మిరప సాగు చేస్తున్నారా అయితే ఈ వీడియో మీ కోసమే..

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ •

  • @p.venkateshamp.v2758
    @p.venkateshamp.v2758 13 днів тому +2

    అన్నా మేము బోరాన్ ను 10 రోజుల వ్యవధి లో రెండు సార్లు కొట్టాము మరల కొట్ట వచ్చున

    • @shivaagriculture1987
      @shivaagriculture1987 13 днів тому

      10-15days ki okasari చాలు, 10days lo rendu sarlu avasaram ledu sir

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  12 днів тому

      కేవలం బోరాన్ వల్లే పూత రావడం అనేది అసాధ్యం. బోరాన్ అనేది కేవలం మొక్కలు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లాంటిది ఇది మొక్కల్లో పోషకాల ట్రాన్స్పోర్టేషన్ లో రూటింగా ఉపయోగపడుతుంది ఇది మనవిచ్చే ఫార్ములా ఫోర్ లాంటి అన్ని రకాల మైక్రో న్యూట్రియంట్లించి అందుతుంది కాబట్టి దీనికంటే అన్నిటి కాంబినేషన్స్ వాడుకోండి

  • @bodabalaji4871
    @bodabalaji4871 12 днів тому

    1 acr ki entha coconut oil spray cheyali

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  12 днів тому

      ఆఫ్ లీటర్ వాడుకోండి

  • @sambaiahgoli4446
    @sambaiahgoli4446 13 днів тому +1

    Seed name?

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  12 днів тому

      త్రిమూర్తి సీడ్స్ 489

  • @vinodg8683
    @vinodg8683 13 днів тому

    A oil anna adi use chesundi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  12 днів тому

      ఆ వీడియోలో చెప్పారు కదా అన్న ఒకసారి వీడియో పూర్తిగా చూడండి అన్ని రకాల ఆయిల్స్ వాడారు. అలాగే తో రైతుకు వీడియోస్ షేర్ చేయండి

  • @p.venkateshamp.v2758
    @p.venkateshamp.v2758 13 днів тому +2

    ఎమ్మెల్సీ ఫైర్ ఎక్కడ దొరుకుతాయి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  12 днів тому

      ఆ వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి బ్రదర్

  • @agriculturefarmervamshikris964
    @agriculturefarmervamshikris964 7 днів тому

    నూనెలు అంటేయ్ kiranam shop lo dorikedha

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 днів тому

      కాదు మిల్లులలో దొరుకుతుంది చూడండి అది

  • @GopiKrishna-sh9wv
    @GopiKrishna-sh9wv 13 днів тому

    Consultancy ante emyna fees untundaa.. unte entha charge chestaru..

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  12 днів тому

      ఫీజ్ అనేది ఏమీ లేదు అన్న కాకపోతే కచ్చితంగా మనం చెప్పిన మేనేజ్మెంట్ లోనే చేసుకోవాలి. వారి యొక్క రిజల్ట్ తోటి రైతుతో షేర్ చేసుకోవాలి

  • @banjaravillagequeen1620
    @banjaravillagequeen1620 13 днів тому

    Hi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  12 днів тому

      హాయ్ బ్రో థాంక్యూ అండ్ షేర్ చేయండి

  • @SiliveruRamakrishna-q7t
    @SiliveruRamakrishna-q7t 13 днів тому

    అవిల్స్❤💯👍🥊

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  12 днів тому

      థాంక్యూ సో మచ్ రామకృష్ణ అన్న షేర్ చేయండి సపోర్ట్ చేయండి