మీరపలో ఈ మందులు వాడుతున్నారా? అయితే జాగ్రత్త😳

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 91

  • @durgaraopasupuleti5048
    @durgaraopasupuleti5048 9 днів тому +2

    అన్న మీరు చెప్పినట్టే ఫాలో అవుతున్న తోట సూపర్ గా ఉంది

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому +1

      అన్నా మీరు కచ్చితంగా మీ తోటి రైతులతో ఈ విషయాన్ని పంచుకోండి పక్కవారికి తెలిసేలాగా దయచేసి మన ఛానల్ గురించి తెలియజేయండి కనీసం మీ వంతుగా ఒక పదిమంది నాయన మన కమ్యూనిటీలో జాయిన్ చేయించండి

  • @durgaraopasupuleti5048
    @durgaraopasupuleti5048 9 днів тому +2

    సూపర్ ఇన్ఫర్మేషన్ బ్రదర్

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому

      థాంక్యూ బ్రదర్ కచ్చితంగా వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @ravihmwssb1797
    @ravihmwssb1797 9 днів тому +3

    గుడ్ ఇన్ఫర్మేషన్ అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому

      Tq and share చెయ్యండి అన్న

  • @Srivaanisarees
    @Srivaanisarees 9 днів тому +2

    Good information Ravi gaatu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому

      థాంక్యూ బ్రదర్ వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @Kiranitself
    @Kiranitself 2 дні тому

    ఆయిల్ famaing బెస్ట్ bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 дні тому

      ఓకే బ్రదర్ వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @sathishbayya9357
    @sathishbayya9357 2 дні тому

    Good information bro

  • @anjinanigamingff2697
    @anjinanigamingff2697 9 днів тому +3

    Supar anna❤

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому

      థాంక్యూ బ్రదర్ వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @goguthirupathirao5250
    @goguthirupathirao5250 8 днів тому +2

    Super bro🔥🔥👍🏽👍🏽

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 днів тому

      Tq అండ్ షేర్ చేయండి అన్నా

  • @R25725
    @R25725 9 днів тому +2

    Good suggestion

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому

      థాంక్యూ బ్రదర్ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కచ్చితంగా వీడియోస్ షేర్ చేయండి మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్లో శాస్త్రీయ వివరణ ప్లే లిస్ట్ చూడండి

  • @GopiKrishna-sh9wv
    @GopiKrishna-sh9wv 9 днів тому +1

    Very good information brother

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому +1

      Tq soo much anna and share చెయ్యండి అన్న

    • @GopiKrishna-sh9wv
      @GopiKrishna-sh9wv 9 днів тому

      @@yuvaraithu6244 ok brother.. small doubt boron zinc iron mag separate ga spray cheyyali anukuntunnam dantlo OSA kalipi spray cheyyocha ...

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому +1

      బోరన్ తో కలిపేటప్పుడు చూసి కలపండి

    • @GopiKrishna-sh9wv
      @GopiKrishna-sh9wv 8 днів тому

      Thank you 😊😊​@@yuvaraithu6244

  • @shaikhymadshaikhymad848
    @shaikhymadshaikhymad848 9 днів тому

    Nice bro💐💐💐

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 днів тому

      Tq అండ్ షేర్ చేయండి అన్నా

  • @krishnaeluri7344
    @krishnaeluri7344 9 днів тому +1

    Osa dabba seal thisina vaaram tharvatha adhi gel laaga maruthundi
    Andhuke nozzle ki addu paduthundi
    Osa 1 acre dose entha
    Alage seal theesaka nilva vuntundha

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому

      ఒకసారి ఆ వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మీకు పూర్తి వివరణ చెబుతారు అలాగే మీరు ఎక్కడ తీసుకుంది కూడా తెలియజేయండి మీరు వాడే బ్రాండ్ కాల్ చేసి మాట్లాడండ

  • @RameshBoda-i2x
    @RameshBoda-i2x 9 днів тому

    Super information

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేయండి మీరు షేర్ చేసి తోటీ రైతులకు సపోర్ట్ చేయండి.

  • @bhagyarajugarapati2500
    @bhagyarajugarapati2500 9 днів тому +1

    Super bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому

      Tq సో మచ్ అన్న అండ్ విడియో షేర్ చేయండి అన్నా

  • @peddagollarajesh9937
    @peddagollarajesh9937 9 днів тому +1

    100%correct

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому

      థాంక్యూ బ్రదర్ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కచ్చితంగా శాస్త్రీయ వివరణ ప్లే లిస్ట్ చూడండి అలాగే ప్రతి వీడియో కచ్చితంగా పక్క రైతుకు షేర్ చేయండి

  • @gugulothusrinu1720
    @gugulothusrinu1720 9 днів тому +1

    Anna mono and pegasis kalapacha anna

  • @vinaygoudgandasiri489
    @vinaygoudgandasiri489 2 дні тому

    Nalli undhi anna and Mirchi growth ravattam ledhu... growthing koraku best cheppu anna.. organic & bio ayyina sprey cheyyali anukunttunna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  День тому

      ఒకసారి నీ మొక్కల ఫొటోస్ వాట్స్అప్ చెయ్ అన్న దాన్ని చూసి దాని అవసరాన్ని బట్టి వాడుకుందాం

  • @rajuyadav1668
    @rajuyadav1668 8 днів тому

    Anna mono lancer gold and sugar combination lo any fungucide వాడొచ్చా

  • @indiansrinivas7994
    @indiansrinivas7994 8 днів тому +1

    Oil water ala mix avutundii

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 днів тому

      ఎమ్మెల్సీ ఫైర్ కలుపుకోవాలి

  • @RamkiDeevena
    @RamkiDeevena 4 дні тому

    Expouns cizemit kotta taravat emi spry cheyyli

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  4 дні тому

      @@RamkiDeevena problam em undi

    • @RamkiDeevena
      @RamkiDeevena 4 дні тому

      @yuvaraithu6244 chigiru madipotundi tamarapurugu

  • @dasarikishorebabudasarikis4617
    @dasarikishorebabudasarikis4617 9 днів тому +1

    Kiranajanya swomyoga kryea ku mandulu 2 cheppu bro 😢

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому

      ఆ వీడియోలో నా నెంబర్కు కాల్ చేయండి అన్నా మీ యొక్క మొక్క ఫొటోస్ పెట్టండి అలాగే మీ వాతావరణం ఏ విధంగా ఉందో తెలియజేయండి పూర్తి సొల్యూషన్ మీకు తెలియజేస్తారు

  • @mounikavelpuri8697
    @mounikavelpuri8697 4 дні тому

    Anna madi pushpa2 seeds vesam anna ganupu baga vedam vastundi emi cheyali cheppu anna para kapu vasthundi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  4 дні тому

      ఒకసారి మొక్కల ఫొటోస్ వాట్సప్ చేయండి అన్నా

  • @narrareddy1979
    @narrareddy1979 5 днів тому

    Lancergold మోనో, షుగర్ తో పాటు osa వాడచ్చా

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 днів тому

      సపరేట్ గా వాడుకోండి అన్న

  • @Eranna_thimmapuram
    @Eranna_thimmapuram 9 днів тому +5

    అముద నూనె ఏకర దోసె చెప్పు అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому +1

      ఎకరాకి అర లీటర్ వాడుకోండి

    • @Eranna_thimmapuram
      @Eranna_thimmapuram 9 днів тому +1

      @@yuvaraithu6244 tq so much Anna,,❤️

  • @villageboy716
    @villageboy716 4 дні тому

    Simodis okkate Pani chestundi bro.meru cheppinavi emi Pani cheyyavu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  4 дні тому

      వాతావరణం బా లేకుంటే అది కూడా పనిచేయదు అన్న ముందు మొక్కకు అయిన సమస్యలు తెలుసుకుంటే ఏమన్న పనిచేస్తుంది

  • @bogemnagaraju19
    @bogemnagaraju19 9 днів тому

    Anna nenu mono and bellam vesi kottenu next emi spay cheyyamantaru anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому

      9291576305 ఈ నెంబర్ కి కాల్ చెయ్ అన్న

  • @skrafi8239
    @skrafi8239 9 днів тому

    Panchdara 2 acer antha spring chasukovachu bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 днів тому

      లీటర్ నీటికి 5 ఎంఎల్ అన్న

  • @harikrishnavalluri2979
    @harikrishnavalluri2979 8 днів тому

    Bro plant immunity system increase cheyataniki cheppu bro

  • @madhusekharchatla6783
    @madhusekharchatla6783 9 днів тому

    ఆముదం నూనె 10 ltrs నీటికి ఎంత ml కలుపుకోవాలి?

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 днів тому

      50 ml Inka emaina doughts ఉంటే విడియో చివరలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా అలాగే చానల్ ను షేర్ చేయండి అన్నా

  • @Kiranitself
    @Kiranitself 2 дні тому

    ఆయిల్ జూంకు బ్రోను వొంటడే bro క్లారిటీయె me

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 дні тому

      అర్థం కాలేదు బ్రదర్

  • @NagendraPujari-s3e
    @NagendraPujari-s3e 9 днів тому +2

    Oca mix with chemicals

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому

      ఓ ఎస్ ఏ అనేది కేవలం ఒక న్యూట్రిన్ ఇది కెమికల్స్ తో ఖచ్చితంగా కలుస్తుంది అయితే కొన్ని జీవన ఎరువులతో కలిపేటప్పుడు కొన్ని రకాల కంపెనీలకు చెందిన ఓ ఎస్ ఏ లో ఆల్కహాల్ కలుస్తుంది దానివల్ల బ్యాక్టీరియా చనిపోయే ప్రమాదం ఉంటుంది

  • @SivaramakrishnaV-i4d
    @SivaramakrishnaV-i4d 4 дні тому +1

    Osa ante

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  4 дні тому

      ఆర్తో సిలిసిక్ యాసిడ్ మన ఛానల్లో శాస్త్రీయ వివరణ పే లిస్టులో దాని గురించి సపరేట్ వీడియోస్ ఉంటాయి చూడండి

  • @harikrishnavalluri2979
    @harikrishnavalluri2979 8 днів тому

    Calcium ni paina spray cheyyachu aa

  • @ramuyadav8298
    @ramuyadav8298 9 днів тому +1

    🤝🤝

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому

      Tq అండ్ వీడియో షేర్ చేయండి అన్నా

  • @sumanbadvath2583
    @sumanbadvath2583 7 днів тому

    Pakkan mandula photo peytandi bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 днів тому

      మందు డబ్బా ఫోటో వల్ల ఏమీ రాదు అన్న పేరు తెలుసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఒకే పేరుతో వేర్వేరు కంపెనీలలో ఉంటాయి

  • @SiliveruRamakrishna-q7t
    @SiliveruRamakrishna-q7t 9 днів тому

    మీరు చెప్పిన వీదానం బాగుంది కానీ పక్కన ముందు లు ఫోటోస్ వచ్చె విధంగా చెయండి

  • @banjaravillagequeen1620
    @banjaravillagequeen1620 9 днів тому +2

    Hi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому

      Tq అన్న అండ్ షేర్ చేయండి అన్నా

  • @prasannamaguluri
    @prasannamaguluri 7 днів тому

    O s a ante enti anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 днів тому

      Osa అంటే ఒక పోషకం లాంటిది. దీని గురించి నేను పూర్తి వివరణ మన ఛానల్లో శాస్త్రీయ వివరణ ప్లే లిస్ట్ లో ఉంటుంది చూడండి అలాగే కచ్చితంగా వీడియోస్ షేర్ చేయండి

  • @thummalasuresh6216
    @thummalasuresh6216 9 днів тому +2

    O s a వాటర్లో కలవడం లేదు nazzil కి అడ్డు పడుతుంది

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому

      Osa ఎందుకు తడుతుంది అన్న ఇది 100% వాటర్ సాలబుల్ మీరు ఇందులో ఏదైనా కెమికల్ గా కలిపారా

  • @shaikshasha
    @shaikshasha 9 днів тому

    Safala gold??? Granular enti name

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому

      అర్థం కాలేదు బ్రదర్ వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మీరు చెప్పింది అర్థం కాలేదు. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన చానల్లో శాస్త్రీయ వివరణ ప్లే లిస్ట్ చూడండి ప్రతి వీడియో కచ్చితంగా షేర్ చేయండి

    • @shaikshasha
      @shaikshasha 9 днів тому

      @yuvaraithu6244 మీరు లాస్ట్ లో చెప్పిన కింద మందు పేరు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 днів тому

      సఫల గోల్డ్ గ్రానియల్స్

  • @srinivasulubandaru7068
    @srinivasulubandaru7068 6 днів тому

    Super bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 днів тому

      థాంక్యూ సో మచ్ అన్న థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్ దయచేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి