సత్య భామగారు! చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు.ఈ మధ్య మైత్రేయ ముహూర్తం గురించి చాలా వినికిడి జరుగుతుంది .దానిగురించి ఒక విడియో చేయండి .మీ మాటల్లో వినాలని వుంది దయచేసి చెప్పండి త్వరగా.
తల్లి మీరు మీవివరణ చాలా వినుటకు కుడా ప్రశాంతం గా విన సొంపుగా వుంటది మిలాటి వారు గ్రామానికి వక్కరు వుంటే తల్లి ఎవ్వరూ కుడా వింత పోకడలకు పోకుండా హరే రామా హరే కృష్ణ అని ఆ భగవంతుని దర్మామర్గంలో నడుచుకుందురు తల్లి స్కూల్ లా లో కుడా నేర్పే విధంగా ప్రభుత్వం దృష్టి పెడితే బాగుండును అని నా అభిప్రాయం
Nenu laxmi Narayana parvathi parameswara swami ammavarulanu pooja chesta nenu ma varu ma children's 2 son chala happy unnam me video dayli chusthanu chala bagunay super 👌 namaste miru super women ❤️
మహా లక్ష్మీప్రీతికరమైన చోట విష్ణు ఆరాధన ఎక్కడో లక్ష్మీ అక్కడ స్థిర నివాసం ఏర్పడి ఉంటుంది.విష్ణు వక్షస్థల నివాసిని మహాలక్ష్మీ. ఏ భక్తులు అయితే నారాయణడుని పాదాలు ఆశ్రయస్తారో వారికి లక్షీ కటాక్షం కల్లుతుంది. లక్ష్మీ దేవి కూడా స్వామి వారి పాదాలు ఆశ్రయిస్తుంది. నిత్య లక్ష్మీ నారాయణ ఆరాధన మించిన లక్ష్మీ కటాక్షం మరి ఇతర ఏ తంత్ర ప్రక్రియాల వలన సాధ్యం కాదు. గవ్వల గోమతి చక్రలు పిడకలు అష్ట గంద లక్ష్మీ దూపాల, అష్టాలక్ష్మీ వనమాలిక దీపాలు,కామాక్ష్మీ దీపాలు, తమర ఓత్తులు మొదలగు నవి. ఇలా ఎన్నో చెబుతారు. లక్షీనారాయణ నిత్య ఎవరీ స్థోమతను అనుసరించి ఆరాధన చేయండి🕉️🕉️🕉️🙏🙏🙏
గవ్వలు.. గువ్వలు..🤦 మన ప్రవచన కర్తలు జగన్మాత నడుం గురించి తెగ వర్ణించారు లలితా సహస్రం చెప్పేటప్పుడు కూడా...🤦 Hat's off to సత్యభామ గారు 🫡 బృందా తల్లీ ❤️❤️❤️ అయినా ఏ...గవ్వలు...గువ్వలు నా phone లోకి దూరవేంటబ్బా... మీరు కారణం జన్ములు బృందా తల్లీ ❤️ ❤️ ❤️. శ్రీ మాతా చరణారవిందం 🙏 🪷 ఓం 🙏.
జై శ్రీ రామ్ 🌹🙏shubhamadyahamam చెల్లి🌹🙏గవ్వలు గువ్వలూ ఎంకవవే గాజులు ప్లాస్టిక్ వి ఇంక అవేవో చాలా నే కొనేస్తున్నారు నేను ఎప్పుడు చూడాలి తాబేలు ఏనుగులు ఇంక ఆవు దూడ లు దేవుని మందిరంలో పూజవరకే పూజ చేస్తున్నారు ఆవులు ఇంటిముందికి వచ్చి నిలపడితే మాత్రం కనీసం బకెట్ నీళ్ళు పెట్టరువీ భక్తులు ఈ విధంగా ఇంటి నిండా వెండి వస్తువులు కొనేసుకుంటున్నారు మగవాడికి ఎలా వస్తుందా అని కుడా ఆలోచన లేదు. అప్పులు తిప్పలు పైగా దేవుడికి న్యాయం లేదు అని అప్పలు వుసులు ప్రశాంతంగా దణ్ణం కుడా పెట్టారు
ఒక విద్యార్థి only చదివి top rank తెచ్చుకుంటే సరిపోదు. చదివి అవగతం చేసుకున్న వారికి నాలెడ్జ్ పెరుగుతుంది. జీవితానికి సరిపడ నాలెడ్జ్ తో అన్నీ పరీక్షలకు అర్హులు కాగలరు. అలాగే జీవితానికి సరిపడ ధర్మమును పాటిస్తూ న్యాయంగా బతికితే మన nijaayitheene దేవుడివైపుకు మనసును లగ్నం చేస్తారు... జై శ్రీ రామ్ 🙏🙏🙏
మా కళ్ళు తెరిపించారు youtube లో వాళ్ళు చేస్తున్న హంగామా చూసి మాకు అలానే చేయాలి అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు అలా చెప్తారు కానీ మాకు కొద్దిరోజుల క్రితమే కళ్ళు తెరుచుకున్నాయి స్వామి ఎక్కడ ఉంటే అక్కడే లక్మి దేవి ఉంటుంది అని
Satyabhama akka garu mi videos nen follow avthunanduku miru chepinattu konni acharisthuna akka ila miru nak kanapadadam kuda antha nen istamga premiche tirumala govindudi leela satyabhama akka ila mimalni akka ani pilvadam nak Entho anandanisthundi❤
మీకు చాలా చాలా థ్యాంక్ ఇంత మంచి మాటలు చెప్పి అందరి కళ్లు తెరిపించరు
ఈ విశ్వంలో అన్నిటికంటే శ్రేష్టమైనది, ఉన్నతమైనది హరినామ స్మరణ మాత్రమే 🌹🌹🙏
జై శ్రీ రామ్ 🌹🙏 శుభ మధ్యాహ్నం అన్నయ్య గారు 🌹🙏
@@DurgajiParamata-hd2yj
జై శ్రీరామ్ 🌹🌹🙏 అమ్మా 🌹🙏
అర్థవంతమైన వివరణ ఇచ్చి అందరి మనసులోని కల్మషమైన ఆలోచనలు మార్చిన మా సత్య అక్కకు హృదయపూర్వక నమస్కారాలు...🙏🙏🙏
హరే శ్రీనివాస గోవిందా గోవిందా
మీరు చెప్పేది వింటుంటే మనసుకి హత్తుకు ఉన్నట్టుగా ఉందమ్మా
చాలా సంతోషం
అన్నిటి కంటే ఉత్తమమైన మార్గం అతి సులువైన మార్గం చెప్పారు సత్య గారు🙏🙏🙏
జై శ్రీ రామ్ 🌹🙏 చెల్లి ❤❤
సత్య భామగారు! చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు.ఈ మధ్య మైత్రేయ ముహూర్తం గురించి చాలా వినికిడి జరుగుతుంది .దానిగురించి ఒక విడియో చేయండి .మీ మాటల్లో వినాలని వుంది దయచేసి చెప్పండి త్వరగా.
అమ్మ
ఎంత భక్తి, ఎంత నమ్మకం 🙏🙏🙏
మేము గురువారం శుక్రవారం శనివారం లక్ష్మీ నారాయణ పూజ చేస్తూఉంటాము 🙏🙏🙏🙏💐
తల్లి మీరు మీవివరణ చాలా వినుటకు కుడా ప్రశాంతం గా విన సొంపుగా వుంటది మిలాటి వారు గ్రామానికి వక్కరు వుంటే తల్లి ఎవ్వరూ కుడా వింత పోకడలకు పోకుండా హరే రామా హరే కృష్ణ అని ఆ భగవంతుని దర్మామర్గంలో నడుచుకుందురు తల్లి స్కూల్ లా లో కుడా నేర్పే విధంగా ప్రభుత్వం దృష్టి పెడితే బాగుండును అని నా అభిప్రాయం
జై శ్రీరామ్ 🙏 అక్కా ❤️❤️
జై శ్రీ రామ్ 🌹🙏@@శ్రీలలిత-ఢ6వ చెల్లి ❤❤
అద్భుతంగా అనుగ్రహించారు.. దాసోహం
శ్రీ శ్రీనివాస గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం గోవిందాయ నమః
లక్ష్మి అమ్మ కి ప్రీతి కరం అయింది విష్ణు ఆరాధన అంటే అమ్మ కి చాలా ఇష్టం
చాలా బాగా చెప్పావు తల్లి నమస్కారం
ఆ శ్రీ వెంకటేశ్వర స్వామే మీతో ఇలా చెప్పిస్తున్నట్లు అనిపిస్తుంది
Govenda Govenda 🙏🙏
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
నమో వెంకటేశాయ 🙏
Super 👌 👍 Amma ❤ ja sir Radha Krishna 🙏🙏🙏🙏
సత్యభామ గారు చాలా బాగా చెప్పారు అండి 🙏👌👌❤️
హరేకృష్ణ 😊❤
Jai Sri krishna
Jai Srimannarayana🙏🙏
శ్రీ మాత్రే నమః హ 🙏
Satya gari valana manam manchi darilo nadustunnamu ani anukuntunnanu tq so much andi ❤
జై హింద్ జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻🙏🏻
🙏🙏 jai sri ram
anta baga cheparu amma om namo narayana
Om sri lakshminaryani 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 good morning mam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma thanks . jai Shri Ram jai Shri Krishna jai Hanuman jai garuthmantha.
Hare Rama Hare Krishna
Om namo bhagwate vasudevaya govinda 🙏🌺🙏🌺🙏🌺🙏🌼
Knowledgeful vedio
బృందా...సత్య తల్లికి శుభోదయం 🌹🌹🙏
Nenu laxmi Narayana parvathi parameswara swami ammavarulanu pooja chesta nenu ma varu ma children's 2 son chala happy unnam me video dayli chusthanu chala bagunay super 👌 namaste miru super women ❤️
Jai sri krishna 🙏🙏🙏🌹🌹
మహా లక్ష్మీప్రీతికరమైన చోట విష్ణు ఆరాధన ఎక్కడో లక్ష్మీ అక్కడ స్థిర నివాసం ఏర్పడి ఉంటుంది.విష్ణు వక్షస్థల నివాసిని మహాలక్ష్మీ. ఏ భక్తులు అయితే నారాయణడుని పాదాలు ఆశ్రయస్తారో వారికి లక్షీ కటాక్షం కల్లుతుంది. లక్ష్మీ దేవి కూడా స్వామి వారి పాదాలు ఆశ్రయిస్తుంది. నిత్య లక్ష్మీ నారాయణ ఆరాధన మించిన లక్ష్మీ కటాక్షం మరి ఇతర ఏ తంత్ర ప్రక్రియాల వలన సాధ్యం కాదు. గవ్వల గోమతి చక్రలు పిడకలు అష్ట గంద లక్ష్మీ దూపాల, అష్టాలక్ష్మీ వనమాలిక దీపాలు,కామాక్ష్మీ దీపాలు, తమర ఓత్తులు మొదలగు నవి. ఇలా ఎన్నో చెబుతారు. లక్షీనారాయణ నిత్య ఎవరీ స్థోమతను అనుసరించి ఆరాధన చేయండి🕉️🕉️🕉️🙏🙏🙏
Yes
Yes this is correct
Correct ga chepparu 🙏🏻
🙏
జై శ్రీ రామ్ 🌹🙏గుడ్ ఆఫ్టర్ నూన్ తల్లి 🌹🙏
ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః
hare Krishna Jai sriram 🙏🙏🙏
జైశ్రీరామ్ 🙏🙏🙏
Good morning amaa 🙏🏼❤ thank you so much amma ❤
జై శ్రీ కృష్ణ ❤❤❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿
Jai Shree Ram ❤❤
Chala baga chaparama🙏😊🙏
Jai srimmannarayana.
Hari sharanam
Thank you very much super video
Jai shree Krishna 🙏🙏🙏
Mee matalu vintunte manasuku chala prashanthamga vuntundi sathya bhamagaru
Thank u 🙏ma satyabhamagaaru nice speeching
Super Amma
Lakshmi Narayana namah🙏🌹
సత్యభామ గారు చాలా బాగా చెప్పారండి❤
Narayana
Edo oka roju mimalni kalusthanu ani eduru chusthuna satyabhama akka garu❤
Mela maku a guruvu a thalli cheppdhamo ❤❤❤emi echi ne runam terchukovali Krishnaam vandhe jagat gurum🙏
గవ్వలు.. గువ్వలు..🤦
మన ప్రవచన కర్తలు జగన్మాత నడుం గురించి తెగ వర్ణించారు లలితా సహస్రం చెప్పేటప్పుడు కూడా...🤦
Hat's off to సత్యభామ గారు 🫡
బృందా తల్లీ ❤️❤️❤️ అయినా ఏ...గవ్వలు...గువ్వలు నా phone లోకి దూరవేంటబ్బా...
మీరు కారణం జన్ములు బృందా తల్లీ ❤️ ❤️ ❤️.
శ్రీ మాతా చరణారవిందం 🙏 🪷 ఓం 🙏.
బీజాక్షర క్షేత్రం బాసర అక్కడ బీజాక్షరాలు రాయించి కుంటే ఎంతటి మొద్దు అయినా సరే పండితుడు అవుతారంట ఒకసారి దాని గురించి వివరించగలరు
జై శ్రీ రామ్ 🌹🙏shubhamadyahamam చెల్లి🌹🙏గవ్వలు గువ్వలూ ఎంకవవే గాజులు ప్లాస్టిక్ వి ఇంక అవేవో చాలా నే కొనేస్తున్నారు నేను ఎప్పుడు చూడాలి తాబేలు ఏనుగులు ఇంక ఆవు దూడ లు దేవుని మందిరంలో పూజవరకే పూజ చేస్తున్నారు ఆవులు ఇంటిముందికి వచ్చి నిలపడితే మాత్రం కనీసం బకెట్ నీళ్ళు పెట్టరువీ భక్తులు ఈ విధంగా ఇంటి నిండా వెండి వస్తువులు కొనేసుకుంటున్నారు మగవాడికి ఎలా వస్తుందా అని కుడా ఆలోచన లేదు. అప్పులు తిప్పలు పైగా దేవుడికి న్యాయం లేదు అని అప్పలు వుసులు ప్రశాంతంగా దణ్ణం కుడా పెట్టారు
Excellent ❤
మీరు చాలా బాగా చెబుతున్నారు 😊🙏
🙏🙏🙏 అమ్మ
Thanks amma manasu prasantamga vundi Mee matalu vintunte. Inta suluvuga pondakunda ekkadiko parigedutuntam
హరి నామం తో ఇ జన్మ ధన్యం చేసుకుందాం 🙏🙏♥️
Jai sre ram ❤
Jayshree Ram
Chalabaga cheparuu madam
Jai sreeram🙏
Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏
శుభోదయం అక్క 🌹🌹❤️
జై గోవింద❤
🙏🙏🙏 Thank you Amma
Chala Baga chepparu
Excellent
Om Namo Narayanaya🙏🙏🙏
Om sree krishna parabramhane namah🙏🙏
Chaala baga vivarinchaaru meeru chepe vishayam chaala baga lundi 💯
Jai shree Ram
ఓం నమోనారాయణాయ
Rama Rama Rama
Thank u for explaining
ఒక విద్యార్థి only చదివి top rank తెచ్చుకుంటే సరిపోదు. చదివి అవగతం చేసుకున్న వారికి నాలెడ్జ్ పెరుగుతుంది. జీవితానికి సరిపడ నాలెడ్జ్ తో అన్నీ పరీక్షలకు అర్హులు కాగలరు. అలాగే జీవితానికి సరిపడ ధర్మమును పాటిస్తూ న్యాయంగా బతికితే మన nijaayitheene దేవుడివైపుకు మనసును లగ్నం చేస్తారు... జై శ్రీ రామ్ 🙏🙏🙏
👍 జై శ్రీరామ్ 🙏
Chla chla TQ Medam
Sathayachianna thally chana ❤❤❤❤
Govinda❤govinda😊govinda👏👏👏👏🙏🙏🙏👌
Chala manchidi amma
🙏💕jai Sri raam
Thank you amma
Om namo bhagwate Vasu Devayenamaha 🙏🙏
Correct madam🎉
మా కళ్ళు తెరిపించారు youtube లో వాళ్ళు చేస్తున్న హంగామా చూసి మాకు అలానే చేయాలి అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు అలా చెప్తారు కానీ మాకు కొద్దిరోజుల క్రితమే కళ్ళు తెరుచుకున్నాయి స్వామి ఎక్కడ ఉంటే అక్కడే లక్మి దేవి ఉంటుంది అని
🙏🙏👏
🌹🙏🌹🙏🌹🙏🌹
Óm namo narayana
Satyabhama akka garu mi videos nen follow avthunanduku miru chepinattu konni acharisthuna akka ila miru nak kanapadadam kuda antha nen istamga premiche tirumala govindudi leela satyabhama akka ila mimalni akka ani pilvadam nak Entho anandanisthundi❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🌺🙏👌🙏🌺
Super
🙏🙏🙏🙏🙏🙏
Thamaraginjala tho ashtotharam chestaru mala kuda vestaru ala cheyocha
Try to stop the construction of Mumtaz Hotel in Tirupati, Satyabhama Madam, let Hindu Sangam know this information.Give an information on this.
Akka tirumala venkateswara swamy temple gurinchi cheppandi please akka
❤❤❤❤❤😊
🙏