మిరపలో కొమ్మకుళ్ళు, కొమ్మ ఎండుతెగులు నివారణ

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 77

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Місяць тому +1

    Thanks for your great job

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому +1

      థాంక్యూ సో మచ్ అన్నా వీడియో షేర్ చేయండి అలాగే మేము చేసే ప్రయత్నం సపోర్ట్ చేయండి

  • @shaikjanimiya9724
    @shaikjanimiya9724 Місяць тому

    మంచి సమాచారం చెబుతున్నారు సమాధానం చెబుతున్నారు ధన్యవాదాలు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому +1

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @9642131302
    @9642131302 Місяць тому

    Good information Anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేయండి నేను చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి

  • @RangareddyNelaturi-t8y
    @RangareddyNelaturi-t8y Місяць тому

    Kommakullu ku e mandhu vadali cheppandi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      అన్నా వీడియోలు అంత క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒక్కసారి ఈ మొక్క ఫొటోస్ అక్కడ ఉన్న ఆ నెంబర్ కి వాట్సాప్ చేయండి వేరు వేరు కారణాల వల్ల ఒక మొక్కలు వస్తుంది ముందు మనకు వచ్చిన కారణాన్ని తెలుసుకొని మందులు వాడుకున్నట్లయితే తొందరగా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని శాస్త్రీయ వివరణ పేలిసి చూడండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది

  • @rajireddychinthalapally8823
    @rajireddychinthalapally8823 Місяць тому

    Super Anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @chinna-amma
    @chinna-amma Місяць тому

    Mokka perugudala ledhu nenu moka vesi 2months avuthundhi emcheyali chepu anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      9291576305 ఈ నెంబర్ కి మొక్కలు వాట్స్అప్ పెట్టి కాల్ చేయండి అన్నా

  • @BajidShaik-v1i
    @BajidShaik-v1i Місяць тому

    Thank you Anna manchi information icharu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      మీకు కూడా థాంక్యూ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @rameshreddy948
    @rameshreddy948 Місяць тому

    Thank you for your effort brother

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ సో మచ్ అన్నా ప్రతిఫలం రావాలి అంటే మీరు కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి అన్నా

  • @Rythu9799
    @Rythu9799 Місяць тому

    Anna miru cheppina Bobbra mandhu
    Vadenu,chala Baga pani chesindi
    Thanks

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ బ్రదర్. షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @chinnavenkatswarluvadlamud6049
    @chinnavenkatswarluvadlamud6049 Місяць тому

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో కచ్చితంగా షేర్ చేయండి పూర్తిగా చూడండి

  • @vinaykandela9337
    @vinaykandela9337 Місяць тому

    Sollu vaddu solution cheppu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      కారణం తెలుసుకోకుండా సొల్యూషన్ తెలుసుకుంటే నీ జీవితాంతం పక్క వాడి మీద ఆధార పడవలసిందే. జీవితంలో నేర్చుకోవాలంటే ముందు కారణం తెలుసుకోవాలి ఆ తర్వాత సొల్యూషన్ తెలుసుకోవాలి. మీకు కేవలం మందు డబ్బాల పేర్లు కావాలి అనుకుంటే ఈ ఛానల్ మీకు అవసరం లేదు. కేవలం మందు డబ్బాల పేర్లు చెప్పే చానలు చాలా ఉన్నాయి వెళ్లి చూడండి

  • @VenkateshMudhiraj9998
    @VenkateshMudhiraj9998 Місяць тому +1

    Super Anna
    చాలా బాగా వివరించారు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ వెంకటేష్ అన్న వీడియో షేర్ చేయండి అన్న ఈ ప్రయత్నానికి మీ సపోర్ట్ అందించండి అన్న

  • @srisailamyadav9740
    @srisailamyadav9740 Місяць тому

    కొమ్మ కుల్లుకు ఎ మందు వాడాలి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      అన్నా మీకు వచ్చిన ప్రాబ్లంని బట్టి ఆ వీడియోలో కంపేర్ చేసుకుని ఆ వీడియో చివర్లో చెప్పాను ఆ మందులు వాడుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ వీడియో చివర్లో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అలాగే వీడియో షేర్ చేయండి వీడియో చివర్లో వచ్చే శాస్త్రీయ వివరణ అనే ప్లే లిస్ట్ చూడండి

  • @villagefarmingr
    @villagefarmingr Місяць тому

    👍👍

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ రాజు వీడియో షేర్ చెయ్ సపోర్ట్ చెయ్

  • @kasiramthatikonda2019
    @kasiramthatikonda2019 Місяць тому

    good explanation

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому +1

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి మా ప్రయత్నానికి సపోర్ట్ చేయండి

  • @balakrishna4449
    @balakrishna4449 Місяць тому

    👌👍🙏💐🙏

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ సో మచ్ అన్న కచ్చితంగా వీడియో షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @lingampallymaheshyadavmahe3857
    @lingampallymaheshyadavmahe3857 Місяць тому

    Anna Meeru chaala Baga chepparu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి పక్క రైతులకు తెలియజేస్తుందని మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేస్తు ఉండండి

  • @malothramesh1472
    @malothramesh1472 Місяць тому

    Hai anna good information ramesh garla mahabubabad

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      Tq అండ్ షేర్ చేయండి అన్నా

  • @care1808
    @care1808 Місяць тому +1

    Anna meeru cheppindhi 100% correct....yevaru pattinchokoru anna anthey adhi...loss vachinappudu government venaka padathaaru....iam also a farmer andhkey chepthunaaa...thappugaaa ardham chesukokandi.... Manam maaruthey automatic gaaa Anni maaruthaayi...manam government meedha depend avvadam kaadhu, vallu mana meedha depend avvali...uchithaaa haamilu enni ichinaa waste oka raithuni baagucheste chaalu....i am graduate , and I want to become a farmer, proudly saying....😊

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      ఓకే బ్రదర్ మీలాంటి ఉత్సాహం ఉన్న రైతుని సక్సెస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాము ఈ ప్రయత్నాన్ని మీరు కూడా ఎంకరేజ్ చేయండి దానికి కచ్చితంగా వీడియోస్ షేర్ చేయండి మా ప్రయత్నానికి సపోర్ట్ చేయండి

  • @ChalamallaSrimannarayana
    @ChalamallaSrimannarayana Місяць тому

    Superbrono

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేసి మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి 100% షేర్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @janardhankusa5214
    @janardhankusa5214 Місяць тому

    అన్న ఎపుగా రావడానికి ఏమి వాడాలి

  • @care1808
    @care1808 Місяць тому +1

    Anna naaku organic lo total panta motham pandithaaa? Without chemicals

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      ప్రయత్నిస్తే ఈ భూమ్మీద ప్రతి పని సాధ్యమే అన్నా

  • @markamsudheer9212
    @markamsudheer9212 Місяць тому

    Wilt problem anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      ఒకసారి ఇందులోని సెకండ్ నెంబర్ కి వాట్సాప్ లో ఫొటోస్ పెట్టి సెకండ్ నెంబర్ కి కాల్ చేయండి అన్నా

  • @mallikarjunraomandalapu3493
    @mallikarjunraomandalapu3493 Місяць тому

    Independency strong chesthundi super quotation

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому +1

      థాంక్యూ బ్రదర్ వీడియో షేర్ చేయండి నేను చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి

  • @kondaiahkotika3927
    @kondaiahkotika3927 Місяць тому

    Anna.nanu.amisrar..ontime.natio.ontim.to.tacat.tonutrins.15daylo.3time.spray.chesina.ina.control..kaled.anna

  • @rameshangolla
    @rameshangolla Місяць тому

    Don't worry bro
    Carry on

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      ఓకే అన్నా థాంక్యూ సో మచ్ అన్నా. వీడియో షేర్ చేయండి మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి మేము కచ్చితంగా మీకోసం ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం

  • @maheshmotike3154
    @maheshmotike3154 Місяць тому

    Block thrips chala unnay avi purthiga povadaniki mandhu cheppu bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      20 ltr ట్యాంక్ కి 60g లెన్సర్ గోల్డ్ + 100g బెల్లం కలిపి స్ప్రే చేస్కోండి

    • @maheshmotike3154
      @maheshmotike3154 Місяць тому

      Pothaya anna

    • @maheshmotike3154
      @maheshmotike3154 Місяць тому

      Pothaya anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      Okasari వాడి చూడు బ్రదర్ మీరు చెప్పిన మందు కంటే కూడా బెటర్ గా పని చేస్తుంది

  • @bhukyakumar9555
    @bhukyakumar9555 Місяць тому

    Ala prepare cheyyali anna basilus and trichoderma

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      వీడియో చివర్లో నెంబర్ ఉంటుంది అందులో సెకండ్ నెంబర్ కి కాల్ చేయండి అన్నా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే వీడియో షేర్ చేయండి ఈ వీడియో చివర్లో శాస్త్రీయ వివరణ అనే ప్లే లిస్ట్ వస్తుంది. అందులో ఉన్న వీడియోస్ చూడండి

  • @RajeshKeloth-n1r
    @RajeshKeloth-n1r Місяць тому

    Anna will wood valladhi wiltez kotta, cabrio top kotta, custodia kotta komma kulludu ku thaggatle anna nadhi paper thota

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      ఒక మనిషికి ఆహారం దొరక్క బక్క చిక్కిపోయాడు తనకు తినడానికి ఆహారం లేకపోవడం వల్ల శక్తి లేక నీరసించి పోయాడు ఆయనకు జ్వరం టాబ్లెట్ వేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఆహారం పెట్టాలి మొక్క కూడా అంతే...
      ముందు దానికి ఆహారం పెట్టి ఆ తర్వాత మందు వేయాలి అన్న. వీడియోలో చెప్పాను కదా క్యాల్షియం లేకపోవడం వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది సాయిల్ అప్లికేషన్ లో క్యాల్షియం ఇవ్వండి

  • @bodigeraju814
    @bodigeraju814 Місяць тому

    OSA మీరు చెప్పెనా manddulu స్ప్రే chesukovassa

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      Osa ఫంగిసైడ్స్ తో వాడుకోకపోవడమే మంచిది. ఫంగిసైడ్స్ స్ప్రే చేసుకున్న తర్వాత దాన్ని వాడుకోండి

    • @bodigeraju814
      @bodigeraju814 Місяць тому

      @yuvaraithu6244 థాంక్స్

  • @somusomu3856
    @somusomu3856 Місяць тому

    Anna biological use chesinappudu adi systamatic ga Pani cheyyadu kada anna

    • @somusomu3856
      @somusomu3856 Місяць тому

      Only contact ga matrame Pani chestundi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      ఇప్పుడు మనకు ఒక ఫంగస్ ఉంది అనుకున్నాం అది మొక్క అన్ని భాగాల్లోకి విస్తరిస్తుంది అంటే అది కేవలం కాంట్రాక్ట్ యాక్షన్ వల్ల మాత్రమే కాదు కదా ఎక్కడ రికార్డ్ అవ్వని అంతమాత్రాన దానికి సిస్టం యాక్షన్ లేదని ఎలా చెప్పగలం. ఇంకొకటి మనం ఇచ్చేది ఒక పారాసెట్ అంటే ఆల్రెడీ ఉన్న దాని మీద జీవించేది ఉదాహరణకు ఒక మొక్క పైన మనం స్ప్రే చేసినప్పుడు అక్కడ ఉన్న దోమ మీద ఇది పడినప్పుడు శరీరం మీద ఇది పెరుగుతుంది ఇది ఇంకో దోమ ని కలిసినప్పుడు దానికి కూడా వ్యాప్తి చెందుతుంది ఇలా ఒక జీవిని ఆధారంగా చేసుకొని లేదంటే ఒక పారాసెట్ ని ఆధారంగా చేసుకుని వృద్ధి చెందుతుంది వ్యాప్తి చెందుతుంది

    • @somusomu3856
      @somusomu3856 Місяць тому

      Super anna

  • @rachabantivenkateshwarlluy1676
    @rachabantivenkateshwarlluy1676 Місяць тому +3

    అన్న రైతులకు కావలసిన ప్రతి విషయం అర్థమయ్యేటట్లుగా చెప్పినందుకు ధన్యవాదాలు అన్న 🙏

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому +2

      థాంక్యూ సో మచ్ అన్న అలాగే విలువైన సమాచారం అన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ తోటి రైతులకు చేరే విధంగా షేర్ చేయండి వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి, మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి

  • @narrareddy1979
    @narrareddy1979 Місяць тому

    క్రాప్ సెట్టింగ్ రావాలంటే ప్లాంట్ బూస్టర్+ఫ్లవర్ బూస్టర్ వాడచ్చ, తెలుపండి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      అన్న మొదట ప్లాంట్ బూస్టర్ మరియు మల్టీమిన్ కలిపి వాడండి. అప్పటికి మీకు పూత సరిపోకపోతే ఫ్లవర్ బూస్టర్ వాడుకోండి

  • @khasimpasha2539
    @khasimpasha2539 Місяць тому +3

    Anna meru cheppedi correct 💯

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому +2

      థాంక్యూ సో మచ్ అన్నా నేను చేసే ఈ ప్రయత్నానికి సపోర్ట్ చేయండి షేర్ చేస్తూ ఉండండి పక్క రైతులకు తెలియజేస్తూ ఉండండి

    • @banjaravillagequeen1620
      @banjaravillagequeen1620 Місяць тому +1

      Hi❤❤❤

  • @VitroLifeScience
    @VitroLifeScience Місяць тому

    Mee mobile no plz

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      వీడియో ఎండ్లో ఉంటుంది చూడండి