లక్ష్మీకి బాగా కోపం వస్తుంది/ఇవి దూరంగా పడేయండి!

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 188

  • @sandhyahemasundar5958
    @sandhyahemasundar5958 7 місяців тому +262

    manchi గుణాలు లేని వారి వద్ద ఈ రోజుల్లో ధనం ఉంటుంది ఎందుకో మరి

    • @ramabandlamudi9512
      @ramabandlamudi9512 7 місяців тому +16

      Yes

    • @LingalaDeepak-us9fx
      @LingalaDeepak-us9fx 7 місяців тому +24

      Poorva janma sukrutam anthe adhi ayipoyaka malli daridram anubavinchali..

    • @MamathaAnnamalai
      @MamathaAnnamalai 7 місяців тому +14

      ​@@LingalaDeepak-us9fxala anukone manasukuku nacha chepukontunamu.

    • @scnyoganand9861
      @scnyoganand9861 7 місяців тому

      Mana gunaalu manchive ani gurantee naa? Manasu lothulo kelli chooskovaali

    • @yakaiahbommera1726
      @yakaiahbommera1726 7 місяців тому +1

      Avunu

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 7 місяців тому +31

    చాలా చక్కగా ఉపయోగపడుతుంది అక్క లాస్ట్ ది అయితేఎందుకంటే నాకు ఆ స్వభావం ఉంది ఎదుటివారిని తొందరగా నమ్మడంనేను కొంచెం మార్చుకుంటాను❤చాలా థాంక్స్ అక్క❤

  • @Venkateshwara868
    @Venkateshwara868 7 місяців тому +14

    నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @sprakashrao3933
    @sprakashrao3933 6 місяців тому +3

    జై శ్రీ కృష్ణ. హైందవనికి ముద్దుబిడ్డవు తల్లి. ఓస్! ఇంతేనా అనిపించినా .... చాలా జాగ్రత్త గా తనను తాను గమణించుకుని మార్చుకు తీరాల్సిన విషయాలు.

  • @VSCREATIVEIDEAS
    @VSCREATIVEIDEAS 7 місяців тому +3

    చాలా చక్కగా ప్రస్తుతం ఈ కాలంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చాలా చక్కగా చెప్పారు 😊

  • @sarada141
    @sarada141 7 місяців тому +5

    Ippudu naaku correct time ki avasaramaina video. Thank you 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @prasaddasarp114
    @prasaddasarp114 7 місяців тому +6

    మీరు చెప్పిన ప్రతీ అక్షరం ఓ సత్యం 🌹🌹🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 7 місяців тому +1

      జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం annayyagaru🌹🙏

  • @usha429sreenivas6
    @usha429sreenivas6 6 місяців тому +11

    అమ్మ మీకు నమస్కారములు... నా జీవితంలో కూడా ఇటువంటి ఒక అనుభవం ఎదురైంది. అదేమిటంటే నేను ఒక పరీక్షకు సన్నద్ధమవుతున్నాను. అప్పుడు నా బంధువులు నన్ను తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. ఆ సమయంలో నేను అధిక ఒత్తిడికి గురి అయ్యి భయపడి పరీక్ష బాగా రాయలేదు. ఆ తర్వాత నా తప్పును నేను పూర్తిగా తెలుసుకున్నాను. కొన్ని సంవత్సరాల తరువాత వారిని పట్టించుకోవడం మానేసి ఇప్పుడు పూర్తిగా పరీక్ష మీదే దృష్టి సారిస్తున్నాను. ఇప్పుడు ధైర్యంగా అన్ని పనులు సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతున్నాను. ఇది అంతా సాక్షాత్తు కనకదుర్గ అమ్మవారి దయ. భగవంతుడుమనం చేసే తప్పులను చూసి వాటిని సరి చేస్తాడు. మనం చేయవలసినదల్లా భగవంతుని మీద పూర్తిగా నమ్మకాన్ని నిలిపి భగవంతుని ఆరాధించడమే. భగవంతుడే మనకు ధైర్యం రూపంలో దారి చూపిస్తాడు. ఎందుకో తెలియదు నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవాలనిపించింది అమ్మ. మీ గొంతు విన్నప్పుడు ఒక దేవత మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది, మన దగ్గర మనిషి మనకు మేలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే నా అనుభవాన్నిమీతో పంచుకుంటున్నాను.మీరు చిరకాలం దీర్ఘాయుష్షుతో వర్ధిల్లాలి. శ్రీరస్తు.. శుభమస్తు..శుభం భూయాత్.

    • @tirumaleshrayasam4082
      @tirumaleshrayasam4082 5 місяців тому

      You are not sharing with her, you are sharing with whole world, stay happy.

  • @prasaddasarp114
    @prasaddasarp114 7 місяців тому +10

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

  • @pravallikaa.pravallika2970
    @pravallikaa.pravallika2970 7 місяців тому +13

    హరేరామ హరేకృష్ణ ❤❤

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 7 місяців тому +6

    జై శ్రీ రాధేకృష్ణ జై శ్రీ రామ్

  • @kotapadma3189
    @kotapadma3189 7 місяців тому +5

    అమ్మా పుట్టినరోజు శుభాకాంక్షలు 🎉🎉🎉❤❤❤❤❤

  • @bharathialamuri7059
    @bharathialamuri7059 6 місяців тому +7

    నా బంగారు తల్లి మా ఇంటి మహాలక్ష్మి రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా మా ఇంటికి

  • @thravi86
    @thravi86 7 місяців тому +44

    అమ్మ నమస్కారం 🙏🙏🙏 అవును తల్లీ ఎందుకు అంటే డబ్బులు ఉంటేనే సొసైటి లో వాల్యూ 😢

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 7 місяців тому +3

    జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏❤️

  • @mayuribrahmadevu3109
    @mayuribrahmadevu3109 7 місяців тому +4

    జై శ్రీ రామ్ జై భారత్ జై హిందూ

  • @udayasrikilaru9754
    @udayasrikilaru9754 7 місяців тому +8

    ఔను సత్యభామ గారు నేను సహాయం చేసినవాల్లే house wife తను నమ్మక ద్రోహం చేసింది అప్పటినుండి ఎవరిని నమ్మలన్నా భయంగా ఉంది తను అన్ని అభద్దాలే చెపుతుంది వామ్మో 🙏

  • @KumariKothurthi
    @KumariKothurthi 7 місяців тому +3

    Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌺🌺

  • @sujathachindam1692
    @sujathachindam1692 3 місяці тому

    జై శ్రీరామ జై హనుమాన్🙏🙏🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 7 місяців тому +6

    హరేకృష్ణ 😊❤

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 7 місяців тому +5

    మంచి విషయాలు చెప్పారు అమ్మ
    జై శ్రీరామ్
    జై శ్రీ కృష్ణ
    నమో వెంకటేశాయ నమః
    లక్ష్మీ వెంకటేశాయ నమః
    🙏🙏🙏

  • @sreelakshmithotli6234
    @sreelakshmithotli6234 7 місяців тому +1

    Sree matre namaha jai sreemannarayana chala manchi vishayalu chepparu 🙏🙏🙏

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma 7 місяців тому +3

    అమ్మ🙏

  • @srichandanasuthram
    @srichandanasuthram 7 місяців тому +1

    Hare Rama Hare krishna

  • @srilathasatish2007
    @srilathasatish2007 7 місяців тому +32

    నిజమే నాకు ఎపుడు ఆందోళన గా ఉంటుంది, అందరూ ప్రతిసారి అన్ని తప్పులు నావే అంటారు

    • @shobhatondupally8021
      @shobhatondupally8021 7 місяців тому +3

      Meere khadhandhi maa intloonu idhee nenu uppu Anna thaappu ananu anathuvuntundhi andukhe emi matlaadhanu maa valu nanuadhigithey aa anthanu naa karma .

    • @kavyaaa9252
      @kavyaaa9252 7 місяців тому +1

      Naaku kuda same😢

    • @ImmandiLakshmanrao
      @ImmandiLakshmanrao 6 місяців тому

      Naku కూడా same​@@kavyaaa9252

    • @anithadangeti6337
      @anithadangeti6337 5 місяців тому

      Avunamma Naa kosame cheppi atlu undi

  • @RaniYanamaddi
    @RaniYanamaddi 2 дні тому

    Jai.sriram

  • @Meena55708
    @Meena55708 7 місяців тому +2

    జై శ్రీ రామ్ అక్క 🙏🙏

  • @venkeyramana3718
    @venkeyramana3718 7 місяців тому +5

    జై శ్రీ రామ్ జై గోవిందా🇮🇳🥀🙏 జై భారత్ జై మోడీ

  • @pokanatijhansi7162
    @pokanatijhansi7162 7 місяців тому +2

    శుభోదయం అమ్మ

  • @vijayalakshmikodali3061
    @vijayalakshmikodali3061 6 місяців тому +4

    అమ్మా డబ్బులు కావాలి కానీ ముందు ధైర్యం కావాలి ధైర్యం లేకపోతే బతుకు లేదు మనం ఆనందం గా ఉండాలి మనవల్ల మన వల్ల అందరూ ఆనందం గా ఉండాలి 🙏

    • @n.yashaswireddy7054
      @n.yashaswireddy7054 5 місяців тому

      Avunandi nijam cheppaaru...naaku dhyryam chala thakkuva😮

  • @SrilathaDevarakonda-x6f
    @SrilathaDevarakonda-x6f 7 місяців тому +3

    జై శ్రీరామ్ 🙏🙏 సత్యభామ సోదరికి శుభోదయం 🙏🙏

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm 7 місяців тому +2

    Good morning amaa thank you so much 🙏🏼 Jai barat Jai hind vande mataram 🚩🙏🏼

  • @rammanojjinka237
    @rammanojjinka237 7 місяців тому +1

    Thanks akka 😊 🫶 Jai srimannarayana !

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 7 місяців тому +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @KandipilliKrishna-rt5sp
    @KandipilliKrishna-rt5sp 7 місяців тому +1

    చాలా మంచి విషయం చెప్పారు అమ్మ

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 7 місяців тому +2

    Hare.krishna

  • @lakshmipativada9852
    @lakshmipativada9852 7 місяців тому +3

    Jai shree Ram 🙏🙏

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf 7 місяців тому +2

    Krishna Jai Gopala bala krishna jai

  • @kalyanikollipara
    @kalyanikollipara 7 місяців тому

    Meeru cheppey ee gunalu anni nalo wunnayi naku nenu chala manchi danni aney bramalo wunnanu… mee matalu naku chala alochippachesthayi nannu nenu marchukuney prayatnam chesthanu

  • @veeksha7904
    @veeksha7904 7 місяців тому

    Akka chala baga cheparu chala dhanyavadalu,meru inka chala vishalu maku teliya cheyandi

  • @shruthiskitchenvlogs3439
    @shruthiskitchenvlogs3439 7 місяців тому +2

    Shubodayam satyabama gaaru..

  • @Lathapundla
    @Lathapundla 7 місяців тому +1

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @shinyshiny6688
    @shinyshiny6688 7 місяців тому +1

    Kalalo mangala sutram periginattu kalavaste emacthado cheppagalru

  • @veni-mb6vf
    @veni-mb6vf 7 місяців тому +1

    Jai Sri Ram amma

  • @Santoshsmarty
    @Santoshsmarty Місяць тому

    Dhairye sahase Lakshmiii

  • @Sanvekadance
    @Sanvekadance 7 місяців тому +2

    Jai Shree Ram

  • @subhadrathopella9497
    @subhadrathopella9497 7 місяців тому +1

    జై శ్రీ రామ్

  • @RDtalks-m4c
    @RDtalks-m4c 6 місяців тому

    Super Amma

  • @laxmigopal3560
    @laxmigopal3560 7 місяців тому +1

    Subho dyam brunda garu🌹❤️

  • @AlekhyaVinni
    @AlekhyaVinni 7 місяців тому

    ధన్యవాదాలు సత్యభామ గారు

  • @LingalaDeepak-us9fx
    @LingalaDeepak-us9fx 7 місяців тому +2

    Jai SriRam Hara Hara Mahadeva 🙏
    Shubhodayam amma ❤❤

    • @prasaddasarp114
      @prasaddasarp114 7 місяців тому +1

      శుభోదయం అమ్మా 🌹🙏

    • @LingalaDeepak-us9fx
      @LingalaDeepak-us9fx 7 місяців тому +1

      Jai SriRam 🙏 Shubhodayam annayya

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 7 місяців тому +1

      జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం రా తల్లి 🌹❤️

    • @LingalaDeepak-us9fx
      @LingalaDeepak-us9fx 7 місяців тому

      @@DurgajiParamata-hd2yj Durgammaku Shubhodayam 🙏❤❤

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 7 місяців тому +1

      మి అభిమానం రా తల్లి ఆ దుర్గమ్మ చల్లని చూపులు మనా అందరిమీదా వుండాలి ఆ తల్లి దైర్యం శక్తి అన్ని మనలో కుడా వుండాలి అని కొరుకుంట ఆ తల్లి పేరు పెట్టిన న తల్లి తండ్రులకు నేను ముందుగా పాదాభివందనం తెలియచెకుంటూ మి అందరికీ నా దీవనలు🙌🙌❤️❤️​@@LingalaDeepak-us9fx

  • @DurgaPrasad-ok7gv
    @DurgaPrasad-ok7gv 7 місяців тому +1

    Ammai
    Meeru cheppina vishalu Naa lifelo anubhavinchanu
    Tarvata lifelo marpulu chesukuni jagratta padutunnanu
    Dheergashumambhava

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 7 місяців тому

    Jai shree Ram...Jai shree krishna..🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 7 місяців тому +1

    🚩🇳🇪 JAI SRI RAM 🙏

  • @thomas1947-f1q
    @thomas1947-f1q 7 місяців тому +1

    Jai Sri Ram 🙏
    Om namanshivaay

  • @LakshmiMeghan-ln5ri
    @LakshmiMeghan-ln5ri 7 місяців тому +1

    Jai Sri Ram🙏🙏🙏

  • @Vibhuskating2011
    @Vibhuskating2011 7 місяців тому +4

    Kaliyuga dharmala gurinchi chepandi 🙏

  • @priyaperla1335
    @priyaperla1335 7 місяців тому +2

    E xcellent video

  • @gangadharganga4191
    @gangadharganga4191 7 місяців тому

    Thank you, so great good information

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 7 місяців тому +1

    🙏🙏 jai sri ram

  • @LakshmiVemana-t6h
    @LakshmiVemana-t6h 7 місяців тому +2

    Nirjala ekadasi eppudu chesukovali
    Chepthaara koncham 17/18 eppudu fasting cheyali

  • @SRNIVASAPADMAVATHICOLLECTIONS
    @SRNIVASAPADMAVATHICOLLECTIONS 6 місяців тому

    Avunamma andariki sahayam cheyyakudadu arhulaina varike cheyyali

  • @alekhyayannavarapu9892
    @alekhyayannavarapu9892 7 місяців тому

    Satyabama garu pillalu chalaga undataniki emana pooja/ mantram unte chepandi

  • @KarnamRani
    @KarnamRani 7 місяців тому +1

    Jai Sriram Jai Bharat Jai Hindu

  • @SamithaSoanker
    @SamithaSoanker 7 місяців тому +1

    👌👌

  • @AnilmudhirajVlogs
    @AnilmudhirajVlogs 7 місяців тому

    Namaskaram thalli 🙏🙏

  • @Kandulanagaraju-o7t
    @Kandulanagaraju-o7t 7 місяців тому +1

    Sathyabama Garu good evening
    ‎I am visually challenged the person working Indian Bank Vijayawada your videos is truthful and
    ‎some persons are in Dark World why because your videos is brightness and future way
    ‎thank you madam

    • @Govindaseva
      @Govindaseva  7 місяців тому

      ధన్యోస్మి🙏🙏🙏❤️❤️❤️🌹

  • @divi07ecstasy
    @divi07ecstasy 7 місяців тому +1

    Jai sree ram ❤

  • @kanugulasabithasabbu2362
    @kanugulasabithasabbu2362 7 місяців тому

    శ్రీ మాత్రే నమః

  • @AkhilaShaganti-t9p
    @AkhilaShaganti-t9p 7 місяців тому

    Tqu so much🤝 Amma

  • @asgangadhar584
    @asgangadhar584 7 місяців тому +1

    Jai shree ram

  • @SubbareddyReddybattula
    @SubbareddyReddybattula 7 місяців тому

    Namstyamma ❤❤❤

  • @MadhuriVinod-bz9be
    @MadhuriVinod-bz9be 5 місяців тому

    Dharye sahase Laxmi nenu ade atanu nammutanu

  • @pujithad2849
    @pujithad2849 5 місяців тому

    Mam na amma ki 70 years untundi. Nanna unnapudu andaru anni function ki mukyanga laxmi amma puja ki pilichi vayanam eche varu.
    Nanna chani poyaka function ki pilichi malli ra ani cheppi mullana undamani avamanincharu.amma chala bore mani edichindi e sravana masam vaste ave gurtu vastundi .naku chelli anukoni meku cheptunna.thanks me video s ki

  • @madhavichillakuru.
    @madhavichillakuru. 7 місяців тому

    Sri matrenamaha

  • @karankivenkey7455
    @karankivenkey7455 3 місяці тому

    Dakshinamurthy stotram daily choduka vacha

  • @divyatalluri5931
    @divyatalluri5931 7 місяців тому

    Jai shree ram .

  • @pujala.anjaneyulup1300
    @pujala.anjaneyulup1300 7 місяців тому

    Shugar Patients Vunna Intlo Devudiki Naivedhyam Emi Pettali Cheppamma

  • @lakshmikanth3939
    @lakshmikanth3939 6 місяців тому

    Nenu ee roju nundi sadhana chesthanu

  • @kaverich5663
    @kaverich5663 5 місяців тому

    👌🙏

  • @neelavathiv8838
    @neelavathiv8838 7 місяців тому +1

    Thank you so much akka.
    Meru cheppina kanakadhara stotram 41 days chadevanu. Nanu koddija kastham thagendi.
    Thank you again

  • @wolff_gaming
    @wolff_gaming 7 місяців тому +1

    జై శ్రీరామ్ అమ్మ

  • @udayasrikilaru9754
    @udayasrikilaru9754 7 місяців тому +2

    కళ్ళు తెరిపించే వీడియో 🙏🙏

  • @yakaiahbommera1726
    @yakaiahbommera1726 7 місяців тому

    Jai sriram akka

  • @creativityprincess
    @creativityprincess 4 місяці тому

    Ala nijam matladem valla andariki duram ayyanu.

  • @ravisankar9122
    @ravisankar9122 7 місяців тому +1

    Especially marriage issues

  • @LollaNagamani
    @LollaNagamani 6 місяців тому +1

    Nijam nijam nijam
    Example total my life 😢😂

  • @itsmeramsuni9902
    @itsmeramsuni9902 7 місяців тому +7

    నమ్మి అప్పు ఇచ్చాము. సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఇవ్వలేదు. గట్టిగా అడిగి తెచ్చుకునే శక్తి లేదు. భగవంతుడు ఇప్పిస్తాడేమో అని ఆశపడి అడిగి అడిగి అలిసిపోయాము కానీ ఉపయోగం లేదు. అనారోగ్య సమస్యలు. అర్ధం కానీ పరిస్థితి. దండం పెట్టడానికి కూడా మనసు రావడం లేదు. జరిగేది జరగక మానదు అని వదిలేసా. సహారా, అగ్రిగోల్డ్ లో డబ్బుల కోసం ఎదురు చూడటమే సరిపోతుంది 😢😢

    • @varalakshmibestha-y8u
      @varalakshmibestha-y8u 7 місяців тому

      Amma varahi ammavari Pooja cheyandi...amount vastundi....teesukunnavaru amount istaru

    • @itsmeramsuni9902
      @itsmeramsuni9902 7 місяців тому

      @@varalakshmibestha-y8u వారహి నవరాత్రులు చేశానమ్మా. అమ్మ కరుణ చూపించలేదు. నా పూజలో లోపమేమో మరి.

    • @parvathibhaskar1336
      @parvathibhaskar1336 3 місяці тому

      Amma ma papa pelli chesukonu antondi ma ayana thagi nanu badhapettevaru athani lanti bhartha vasthadani pellichesukonu antondi enthacheppina vinatledu edayina vupayam cheppandi

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 7 місяців тому +13

    శ్రీమహాలక్ష్మి అష్టరూపాలు ధైర్య లక్ష్మి ముక్ష్య స్వరూపము.అష్టలక్ష్మిలు లో ధైర్య లక్ష్మి తప్ప మిగతాలక్ష్మి లు వెళ్ళిపోయిన తిరిగి ధైర్య లక్ష్మి వద్ద కు వస్తారు.అందుకే మనం ధార్యలక్ష్మి కాళ్లు ను పట్టుకోవాలి.అష్టభోగములు,అష్టసంపదలు,అష్టలక్ష్మిలు వలన కలుగుతాయి.🕉️🕉️🕉️🙏🙏🙏

    • @suryateja2402
      @suryateja2402 7 місяців тому +1

      ధార్యాలక్ష్మీ కాదండీ ధైర్యలక్ష్మీ

    • @sridevim4444
      @sridevim4444 7 місяців тому +1

      ఇది ఒక పాత సినిమా లో క్లిప్ ఉందండీ విక్రమార్కుడు సినిమా అనుకుంటా ఎవరికైనా తెలిస్తే సినిమా పేరు చెప్పండి.అష్టలక్ష్ములు అందరు మాలో ఎవరు కావాలంటే ధైర్య లక్ష్మి కావాలని కోరుకుంటాడు హీరో.అప్పుడూ అందరూ లక్ష్ములు ఉండిపోతారు.సినిమా పేరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి.

    • @nallenivaishnavi7578
      @nallenivaishnavi7578 7 місяців тому

      ​@@sridevim4444chiranjeevi gaari cinema,peru gurthu ledu

    • @sridevim4444
      @sridevim4444 7 місяців тому

      @@nallenivaishnavi7578
      బాగా పాత సినిమా అండి ఎన్టీఆర్ టైమ్ లో సినిమా.

    • @kanakadurgabeeram4727
      @kanakadurgabeeram4727 7 місяців тому

      Laxmi kataksham andi,aa cinema name

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 7 місяців тому

    Hi akka good evening 🙏💐

  • @ramachandramoorthy5782
    @ramachandramoorthy5782 7 місяців тому +1

    👌👌👌👌💐🙏🙏🙏🙏💐

  • @kamsalinagaraj9856
    @kamsalinagaraj9856 6 місяців тому +4

    అమ్మ నాకు 37సంవత్సరాలు డబ్బు మీద ప్రీతి ఊండట్లేడు వాటిలో సంతోషం ఊండట్ లేడు

  • @PremKumar-bf8jv
    @PremKumar-bf8jv 6 місяців тому

    Akka e video mudu chusi vunte nenu money ichi mosapoyanu

  • @SMS-v2l
    @SMS-v2l 7 місяців тому

    Yes correct GA chepar......vine valu unte enaunq cheputhar fast calls matladatam thaginchali....evariki Nami phone number evakudadu...

  • @MadhavichThalupuri
    @MadhavichThalupuri 7 місяців тому

    🙏🙏🙏🙏

  • @mounikasatish3267
    @mounikasatish3267 7 місяців тому +1

    Amma devudu manaku EDI kavali ade estadu Ani antaru kada.. maa papa ki school scholarship chedidaka vachhi reject ayindi.. eppudu nenu deenilo manchini vethakala leka cheduna ?meere cheppandi.. Nenu vallanu enta pradeyapadda vallu naaku respond avvatledu, Naaku matram adi chala avasaram

  • @srikanthkankanalasrikanthk8733
    @srikanthkankanalasrikanthk8733 7 місяців тому +2

    అక్క ఇది కదా కావల్సింది 😊

  • @kamalasharma3198
    @kamalasharma3198 4 місяці тому

    Maa.manavaraaluki.....manavadiki...ammavaaru..posimdi....maaviyaalavaaur...ellutubuchukovadu...vaakatlo.muggu.petavadu...dipaaraadhanacheyavadu...amtunnaru..yamtavaraku..nigam..

  • @lakshmin1572
    @lakshmin1572 7 місяців тому +2

    Nejam nannu evaru anna annaru ane thelesena nenu adagalenu na thappu lekapoyena

  • @HKsReelsReview
    @HKsReelsReview 7 місяців тому +1

    🙏🙏🙏🙏🙏+