సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు 🙏🏻 మెల్లగా ఈ గీతాన్ని కూడా ఆదరిస్తున్నందుకు, అభినందిస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. గతంలో మేము చేసిన గీతాలు ఎలా ఆదరించారో, అలానే ఈ గీతాన్ని కూడా ఆదరిస్తున్నందుకు, హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏻. మీ ప్రోత్సాహంతో, స్వామి వారి ఆశీస్సులతో గీతాలు విడుదల చేస్తూనే ఉంటాము. స్వామివారి సేవలో భాగంగా, సంగీతాభిషేకం 🙏🏻🙏🏻 అందరికీ కృతజ్ఞతలు 🙏🏻🙏🏻
శ్రీ శ్రీధర్ గారు వర్ధమాన గాయని పావని గారు కలియుగ దైవాన్ని గానామృత ఝరితో సేవించారు గీత రచయిత శ్రీ శ్రీధర్ గారికి గాయనీ మణి పావని గారికి శుభాశీఃపూర్వక శుభాకాంక్షలు,
Super very well trained 🎉 appreciate her for singing so well and appreciate our Sir for awesome guidance without which it is not possible to sing alone so well Cheers! ❤
సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు 🙏🏻
మెల్లగా ఈ గీతాన్ని కూడా ఆదరిస్తున్నందుకు, అభినందిస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. గతంలో మేము చేసిన గీతాలు ఎలా ఆదరించారో, అలానే ఈ గీతాన్ని కూడా ఆదరిస్తున్నందుకు, హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏻. మీ ప్రోత్సాహంతో, స్వామి వారి ఆశీస్సులతో గీతాలు విడుదల చేస్తూనే ఉంటాము.
స్వామివారి సేవలో భాగంగా, సంగీతాభిషేకం 🙏🏻🙏🏻
అందరికీ కృతజ్ఞతలు 🙏🏻🙏🏻
అద్భుతం గురువుగారు ❤
ధన్యవాదాలు💐
Super Sir👌 Lyrics Chala bagunnayi🎉
💐💐
చక్కని కీర్తన, చక్కని గాత్రం, సంగీతం 💐💐💐
చాలా ధన్యవాదాలు💐💐
పల్లవి :
సద్గుణ ధాముడవు
సత్య స్వరూపుడవు
సకల పాలకుడవు
సంపూర్ణ వరదుడవు
...// సద్గుణ //
చరణం 1)
శేషాచలవన నారాయణుడవు
శ్రీహరి స్మరణ పారాయణుడవు
అలరారే అలంకార ప్రియుడవు
దరిచేరే దీన బాంధవుడవు
// సద్గుణ.. //
చరణం 2)
సుమనోహర
సుందరకారుడవు
సుజనలోక ప్రియ నాయకుడవు
అలమేల్మంగ హృదయాంతరంగుడవు
శృతిలయ నిలయ తరంగుడవు
// సద్గుణ.. //
చరణం 3)
నిత్య కళ్యాణ నవీన వరుడవు
నృత్య గీతా ఆనందలోలుడవు
అల శిఖరానా స్థిరవాసుడవు
సర్వ విశిష్ట
సర్వోత్తముడవు
// సద్గుణ..//
మిత్రులందరికీ నమస్కారం
ఇంతకుముందు మేము చేసిన పాటలు ఎలా ఆదరించారో..
ఈ గీతాన్ని అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను🙏
ఓం నమో వేంకటేశాయ !
Suuuuper 🙏
Thank you so much💐
తమ్ముడు నీ పాట చాలా చాలా బాగుంది. ఇలాగే నీ కలంలో మరెన్నో గానాలు వెల్లువారాలి. పాడిన వారికి నా శుభ్యభాకాంక్షలు. మంచి గాత్రం ఆవిడది.
అక్క చాలా సంతోషం ధన్యవాదాలు 💐💐 నీ ఆశీర్వచనాలతో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. 🙏🙏
అక్క చాలా సంతోషం ధన్యవాదాలు 💐💐 నీ ఆశీర్వచనాలతో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. 🙏🙏
శ్రీ శ్రీధర్ గారు వర్ధమాన గాయని పావని గారు కలియుగ దైవాన్ని గానామృత ఝరితో సేవించారు గీత రచయిత శ్రీ శ్రీధర్ గారికి గాయనీ మణి పావని గారికి శుభాశీఃపూర్వక శుభాకాంక్షలు,
గురువు గారికి నమస్కారాలు 🙏🏻
మీ ఆశీర్వచనాలు ఎప్పుడూ మాకు ఓ ప్రత్యేకం.
చాల బాగుంది పాట. చాల బాగా పాడారు అండీ.💐👌👌👌👌💐
ధన్యవాదాలు 💐💐💐
ధన్యవాదాలు 💐💐💐
Super sir 👌🙏🏻
TQ💐💐💐
🙏పాట అద్భుతం గురువుగారు💐👌👌👌👌👌
ధన్యవాదాలు💐💐💐
చాలా బాగుంది మాస్టర్. అభినందనలు టీం అందరికీ. జై శ్రీమన్నరాయణ
ధన్యవాదాలు శిష్యా 💐💐
అందరికీ ధన్యవాదములు 💐💐💐💐🌹
పాట చాలా అద్భుతంగా ఉంది sir. మీరు ఇలాంటి పాటలు మరెన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ధన్యవాదములు
కేక సార్ సాంగ్ ❤❤❤
Tq🌹🌹💐
పాట చాలా బావుంది సార్ 👌👌
TQ maa💐
పాట చాలా బావుంది
ధన్యవాదములు
Congratulations and Thank you so much guru garu. As always, the song is so good guru garu. Singer Pavani Madam sang it really well. 🙌😇
Thank you charan
God bless you
Namaskaram sir 🙏
Chala chala bagudi song andi
Thank you so much 💐💐💐
God bless you
Super
ధన్యవాదాలు💐💐💐
Nice song
Thank you 💐💐💐
పాట చాలా బావుంది అండి
Tq so much for your compliment
Gurujee..
Chala bavundi sahityam sangeetham.
Thank you 💐💐💐💐
Super very well trained 🎉
appreciate her for singing so well and appreciate our Sir for awesome guidance without which it is not possible to sing alone so well
Cheers! ❤
Tq so much my dear student.
పాట చాలా బాగుంది గురువు గారు, గాయకీ కూడా! మీకు, పాట పాడిన గాయని కి కూడా నా అభినందనలు!
చాలా సంతోషం💐💐 ధన్యవాదాలు🌹
Good composeing
Thank you andi💐💐🌹
Om Laxmi Venkateshwara
గోవిందా 💐
రాగం తాళం చెప్పండి అయ్యా
సవివరంగా అన్ని డిస్క్రిప్షన్ లో పెట్టాము
బృందావని సారంగి రాగం
చతురస్రతాళం