ఇజ్రాయెల్‌పై దాడులు.. నిర్ఘాంతపోయిన యూదులు | Israel-Hamas | Ntv
Вставка
- Опубліковано 7 лют 2025
- ఇజ్రాయెల్‌పై దాడులు.. నిర్ఘాంతపోయిన యూదులు | Israel-Hamas | Ntv
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews
ఇజ్రాయెల్ నుండి ఎన్నో సంవత్సరాలనుండి వచ్చారు. భారత దేశం అందరిని అక్కున చేర్చుకుంది
They can't understand 😅
Ithara deesaala vaaru kuda bharatheyulni aadaristhunnayi😂
భారతదేశపు ప్రజలు కొన్ని కోట్ల మంది బయట దేశాల్లో ఉన్నారు
వీళ్లు మన జాతీయ జెండాకి 🇮🇳 సెల్యూట్ చేస్తార
సర్వశృష్టకీ.దేవుడొక్కడె ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు.ఆమెన్
Yoodulu yesuni nammaru telusuko kevalam pravaktha matrame
3:03 కమలాన్ని ఆరాధించరు అది దీప స్తంభము.... దేవుని ఆజ్ఞకు ఒక గుర్తు
1000 REKULA KAMALAM AARADISTAMU👍JAI HIND🕉🙏
యూదులు అనేవారు ఏ దేశంలో పుట్టి పెరిగినా ఆ దేశం మీద ప్రేమ, గౌరవం ఉండవు. ఎప్పటికైనా వాళ్ళు ఇజ్రాయెల్ కి మద్దతు ఇస్తారు.
ఎవరైనా అంతే.వారు స్వదేశానికి పోయే అవకాశం లేకనే ఇక్కడ ఉన్నారు.
మరి ముస్లిం లకు ఇశ్రాయేలీయులంటే ఎందుకు అంత ధ్వేషమో చెప్పగలరు. 🙏🏻🇮🇳
బ్రదర్ మీకు చెప్పడం సరిగా తెలియట్లేదు,
దేవుడు అబ్రహం కి ఇసుక రేణువుల అంత సంతాననిస్తారని దేవుడు వాగ్దానం చేశాడు కానీ అబ్రహం 90 సంవత్సరాలు వచ్చినంత వరకు పిల్లలు లేరు,
అబ్రహం కి 90 సంవత్సరాలు వచ్చినా సరే పిల్లలు లేకపోయేసరికి తన యొక్క భార్య సారా మన ఇంట్లో ఉన్న దాసి అయినా పనిమనిషి ఆగరు తో పొమ్మని సెలవియ్యగా,అబ్రహం అట్లాగే చేశాను,
అబ్రహం కు తన దాసి అయిన పనిమనిషి ఆగరుకు పుట్టిన సంతానమే ఇస్మాయిల్,
అబ్రహం భార్య సారా కు మరియు తన పనిమనిషి అయిన ఆగరుకు మనస్పర్ధలు రాగా,
అబ్రహం యొక్క భార్య సారా మాట మేరకు ,దాసి అయిన ఆగరు మరియు ఇస్మాయిల్ ను పంపించి వేయడం జరిగింది,
తర్వాత అబ్రహం కు మరియు సారాలకు 90 సంవత్సరాలు వయసులో ఇస్సాకు పుట్టెను,
అబ్రహం చేసిన చిన్న తప్పే ఈరోజు ప్రపంచాన్ని కాల్చి వేస్తుంది,
అబ్రహాము అధికారికమైన భార్యకు పుట్టిన సంతానమే ఇస్రాయేలు,
అబ్రహం ఇంట్లో పనిమనిషి అయిన ఆగరికి పుట్టిన సంతానమే ఇస్మాయిల్.
@@S.Srinivasvallaki evaru nachadu, andarini destroy chestaru muslims.
@@Timeisgoldtime0correct gaa chepparu brother
@@harryfied47 😜 అది సాధ్యపడదు ఎందుకంటే నీ సంతానం సూర్యుడు ఉన్నంతకాలం ఉంటుంది అన్నాడు దేవుడు.అలాగే అరబ్బు లు కూడా పెరిగి విస్తరిస్తారు ఎందుకంటే దేవుడు వారిని కూడా దీవించాడు వాళ్ళు గొప్పో లని కాదు అబ్రాహాము సంతానమే కాబట్టి.
మీకు కొత్త విషయం చెబుతాను వినండి రేపు అంటే త్వరలో రష్యా మరియు అరబ్బు దేశాలన్నీ కలిసి ఇశ్రాయేలీయుల దేశాన్ని లేకుండా చేయాలని వస్తాయి కానీ ఏం చేయలేవు మరియు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దేవుడు అని సమస్తం తెలుసుకుంటాయి.అది ఎప్పుడు జరుగుతుందంటే చెదరి పోయిన ఇశ్రాయేలీయులంతా స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత.ఒకసారి యెహేజ్కేలు 38,39 చదవండి.
అయినా అన్నా తమ్ములు కొట్టుకోవడం ఏంటండీ బుధ్ధి ఉండక్కర్లేదా ? మరీ ఆ జాతి నే లేకుండా చేయాలని అనుకోవడం తప్పు కదా ఏదో చిన్న చిన్న గొడవలంటే సహజం మరి క్రూరమైన మనస్సేంటండి మీకు కానీ వారి పక్షాన సాక్షాత్తూ దేవుడే ఉన్నాడు జాగ్రత్త. 🙏🏻
ఇజ్రాయెల్ ప్రజలకు దేవుని దీవెనలు ఉన్నాయి తన బిడ్డలను రక్షించుకోగల గొప్ప దేవుడు🙏🙏...
దేవుడు చెప్పాడుగా ఇజ్రాయిల్ జనాంగమా అనేకమైన జనాంగములకు మీరు వ్యతిరేకులై ఉంటారు అని అన్నాడు గా దేవుడు యెహోవా దేవుడు చెప్పాడుగా మాట తప్పని దేవుడు మాటకు లోబడే దేవుడు
దేవునికి మహిమ కలుగు గాక
యాకోబు కు 12 మంది కుమారులు మరియు ఒక కుమార్తె మొత్తం 13 మంది సంతానము
1.రూబెను
2.షిమ్యొను
3.లేవి
4.యూదా
5.ఇస్సాఖారు
6.జేబులూను
7.గాదు
8.ఆషెరు
9.దాను
10.నప్తాలి
11.యోసేబు
12.బెన్యమీను
13.దీనా(కుమార్తె)
యాకోబు పుట్టిన సంతానాన్ని ఇశ్రాయేలు అని పిలుస్తారు.
వీరిలో 11వ వాడైన యోసేబుకు ఇద్దరు కుమారులు మొదటివాడు మనస్సే,రెండవ వాడు ఎప్రాయిము.
యోసేబుకు పుట్టిన రెండవ వాడైనా ఎప్రాయిము గోత్రం వారే గుంటూరు జిల్లా చేబ్రోలులో నివసిస్తున్నారు.
యాకోబుకు పుట్టిన నాల్గవ వాడైనా యుదా సంతానమే యూదులుగా పిలవబడుతున్నారు. యూదా గోత్రం నుండే యేసుక్రీస్తు జన్మించారు.
యాకోబుకు పుట్టిన 12వ కుమారుడైన బెన్యమీను గోత్రం నుండి వచ్చిన వాడే ఇశ్రాయేలు ప్రధాని బెంజ్మన్ నేతన్యాహు.
Well bro,Jocab second name Israel అయితే ఒక్కపటి Egypt pharoh అయిన joseph సంతతి అన్న మాట.
So benjamin Netanyahu I s not jew?
వార్నీ,..ఈ మాదిరి భారత చరిత్ర తెల్సా...తెలియకపోతే హ్యాపీ గా మీ దేశం కు పోవచ్చుగా...భారత్ అక్కర్లేదు...ఎవరినో భజన చేస్తారు..మీ దేశం వాళ్ళు బాధ పడుతున్నారు వెళ్ళి పోరాడండి
Gotralaa😂
Correct gaa chepparu and also benyaminu gotram kudaa jews 4 &12
👍👍👍దేవునికి మహిమ కలుగును గాక
మనిషిపుట్టినపుడుమనిషి చేసిన విగ్రహాలు రావు, పోయేటప్పుడు మనిషి చేసిన విగ్రహాలు రావు,ఎప్పుడు వుండేది నిన్ను ప్రేమించిన మనుషులు🌹love people,hate idols.✍🏻
Ardam kaale Mastaru
Israel ku santei samadanam kalugunu gaaka amen amen amen mana devune namanekei mahema kalugunu gaaka amen amen amen
అయ్యా మీరందరూ మరలా Israel వెళ్లితే bible పరంగా jesus second coming వస్తుంది.ఆ రోజు revalation chapter లో చెప్పిన పరిణామాలు భీకరంగా,భయానకంగా ఉంటుంది సంభవిస్తాయి.😭😭😭ఆ రోజు భూమి కంపిస్తుంది,సమాధులలోని వారు లేపబడతారు,ఆ రోజు గర్భిణీలకు,పాలుఇచ్చు తల్లులకు శ్రమ.😢😢😢వీరు abraham మనవడు యాకోబు 12 కుమారులలో బెన్యమేను యూద సంతతికి చెందినవారు.వీరు bible లో first five chapters 1genises,2.exodus,3.numbers,4
Leviticas,5.deturnamy fallow అవుతారు.
❤❤
Hi
Hallelujah praise the Lord we are very happy to listening you are in guntur you are all blessed people surely God will give you victory on enemies.
It is really great they have not forgotten their roots and faith,really great.
GOD BLESS ISRAEL...WE PRAY FOR YOU DEAR BROTHERS AND SISTERS...I STAND WITH ISRAEL
Praise the lord 🙏
8:29
యూదులు ప్రజలంతా సమానం అని నమ్మరు. వారి దేవుడు మరియు వారి గ్రంథాల ప్రకారం యూదులు ఎన్నుకోబడిన ప్రజలు. ఇతర వ్యక్తుల కంటే ఉన్నతమైనది. మిగతా వారందరినీ అన్యులు లేదా గోయాములు అంటారు. పాపం ఈయన్ అనేది చాల విరుద్ధంగా ఉంది😢😢😂
Shalom Jewish and True Christians.😊✍🏻💐
Glory to God almighty.....meeru ekkadunna bagundali❤....
Praise the lord
వీళ్ళు క్రిస్టియన్ క్యాలెండర్ ఫాలో అవ్వరు. కానీ, యుద్ధాల్లో క్రిస్టియన్ దేశాల హెల్ప్ కావాలి😂
Where is christian calendar? We follow gregorian calendar. There is nothing like christian calendar.
@@saritharaj5652 Vore p**a
Jesus birth nunchi count chestharu ra dates ni
EX: 20-october-2023 అంటే
JESUS పుట్టి ఇన్ని రోజులు అయ్యింది అని అర్థం
ప్రపంచ మొత్తం Follow అయ్యేది Jesus పుట్టిన తేది నుంచే
భారతదేశం పుష్పక విమానము .ఇక్కడ ఎంతమంది వచ్చినా భరీ స్తూన్నది .వాళ్ల కి హక్కలే కాని బాధ్యతలు అక్కర్లేదు.
భారతదేశం లో ఉన్న హిందూ మతం ఏ మతాన్ని అయినా అంగీకరిస్తుంది గౌరవిస్తుంది
మత పరంగా వాళ్ళు నివసిస్తే తప్పిలేదు. కానీ మన దేశం లో నివసించే కొంతమందిని మతపరమైన విషయాల్లతో పాటు ఇజ్రయిల్ జాతీయ భావాలను వాళ్ళకి బోధించడం అనేది రాబోయే కాలంలో మన దేశ సార్వబొమాధికారంకి భంగం వాటిల్లే ప్రమాదం వుంది.మీరు మాతన్ని బోదించుకోండి తప్పు లేదు ఈ దేశంలో ఆశ్వేచ్ఛ వుంది. కానీ మీతోపాటు ఇక్కడున్న ప్రజలకి ఇజ్రయిల్ జాతీయ భావాలను ప్రేరేపించడం సరికాదు.
రాత్రికి రాత్రే మతం మారే ఈ రోజుల్లో వీళ్లు ఇజ్రాయిల్ ప్రజలని ఎలా...నమ్మాలి.....
Because their DNA is matched with the DNA with the DNA of the tribe of Ephraim's
@@tryphenasolomon4797 it means...in our country 99percent పీపుల్ DNA...IS. same....thouse r tatally..belongs to... భారతీయ సనాతన ధర్మం that's called HINDHU...AM RIGHT
@@desamuduru5247 I don't talk about Hindu stuff because I have no idea. Don't try to prove yourself right here
వీళ్ల చర్మం రంగులు మరియు శరీర నిర్మాణ శాస్త్రం ని పట్టి వీళ్లు యూదులుగా మార్చబడ్డారు
Deva yessaya amen
praise the lord ❤
Praise the Bharat (India) , and she gave you shelter and protection.
jai israel vugravadulu andarni chempeyali sainikudiga israel vellataniki ne siddam
Praise the Lord to all
God please save the people 🙏
వీళ్ల మొహాలు చూస్తే యుదుల్లా లేరు,
India lo vunna turakalu amaina originol naa okappudu hindu nundi forsefull గా convert aena vallega villu anthe amo
They are not Jews may be they’re following Jewish rituals but they’re not Jews
@@apoorvagangavarapu9066Yes, these people are madiga by caste.
Varu edheshalalo untaro varito kalisipotharu ani devudu cheppadu
Praise to God
మన దేశంలో ఉన్న ఆంగ్లో ఇండియన్స్ నల్లగా మారలేదు ఈ ఇజ్రాయెలీస్ ఎందుకు మనలా వున్నారు. 🧐 వీళ్లు కన్వెర్టడ్ అయివుంటారు.
Konni thousand years back vachaaru kada sir
అయ్యా benyamenu వంశం వీరి తాతయైన joseph son of jocab,joseph egypt pharoh గా వున్నాడు,desert heat వల్ల ఇలా మారారేమో. 😂😂😂❤❤
Anglos lo nalla ga unna vallu kuda unnaru
పోనిలెండి వాళ్ళు మన వాళ్ళు కాదు వేరే దేశం వాళ్ళు కదా అక్కడికి వాల సొంత దేశం కి పంపించండి ఇక్కడ ఎందుకు అనవసరంగా
America kuda Cristian country kada akkada unna Hindu people ni ranivvakunte. Emchestav em unnavra
@@maheshsailaja1432 వాళ్ళు ఏమి మేము హిందులం మేము భారత్ తో మాట్లాడుతున్నాం మా దేశానికి వెళ్ళాలి అనుకుంటున్నాం అని అనలేదు గా . భారతదేశం నా మాతృభూమి అనుకున్న వాళ్ళు ఈ దేశం మాది అనుకుంటారు కానీ కొంతమంది బ్రిటీష్ అక్రమ సంతానం మాది ఈ దేశం కాదు అనుకుంటారు
@@patrudurao25eppatikaina vere a place lo unna udhulu aena vaallantha vaalla native place ki vellipothaaru manam undamanna undaru adhe prapancha antham as Bible said
@@maheshsailaja1432America Christian country haa erripuka adhi red Indians dhi ❤ da ga ada Christian galu poyi akramimcharu
వీళ్ని ఇజ్రలీయులు కలుపుకోరు. DNA ఎప్పుడో మారిపోయి వుండవచ్చు. భారత దేశ ఋణం తీర్చుకోవలసిన సమయంలో ఇంకా పరదేశీ ఆలోచన. జై భారత్ ❤
2000 సంవత్సరాలు వచ్చిన తరువాత కూడా వీరిలొ బారతీయత అనే బావన లేదు!!!!!!మీ ఇజ్రాయేల్ పొండిరా బాబు!!!!!!
కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ నుండి వలసవచ్చారు కనుక చాలా ఎక్కువ జనాభా ఉండవలసింది, కానీ చాలా తక్కువమందే వున్నారు, కారణం తెలియడం లేదు. ఓమ్ శాంతి.
Some are went are taken by government of isreal . Some families are staying here
Ala convert galu
CLEYOPATHRA 👸 OWN Brother's E dhha r ni Wed locked 😂
యేసయ్య నీ నమ్మండి రక్షణ పొందుతారు
ఎందుకు అంటే వాలు క్రీస్తు పూర్వం క్రీస్తు శకమ్ అనేది యేసు ని వాలు నమ్మరు
2:45 కమలము కాదు యూదులు మరియు క్రైస్తవులు ఎంతో గౌరవించే ఏడుదీపస్తంభములు. బైబిలు గ్రంథము చదివితే తెలుస్తుంది! చాలా చర్చి లలో కూడా ఉంటుంది. ఆ Star ను దావీదు విజయానికి గుర్తు అయిన STAR OF DAVID.
2 samuel 11
ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను.
3
"ఆమె బహు సౌందర్యవతియై యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలిసికొనుటకై యొక దూతను పంపెను, అతడు వచ్చిఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా"
4
దావీదు దూతలచేత ఆమెనుపిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను; కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన యింటికి మరల వచ్చెను.
Ee దావీదు gurinchena అయ్యగారు మీరు మాట్లాడుతుంది..
@@commonman200😂😂😂😂 pedha బోకు lanjakoduku e దావీడు gadu vadi koduku సొలొమాన్ gadu
HOLY BIBLE
Mark 12:
30 Love the Lord your God with all your heart and with all your soul and with all your mind and with all your strength.
@@commonman200:GOD YAHWEH david vesina Siksha Adi kuda relusuko brother, HOLY BIBLE is a Law Tappu cheste siksha vuntadhi.Pachatapamu chendi Come to LORD JESUS CHRIST. You would be saved.✍🏻💐
@@ElijahNRI అన్న దేవుడు యెహోవా...దవీదు వేసిన shiksha ఎమిటి?
God bless you.amen
Save Israel country 💞🙏
HOLY BIBLE
Mark12:31 Love your neighbor as yourself.This is a Commandment. Take care True Christians.💐☘️🍏✍🏻
ఓ టీవీ యాంకరు నీకు తెలియకపోతే తెలుసుకో ఓ యాంకరు నువ్వు చూపించేది ద్వీప స్తంభం పువ్వు గుర్తు కాదు ఫ్లవర్ గుర్తు కాదు ఒరే నాయనా మీరు తెలుసుకోనన్న రండి రా బాబు
క్యాండిల్ కాదు sir అది దీప వృక్షము.- బైబిల్
HOLY BIBLE
Mark 12:
30 Love the Lord your God with all your heart and with all your soul and with all your mind and with all your strength.
N tv .no.1 Channel, need tru
Same like Telugu Bible ❤
1948 నుండి పాలస్తీనాను క్రమంగా ఆక్రమించింది ఎవరు?
Israel country ni palasteena occupy cheasindhi ra pooka, history thelusuko
ఇశ్రాయేలు ను కాపాడు దేవుడు కునుకడు నిద్ర పోడు దేవుడు గొప్ప వారు మనకోసం సిలువలో బలియై మూడవ దినమున తిరిగి లేచి ఆరోహనమై మల్లి రానై ఉన్న అది నమ్మీ విశ్వషించండి
Nice information👌
Sir pls ఎవరైనా అక్కడ నివసించే యూదుల కు సంబంధించి ఫోన్ నెంబర్ పెట్టగలరా plsss
Very good to know the details
God bless them 🙏
God bless you🙏
త్వరగా బయలుదేరి పడండి ఇజ్రాయెల్ కి....🙏🏼🙏🏼🙏🏼🙏🏼
నిజాయితీపరులైన యూదులు ఉంటే నీకేం బాధ? పనికిరాని రోహింగ్యాలు బంగ్లాదేశీయులు కుప్పలు కుప్పలుగా మన దేశంలో మన తిండి తింటూ మన నేల మీద ఉంటూ వ్యాపారాలు చేసుకుంటూ హాయిగా బతుకుతున్నారు. అటువంటి దరిద్రులను వెళ్ళిపొమ్మని చెప్పు ఈ పేద యూదులని కాదు నీ పొగరుని చూపెట్టడానికి
Shranarathluga unnaru nuvvu vallaku annam pettava, yemyna dhana shahyam chesava mari ee desham lo half Nepal, Bhutan vallu unnaru, prati okadu vadi tippalu vadu padunnaru, Muslim antane neeku anta dwesham enduku babu, ee desham hindu, Muslim, Christian, yudulu, dalitulu, sikh Zain prati okkaridi nee lantie valla Valle desham pratishta roju, rojuku diga jari potundi, jai Hind, Mera bharat mahaan Hai
ప్రపంచం మొత్తం ఒకటే క్యాలెండర్ ఇజ్రాయెల్ తో సహా. వీళ్లకు 5784 ఎలా అనుసరిస్తారు. ఏదైనా అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగా అనుసరించేది 2023
తెలంగాణ రాష్ట్రంలో యూదులు ఎక్కడ ఉన్నారు వివరాలు
Jesus ni angeekarachapovatm valla chala badhakaraminavishyam
😂😂😂😂 అసలు యెహోవానే దేవుడు కాదు. మళ్లీ ఏసు దాకా ఎందుకులే
@@forakhandabharat, Bible baga chaduvu telusukuntavu
@@forakhandabharat, nee religion India thappa vere yakada ledu
@@Lifegivinghope316 🤣🤣🤣 ఇతర మతస్తులు అందరూ ఆక్రమించి… మీ మత పైత్యంతో గొంతు మీద కత్తి పెట్టి మతం మార్పిడి చేసి విస్తరించారు. కానీ పురావస్తు తవ్వకాల్లో ప్రపంచమంతా సనాతన ధర్మానికి చెందిన ఆధారాలే దొరికాయి. మీ పుస్తకాల ప్రకారం జీవం పుట్టి కేవలం 6-7 వేల ఏళ్లు మాత్రమే. అది శుద్ద అబద్దం. కాదా???
మా గ్రంధాలలో అన్నింటికి ఖచ్చితమైన లెక్కలు ఉన్నాయి. మీ దాంట్లో ఒక్కటీ నిజం లేదు. నిన్న మొన్న రాసిన పుస్తకాలను పట్టుకుని మీరూ మీ పైత్యం.
పిచ్చి గడ్డి ఎక్కడైనా మొలుస్తది. వేగం విస్తరిస్తది. 🔱🕉️
@@Lifegivinghope316 అది చదివాకే… సెక్యులర్ నుండి కట్టర్ హిందూగా మారా
Amen Amen Amen 💖 JESUS PRAYER ✝️✝️✝️🌹🌹🌹🛐🛐🛐🙏🙏🙏
Israel's GOD is only JESUS
They became indians and telugus generations after generations, good example of how anyone can become citizens generations after generations by living in a country land after taking birth on a living country land
యూదులు కొత్త నిబంధనని నమ్మరు !?!
5:20
రెండు వేల సంవత్సరాలు ఎలా అయింది. AD 720 లో వచ్చెము అని చెప్పుచున్నాడుగా.
2000 years still 125 families in United Ap👌👏🙇
Shalom brother God' please save Israel 🇮🇱 🙏
నాయన దానిని 7దీపపు స్తంభం అంటారు
వీళ్ళు యూదులు ఏంటి? గుంటూరు కారం తిని నల్లగా అయ్యారా ఏంటి?
నివనుకున్నటు ఉండాలని రులేమైనా ఉందా?
Sure, they're not Israelis converted tribal South Indians
😂😂😂😂
😂😂😂
Vatha varanam Theda .
Annayya Christian kuda shanthiga undalani prathiroju prayer chestharu
God is one he is lsreal god .lsreal god is unique his name messiah (jesus).
త్వరలో ఇశ్రాయేలు కూడా క్రీస్తు ను అంగీకరిస్తారు.
First save ur Christian country's
ముందు నువ్వు బోకడా గాన్ని దేవుడని నమ్ముతున్నావని లెలుసుకొరా బొచ్చుగా 🖕🖕🖕🖕🖕🖕
యూదులు కొత్తనిబంధనే లేదు అంటున్నారు పైగా యూదుల 12శాఖలవారు చేసుకొన్నదే కొత్త నిబంధన అంటున్నారు యెహోవాని ఓదోనోయ్ అని అంటున్నారు.
@@basaveswararao790Any way that's God's prophacy.
No bro Jesus only prophet accepted Islam Jesus come to telling everything.
మేము ఎఫ్రాయిము వారసులం అని వాళ్ళు అంటువుంటే యూదులు అని అంటారు ఏమిటి? తేడా తెలియదా?
Prise the lord brother 🕎🕎🕎🕎🕎🕎🕎🕎🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✡️✡️✡️✡️✡️✡️kamalam kadu deepastambam menorah 🕎🕎🕎🕎
Praisethelordbrother
Bible is Historical book.
క్యాలెండర్ మీద గుర్తు కమలం కాదు , ద్వీప స్థంభం అది
Good info
వాళ్ళ పోలికలు యూదులు లా లేరు.
Colour chusthunte ekkado doubt koduthundi.
అందుకే దేశం గిట్లైంది
Yem iendhi raa Desam
🌎 No.1 Desha DROHULA Country India 🇮🇳 ga Changed
Daily devotion short messages wuntey, blood colour red, vellu madhigolu, mala wallu, kukies ST vallu, Muslim, Hindu, Jainism,walla blood group, oxygen yelantido.
చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి , హిట్లర్ కొట్టిన కొట్టు కొట్టి, చంపి కొద్దిమంది నీ ప్రపంచానికి ,వీళ్ళు ఎంత దుర్మార్గులు తెలియాలని వదిలిపెట్టాడు. వీళ్ళు నమ్మక ద్రోహులు అని హిట్లర్ వీళ్ళని చంపాడు. ఏ దేశమూ వీళ్ళని తీసుకోలేదు ముస్లిం లు వీళ్ళని చెరదిసరు. అందుకు వీళ్ళు పాలస్తినను అక్రమించుకోవటం , వాళ్ళమీద దాడులు చెయ్యటం. అంతా చూస్తూనే ఉన్నం.
Ammo nivu vugravadhulaku support chesthunnavu ante...ekkadunna miru nammaka drohile...anduke modi mimmalni nammadu...
@@GG-rc8us❤
Anduke hitlar durmargamuga vuritho chachadu ippudu Muslims
@@nancysarala2670 sister చరిత్ర తెలుసుకొని మాట్లాడండి, ఎందుకంటే మిడి మిడి జ్ఞా నం మంచిది కాదు. Jews are thrown by every country in the world ,where as only Palestines are hosted . Provide food , accomodation , work etc. For the reason Isreal occupied their land? Is it justiful?
We never afraid with any one except Allah. Call us what ever the names as terrorists , brutal , ga
Genocides etc. But we Muslims never hurt any one ,untill and unless some one hurts us.
Turaka lanjallaraa gudhaa paligipodhiii
💐שלום, יהודי ונוצרי אמיתי אתה חייב לעזוב את RSS בארת'. אנא לכו למדינות הנוצרים או הארץ המובטחת. כעס אלוהים ב-RSS barath.✍🏻
Good
Jesus is great 👍
మీప్రార్థనలుదేవుడువినునుగాకయేరుషాలేముక్షేమముకొరకుప్రార్థంచమనిబైబిలుచెపుతుందీఆదేవాదిదేవునివేడుకుందాముఆమేన్
🙏🙏🙏❤️
✝
They are Indians not Israel faces
వినేవాడు V.P సింగ్ అయితే, వీళ్ళు ఏదైనా చెబుతారు. మా తాత ముత్తాత పేరు కష్టం వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు అని చెప్పటం ఈ రోజుల్లో వీడేమో 700 సంవత్సరాల క్రితం గురించి చెబుతున్నాడు. తిప్పి తిప్పి కొడితే 60 సంవత్సరాలు ఉండవు. ఇజ్రాయిల్ స్టేట్ 1917 Baloufard Deceleration ద్వారా Rothschild Family బ్రిటిష్ సహాయం తీసుకుని స్థాపించబడినది. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్, ఒరిస్సా వయా తెలంగాణ నుంచి వచ్చారంట వీళ్లు
Super bro
5000 years history వాళ్ళది. ఎప్పుడూ దాడులే. ప్రపంచం అంత చెల్లా చెదురు అయ్యారు.1948 లొ ఏకం చేశారు.ఇప్పటికి uno గుర్తించలేదు ఇజ్రాయెల్ ని. ఇక్కడి వాళ్ళు అందరు ఆలా చెప్పడం లేదు కాదండీ. ఎవరి నమ్మకాలూ వాళ్ళవి.
Vaaru devuni santaanam yudhulu guntur lo vunna veeru nijam
Konta mandhi ela padite ala mataladakandi devudu vuurukodu veeru nijamaina yudulu teppuga mataladite devuni ugratha me meediki vastundi
Kristna vemparla ! నీకు చరిత్ర తెలియదు, గ్రంధాలు తెలియదు.
ఆ ప్రార్థనలు ఎయ్యో అక్కడికి పోయి చేసుకోమనండి దరిద్రం వదిలిపోద్ది
Emmo
🇮🇱🇮🇱🇮🇱🇮🇱❤️❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
వాళ్ళు ఇంత కర్రగా ఉండరేమో
ఇక్కడ పుట్టిన వారు ఇండియన్స్ కదా!🤔
India lo yudulu israilterrarists @vandy mataram @
అరె బాబు ఇస్రేల్ లో కూడా గోత్రాలు ఉంటాయా
4:45 హిందువులకు మాత్రమే గోత్రం వుంది. మీకు యల వచ్చింది.
Shapamto thirhutunnaaru vaallu, vaalla gurinchi manakendhuku,until they r accepting christ
పర్మినెంట్ గా మా దేశం లో ఉంటూ ఇది మా🎉 దేశం కాదు అని అర్థం మైండ్ లో ఉంటే వీరికి పిచ్చి పీచ్ ki velli ఉంది
ఈ రిపోర్టర్ నీ చూస్తే అచ్చం ఇజ్రాయేల్ లాగానే ఉంది మొహం జన్యు టెస్ట్ చేస్తే బహుశా ఇజ్రాయేల్ అయ్యుంటాది
అలాగే అరబ్బులు,తురుష్కులు,ఇంకా ఎవాడేవడు ఉన్నడో,వెతకండి ఇది ఒక న్యూస్ ఏనా తూ వినియమ్మ బతుకు ఇంకా ఏమేమి వినాలో.....
From NAME on UDISTIRUDU (Dharma Raju) 🤴 UuDHU tega Devp. before 5000 yrs Ago (Dharma Raju) in AKAND BHARATH, Present UROPE 👍 Jai Hind 🕉 🙏
Hahaha good joke of the year 2023. India has no history more than 4000+. Your udristaa, vikramaditya all are myths.
@@samueldaviddavidsamuel2299🤣