చిన్నా రావు గారి ముఖంలో మాత్రం కారమైన, తీపి అయినా ఒకటే విధంగా ఉంటుంది నువ్వు, ఆ నవ్వుతో ఎంతటి బాధ అయినా జయించొచ్చు అనేలా చిన్నా రావు గారి నువ్వు ఉంటుంది.😀😀😀
Hi రాజు.. రాము మీరు చేసేది అస్సలు బాలేదు.. అద్భుతమైన రుచులతో మీరు మాత్రమే తింటున్నారు.. మమ్మల్ని అస్సలు పిలవట్లేదు మాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి 😋😋😋😋 super 👌👌
నా చిన్నతనంలో మా నాన్నమ్మ గారు, అమ్మ గారు ఇలానే 🌶️ తో చేసి ఇచ్చేవారు. కాస్తా కారంగా వున్నా టేస్టీ మాత్రం చాలా బాగుంటుంది. మీరు తింటుంటే నోట్లో వాటర్పల్ 😋ప్రవహిస్తుంది.
గిరిజన సంప్రదాయ పద్దతి లో spaicy food మిరప కాయలతో కూర సూపర్❤👌 పసుపు కారం జోట్ట పిక్కలు తమటతో చాలా రుచిగా ఉండే వంటకం మాకు చూపించి నందుకు రాము రాజు గణేష్ చిన్నారావు గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
హాయ్ తమ్ముళ్లు ప్రకృతి సిద్ధమైన వంటలు సూపర్ నేనెప్పుడూ చూడలేదు తమ్ముళ్లు మంచి రెడీగా వండారు మేము ఇప్పుడు చూడని చూపించారు వంటలు సూపర్ అన్ని బాగున్నాయి👌👌👌👌👌👌👌👍🍇
Hello annayalu, nenu gatha 3 days nundi mee vedios chuddam modalupettanu. Modati vedio thone subscribe ayipoya. Naku nature ante chala ishtam mee vedios chusthunte aa nature lone unnattuga undi and mee food preparation, mee opika, mee matalu, mee pure friendship nijanga velakattalenivi. Andariki dorakanivi. Naakithe kannula pandugalaga unnayi mee vedios anni super super super.....
నమస్తే బ్రదర్స్ 🙏💐 పచ్చి మిరపకాయలతో మాకు తెలియని కూరని చేసి చూపించారు. కూర ఎంత కారంగా ఉందో మీ ఫేస్ లో కనిపిస్తోంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే చిన్నారావు అన్న ముఖం కూడా ఎర్రగా కందిపోయింది పాపం. అంత కారాన్ని ఎలా తింటున్నారు కారంగా ఉన్న రుచిగానే ఉండి ఉంటుంది అందుకే అందరూ ఇష్టంగా తిన్నారు. నేను ఈ వంటని కారం లేనిపచ్చి మిరపకాయల తోటి బీన్స్ గింజలువేసి ఈరోజే చేశాను చాలా రుచికరంగా చాలా బావుంది. ధన్యవాదములు బ్రదర్స్ 🙏💐
Aruku tribal fans entha mandi next video kosam wait chesthunaru.. Video post chesina ventane chusaka inko video kosam exiting ga wait chesthuna.. Filmymoji nd aruku tribal ma fav channel's 😊❤💜 ❤️ 💘
Hi brothers ela vunnaru e sari night camping chesi akkada cooking chesi chupinchandi ippudu akkada climate chala baguntundhi kadha A T C team family member ga adugutunna brothers 😎😎😎😎❤️❤️❤️❤️❤️
😵💫omg miru chala great y because miru spicy 🔥 Chili's thintunaru take care of your health ATC family and all the best to you 💐✨ and I'm big fan of ramu garu please reply me ramu garu ❤
మిర్చీ తో చెట్నీ చేయడం, నింపుడు కాయ చేయడం తెలుసు కానీ, ఈ టైప్ లో చేయడం ఇపుడే చూస్తున్నాం 😱 మేము ట్రై చేస్తాం తమ్ముళ్లు 👍🤗 నోటి కి కారమైనపుడు, కొంచెం పాలు కానీ, లేదా పెరుగు కానీ నోట్లో వేసుకొని చప్పరిస్తే కారం మాయమవుతుంది try చేసి చుడండి ఈ చిట్కా 👌👍
చిన్నా రావు గారి ముఖంలో మాత్రం కారమైన, తీపి అయినా ఒకటే విధంగా ఉంటుంది నువ్వు, ఆ నవ్వుతో ఎంతటి బాధ అయినా జయించొచ్చు అనేలా చిన్నా రావు గారి నువ్వు ఉంటుంది.😀😀😀
మీ స్నేహం.. కల్మషం లేని మాటలు, ఉన్న దాంతోనే సంతోషంగా వొండు కొని తినడం... చాలా బాగుంది..
Thank you.! 🙏🏻
Super video 🎉🎉
Hi. అరకు. బ్రదర్స్. రాము. రాజు. చిన్నారావు. గణేష్. సూపర్ గా. ఉన్నాయి. నీ వీడియోస్. సూపర్ సూపర్
Chinnari bava chala innocent ga untaadu, eppudu navvuthu untaadu , yekkuva siggu anukonta... nice people ❤
మీ స్నేహo అమూల్యమైనది mee కల్మషం leni మనసులు naku చాలా ఆనందాన్ని ఇస్తుంది మీరు videos డైలీ చూస్తాను
Hi రాజు.. రాము మీరు చేసేది అస్సలు బాలేదు.. అద్భుతమైన రుచులతో మీరు మాత్రమే తింటున్నారు.. మమ్మల్ని అస్సలు పిలవట్లేదు మాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి 😋😋😋😋 super 👌👌
Aaa roju ravalani memu aasisthunnam 🤩🙏🏻
@@ArakuTribalCulture anna replay meeru pettina prathi videos చూస్తున్న
నేను మొదటిసారి మీ ఛానల్ ద్వారా మిరపకాయ కూర వంటకం చూశాను. చాలా బాగుంది. ❤❤❤❤ 🎉🎉🎉🎉
మీరు, నవ్వుతు వీడియోస్ తీస్తారు, ముచ్చటగా ముగ్గురు, బాగుంది ❤👍👌👌
నా చిన్నతనంలో మా నాన్నమ్మ గారు, అమ్మ గారు ఇలానే 🌶️ తో చేసి ఇచ్చేవారు. కాస్తా కారంగా వున్నా టేస్టీ మాత్రం చాలా బాగుంటుంది. మీరు తింటుంటే నోట్లో వాటర్పల్ 😋ప్రవహిస్తుంది.
గిరిజన సంప్రదాయ పద్దతి లో spaicy food మిరప కాయలతో కూర సూపర్❤👌 పసుపు కారం జోట్ట పిక్కలు తమటతో చాలా రుచిగా ఉండే వంటకం మాకు చూపించి నందుకు రాము రాజు గణేష్ చిన్నారావు గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
Thank you.! Nagendra Garu 🙏🏻
చింతా పండు ,వేపిన నువ్వులు వేసి నురుతే కారం తక్కువగా ఉంటది .తరువాత తాలింపు వేస్తే 👌👌
Mirapakai to curry na ok chustanu raamu miru naku chala istam nice person
Ram enti ee madya chala andham ga kanipestunaru🥰
🌶️సూపర్ 🤤
హాయ్ తమ్ముళ్లు ప్రకృతి సిద్ధమైన వంటలు సూపర్ నేనెప్పుడూ చూడలేదు తమ్ముళ్లు మంచి రెడీగా వండారు మేము ఇప్పుడు చూడని చూపించారు వంటలు సూపర్ అన్ని బాగున్నాయి👌👌👌👌👌👌👌👍🍇
Thank you.! Gangadhar Garu 🙏🏻
Very original channel,always reminds me of my childhood days in my village.
Thank you.! 🙏🏻
కారం లేకుండా ఉండాలంటే,,మీరు చింతపండు వేసుంటే బాగుండు. ఈ సారి తప్పక చింతపండు వెయ్యండి,,ఇంకా సూపర్ గ ఉంటుంది brother..నిజంగానే నన్ను నమ్మండి.
Meeru cheppindi cheste girijana vanta Ela avutundi...adi valla vanta paddatikada
@@AJET99 vallu chintha Pandu use chestaru kada.
Super
😂😂
power of araku tribal superb🥵
Hello annayalu, nenu gatha 3 days nundi mee vedios chuddam modalupettanu. Modati vedio thone subscribe ayipoya. Naku nature ante chala ishtam mee vedios chusthunte aa nature lone unnattuga undi and mee food preparation, mee opika, mee matalu, mee pure friendship nijanga velakattalenivi. Andariki dorakanivi.
Naakithe kannula pandugalaga unnayi mee vedios anni super super super.....
Thank you soo much.!
Nakshatra garu🙏🏻🙏🏻
Neni yide first time mirapakayalato koora vandadam chusindi meru tintuntene notlo neelu ooriporunnayi nice video Tq Raju ramu ganesh chinnarao gariki
Eppudu tinaledhu etuvanti curry.... Very nice gays...
love your videos love you sooo much... mee videos kosam wait chestuu untam ❤❤❤
Hi
Bro
మీరు చేసిన మిరపకాయల కూర చాలా డిఫరెంట్ గా ఉంది.నాకు చాలా నచ్చింది నేను ఒకసారి ట్రై చేస్తాను. 👌 సూపర్ సూపర్ సూపర్
Chinari Bava Smiles Superb
Mirapakayalu 🥵 ela tinnaru chala gattugantai very powerful meeru ❤ATC
Me video's బావుంటాయి నేను every video miss కాకుండా చూస్తున్న brother's...i love aruku culture
కింద మీద ఊపు అరకు ట్రావెల్ వంటకాలు తోపు 🤤🤤
నూవు ట్రైచయ్ మారి బ్రరో చనల్ పెట్టుకో బ్రో నీకు లైక్స్ వస్తాయ్
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ ❤😅❤
Thank you.! Govind Garu ❤️
ఫ్రెండ్స్ మీరు మన మన్యం అరకుపాడెరు కల్చరల్ కళ్లుకు కట్టి నట్టు చూపిస్తున్నారు ,మీరు సూపర్ అన్నా ఒకసారి మిమల్ని కలవాలి అనుకొంటున్నాను
Thank you.! Kotibabu Garu 🙏🏻
The way you people respecting each other was amazing 👌 I hope your bond lasts forever 🤝
Thank you ☺️
Avunu chinthapandu gani pacchi chinthakayalu vesthe antha manta vundadu....taste kuda vere level👌👌👌 vuntundi
ఇలా వండుకుంటే చాలా చాలా బాగుంటుంది బ్రదర్స్ నేను చిన్నప్పుడు తిన్నాను మీరు తింటుంటే నోట్లో నీళ్లు కారుతున్నాయి 😋😋😋
మీరే తింటే ఎలా నాకు నోరు ఊరుతుంది 😋😋😋😋
Very nice chala bagundi nenu kuda thinnanu chala testy ga untundi kakapothe memu ginjalu vesukomu
Ragi mudda combination with chilly curry very spicy food tasty food and health benefits
నమస్తే బ్రదర్స్ 🙏💐
పచ్చి మిరపకాయలతో మాకు తెలియని
కూరని చేసి చూపించారు.
కూర ఎంత కారంగా ఉందో మీ ఫేస్ లో
కనిపిస్తోంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే చిన్నారావు అన్న ముఖం కూడా ఎర్రగా కందిపోయింది పాపం.
అంత కారాన్ని ఎలా తింటున్నారు
కారంగా ఉన్న రుచిగానే ఉండి ఉంటుంది అందుకే అందరూ ఇష్టంగా
తిన్నారు.
నేను ఈ వంటని
కారం లేనిపచ్చి మిరపకాయల తోటి బీన్స్ గింజలువేసి ఈరోజే చేశాను చాలా రుచికరంగా చాలా బావుంది.
ధన్యవాదములు బ్రదర్స్ 🙏💐
bro early morning మీ అరకు లో వారి పొలాలు చూపించండి...
పొలాల పైన మంచు పడుతూ ఆ view చాలా బావుంటుంది...😊❤
anduke mirante istam , different different cooking 👌 I can try a little bit , with bajji chilli s
Aruku tribal fans entha mandi next video kosam wait chesthunaru.. Video post chesina ventane chusaka inko video kosam exiting ga wait chesthuna.. Filmymoji nd aruku tribal ma fav channel's 😊❤💜 ❤️ 💘
Hii tammullu amma chestundii ee kuraaa majjigaa vestundii andulo chala baguntundii
మీరు మాట్లాడుతుంటే పక్క ఇంటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మాట్లాడినట్లు అనిపిస్తుంది
Manchi Aaharani tintunnaru super
నేను తప్పక try chesta. తమ్ముళ్లు. 👍
Komcham chithapandu koncham bellam vayandhi baguntundhi
Mirchi ni oil lo fry cheste gaatu mottam potundi. Chtney ki alane chestaru
Hi Brothers meeru vande kuralu Anni super super super, very nice video.
Koncham chinthapadu vesi chesthe Inka super ga untundhi and antha karam kuda undadhu okasari try cheyandi
Nijamga natural manushulu meeru ❤....
👌🏿👍edaina meeke sadhyam🙏🏼🙆♂️
Mee paddathi matladeveedanam chaala bagundiandi👍
Miru chala great brother 's
Annaya memu kuda elage vandukoni tinta so yummy n konchem nvvula podi vesukunte enka test baguntundhi
Rajma tho vantalu cheyyandi bro alage spicy yekkuvaga tinakandi bp attack avutundi
E winter lo camping videos kuda theeyandi bayya...araku antene winter lo weather superb..
Memu alasandulu and chinthapandu kuda vesthan chala tasty ga untai excellent recipe
Ple....Brothers ..... Enkosari elaa try cheyoddu Panchhi mirapatho pappu & Pachhadi chesukondi pichhi prayogaalu cheyakandi health jaagrattha
రాము బ్రదర్ మీ వాయిస్ సూపర్
Bayya ..... CHICKEN CURRY with PARATA.......try cheyandi..... veelaithe 😊
హాయ్ బ్రో మీరే కాదు మాకుకూడా పెట్టండి బ్రో చిన్నారి బ్రో మాట్లాడే అవసరం లేడు చిన్న చిరునవ్వుతో మొత్తం కవర్ చేస్తున్నాడు మీ టీమ్👌👌👌
Hi meru chala lucky manchi vathavaranam kalmasham leni manushya madhya unaru
Pacchi mirchi vanta mamulu ga undadhu sitha kalamu lo daili pacchi mirchi Kura maa entlo roju edhe test mathram super ga untadhi
🤩
Mimmalni chusthe chaala jalasi ga undhi choosthunte noru ooruthundhi enjoy annayyalu ❤❤❤
Very nice video very spicefood.👌
Hi Ram Raju Ganesh and Chinnarao 😊❤, vankaya mirchi combination kuda baguntundi, Smiling star Chinnarao😀.. keep smiling always..
Maa ammamma maximum pachi mirchi matrame vadevaru curries ki..Digestion ki kuda manchidi ani.👌👍😍
మిర్చి పచ్చడి చేయండి అన్న సూపర్ గా ఉంటుంది తేంటే ఆ టెస్టు బలే మజాగా వుంటుంది
Mirchi tho kuda carry chestharu ani Naku eppudu thelsindhi nice brother s
Anna andhulo chinthapandu veste karam vundadhu vesi vunte bagundu
Brother's meru chupistunte naku thinalanipistundi.aa carry super👌👌👌
Jolo chip ki Tata laga vundi 😂😂😂😂
Joke of the day brother ❤❤ nice chala saradaga anipinchindi bhaga navvukunnanu
😂😂😂😂
చిన్నారావు బావ నవ్వుకి ఫ్యాన్ ని నేను ❤
Anna okaa food video cheyandi
And camping video cheyandi
Em life thammullu meedhi idhi life ante lucky meeru
Maa nanna valu araku said vale kakapote maa tatavalutisuku vachesaru brathuku teruvu kosam vachhesaru g madugula mandalam lo unnam madhi. Palamamidi
Bayya elanti recipe 1st time chudatam ❤
నైస్ మా ఇంట్లో మా అమ్మ కూడా శ్రీ రామ పిక్కలతో కూరా చేస్తుంది. కాకుంటే మీరు ఎక్కువ మిరపకాయలు వేశారు. బావుంది నాకు ఐతే నోరు ఊరి పోతుంది బాబోయ్.....
Hi brothers ela vunnaru e sari night camping chesi akkada cooking chesi chupinchandi ippudu akkada climate chala baguntundhi kadha A T C team family member ga adugutunna brothers 😎😎😎😎❤️❤️❤️❤️❤️
Santosh,,,,👍👌❤️
5:20
Expression 😮
మన వీడియోలు అన్ని సూపర్ గా ఉంటాయి బ్రో❤
Ramu aa pikalu yetivi chepandi please chinna Rao anna super chief Raju Ganesh super curry nice
Chala baga chesaru curry ni 👌👌✋✋
Hii anna so chinnara bava. So cute 🥰 anna navvu supper chinnara bava. 😊😊😊😊 Ni cute 🥰
Chinna Rao annaya smile enthaa pure ga untundo
Cnnarao ki chemata vastundante mirchi ghatu thelustundi... Bhai Bhetas
Pacchadi baguntundhi mirapakayalatho
😵💫omg miru chala great y because miru spicy 🔥 Chili's thintunaru take care of your health ATC family and all the best to you 💐✨ and I'm big fan of ramu garu please reply me ramu garu ❤
Memu nunalo empey rolulo danchi talimpu pedatamu vintudhi 😅🎉bro mad😢hi badradi kotagudem dts damapeta mandalam gollagudem r venkatalaxmi oka sari hai chepu bro memu trable bro plz hai
Hello Venkatalaxmi Garu 🙏🏻
Super bro Mee videos naku chala istam
Tammudu me vantabagundi God bless you
Amma babaoi .......😅😅😅 Baagundi bro video..nenu try chestha oka saari
మిరపకాయ్ లేత చిగూరు తో కూడ కూర చేయవచ్చు ఒక్కసారి ట్రై చేయండి బ్రో వీడియో సూపర్ ❤
Chala bagundi friends nijangaa nitli neeru ooruthundi 💖
Meru great tammullu
Naku spicy food Chala istam meru thintunte naku thinali anipistundi a curry 🤤
మిరపకాయ కూర బాగుంది
Nice video
Very spicy food 🥵🥵
Koddiga chinthapandu koddiga bellam veste mantaga undadu bro❤❤❤❤❤
🤤🤤🤤🤤🤤🤤🤤🥵🥵🥵🥵🥵సూపర్
Mee chinnari bava ku videos lo Miss cheyakandi 👍
Video super 👌😍 enka mari yenno vantalu cheyandi👍👍
Thank you.! Anubhanu Garu 🙏🏻
మిర్చీ తో చెట్నీ చేయడం, నింపుడు కాయ చేయడం తెలుసు కానీ, ఈ టైప్ లో చేయడం ఇపుడే చూస్తున్నాం 😱
మేము ట్రై చేస్తాం తమ్ముళ్లు 👍🤗
నోటి కి కారమైనపుడు, కొంచెం పాలు కానీ,
లేదా పెరుగు కానీ నోట్లో వేసుకొని చప్పరిస్తే
కారం మాయమవుతుంది try చేసి చుడండి ఈ చిట్కా 👌👍