ఇస్రాయెల్ విలేజ్ లైఫ్! ప్రపంచం మొత్తం లో బెస్ట్ లైఫ్ వీరిదే! By Srikanth Nakirekanti

Поділитися
Вставка
  • Опубліковано 9 вер 2024
  • Facebook: / snakirekanti
    ఇస్రాయెల్ ప్రభుత్వ స్కుాల్స్:
    • ఇస్రాయెల్ ప్రభుత్వ స్క...
    Dome of the Rock ని కుాల్చివేస్తారా? ఎక్కడ యెరుషలేము 3వ దేవాలయం నిర్మిస్తారు?
    • Dome of the Rock ని కు...
    AL AQSA యుాదుల చేతికి వచ్చిందా? 3వ, మందిరం ఎప్పుడు కట్టబడుతది? • AL AQSA యుాదుల చేతికి ...
    అప్పుడు బాబేలు, ఇప్పుడు నియోమ్ !
    • అప్పుడు బాబేలు, ఇప్పుడ...
    Will Saudi help to build the 3RD Temple?Saudi in ‘secret’ talks with Israel over control of al aqsa!
    • Will Saudi help to bui...
    ప్రకటన గ్రంధం 4 గుర్రాలుII 10 దేశాల ఐక్య ప్రభుత్వం
    • ప్రకటన గ్రంధం 4 గుర్రా...
    ఎజెండా 2030! Agenda 2030! 2nd wave!
    • ఎజెండా 2030! Agenda 20...
    ఇస్రాయెల్ ప్రధన మంత్రి ప్రతి ఒక్కరికి ముద్ర ఉండాలి అని సుాచించాడు!
    • ఇస్రాయెల్ ప్రధన మంత్రి...
    ***********************************************************************************************
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under
    Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used in this video is only For educational Purpose.

КОМЕНТАРІ • 1,9 тис.

  • @balabhadranireekshana4268
    @balabhadranireekshana4268 3 роки тому +120

    👏🕊️Life lo ఒక్కసారైనా.. ఇజ్రాయేల్ దేశం లో అడుగు పెట్టాలి.. ఆ ఆనందాన్ని ఆస్వాదించాలి.. దేవునికే మహిమ కలుగును గాక.. ఆమేన్🕊️🙏

    • @navyaravikumar1583
      @navyaravikumar1583 2 роки тому +2

      Same wish

    • @karlapatirajendraprasad1756
      @karlapatirajendraprasad1756 2 роки тому

      దేవుని కి మహిమ ఏంది? నీ బొంద. యూదులు వేరు, కిరస్థానీ ముండలు వేరు. యూదులు వీరులు, ధర్మ పరులు. క్రిస్టియన్ ల లా కాదు.

    • @Usharanirao
      @Usharanirao Рік тому +1

      Same wish

    • @drshanthidarla
      @drshanthidarla 3 місяці тому

      Hallelujah

    • @hemhemanth6787
      @hemhemanth6787 3 місяці тому

      Brothers How much fer Head

  • @hepsibapatra6560
    @hepsibapatra6560 3 роки тому +111

    నేను ఆరాధన చేస్తున్న దేవుని దేశం గురించి వినడం సంతోషం

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 3 роки тому +267

    ఎక్కడఅయితే చిన్న పెద్ద,పేదోడు,గోప్పోడు,ముఖ్యంగా స్వార్ధం మనిషి లొ లేనప్పుడు జీవితం హేపిగా ఉంటుంది.ఇలాంటి చక్కటి విడియో చూపినందుకు ధన్యవాధాలు.

    • @naveenkumar-fh5cz
      @naveenkumar-fh5cz 3 роки тому +1

      Tammi mana indialo swartham vuntundi endukante manam ipudippude edugutunnamu indialo. Kani mana kante ISRAIL Country 150 years la mundundi. Anduke akkada dadapu 70-80% samanatvam vuntadi.. mana daggara ippati rods vidanam israil lo 1837 years line vesharu. Ante teda enta vundi chudu.

    • @oggunehru7195
      @oggunehru7195 3 роки тому

      Praise the Lord the Lord brother

    • @nadhankumarkavuri9404
      @nadhankumarkavuri9404 3 роки тому

      Yes

    • @RamMohan-xq9jq
      @RamMohan-xq9jq 3 роки тому +1

      Meeru chupinchina video Lo Vunna Vanni Maki Telusu . Thank you for this video I liked, I subscribed, i shared,i commented brother. I love this video.

    • @madhusudhanaraopilla6994
      @madhusudhanaraopilla6994 3 роки тому

      Correct cheeparu andi

  • @kondrujohn6495
    @kondrujohn6495 3 роки тому +34

    చుట్టూ శత్రు దేశాలు వున్నా.. అక్కడి ప్రజలు ప్రశాంతం గా జీవించడం.. చాలా సంతోషం

    • @hadassahkota815
      @hadassahkota815 Рік тому

      యెహోవా బాహుబలము తోడుగా వుంటుంది.వారికి

    • @maheshgopi7527
      @maheshgopi7527 Рік тому

      ​@@hadassahkota815yes glory to God

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa1299 3 роки тому +207

    ఇజ్రాయిల్ అంటే మన భారతీయులదరికి వల్లమాలిన అభిమానం... జైభారత్ - జైఇజ్రాయిల్ !

  • @thirumalanaidu4146
    @thirumalanaidu4146 3 роки тому +17

    చాలా అద్భుతం
    మంచి అలవాట్లు
    రాజకీయ నాయకులు మనదేశ ప్రజలను సోమరిబోతులని చేస్తున్నారు తాగుబోతుల్ని చేస్తున్నారు ధనవంతుల్ని ధనవంతు గా చేస్తున్నారు ఇది మన దేశ గొప్పతనం

  • @paulministries1326
    @paulministries1326 3 роки тому +261

    You are so blessed brother
    "ఇశ్రాయేలుకి అల్లుడు"

    • @solmanraj3140
      @solmanraj3140 3 роки тому +13

      @@vamshilingala2211 Enduku ala negative ga vulgar ga matladatam. Athanu edo blessing comment chesadu. Nachithe like chey lekapothe dislike or vadiley. Vulgar comments cheyadam adi kuda akka meeda anedi wrong.
      For example nuvve evariko blessing comment chesi ninnu mee akka meeda neelage comment chesthe neeku ela untadi??
      Be Positive !!!

    • @nagaiahkoppera9953
      @nagaiahkoppera9953 3 роки тому

      🙏🙏🙏

    • @neetobjectivebiology
      @neetobjectivebiology 3 роки тому

      Thinte garine thinali 😄😆

  • @narenderjt
    @narenderjt 3 роки тому +86

    చాలా బాగా చెప్పారు... స్వార్థం లేని సేవ అందుకే సంతోషంగా ఎక్కువ కాలం బ్రతుకు తున్నారు

  • @pasala7254
    @pasala7254 3 роки тому +44

    వందనాలు బ్రో, ఇజ్రాయిల్ గూర్చిన చాలా మంచి సమాచారము అందిస్తున్నందుకు.👌👌👌👍👍👍💐💐💐💐

    • @ramarajukollu2627
      @ramarajukollu2627 3 роки тому +1

      @@vamshilingala2211 ఎక్కువ చెయ్యకు దొంగ నా కొడకా

    • @tkgamer6460
      @tkgamer6460 3 роки тому

      Super life in world super bro

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 3 роки тому +71

    ప్రపంచంలో ఇలాంటి ప్రాంతం ఉందా..అలాంటి ప్రజలు ఉన్నారా 👏👏👏👏

  • @mohanch9333
    @mohanch9333 3 роки тому +112

    వాళ్ళందరూ ఒక్క తల్లి బిడ్డలులా ఒకరినొకరు ప్రేమించుకుంటారు , కుల పక్షపాతాలులేవు దేశము గూర్చి అభివృలో కృషిచేస్తారు , మనకు నీటిలో జెలాగలా కులం రక్త పిలుస్తుంది మతాలు జన సంఖ్య అధికము

    • @prabhakarprabha5947
      @prabhakarprabha5947 3 роки тому +12

      Bro Akkada kuda only Yudhulaki mathrame allow chesthaaru , konchem chuskoni comments cheyandi

    • @sushmapriyadarsini6484
      @sushmapriyadarsini6484 3 роки тому +2

      @@prabhakarprabha5947 aa country lo vundedi jews matrame.

    • @ambatipudikamala9256
      @ambatipudikamala9256 3 роки тому

      Mee video dwaaraa kibbutz nu tsoodakaliginaanu.vaatini darshintsukune avakaasham gair Yahudeelaku istaraa?Meeru kraistvulu kadda

    • @rajeshgondela7660
      @rajeshgondela7660 3 роки тому +1

      Mana country laga democratic chestey akada difference create chesi motam sanka nakistaru......

    • @vijaysaradhichinta9112
      @vijaysaradhichinta9112 3 роки тому +1

      About eight-in-ten (81%) Israeli adults are Jewish, while the remainder are mostly ethnically Arab and religiously Muslim (14%), Christian (2%) or Druze (2%). Overall, the Arab religious minorities in Israel are more religiously observant than Jews.

  • @mallagundlaramesh951
    @mallagundlaramesh951 3 роки тому +164

    నిజానికి తెలుగు వారు
    తప్పకుండా చూడవలసిన విడియో 🙏
    స్వార్థం మన తన అనేది మనకే ఎక్కువ
    మనది అనేది చాలా తక్కవ

    • @MounikaMouni-qe4xi
      @MounikaMouni-qe4xi 3 роки тому +5

      Avunandi, oka telugu variga nenu chepthunna, mana daggara talent vundi avasaram lenantha swartham kullu sahinchalenithanam mana telugu lone vunnai.

    • @P2Tmedia
      @P2Tmedia 3 роки тому +6

      స్వార్థం అన్ని చోట్ల ఉంది ఇప్పుడు మీరు వారి విధానం చూసారు మీరు అలాంటి community start చేస్తే ఉండటానికి సిద్దమా ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా అలా మనమే స్వార్థం అనుకుంటే సమస్య ఆగదు ఏ మతమైనా చెడ్డవాల్లు ఎప్పుడు ఎక్కువే ఉంటారు
      (స్వార్థం, అరాచకం, దోపిడీ స్థలాన్ని బట్టి వీటిలో ఏవో ఒకటి ఉంటాయి)
      కానీ ఐకమత్యం simplicity ఉన్నవాళ్లు ఒకదగ్గర ఉన్నపుడే సమస్యలు ఉండవు
      సింపుల్ గా ఉండటానికి ఐకమత్యం ఉండాలి లేకపోతే మళ్ళీ మొదటికి సమస్యలు అన్నీ

    • @gundavarapugayathri291
      @gundavarapugayathri291 3 роки тому

      @@MounikaMouni-qe4xi u.gmgmggnggbgnb.hg thha thha hh భ్ట్ ymmhh

    • @maddikamala2546
      @maddikamala2546 3 роки тому

      B

    • @sujathavenu6075
      @sujathavenu6075 3 роки тому

      Correct thinking about our mindset 🙏🙏🙏

  • @haridasyamkartheek5488
    @haridasyamkartheek5488 3 роки тому +18

    I am Hindu.. but I like this life style they living ..

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 2 роки тому +3

    దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @forgodssake4900
    @forgodssake4900 3 роки тому +66

    ఇజ్రాయిల్ వాళ్లు ప్రేయర్ ఎలా చేస్తారో ఒక వీడియో ద్వారా చూపించండి ప్లీజ్ brother

  • @kondalrao.cheeti1361
    @kondalrao.cheeti1361 3 роки тому +24

    India's first, reliable, sacrifice able , most dearest friend in the World. For India's sake, Israel can go to any extent. It is our first beloved friend in world.. next is Russia. Great to learn about : Israel, great opportunity to see Israel for the first time. Thank you Brother for showing about our dearest friend Country. I love you Israel. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👍👍👍👍🙏🙏

  • @willson880mannanathaniels6
    @willson880mannanathaniels6 3 роки тому +12

    అన్నా మీ ప్యామీలీ నేపధ్యం దేవుడు మీ కిచ్చిన ఆశ్వీరాదాలు తెలియజేయగలరం

    • @rajbabu6343
      @rajbabu6343 3 роки тому

      Exlent isreal Anna Inka elativi Chala video pettanna

  • @prayergospelministries584
    @prayergospelministries584 2 роки тому +1

    Praise the Lord Ayygaru🙏🙏
    మీరు చేస్తున్న పరిచర్య చాలా మంచిది పాస్టర్ గారు

  • @RICEBOWL-sz5ie
    @RICEBOWL-sz5ie 3 роки тому +32

    చాలా అంటే చాలా బావుంది బ్రదర్. సత్తిరాజు ఏలూరు. God bless you. మీ పాప కు ఆశీస్సులు ❤

    • @annnapurnatungala9909
      @annnapurnatungala9909 3 роки тому +1

      Super video chala bagundi

    • @RICEBOWL-sz5ie
      @RICEBOWL-sz5ie 3 роки тому

      @@annnapurnatungala9909 అవును. ఎక్కడ అండి అన్నపూర్ణ గారు మీరు

    • @indian2576
      @indian2576 3 роки тому

      @@RICEBOWL-sz5ieJai Sri Ram🚩🚩

  • @pittalasathyam4312
    @pittalasathyam4312 3 роки тому +12

    సూపర్ 💐💐💐💐నిజమైన గోప్ప దేశభక్తుల దేశం గుర్చి చేబుతుంటే తన్మయత్వనికి లోనైన బ్రదర్ మరిన్ని మంచి విషయలతో ఇంకో విడియెా చెయండి ఇజ్రాయల్ దే సుమ🙏

  • @rajababunakka50
    @rajababunakka50 3 роки тому +24

    Sholom Brother Excellent So greatful opportunity By the Grace of God.I really appreciate and thank you.Convey by Blessings to your family.

    • @srikanthnakirekanti
      @srikanthnakirekanti  3 роки тому +3

      Shalom Dear Brother, Sure, Thank you.

    • @4606pothani
      @4606pothani 3 роки тому

      you should say "Shalom Aleichem", same like "assalaumualeykum" in arabic. coz arabic and hebrew are sister languages. jesus also said to his decibles same "Shalom Aleichem".

  • @N.DanielTeluguyoutuber
    @N.DanielTeluguyoutuber 13 годин тому +1

    God bless you pastor garu 🙏 🙌

  • @Sports11channel
    @Sports11channel 3 роки тому +14

    Thank you very much Brother in Christ for showing wonders in Israel. What a wonderful culture they have to preserve their faith.

    • @vijayavardhini7518
      @vijayavardhini7518 3 роки тому

      Thank you very much brother... for showing wonderful culture.at the same time anybody family members of our Devid...and... Moses.

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 3 роки тому +6

    Though I was told Israel is very well developed, this is the first time you brought us into light. Thank you. In animal science and agriculture it is well developed.

  • @ktimothy4021
    @ktimothy4021 3 роки тому +39

    Praise the Lord Anna 🙏 మీ మావయ్య అత్త వారు 12 గోత్తాలలో యే గోత్రమునకు చెందినవారు

    • @P2Tmedia
      @P2Tmedia 3 роки тому +5

      This is a stupid question

    • @ktimothy4021
      @ktimothy4021 3 роки тому +5

      ద్వితియోపదేశకాండము 33: 29
      ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.

    • @ktimothy4021
      @ktimothy4021 3 роки тому +3

      1కోరింథీయులకు 1: 18
      సిలువను వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు(మాకు) దేవుని శక్తి.

    • @ktimothy4021
      @ktimothy4021 3 роки тому +2

      ఎఫెసీయులకు 5: 4
      కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను(లేక,వెఱ్ఱిమటలైనను), సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.

    • @ktimothy4021
      @ktimothy4021 3 роки тому +2

      యోహాను 14: 6
      యేసు చెప్పెను: నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.
      ప్రకటన గ్రంథం 21: 8
      పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

  • @bhuvanabhuvana6153
    @bhuvanabhuvana6153 3 роки тому +2

    Sir i am bhuvana, from india, andrapradesh, i am.hindu, but i am sooo happy, meetu ivanni chupinchi cheptunte, chala anxity ga vundi, superrrrr sir

  • @chukkammakoru4877
    @chukkammakoru4877 3 роки тому +4

    We greatly thankful to you, dear bro...Godly love is really made possible in this communal life. Glory to God, may God bless and protect Israel forever.....AMEN!!

    • @chukkammakoru4877
      @chukkammakoru4877 3 роки тому

      May God bless you bro.....we pray for all the people in the world. We have to love good where ever it is. God loves all people in all countries equal....I am proud to be an Indian...like to live and die as an Indian. I love India more, later all the people in the world...Dear bro,Love Good where ever you found it on this World!!

  • @Gsmn858
    @Gsmn858 2 роки тому +1

    చాలా గొప్పగా ఉంది వారి జీవనవిధానం 👌
    సమస్త మహిమ ఘనత యేసయ్య కె చెల్లును గాక ఆమెన్

  • @mdk2338
    @mdk2338 3 роки тому +32

    I feel like coming to Israel n live ther Wenevr I watch ur videos... Great.. You are blessed..

    • @tanetitaneti6340
      @tanetitaneti6340 3 роки тому +1

      Hiii

    • @tanetitaneti6340
      @tanetitaneti6340 3 роки тому

      Yakkada meedhi

    • @mdk2338
      @mdk2338 3 роки тому

      @@tanetitaneti6340 india

    • @mdk2338
      @mdk2338 3 роки тому

      @@tanetitaneti6340 how do you know that I m Telugite?

    • @praveengdv
      @praveengdv 3 роки тому

      @@mdk2338 antey adi.. Ala telustayi...

  • @yesusunkara5756
    @yesusunkara5756 Рік тому +2

    సోమరి తనం లేని జీవితం స్వార్థం లేని జీవితం దేవుడు చెప్పినట్టు వున్న జీవితం

  • @settiganesh685
    @settiganesh685 3 роки тому +48

    🙏🙏🙏 వందనాలు అన్నా మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభువు ఇంకను ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @women8566
    @women8566 3 роки тому +34

    దేశాల అన్నింటిలో నా భారతదేశం గొప్పది;
    చరిత్ర మర్చిపోలేని యోధులు నా దేశంలో ఉన్నారు,ఇండియా లో పుట్టడం నా జన్మ జన్మ ల అదృష్టం; జై హింద్

    • @ggls9646
      @ggls9646 3 роки тому +5

      Super భయ్య. ఇది జపించుకింటు మిగతా జీవితం గడిపేద్దాం

    • @swathinaroju9550
      @swathinaroju9550 3 роки тому +6

      India is best..mathrudeshani preminchani valu veredeshaniki kuda gouravinchaleru...

    • @rathodlaxmi4853
      @rathodlaxmi4853 3 роки тому

      avvari varike goppa

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 3 роки тому +8

    Thank you My LORD JESUS 🙏👑 PRAISE THE LORD Brother 🙏💐

    • @nationpride1478
      @nationpride1478 3 роки тому

      Jesus ను నమ్మని వారు jews అయితే నమ్మే గొర్రెలు ఈ తెలుగు సంకరజాతి బిడ్డలు

  • @jayab3049
    @jayab3049 3 роки тому +1

    మాకు మీరు ఇజ్రాయిల్ గ్రామాన్ని చక్కగ వివరించి చూపించారు మీరు తెలుగు ఎప్పుడు నేర్చుకొన్నారు.మీరుకూడాయూదులేనా శ్రమైక సామాజిక న్యాయం సమసామ్యం నాకెంతో నచ్చింది.నాకుమీగురించి తెలపండి

  • @sivaramakrishnamaddula4406
    @sivaramakrishnamaddula4406 3 роки тому +76

    నాకు తెలిసినంత వరకు ఇస్రాయెల్ వాళ్ళు గొప్ప దేశభక్తులు.వాళ్ళ పడిన భయంకరమైన కష్టాలు అన్నీ ఇన్ని కావు.వాళ్ళజాతిని కాపాడుకోవడానికి ఎన్నో దేశాల్ని సహాయం కోరితే ఏ దేశం (క్రైస్తవ మత దేశాలతొ సహ) కూడ ఆశ్రయం కల్పించకపోతే భారత దేశం (హిందూ రాజు) ఆశ్రయం కల్పించి అక్కున చేర్చుకుంది.అందుకే భారత్ అంటే కృతజ్ఞత ఇస్రాయెల్ దేశానికి. కాని విదేశీ కుట్రలో భాగంగా అసమానతలు సృష్టించి విభజించి పాలించే బ్రిటీష్ వారి కుయుక్తులను గమనించకుండా మతి(మతం మారి)చెడి స్వయం గా స్వజాతి నాశనానికి పాల్పడుతున్న వాళ్ళకు ఈ వీడియో కనువిప్పు. మంచి స్వరంతో చక్కగా చూపిస్తూ వివరించిన మీరు సదా గౌరవనీయులు.

    • @jeevanreddy6729
      @jeevanreddy6729 3 роки тому +2

      Well said sir, everyone should praise humanity as you said!!

    • @flamysschool4906
      @flamysschool4906 3 роки тому +4

      India annitini andarini accept chestharu...vallaku sontha siddaanthaalu emi levu.... Evaru kanapadite vallananu devullugaa kooda accept chestharu... Anduke vaallaku 30000000 devullu... Ippudu pasyatha culture ni kooda accept chesthunnaru... Bolly wood toly wood dwara bad culture antha desham bayata nunchi desham loki vasthadi... Bad culture ni kooda akkuna cherchukuntaru....

  • @gudiphilips2368
    @gudiphilips2368 Рік тому +1

    పరలోక రాజ్యము డేవుని rajjam ఇదే TQ brother Very good super kibutzs

  • @ipcstephenkumar2577
    @ipcstephenkumar2577 3 роки тому +25

    thank you brother. మీరు చేసే విడియోస్ చాలా బాగున్నాయి. దేవుడు మిమ్ములను దీవించునుగాక...

    • @roopeshkumar40
      @roopeshkumar40 3 роки тому

      @@vamshilingala2211 brother meeru chala mandini thittaruga...okkaru kuda meeku negative ga reply ivvaledu..
      Ade Christianity amte meeru anti Christian ani ardamindi..
      Ippudu meeru nannu kuda boothulu thidathaaru ani thelusu,but nenu mimmalni thittanu brother..
      God bless you

    • @roopeshkumar40
      @roopeshkumar40 3 роки тому

      @@vamshilingala2211 I love India..
      I don't support other countries.
      Naa Desam naaku mukyam.
      Unity of Diversity is possible in India only.
      Mana desham lo unna Jaathulu imkekkada undavu,
      E madya baga perigipoyayi Matha paramyna godavalu..
      E godavalu yeppatiki inka theeravu anipisthundi.

  • @KennyPrashanth
    @KennyPrashanth 2 роки тому +2

    @Srikanth Nakirekanti...LORD GOD blessed u abundantly...how lucky you r...married an Israelite and living with Israelites....Thanks for sharing videos..thru your videos am really experiencing the feel and presence of Israel life in Bible...please make a video of how u started life in Israel...ur love and marriage,life etc..

  • @gracegospelchannelch.bhask9668
    @gracegospelchannelch.bhask9668 3 роки тому +102

    ఇలాంటి ప్రదేశాలు లాంటి పరలోకన్ని దేవుని పిల్లలకు దేవుడే ఇస్తాడు ఆమేన్

    • @Nihanth_Reddy
      @Nihanth_Reddy 3 роки тому +9

      @@vamshilingala2211 hahah adhoka gorrela manda

    • @venkat744
      @venkat744 3 роки тому +8

      Mari India🇮🇳 lo enduku vunnav raa sulliga

    • @jinkazamaaa
      @jinkazamaaa 3 роки тому +2

      arey babu ante annav ikkada.. israel lo ante jews andaru vachhi ni pungi pagalagodtaru..

    • @yugandharreddy3802
      @yugandharreddy3802 3 роки тому +3

      సందు దొరికితే చాలు రా? మీ మత ప్రచారం చేయడానికి కాకులు మాదిరిగా వాలిపోతారు.

    • @SantoshYadav-su6oe
      @SantoshYadav-su6oe 3 роки тому +1

      @@yugandharreddy3802 100%👍

  • @kusumaa4606
    @kusumaa4606 3 роки тому +4

    Wow వినటానికి ఎంత బాగుంది అక్కడే ఉంటే ఎంత బాగుంటుంది

  • @sathyamm4000
    @sathyamm4000 3 роки тому +7

    చాలా మంచిగా ఉన్నది మీ వీడియో మీరుకూడా అక్కడే ఉంటారని తిరిగి భరతమాత వడిలోకి రావద్దని కోరుకుంటున్న ఎక్కడ వున్నా మీరు సంతోషంగా ఉండాలి

    • @sathyamm4000
      @sathyamm4000 3 роки тому +1

      @Prasanth Kumar అంబేద్కర్ గారు భయపడినట్టు పాషండ మతస్థులు తిరిగి రాకూడదు.

    • @ernestprabhakar2364
      @ernestprabhakar2364 3 роки тому

      Who are you to tell not to come to India. India emaina nida evari istam valadi

    • @ktimothy4021
      @ktimothy4021 3 роки тому

      యిర్మియా 6: 16
      యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమార్గ ములలో నిలిచి చూడుడి, పురాతనమార్గములనుగూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారుమేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు.
      1యోహాను 5: 20
      ...దేవుని కుమారుడైన యేసుక్రీస్తు...నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.
      యెషయా 45: 21
      మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియ జేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసికొందురు గాక; పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియ జేసినవాడెవడు?చాలకాలముక్రిందట దాని ప్రకటించినవాడెవడు?యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు.నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు
      ప్రకటన గ్రంథం 1: 3
      సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు (పరిశుద్ధ గ్రంథముమైన బైబిల్) చదువు వాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.
      ప్రకటన గ్రంథం 22: 12
      ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.
      రోమీయులకు 6: 23
      ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము(అగ్నిగుండము/నరకము/యమగుండము), అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.
      యోహాను 1: 12
      తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
      అపో.కార్యములు 16: 31
      అందుకు వారుప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పెను.

  • @MySimpleSpace
    @MySimpleSpace 3 роки тому +5

    చాలా బాగుంది e community అందరు సమానం బైబిల్ లో నేను చదివాను అప్పట్లో ఆస్తులు అన్ని అమ్మి అపొస్తలలు పాదాల దగ్గర పెట్టేవారు అని ఆహ నా దేవుడు తిరిగిన ప్రదేశాలు చూడాలని ఎంతో ఆశ ఉండేది కానీ మేము చూడలేము. bro చాలా చాలా థాంక్స్ మీరు చూపిస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది...... ఇలాంటి ఛానల్ పెట్టినందుకు ఇంకా మంచి వీడియోస్ చేయండి

  • @ashoknaidukonchada9842
    @ashoknaidukonchada9842 3 роки тому +7

    Praise the lord brother, I am soo happy to see your videos, God bless u brother, from 👉🇮🇳 Visakhapatnam.

  • @sarveswarraogsr1416
    @sarveswarraogsr1416 3 роки тому +1

    థాంక్యూ శ్రీ కాంత్ ఒక గొప్ప విషయాన్ని
    తెలియ పరచిన్నావ్, మనిషి సంఘ జీవి
    అనే మాటను మనం వినేవున్నాం, కానీ
    ప్రాక్టికల్ గా ఐతే ఇలా వుంటుంది.
    థాంక్స్ ఒన్స్ ఎగైన్.

  • @vaddemadhubabu4737
    @vaddemadhubabu4737 3 роки тому +9

    Praise the LORD brother, Excellent video brother, wonder-full place, God bless you and your family.

  • @bandiprakashrao3140
    @bandiprakashrao3140 12 днів тому

    Thank you brother. praise the Lord. wonderful Video. Jesus Christ is Lord of all.

  • @Vinay-Chedulla
    @Vinay-Chedulla 3 роки тому +41

    అన్న నేను చూసిన బెస్ట్ బెస్ట్ వీడియో అన్న
    ఇలాంటి చోట బ్రతకడానికి ఎంతో అదృష్టం ఉండాలి
    కుళ్ళు కుతంత్రం స్వార్థం లేని జీవితం సాధ్యమా అనిపిస్తుంది, ఇలాంటి చోట బ్రతకడానికి అవకాశం లేదు అని ఎంతో బాధగా ఉంది అన్న 😭😭
    మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 3 роки тому

      You can live. There are similar(not that big) places like that in our telugu states.

  • @nandunandu8786
    @nandunandu8786 3 роки тому

    Yes యూదు లు చాలా ప్రత్యేక మైన వారు.. వారు లోకం తో సంబంధాలు వుండవు.. థాంక్ యు bro

  • @murthy13565
    @murthy13565 3 роки тому +6

    Excellent sir! I never saw/listened this type of living in the world sir!No words for me to explain this experience by your kind consideration

  • @jessycaglory
    @jessycaglory 2 роки тому

    Praise the Lord, thankyou Israel chudalani chala anukuntanu messages
    Vinnapudu devunike mahima

  • @dennyjacob8996
    @dennyjacob8996 3 роки тому +9

    Dear brother, am so blessed to have you there right in the promised land & helping us to watch Places & Life style there at promised land.
    May the Lord bless you & lead you for spiritual well-being of many till His return. Amen !

  • @sudhasudulu77
    @sudhasudulu77 3 роки тому +2

    Praise the Lord brother. Really thank you so much for sharing this video. Lion of Judah.

  • @MANUxAxL
    @MANUxAxL 3 роки тому +4

    Very happy to see by brotherhood like this .
    India was the only peacefull place in the world once and now is also a peaceful place in most of our towns and villages.But as we have a vast area and more population, we also face issues from corruption and irresponsible citizens around .God bless India and Isreal

  • @balangoodme1248
    @balangoodme1248 3 роки тому +2

    to know more about GOD of Israelites for His Wonder n Amazing n Ausome Works-Past,Present n Future to them through them to All the World.All Great Thanks n Praise to Him Always, Amen !!

  • @calvaryvj8437
    @calvaryvj8437 3 роки тому +6

    Shalom Brother Brother This All Places Are Wonderful 👍👍👍🙂Thanks For This Update 🙂🤝 Brother And Glory To God 🙏🙂⛪

  • @Star-er6ph
    @Star-er6ph 3 роки тому +12

    Excellent When I have seen I felt that I would be there for ever but not possible Thank you very much for your inspiration video

  • @darlavenkataprasadrao6547
    @darlavenkataprasadrao6547 3 роки тому +3

    Praise the lord br thank you so much 🙏

  • @user-hy5md3yx5t
    @user-hy5md3yx5t Рік тому +1

    Eshrayaa prajalaku devudu krupa apudu untundaie chala happy ga undaie devuniki mahima kalugunu ga ka amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veadhaanjali7798
    @veadhaanjali7798 3 роки тому +5

    Praise the Lord brother
    Wonderful place 👍👌🙏🙏

  • @pawankumarsunkar9732
    @pawankumarsunkar9732 3 роки тому

    Mi dhara India lo kothamandhi rakhichbadali, God bless you,amen.

  • @shailajajames2135
    @shailajajames2135 3 роки тому +10

    Thank you so much for showing this.God bless you

  • @mosesk7340
    @mosesk7340 2 роки тому

    Wow praise God
    Thank you so much brother

  • @arunastudio5526
    @arunastudio5526 3 роки тому +4

    nice anna. chala bhaga chesaru. thank you.

  • @koppulabrizithvijayakumari3952
    @koppulabrizithvijayakumari3952 3 роки тому

    Praise the lor ఇంత అందమైన నిస్వార్థ మైన జీ వితం ల్మ్

  • @kalyank5444
    @kalyank5444 3 роки тому +4

    అన్న దేవుడు మీకు గొప్ప ధన్యత ఇచారు

  • @chalapathiboggarapu7090
    @chalapathiboggarapu7090 3 роки тому +8

    Nice every one should live like this then world will be very happy.
    Selflessness next to god

  • @prabhakarnayini3272
    @prabhakarnayini3272 3 роки тому +7

    Community organization for strong measures for the people's voice of unity

  • @srinivasarao4249
    @srinivasarao4249 3 роки тому +2

    విశదీకరణ అద్భుతం శ్రీకాంత్.

  • @ganasuyamma5317
    @ganasuyamma5317 3 роки тому +3

    Praise the Lord brother..
    Very good info from uddu's..
    TQ

  • @timepass2217
    @timepass2217 3 роки тому

    So thankful to you Srikanth garu , Naku visa lekapoyina kuda Israel motham chupisthunaru.🙏🙏🙏

  • @abgaarush7080
    @abgaarush7080 3 роки тому +14

    God has blessed you abundantly. Stay blessed brother

  • @rameshdunna8956
    @rameshdunna8956 3 роки тому +1

    Nuvvu chupinchina video super...me voice really too good...India lo kuda ilanti village undhi...nenu chusa
    Gujarat lo mitapur ani oka village...adhi TATA under lo undhi.oorantha very clean ga undi good roads good water facilities good schools and institutes companies and urivariki kavalsinavanni TaTa provide chestundhi.andharikosam quaters and mess facilities.. train pillalaki upto beach

  • @asnaalashalini3972
    @asnaalashalini3972 3 роки тому +5

    Telugu Chaka baga matladuthunnaru, superb place. Holy land, they are very lucky to have that devine place. they r so blessed.

  • @venkatnamburi3346
    @venkatnamburi3346 3 роки тому

    భయ్యా మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంది & ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చెప్తున్నారు nice bro keep it up 👍👍

  • @gntbooks9261
    @gntbooks9261 3 роки тому +4

    Thank you

  • @mishnah368
    @mishnah368 4 місяці тому

    చాలా సంతోషం నాయనా, God bless you.

  • @baburao2471
    @baburao2471 3 роки тому +3

    Selfless, disciplined , divine life is sure to pave a way for long life....🙏🙏🙏👌👌👌

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 2 роки тому

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya raja

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 3 роки тому +3

    సోదరా చాలా మంచి వీడియో చూపించినారు 🌷🌹🌷👌👍🙏🏼
    నేను వేరే గ్రూపులకు కూడా పంపిణీ చేస్తున్నాను !!

  • @neeleshbandari7925
    @neeleshbandari7925 2 роки тому

    ThanQs. Brother' I am really happy to see you Promise land. Praise the Church. Praise lord. In the name of Jesus. If Heavenly Father blesses. , I may be visit with my family to the Israel. ThanQs Brother. Amen.

  • @dinapaul4142
    @dinapaul4142 3 роки тому +17

    As per my knowledge they live long life due to their tension free life and taking natural food ... nice brother...

    • @voletiavinash5012
      @voletiavinash5012 3 роки тому

      Anna antha short life vunte antha happy long life long life ani sachpotharu tappa chakaga oka short and spiritual life best long life vunnavallu ni adugu vallu ani health problems padatunaro

  • @rayalaseemakitchen5153
    @rayalaseemakitchen5153 2 роки тому

    ఇజ్రాయెల్ దేశం గురించి చాలా బాగా చెప్పారు brother tq

  • @srilalithaenterprises3660
    @srilalithaenterprises3660 3 роки тому +11

    Meeru Telugu varu ainaduku we proud of you 👍
    Sontha Labham kontha manali
    Nenu naku nadi anedi lekunda manamu manadi ankunnappudu andaru buguntaru keep video’s doing
    Nice video

  • @bottudavid734
    @bottudavid734 Рік тому +1

    Brother Wonderful vedieo nd precious information,world's no 1 please

  • @jerunissy5992
    @jerunissy5992 3 роки тому +5

    No body can post such a video like this cuz this only permitted to Jews and Indian ppl won't allowed to that specific places... Thank you so much Sir u gave a valuable and informational video to us we r so blessed with this.. hope everyone njyd this a lot and the moral of this video is equality and equity is the main lifestyle. Once again Thank you so much brother God will bless u and ur family..

    • @yarraganeshkumar3483
      @yarraganeshkumar3483 3 роки тому

      Thanks

    • @darapadma3809
      @darapadma3809 2 роки тому

      @@yarraganeshkumar3483 దేవుని పుట్టినటువంటి ఇశ్రాయేలు దేశం అంటే మాకు ఎంతో ఇష్టం దేవుడికి మహిమ దేవుడు మహా కృప అయితే అది చూడాలని ఆశ

  • @vijayalakshmiuppalapati7718
    @vijayalakshmiuppalapati7718 3 роки тому

    Thank you so much brother elanti places chuddamu ante naku Chala estam nenu chusi Chala santhoshistunnanu God bless you 🙌🙌🙌🙌

  • @jayaramk3676
    @jayaramk3676 3 роки тому +9

    GLORY and PRAISES to HOLY FATHER who is MERCIFUL PRAISES to LORD JESUS CHRIST thanks to HOLY Spirit AMEN

  • @Filmfare-c1i
    @Filmfare-c1i 3 роки тому +2

    చాలా మంచి విషయాలు తెలిపారు అండి థాంక్యూ

  • @vprathyusha2017
    @vprathyusha2017 3 роки тому +9

    Really wonderful to watch and hear...very interesting, but feeling like vedio is short...😌

  • @hadassahmoses7799
    @hadassahmoses7799 3 роки тому +1

    Thankyou so much dear Srikanth.You are really wonderful, n you are giving full info of Israel, n the best thing is that you know the Word of God, thoroughly.

  • @kasarapusudheer5650
    @kasarapusudheer5650 3 роки тому +4

    Really great. Praise the lord brother 🙏

  • @meditationbaba7224
    @meditationbaba7224 3 роки тому

    సూపర్ గా వుంది చాలా మంచి ప్రదేశం. చాలా చాలా బాగుంది.

  • @rajeshwarpalem6899
    @rajeshwarpalem6899 3 роки тому +3

    Super video bro

  • @UshaRani-gv8fi
    @UshaRani-gv8fi 3 роки тому

    Woooooow teliyani vishayalani Chakkaga chesthunnanduku thank you so much.. Akkadiki ravalani vundi 🙏

  • @vattipallirao3858
    @vattipallirao3858 3 роки тому +3

    Excellent video.
    Seeing a video on this subject for the first time. Great concept and a greater attempt making the presentation.

  • @showrithareddy3339
    @showrithareddy3339 3 роки тому +1

    Intha varaku chudani vinani Israel gurinchi telusukovadam chala santhosham ga undi brother

  • @durgamgangamma9227
    @durgamgangamma9227 3 роки тому +20

    They are follow the Old Testment.

  • @pushpalatha6343
    @pushpalatha6343 2 роки тому

    Tnq brather praise the lord 🙏🙏🙏

  • @gemini1432
    @gemini1432 3 роки тому +6

    Super info brother, Praise the lord

  • @ramanamurthytimmaraju931
    @ramanamurthytimmaraju931 3 роки тому

    మీరు చూపించే విధానం చాల బాగుంది కాని మీ తెలుగు accent చాల ఇబ్బందిగా ఉంది.మీరు కావాలని మాట్లాడుతున్నట్టుంది.