RAMA LACHIMI | LATEST FOLK SONG | BHANU NN | BANGULA BHAVANTHI LEDHULE | VARADHI PRODUCTIONS

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2024
  • WATCH : RAMA LACHIMI | LATEST FOLK SONG | BHANU NN | BANGULA BHAVANTHI LEDHULE | VARADHI PRODUCTIONS #songs
    Credits :
    -----------------
    CEO : SATTI REDDY,
    LYRICIST: BHANU NN,
    MUSIC DIRECTOR : MAHENDER SRIRAMULA
    SINGERS : NAGALAXMI, BHANU NN,
    CINEMATOGRAPHY - EDITING & DI : PAKKI GALAM,
    ASST CAMERA : NARENDER NAYNI,
    DRONE : RAJU GANGADHARA,
    CAST : SNEHA SHARMA, BHANU NN, SATTI REDDY,RAJU KK
    PRODUCTION : RAJU KK,
    POSTER DESIGNER : RADHAKRISHNA,
    SCREENPLAY - DIRECTOR : BHANU NN
    SPECIAL THANKS TO :
    RANGU LAKSHMAN GOUD,
    KOKKISA YELLAIAH GOUD,
    (THANGALLAPALLI)
    TECHNICAL SUPPORT :
    (SURESH PRODUCTIONS)
    SHEKAR ALLAKONDA & IMTHIYAZ AHMED,
    #RamaLachimi #RamaLachimiSong #BhanuNN #VaradhiProductions #FolkSongs #LatestFolkSongs2024 #FolkSongs2024 #trendingfolksong #newfolksongs2024 #villagefolksongs #RamaLachimiFolkSong
    #lovesong #melody #telugudjsongs #varadhisongs #singernagalaxmi #2024 #telanganafolksongs #lyrics #kallugudalsong #kallugudalusong #bangulabhavanthiledhulefolksong #bangulasong #bhavanthisong #bangulabavanthisong #baglabavanthiledule
    Watch More Videos :
    Ninnu Mechinonni 👉 • Ninnu Mechinonni | Lat...
    Subscribe : bit.ly/SBTunes
    RAMALACHIMI LYRICS ✍️😍
    పల్లవి !
    మేల్ :
    రంగు రంగు సీరలు
    రింగు రింగుల కురులు
    నీ అందామెవ్వరి పాలమ్మో రాయే రామలచ్చిమి
    నాదానివైతే బాగుండే పిల్లో రామలచ్చిమి
    ఫిమేల్ :
    ఏతూలెందుకు గొడుతవు
    జేబులు లెవ్వు గవ్వలు
    యేమి వెట్టి సాదుతవో ఓ, ఓ, ఓ సక్కగజెప్పు ఓ పిలగ
    సమ్మతమైతే వస్తరో సక్కగజెప్పు ఓ పిలగా
    చరణం 1
    మెల్ :
    కళ్ళు గుడాలేత్తనే
    కమ్మగ అండి పెడుతనే
    కట్టము రాకుండ సూత్తనే
    రాయే రామలచ్చిమి*
    నాదానివైతే బాగుండే పిల్లో రామలచ్చిమి
    ఫిమేల్ :
    సేతికి గాజులు దేత్తవా
    సెవులకు దుద్దులు వెడుతావా
    గట్లైతే జెప్పు ఓ పిలగో గమ్మున వత్త నీ దరికో
    గట్లైతే జెప్పు ఓ పిలగో గమ్మున వత్త నీ దరికో
    చరణం 2
    మేల్ :
    మట్టి గాజులు దెత్తనే
    అట్టిమాటలేవి సెప్పనే
    సుట్టమై చూసి రావమ్మో సక్కనైనా లచ్చమ్మ
    నాదానివైతే బాగుండే పిల్లో రామలచ్చిమి
    ఫిమేల్ :
    మెత్తని మాటలాపవో
    మత్తుల నన్ను దించకో
    అట్టిమాటలెందుకో పిలగో
    కట్టలేమన్నుంటే దే పిలగో
    అట్టిమాటలెందుకో పిలగో
    కట్టలేమన్నుంటే దే పిలగో
    చరణం 3
    మేల్ :
    గల్లు గల్లుమంటే గజ్జెలు
    జల్లు జల్లుమనే పానము
    పానం నీకే రాసిస్తా రాయే రామలచ్చిమి
    నాదానివైతే బాగుండే పిల్లో రామలచ్చిమి
    ఫిమేల్ :
    ఒత్తుకపోని మాటలు
    ఎత్తుకపోయే సూపులు
    బాగుందిలే యవ్వారం గింతదేవో బంగారం
    బాగుందిలే యవ్వారం గింతదేవో బంగారం
    చరణం 4
    మేల్ :
    బంగుల భవంతి లేదులే
    బంధువులంటే పానమే
    నీలో నన్ను చూసుకుంటా రాయే రామలచ్చిమి
    పానమోలే సాదుకుంటా రాయే రామలచ్చిమి
    ఫిమేల్ :
    మనసైతే మంచిగుందిలే
    గుణమైతే గొప్పగ నచ్చేనే
    భలమెందో సూపియ్యి ఓ పిలగో బంగారమోలే నడిసత్త
    భలమెందో సూపియ్యి ఓ పిలగో బంగారమోలే నడిసత్త
    ✍️@Bhanu_NN
    -----------------------------------------------------------------------------
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    ________________________________________________

КОМЕНТАРІ • 1 тис.

  • @rameshpaidi9561
    @rameshpaidi9561 5 місяців тому +1040

    బంగ్లా బవంతి లేదు లే బంధువులంటే పనమే నీలో నన్నుచూసుకుంటా రాయే రామలచ్మీ ఆణిముత్యాలు l లాంటి పధాలు

  • @hd_lyricalbeams
    @hd_lyricalbeams 4 місяці тому +1165

    Instagram lo reels chusi vachina vallu entha mandhi

  • @wonderboyscricketclub7348
    @wonderboyscricketclub7348 4 місяці тому +289

    ఇంస్టాగ్రామ్ లో రియల్ చూసి youtube లో ఫుల్ సాంగ్ చూసిన వాళ్లు ఎంతమంది ఉన్నారు

  • @upendarmattipally5609
    @upendarmattipally5609 4 місяці тому +167

    "మత్తుకు భానిస అవుతారు అనేది నిన్నటి మాట - పాటకు భానిస అవుతారు అన్నది నేటి మాట"🎧❤❤❤

  • @mr.naresh_official8711
    @mr.naresh_official8711 3 місяці тому +22

    ✍🏻✍🏻✍🏻పూర్తి పాట...💚🩷💚
    రంగు రంగులా చీరలు
    రింగ్ రింగులా కురులు
    నీ అందం ఎవ్వరి పలమ్మా
    రాయే రామ లచ్చిమి...
    నా దానివి అయితే బాగుండే
    పిల్లో రామ లచ్చిమి...
    యెతులు ఎందుకు కొడుతావో జేబులా లెవ్వు గవ్వలు
    ఏమి పెట్టి సాధుతావో
    సక్కగా చెప్పు ఓ పిల్లాగో
    సమ్మతం అయితే వస్తారో
    సక్కగా చెప్పు వో పిల్లగా.....
    కల్లు గుడాలు ఏత్తనే
    కమ్మగా అండి పెడుతానే
    కట్టాము రాకుండా సుత్తనే
    రాయే రామ లచ్చిమి
    నా దానివి అయితే బాగుండే
    పిల్లో రమా లచ్చిమీ....
    సెతికి గాజులు తెత్తావా
    చెవ్వులకు దుద్దులు పెడుతావా
    గట్లతే చెప్పు ఓ పిల్లాగో....
    గమ్మున వత్త నీ దారికో
    గట్లతే చెప్పు ఓ పిల్లాగో
    గమ్మున్నా వత్త నీ దారికో.....
    మట్టి గాజులు తెస్తానే
    వట్టి మాటలు లెమిసెప్పనే
    చుట్టమై చూసి రావమ్మో
    సక్కనైన లచ్చమ్మ
    నా దానీవి అయితే బాగుండే
    పిల్లో రామ లచ్చిమి....
    మెత్తని మాటలు ఆపవో
    మత్తుల నన్ను దించకూ
    అట్టి మాటలు ఎందుకు ఓ పిల్లాగో
    కట్టలు ఏ మన్నా ఉంటే తే పిల్లాగో
    అట్టి మాటలెందుకు ఓ పిలాగో
    కట్టలు ఏ మన్న ఉంటే తే పిల్లాగో ...
    గల్లు గల్లు మంటే గజ్జలు
    జల్లు జల్లు మనే పాణము
    ప్రాణం నీకు రాసిస్తా
    రాయే రామ లచ్చిమి
    నా దానివి అయితే బాగుండే
    పిల్లో రామ లచ్చిమి...
    ఒత్తుకా పోనీ మాటలు
    ఏత్తుక పోయే సూపులు
    బాగుంది లే ఎవ్వరం
    గింత తేవో బంగారం
    బాగుంది లే ఎవ్వరం
    గింత తెవో బంగారం.....
    బాంగుల భవంతి లేదులే బంధువులు అంటే ప్రాణమే
    నీలో నన్ను చూసుకుంటా
    రాయే రామ లచ్చిమి
    ప్రాణం మోలే సదుకుంట
    రాయే రామ లచ్చిమి...
    మనస్సు అయితే మంచిగుందిలే
    గుణం అయితే గొప్పగా నచ్చేనే
    బలమెందో సుపియ్యు
    ఓ పిల్లాగో బంగారములే నడిచివాస్తా
    బలం ఎందో సుపియ్యు ఓ పిల్లగొ బంగారములే నడిచివాస్తా...
    రైటర్ కి ధన్యవాదములు...🙏🙏

  • @rajuch1541
    @rajuch1541 4 місяці тому +60

    తాటి కల్లు తాగితే ఎంతటి కిక్కు ఎంత మెల్లగా వస్తదో
    ఈ పాట వింటుంటే అంత మంచి కిక్ అంత మెల్లగా వస్తుంది ❤

  • @srinivaspittala7843
    @srinivaspittala7843 4 місяці тому +69

    ఈ పాట వింటుంటే వాతావరణం పూర్తిగా మబ్బులతో నిండి వర్షం పడే ముందు ఆ చల్లటి గాలి వీస్తున్నపుడు మన ఎదకు కలిగే బావాలు ఎలా ఉంటవో ఈపాట కూడా మనస్సుకు హత్తుక్క పోతుందీ ..... ఈ పాట వింటూ నాకు నేనే మురిసిపోయిన ఈ పాట రచయిత సంగీతం సింగర్స్ ఆక్టర్స్ అందరికి ధన్యవాధములు మరియూ ఆల్ ది బెస్ట్....

  • @holdtighSadhguruperapalla
    @holdtighSadhguruperapalla 3 місяці тому +61

    ఇంస్టాగ్రామ్ లో చూసిన తర్వాత యూట్యూబ్ లో చూడడం జరిగింది జై శ్రీరామ్ 📿369📿

  • @shobhachandusimplelife4284
    @shobhachandusimplelife4284 4 місяці тому +41

    మా కోసం రాసినట్లు ఉంది పాట... ఈ పాట లా ఉంది మా life ఇలాగే ఉండాలి అని ఆషర్వంచండి

  • @kiranpatel7070
    @kiranpatel7070 4 місяці тому +195

    Instagram లో చుసి వచ్చా.. సూపర్ ఉంది సాంగ్. మనసుకి బాగా కనెక్ట్ అయ్యింది❤

  • @vasudigitals9326
    @vasudigitals9326 4 місяці тому +15

    పాట వినగానే ఒక్క 20 సంవత్సరాలు నేను వెనక్కి వెళ్లి నేనే పాడినట్టు పాటలో నేనే ఉన్న అనిపించింది❤❤❤❤

  • @AJAYNARSAIAHARE
    @AJAYNARSAIAHARE 4 місяці тому +25

    చాలా బాగుంది అన్న పాట మాత్రం 🙏🙏

  • @raazraj5014
    @raazraj5014 4 місяці тому +6

    Chala rojula tharuvatha oka kotha lircks vintunna chala happy ga vundi✍️🙏

  • @filmercreation
    @filmercreation 4 місяці тому +16

    పాట ఎంత బాగుందో...నిజంగా వర్ణనాతీతం

  • @MadhuBanapuram
    @MadhuBanapuram 4 місяці тому +17

    మంచి సాంగ్ నీ అందించారు అన్న ధన్యవాదములు తెలుపుకుంటున్నా అన్న❤❤❤❤

  • @tirugoud
    @tirugoud 3 місяці тому +7

    ఈ పాటతో పది సంవత్సరాలు వెనక్కి వెళ్లి పోయా
    చాలా బాగా పాడారు
    All the best ❤

  • @doliparamaiah339
    @doliparamaiah339 4 місяці тому +10

    అద్భుతం అమేగం సూపర్ రా బంగారం ఈ జన్మకు చాలు నాకు ఈ పాట

  • @elpugondadayakar4264
    @elpugondadayakar4264 3 місяці тому +6

    ఇంత మంచి సాంగ్ అందించిన మీ బృందానికి ప్రత్యేక ధన్యవాదములు ఇలాంటి పాటలు మరెన్నో తీసుకురావాలని కోరుకుంటూ నా ❤

  • @user-dj5vy3cv3p
    @user-dj5vy3cv3p 4 місяці тому +6

    చాలా బాగుంది సాంగ్ నాకోసమే రాసినాటు ఉంది చాలా నచ్చింది 10 టైం స్ చూసా సాంగ్ ❤❤❤

  • @sdsaleem3763
    @sdsaleem3763 Місяць тому +2

    Em pranam petti padaru bayya padalu charanaalu samgeetham ayyo baboi goosebamps vastunnayee🙏🙏🙏🙏

  • @shivabanoth1277
    @shivabanoth1277 2 місяці тому +3

    లీరేక్ మాత్రం సూపర్ బ్రో...👌👏
    విటుంటే మాత్రం మనసుకు కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి....
    టీమ్ మొత్తానికి hats up👏

  • @nagarajumamidi3550
    @nagarajumamidi3550 4 місяці тому +6

    సూపర్ సాంగ్ నా తెలంగాణా కోటి రతనాల జాన పదాల పాటలు

  • @ravikothapally9726
    @ravikothapally9726 3 місяці тому +4

    One of my favorite folk song....sammaga undi pata❤❤❤❤❤

  • @amudhayadagiri918
    @amudhayadagiri918 16 днів тому

    చాలా చాలా బాగుంది! లిరిక్స్ తో పాటూ మ్యూజిక్ అదేవిధంగా పాడిన విధానం! 👌👏👏

  • @ramlingareddy1578
    @ramlingareddy1578 3 місяці тому +4

    సూపర్ bro
    నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి👌👌👌

  • @user-ty7fd2dy3i
    @user-ty7fd2dy3i 2 місяці тому +4

    పాట చాల బాగుంటుంది 💐💐💐💐💐❤❤❤❤❤

  • @soumyasrifolktv1421
    @soumyasrifolktv1421 4 місяці тому +4

    మంచి ట్యూన్ మంచి లిరిక్స్ మంచి సాంగ్ ఇద్దరు సింగర్స్ చాలాబాగా పాడారు 👌👌💐💐

  • @DaiwalaVarsha-uj9it
    @DaiwalaVarsha-uj9it Місяць тому +2

    Nejayithigala premaku asthulu avasaram levu ani ardham ayyela padinavu anna😊

  • @Chinna-1432
    @Chinna-1432 3 місяці тому +6

    మదిలో నుండి పోవట్లే బ్రో ఈ సాంగ్❤

  • @thotamahendarpatel
    @thotamahendarpatel 2 місяці тому +7

    ఈ పాటలో అమ్మాయి చేసిన యాక్టింగ్ తో ఈ పాట సూపర్ హిట్ అయ్యింది *కళ్ళు తాగిన తర్వాత అమ్మాయి చేసిన యాక్టింగ్ ఈ పాటకే హైలైట్*

  • @ashokthogari8901
    @ashokthogari8901 Місяць тому +2

    Lyrics Excellent,Singers Singing speechless 👌 👌, Music 👍 Super Compose,Gd perfomancess And Direction 👍 👌 ❤❤❤❤❤❤❤❤

  • @mandularajkumar6791
    @mandularajkumar6791 4 місяці тому +4

    సాంగ్ సూపర్ అన్న ఎలాంటి పాటలు మరెన్నో తీయాలని కోరుకుంటూ మీ రాజ్ కుమార్ కోయిల్ కొండ

  • @ravivelpula5989
    @ravivelpula5989 4 місяці тому +4

    ఎక్సలెంట్ సాంగ్ బ్రదర్ మీ వాయిస్ కూడా సూపర్ ఉంది❤❤

  • @kuntarajareddy3184
    @kuntarajareddy3184 3 місяці тому +6

    ఇలాంటి చక్కని పాటని అందిచ్చిన మీ బృందానికి ధన్యవాదములు

  • @shreesaidigitaldigital2185
    @shreesaidigitaldigital2185 3 місяці тому +4

    పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది సూపర్❤ 🎉

  • @SakhiTunes
    @SakhiTunes 3 місяці тому +4

    More than 10 times vinna bayya. Mind nunchi povatle..❤

  • @MaheshMahesh-yj8sj
    @MaheshMahesh-yj8sj 4 місяці тому +6

    Duble meaning vacche rojullo old padalatho palle padhalatho chala sunnithamaina alochnatho andhaga varnichina e writer ki 👍👍👍👍👍❤❤

  • @AB-videos12
    @AB-videos12 4 місяці тому +27

    బ్రో నేను ఈ సాంగ్ తో చాలా ఫేమస్ అయినా కువైట్ లో tq బ్రో

  • @djajay718
    @djajay718 3 місяці тому +6

    Manduku banisa avutamani telusu kani e Pataki banisani avutananukole super song part 2 kavali anukunevallu oka like cheyandi

  • @user-mx9ce7bg8k
    @user-mx9ce7bg8k 4 місяці тому +4

    ఈ సాంగ్ చాలా బాగుంది ఎన్నో సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది🎉🎉

  • @sandhyasrikanth165
    @sandhyasrikanth165 4 місяці тому +3

    Ennisarlu vinna malli malli vinalanipisthundhi e song chala bagundhi 👌👌👌👌👌👌

  • @kantenaveen7503
    @kantenaveen7503 4 місяці тому +2

    ముత్యాల వంటి పదాల కూర్పు ఈ అందమైన పాట చాలా బాగుంది ఎన్ని సార్లు విన్న కూడా మళ్లీ కొత్త అనుభూతి కలుగుతుంది ❤❤❤❤❤

  • @user-cf1xu5jv3k
    @user-cf1xu5jv3k 2 місяці тому +3

    అన్న బాగానే ఉంది కానీ స్లో మోషన్ తగ్గించు అన్న 👌👌👌👍👍

  • @emirates2303
    @emirates2303 4 місяці тому +20

    ఇంటగామ్ రీల్ చూసి వచ్చిన పాట చూడటానికి

  • @trendvideos6974
    @trendvideos6974 Місяць тому

    Nenu okka 100 times vinnachu music and coriyegrpye super 👌👌

  • @ashokthogari8901
    @ashokthogari8901 2 місяці тому +2

    Evergreen Song,
    One of the best folk Song,lyrics excellent,Singers best Singing,music 👌👌,actors gd perfomancess And Direction 👍👍👍👍👍👍

  • @maheshpunnam8385
    @maheshpunnam8385 4 місяці тому +4

    చాలా బాగుంది కొత్తగా ❤🎉

  • @noobarmy3355
    @noobarmy3355 4 місяці тому +10

    Playback speed 1.25x lo pettukuni vinandi baaguntadhi

  • @deshambhargavi2200
    @deshambhargavi2200 Місяць тому +1

    Super Anna song Anni Sarlu vinna inka venali anipistundhi

  • @ashokthogari8901
    @ashokthogari8901 2 місяці тому +2

    Wonderful lyrics from writer,Best Singing from Singers both r Excellent voice,Actors expressions too gd,Music 👌👌👌👌 And Direction 👍👍👍👍👍👍👍

  • @gullaraju6899
    @gullaraju6899 4 місяці тому +13

    నీ అవ్వ ఏమన్నా ఉందా పాట సూపర్

  • @karimnagarful
    @karimnagarful 5 місяців тому +4

    Super ❤ banu and sathish Good job

  • @ashokthogari8901
    @ashokthogari8901 2 місяці тому +2

    Excellent lyrics 👍👍👍👍👍,
    Singers Best Matching singing both r best voice,Music 👌👌,
    Actors gd perfomancess And Direction 👍👍👍👍👍👍👍
    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @ashokthogari8901
    @ashokthogari8901 2 місяці тому +1

    Wonderful Song 🎵
    ❤❤❤❤❤❤❤

  • @rudrasrimusic
    @rudrasrimusic 5 місяців тому +3

    సూపర్ సాంగ్

  • @burramahesh487
    @burramahesh487 5 місяців тому +4

    Nice bhanu

  • @ashokthogari8901
    @ashokthogari8901 2 місяці тому +2

    Villagers full attractive lyrics excellent 👍👍,Singers both r best Singing both r Matching voice,Actors expressions gd perfomancesss ,Music Super Compose 👌👌And Direction gd Job ❤❤❤❤❤❤❤❤❤

  • @ashokthogari8901
    @ashokthogari8901 2 місяці тому +1

    VILLAGE NATURAL TALKS,POETRY LYRICS,BEST SINGING ,BEST MUSIC COMPOSE ,GD PERFOMANCESS AND DIRECTION
    HATTSOFF TO WHOLE TEAM

  • @user-iw7tt6tm8v
    @user-iw7tt6tm8v 4 місяці тому +3

    సాంగ్ 👌👌👌గా ఉంది

  • @darlingsrinu3273
    @darlingsrinu3273 4 місяці тому +35

    Instagram lo chusi vachinavalle ekkuva unnaru

  • @ashokthogari8901
    @ashokthogari8901 2 місяці тому +1

    HATTSOFF WHOLE TEAM
    FOR BEST SONG 🎵 ❤ ❤

  • @ashokthogari8901
    @ashokthogari8901 2 місяці тому +1

    Villagers Attractive lyrics too gd,Singers Best Singing both r super voice,perfomancesss 👍👍,Music 👌👌And Fine Direction ❤❤❤❤❤❤❤

  • @arultunes
    @arultunes 5 місяців тому +3

    మహేందర్ శ్రీరాముల గుడ్ వర్క్

  • @kachuvijay886
    @kachuvijay886 5 місяців тому +3

    Nice song bhanu keep it up❤ lost la sathi reddy 👌 👍

  • @BaluNavi
    @BaluNavi 2 місяці тому +2

    E song nen oka 100 times chusna Enka Enka vinalanpisthundhi❤

  • @prashanthmarishetti4541
    @prashanthmarishetti4541 2 місяці тому +1

    Nice to see Sneha Sharma after longtime in a hit song ❤😊

  • @harishkanna9949
    @harishkanna9949 3 місяці тому +3

    నేను అయితే ఫిదా

  • @Manapilagadu1637
    @Manapilagadu1637 5 місяців тому +9

    గల్లు గల్లు మంటే గజ్జెలు జల్లు జల్లు మనే పానము 😍👌

  • @ashokthogari8901
    @ashokthogari8901 2 місяці тому +1

    Fidaaa for lyrics,
    Fidaaa for Singers best Singing,
    Fidaaa for Music Compose,
    fidaaa for perfomancesss And Direction too gd ❤❤❤❤❤

  • @tirupathich7776
    @tirupathich7776 2 місяці тому +1

    తియ్యనీ తెలుగు పాట సూపర్ గా ఉంది❤🎉

  • @Devender-xt1py
    @Devender-xt1py 4 місяці тому +3

    Super Anna song

  • @Shoot852
    @Shoot852 5 місяців тому +3

    Nice

  • @pawankalyan-ni3mr
    @pawankalyan-ni3mr 4 місяці тому +2

    E pori motham very level vundhi and Song kuda. Super vundhi anavalu oka like veshukondi frds ❤❤❤

  • @madhiranagaraju9874
    @madhiranagaraju9874 Місяць тому

    సంగీతంతో మనస్సు పులకరించిపోయి పరవశించి పోతుంది

  • @jayanthgaming5815
    @jayanthgaming5815 3 місяці тому +4

    తన ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ...
    ఆ అమ్మాయిపై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తున్న సందర్భం చాలా బాగుంది
    అద్భుతమైన లీరిక్స్ ❤❤

  • @VARAHIAMMA7975
    @VARAHIAMMA7975 Місяць тому

    చాలా బాగుంది అన్న పాట పదాలు మనసుకీ హత్తుకు పోయినవి చాల బాగా పాడినరు అన్న సాంగ్ మీకు నా ధన్యవాదాలు 🙏👌👍🤝♥️💯💐 పార్ట్ 2 కూడా తీయండి అన్న ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది God bless you all ...🙏🥰

  • @KunjaBhaskarbabu
    @KunjaBhaskarbabu Місяць тому

    పాట ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది చాలా బాగుంది ❤❤

  • @ashokthogari8901
    @ashokthogari8901 2 місяці тому +1

    NAGALAXMI BEST SINGER OF THE FOLK SONGS AND BEST VOICE 👌

  • @mm2347
    @mm2347 4 місяці тому +2

    ముత్యాలన్నీ పోగుచేసి పూస గుచ్చినట్లు ఉన్నాయి బ్రో ప్రతి ఒక్క వర్డ్ 👌👌🔥🔥

  • @ThirupathiErravelli-lb5pw
    @ThirupathiErravelli-lb5pw 2 місяці тому +1

    Wonderful song hiroine super

  • @ashokthogari8901
    @ashokthogari8901 2 місяці тому +1

    Everyone fidaaaa for Song
    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @ashokthogari8901
    @ashokthogari8901 3 місяці тому +2

    Lyrics 💯💯💯💯💯💯💯
    Singers Best Singing Both r Best voice 💯💯💯💯💯💯,
    Music Best Compose 💯💯💯💯💯💯💯💯💯,
    Folk actors gd perfomancess And 💯💯💯💯Direction

  • @ashokthogari8901
    @ashokthogari8901 2 місяці тому +1

    VILLAGERS ATTRACTIVE MAST LYRICS,SINGERS EXCELLENT SINGING BOTH R VOICE MATCHING SINGING,MUSIC 👌 COMPOSE,ACTORS SUPER EXPRESSIONS GD PERFOMANCESS AND DIRECTION 👍 👍 👍 👍 👍 👍
    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Місяць тому

    బంగ్లా బవంతి లేదు లేబందువులంటే పనమే నీలో నన్ను చూసుకుంటూ రాయేరామలచ్ఛీమిఆణీముత్యాలు లాంటి పదాలు

  • @hometeja297
    @hometeja297 2 місяці тому

    Very nice. All the best Nagalaxmi garu

  • @mudavathnarayana7471
    @mudavathnarayana7471 2 місяці тому

    ఎం పాట బ్రోమైండ్ లో కేళ్ళి వేళతా వేదు. సూపర్ ఎన్నిసార్లు చూసిన 'కొత్తగా అనిపిస్తుంది?

  • @MRavi-of5pv
    @MRavi-of5pv 3 місяці тому

    ఆణిముత్యాలు లాంటి పదాలతో కూడిన తెలంగాణ యాస మాటలతో పాడి నా ఈ పాటకు మా యొక్క మనసు దగ్గర అయి పోయింది మీ అందరికీ నా యొక్క హృదయ పూర్వక కృతజ్ఞతలు

  • @a.prasadprasad1071
    @a.prasadprasad1071 4 місяці тому +2

    Super good song keep it up
    Good direction and editing
    I love you varadhi productions

  • @Sateesh-ql1gv
    @Sateesh-ql1gv Місяць тому

    సూపర్ సొంహ్ 👌👌👌

  • @dubbulababu
    @dubbulababu Місяць тому

    వీడియో ఎడిటింగ్ సూపర్

  • @krishnavenimoduvenimodu7736
    @krishnavenimoduvenimodu7736 2 місяці тому

    Bhanu Anna voice super ❤🎉😊

  • @trendvideos6974
    @trendvideos6974 Місяць тому

    Nachural song super macha

  • @ashokthogari8901
    @ashokthogari8901 2 місяці тому +1

    ExtraOrdinary lyrics,Excellent Singing both r best voice,Music Super Compose ,Actors gd perfomancess And Direction 👍👍👍👍👍👍👍👍👍👍

  • @ashokthogari8901
    @ashokthogari8901 3 місяці тому +1

    👍👍👍Lyrics,Singers both r best 👌👌👌Singing,Music 👌👌👌Comopose,Actors gd perfomancess And 👍👍👍Direction 👌👌👌👌👌👌👌

  • @ashokthogari8991
    @ashokthogari8991 3 місяці тому +1

    Poetry lyrics Excellent,Villagers r attractive this lyrics,Both r Singers Super Duper Excellent Singing both r best Matching Singing,Music best Compose ,Actors gd perfomancess And Direction 👍👍❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @BharathDhoni-zs3re
    @BharathDhoni-zs3re Місяць тому

    Oka movie kuda undinti bagundi😢😢😢❤❤

  • @ashokthogari8901
    @ashokthogari8901 3 місяці тому +1

    Singers Best Singing both r best voice,lyrics👌👌,Super Music Comopse,actors gd perfomancess And Direction 👍👍

  • @dash5685
    @dash5685 Місяць тому

    Good song.... Naga Lakshmi singing super.

  • @lakkeramesh4364
    @lakkeramesh4364 5 місяців тому +2

    Super song nice voice Bhanu Anna &nagalaxmi good music very nice acting bhanu Anna &sneha sharma& cinematic Direction excellent bhanu Anna all the best team members continue sathireddy Anna Raju Anna all the best team members 🤝🔥🔥

  • @VARAHIAMMA7975
    @VARAHIAMMA7975 Місяць тому

    బంగుల బవంతి లేదులే బందువులంటే పానామె నీలో నన్ను చూసుకుంటా రావే రామ లచ్చిమి .. బాను అన్న నాగ లక్ష్మి ఇద్దరు మనసుకు హత్తుకునేలా పాడుతూ ఉన్నారు 🙏💯🥰💐🤝♥️ .. హీరో బాను అన్న హిరోయిన్ ఇద్దరు మంచిగా చాలా బాగా చేసారు పక్కన ఉన్న గడ్డం అన్నలు ఇద్దరు రౌడీ లాగా బాగా చేసారు ఆల్ టీమ్ వర్క్స్ సూపర్ And God bless you 🙏🙏 music 🎵 nice 👍