం మా సహాయం చేసిన దాతలను దీవించు దేవా మా కుటుంబం ను నీ ఆదీనంలో ఉంచుకోనీ ఇజ్రాయెల్ ప్రజలను కాపాడినట్లు మా కుటుంబం ను కాపాడు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🌺🌸🏵🙏🙏🙏🏵🌸🌺

  • @Senorit-r1r
    @Senorit-r1r 5 місяців тому +7

    హాయి హాయిగా మహా అద్భుతం గా లభించినందుకు కృతజ్ఞతలు 🎉

  • @davidjyoshna4124
    @davidjyoshna4124 5 місяців тому +16

    ప్రైస్ ద లార్డ్ సార్ మీరు చేసే ప్రతి వీడియో చూస్తున్నాను సార్ మా కోసం మీరు కష్టపడి వీడియోలు చేసి మమ్మల్ని దేవుని లో బలంగా ఎదగాలని ఆ యొక్క వీడియోలు మమ్మల్ని బలహీన సమయంలో బలంగా స్థిర పరుస్తున్నాయి సార్

  • @prasadkolli5039
    @prasadkolli5039 4 місяці тому +3

    Praise the lord 🙏🏻🙏🏻🙏🏻 sir
    బాగా మాకు వివరంగా చెప్పారు , thanks 🙏🏻🙏🏻

  • @kundikishore
    @kundikishore 5 місяців тому +6

    Exodus 14:27 tho na doubt kuda clear ayindi... praise the Lord 🙏 Amen🙏

  • @PratapMatta-d9l
    @PratapMatta-d9l 5 місяців тому +4

    చాలా అద్బుతమైన చారిత్రిక సంఘటణ

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 5 місяців тому +2

    Very beautiful places video good matter praise the lord thank you so much God bless you and your family super ❤

  • @lathabandi6722
    @lathabandi6722 2 місяці тому

    దేవుడు మిమ్మల్ని ఈవిదంగా వాడుకుంటుందుకు.. దేవునికి వందనాలు... ఇంకా ఈ సమాజానికి మీరు ఎన్నో సత్యలను తెలియజేయాలనీ.. దేవునికి నిత్యం ప్రార్థిస్తాము.. god bless you sir

  • @davidjyoshna4124
    @davidjyoshna4124 5 місяців тому +18

    నాది ఒక చిన్న కోరిక సార్ అక్కడికి వెళ్లాలని ఎప్పుడు అనుకుంటున్నాను సారీ కానీ నేను అక్కడ ప్రత్యేకంగా చూడలేకపోతున్నాను మీరు చేసే ప్రతి వీడియో చూస్తున్నాను కాబట్టి నేను అక్కడికి వెళ్లాను అని చెప్పి అనుభూతితో ఆ యొక్క వీడియోలు ఆశిస్తున్నాను సార్

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  5 місяців тому +3

      Praise the Lord
      Thank you

    • @amalrajxavier
      @amalrajxavier 4 місяці тому +1

      [ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
      ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
      పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
      ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
      ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...?

    • @kishorebabukonatham7883
      @kishorebabukonatham7883 4 місяці тому

      Please tell me total tourcosr bro8

  • @narasimhamurthybolla7806
    @narasimhamurthybolla7806 4 місяці тому +2

    బ్రదర్...చాలా బాగా వివరించారు
    ఇంకా మరిన్ని వీడియోలు చేయండి
    దేవుడు మిమ్మును దీవించును గాక....ఆమెన్

  • @gsudhakar3032
    @gsudhakar3032 5 місяців тому +2

    వందనములు సహోదరుడా 🤝🙏💐

  • @ErmiNani-m6x
    @ErmiNani-m6x 5 місяців тому +6

    Prais the lord amen

  • @konjetisuvarna3661
    @konjetisuvarna3661 5 місяців тому +3

    Praisethelordannayya 🙏🙏🙏

  • @Varaprasad-e3t
    @Varaprasad-e3t 2 місяці тому

    Thanks for your True Testimonies.about Bible History.. Well Explained bro.🎉

  • @phanishyamu7586
    @phanishyamu7586 3 місяці тому

    చాలా క్లియర్ గా అర్దం అయ్యేలా వుంది 🎉🎉❤❤

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 18 днів тому

    మహా దేవుడూ💚💙🙏😇

  • @mjsuresh7993
    @mjsuresh7993 Місяць тому

    Praise the Lord Brother, Thank you for this videos

  • @DeenaDarsi
    @DeenaDarsi 5 місяців тому +3

    Prise the Lord amen

  • @srikumarputhyakodiyil4094
    @srikumarputhyakodiyil4094 5 місяців тому +1

    Praise The Lord Brother. Well explained. Thanks a lot 🙏

  • @satikaprathibha901
    @satikaprathibha901 5 місяців тому +1

    Praise the lord brother 🙏
    Thank you so much

  • @ngovieraju1995
    @ngovieraju1995 5 місяців тому +3

    Amen.prayer✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

  • @jojappajojappa44
    @jojappajojappa44 5 місяців тому +1

    హల్లెలూయా 🙏

  • @ranjankumar29
    @ranjankumar29 3 місяці тому

    The miracle of GOD WERE ALL OF US SHOULD PRAISE FOR HIS BLESSING ON US AMEEN.

  • @jairajdiyya8587
    @jairajdiyya8587 5 місяців тому +1

    Thank you Brother.

  • @Varaprasad-e3t
    @Varaprasad-e3t 2 місяці тому

    All glory to God Amen 🙏

  • @dorothyjaya4393
    @dorothyjaya4393 2 місяці тому

    Praise the Lord Brother 🙏

  • @isaiahtunna67
    @isaiahtunna67 3 місяці тому

    Praise the Lord tq brother 🙏

  • @romeorremo8420
    @romeorremo8420 2 місяці тому

    Nice anna me videos ani chusthunaa likes chesthuna🎉

  • @shankerb6749
    @shankerb6749 5 місяців тому +1

    Praise the lord brother

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 5 місяців тому +1

    Thank u brother🤝🤝
    God bless u Anna

  • @petamohammed962
    @petamohammed962 2 місяці тому +1

    ఈజిప్ట్ నుండి.ఇజ్రాయిల్ ప్రజలు తెల్లారి జాములు మోసే తీసుకోను వెళ్ళినారు మీరు చెప్పింది బాగానే చెప్తున్నారు రాత్రి సమయం కాదు ఖురాన్ లో ఉంది తెల్లవారి సమయంలో ఇది వాస్తవం❤ అన్న మీకు ధన్యవాదాలు

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 місяці тому

      Exodus(నిర్గమకాండము) 14:27,28
      27.మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా *'ప్రొద్దు పొడిచినప్పుడు'* సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను.
      28.నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 місяці тому +3

      బ్రదర్ మీకు అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు ఏమీ లేదు నేను చెప్పేది నీకు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు క్రైస్తవులందరికీ చెప్తున్నాను బైబిల్లో వ్రాయబడిన విషయాలను మాత్రమే నేను చెప్తాను *అబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకు ఏమీ లేదు*

    • @petamohammed962
      @petamohammed962 2 місяці тому

      @@brobenhurbabu3055 అన్న మీరు అబద్ధం చెప్పారని అనడం కాదు మీరు బైబిల్ ప్రకారం మీరు చెప్పారు నేను కురాన్ పక్కన నేను చెప్పాను స్వల్ప విషయాలు అంతే తేడా మోసే ఇజ్రాయిల్ ప్రజలు సముద్రం చివరి భాగంలో దాటేసిన తర్వాత ఫారో చక్రవర్త పోరా సైన్యం చక్రవర్తితో స అందరూ సముద్రంలో మునిగిపోయే తప్పుడు ఫారో చక్రవర్తి ఇలా అరవ సాగారు ఇజ్రాయిల్ ప్రజలు విశ్వసించిన దేవుడు నిజమైన దేవుడని నేను ఆ దేవుని విశ్వసిస్తా అని నేను తలవంచి వారిలోనే వారిని అని అన్నాడు. దేవుడు ఇలా అన్నారు ఇప్పుడు విశ్వసిస్తారును ఎన్నిసార్లు హెచ్చరిక చేసిన నువ్వు విశ్వసించలేదు. అల్లా కళ్ళం చేసే వాడివి ఇప్పుడు కాపాడ లేను నీ శవం ఒకటి కాపాడుతా రాబోయే తరాలకు సూచనగా ఉంటుంది ఖురాన్ లో వాక్యాలు ఇది వాస్తవాలు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా సోదరుడు బంగారు బాబు ప్రజలకు ధన్యవాదాలు

  • @suheelrao1744
    @suheelrao1744 5 місяців тому +1

    Praise the lord brother garu

  • @sundeepremo3511
    @sundeepremo3511 5 місяців тому +2

    Praise the lord brother 🙏

  • @chandernenavath4229
    @chandernenavath4229 2 місяці тому

    Praise the lord brother 🙏🙏🙏

  • @kgnaidu1100
    @kgnaidu1100 3 дні тому

    Praise the lord

  • @sapavathmohan3701
    @sapavathmohan3701 5 місяців тому +1

    Brother enka
    Videos cheyandi anna devuni gurinchi enka telusukumtamu
    Me videos valla chyala vivaralu telusukunnamu

  • @ranjankumar29
    @ranjankumar29 3 місяці тому

    Brother very good explanation about gods miracle pray for my family for forgiveness and help from god for our suffering

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 місяці тому +1

      Praise the Lord.
      I don't know what your problems are but we pray that God will help you out of your problems thank you.

  • @ChennellaVenkataratnamma-qy2le
    @ChennellaVenkataratnamma-qy2le 3 місяці тому

    Praise the lord pastor garu 🙏🏽❤❤❤❤❤❤❤❤❤❤

  • @simonuyajjala4236
    @simonuyajjala4236 5 місяців тому +2

    Good explanation bro

  • @heavenholychurchministries
    @heavenholychurchministries 5 місяців тому +1

    Praise the Lord Brother

  • @krupakrupa3471
    @krupakrupa3471 5 місяців тому +4

    Praise the lord brother.. 🙏
    ఈ టూర్ కి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది. మా అమ్మ గారికి చాలా ఇష్టం దేవుని గూర్చి మీరు చూపెడుతున్న ఈ ప్రదేశాలు అన్ని చూడాలి అని. మా అమ్మ గారినీ అక్కడి టూర్ కి పంపాలని నా కోరిక నాది చిన్న ప్రైవేటు జాబ్ pls details చెప్పండి బ్రదర్.

    • @Searchfindforget
      @Searchfindforget 5 місяців тому +1

      దాదాపుగా ఒక 2 లాక్స్ వరకు అవ్తుంది బ్రదర్

    • @venkannababu2416
      @venkannababu2416 5 місяців тому +1

      Prize the lord brother

  • @KrupaRaoPallapati
    @KrupaRaoPallapati 2 місяці тому

    Thank you Jesus

  • @vinayvinay3965
    @vinayvinay3965 2 місяці тому

    Thank you brother

  • @pavitrapavi1087
    @pavitrapavi1087 5 місяців тому +1

    Shalom Annaya

  • @rnagarjuna4105
    @rnagarjuna4105 3 місяці тому

    Praise the lord brother

  • @hiitsramu1990
    @hiitsramu1990 День тому

    Amen😊🙏

  • @KavithaGummadi-op6uz
    @KavithaGummadi-op6uz 4 місяці тому +1

    Amen amen 🙏🙏🙏🙏🙏

  • @anandjyoti6890
    @anandjyoti6890 3 місяці тому

    Praise God 🙌

  • @keerthiaddagatla5006
    @keerthiaddagatla5006 3 місяці тому

    Prakash....amen

  • @anjisathuluri570
    @anjisathuluri570 5 місяців тому +1

    God bless you all 🙏🙏🙏

  • @ChennellaVenkataratnamma-qy2le
    @ChennellaVenkataratnamma-qy2le 3 місяці тому

    నిర్గమకాండం 14:27

  • @sunderm2515
    @sunderm2515 5 місяців тому +3

    Brother, ఇశ్రాయేలు వారు సముద్రని దాటి సౌదీ అరేబియా వచ్చారు. ఇక్కడ ఇశ్రాయేలు వాళ్లు వున్నా చాలా ఎవిడెన్స్ వున్నవి. మీ రు ఎపుడైనా సౌదీ వస్తె దుబా అనే ప్లేస్ దగ్గర చాలా ఇవేడెన్స్ ఉన్నవి...

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  5 місяців тому

      Praise the Lord
      Thank you
      దేవుని చిత్తమైతే తప్పకుండా అక్కడికి కూడా వచ్చి ఆ వీడియోలు కూడా చేయడానికి ప్రయత్నిస్తాను థాంక్యూ బ్రదర్

    • @amalrajxavier
      @amalrajxavier 4 місяці тому

      [ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
      ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
      పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
      ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
      ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...?

  • @snlokeshbabu4767
    @snlokeshbabu4767 Місяць тому

    💐👍💐

  • @SunithaMathi
    @SunithaMathi 5 місяців тому +1

    Sir...naaku akadiki velle pani cheyalani chala aasa padutunnanu... details cheppandi sir..dayachesi

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  5 місяців тому

      టూర్ కి వెళ్లేవారు కేవలం టూర్ మాత్రమే చూసి రావాలి.
      అక్కడ పని చేయడానికి వేరే విధంగా వెళ్లాలి ప్రస్తుతం ఇజ్రాయిల్ దేశంలో పనికి వెళ్లేవారిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. కానీ ఎవరు సెలెక్ట్ చేస్తారు ఎక్కడ జరుగుతుందో నాకు ఆ వివరాలు తెలియదు. అక్కడ ప్రయత్నించండి

  • @cherrysurya2505
    @cherrysurya2505 5 місяців тому

    Amen 🙏

  • @hanokhonokb8574
    @hanokhonokb8574 3 місяці тому

    ❤❤❤❤❤

  • @varmadts789
    @varmadts789 5 місяців тому +1

    🧎🏾‍♂️🧎🏾‍♂️🧎🏾‍♂️

  • @ChandaHindi
    @ChandaHindi 4 місяці тому

    🙏🙏✝️🙏🙏✝️🙏🙏✝️🙏🙏

  • @IbhargavaBhar
    @IbhargavaBhar 26 днів тому

    Anna malanthi poor people ki ivi sadyam kavu kada

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  25 днів тому

      దేవుని చిత్తం అవ్వాలి కానీ ఎవరికైనా సాధ్యమే

    • @IbhargavaBhar
      @IbhargavaBhar 25 днів тому

      @@brobenhurbabu3055 prise the lord annaya

  • @andaymariyamma6717
    @andaymariyamma6717 5 місяців тому +1

    🙏🙏🙏🛐🛐🛐🛐✝️✝️✝️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 4 місяці тому

    ✝️✝️

  • @sureshkumarpothula3955
    @sureshkumarpothula3955 4 місяці тому

    🌹🌹🌹 ℙ𝕣𝕒𝕚𝕤𝕖 𝕥𝕙𝕖 𝕃𝕠𝕣𝕕 ❤️❤️❤️

  • @sayyadbaji7
    @sayyadbaji7 3 місяці тому

    Allah Hu Akbar ❤❤

  • @sabberamakrishna3731
    @sabberamakrishna3731 3 місяці тому +1

    పాస్టర్ ఒక్కటి చెప్పు. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళటానికి అప్పట్లో భూమార్గం ఉంది ఇప్పుడు ఆ మార్గం లో సూయజ్ కాలువ తావ్వరు బ్రిటీష్ వారు. భూమార్గం ఉండగా ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం లో వెళ్ళ వలసిన అవసరం ఏమిటి ? బైబిల్ లో వాళ్ళు మతి లేక రాసుకుంటే పాస్టర్ లు అదేదో గొప్ప పనిలా సోది చెపుతారు అసలు మీకు బుర్ర పని చేస్తుందా

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 місяці тому +2

      మా బుర్ర బాగానే పనిచేస్తుంది.చాలా మంచి ప్రశ్న వేశారు. ఇది తెలుసుకోవాలంటే మీరు కచ్చితంగా బైబిల్ చదవాల్సిందే. మీరు చదవరు కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను వినండి. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటకముందు ఈజిప్ట్ దేశం నుండి ఇశ్రాయేలు దేశానికి ఇస్రాయిల్ దేశం నుండి ఈజిప్ట్ దేశానికి భూమార్గంలో అనేకమంది వెళ్లినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. మీరు చెప్పే మాట నిజమే నేను కూడా భూమార్గం నుండే ఈజిప్ట్ దేశానికి వెళ్లాను. కానీ బైబిల్ లో వ్రాయబడింది చూడండి. ఒకసారి చదవండి వారిని కావాలనే ఎర్ర సముద్రం దాటించడానికి దేవుడు అటువైపుగా పంపించారు
      బైబిల్ తీసుకుని ఒకసారి చదవండి
      Exodus(నిర్గమకాండము) 13:17,18
      17.మరియు ఫరో ప్రజలను పోనియ్యగా దేవుడుఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని, ఫిలిష్తీయులదేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు.
      18.అయితే "దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎఱ్ఱసముద్రపు అరణ్యమార్గమున నడిపించెను". ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోనుండి వచ్చిరి.

  • @mdazam2992
    @mdazam2992 5 місяців тому

    Nuvvu mundu khuran chaduvu sakshym to paatu mottam telustadi

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  5 місяців тому

      ఖురాన్ ముందా? బైబిల్ ముందా?
      నువ్వు బైబిల్ చదివావా?

    • @amalrajxavier
      @amalrajxavier 4 місяці тому

      [ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
      ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
      పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
      ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
      ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...?

    • @sayyadbaji7
      @sayyadbaji7 3 місяці тому

      Khuraan kante Bible mundu vacchindi.adi yesukristu pai Allah avataripma chesaaru.idi telusukokundaa intha murkhulla unnarentra baabu.​@@brobenhurbabu3055

  • @bharathimiryanam3968
    @bharathimiryanam3968 3 місяці тому

    Praise the lord brother 🙏

  • @kundikishore
    @kundikishore 5 місяців тому +1

    Praise the Lord brother 🙏

  • @kodetibulabulu4445
    @kodetibulabulu4445 3 місяці тому

    praise the Lord

  • @PaladiKiranKumar-ok3pg
    @PaladiKiranKumar-ok3pg 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kranthip4030
    @kranthip4030 5 місяців тому +1

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏