జీరో డిలీట్ పద్ధతిలో ఇప్పుడు నాటుకోవచ్చు అన్న ఎరువుల యాజమాన్యం దరిదాపుగా సమానంగా ఉంటుంది మన సఫల గోల్డ్ గ్రానిల్స్ మొక్క నాటిన వెంటనే చల్లుకోండి వీటిలో ఉండే జీవన ఎరువులు నేలను గుల్లబారుస్తాయి ఆ తర్వాత స్లరీ లాంటి ఎరువుల్ని వాడుకోండి ఇవి కూడా నేల గుల్ల భారీ దిగుబడి అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది వీటికి సంబంధించిన పూర్తి వివరాలు శాస్త్రీయ వివరణ యాజమాన్యం ప్లే లిస్టులో ఉన్నాయి చూడండి
ప్రజెంట్ ఇప్పుడు వేసుకుంటే దిగుబడి కొంచెం తక్కువగా వచ్చిన రేటు మాత్రం బాగా ఉంటుంది. మీరు మన తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్ లో మిరపయాజమాన్యం ప్లే లిస్టులో ఉన్న వీడియో చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే ఈ వీడియో షేర్ చేయండి
అన్న రబీ లో జీరో టిల్ ఏజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు గురించి వివరాలు తెలియజేయండి అన్న ఎరువుల యాజమాన్యం గురించి చెప్పండి అన్న
జీరో డిలీట్ పద్ధతిలో ఇప్పుడు నాటుకోవచ్చు అన్న ఎరువుల యాజమాన్యం దరిదాపుగా సమానంగా ఉంటుంది మన సఫల గోల్డ్ గ్రానిల్స్ మొక్క నాటిన వెంటనే చల్లుకోండి వీటిలో ఉండే జీవన ఎరువులు నేలను గుల్లబారుస్తాయి ఆ తర్వాత స్లరీ లాంటి ఎరువుల్ని వాడుకోండి ఇవి కూడా నేల గుల్ల భారీ దిగుబడి అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది వీటికి సంబంధించిన పూర్తి వివరాలు శాస్త్రీయ వివరణ యాజమాన్యం ప్లే లిస్టులో ఉన్నాయి చూడండి
Super bro correct time lo chesav
థాంక్యూ సో మచ్ బ్రదర్ వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి
Pachi mirchi epudu vesukunte manchi digubadi manchi retu vasthundi brother
ప్రజెంట్ ఇప్పుడు వేసుకుంటే దిగుబడి కొంచెం తక్కువగా వచ్చిన రేటు మాత్రం బాగా ఉంటుంది.
మీరు మన తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్ లో మిరపయాజమాన్యం ప్లే లిస్టులో ఉన్న వీడియో చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే ఈ వీడియో షేర్ చేయండి
OSA 1 acar ki atha ml vadali
లీటర్ నీటికి 1.5 ml వేసుకోండి అన్న
Hi
హాయ్ అన్న అండ్ థాంక్యూ సో మచ్ అన్న
Anna mirchi lo black thirps ki mono and sugar వాడొచ్చా వాడొచ్చు అంటే dosege చెప్పు అన్న
వాడుకోవచ్చు అన్న షుగర్ డోస్ వచ్చి లీటర్ నీటికి ఐదు గ్రాములు మోనో మరియు లాన్సర్ గోల్డ్ ఇవి మూడు గ్రాములు మరియు మూడు ఎంఎల్
అన్న పల్లి ఎ సీడ్ పెట్టుకుంటే అధిక దిగుబడి వస్తుంది అన్న
మన ఏరియాలో అయితే టీజీఎస్ 1619 బాగుంటుంది అన్న. అన్న వీడియోస్ షేర్ చేయండి మరింత మంది రైతులకు మన ఛానల్ చేరే విధంగా సపోర్ట్ చేయండి
Kandi సీడ్ name cheppanna
బిఎస్ఎన్ఆర్ అన్న
మీరు చెప్పిన ఈ కాంబినేషన్ 500 లీటర్లు కి ఎంత ఖర్చు అవుతుంది
Gentle man, flower boon, multivitamin etc
500 లీటర్ల నీటికి 2300 అవుతుంది
Anna ఏకారని 500rupes లెక్కన mandu pamputaava bro..?
ఆ వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి బ్రదర్. మీకు తక్కువ ధరలోనే మీ ఏరియాలో దొరికే మందులైన చెప్తారు