బొప్పాయితో మా గిరిజన వంట | Tribal veg curry | Village cooking

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 565

  • @seenu225
    @seenu225 Рік тому +101

    నాకు చిన్నా రావు గారు అంటే అతని కల్మషం లేని నవ్వు అంటే చాల ఇష్టం ..చిన్న విన్నపం నాది‌ చిన్నా రావు గారి ని మీ ప్రతి వీడియో లో చూపించే ప్రయత్నం చేయండి బ్రదర్స్.. కల్మషం లేని హృదయం తనది స్పష్టంగా కనపడుతూ ఉంటుంది ప్రతి వీడియోలో..🥰🥰🥰🥰

  • @srinivassrinivas8410
    @srinivassrinivas8410 7 місяців тому +4

    చిన్న రావు నవ్వు సూపర్ ప్రతి వీడియో లో నవ్వుతో సమాధానం చెపుతాడు. మీ వీడియోస్ చాలా మంచిగా ఉoటాయ్.థాంక్స్ అల్ టీమ్ అందరికి ❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @sravanthunga_edu_yt_channel
    @sravanthunga_edu_yt_channel Рік тому +15

    రాజు మాత్రం కడుపునిండా తింటూ.. సంతోషంగా ఆహారాన్ని ఆస్వాదిస్తాడు.. ఆహారంపైన తన మక్కువని ప్రతీ వీడియోలో గమనించవచ్చు..

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Рік тому +6

    తమ్ముడు చూస్తూ ఉంటే మాకు కూడా తినాలని అనిపించింది చాలా బాగుంది సూపర్ తమ్ముడు నేను

  • @kameshpushpa7165
    @kameshpushpa7165 Рік тому +21

    : రాజు మీ నవ్వు చాలా బాగుంటుంది ,మీ అందరి ఆరోగ్యం జాగ్రత్త, మీ ఆరోగ్యం బాగుంటేనే ఇలాంటి వీడియోస్ మేము చూడగలుగుతాం

  • @srirangadevotional9441
    @srirangadevotional9441 Рік тому +13

    తమ్ముళ్లు చాలా మంచి గా ఉంది....... మీ ఆహారపు అలవాట్లు బాగుంటాయి...... అందుకే మీ వంటలు పోస్ట్ చేయమని అడిగాను......god bless you all..... Keep go on

  • @mahisandalapalakala3418
    @mahisandalapalakala3418 Рік тому +2

    ఇదే మొదటి సారి వినడం చూడటం బొప్పాయి కాయతో కూర చేస్తారు అని అలాగే మీరు మరిన్ని మాకు తెలియని మీ సంప్రదాయ వంటకాలను వండి చూపించాలి అని కోరుకుంటున్న . అలాగే మీ ఆరోగ్యం జాగ్రత్త తమ్ముళ్లు

  • @kumarigemmeli1650
    @kumarigemmeli1650 Рік тому +12

    Ram chala cute ga untaru.ganesh smile 😁 bavuntadhi..

  • @raghu.5077
    @raghu.5077 Рік тому +28

    నేను ఎల్లప్పుడూ మీ వీడియోలు చూస్తూ ఉంటాను. మీరు ఇంకా ఇలాంటి వీడియో లు మరెన్నో తియ్యాలని కోరుకుంటున్నాను.

  • @somelinagendra116
    @somelinagendra116 Рік тому +5

    బొప్పాయి కూర వీడియో సూపర్ సూపర్ చాలా బాగుంది👌👌 చాలా టేస్టీ గా ఉంటుంది.బొప్పాయి పండు ఈ వేసవి కాలం లో తింటే ఆరోగ్యానికి కూడా మంచిది అలాగే మీ యొక్క ఆరోగ్యం కూడా జాగ్రత్త మీరు ఆరోగ్యంగా ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ♥️💓💞🙏అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.♥️💓💘💞🙏🙏🙏

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 Місяць тому

    Atc టీం కి నా అభినందనలు మీరు ఎప్పుడు కలసి మెలసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
    మీ ప్రతి వీడియో లో చిన్నారు బావని చూపించండి చిన్నారి బావ మోహములో ఎప్పుడు అమాయక పు చిరునవ్వు బాగుంటుంది
    రాజు కామెడీ నాకు బాగా నచ్చుతుంది

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 Рік тому +1

    బొప్పాయి కూరా ఐతే నేను తిన్నాను కానీ నెత్తళ్లు తో.. కొత్తగా ఉంది. బ్రదర్

  • @srinivasreddysangu
    @srinivasreddysangu Рік тому +16

    Jai araku tribal Culture Guys.... Nenu prathi videos chustanu kani comments pettanu always support you guys.... Most love my side Jai Bheem Raju 🔥❤❤❤

  • @ramakkd
    @ramakkd Рік тому +4

    పచ్చటి పల్లెని చిక్కటి నవ్వులతొ తుంగ చాపపై కలిసి పంచుకొనె బొప్పాయి ముద్దలతో పెద్ద ప్రపంచంలో చిన్న చిన్న సంతోషాలని మరిచిపోయె మనుషులకి చూడలేని కళ్ళకి వెళ్లలేని కాళ్ళకి వెల్లాలనీపించె మనసులకి అరకు అందాలను చూపిస్తున్న అన్నలకు తమ్ముళ్ళకు యెంత అబినంధించినా తక్కువే ....

  • @coolguypravara
    @coolguypravara Рік тому +9

    బాగుంది బొప్పాయి కూర 🙂 thank you Bros 👍

  • @purna.2.O
    @purna.2.O Рік тому +12

    నమస్తే బ్రదర్స్ 🙏
    నైస్ వీడియో 👌
    మీ పద్ధతిలో బొప్పాయి కాయ కూర చేసుకుని భోజనం చేస్తూ మీ సంభాషణ సరదాగా చాలా బావుంది.
    మీ ఆరోగ్యం జాగ్రత్త బ్రదర్స్.
    నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ
    ఉంటాను ఆల్ ద బెస్ట్ 💐

  • @swaruchivlogs6352
    @swaruchivlogs6352 Рік тому +1

    మీరు వీడియో కోసం ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి అన్నయ్యలు చాలా బాగుంది సూపర్ మేము కూడా ఎలాంటి కుండ లో కట్టల పోయ్ మీద నే వంట చేసే వాళ్ళం ఒకప్పుడు ఇప్పుడు మాత్రం కాదు

  • @DurgaPrasad-cy8sm
    @DurgaPrasad-cy8sm Рік тому +1

    Mee matalu vintunte chala hai ga anipinchindi manchiga matladutunnaru elane happy ga vundadi

  • @nivetha2009
    @nivetha2009 Рік тому +13

    Chinna rao Anna vanta chala Bhagundi and health Jagratha Ram and team ✨ love u

  • @chigurupatilatha2645
    @chigurupatilatha2645 Рік тому +11

    Ramu, Raju and Ganesh, you all are my mother fan's. She will watch all your videos. You guys are so amazing. You all are so humble. No pride at all on your faces.
    I hope you will carry this always throughout your lifetime. We also wanted to explore your places. Best of luck to ATC.

  • @rabindraformar535
    @rabindraformar535 Рік тому +2

    ATC దెబ్బ మన గిరిజనులు అబ్బా 😋😋 ప్యుర్ netural pood....👌👌👌👍

  • @bulusulatha9257
    @bulusulatha9257 Рік тому +2

    Kaya nundi vache milk ni latex antaru scientific ga. Curry baga prepare chesaru. Yummy yummy.

  • @padmaarumalla664
    @padmaarumalla664 Рік тому +1

    హాయ్ ఈ వీడియో ఇప్పుడే చూస్తున్నా బొప్పాయి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది కూర చేస్తారు పచ్చి కాయలతో బాలింతలకీ వండీ పెడతారు మీ బాష తో మాట్లాడుతునారు మీరు చాలా బాగుంది మీ వీడియో లు ఇప్పుడే చూస్తున్నా చూడడం లేట్ అవచ్చు గానీ కామెంట్ చేయడం పక్కా 😂 కుండలలోఆహరం వండుకోవడం కామన్ అవుతుంది గణేష్ వీడియో లలో కనిపించడం బాగుంది 😍👌👌🍀

  • @christpatnayak3187
    @christpatnayak3187 Рік тому +2

    అన్న చాటు బాగర చేస్తే కూర చాలా బావుంటుంది నాకు నోరు ఊరు తుంది. బొప్పాయి కూర తిని చాలా రోజులైంది

  • @Durusivadurgaprasad
    @Durusivadurgaprasad Рік тому +5

    Bro super 👍👍👍 ఇలాంటి వీడియోస్ చూస్తుంటే మన గిరిజన సంప్రదాయక వంటకాలు తెలియని వారికి తెలుస్తుంది super ఇంక ఇలాంటి వీడియోస్ చెయ్యాలని కోరుకుంటున్నాను ☺️😊❤️ All the best of our Araku Tribal culture teem ki

  • @kavyaallam9665
    @kavyaallam9665 Рік тому +91

    చూస్తుంటే నోరు ఊరుతుంది 🧑‍🌾🧑‍🌾

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 Рік тому +2

    Mutton, chicken curry lo kuda boppayi kaaya vesthe chaala bavuntundhi. Healthy dish.

  • @sundarm2362
    @sundarm2362 Рік тому +16

    రాజు,మీరు కలిపిన కారము చాలా బాగుంటది నిజంగానే అప్పుప్పుడు ఇంట్లో చేస్తుంటారు. కపోతే డైలిగా వుండదు. ఆ కారం వేసిన కూరా డైలీగా తిన్నలని వుంది. మాది హుకుంపేట, గోందురు గ్రామము

  • @sukeeh2004
    @sukeeh2004 Рік тому +4

    Vanta video chala bhagundi naaku noru urutundi and mee aarogyam jagratha Ramu&Raju superb ❤

  • @anushamannem7825
    @anushamannem7825 Рік тому +5

    మిా ఆరోగ్య
    త్వరగా మెరుగుపడలని ఇంక మంచి విడియెాస్ చెయలనికొరుకుంటునాను అల్ దా బెస్ట్

  • @venubabbu333
    @venubabbu333 11 місяців тому

    papaya lo vitthanaalu chudadamey edda vintha.....notu papaya...super...hybrid brathukullo genuine papaya

  • @rpasupureddy
    @rpasupureddy Рік тому +5

    Good curry brothers healthy ga chesaru super

  • @suryareddy430
    @suryareddy430 Рік тому +2

    Annaya mi prathi video chustanu....chala baguntayi videos anni....keep it up annaya....and all the best ... take care 🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩

  • @bosu9995
    @bosu9995 Рік тому

    బొప్పాయి లో చాలా ఔషధ గుణాలు వుంటాయి. మీ curry super bro.:-bosu

  • @ramanammagavidi3812
    @ramanammagavidi3812 7 місяців тому

    Maa chinnappudu amma vandedi chala bagundedi okarsari meru gurthuchesaru na chinnappati rojulanu thank you

  • @sunny.p787
    @sunny.p787 Рік тому +9

    ఆరోగ్యానికి చాలా అవసరం మి వీడియోస్ చూడడానికి అంతా చక్కగా ఉంటాయి రామ్ బ్రో♥️🥰♥️🥰♥️🥰♥️🥰

  • @basineenilikitha7042
    @basineenilikitha7042 Рік тому +3

    Raju gaaru meeranta maa Amma ki chaala istam, Mee episodes baaga chustundi.

  • @vasuvasu9015
    @vasuvasu9015 Рік тому +1

    Thinnamu. Chinnapudu. Super 👍👌

  • @poorna143k
    @poorna143k Рік тому +1

    Super ram and your team
    Nenu mimalani chustunta na chinna nati rojulu gurthu vastunay
    Papaya nu and mattalanu nippu mida kalchi kura vadita super
    Na chinnapudu same daily matti kunda karrala poyya mida vanta chasadi ma amma AA tasta very
    Love you guys ❤️❤️❤️❤️
    Thank you remember me my child wood memories.god bless you
    All the best for your bright future

  • @Hepsireddy143
    @Hepsireddy143 Рік тому +1

    Realy memmalani chustunte chalal happyga anipistundi meeru naku owen brothers la anipistharu

  • @PrasadPrasad-of3mj
    @PrasadPrasad-of3mj Рік тому

    చిన్నారావు వంట సూపర్ వుంది

  • @rterija6608
    @rterija6608 Рік тому

    నైస్ బ్రదర్ మీ ఆల్ వీడియోస్ చాలా చాలా చాలా బాగుంటాయి బ్రదర్స్ గాడ్ బ్లెస్స్ యు❤❤❤❤

  • @kpkdhar3674
    @kpkdhar3674 Рік тому

    Bros boppayi chettu yekkoddu easy ga virugi padataru.
    Oka geda karra tho kayani piki toste virigi kinda padipotundi, kinda iddaru gone sanchi tho catch cheyali , ma chinnappudu alane chese vallam.
    Baga experience unte kinda pade lope chetto catch cheyochu.
    Kura ki baga pachi kayalu use cheyali, ante full green color undevi.

  • @jayarambuvi-pz2kj
    @jayarambuvi-pz2kj Рік тому +2

    Ram bro take care of your Health You Are The Main Piller Of The Group.And Good Team Work

  • @premkumar-ms8yn
    @premkumar-ms8yn Рік тому +1

    maku regular fruit anna papaya chala mandi housese lo kuda penchukuntaru tq anna

  • @chandukumar1
    @chandukumar1 Рік тому +12

    అన్న మాది కూడా పల్లెటూరు మీ అరకు ట్రిబల్ చూసాక చాలా బాగుంది అన్న ❤❤❤

  • @Ajayajay-ki7sl
    @Ajayajay-ki7sl Рік тому +1

    Chala bavundi brothers curry.....

  • @Suresh-lv3kz
    @Suresh-lv3kz Рік тому

    Nettalu tomato ultimate combination untadi

  • @M.R.Ratnam
    @M.R.Ratnam Рік тому

    కూడా చాలా బాగా ఉంటుంది

  • @balajikanaka4011
    @balajikanaka4011 Рік тому +1

    ATC team ఐ లవ్ బోపాయి కూర చాలా సార్లు తిన్నాను, video చూసేసారికీ 😋 మనసూ ఆగలేక పోయింది thanks videos చేసినందుకు...😎 Komaram Bheem Asifabad, Telangana

  • @MahaLakshmi-mw2yj
    @MahaLakshmi-mw2yj Рік тому +1

    Curry chala baaguntundi ram gaaru
    But miru chesina curry lo colour vachina papaya veyyakuudadu veste sweet ga avutundi, curry flavour kuda maaripotundi
    Chinna kaayalu(pindelu) maatrame curry chesukunte same sorakai curry laa 👌🏻👌🏻 vuntundi

  • @suvarthabodigadda4253
    @suvarthabodigadda4253 Рік тому +4

    🥰 హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు మీ అందరికీ ఆరోగ్యం ఈరోజు చిన్నారావు గారు ఉండి వంట పద్ధతి 👌👌

  • @vijayakumari6398
    @vijayakumari6398 Рік тому

    Yes I'm using them, i cook in clay pot s.

  • @jerushakollabathula7048
    @jerushakollabathula7048 Рік тому +7

    Raju ramu ganesh you 3 talking was very funny and enjoyed a lot ,nice recipe and take care of ur health bro's 😍😍😍

  • @sridevisrinivas3341
    @sridevisrinivas3341 Рік тому

    ఈ కూర బాలింతలకు పెడుతూ వుంటే .. బాగా పాలు పడతాయి అంటారు

  • @hymajana466
    @hymajana466 Рік тому

    Aa rayini nusuru rayi antam anna...bopai ki vache paluni memu palu anee antam ..Mee videos anni chalaa baguntai brother 💞 elaa nee video's thisi maku chupinchali ani korukuntunamu❤love you both 🥰🥰🥰🥰

  • @moviefan4020
    @moviefan4020 Рік тому +2

    వంట బాగుంది..

  • @durgabonu5023
    @durgabonu5023 Рік тому +1

    నాకు చాలా ఇష్టం బప్పానకాయ కూర

  • @nirmalababy3885
    @nirmalababy3885 Рік тому

    Boppayi kura chala baga chesaru merandaru navutu kura chestunte anandanga untundi healthy kura mee vantakalu baguntundi raju ramu health jagrata nice video Tq mee team ki

  • @sandhyaranipalaka2728
    @sandhyaranipalaka2728 Рік тому

    Kandulu tho kalipi vandukunte chala bagutundi madi parvathipuram manyam jilla annayya miru chestunna vantalu anni maku telusu annayya me chanel gwara andariki telisela mana tribel culture chupistunanduku chala thanks annayya

  • @kondaiahgowd1372
    @kondaiahgowd1372 6 місяців тому

    Meevidiolu chalabagunnai meevidiolu thappakunda chustanu

  • @suhasinimeripo147
    @suhasinimeripo147 Рік тому +1

    Latex antarandi .....Me videos chala.bavuntai

  • @chintalamallesh7606
    @chintalamallesh7606 Рік тому +1

    Supar bro mem yeppudu vandukoledhu miru chese prathi vantakam mem thinaledhu

  • @lifestylewithsatya4865
    @lifestylewithsatya4865 Рік тому +1

    First time super

  • @shashankvasam2490
    @shashankvasam2490 Рік тому

    Really super guys mee videos.
    Take care of your health Raj and Ram. Hi chinnaram bava. Meeru tantalum balega chestunnaru.
    Ganesh matalu kids bavunnayi.

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Рік тому +3

    మా ప్రాంతం లో ఈ బొప్పాయి కూరను బాలింతలకు పాలు రాకపోతే వండి పెడతారు.

  • @apparaoarani4633
    @apparaoarani4633 Рік тому +3

    Sri Krishnadevarayalu has written " Aamukta maalyada ' in which he describes about the preaparation of Fish curry with half rippen ( Doragaa muggina ) Mango fruit pipeses. Arani. Apparao Hyderabad

  • @OGM1289
    @OGM1289 Рік тому

    అన్న మా ఊరిలో పాల కాయ అంటాము..... ఆ కూర అంటే నాకు చాలా ఇష్టం...

  • @sirishad847
    @sirishad847 Рік тому +4

    Hai annayyalu all your videos are awesome...will get👍👍👍👍👍👍lots of likes

  • @svcinemafocus
    @svcinemafocus Рік тому +2

    Ram bava and raju ganesh ఇదేం బాగోలేదు ఏంటి ఇలా చేశారు మమ్మల్ని నోరురించడం ఏమైనా న్యాయమా చెప్పండి బావ గారు నాకు తినాలనిపించింది 😋😋😋 ఏదేమైనా వీడియో సూపర్ అండ్ ram bava నీ ఆరోగ్యం జాగ్రత్త బావ అండ్ రాజు నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త రాజు ...

  • @Junnu61023
    @Junnu61023 Рік тому

    Tqq for sharing this video ilaney manchi videos kotha videos petandi

  • @maddipadumrc6766
    @maddipadumrc6766 Рік тому

    చేపలు తో వంటకం చేసేటప్పుడు చింతపండు పులుసు కూడా రుచి కి తగినట్లు గా కలపాలి

  • @suseejuthuka5321
    @suseejuthuka5321 Рік тому

    Papai carre baguntundi drai fish traysayaledu

  • @dineshmandangi4432
    @dineshmandangi4432 Рік тому +1

    Chala baguntundi tiyyaga karanga 😋

  • @manyambiddaluofficial5755
    @manyambiddaluofficial5755 Рік тому +5

    సూపర్ ATC Team 👌👌👌👌👌🌹

  • @sandhyaranipalaka2728
    @sandhyaranipalaka2728 Рік тому

    Annayya e curry memu kuda vandukuntam chala bagutundi

  • @bodduvagdevi8955
    @bodduvagdevi8955 Рік тому

    Chaalaa baagundi 👌👌👌

  • @esudhakargoud6371
    @esudhakargoud6371 Рік тому +3

    Food chalange cheyandi Inka chala likes vastai keep it up 🌺🌺🌺

  • @bujjim1343
    @bujjim1343 Рік тому +2

    Tasty tasty broo..
    Alage Mee health kuda jagartha brothers

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 Рік тому

    Boppayi kaaya chinna mukkaluga kosi 1:1 ratio tho sugar vesi stove pai petti konchem food colour vesi dry roast chesthe Tooti frooti ready.

  • @manikanth5273
    @manikanth5273 Рік тому

    Telangana side ithe dhanni pandu laga ante red colour dhanni thintaru cut chesuko blood sells peruguthayani thintaru

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 Рік тому +4

    బొప్పాయి కూర నేను తిన్నాను. బ్రో వీడియో చాలా బాగుంది ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @meenakottala7909
    @meenakottala7909 Рік тому

    Super ga undhi bro chusthunte thinalanipisthundhi bros

  • @bairirajenderrajender3252
    @bairirajenderrajender3252 Рік тому

    Bagundhi carry

  • @kompallisyamala2638
    @kompallisyamala2638 Рік тому +1

    Mee veedios bagunnai

  • @loverboy9018
    @loverboy9018 Рік тому

    9:43 cover lo petti vedi thagiletattu pettaru edi healthy elaga untundi Brother....🙄🙄🙄🙄

  • @jajith8292
    @jajith8292 11 місяців тому

    Naku sweet memory friend💐💐💐💐

  • @anuhoney2681
    @anuhoney2681 Рік тому

    So nice RAM garu manchi recipes chupistharu nice

  • @sreedevireddy2066
    @sreedevireddy2066 Рік тому

    Chaala interesting ga unnayi mee videos. Keep it up bro

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 Рік тому +4

    Wow chala bagundi 👌👌😍😍

  • @manojpasupureddi7851
    @manojpasupureddi7851 Рік тому

    Hai brothers ala unnaru me style lo curry baga prepare chesaru
    Memu e curry prepare chestamu but me style veru superb ga undi
    Me health jagrata brothers take care

  • @jayasree8568
    @jayasree8568 Рік тому

    కూర చూస్తూ ఉంటే ఇప్పుడే మాకు తినాలనిపిస్తుంది

  • @DeekshithaMarri-d2p
    @DeekshithaMarri-d2p Рік тому

    Supar.. thamudu..❤❤❤

  • @reganakarthik9986
    @reganakarthik9986 Рік тому

    Super కర్రీ.

  • @adityanbadnayana8300
    @adityanbadnayana8300 Рік тому +1

    వంట అయితే సూపర్.

  • @elizabethbandela3082
    @elizabethbandela3082 Рік тому +1

    Nice supar

  • @anushakurmapu6135
    @anushakurmapu6135 Рік тому

    Cold and. Cough remedy

  • @satyaraju8018
    @satyaraju8018 Рік тому

    Hi andi Cury chala baga kanipisthundhi ram garu yela vunaru

  • @GangadharG-ti8dl
    @GangadharG-ti8dl 5 місяців тому

    Raju smile is very super

  • @Balumahendrafoodiesvlog
    @Balumahendrafoodiesvlog Рік тому

    Araku special dish 🍐😋😋 👌👌👌