దీనిని మన వాడుక భాష అయినటువంటి ఒరియా లో కొరమొంగ అంటారు దీని టెస్ట్ కూడా బాగానే ఉంటుంది చాలా రోజులు తర్వాత చిన్న రావు గారు ఈ వంటకం వీడియో ద్వారా మళ్ళీ కలిశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెియజేస్తున్నాను రాజు మీ బాబు జతిన్😊😊 క్యూట్ గా ఉన్నాడు సూపర్ ❤అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤👌🙏🙏🙏🙏🙏🙏
@ArakuTribalCulture Thank you bro reply echinanduku mee videos ki nenu chala peddha fan ni madhi Vijayawada meeru yeppudaina Vijayawada vasthey ma intiki randi bro
మధురమైన మనసులతో చాలా అందంగా మరియు ఆనందంగా చిత్రీకరిస్తున్నారు వీక్షించిన ప్రతిసారి మనసుకు మధురమైన అనుభూతిని కలిగిస్తుంది . మిత్రులారా ధన్యవాదములు ఇట్లు మీ మిత్రుడు సూర్య చంద్ర
అన్న మీ విలేజ్ ప్రాంతం మరియు చెట్లు,కొండలు అచ్చం మేము ఉండే ప్రదేశం లాగానే ఉంది మేము ఉండేది నార్త్ ఈస్ట్ ఇండియా అన్న❤.... మీ వీడియోలు చాలా బాగుంటాయి...❤
Meru vlog cheyyadaniki chala kasta paduthunnaru...kaani aa kastanni chupinchakunda manchi manchi place laki velli...vontaki kaavalasina items mosukoni velli...chala chupisthunnaru...all the best guy's super every moment
బ్రో రెక్కల చిక్కుడు అచంగా స్టార్ ఫ్రూట్ లా వుంది.కానీ మీరు తీసుకునే ఆహారం ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉంటాయి.అందుకే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాంటి ఆహారం అందరికీ దొరకదు. స్వచమైన ఆహారం అందరికీ అందాలి అని కోరుకుందం. 👌👌👌👌సూపర్ బ్రదర్స్ అవును బ్రదర్స్ డ్రోన్ కెమెరా బాగు అయిందా.
Anna mi videos alasyam cheyakandi pls anna mi videos kosam chaala adhuru chustunnanu chusinave malli malli chustunnanu andhukante mi videos natural ga vuntai naku chala estam raamu anna daily oka video pettandi pls my special request
Hello Ramu group meeru vandina kura ki vadinavi midde thota vallu kaesthsru curry vandukumtaru prakruthi vadilo palaharam so nice me subscribers thagguthunnaru be careful father and son prema super please continue Raj
హాయ్ బ్రదర్స్ మేము కూడా మద్ది చిక్కుడు అని అంటాము.. నేను కూడా ఈ కూరను తిన్నాను. మాన గిరిజన గ్రామాలలో వీరవిగా దొరుకుతాయి. నైస్ వీడియో. మీరు చూపించిన ఆ పూలను.. రుద్రాక్ష పూలు అంటాము. హాయ్ చిన్నారావు అన్న. హాయ్ జతిన్..
Mee village chala bagundhe, I am from Hyderabad, Weekend vache 2days unte baagundu anepisthundhe 😃 Okka ellu kane unte chepande vastha, meetha enjoy cheyataneke 😊👍🏻
తమ్ముళ్ళు మీరు పడుచున్న కష్టానికి త్వరగా 1M subcribers కు చేరుకోవాలని ఆశిస్తున్నాను, ప్రజలు వీళ్ళను ఆశ్వీర్వదించాలని కోరుకుంటున్నాను.
చిన్నారావు అన్న......అంటే చాల ఇష్టం కల్మషం లేని చిరునవ్వు అన్నది ..❤❤
Ounu vesinamu Rakesh garu 🙏🌿
పోక బంతి పూలు అంటారు. తెలంగాణా లో బతుకమ్మ పెట్టై పూలలో ఇదీ ఒక టీ
దీనిని మన వాడుక భాష అయినటువంటి ఒరియా లో కొరమొంగ అంటారు దీని టెస్ట్ కూడా బాగానే ఉంటుంది చాలా రోజులు తర్వాత చిన్న రావు గారు ఈ వంటకం వీడియో ద్వారా మళ్ళీ కలిశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెియజేస్తున్నాను రాజు మీ బాబు జతిన్😊😊 క్యూట్ గా ఉన్నాడు సూపర్ ❤అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤👌🙏🙏🙏🙏🙏🙏
🙏🌿
వీడియో చాలా బాగుంది ఈ కాయల్ని ఫస్ట్ టైమ్ చూస్తున్న..❤️❤️❤️Its for Jathin...
Jathin ❤️
నేను మొదట సారి మీ వీడియాలో రెక్కల చిక్కుడు వంటకంను చూశాను. చాలా కొత్తగా ఉంది. వీడియో చాలా చాలా బాగుంది. ❤❤❤ 🎉🎉🎉🎉
ATC అభిమానులు ఒక 👍వేసుకొండి.👍👍👍👍👍👍👍
చెట్టు కింద వంట super వనభోజనాలు గుర్తొస్తున్నాయి
ఎర్రని చిన్న పూలని రుద్రాక్షలు పూలు అంటారు. అవి శివుని కి ఇష్టమైన పుష్పాలు 3✨✨✨ 👌👌⭐⭐⭐
మా మెసేజ్ లు చదివి మాకు రిప్లై ఇవ్వడమే కాకుండా మా మెసేజ్లు ప్రస్తావన వీడియోలో కూడా తీసుకు రావడం చాలా ఆనందంగా ఉంది
1:45 పువ్వులు బొగడబంతి or బొగడ పూలు అంటాము. (తూ గో జిల్లా) రంగు చంద్రకాంతం రంగు. తెలుపురంగు లో కూడ ఉంటాయి.
ఇవి ఎప్పుడు చూడలేదు బ్రదర్స్ 🎉🎉 కాని కూర మాత్రం సూపర్ ❤
🤩
చాలా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ మీ జీవితాలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది
Pure soul chinna rao garu and his smile
ఎన్ని వెరైటీస్ ఇచ్చాడో దేవుడు తినటానికి నిజమైన ప్రకృతి ఒడిలో పెరుగుతున్న మిమ్మల్ని చూస్తుంటే .... ఉంధి తంబీస్స్
Mee videos ki nenu comment pettakapovachu kani nenu tv lo mee videos pettu kuni chustha naku nature ante chala istam meeru chala lucky bro
Thank you.! Bhavani Garu 🙏🏻
@ArakuTribalCulture Thank you bro reply echinanduku mee videos ki nenu chala peddha fan ni madhi Vijayawada meeru yeppudaina Vijayawada vasthey ma intiki randi bro
మధురమైన మనసులతో చాలా అందంగా మరియు ఆనందంగా చిత్రీకరిస్తున్నారు వీక్షించిన ప్రతిసారి మనసుకు మధురమైన అనుభూతిని కలిగిస్తుంది . మిత్రులారా ధన్యవాదములు ఇట్లు మీ మిత్రుడు సూర్య చంద్ర
వంట వీడియో కోసం వెయిటింగ్ రాం అన్న రాజు అన్న ❤
రాజు tammudu మీతో కొండకి వెళ్లాలని వుంది
Nice video... DIML video చేయండి బ్రదర్స్... ఒక కష్ట జీవి Morning to night work routine video
Thnks babai sampradaya vatalni malli gurtu చేసినందుకు పూర్వం అందరూ ఇదే టీప్లె చేసుకునేవారు
First time chustunna e vegetable ni 👌👌👌👌
Winged beans antamu veetini ippudu veetini terrace garden lo pandistunnaru memu eppudu ginaledu super manchi video chupincharu ❤ good👍 recipe
First time బ్రో ఇలాంటి చిక్కుడు చూడటం
Nice video 👌💚
ఇటువంటి చిక్కుడు చూడటం మొదటి సారి .👌👌👌
Me anni videos chala baga unnai untai kuda first like tarvata chustanu videos
అన్న మీ విలేజ్ ప్రాంతం మరియు చెట్లు,కొండలు అచ్చం మేము ఉండే ప్రదేశం లాగానే ఉంది
మేము ఉండేది నార్త్ ఈస్ట్ ఇండియా అన్న❤....
మీ వీడియోలు చాలా బాగుంటాయి...❤
china rao smile in every video is LUB!
Super chala varaku mana tribal areas lo extinct ayipothuna fruits and vegetables me dagara chusthuna ah chikudu chusi chala years ayayi
Kura mathram chala super ga untadhi ma pertlo kuda unnayi test mathram adhiri podhi nice video
చాలాచాలాబాగుంది బసిరికాయలకూర.చక్కగాచేసారు. అలావండిన అన్నం మేము అత్తెసరు అంటాం.. 😅😅😅
Chinna Rao gaaru matram manchiga vantalu chestunnaru, meerandaru saradaagaa vuntunnaaru good alane vundandi
Two years back ok sari dorikindi memu dini bagilu vesemu.dini seeds or any plants sel chesunte bagunu. Andiriki andubatulo unu.
Meru vlog cheyyadaniki chala kasta paduthunnaru...kaani aa kastanni chupinchakunda manchi manchi place laki velli...vontaki kaavalasina items mosukoni velli...chala chupisthunnaru...all the best guy's super every moment
Thank you.! Prasanna Garu 🙏🏻
Rudraksha flowers annaya chala manchede
Hi brother s first' time chusthunna e chukudu kayalu nice video
ప్రియతమా మిత్రులారా ఎలా ఉన్నారు,, మీరిలాంటి వీడియోలు చేస్తూ మరింకాస్త ఎత్తుకు ఎదగాలని మీ శ్రేయోభిలాషి
A flowers ni rudraksha pullu ani antam memu avi lord shiva ki challa istam 😊
👍🏻
నోట్లో నీరు ఊరుతుంది అన్న .....నేను అయితే ఫస్ట్ టైమ్ చూస్తూ వున్నాను.curry super ga vundhi.raju అన్న కొడుకు బాగున్నాడు.
తమట్లో తమాట్లో super ❤
బ్రో
రెక్కల చిక్కుడు అచంగా స్టార్ ఫ్రూట్ లా వుంది.కానీ మీరు తీసుకునే ఆహారం ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉంటాయి.అందుకే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాంటి ఆహారం అందరికీ దొరకదు. స్వచమైన ఆహారం అందరికీ అందాలి అని కోరుకుందం. 👌👌👌👌సూపర్ బ్రదర్స్ అవును బ్రదర్స్ డ్రోన్ కెమెరా బాగు అయిందా.
👍🙏🌿
Raju ki valla abbayiki assalu disti pettakandi .....please they are very lovely father and son
వెల్వెట్ colour లో ఉన్న, puvvulu maa godavari ప్రాంతం lo "పొగడ బంతి పూలు" అంటారు తమ్ముడు.
Nice Video,Maa side Pogada banthi flowers Ani Antaru
Hi friends
Raju valla babu chaalaaaa mudhuga unnadu
Anna mi videos alasyam cheyakandi pls anna mi videos kosam chaala adhuru chustunnanu chusinave malli malli chustunnanu andhukante mi videos natural ga vuntai naku chala estam raamu anna daily oka video pettandi pls my special request
అడవిలో దొరికే కొన్ని ఔషధ మొక్కల గురించి వాటి ఉపయోగాల గురించి వీడియో చేయండి అన్న
12:17 🤭😅😂🤣❤
Neneppudu choodaledu RAM,chala kothagaa anipinchindi thanks maaa,Jathin looking sooo cute 🥰
Jathin 😘
Hai diavanneti
ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైమ్ చూస్తున్న ఈ రకం కాయలు ❤❤❤
Hello Ramu group meeru vandina kura ki vadinavi midde thota vallu kaesthsru curry vandukumtaru prakruthi vadilo palaharam so nice me subscribers thagguthunnaru be careful father and son prema super please continue Raj
Ee kayalni memu yeppudu chudaledu eppude mee video dwara chustunnanu chinnaravu garu yeppudu navutu untaru manchi parishuddamina mana sunna manishi meru vanta vandutunte meto patu memu enjoy chestu chusamu nice video Thanks raju ramu ganesh chinnarao gariki
😊🙏🙏
Raju mi babu mudduga unnadu🥰🥰.Alage mi miru vondina kary super😋😋
This vegetable I see in Mad gardener channel
Mogli flower aite 25years after chusanu.thank u friends.menunchi childhood memories gurtuvachestundi.
🙏🏻
Winged beans... Mad gardner madhavi garu pandisthunnaru nice
Anna garu miru chala lucky andi raju lanti manchi frnd borakadam
🤩
Anna garu e sari raju marriage video vunte video pattandi
Hi brother s first' time chusthunna e kayalu nice
Mimmalni chusthunte manasuki prasantham ga anipisthundhi brothers kalmasam leni navvu midhi chala muchatesthundhi mimmalni chusthunte maku kuda mila undalanipisthundhi mi videos okati kuda miss kakunda chustham 😍😍😍😍
🙏🌿
నా దగ్గర కాసాయి..వింగ్డ్ బీన్స్ అంటారు ..లేతవి వండుకోవాలి..లేదంటే గింజలు మనమే వండుకోవాలి
Hi brothers vingedbeen starbeen ani kuda antaru curry yummy
Purple flowers,gaddi pulu
Naa anveshana tarvatha antha intrest gaa chusindii mii videos a anna
😋🙏
Raamu anna mi style lo fish ni manta midha ala kalustaro video chesi pettandi pls anna
First time chusanu, ram bro meru chepinate bendakaya kuralage vundi.
Hi
Brother's
1st time e vegetable chudatam
Nice.💗
మా సైడ్ దొరుకుతుంది బ్రో కూరు సూపర్ చాలా బాగుంది
Chikkudu name emiti?memu eppudu chudaledhu
First time brother s e vegetabl chudam Kani miru chestuna pradesam kuda chala chala bagundhi all the best brother s
Me video chustuntti adho theliyani anandham vastundhi....chudalani pestundhi ....
Kothaga undi kura.... First time chustunaaa ee kura ni
మా ఊర్లో చాలా ఉన్నాయి కూర అయితే చాలా బాగుంటది కొంచెం బంగాళదుంపలు ఏడ్ చేస్తే చాలా బాగుంటుంది
Avunu 👍🏻
Meeru chupinchinapuvvulani rokali banda puvvulu ani pilustharu ma nalgonda side
Hi anna very nice video Ela ne apatiki meru me food ne chupichandi city culture kalapakunda chupivandi
Sare 🙂
సూపర్ బావ రాము రాజు మంచి వియో డోలు చె స్తునదు కుచలబగు నయి
Maadu chekkalu thinnodu medalu kadathadata ma nanamma chepparu... chinnappudu oorikey pilichi maadu chekkalu thinipinchedhi. Annam madindhi thinte no problem❤❤❤❤
E kuragayya nenu ippude first time chustunna
Natural Life natural food good bro 👍
హాయ్ బ్రదర్స్ మేము కూడా మద్ది చిక్కుడు అని అంటాము.. నేను కూడా ఈ కూరను తిన్నాను. మాన గిరిజన గ్రామాలలో వీరవిగా దొరుకుతాయి. నైస్ వీడియో. మీరు చూపించిన ఆ పూలను.. రుద్రాక్ష పూలు అంటాము. హాయ్ చిన్నారావు అన్న. హాయ్ జతిన్..
Chala estam e kura
Banana leaf Rice Carry super combination
First time chusthunna...... Rekkala chikkudu ....Noru Uruuthuundhi🤤😄..... nice video..
Thank you.!🙏🏻
మీ రెసిపీస్ సూపర్ అన్న
Mee village chala bagundhe, I am from Hyderabad,
Weekend vache 2days unte baagundu anepisthundhe 😃
Okka ellu kane unte chepande vastha, meetha enjoy cheyataneke 😊👍🏻
Brother ee curry ante Naku chala estam
Waiting for your 5lakh subscribes anna❤
పోగడ బంతి పూలు
Aa flowers name “Gompherna” and color is Purple. It’s mainly used for garlands
E puvulu Peru( poka banthi , bogadabanthi)antaru bro banthi puvulu laga puvu andipoena tharuvatha chippi vastha mokkalu vachasthai, winged beans 😍👌👌,chuttipakana antha green ga bale vundhi bro super
మీకు ఒక రిక్వెస్ట్ నేను ఫిసికల్ హ్యాండీక్యాప్డ్ మీ ఆరుకు లో నా లాంటి వాళ్ళు తో ఒక వీడియో చేసి ఆత్మ స్టేతర్యం నింపాలని కోరుకుంటున్నాను
Thappakunda murali garu 🙏🌿
Hi annalu.. evi yeppudu chudaledhu... Different ga vunnai
సూపర్ సార్ దీనిని ఒరియాతో కొరమోంగా అనేసి అంటాం సార్ కూర మాత్రం బాగుంటది
వీడియో సూపర్ గా వచ్చింది బ్రో
TQ
Hi ramu Raju Ganesh nenu mi videos resentga chusanu mi videos Naku chala baaga nachayi Anni videos chusthunnanu
Thank you.! Arunakumari Garu 🙏🏻
First time chusthunaa Anna a kayalnii super 👌👌 chesaru kuraa mi video's super 👌 untayii anaa
We can eat like a salad 🥗
It's tasty like broccoli
తమ్ముడు మీరు ఎప్పుడు ఇలాగేఉండాలి
Nice vindu bojanamu chesaru brothers❤❤❤
Mee videos First like click chesi appudu chustanu video..
Super bro chala bogundhi,tanq
Devadaru kura vanta chesi chuenchmdi bro me vanta stylo plz😊😊😊
Hi Ram Raju Ganesh and Chinnarao, 👋, jathin ki 😘😘
Oil less curries , good for health.
Video bagundi, 😊❤
Superb brother s elantivi nka enno parichayam cheyali TQ
Thappakunda 👍🏻