తండ్రి నా ప్రజలను జ్ఞపకం చేసుకొమ్మయ్యా ,మీ రాకడలో మీ పిల్లలుగా మేము మీతో పాటు మద్యకాశంలో విందు చేయాలి , ప్రభువు నందు నిద్రించిన మా పితరులను మేము చూడాలి
Praise the lord brother ఎన్ని మారులు దైవగ్రందం చదివినా కొన్ని అర్థం కాకుండా ఉన్న చాప్టర్స్ ను చాలా బాగా వివరించారు, దేవా మీ రాకడకు సిద్ధ పడులాగున సహాయం చేయండి తండ్రీ🙏🏻🙏🏻🙇
@@ratnasreejalluri4847 దేవుడు మగవాడేనా? మీ దీక్కుమాలిన ఎర్రంచు నల్లట్ట పుస్తకంలో స్త్రీ ఔన్నత్యం ఎక్కడ వుంది. ఎంతసేపు పురుష శవం పట్టుకుని వేళ్లాడటమే. హిందూ ధర్మంలో పరమాత్మ అంటే స్త్రీ పురుష బేధం లేని శక్తి. చక్కగా అమ్మవారి రూపంలో కూడా ధ్యానం చేస్తాము. ఎన్నాళ్లు ఆ దిక్కుమాలిన ఎర్రంచు నల్లట్ట పుస్తకంలోని పెంటను మోస్తూ తిరుగుతావు తల్లి? కష్టపడి సంపాదించడం నేర్చుకో తల్లి. ఎన్నాళ్లు "god bless you" అని నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నీ చుట్టూ వున్న వారిని కొండ గొర్రెలుగా తయారు చేస్తావు?
@@vas2vas1 ఎవరి నమ్మకం వారిది... వారు నీ దేవుణ్ణి ఏమీ అనలేదే !అయినా ఏ మతం లోనూ స్త్రీని భుజానకెత్తుకోలేదు... ప్రతిదాంట్లోనూ చిన్నచూపే... ఇందుకు హిందూమతం అతీతం కాదు... హిందూమతం ఆడదానికి విలువనిస్తే ఎందుకు ఒక్క దేవుడు కూడా ఆడపిల్లను కనలేదు?
Praise the lord ... దయచేసి అందరూ దేవుని పరిశుద్ధ గ్రంథము అయినా బైబిల్ ను బాగా చదువుతూ ఉండమని క్రీస్తు ప్రేమతో మిమ్మును బ్రతిమాలుకుంటున్నాను, దేవుని సేవకులు మాటలతో తృప్తి చెందవద్దు, వారి మాటలు వినాలి, మన తండ్రి మనతో ఏం చెప్పాలనుకుంటున్నారో మనం personal గా తెలుసుకోటానికి bible ను ప్రతీరోజు చదవాలి please,🙏 Bible చదివితే doubts రావచ్చు, వాటిని అడిగి తెలుసుకోండి, దేవుని జ్ఞానాన్ని పొందుకోండి? ఆమేన్. ఆయన చిత్తం ప్రకారం జీవిద్దాం..
We are not supposed to prepare ourselves JUST BECAUSE He is coming again, but more than that, we have to be prepared by keeping our holiness BECAUSE - WE HAVE LOVE IN OUR HEARTS FOR JESUS. Ayana meedha prema tho neethi ga undu, rakshimpa badali ane swardham tho kadhu ! We did not deserve His love. But HE DESERVES OURS !!
Praise the Lord Anna 🙏🏻🙏🏻 ఈ వీడియో నన్ను ఆత్మీయంగా బలపరిచింది అంత మాత్రమే కాదు యేసు కొరకు ఆయన రాకడ కొరకు ఏ విధంగా సిద్ధపడాలో మీరు మంచి మెసేజ్ ను అలాకు సువార్తను మీరు అందించినందుకు దేవునికి మహిమ కలుగును గాక 🙏🏻🙏🏻🙏🏻
Prabuva ni rakada sameepamga undhi chala santhosam ga undhi nakosam nv nakosam eppudu vastava ani edhuru chustunai prabuva nannu thisukelladaniki nv vastunnav nenu nenu nikosam wetting chestuunta love you so much dady
Don't worry brother every miracle in the Bible started as a problem ... Have faith in God .... Wll pray ... Never lose hope our God z awesome God .. he wll do everything on time
@@uatred6888 my brother praise the Lord God bless you and your family with him heavenly blessings, he will come sure upon the earth but we don't know when come, one thing we will see what Jesus Christ told before he death on cross, any way brother you have to continue your spiritual life, iam not telling you you have to change in Christ like, best of luck brother may God bless you and our India
@@vishalartist6154 hey Bro. He is only local god off israel , not sure why too much of hype to him..Even no one dare to care him on ISRAEL as he is criminal who got death punishment..along with few other folks..only difference is some guys had good marketing stuff to sale across the world , i am not seeing anything more to this jesus story..how can he save me when he himself died helpless manner..
@@uatred6888 thanks brother for your reply, brother Jesus Christ creater everything created by him only, sun, moon, seas, mountains, sky, earth, all over countries and every country people including our Indian people also created by Jesus Christ
1 Kings(మొదటి రాజులు) 6:37,38 37.నాలుగవ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను; 38.పదునొకండవ సంవత్సరము బూలు అను ఎనిమిదవ మాస మున దాని యేర్పాటుచొప్పున దాని ఉపభాగములన్నిటితోను మందిరము సమాప్తమాయెను. ఏడు సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను..
King Solomon build the temple in Jerusalem And in the eleventh year, in the month Bul,wich is the eighth month, was the house finished throughout all the parts thereof, and according to all the fashion of it,So was he seven years building it.
Praise the Lord brother.... Small correction as per my knowledge.. According to I-Kings 6:37,38 Solomon Built the 1st Temple in 7 years?? Please rectify the same... Otherwise viewers will be confused...
What I mean to say is that Brother is telling Solomon Built the temple in 40 years.... He ruled the united Israel for 40 years from 970 BC to 931 BC.. Am not asking about rebuilt of 3 rd Temple..
Dear brother in CHRIST.. As a servant of GOD,please take the help of the Holyspirit GOD leading and Guidance while teaching the word of GOD. TB Joshua,Benny hynn and few more Men of GOD personalities which you have shown in your video are not False Prophets .They are preaching the true heart of GOD.
Yes I completely agree with your view. They are mighty men of God and we should never recklessly demoralize them. They are God's anointed one and are being used by God to deliver his people..
Red heifer thing is a myth among Jews. They do not believe in Christ. We very well know that Jesus Christ became the lamb of slain and a sacrifice to the world. So red heifer is ruled out. Secondly, son of God himself doesn't know when the hour comes except the father. I truly believe in god's word and hence his second coming is for sure. Stay cautious before enemy engulfs you. Praise God!!!
yes same here am from Hindu family only i know christ.. Tried telling family members about Jesus.. they r asking me what made you to go to Christ. they get angry if i tell them about Jesus..May God have mercy on us..
1.Virgin gave birth 2.7 days creation 3.1 days difference between earth and sun, human, animal 4.3 rd day earth creation 5: 4 th days sun creation 6.adam rib become eve 7.nobody born to be a sinner's His karma(activities) will decide, his good activities or bad activities 8.soo many scientists were killed, who were against Bible creation, who did not accept flat earth theories 9.j letter was discovered in 15 th century 10.bible wrote in 4 th century 🤣
1 రాజులు 6:38 ; 6: 14; 7:1; 9:1; వాక్య ప్రకారము సొలొమోను దేవుని మందిరమును 7 సవత్సరములు, తన నగరిని 13 సవత్సరములు కటించి ముగించడమైనది, మీరు 40 ఇయర్స్ సొలొమోను కటించినడని ముడుమారులు చెప్పినారు కానీ బైబిల్ రిఫరెన్స్ ఎక్కడ ఇవ్వలేదు, మీరే ఆలోచించండి.....
Praise the Lord Anna మీరు చెప్పిన మాటలు బాగున్నాయి కానీ false teachers అని చెప్పినప్పుడు మీరు వాడిన ఫోటో బాగాలేదు. ఎందుకంటే అందులో td jakes & Andrew wommack ఇలాంటి వాళ్లు మీ లాగే యేసయ్య ను గూర్చి సత్య బోధ ను చేస్తున్నారు. ఇలా వాళ్లని పెట్టడం సరికాదని నేను అనుకుంటున్నా.
తండ్రి మీ రాకడ రోజున మేము మా బిడ్డలను ఎత్త బడినట్లు వారీగా సిద్ధ పరచండి యేసయ్య ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏
తండ్రి నా ప్రజలను జ్ఞపకం చేసుకొమ్మయ్యా ,మీ రాకడలో మీ పిల్లలుగా మేము మీతో పాటు మద్యకాశంలో విందు చేయాలి , ప్రభువు నందు నిద్రించిన మా పితరులను మేము చూడాలి
దేవా మీ రాకడ కు మేము ఎత్తబడునట్లు మమ్ములను మా పిల్లలను సిద్దపరుచు యేసయ్యా 🙇♀️🙇♀️🙏🙏😭😭
Amen 🙏
Amen 🙏🏻🙏🏻🙏🏻
Yesuprabhuvu tana rakada koraku manalanu siddhaparachadu. Maname ayana rakadaku siddhapadali. Responsibility mana pyna undi.
@@koteswarik5465l ùùùùùùùùùùùùùùùùùùùùùùùùùùùùùùù5o
Amen
యేసుక్రీస్తు రెండోవ రాక కొరకు మమ్ములను సిద్ధపరుచును గాక అమెన్ ఆమెన్....🙏
Maname siddha padali. Yesayya siddha parachadu. Siddhapade responsibility mana pyna undi.
God will Surely Helps Us..
First & Foremost Manamu Siddanga Mudundi Siddapadali....PtL
అన్నయ్య నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాను యేసయ్య వచ్చేస్తున్నాడని యేసయ్యకి మహిమ ఘనత కలుగును గాక యేసయ్య రాజ్యం వచ్చును గాక ఆమెన్ 🙏😀
అతి త్వరగా రానై యున్న యేసయ్య మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక!
అతి త్వరలో రానియ్ ఉన్న దేవాతిదేవునికి మహిమ,ఘా నత, ప్రభావములు, చెల్లునుగాక. ఆమెన్.
దేవా మీ రెండవ రాకడ లో నేను నా కుటుంబీకులు ఎత్తబడునట్లు మమ్ములను సిద్దపరుచుము యేసు ప్రభువా🙏🙏,😭😭
మా దేవుడు మా రక్షకుడు మా అతి ప్రియుడు మా ప్రభువు మా యేసయ్య నీకే మహిమకలుగునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్!
Amen.... మా పాపములు క్షమించు తండ్రి.... 🙏🙏🙏
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
Jesus is Coming soon..Be Ready..
ప్రభువా సిద్ధపాటు నాకు దయ చేయుము
ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రమ్ము ఆమెన్
దేవా సిద్ధపాటు నాకు దయచేయండి... ఆమెన్
Amen
Avunu
Amen
Amen
your god with you
దేవునికి స్తోత్రం
Praise the lord brother ఎన్ని మారులు దైవగ్రందం చదివినా కొన్ని అర్థం కాకుండా ఉన్న చాప్టర్స్ ను చాలా బాగా వివరించారు,
దేవా మీ రాకడకు సిద్ధ పడులాగున
సహాయం చేయండి తండ్రీ🙏🏻🙏🏻🙇
YESAYYA naa papalu kshaminchu thandri nee rakadaku nenu sidhapadi undela nee krupa naaku dayacheyu prabhuva Amen
ప్రభువైన యేసు త్వరగా రమ్ము , అమేన్ అమేన్ అమేన్ 👏👏👏👏
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
This is utterly false
ua-cam.com/video/580EY7hhk3M/v-deo.html
Na పాపంలు క్షేమించు తండ్రి ని రాజ్యం లో ని పిల్లలు గా నను గుర్తించి దేవా ఆమెన్ 🙏🙏🙏🙏🙏✝️✝️✝️❤❤❤
దేవునికే మహిమా కలుగును గాక
ఆమెన్
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
యేసుక్రీస్తు రాకడ విషయాలు క్లుప్తంగ చెప్పారు దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్పగా వాడుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక
King.of.king.lord.of.lord
Glory to God. Hallelujah.
"Fantastic Devine Oration"
Thank you very much brother.
Thank you JESUS.
We love you Lord. 😇💖
This is utterly false
ua-cam.com/video/580EY7hhk3M/v-deo.html
Elanti messages vintunnappudu chala happy ga vuntundi... 😊
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
యేరుషలేమా నీకు క్షేమము కలుగును గాక ఆమెన్
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
Diva మా ఆత్మీయ తండ్రి కుటుంబాన్ని ఆశీర్వదించు తండ్రి వారీ బిడ్డల పై నీ కృపను ఉంచి దీవెనలు తో నింపు తండ్రి అమీన్
నేను నా కుటుంబము యెహోవా నీ సెవుంతును🙏🙏
Good pastor 👍 you have great knowledge .God gave you sound knowledge.
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
రోజు రోజుకు బైబిల్ ల్లో చెప్పబడిన మాటలు నెరవేరుతున్నాయి...
ప్రభు రకడా తోరలేనే ఉంది మనమందరం ఎక్కువా సేపు ప్రార్ధనలొ గడపాలి🧎🙏
Amen
నీ మూర్ఖత్వానికి పరాకాష్ట
@@vas2vas1 May god bless you...
@@ratnasreejalluri4847 దేవుడు మగవాడేనా? మీ దీక్కుమాలిన ఎర్రంచు నల్లట్ట పుస్తకంలో స్త్రీ ఔన్నత్యం ఎక్కడ వుంది. ఎంతసేపు పురుష శవం పట్టుకుని వేళ్లాడటమే.
హిందూ ధర్మంలో పరమాత్మ అంటే స్త్రీ పురుష బేధం లేని శక్తి. చక్కగా అమ్మవారి రూపంలో కూడా ధ్యానం చేస్తాము.
ఎన్నాళ్లు ఆ దిక్కుమాలిన ఎర్రంచు నల్లట్ట పుస్తకంలోని పెంటను మోస్తూ తిరుగుతావు తల్లి?
కష్టపడి సంపాదించడం నేర్చుకో తల్లి.
ఎన్నాళ్లు "god bless you" అని నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నీ చుట్టూ వున్న వారిని కొండ గొర్రెలుగా తయారు చేస్తావు?
@@vas2vas1 ఎవరి నమ్మకం వారిది... వారు నీ దేవుణ్ణి ఏమీ అనలేదే !అయినా ఏ మతం లోనూ స్త్రీని భుజానకెత్తుకోలేదు... ప్రతిదాంట్లోనూ చిన్నచూపే... ఇందుకు హిందూమతం అతీతం కాదు... హిందూమతం ఆడదానికి విలువనిస్తే ఎందుకు ఒక్క దేవుడు కూడా ఆడపిల్లను కనలేదు?
చల్లారి పోతున్న ఈ రోజుల్లో ఇలాంటి massage's కావాలి brother tq for ur massage's praise the Lord 🙏
Deva e papini kshaminchu..ni rendo rakadalo neynu yethabadali Amen amen amen
దేవుని జనంగామా మేలుకొని ప్రార్ధనలో లీనంఅవండి
సమస్త మహిమ మన యేసు కె చెల్లును గాక
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
Praise the lord very very soon third temple is builder.Amen
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
Praise the lord ...
దయచేసి అందరూ దేవుని పరిశుద్ధ గ్రంథము అయినా బైబిల్ ను బాగా చదువుతూ ఉండమని క్రీస్తు ప్రేమతో మిమ్మును బ్రతిమాలుకుంటున్నాను, దేవుని సేవకులు మాటలతో తృప్తి చెందవద్దు, వారి మాటలు వినాలి, మన తండ్రి మనతో ఏం చెప్పాలనుకుంటున్నారో మనం personal గా తెలుసుకోటానికి bible ను ప్రతీరోజు చదవాలి please,🙏
Bible చదివితే doubts రావచ్చు, వాటిని అడిగి తెలుసుకోండి,
దేవుని జ్ఞానాన్ని పొందుకోండి? ఆమేన్.
ఆయన చిత్తం ప్రకారం జీవిద్దాం..
S
Full of wrong info 40years 1st temple and 23 years 2nd temple... please check with bible once
Amen
Praise the Lord
Vy
Oh JESUS please forgive all my SINS
please remember me when you come into your kingdom 🙏
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
Praise the Lord you are exactly true and very near the Second Comming of Jesus christ.God bless you many many thanks.
మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి (ఆమోసు 4:12).....Praise the Lord...🙏🙏🙏🙏🙏🙏🙏
Glory to god praise lord amen amen amen halleluia.
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
Jesus please..help me.. I am a sinner.. 😭😭
Erripothu Vasu prayer cheye brother
@@rev.em.rajkumar3801 but.. Malli lokamlo padipothunna bro.. 😭😭😭
Erripothu Vasu brother em badapadathu nenu pray chestanu Nuvu Cheye prayer Valle anni jarugutai
@@rev.em.rajkumar3801 OK bro... 🙏
Wow Jesus Love 's you brother
Praise the lord prabuva ni rakada kosam nanni na kutumbanni siddhaparachu thandri amen
Devuniki vandanalu tq anna rondava rakata koraku eduruchuchnnanan amen amen amen 🙏🙏🙏😭😭😭
చాలా మంచి మేసేజ్ చెప్పారు Brother
We are not supposed to prepare ourselves JUST BECAUSE He is coming again, but more than that, we have to be prepared by keeping our holiness BECAUSE - WE HAVE LOVE IN OUR HEARTS FOR JESUS. Ayana meedha prema tho neethi ga undu, rakshimpa badali ane swardham tho kadhu ! We did not deserve His love.
But HE DESERVES OURS !!
Sister praise the Lord, God bless you and your family with him heavenly blessings, your message is true sister, praise god
Praise the lord brother God bless u good messages Amen Amen glory to God Amen Amen Amen
Praise the Lord Anna 🙏🏻🙏🏻 ఈ వీడియో నన్ను ఆత్మీయంగా బలపరిచింది అంత మాత్రమే కాదు యేసు కొరకు ఆయన రాకడ కొరకు ఏ విధంగా సిద్ధపడాలో మీరు మంచి మెసేజ్ ను అలాకు సువార్తను మీరు అందించినందుకు దేవునికి మహిమ కలుగును గాక 🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord ayyagaru amen amen amen, MACHLIPATAM
దేవుని రకడా కోసం అందరం సిద్ధపడం దేవామీ రగడ సమయంలో నన్ను నా కుటుంబాన్ని జినపకం చేసుకోండి తండ్రి ఆమెన్...
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
ua-cam.com/video/jwu74nHhVRQ/v-deo.html
ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం,కనుక ప్రభూ రాకడకు సిద్ధ పడుధం
Amen
Yes bro
S
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
Godisfower
Praise the LORD annayya 🙏🙏🙏,may God help me and everyone to get ready and be prepared themselves to face the second coming,amen👍👍🥰🥰.
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
Yesu raktame jayam Yesu raktame jayam Yesu raktame jayam Yesu naamamunake samasta mahima ghanata prabhaavamulu kalugunu gaaka Amen Amen Amen Amen
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
Thanks for wonderful msg brother thankyou 🙏😊🙏🙏🙏👏👏👏👏👏👏🌺😀🌺😀🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
praise the Lord.. never listen like this type of awareness of Jesus second coming
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
దేవా నన్ను విడిచి పెట్టకు తండ్రీ....
Dhayva nieku mahemardha karamga jievenchay Bahagam naku dhayaxhay tender
Manalo evokkariki dhuranga ledu
Deva nannu na familyni kuda vidavaku tandri.kachi kapadu
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
@BELIEVE IN JESUS yes, yesu bhotham kada pattukunte vidavadu Jai Bheem
Praise the lord 🙏 brother 😊.... God bless you more and more
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
Amenn Lord am ready to fly with u Lord parise the lord
Chesina papalanu kshaminchaku malli cheyakunda andarini dandinhcu thandri 😇😇😇
God coming soon Amen
God bless you bro good message
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
దేవుని కే మహిమ కలుగు గాక
మరనాత
దేవునికి మహిమకలుగుగాక అని మీరెందుకు దీవించాలి..దేవుడు అన్నివేళలా మహిమకలిగి వుంటాడు... అతనినే ఏ మతస్తులైన కొలుస్తారు
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
You are right brother, end is approaching is very fast and let's wait for Jesus second coming.
Praise the Lord Pastor. Thank you very much for your inspired & historic events Message of 2and coming of Jesus Christ.
Prabuva ni rakada sameepamga undhi chala santhosam ga undhi nakosam nv nakosam eppudu vastava ani edhuru chustunai prabuva nannu thisukelladaniki nv vastunnav nenu nenu nikosam wetting chestuunta love you so much dady
Praise the Lord brother ma babu Peru anadha pol ejj.6.iyars matlada ledu nadava ledu prardhinchandi 😭😭😭🙏🙏🙏
Bro. Meeku vishwasam unte mi babu swastha paruchabadutadu. Upavasam undi prayer cheyandi.
Em kadhu Annayya manam pradhidham
Don't worry brother every miracle in the Bible started as a problem ... Have faith in God .... Wll pray ...
Never lose hope our God z awesome God .. he wll do everything on time
We are so exciting to see more videos like these brother!!!!
Prabuvaa naa thandi dhaya chesi ma bharathadheshanni etthabade gumpulo unchandi
Sister praise the Lord devudu mimmulanu kaapadi deevinchunu gaaka, chala manchi prarthana chesharu, devudu prarthana vini manadeshanni ethabade gumpulo unchuthadu yesayyake mahima ghanatha prabhavamulu kalugunu gaaka
Hey jesus don't come to our india..we have can't consume too many appadams..
@@uatred6888 my brother praise the Lord God bless you and your family with him heavenly blessings, he will come sure upon the earth but we don't know when come, one thing we will see what Jesus Christ told before he death on cross, any way brother you have to continue your spiritual life, iam not telling you you have to change in Christ like, best of luck brother may God bless you and our India
@@vishalartist6154 hey Bro.
He is only local god off israel , not sure why too much of hype to him..Even no one dare to care him on ISRAEL as he is criminal who got death punishment..along with few other folks..only difference is some guys had good marketing stuff to sale across the world , i am not seeing anything more to this jesus story..how can he save me when he himself died helpless manner..
@@uatred6888 thanks brother for your reply, brother Jesus Christ creater everything created by him only, sun, moon, seas, mountains, sky, earth, all over countries and every country people including our Indian people also created by Jesus Christ
Amen.prabuvaina yesu tyoraga rammu.
మూడవ మందిరం క్రైస్తవ మూఢనమ్మకాల నిరీక్షణ
అన్న ఇదే ఎప్పుడూ ప్రకటించండి,,, రాకడ ,రాజ్య సువార్త ఇదే ముఖ్యం,,,
Your write.
Bible clearly mentioned about second visit, but it is expired.
రాజ్యం వచ్చిందా అడగండి
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
God bless you jersleam
1 Kings(మొదటి రాజులు) 6:37,38
37.నాలుగవ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను;
38.పదునొకండవ సంవత్సరము బూలు అను ఎనిమిదవ మాస మున దాని యేర్పాటుచొప్పున దాని ఉపభాగములన్నిటితోను మందిరము సమాప్తమాయెను. ఏడు సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను..
Yes, only seven years to build temple. 40 years antunnadu...
Everyone deserves Respect bro.. Apart of that Preachers compulsory..
40years constructed Solomon temple is shocking
Deva naannundi vedichepettaku yessaya sthothramulu
గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య దేవుడు మిమ్మును దీవించును గాక
We are expecting more message s related to JESUS CHRIST second coming .
nd every one to preach about this.
Praising the lord, my dear God's family ...మూడవ మందిరం కాదు కానీ పడగొట్టబడిన మందిరాన్ని మూడవసారి కట్టడానికి ప్రయత్నం జరుగుతుంది...
Uma Jagadesh garu :: good logic 😄😄😄👌👌
Ante eppudu dhevuni raakada athi sameepamlo vundhi antunnaru
Praise the Lord Anna Manchi Message Chepparu
Glory Glory Glory to Lord Jesus Christ of Nazareth
Ayyana tappakunda vastaru Mana kosam
Amen amen
Please Pray for my family & friends & relatives!! brothers.....family lo nenu matrame rakshinchabaddanu..pls remember us in your prayers.....
1 teacher chaalu students ki lessons cheppadaaniki mi fmly ki meeru chaalu bodhinchadaaniki
Ur number broo
6300334784 bro
King Solomon build the temple in Jerusalem And in the eleventh year, in the month Bul,wich is the eighth month, was the house finished throughout all the parts thereof, and according to all the fashion of it,So was he seven years building it.
Yes Solomon built temple in 7 years.
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
Everyone be alert....
Sir nenu Christian ney andaru antaru eppuda jesus vastaro teliadu antaru adi wrong I will give you clarity me no. Cheppandi
Praise the lord 🙏🙏🙏🙏🙏 All Glory to God 🙏🙏🙏🙏🙏 Amen
Yesayya sidhapadey manasu dayachayu thandri.rakhadalo ettabadey dhanyatha evvu prabuva amen
Praise the Lord brother.... Small correction as per my knowledge.. According to I-Kings 6:37,38 Solomon Built the 1st Temple in 7 years?? Please rectify the same... Otherwise viewers will be confused...
Yes correct sir
Same doubt for me also...
It's correct
Today's technology has developed so we can build easily
now Technology developed..so anni nuts biginchada me.. material motham ready ga undhi..so we hv to be ready
What I mean to say is that Brother is telling Solomon Built the temple in 40 years.... He ruled the united Israel for 40 years from 970 BC to 931 BC.. Am not asking about rebuilt of 3 rd Temple..
Dear brother in CHRIST..
As a servant of GOD,please take the help of the Holyspirit GOD leading and Guidance while teaching the word of GOD.
TB Joshua,Benny hynn and few more Men of GOD personalities which you have shown in your video are not False Prophets .They are preaching the true heart of GOD.
Yes ur wright Joel osteen is also a good preacher he adding them in fasle prophets exposed 😠
Yes I completely agree with your view. They are mighty men of God and we should never recklessly demoralize them. They are God's anointed one and are being used by God to deliver his people..
Nothing will happen to this world.
Good news brother 🛐🛐🛐❤💕💕💕✝️🏃♂️🏃♂️🏃♂️🛐
దేవా నాకును నీ రక్షణ ను సిద్దపాటును దయచేయుము ...అమేన్
Praise the Lord brother
సొలోమోను మందిరమును 7 సంవత్సరాలే కట్టారు కదా బ్రదర్ మీరు 40 సం || లు అన్నారు ... Please Reference ...
1 Kings 9:10 says that it took Solomon 20 years altogether to build the Temple and his royal palace; the Temple itself was completed in 7 years.
Praise the Lord Amen
Yesayya sahayam cheyandi nenu papini
Devudu cheyadu niku nuvuga papam odileyali
Temple of God and kings palace were built in 20years according to 1kings 9:10. How come 40years?
Yes bible says 7 years but brother said 40 years I have same doubt...
Red heifer thing is a myth among Jews. They do not believe in Christ. We very well know that Jesus Christ became the lamb of slain and a sacrifice to the world. So red heifer is ruled out.
Secondly, son of God himself doesn't know when the hour comes except the father.
I truly believe in god's word and hence his second coming is for sure.
Stay cautious before enemy engulfs you. Praise God!!!
True
@@davidbrienard8577 yes correct ...
Yes Solomon took only 7yrs to built the temple.....
Thanks for giving wonderful msg ayyagaru
బ్రదర్.మీరు బాగా చెప్పారు.మీరు చెప్పింది 💯 నిజమే అని పిస్తుంది.
ua-cam.com/video/YZXriCMaFRk/v-deo.html
Pray for my family brother ma family lo nenu matrame rakshana pondanu na family kuda devuni namukovali anduku pradana chaiyandi
Bro don't worry do fasting for every week for unsaved family, friend.
Pray for same for my family and friends also brother.
yes same here am from Hindu family only i know christ.. Tried telling family members about Jesus.. they r asking me what made you to go to Christ. they get angry if i tell them about Jesus..May God have mercy on us..
1.Virgin gave birth
2.7 days creation
3.1 days difference between earth and sun, human, animal
4.3 rd day earth creation
5: 4 th days sun creation
6.adam rib become eve
7.nobody born to be a sinner's
His karma(activities) will decide, his good activities or bad activities
8.soo many scientists were killed, who were against Bible creation, who did not accept flat earth theories
9.j letter was discovered in 15 th century
10.bible wrote in 4 th century
🤣
Kadu Anna juses tvaraga vastadu naku Chala santoshamga undi
Sister praise the Lord devudu mimmulanu kaapadi deevinchunu gaaka, mee santhoshamu paripoornamuga marchabadunu gaaka, devadi devudaina yesayyake mahima ghanatha prabhavamulu kalugunu gaaka
Ammo , chalamandi Inka god ni acceept cheyyaledhu so manam Baga prayer cheyyali
@@mfhgj1438 kk we pray
Every kneel shall bow all over the world that time jesus will come to the world
God will coming soon that is not correct
Whole world to say hallelujah
Deva sidhapatu ki nannu siddam cheyandi prabuva nannu kshmichandi deva
Praise the lord ..devuni chetham nereverugaka amen
1 రాజులు 6:38 ; 6: 14; 7:1; 9:1; వాక్య ప్రకారము సొలొమోను దేవుని మందిరమును 7 సవత్సరములు, తన నగరిని 13 సవత్సరములు కటించి ముగించడమైనది, మీరు 40 ఇయర్స్ సొలొమోను కటించినడని ముడుమారులు చెప్పినారు కానీ బైబిల్ రిఫరెన్స్ ఎక్కడ ఇవ్వలేదు, మీరే ఆలోచించండి.....
With out reading the Bible he can fabricate his own words to get famous for people who don't have Bible knowledge
Super
Praise the Lord Anna
మీరు చెప్పిన మాటలు బాగున్నాయి
కానీ false teachers అని చెప్పినప్పుడు మీరు వాడిన ఫోటో బాగాలేదు.
ఎందుకంటే అందులో td jakes & Andrew wommack ఇలాంటి వాళ్లు మీ లాగే యేసయ్య ను గూర్చి సత్య బోధ ను చేస్తున్నారు. ఇలా వాళ్లని పెట్టడం సరికాదని నేను అనుకుంటున్నా.
ఈయనే ఒక అభద్ద భోధకుడు మళ్లీ వేరే వాల్లను అనడం.
వాళ్లు అభద్ద భొధకులు కాదు చీడ పురుగులు
@BELIEVE IN JESUS సార్ లేదా మాడం, నేను ఎందుకు అభద్ద భోధకుడు ఈయన అని నేను అంటున్నానో ఆలొచించాన్డి. మూడవ మందిరం మీద ఒక్క ప్రూఫ్ కూడా లెదు
@BELIEVE IN JESUS వువ్వు అడ్డంగా మాట్లాడుటున్నవా లేక నేను మాట్లాడుటున్నానా?
Media department over action anukunta..
What about the ark of covenant in third temple ..is that really found.
Yes it found bro
See Ron Wyatt ark of covenent bro
Devaa maranatha ani palakalani chalaaa aashagaa vundayyaaa.Varudaina na yesayya neevu dvaramu dagare vunna lopaliki rammani aahvaninchalenayya na sahodara, sahodareelu nee rakaku siddangaa lerayyaa. Deva okkasari nee aathmabhisekam manushulandari meeda kummarinchi nee rakadalo ethabadu dhanyathanu manushulandariki anugrahinchumu thandri amen hallelujah. All glory to god always amen.
Dhevudike mahima kalugunu gaaka 🙏🙏🙏🙏🙏🙏🙏
Yemi chethu devuda entha ga prayatinchina lokam lagatam lokam korikalu pogottukoleka pothunnam inkonni rojuloo mikosam ela siddapadali esayya nuvvey na jivitham marchali 😪
Visas your great
Devuda e prapchani kapadandi
Devuda e karonanu tharimikontandi
@@rigindancer5245 u r asking my number r p immanual
@@rigindancer5245 give me your number I will call you
బ్రదర్ సత్యవాక్యాన్ని సరిగా విభజించడం ముఖ్యం. అనవసరంగా దేవుని పిల్లలను గందరగోళానికి గురిచేయొద్దు.
వీడిని ఫాల్లో అయ్యే వాళ్ళు అంతా గొఱ్ఱె లేగా మరి గందరగోళం అవ్వక ఈంకెం అవుతారు బ్రదర్