తెలుగు యువ రైతు
తెలుగు యువ రైతు
  • 429
  • 4 831 854

Відео

నిమ్మ తోటలో అధిక పూత, కాపుకి వాడవలసిన మందులు #lemon #lemoncrop #flowering
Переглядів 5184 години тому
నిమ్మ తోటలో అధిక పూత, కాపుకి వాడవలసిన మందులు #lemon #lemoncrop #flowering
వరి పంటలో ఎలాంటి ఎరువులు వేసుకోవాలి #paddyfertilizers #fertilizer #varinaarumadi @yuvaraithu6244
Переглядів 3,4 тис.7 годин тому
వరి పంటలో ఎలాంటి ఎరువులు వేసుకోవాలి #paddyfertilizers #fertilizer #varinaarumadi @yuvaraithu6244
వేసవిలో అధిక దిగుబడినిచ్చే సరికొత్త పచ్చిమిర్చి విత్తనాలు #summergreenchilli #greenchilli #mirchi
Переглядів 3,7 тис.14 годин тому
వేసవిలో అధిక దిగుబడినిచ్చే సరికొత్త పచ్చిమిర్చి విత్తనాలు #summergreenchilli #greenchilli #mirchi
నల్ల తామరకు సరైన నివారణ #బవేరియా#farming #chilli #mirchicrop @yuvaraithu6244
Переглядів 4,6 тис.16 годин тому
నల్ల తామరకు సరైన నివారణ #బవేరియా#farming #chilli #mirchicrop @yuvaraithu6244
మీరపలో ఈ మందులు వాడుతున్నారా? అయితే జాగ్రత్త😳 #chilli #mirchicrop #cropsetting @yuvaraithu6244
Переглядів 19 тис.21 годину тому
మీరపలో ఈ మందులు వాడుతున్నారా? అయితే జాగ్రత్త😳 #chilli #mirchicrop #cropsetting @yuvaraithu6244
మిరపలో సెకండ్ స్టెప్ కాపు #coconutoil #secondstep #cropsetting #chillicrop @yuvaraithu6244
Переглядів 4,7 тис.День тому
మిరపలో సెకండ్ స్టెప్ కాపు #coconutoil #secondstep #cropsetting #chillicrop @yuvaraithu6244
మిరప సాగు చేస్తున్నారా అయితే ఈ వీడియో మీ కోసమే..
Переглядів 1,2 тис.День тому
మిరప సాగు చేస్తున్నారా అయితే ఈ వీడియో మీ కోసమే..
అధిక దిగుబడినిచ్చే మిరప విత్తనం | 2024లో బాగపండిన విత్తనం #chillicrop #chilliseed #karthikeyaseeds
Переглядів 2,1 тис.14 днів тому
అధిక దిగుబడినిచ్చే మిరప విత్తనం | 2024లో బాగపండిన విత్తనం #chillicrop #chilliseed #karthikeyaseeds
అతిపెద్ద అచ్చుతో పత్తి సాగు. ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి #cottonseeds #cottonharvest #cotton
Переглядів 4,3 тис.14 днів тому
అతిపెద్ద అచ్చుతో పత్తి సాగు. ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి #cottonseeds #cottonharvest #cotton
మిరప పంట లో వైరస్ నివారణ #chillivirus #mirchivirus #viruscontrol #mirchicrop @yuvaraithu6244
Переглядів 2,7 тис.14 днів тому
మిరప పంటలో వైరస్ అనేది ప్రధాన శత్రువు... అయితే ఈ వైరస్ గురించి ఒక సమగ్రమైన యాజమాన్య పద్ధతులు పాటించకుండా కేవలం పురుగుమందుల మీద ఆధారపడితే రైతు నష్టపోవడమే కాకుండా తీవ్రంగా అప్పలపాలు అవ్వడం జరుగుతుంది. అయితే చేతికి వచ్చిన పంటకు కూడా వైరస్ రావడం వల్ల పంట పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. మార్కెట్లో కొన్ని రకాల వైరు సైడ్లు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఇవి శాశ్వతమైన నివారణ కాదు ఈ విధమైన శాశ్వతమైన నివారణ...
కందిలో అధిక పూత, కాతకోసం వాడవలసిన మందులు #redgram #greengram #flowering #friutesetting #summercrop
Переглядів 1,2 тис.14 днів тому
కంది అనేది మొండి పంట అయినప్పటికీ కూడా మనకు పూత దశలో వాతావరణం అనేది సరిగ్గా లేకపోతే రైతు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది అయితే ఈ యొక్క వాతావరణ సమస్య నుంచి మొక్కల్ని కాపాడడానికి మనకు మొక్కల్లో కిరణ జన్య సంయోగ క్రియ పెంచడం వల్ల ఈ పూత రాలడం అలాగే కాయగా కన్వర్ట్ అవ్వక పోవడము లాంటి సమస్యలను అధిగమించవచ్చు దానికి కావాల్సిన యాజమాన్య పద్ధతులు వాడుకోవాల్సిన మందుల గురించి ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది మీ...
మార్కెట్లోకి రాబోతున్న సరికొత్త మిరప విత్తనం #newchilliseed #bestchilli #chilliseed #ksseeds
Переглядів 7 тис.14 днів тому
ప్రతి రైతు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు చేపట్టి అధిక దిగుబడులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈ వీడియో షేర్ చేసి మొక్కల్ని వైరస్లు తెగుళ్లు అలాగే పురుగుల నుండి మొక్కల్ని కాపాడుకోండి అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది... మిరప యాజమాన్యం: ua-cam.com/play/PLcOXVlRxTjrZqkFSCzIcNgyMACrVaKgo9.html నేల యాజమాన్యం: ua-cam.com/play/PLcOXVlRxTjra5XukWPMA1pefKW1nAq9zE.html పత్తి పంట యాజమాన్యం: ...
వరి నారుమడి పెంపకం#paddynursery #రెక్కలపురుగు #కాండంతొలుచుపురుగు #stemborer @yuvaraithu6244
Переглядів 4,7 тис.21 день тому
వరి నారు పెంచుకునేటప్పుడు తీసుకునే చిన్న చిన్న జాగ్రత్త వల్ల మనకు పంట టైంలో చాలావరకు పెట్టుబడి తగ్గించుకోవచ్చు ప్రధానంగా వరిలో అత్యధికంగా దాడి చేసే సమస్య కాండంతోల్స్ పురుగు ఆ తర్వాత అగ్గి తెగులు పాము పొడ తెగులు ఇవన్నీ కూడా మన నారుదశలో చిన్న చిన్న జాగ్రత్తలు చేపట్టడం వల్ల 100కు 100% కంట్రోల్ చేయవచ్చు అలాగే నారులో నారు ఎర్రబడడం పండు మారడం కుళ్లిపోవడం వీటన్నిటికీ కారణం నెల యొక్క ఆర్గానిక్ కాంపౌండ్...
మిరపలో పూత, కాయ రాలుతుందా #redmites #flowering #blackthrips #chillicrop #midge
Переглядів 13 тис.21 день тому
ప్రతి రైతు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు చేపట్టి అధిక దిగుబడులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈ వీడియో షేర్ చేసి మొక్కల్ని వైరస్లు తెగుళ్లు అలాగే పురుగుల నుండి మొక్కల్ని కాపాడుకోండి అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది... మిరప యాజమాన్యం: ua-cam.com/play/PLcOXVlRxTjrZqkFSCzIcNgyMACrVaKgo9.html నేల యాజమాన్యం: ua-cam.com/play/PLcOXVlRxTjra5XukWPMA1pefKW1nAq9zE.html పత్తి పంట యాజమాన్యం: ...
చుట్టూ వైరస్ ఉన్న దుమ్ము లేపుతున్న మిరప తోట #chillivirus #mirchivirus #మిరపలోవైరస్ #blocktrips
Переглядів 2,1 тис.21 день тому
చుట్టూ వైరస్ ఉన్న దుమ్ము లేపుతున్న మిరప తోట #chillivirus #mirchivirus #మిరపలోవైరస్ #blocktrips
పొగాకు యాజమాన్యం#tobaccocrop #పొగాకుసాగు #tobaccowilt #tobaccoleafspot @yuvaraithu6244
Переглядів 1,4 тис.28 днів тому
పొగాకు యాజమాన్యం#tobaccocrop #పొగాకుసాగు #tobaccowilt #tobaccoleafspot @yuvaraithu6244
యాసంగి వరి నారుమడి యాజమాన్యం #summerpaddy #paddyseeds #agriculture @yuvaraithu6244
Переглядів 6 тис.Місяць тому
యాసంగి వరి నారుమడి యాజమాన్యం #summerpaddy #paddyseeds #agriculture @yuvaraithu6244
మిడ్జి ఈగ, గండు పూత, కాయ కుళ్ళు ,తాలుకాయ నివారణ #midge #mirchiflowering #chillicrop @yuvaraithu6244
Переглядів 9 тис.Місяць тому
మిడ్జి ఈగ, గండు పూత, కాయ కుళ్ళు ,తాలుకాయ నివారణ #midge #mirchiflowering #chillicrop @yuvaraithu6244
అధిక దిగుబడినీచ్చే వరి విత్తనాలు #bestpaddyseed #paddy #fertilizer #topseed @yuvaraithu6244
Переглядів 30 тис.Місяць тому
అధిక దిగుబడినీచ్చే వరి విత్తనాలు #bestpaddyseed #paddy #fertilizer #topseed @yuvaraithu6244
what is soil PH,EC నేల యొక్క ph మరియు ec గురించి తెలుసుకోండి #soil #soilhealth #agriculture
Переглядів 3,8 тис.Місяць тому
what is soil PH,EC నేల యొక్క ph మరియు ec గురించి తెలుసుకోండి #soil #soilhealth #agriculture
వ్యవసాయంలో ఫాస్పరిక్ యాసిడ్ ఉపయోగాలు #phosphoricacid #phosphorus #plantgrowth #growthfertilizer
Переглядів 7 тис.Місяць тому
వ్యవసాయంలో ఫాస్పరిక్ యాసిడ్ ఉపయోగాలు #phosphoricacid #phosphorus #plantgrowth #growthfertilizer
మిరపలో పూత,కాపు సెట్టింగ్ | chilli crop setting #flowering #chillicrop #mirchicropsetting #farming
Переглядів 15 тис.Місяць тому
మిరపలో పూత,కాపు సెట్టింగ్ | chilli crop setting #flowering #chillicrop #mirchicropsetting #farming
పుచ్చకాయ మరియు తీగ జాతి పంటల్లో ఎరువుల యాజమాన్యం #watermeloncrop #fertilizer #farming
Переглядів 2 тис.Місяць тому
పుచ్చకాయ మరియు తీగ జాతి పంటల్లో ఎరువుల యాజమాన్యం #watermeloncrop #fertilizer #farming
మిరపలో అధిక పూత కాయ కోసం యాజమాన్యం #chilli #mirchi #mirchiflowering @yuvaraithu6244
Переглядів 1,9 тис.Місяць тому
మిరపలో అధిక పూత కాయ కోసం యాజమాన్యం #chilli #mirchi #mirchiflowering @yuvaraithu6244
ఎర్ర నల్లి, నల్ల తామర రాకుండా ఎలా కాపాడుకోవాలి? #redmites #blackthrips #bestfertilizer #bestpest
Переглядів 3,9 тис.Місяць тому
ఎర్ర నల్లి, నల్ల తామర రాకుండా ఎలా కాపాడుకోవాలి? #redmites #blackthrips #bestfertilizer #bestpest
కంది సాగు పూర్తి యాజమాన్యం #redgram #agriculture #agriculturefarming #farming #summercrop
Переглядів 1,3 тис.Місяць тому
కంది సాగు పూర్తి యాజమాన్యం #redgram #agriculture #agriculturefarming #farming #summercrop
మిరపలో కొమ్మకుళ్ళు, కొమ్మ ఎండుతెగులు నివారణ #dieback #wilt #fungisidechilli #fungalinfection #mirchi
Переглядів 22 тис.Місяць тому
మిరపలో కొమ్మకుళ్ళు, కొమ్మ ఎండుతెగులు నివారణ #dieback #wilt #fungisidechilli #fungalinfection #mirchi
మిరపలో వైరస్ ని కంట్రోల్ చేయడం ఎలా? #chillivirus #leafcurl #yellowmosaic #mirchivirus #virus
Переглядів 22 тис.Місяць тому
మిరపలో వైరస్ ని కంట్రోల్ చేయడం ఎలా? #chillivirus #leafcurl #yellowmosaic #mirchivirus #virus
#slurry #bestfertilizer #part2 ప్రపంచంలోనే శక్తివంతమైన ఎరువు తయారు చేసుకోవడం ఎలా @navayuvaraithu
Переглядів 7 тис.2 місяці тому
#slurry #bestfertilizer #part2 ప్రపంచంలోనే శక్తివంతమైన ఎరువు తయారు చేసుకోవడం ఎలా @navayuvaraithu

КОМЕНТАРІ

  • @dokalaramesh9478
    @dokalaramesh9478 4 години тому

    Kandi cenu

  • @myrandomlife8922
    @myrandomlife8922 6 годин тому

    వచ్చే సంవత్సరం నేనుకూడా ట్రై చేస్తాను అన్నా

  • @Ragava-u3d
    @Ragava-u3d 7 годин тому

    Anna.tegulu.chepinar.festicides.chepaledu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 7 годин тому

      ల్యాబ్ మరియు స్లరీ అని చెప్పినవి తెగులుకే అన్న

  • @lovaraju3324
    @lovaraju3324 10 годин тому

    బీర తోట లో వాడుకోవచ్చా? అన్నా

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 9 годин тому

      వాడుకోవచ్చు అన్న బీరలో పస్పరిక్ యాసిడ్ వాడడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరగడమే కాకుండా బీర పంటలు పిహెచ్ అన్నది చాలా ముఖ్యమైనది. ఇది దానికి తగ్గట్టుగా నేలను ఫిక్స్ చేస్తుంది. దీనివల్ల ఫ్రూట్ సైజు కూడా బాగా వస్తుంది

  • @spcnetwork7340
    @spcnetwork7340 17 годин тому

    అన్న ఇప్పుడు మొక్కజొన్న వేసుకోవచ్చా,?ఎప్పటి వరకు వేసుకోవచ్చు అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 9 годин тому

      మీ ప్రాంతము మరియు మీ ప్రాంతంలో ఉండే ఎండ రెండు కూడా తెలియజేసినట్లయితే చెప్పవచ్చు మొక్కజొన్న కంటే కూడా జొన్న వేసుకోవడానికి పర్లేదు కానీ మొక్కజొన్న వేసుకుంటే కంకి టైంలో ఎండలు ఎక్కువగా ఉంటే కంకి సైజు రాదు

  • @CSreenivasulu-be1di
    @CSreenivasulu-be1di 17 годин тому

    Anna chilli lo yellow udhi em spray cheyali nativo spirit kotanu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 9 годин тому

      ఎల్లో కలర్ అంటే చాలా రకాల కారణాల వల్ల వస్తుంది మీరు దాని యొక్క ఫొటోస్ ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్ కి సెండ్ చేయండి కరెక్ట్ సొల్యూషన్ మీకు మా టీం తెలియజేస్తుంది అలాగే కచ్చితంగా వీడియోస్ షేర్ చేయండి

    • @Ragava-u3d
      @Ragava-u3d 7 годин тому

      Anna.tegulu.chepinar.ferticides.cheppaledu

  • @CSreenivasulu-be1di
    @CSreenivasulu-be1di 17 годин тому

    Anna chilli lo yellow udhi em spray cheyali nativo spirit kotanu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 9 годин тому

      ఫోటో సెండ్ చేయండి

  • @GaneshGanesh-l8c
    @GaneshGanesh-l8c 18 годин тому

    బొంగులో రేట్లు ఉంటాయి రా ఎదవ నాయాల లక్ష రూపాయలు అంట ఈ ఈ ఈ ఈ ఎదవలు వల్లనే రైతు సంక నాకి పోతున్నారు పనికిమాలిన ఎదవ నా కొండ😊

  • @varsithagoldi6054
    @varsithagoldi6054 18 годин тому

    365days vesukuny pantali yamina vonnaya anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 9 годин тому

      పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకోండి

  • @thirupathigollaagri1299
    @thirupathigollaagri1299 19 годин тому

    Naku. 25. Kita ohidi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 9 годин тому

      చాలా సంతోషం ఉంది ప్రతి ఒక్కరికి ఈ విధంగా దిగుబడి వస్తే రైతు కచ్చితంగా ఆనందం గా ఉండగలడు

  • @koteshwaraojanapati2238
    @koteshwaraojanapati2238 20 годин тому

    Super anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 9 годин тому

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @koteshwaraojanapati2238
    @koteshwaraojanapati2238 20 годин тому

    Super

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 9 годин тому

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @Sathaiah-Bachanaboina
    @Sathaiah-Bachanaboina 21 годину тому

    ఇప్పుడు ఏం పంట వెయ్యాలి అని మీకే కాల్ చేద్దామని అనుకున్నాను.. కరెక్ట్ టైం లో వీడియో అప్ లోడ్ చేశారు.. ధన్యవాదాలు అన్నగారు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 9 годин тому

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి

  • @venugopalreddychennu8280
    @venugopalreddychennu8280 21 годину тому

    Very useful information brother

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 9 годин тому

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి నేను చేసిన ప్రయత్నానికి మీ సహకారం అందించండి

  • @vinnuvinod1285
    @vinnuvinod1285 21 годину тому

    సఫల గోల్డ్ ఎక్కడ దొరుకుతుంది

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 9 годин тому

      వీడియోలో కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయండి బ్రదర్ మీకు పంపిస్తారు అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలియజేస్తాను అలాగే మీ యొక్క నేల ఫొటోస్ నా టీం కి సెండ్ చేసినట్లయితే దానికి వాడుకోవాల్సిన యాజమాన్యం పద్ధతులు కూడా తెలియజేస్తారు అలాగే వీడియో షేర్ చేయండి మేము చేసే ప్రయత్నంలో మీరు భాగస్వాములు ఇవ్వండి

  • @SameerPayam
    @SameerPayam 22 години тому

    Good msg brother

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 9 годин тому

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @SiliveruRamakrishna-q7t
    @SiliveruRamakrishna-q7t День тому

    అన్న మాభూమి కి వాటర్ తక్కువ పెసర ఎలావుంటుంది

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 23 години тому

      వేసుకోండి అన్న బాగానే ఉంటుంది మధిర వెరైటీస్ చేసుకోండి

  • @banjaravillagequeen1620
    @banjaravillagequeen1620 День тому

    Hi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 9 годин тому

      హాయ్ అన్న వీడియో షేర్ చేయండి అన్నా

  • @prasadmotepalli8563
    @prasadmotepalli8563 День тому

    కొబ్బరి తోటలో వేసుకోవడానికి మంచి పంట తెలియజేయండి సార్. కొబ్బరి తోట వయసు 20 ఇయర్స్.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 23 години тому

      వేరుశనగ పెసర వేసుకోండి పుచ్చకాయ కూడా బాగానే ఉంటుంది

    • @PatabhinagarajuNagaraju
      @PatabhinagarajuNagaraju 4 години тому

      Paschi merapakaya. Mirchi. Manchi laabalu unttyi

  • @eppavenkatesh750
    @eppavenkatesh750 День тому

    Kabeji veyocha

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 9 годин тому

      మీ యొక్క ప్రాంతం ఏంటన్న

    • @eppavenkatesh750
      @eppavenkatesh750 5 годин тому

      @@yuvaraithu6244 gajwel dhaggara brother

  • @djkranthi33
    @djkranthi33 День тому

    Mango tree lo Vada vacha anna.

  • @puppalakishore
    @puppalakishore День тому

    మినుముల పంట కీ వాడవచ్చు సార్

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 23 години тому

      Haa వాడుకోవచ్చు అన్న

  • @puppalakishore
    @puppalakishore День тому

    7

  • @puppalakishore
    @puppalakishore День тому

    Black grammar ki vadavachha sir

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 9 годин тому

      వాడుకోవచ్చు అన్న

  • @banjaravillagequeen1620
    @banjaravillagequeen1620 День тому

    Hi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 9 годин тому

      థాంక్యూ సో మచ్ అన్న

  • @abbireddysrinivasreddy5244
    @abbireddysrinivasreddy5244 День тому

    Useful video Anna Garu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 9 годин тому

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @khasimpasha2539
    @khasimpasha2539 День тому

    Anna mirapa panta lo plant buster and multi min and flower booster okkasari spray cheyavacha

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 День тому

      ఆ స్ప్రే చేసుకోవచ్చు అన్న దీనికి లాన్సర్ గోల్డ్ గాని రాకెట్ కానీ కీఫన్ కానీ కలుపుకొని స్ప్రే చేసుకుంటే దోమ పెను వంక కూడా కంట్రోల్ అవుతుంది

  • @vinaygoudgandasiri489
    @vinaygoudgandasiri489 2 дні тому

    Nalli undhi anna and Mirchi growth ravattam ledhu... growthing koraku best cheppu anna.. organic & bio ayyina sprey cheyyali anukunttunna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 День тому

      ఒకసారి నీ మొక్కల ఫొటోస్ వాట్స్అప్ చెయ్ అన్న దాన్ని చూసి దాని అవసరాన్ని బట్టి వాడుకుందాం

  • @krishnaeluri7344
    @krishnaeluri7344 2 дні тому

    Hai bro, ssp granuals pantakaalam 30 days tharvatha vadochha maize lo

  • @ravihmwssb1797
    @ravihmwssb1797 2 дні тому

    Hi anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 День тому

      హాయ్ అన్న వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @MalikarjunaK-m7p
    @MalikarjunaK-m7p 2 дні тому

    Hai sar WhatsApp number sar

  • @chimatathirumal3166
    @chimatathirumal3166 2 дні тому

    Cost anta bro 1 liter

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 дні тому

      వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్న

  • @Kiranitself
    @Kiranitself 2 дні тому

    ఆయిల్ famaing బెస్ట్ bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 дні тому

      ఓకే బ్రదర్ వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @Kiranitself
    @Kiranitself 2 дні тому

    ఆయిల్ జూంకు బ్రోను వొంటడే bro క్లారిటీయె me

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 дні тому

      అర్థం కాలేదు బ్రదర్

  • @Khasireddyv
    @Khasireddyv 2 дні тому

    LP L llp😊

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 дні тому

      మీ కామెంట్ నాకు అర్థం కాలేదు బ్రదర్ వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @subramanyampokathota314
    @subramanyampokathota314 2 дні тому

    సూపర్ అన్న బాగా చెప్పారు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 дні тому

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @shirishajakkarthi2320
    @shirishajakkarthi2320 2 дні тому

    Anna madi nalgonda jilla Chandur mandalam Kasthala village Summer loTamata pandinchali anukuntunna Meru menejment estara anna Madi erra nela

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 дні тому

      అన్నా మనకు చండూరు మండలంలో చాలామంది ఉన్నారు. మీరు ఆ వీడియోలో కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయండి మీకు టోటల్ వాళ్లని పరిచయం చేస్తాను కలిసి చేసుకోండి

  • @PADMAREDDY9107
    @PADMAREDDY9107 2 дні тому

    Valuable information anna🎉

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 дні тому

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @chirujain2228
    @chirujain2228 2 дні тому

    Hai anna best water milon seed in red soil

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 дні тому

      మీ యొక్క నేల రకం అలాగే మీ యొక్క ఏరియా అందులో ఉన్న నెంబర్ కి వాట్సప్ చేయండి

  • @lingareddymusku7174
    @lingareddymusku7174 2 дні тому

    Hi bro naku seaweed extract & humic acid kavali available vunda

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 дні тому

      9291576305 కాల్ చేయండి అన్న

  • @sathishbayya9357
    @sathishbayya9357 2 дні тому

    Good information bro

  • @selvamani4326
    @selvamani4326 2 дні тому

    calcium nitrete guruinchi cheppledu, potassh gurunch cheppaludu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 дні тому

      వీటిని అవసరానికి తగ్గట్టుగా వాడుకోవాలి మీరు సాయి యొక్క బయోడైవర్సిటీ బాగున్నప్పుడు ఇవేవీ అవసరం లేదు. మీరు పూర్తి మేనేజ్మెంట్ ని ఫాలో అవ్వండి కచ్చితంగా మీకు అర్థం అవుతుంది

  • @madhusake18
    @madhusake18 3 дні тому

    Anna veru sanga ki use cheyocha?

  • @nagarajuyesuri8245
    @nagarajuyesuri8245 3 дні тому

    Pogaku ku vada vaccha

    • @nagarajuyesuri8245
      @nagarajuyesuri8245 3 дні тому

      Pantaku

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 3 дні тому

      ఆ వాడుకోవచ్చు అన్న పొగాకు గురించి పూర్తి వీడియో ఉంటుంది చూడండి

  • @officeofficial6433
    @officeofficial6433 3 дні тому

    Anna mirapalo kommakulludu,kayakulludu,ki fungicide em spray cheyali Rain 🌧️ paduthundi 2 days nundi Thota ki em spray cheyali

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 3 дні тому

      బ్రదర్ ఒకసారి ఆ వీడియోలో ఉన్న నెంబర్ కి మొక్కలు ఫొటోస్ పెట్టండి అది కొమ్మ కుళ్ళు నా లేదంటే కొమ్మ ఎండు తెగులునా చూద్దాం

    • @officeofficial6433
      @officeofficial6433 3 дні тому

      Anna varsham padthundi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 3 дні тому

      అంటే ముందు జాగ్రత్తగా రాకుండా నా

    • @officeofficial6433
      @officeofficial6433 3 дні тому

      Avunu anna Anna already konni mirapa chetlaku komma kulludu undi Manchu Fog 🌫️ 🌁 ki Malli ee varsham ki Inka ekkuva avthundhi kadha anna

    • @officeofficial6433
      @officeofficial6433 3 дні тому

      Anna osa+ custord oil+monocrotophous+sugar+fungicide spray cheyali anukunutunna anna

  • @SASIDHARChinnam
    @SASIDHARChinnam 3 дні тому

    Hai

  • @bandarupalliseetaiah2558
    @bandarupalliseetaiah2558 3 дні тому

    Good information use paddy farmers

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 3 дні тому

      థాంక్యూ సో మచ్ బ్రదర్ దయచేసి ఇలాంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ రైతులకు చేరే విధంగా షేర్ చేయండి

  • @eppavenkatesh750
    @eppavenkatesh750 3 дні тому

    Varikoyyalu thagalabettinamu Natucesepudu emi veyali anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 3 дні тому

      నేల యొక్క రకాన్ని బట్టి ఫర్టిలైజర్ వేసుకోండి మీరు తక్కువ కాస్ట్ లో ఫర్టిలైజర్ ఏదైనా వేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కొంతమంది కార్బన్ ఉంది కాబట్టి

  • @snrreddy4378
    @snrreddy4378 3 дні тому

    Valuable information

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 3 дні тому

      థాంక్యూ సో మచ్ అన్నా మీరు కూడా వీడియో షేర్ చేయండి

  • @RameshP-d8d
    @RameshP-d8d 3 дні тому

    Good information brother

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 3 дні тому

      థాంక్యూ బ్రదర్ కచ్చితంగా వీడియో షేర్ చేయండి